రుచి చూచి ఎరిగితిని - యెహోవా ఉత్తముడనియు (2) రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి|| గొప్ప దేవుడవు నీవే - స్తుతులకు పాత్రుడ నీవే (2) తప్పక ఆరాధింతున్ - దయాళుడవు నీవే (2) || రుచి చూచి|| మహోన్నతుడవగు దేవా - ప్రభావము గలవాడా(2) మనసార పొగడెదను నీ - ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి|| మంచి తనము గల దేవా - అతి శ్రేష్టుడవు అందరిలో(2) ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) || రుచి చూచి|
❤wow and wow, Munni!!! Lovely song this is , one of the classics by modern guy blessed with such a sweet voice!! God bless you with many more huge numbers, Amen 🙏 Uncle is so proud of you ra
బాగా స్లోగా పాడారు... ఒరిజినల్ ఫ్లేవర్ పాడు చేశారు..లేజీ సింగింగ్.
రుచి చూచిన దేవుణ్ణి.... మనసారా పాడే విధంగా చేస్తున్నందుకు... ధన్యవాదాలు... ఈ పాట నాకు ఇష్టమైన పాట... tq.. brother.
God bless you brother 🙏🙏🙏 wonderful voice God blessed to have a wonderful day 🙏👍💯
One of my favourite songs ❤god bless u anna🙏
రుచి చూచి ఎరిగితిని - యెహోవా ఉత్తముడనియు (2)
రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి||
గొప్ప దేవుడవు నీవే - స్తుతులకు పాత్రుడ నీవే (2)
తప్పక ఆరాధింతున్ - దయాళుడవు నీవే (2) || రుచి చూచి||
మహోన్నతుడవగు దేవా - ప్రభావము గలవాడా(2)
మనసార పొగడెదను నీ - ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి||
మంచి తనము గల దేవా - అతి శ్రేష్టుడవు అందరిలో(2)
ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) || రుచి చూచి|
Superb ❤
Super guy......
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు ఆల్ టీం దేవుని మహా కృప మీ అందరికి తోడైయుండును
Praise the lord.
Wow❤ Glory to God ❤️
Wowww
Amazing 😇
Nice .....
Amazing beautiful singing
❤wow and wow, Munni!!! Lovely song this is , one of the classics by modern guy blessed with such a sweet voice!! God bless you with many more huge numbers, Amen 🙏 Uncle is so proud of you ra
Chala days tarvata malli vintunna Anna me voice ni e song lo
What a devotional song Anna?
Melodies music and soothing voice, stay blessed
Glory to God!
Wonderful Song Brother Aaron 😍😍😍😍
Pleasant Singing...😊
Awesome Locations ❤
Wonderful singing brother ❤❤❤🎉🎉🎉
Praise the lord
Brother
Sweat voice Anna God bless you
Praise God 🙌🙌
Wonderful song Aaron.
God bless you.
Thank you Mam 😊
Anna waitin for this album
Song peaceful gaa bagundi kadhaa.. Mari endukani post chesi 5 yrs avuthunna atleast 500likes kuda ralaa
Superb Anna 😇
Tranquil song 🎉 🎶 ❤
❤❤🎉🎉 Nice song
🎉🎉🎉❤❤ wonderfull song anna. God bless you more anna🎉🎉
Thank you so much 🙏🏾
Awesome 👍
Awesome Brother. Feeling Well ❤️❤️❤️❤️
Thank you so much
❤Good Bless You Bro
Thank you so much 🙏🏾
Track kuda పెట్టండి బ్రదర్
Anna please ninnu chudalani neto undali ani song ni recompose chesi re upload cheyandi Anna, chala mandi adugutunnaru, e song ni