Maata ichhi tapputaku Manishi kaadamma ||Bro. Nehru ||Bro Vijayson || Marthamma Gaaru||Sis. Esther||

Поделиться
HTML-код
  • Опубликовано: 23 ноя 2024

Комментарии • 357

  • @LAMPMINISTRIES
    @LAMPMINISTRIES  2 часа назад

    LYRICS:
    మాట ఇచ్చి తప్పుటకు మనిషి కాదమ్మ
    మౌనముగా నుండుటకు రాయి కాదమ్మ
    మరచి పోవుటకు ప్రభుకి మరుపు లేదమ్మ
    విననేరక ఉండుటకు విసుగు రాదమ్మ
    గురుతేనమ్మ నీ స్తితి గురుతేనమ్మ
    ఎరుకేనమ్మ నీ వెతలెరుకేనమ్మ
    నీవంటే నీ తండ్రికి ప్రేమేనమ్మ
    తనచేతులలో నీ రూపం చెక్కాడమ్మ ||2||
    PALLAVAI:1
    దూరమైనవా నీ ప్రాణమైన స్నేహాలు
    చెల్లిపోయనా నీవు అల్లుకున్న బందాలు ||2|
    కంటనీరై ఒలికేన కమ్మనైన స్వప్నాలు
    ఒంటరైన తరుణాన జంట అయిన గాయాలు ||2||
    చీకటి కమ్మినా సాయం సంద్యలా
    వేకువ నిలిచినా జాబిలి బ్రతుకులా ||2||
    మిగిలానని బ్రతుకేలని అనుకోకమ్మ
    అనుకోకమ్మా నువు చినబోకమ్మ
    దిగులేలమ్మ ఇది నీ కథ కాదమ్మ ||2||
    చుసాడమ్మ ప్రభువు చుసాడమ్మ
    వస్తాడమ్మ వెలుగును తెస్తాడమ్మ ||2||

    ఉదయించే సూర్యునిలా వస్తాడమ్మ
    తన నీడలో వెన్నలవై వెలిగేవమ్మ
    నీకోసం నీతండ్రి వస్తాడమ్మ
    తన ఒడిలో పసిపాపై నవ్వేవమ్మ ||మాట ఇచ్చి||
    PALLAVAI:2
    కాలమె శూన్యమై రేపు ఇక లేదంద
    లోకమె ఏకమై చీలిక చేసింద ||2||
    మమతంత మనసులో మసకబారి పోయింద
    గుప్పెడంత గుండెలో మంటలెన్నొ రేపింద ||2||
    కన్నీటి వానలో కష్టాల సాగులో
    పూచిన పువ్వులే నీ గుండె కోతలు ||2||
    మోడైన ఏమైనా నిలవాలమ్మ
    నిలవాలమ్మ నవ్వు గెలవాలమ్మ
    బ్రతకాలమ్మ సాక్షిగా వెలగాలమ్మ ||2||
    తలచాడమ్మ తలపున తలచాడమ్మ
    నిలిచాడమ్మ తలుపున నిలిచాడమ్మ ||2||
    కన్నీళ్లను చూసి ప్రభు కదిలాడమ్మ
    మరి ఎన్నాళ్ళో నీ పిలుపుకై వేచాడమ్మ
    వ్యధలన్ని ఏనాడో మోసాడమ్మ
    ఆ విడుదలనే నీకోసం తెచ్చాడమ్మ ||మాట ఇచ్చి||

  • @johnsonmobilesanakapalli6887
    @johnsonmobilesanakapalli6887 День назад +27

    మాట ఇచ్చితప్పుటకు మనిషి కాదమ్మా
    మౌనముగా నిండుటకు రాయి కాదమ్మా
    మరిచిపోవుటకు ప్రభుకి మరపు లేదమ్మా
    విననే రక ఉండుటకు విసుగు రాధమ్మ (2)
    గురుతేనమ్మ నీ స్థితి గురుతేనమ్మ ఎరుకేనమ్మ నీ వేతలు ఎరికేనమ్మ (2)
    నీవంటే నీ తండ్రికి ప్రేమే నమ్మ
    తన చేతులలో నీ రూపం చెప్పాడమ్మా (2)
    దూరమైన వాని ప్రాణమైన స్నేహాలు
    చెల్లి పోయిన నీవు అల్లుకున్న బంధాలు
    కంటినీరై వలికేనా కమ్మనైన స్వప్నాలు
    వంటరి అయినా తరుణాన జంట అయిన గాయాలు (2)
    చీకటి కమ్మిన సాయం సంధ్యలా
    వేకువ నిలిచిన జాబిలి బ్రతుకులా(2)
    మిగిలానని) బ్రతుకు ఎలా అని) అనుకోకమ్మ) అనుకోకమ్మ నీవు చినాభోకమ్మ) దిగులేలమ్మ ఇది నీ కథ కాదమ్మా)(2)
    చూశాడమ్మా ప్రభువు చూసాడమ్మా
    వస్తాడమ్మా వెలుగును తెస్తాడం మ్మ
    ఉదయించే సూర్యుడులావస్తాడమ్మా
    తన నీడన వెన్నెలవై వెలిగేవమ్మా(2)
    నీకోసం నీ తండ్రి వస్తాడమ్మా తన ఒడిలో పసి పాప వై నవ్వేవమ్మా(2)
    కాలమే శూన్యమై రేపు ఇక లేదంద
    లోకమే ఏకమై చీలిక చేసిందా మమత0త మనసులో మసకబారిపోయిందా
    గుప్పెడంత గుండెలో మంటలెన్నో రేపిందా
    కన్నీటి వానలో కష్టాల సాగులో (2)పూచిన పువ్వుల నీ గుండె కోతలు
    మూడైనా ఏమైనా నీలవాలమ్మ (2)నిలవాలమ్మ సాక్షిగా బ్రతకాలమ్మ
    తలచాడమ్మా తలపున (2)తలచాడమ్మా
    నిలిచాడమ్మా తలుపుల నిలిచాడమ్మా
    కన్నీళ్లను చూసి ప్రభువు కదిలాడమ్మా
    మరి ఎన్నాళ్లో నీ పిలుపుకై వేచాడమ్మా
    ఎదలెన్నో ఏనాడో మోసాడమ్మా ఆ విడుదలనే నీకోసం తెచ్చాడు అమ్మ

  • @brajesh6922
    @brajesh6922 17 часов назад +4

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఇన్ని రోజులు మీరు పాడకుండా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు మీ వాయిస్ చాలా చాలా బాగుంది మీరు ఇంకా మరెన్నో పాటలు పాడి దేవుని మహిమ పరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము

  • @Zeakharya
    @Zeakharya День назад +9

    11.30నిమిషాలలో రెండు అద్భుతమైన సాక్షలను పాటరూపంలో వినిపించి చూపించి నందుకు ల్యాంప్ మినిస్ట్రీస్ వారికీ వందనాలు... 🛐✝️

  • @margaret7739
    @margaret7739 День назад +1

    Praise the Lord. Amen 🙏

  • @Bhagya4c
    @Bhagya4c 23 часа назад +1

    Praise the lord 🙏🏻 brother good lyrics

  • @JwalithaPalika
    @JwalithaPalika День назад +5

    అన్నయ్య మీ వాయిస్ చాలా బాగుంది

  • @kwtjhshj1614
    @kwtjhshj1614 22 часа назад +1

    Super.❤.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sailajagurrala4103
    @sailajagurrala4103 День назад +3

    Excellent singing and lyrics brother God bless you and your family 🙏

  • @JwalithaPalika
    @JwalithaPalika День назад +3

    చాలా ఆదరణ కరంగా ఉంది అన్నయ్య
    దేవునికే మహిమ

  • @neerajat5884
    @neerajat5884 День назад +6

    😢epata me chetha entha Baga rayenchadu devadi devudike sthotralu vandnalu mariu meku

  • @josephmande-z8r
    @josephmande-z8r День назад +4

    ఆత్మీయ పదాల కూర్పు అద్భుతము దేవునికి మహిమ కలుగును గాక

  • @sunitha9388
    @sunitha9388 2 дня назад +5

    ప్రతిఒక్కరి జీవితంలో ఏదోఒక సందర్భంలో ఎదుర్కునే గడు పరిస్థితులలో కూడా నిరీక్షణ కలిగి ఎలా జీవించాలో ఈ పాట ద్వారా తెలియజేశారు...praise the lord 🙏🏻 brother... దేవునికే మహిమ కలుగునుగాక...మీపరిచర్య ఇంకా దేవుడు దివించును గాక...

  • @prasanthikolli
    @prasanthikolli 16 часов назад +1

    🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @padmajateda3914
    @padmajateda3914 16 часов назад +1

    Anna. 🙏❤️🙏

  • @BroJoyRealjoyinchrist
    @BroJoyRealjoyinchrist День назад +4

    చక్కటి సాహిత్యం , సంగీతం , అన్నిటికన్నా మిన్నగా దేవుని ప్రేమ వర్ణించిన మీ రచన అభినందనీయం ❤ ఈ పాట ద్వారా అనేకులు నెమ్మది పొందాలి, ఆదరించబడాలి అని మనస్పూర్తిగా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మును మీ పరిచర్యను బహుగా దీవించిను గాక ఆమెన్ 🤍🤍🤍

  • @ashalatha1997
    @ashalatha1997 3 дня назад +44

    అభినందనలు, అధ్భుతమైన పాట, క్రైస్తవ సంగీత లోకంలో ఈ పాట మరో ఆణిముత్యం అవుతుంది, అనేక మంది నోట ఈ పాట పదే పదె పాడబడుతుంది.

  • @prameelam6851
    @prameelam6851 3 дня назад +37

    బ్రదర్ మార్తమ్మ గారి వాయిస్ లో పాత పాటలు వినాలని ఉంది బ్రదర్. వీలైతే ఆమెతో ఒక ఆల్బమ్ చేయండి బ్రదర్.

  • @pastordavidraj7655
    @pastordavidraj7655 3 дня назад +24

    పరిశుద్ధాత్మ దేవుడే మీ ద్వారా రాయించి పాడించారు అనేకులను బలపరచటానికి ఆదరించటానికి ఓదార్ఛటానికి ధైర్యపరచటానికి మనస్సులో నెమ్మదిని కలుగజేయుటకు దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్....

  • @ratnakumari2605
    @ratnakumari2605 2 дня назад +3

    ప్రభువులో నిలిచివుంటే ఏ విధమైన ఘనత వస్తుందో ఈ పాట రూపంలో చూపించారు brother 🙏🏻

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 День назад +1

    Love you songs good video brother praise the lord brother God bless you

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 День назад +1

    Advance Happy Christmas amma God blessings ❤❤❤Love you amma ❤❤❤❤❤❤❤

  • @ShyamRaju8869S
    @ShyamRaju8869S 2 дня назад +4

    ప్రైస్ ది లార్డ్ అన్న గారు
    ప్రైస్ ది లార్డ్ అక్కగారు
    🙏 యెహోవా దయాళుడు యెహోవాను స్తుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము..కీర్తన135:3
    💥🙏🙏❤️❤️🙏🙏💥
    శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక . ఆమెన్
    ఆమెన్ హల్లెలూయ .అందరికీ హృదయపూర్వక వందనాలు 🙏✝️

    • @ranich3148
      @ranich3148 2 дня назад +1

      Praise the lord brother vagdanam chesinavu nammadagina vadu

  • @rathnaannavarapu6277
    @rathnaannavarapu6277 2 дня назад +4

    Glory to God

  • @lathamandha3529
    @lathamandha3529 2 дня назад +3

    Glory to God bless you brother 🙏

  • @mahimajyothiandfamilynande6936
    @mahimajyothiandfamilynande6936 2 дня назад +8

    మొదటిగా బ్రదర్ అయినటువంటి నెహ్రూ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.మీరు స్వరపరిచినటువంటి పదాల యొక్క కలయికను చూస్తుంటే నా యొక్క హృదయంలో మనోవ్యాధలలో నుంచి వచ్చినటువంటి భావోద్వేగంతో ఏర్పడినటువంటి కన్నీటి ఆనందభాష్పాలు మరియునా జీవితంలో జరిగినటువంటి మధురాతి మధురమైనటువంటి జ్ఞాపకాలు మరియు బాధలు అన్నీ ఒక్కసారిగా గుర్తు చేశాయి. ఈ పాట ద్వారా దేవునికి ఎంతైనా కృతజ్ఞతా స్తుతులు చెల్లించవలసిన వాడనై ఉన్నాను నేను. దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడికి ఎంతైనా కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను బహుగాదేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి దీవించును గాక అని నేను కోరుకుంటున్నాను దేవుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప తలాంతులు బట్టి మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు మీకు మీ కుటుంబానికి దేవుని యొక్క ఆశీర్వాదం నిత్యము నిరంతరముఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను.

  • @arunamatta7118
    @arunamatta7118 9 часов назад

    Praise the Lord amen brother 🙏🙏🙏

  • @prashanthivaddi2891
    @prashanthivaddi2891 22 часа назад +2

    Super song annaya..chaala meaning full song 🥰

  • @arunamuppanneni8100
    @arunamuppanneni8100 2 дня назад +5

    Glory to God🙏

  • @dadinookaraju7742
    @dadinookaraju7742 День назад +2

    Chala ardavantamga undi
    All Glory to god

  • @pastorjevaratnam7400
    @pastorjevaratnam7400 3 дня назад +14

    కన్నీటి వానలో కష్టాల సాగులో పూచిన పువ్వులే నీ గుండె కోతలు... పాటలో ప్రతీ పదం పరవశం.. 👏🏻👏🏻👏🏻
    అద్భుతమైన రచన బ్రదర్ 👌🏻
    Praise god 🙌🏻🙌🏻🙌🏻

  • @VasanthakumariBujji
    @VasanthakumariBujji День назад +3

    ప్రైస్ ద లార్డ్ అద్భుతంగా ఉంది బాబు గాడ్ బ్లెస్స్ యు

  • @narmadha.gospelchannel8249
    @narmadha.gospelchannel8249 3 дня назад +5

    Praise the lord anyya chaala కృతజ్ఞతలు

  • @estherraut8445
    @estherraut8445 2 часа назад

    Hallelujah amen

  • @EliezerJesusGloryGospel
    @EliezerJesusGloryGospel 2 дня назад +8

    నా వందనాలు పాట చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మిమ్ములను దీవించును గాక వందనాలు అన్న

  • @RevathiKommina
    @RevathiKommina 2 дня назад +2

    Nice lyrics..brother Glory to God

  • @SuryaveniJuthuka
    @SuryaveniJuthuka День назад +3

    అన్నయ్య మీరు పాడిన ఈ పాట చాలా అద్భుతంగా ఉంది దేవుడు మిమ్మును మరింత వాడుకొనునుగాక 🙏🏾🙏🏾🙏🏾

  • @raghavendraraopandu5693
    @raghavendraraopandu5693 2 дня назад +2

    అన్న వందనాలు 🙏🙏🙏🙏🙏.
    మరో అత్భుతమైన పాటను అనేక హృదయాలను హత్తుకునే విధముగా దేవుడు మీచేత వ్రాయించినందులకు సమస్త మహిమ, ఘనత ప్రభావములు దేవునికే కలుగును గాక🙌🙌🙌🙌🙌🙌. రానున్న దినములలో కూడా మరెన్నో అత్భుతమైన పాటలు వ్రాయుటకు దేవుడు మీకు సహాయము చేయునుగాక...... ఆమేన్ 🙌🙌🙌🙌🙌

  • @s.chantiyk6347
    @s.chantiyk6347 2 дня назад +2

    అధ్భుతం మహా అధ్బుతం అన్న చేల వివరణగా పాడారు ఈ పాట విన్నచోపు నా కన్నులు నిండా కన్నీలు వచ్చాయి నా హృదయన్ని ఎంతగానో అత్తుకుంది చాలా బాగుంది దేవునికి మహిమ❤❤❤

  • @akulapradeep658
    @akulapradeep658 2 дня назад +2

    మామ్మగారి మొకములో బెంగ కనబడుతుంది తాతయ్య గారు పరలోకం వెళ్ళినతరువాత ఒంటరితనము అనుకుంటా . దేవుడు నీకు తోడై ఉన్నాడు మామ్మా బాధపడకు 🙏🙏

  • @jayasreet1113
    @jayasreet1113 2 дня назад +5

    హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌🙌 🙌 వందనాలు బ్రదర్ 🙏🙏జయశ్రీ, పుణె , మహారాష్ట్ర ✝️🛐🙌🙌🙌

  • @jashuvasurada1629
    @jashuvasurada1629 2 дня назад +4

    బ్రదర్ నెహ్రూ గారు దేవుని పేరిట వందనాలు చాలా అద్భుతంగా పాడారు మంచి సాహిత్యం & సంగీతం వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి మార్తమ్మ గారు మరియు సిస్టర్ గారి సాక్ష్యం చాలా బాగుంది అన్న ధాంక్యూ

  • @glathalatha7056
    @glathalatha7056 2 дня назад +14

    చాలా అర్థం ఉంది చాలా ఆదరణంగా ఉందా పాట చాలా చాలాథాంక్స్ బ్రదర్ 💐💐💐💐💐

  • @PremkumarGandamalla-o3h
    @PremkumarGandamalla-o3h 2 дня назад +10

    ఘన దేవునికి మహిమ కలుగును గాక
    అద్భుతమైన అనుభూతి కలిగించె మధురమైన అనుభవముతో కూడిన పాట

  • @SeedariSeetha
    @SeedariSeetha 2 дня назад +2

    అద్భుతమైన పాట అన్న 💐💐💐🙏🙏🙏🙏వందనాలు

  • @nadipalliraju2433
    @nadipalliraju2433 День назад +2

    బ్రదర్ పాట చాలా బాగుంది 🙌🙌🙌🙌🙌💐💐💐💐💐💐🙏🙏🙏

  • @RajuRichards
    @RajuRichards День назад +4

    Heart touching lyrics brother, so soulful, this song comforts many , Glory to God 🙌

  • @anilpilli4996
    @anilpilli4996 2 дня назад +2

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ వందనాలు అమ్మగారు గాడ్ బ్లెస్స్ యు

  • @sdgarden1800
    @sdgarden1800 2 дня назад +3

    Praise the lord nahuru garu, vitunatasapu hrudhayam brabbalyanataga kaneerru vsthundi malli malli vinalli ani undhi.

  • @moluguprasadji
    @moluguprasadji 2 дня назад +3

    Beautiful Songs, heart touching lyrics

  • @gangadharrao6576
    @gangadharrao6576 2 дня назад +3

    God bless you brother దేవుడు అనేక సాక్షాలతో మిమ్మల్ని వాడుకున్న గాక ఆమెన్

  • @p.Gidyonu
    @p.Gidyonu 2 дня назад +2

    పాట చాలా అద్భుతంగా ఉంది అన్న కంటతడి పెట్టించింది 😭😭😭🙏🙏🙏

  • @KanapartiPrabhakar
    @KanapartiPrabhakar День назад +2

    Prise Lord

  • @nirmalabirudugadda4146
    @nirmalabirudugadda4146 2 дня назад +4

    Anna I really cried because my situation also same from last three years ago, till today I am and my kid. The Lord is with me and will with us I believe it. 🙏

  • @Manyamunninekoori
    @Manyamunninekoori 2 дня назад +2

    Praise the lord brother 🎉 చాలా చక్కగా రాసారు. పాడారు. Very meaningful life words. God bless whole team 🎉🙌🏻🙏🏻🙇🏻‍♀️

  • @jayasreet1113
    @jayasreet1113 2 дня назад +3

    మార్తమ్మ గారికి నా ప్రత్యేక వందనాలు 🙏🏼🙏🏼🙏🏼 జయశ్రీ, పూణే ,మహారాష్ట్ర 🙏🏼

  • @Iloveindia0948
    @Iloveindia0948 2 дня назад +10

    వావ్ నైస్ మీనింగ్ ఫుల్ సాంగ్ బ్రదర్ సాంగ్ వింటుంటే కన్నీళ్లు ఆగట్లేదు బ్రదర్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ సాంగ్ వల్ల ఎంతోమంది ఓదార్చబడతారని బలపరచబడతారని నమ్ముచున్న బ్రదర్

  • @ezekieljohn9899
    @ezekieljohn9899 2 дня назад +3

    Good song praise God 🙏

  • @pushparajumallela6093
    @pushparajumallela6093 2 дня назад +2

    Praise Jesus

  • @chinnamswarnakumari1854
    @chinnamswarnakumari1854 2 дня назад +2

    Praise the Lord Nehru garu nice song all glory to God may God bless you.

  • @BLakshmi-d2c
    @BLakshmi-d2c День назад +2

    God bless Mamagaru Ur a angel mamagaru l love u mamagaru n brother praise the Lord. Beautiful song......Amen

  • @mahendragogula2387
    @mahendragogula2387 2 дня назад +9

    ఈ పాట వింటుంటే నా కళ్ళ నిరు ఆగలేదు నెహ్రు అన్నగారికి వందనాలు

  • @lathamandha3529
    @lathamandha3529 2 дня назад +2

    Super song very nice song ❤

  • @gurijalasureshbabu2627
    @gurijalasureshbabu2627 2 дня назад +18

    దేవుని కృపయే మనకు ఉంది ఆయన ప్రేమే మనల్ని నిరంతరం కాపాడుతుంది ఈ లోకంలో అన్ని వ్యర్ధమే మంచి పాటను మాకు అందించిన lamp మినీస్ట్రీస్ వారికి ప్రత్యేక వందనాలు.

  • @sweetymercy4080
    @sweetymercy4080 День назад +3

    Very gud lyrics annayya garu god bless u

  • @venkat.m9145
    @venkat.m9145 2 дня назад +2

    Praise god brother
    Super song by god Jesus
    God blesd your ministries

  • @hepssibajesuslovesyou7859
    @hepssibajesuslovesyou7859 2 дня назад +11

    దేవుని కృప లో లోతైన విషయాలు ఈ పాట లో దేవుని కే మహిమ కలుగును గాక ఇలాంటి పాటలు పాడుతూ ప్రజల్లోకి దేవుడు మిమ్మల్ని దీవించు ను గాక వందనాలు బ్రదర్ 🙏😭 అమ్మ

  • @RaniBoddani
    @RaniBoddani 2 дня назад +4

    Wonderful explanation song brother Devuniki mahima kalugunu gaka amen and God bless you brother

  • @nehemiahgoud9655
    @nehemiahgoud9655 2 дня назад +2

    అన్నయ్య పాట సూపర్ గా ఉంది దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @martinullenga4767
    @martinullenga4767 2 дня назад +4

    కొన్ని రోజుల నుండి ఈ పాట కోసం చూసుతున్నా వండర్ఫుల్ లిరిక్స్ నైస్ సింగింగ్ బ్రదర్ 🙏👌

  • @manojkumarb291
    @manojkumarb291 2 дня назад +5

    Dhooramainava ni pranamaina snehalu but Jesus Christ be with you Amma.

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 2 дня назад +4

    దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఎంతో చక్కని పాట ఇంకా మీ ద్వారా అనేకమైన పాటలు వినాలని ఆశ పడుతున్న దేవుడు తప్పకుండా మీకు తోడై ఉంటాడు ఎంతో వేదన దుఃఖముతో బాధతో సమస్యల్లో ఉన్నవారికి చక్కని పాటతో నా హృదయాలని హత్తుకునేలాగా ఉన్నందుకు దేవునికి కలుగును మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్ యు బ్రదర్ మార్తమ్మ గారిని మీ తోడుగా ఉంచుకున్నారు మార్తమ్మ గారు హృదయపూర్వక 🙏🙏🙏amen 🙏🙏🙏🙏

  • @Heapsibha
    @Heapsibha 2 дня назад +6

    E పాట naku anthoo dyairyam ni echindhi yeasayy kea మహిమ kalughunukaka Amen 🙏

  • @mangarajumallipudi9360
    @mangarajumallipudi9360 2 дня назад +10

    ఆమేన్ దేవుడు నమ్మదగినవాడు

  • @paripurnatalathoti6525
    @paripurnatalathoti6525 2 дня назад +3

    Praise the Lord brother .Heart touched song❤

  • @varaprasadundrajavarapu9893
    @varaprasadundrajavarapu9893 2 дня назад +2

    చాలా బాగుంది పాట ఆత్మీయంగా ఉంది బ్రదర్ 🙏🤝🏻🎉

  • @Sangeethajosh
    @Sangeethajosh 2 дня назад +7

    అవును అన్న చాలా అద్భుతంగా రాశారు అద్భుతంగా పాడారు అనేకులకు ఆదరణ గా ఉంది 🙏🙏🙏🙏

  • @JesusSongs-e6k
    @JesusSongs-e6k 2 дня назад +6

    👌lyrics 👌voice 👌music Glory to lord

  • @josephmande-z8r
    @josephmande-z8r День назад +1

    దేవుని యొక్క ఉన్నతమైన దయా గుణమును కష్టాలలో ఉన్న వారిని ఆదరించుటకు ఆత్మీయంగా ఈ పాట వారిలో విశ్వాసమును నింపగలదు

  • @ludiachurchill3398
    @ludiachurchill3398 День назад +2

    Wonderful babuyour lyrics and tune

  • @user-fo5tr6eb8h
    @user-fo5tr6eb8h 2 дня назад +2

    Glory to God anna manchi aadharana kaliginche paata elaga devudu aayana sevalo bahu balanga vaadukonunu gaaka

  • @ShyamRaju8869S
    @ShyamRaju8869S 2 дня назад +3

    ప్రైస్ ది లార్డ్ అన్న గారు
    ప్రైస్ ది లార్డ్ అక్కగారు
    🙏 యెహోవా దయాళుడు యెహోవాను స్తుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము..కీర్తన135:3
    💥🙏🙏❤️❤️🙏🙏💥
    శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక . ఆమెన్
    ఆమెన్ హల్లెలూయ .అందరికీ హృదయపూర్వక వందనాలు 🙏✝️

  • @simeonforeveryone9105
    @simeonforeveryone9105 22 часа назад +1

    అన్న praise god🎉🎉🎉వండర్! సింగర్, song......❤

  • @suvarthaprakatana4025
    @suvarthaprakatana4025 2 дня назад +2

    praise the lord anna
    nenunna sthithilo goppa aadarana anna, thankyou anna

  • @ChowdaryV999
    @ChowdaryV999 2 дня назад +2

    Hallelujah Praise be to the LORD JESUS CHRIST Amen He is faithful always bless you brother Nehru 🙏

  • @Nallurisatyakumar
    @Nallurisatyakumar 2 дня назад +11

    Maranaatha అయ్యగారు 🎉🎉
    అర్థం బాగుంది
    స్వరం బాగుంది అయ్యగారు

  • @padmaizekor6947
    @padmaizekor6947 2 дня назад +6

    Vandanalu bro Nehru garu. God bless you. Marthammagarini malli chupincharu. Devudu meeku maro manchi patani rachinchi pade krupanicharu. Halleluia.

  • @mandapallishalem6379
    @mandapallishalem6379 2 дня назад +2

    🎉 heart touching song
    మనసుతో మాట్లాడుతున్నట్టు ఉంది

  • @raniblessy8122
    @raniblessy8122 2 дня назад +7

    😭😭అన్న చాలా అంటే చాలా ఆధరణ పొందాను ఈ పాటతో.. మీ స్వరం మరియు సంగీతం కూడా చాలా బాగుంది., 🙌🏻ఇంకా మరెన్నో పాటలు పరిశుద్దాత్ముడు మీ ద్వారా వ్రాయించాలని కోరుకుంటున్న...

  • @pratapdeva3615
    @pratapdeva3615 2 дня назад +3

    𝐏𝐫𝐚𝐢𝐬𝐞 𝐓𝐡𝐞 𝐋𝐨𝐫𝐝 𝐒𝐢𝐫🙏🙏

  • @marypasupuleti6136
    @marypasupuleti6136 2 дня назад +8

    నిలవాలమ్మ నువ్వు gelavalamma అన్న మాట నా గుండెను తాకిందు

  • @florencep5048
    @florencep5048 2 дня назад +3

    Excellent...marvelous...heart touching song ...Dear Nehru anna... Congratulations anna హృదయ పూర్వక వందనాలు అన్న ✝️

  • @TRINITY1991
    @TRINITY1991 3 дня назад +8

    ఆదరణతో కూడిన గీతం చాలా బాగుంది అన్న దేవునికే మహిమ కలుగును గాక

  • @sushmanjalimarthati4545
    @sushmanjalimarthati4545 2 дня назад +4

    While listening, Holy spirit god speakes this song meant for me.

  • @yohanjoy3845
    @yohanjoy3845 2 дня назад +2

    Good Song 🙏✝️

  • @pastordavidraj7655
    @pastordavidraj7655 3 дня назад +9

    పాట చాల అద్భుతంగా ఉంది ఈ పాట ద్వారా దేవుడు అనేకులను ఆదరించును గాక ఆమేన్ నెహ్రూ గారు మీకు వందనాలు మీ స్వరం చాల బాగుంది దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ మీరు ఇంక అనేక పాటలు రాయలి పాడాలని ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్.....

  • @yesumahimachannel333
    @yesumahimachannel333 2 дня назад +4

    Praise God ... wonderful song brother.

  • @vankudoth29
    @vankudoth29 2 дня назад +6

    Thanks brother jesus with you

  • @Satyanethala
    @Satyanethala 2 дня назад +9

    వందనాలు బ్రదర్ నా జీవితం బ్రదర్ ఈ పాట😢

  • @vijayaraju8540
    @vijayaraju8540 2 дня назад +3

    Heart touching song sir