మీరు ఎన్నడూ వినని సర్ప రహస్యాలు | Never before - secrets of snakes | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • Many of us get following doubts during Nagula Chaviti, Naga Panchami, Subrahmanya Sashti :
    - When snakes don't drink milk why to offer milk to snakes?
    - Instead of pouring milk on Naga stones, why don't we offer them to poor?
    - People do poojas near Naga Pratishtas, Snake houses - Can a snake really understand them?
    All these questions are answered in the most scientific way by Sri Nanduri Srinivas garu . A best gift during upcoming Nagula Chaviti
    - Uploaded by Channel Admin
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri NanduriSrinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Thanks to Smt. Meena Vemavarapu (Hyderabad) for her contributions
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #spiritual #pravachanalu #nagapanchami #nagulapanchami #subrahmanyaswamy #kukkesubramanya #palani
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 1,6 тыс.

  • @krishnak738
    @krishnak738 2 года назад +58

    Abababa what an explanation.
    Nenu anukuna proxy example istaru ani.
    Alage DMZ aithe hilit sir.
    Mahaneeyulu andaru Non DMZ anochu kada.

    • @govardhanamjanardhanachary8537
      @govardhanamjanardhanachary8537 2 года назад +2

      Sir manamu enta goppa vallamaina
      Sarpa jathi nunche vachina vaaram
      Totamic perfection to perumallu
      Vunnappudu manam enta
      Om namo naagaraajaya namaha
      Vivarinchinanduku
      Nandoori vaariki
      Namaskaaramulu

  • @anirbanmaiti4908
    @anirbanmaiti4908 3 года назад +154

    వహాప్రభో మీ మేధా శక్తికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను..!!!

  • @vaishnaviponnapalli7834
    @vaishnaviponnapalli7834 3 года назад +19

    Excellent sir.I wish your channel will definitely cross 1 Million subscribers.Your words will reach overall the world and will impact on so many Lakhs and cross of people
    SRI MATRE NAMAHA🙏🙏🙏🙏

  • @shashikanth5505
    @shashikanth5505 3 года назад

    Crisp Clear Scientific Precise and Logical.

  • @srinivasuteeramdasu4949
    @srinivasuteeramdasu4949 3 года назад +2

    super sir.....every word you said is true sir

  • @nagendrasn930
    @nagendrasn930 3 года назад

    Guruvu garu kalika devi entha bayankanga untundho cheppandi

  • @galiveetiusharavindra4032
    @galiveetiusharavindra4032 2 года назад

    Dwaraka Srikrishna bagavanudu gurinchi kuda cheppandi sir

  • @satyaparam9803
    @satyaparam9803 3 года назад +1

    ఓం శ్రీ గురుభ్యోనమః🔱🕉🌹🙏

  • @swapnadandanayaka9715
    @swapnadandanayaka9715 3 года назад

    Srinivas gaaru vedamu gurinchi cheppandi

  • @rathnamsandeepreddy2495
    @rathnamsandeepreddy2495 3 года назад

    Thank u sir
    Kundali shakthi gurinchi cheppandi sir

  • @soundaryariya9252
    @soundaryariya9252 3 года назад

    please make what if we pet animals and birds video available

  • @soundaryariya9252
    @soundaryariya9252 3 года назад

    we are unable to find what if we pet animals and birds video

  • @rajeshnaik236
    @rajeshnaik236 3 года назад

    Kuja dosham???

  • @radhavissa9585
    @radhavissa9585 3 года назад +104

    ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు ఎంత చక్కగా విడమరిచి ,ఓపికగా చెప్తారో మీరు. మీ సమకాలీనులవ్వడం మా అదృష్టం, గురువుగారూ. ధన్యులం.

  • @sairamn2863
    @sairamn2863 3 года назад +415

    మా ఈ తరానికి వరాలు.. చాగంటి కోటేశ్వరరావు గారు మరియు నండూరి శ్రీనివాస్ గారు 🙏🙏🙏

    • @radhardevi4093
      @radhardevi4093 3 года назад +30

      See shanmukha samavedam sharma gari videos also

    • @sudheerippagunta
      @sudheerippagunta 3 года назад +25

      garikapati varu too...

    • @జైభారత్
      @జైభారత్ 3 года назад +28

      గరికిపాటి నరసింహారావు గారిని మరిచావు సొదరా

    • @srinivasM1994
      @srinivasM1994 3 года назад +20

      చాగంటి, గరికపాటి, సామవేదం, నండూరి.....🙏🙏🙏🙏🙏👌👌

    • @laxman9921
      @laxman9921 3 года назад +19

      నలుగురు పండితులు ఎవరికి వారే ఘనపాటి లు వారి వారి subjects లో..తెలుగు వారి అదృష్టం

  • @varanasikrishna589
    @varanasikrishna589 3 года назад +41

    సరైన అవగాహన లేక , మన సంప్రదాయాలని మూఢ నమ్మకాలుగా భావిస్తున్న మాకు, ఒక దారి దీపం మీరు. గత నాగుల చవితి నాడు నాకు వచ్చిన సందేహం , మీ ముందుకి తీసుకు వచ్చాను, అది చూసి ఈ వీడియో చేసారేమో అనుకుంటున్నాను స్వామి, కృతఙ్ఞతలు స్వామి

    • @vijayalakshmisurampudi9888
      @vijayalakshmisurampudi9888 3 года назад

      Chinnavarayina ma manasulo kalige sandehalaki chakkati answers dorukutunnayi chala aanandam guruvu garuu

  • @vijayavijaya9505
    @vijayavijaya9505 3 года назад +420

    Never before ever after అనేలా ఉంటాయి మీ వీడియోలు. మా అదృష్టం మీరు తెలుగులో మాట్లాడటం.

  • @bossbhaskaran9665
    @bossbhaskaran9665 3 года назад +150

    నాగరికత అనే సునామిలో కొట్టుకుపోతున్న మమ్మల్ని సరైన దారి మాకు చెప్పడం చాల బాగుంది.

  • @hiranmayi6270
    @hiranmayi6270 3 года назад +461

    అస్సలు ఏమి లాజిక్ ... ఎంత convincing explanation ... మీ మేధా శక్తి కి జోహార్లు SIR ..

  • @indiranellore538
    @indiranellore538 3 года назад +28

    ఏ పూర్వపుణ్యమో గురువుగారు..మీ ప్రవచనాలు..చిన్నప్పుడు మా వేదపాఠశాలలో కూర్చుని సంస్కృత పాఠాలను విన్నట్టు ఉంది మీ వాక్భూషణాలను వింటుంటే....🙏🙏🙏

    • @sailajadanalashmi2360
      @sailajadanalashmi2360 2 года назад

      గురువు గా రు ఆదిశేషుడి వేండి దిపూజ చేసుకొనవచా చే పండీ గురువు గా రు 🙏🌹

  • @girip1665
    @girip1665 3 года назад +145

    దేవుడు మీ లాంటి మహాత్ముల రూపంలో వచ్చి మా సందేహాలు తీరుస్తారు. మీరు మాకు ఒక వరం.

  • @sreenub367
    @sreenub367 3 года назад +27

    సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఆధ్యాత్మిక విషయాలు,
    మాకు తెలియని ఎన్నో రహస్యాలు,
    ఎంతో మధురంగా అందిస్తున్నందుకు మీ పాదాలకు పుష్ప అభివందనములు గురువుగారు

  • @menabhikshapathi7033
    @menabhikshapathi7033 3 года назад +245

    మీరు అందించే ఆధ్యాత్మిక సమాచార సేవలు వెల కట్ట లేనివి ........మీకు ధన్యవాదాలు..............🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vellankivijayaraghu8154
    @vellankivijayaraghu8154 3 года назад +2

    మా నాన్నగారి వల్ల ముత్తాత గారి ఇంట్లో ముత్తవ్వకి ఒక నాగుపాము పుట్టింది. తరువాత ఇంకో ముగ్గురు మగపిల్లలు పుట్టారు. ఆ ఇంట్లో వాళ్ళు భయపడకుండా ఆ నాగు పాము కి ఉపనయనం చేశారు. ఆ రోజులు పోస్ట్లు ఉండేవి కాదు కదా. ఎవరైనా మనిషి చేత కబురు పంపించాల్సి వచ్చేది. అప్పుడు ఈ తాతగారింట్లో ఎవరికైనా కబురు పంపించాలి అంటే, ఈ నాగుపాము కి ఉత్తరం రాసి మెడకి చిన్న దారం వేసి కట్టేవారట. అలా ఆ నాగుపాము కి ఫలాన వాళ్ళకి ఏ ఉత్తరం ఇచ్చి రా అంటే, ఈ నాగుపాము వెళ్ళేది, అక్కడికి వెళ్ళగానే, వాళ్ళు కూడా మన నాగయ్య వచ్చాడు అని, కొద్దిగా పాలు పోసి, మళ్ళీ తిరుగు ఉత్తరం రాసి పంపేవారు. ఒకవేళ ఆలస్యం అయిన వచ్చి వంట చేసే పొయ్యి కొలిమి ఉంటుంది కదా. అక్కడ చుట్ట చుట్టుకుని పడుకునేదట. ఇలా జరుగుతుండగా ఒకసారి ఆ తాతగారి ఇంటి కోడలు ఒకరోజు ఆ పొయ్యి కొలిమి ఆర్పడం మర్చిపోయి, పడుకుంది. ఈ నాగయ్య రావడం ఆలస్యం అయింది. పాపం ఈ నాగుపాము కి తెలీదు కదా. వచ్చి అలాగే పడుకుంది. వెంటనే కాలిపోయింది. అప్పుడు ఆ తాతగారికి కలలో కనిపించి చెప్పిందట. మన ఇంట్లో పుట్టే తొలిచూలు కి, మలిచూలు కి నా పేరు వచ్చేట్టు పెట్టండి అని. అందుకే అప్పటి నుంచి ఇప్పటికి 8 తరాలు గడిచినా, ఆ ఇంట్లో వాళ్ళు ఇప్పటికి అలాగే పేర్లు పెడతారు. నా పేరు కూడా నాగ విజయ లక్ష్మి. మా ఇంటి వాళ్ళ అందరికి ఇలాగే ఉంటాయి పేర్లు. ఒకవేళ మర్చిపోయిన, ఆ ఇంటి కోడలు కడుపుతో ఉన్నప్పటి నుంచి పాములు కల్లో వస్తూనే ఉంటాయి...అందుకే ఆ స్వామి పేరు ముందర వచ్చేట్టు పేర్లు పెట్టుకుంటారు. ఇది మా ఇంటి ఇలవేల్పు స్వామి కధ. నిజంగా జరిగిన కధ.

  • @s.hemalathas.hemalatha1726
    @s.hemalathas.hemalatha1726 3 года назад +9

    జైశ్రీరామ్🙏🚩
    మీ వీడియోలు అన్నీ సూపర్ అద్భుత సందేశాన్ని అందిస్తున్నారు గురువు గారు ధన్యవాదాలండీ మీకు...

  • @bhakthidhaara710
    @bhakthidhaara710 3 года назад +179

    1) శ్రీ పాద శ్రీ వల్లభులు
    (2) శ్రీ నృసింహ సరస్వతీ స్వామి
    3) శ్రీ మాణిక్య ప్రభువు
    4 ) శ్రీ అక్కల్ కోట మహా రాజ్
    5) శ్రీ షిరిడి సాయి బాబా.

    • @vpgamingtelugu8409
      @vpgamingtelugu8409 3 года назад +2

      Ayna chepindi kaliyugamlo 123

    • @shashikanth5505
      @shashikanth5505 3 года назад +1

      Inka iddaru unnaru
      Gajanan Maharaj
      Inkoka avataram gurthu ravatle.

    • @Umabglr
      @Umabglr 3 года назад +1

      Total 9, dhoonidada, Raghavendra swamy

    • @Umabglr
      @Umabglr 3 года назад

      And forgot other

  • @praveenv7172
    @praveenv7172 3 года назад +5

    స్వామి కరెక్ట్ మీరు చెప్పింది.ఇప్పుడు నాకు 42 యేళ్లు, చాలా సార్లు చెవ్వు నప్పి వచ్చినప్పుడు జస్ట్ పుట్టలో భక్తి తో నాగ పొడుగులు వేసి పుట్టకు మొక్కుకున్నాు ను, బాగ అయిపొంది.ఇది ఎవ్వరో చెప్పలేదు మా అమ్మ చెప్పింది మేము ఇప్పటికీ ఇలాగే చేస్తాము.ఎప్పుడో కానీ డాక్టర్ దగ్గరకు పోయిది.ఒక ఆశ్చర్యం చెపుతున్నాను.నాకు పెళ్ళి అయి 4 years కానీ సంతానం కలగలేదు. స్పెర్మ్ ఒక సారి చెక్ చేస్తే తక్కువ అన్నారు.మాకు నమ్మక లేక ఇంక డాక్టర్ దగ్గరకు పోలేదు.ఒక రోజు ఒక ఆంజనేయ టెంపుల్ లో బాగా శాస్త్రం తెలిసిన పూజారిని అడిగాం.మామూలుగా పూజారి ఒక్కలు తెప్పించి వాటిని ఆధారంగా చేసుకొని మా బార్యకు నాగ దోసం ఉంది పుట్టకు తిరగ మన్నాడు.మేము ఇద్దరం తిరిగాము జస్ట్ 2 weeks కు, మా బార్య కు సంతాన గర్భం కన్ఫర్మ్ అయ్యింది బాబు కూడా పుట్టాడు.బాబు కు పేరు కూడా పూజారి దగ్గరే పెట్టించాము నాగ వర్ధన్ అని.ఇది అక్షర సత్యం సత్యం సత్యం.

  • @mynameisbalaji5700
    @mynameisbalaji5700 3 года назад +233

    చాలా ధన్యవాదాలు గురువు గారు......నేను కూడా మా అమ్మ తో వితండవాదం చేసే వాడిని.... ఇంక ప్రతి సంవత్సరం నేను కూడా మీరు చెప్పింది పాటిస్తాను.....🙏🙏

  • @dailtserviceforcestatepres817
    @dailtserviceforcestatepres817 3 года назад +35

    ఏ మతానికి సంబంధించిన వారు అయినా మానవుడికి కావాల్సినంత శక్తి తోటి మనిషికి సాయం చేసినప్పుడే వస్తుంది

  • @sai4186
    @sai4186 3 года назад +21

    🌹దిగంబర దిగంబర.. శ్రీ దత్తాత్రేయ దిగంబర.🙏🙏🙏
    దిగంబర దిగంబర.. శ్రీపాద వల్లభ దిగంబర 🙏🙏🙏
    దిగంబర దిగంబర.. శ్రీ నృసింహ సరస్వతి దిగంబర .🙏🙏🙏
    దిగంబర దిగంబర.. శ్రీ మాణిక్య ప్రభువు దిగంబర .🙏🙏🙏
    దిగంబర దిగంబర.. శ్రీ అక్కల్ కోట స్వామి దిగంబర .🙏🙏🙏
    దిగంబర దిగంబర.. శ్రీ సాయినాథ దిగంబర.🙏🙏🙏
    దిగంబర దిగంబర.. శ్రీ అవధూత చింతన దిగంబర.🙏🙏🙏
    దిగంబర దిగంబర.. శ్రీ దత్తాత్రేయ దిగంబర.🙏🙏🙏🌹

    • @vannelakavitha4427
      @vannelakavitha4427 3 года назад +1

      Thanq so much.nenu dattatreya swami avatharala gurinchi alochisthunnanu. Na prashna ki samadanam mee dwara dorikindi. Am happy and thanq so much

  • @usha9119
    @usha9119 3 года назад +46

    మనుషులకి ఇంకా ఏమి చేయాలో ఏమి చేయకూడదు చెప్పాల్సి వస్తుంది sir, you are giving good information

  • @devotionalom4028
    @devotionalom4028 10 месяцев назад +2

    వహాప్రభో మీ మేధా శక్తికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను..!!!

  • @tripuramallusuguna5751
    @tripuramallusuguna5751 3 года назад +18

    నిజం గా చాలా బాగా వివరించారు గురువు గారు కొంతమంది మీరు చెప్పినట్లు కామెంట్ చేసినప్పుడు ఏమి చెప్పాలో తెలియదు యిప్పుడు సమాధానం అర్థమయింది చాలా కృతజ్ఞత గురువు గారు

  • @n.praveen3864
    @n.praveen3864 3 года назад +88

    Sir, your explanations is a tight slap to sudo-inteligents, sudo-seculars, lots of respect for you sir 🙏🙏🙏🙏

    • @eswarinarayana8364
      @eswarinarayana8364 3 года назад

      No

    • @sumanthbvss
      @sumanthbvss 3 года назад +3

      Pseudo

    • @venkateswarluk7405
      @venkateswarluk7405 3 года назад +2

      We are lucky to have person like you sir , pl continue u r valid speeches

    • @sridharpeyyeti3040
      @sridharpeyyeti3040 2 года назад +1

      Bro fools cannot understand ,you cannot argue with fools .let them say whatever they want to say .don't argue or try to convince them .we believe what our ancestors and rushis have discovered .chill

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 3 года назад +99

    మా అదృష్టం... మీ వంటి ఆధ్యాత్మిక గురువు దొరికినందుకు.......🙏 జై శ్రీ రామ్ 🙏

  • @lawjwab
    @lawjwab 3 года назад +9

    గురూ గారూ చాలా చక్కగా చెప్పారు, నాస్తికులు వాగుతూనే ఉంటారు, వాళ్లకు బాగా గడ్డి పెట్టారు, ఇదిగో మీ ఛానల్ subscribe చేస్తున్నాను 🙏

  • @raghuramdevarayi7392
    @raghuramdevarayi7392 3 года назад +63

    Well articulated brother Srinivas Nanduri especially comparing Internet Science with Spiritual Science. You are the genuine messenger of our Hindu Practices. Keep up the good work. God bless you and your family for this spiritual service to our fellow global (Especially Hindus ) citizens through this medium.

  • @jayanthis300
    @jayanthis300 3 года назад +118

    This video is a slap that who are criticizing the greatest Sanathana Dharma . Thank you sir! Jai Hanuman. 🙏🙏🙏🙏🙏

    • @saravanabava7583
      @saravanabava7583 3 года назад +1

      Never use hate comments, if you are proud of sanatana Dharma

    • @jayanthis300
      @jayanthis300 3 года назад +3

      @@saravanabava7583 Jai Hanuman 🙏🙏🙏🙏🙏

    • @prabhakarj931
      @prabhakarj931 2 года назад

      @@saravanabava7583 Good attitude

  • @rajathegreat387
    @rajathegreat387 3 года назад +5

    ఇప్పుడు మన సనాతన ధర్మం పై జరుగుతున్న విష ప్రచారాలని తరిమికొడదాం... మన సాంప్రదాయలను రక్షించుకుందాం. #మనఋషులు కంటే గొప్ప వాళ్ళ ఈ బోడి ముండలు.

  • @vspandana4562
    @vspandana4562 3 года назад +129

    నిజం గా అండీ నేను pregnant గా వున్నప్పుడు ఒక నాగు పాము కన్పిస్తు వుండేది ఒక రోజు స్వామి నీ పేరు కలుపు కుoటాను నా బిడ్డ కి అని ఎవరో పెద్దావిడ చెప్తే చెప్పాను. ఆ తరువాత ఇంక కనుపించలేదు

    • @K.Murali1614
      @K.Murali1614 3 года назад +4

      ఇప్పుడు మీ బిడ్డ పేరు

    • @vspandana4562
      @vspandana4562 3 года назад +23

      yuvan kartikeya

    • @tezzzbillionaire8235
      @tezzzbillionaire8235 3 года назад +9

      @@vspandana4562
      🚩Sri Rama Raksha andi🚩

    • @Swaroopa_channel
      @Swaroopa_channel 3 года назад +5

      Spandana garu nenu milage maa babuki subramanyam swami Peru pettukunnanu

    • @phanikumar4455
      @phanikumar4455 3 года назад +8

      Ma Amma Ki kuda alagane kanapadithe alage anukundi now my name is Phanindra... Ma pinniki 5kids chanipoyaru puttagane.. ma Amma mopidevi temple lo mokkokoo annadhi velli mokukunte puttadu ma cousin his name is Nagendra.... Jai subramanya

  • @harishr6005
    @harishr6005 3 года назад +289

    People's never think of wasting water every day . . .never think of wasting money in party's. . . never think of wasting money in pubs ,movies , unusual things. . But few idiots simply pass comments on our culture and spirituality !!! Nice explanation guru Garu 🙏 🙏🙏

    • @Vaaraahi5
      @Vaaraahi5 3 года назад +3

      👍👍

    • @vinayreddyJN
      @vinayreddyJN 3 года назад +1

      👍

    • @ouruniverse2129
      @ouruniverse2129 3 года назад +1

      Ha.. Its kali kaalaam

    • @munnibhaskar5798
      @munnibhaskar5798 3 года назад +8

      Manaki Britishers chesina anyayam kohinoor ni theesukupovadam kaadu, manaku Sanskrit language lekunda cheyyadam due to which we lost our culture.

    • @sudha8072
      @sudha8072 3 года назад +1

      Yes...its true...

  • @meenakshi4381
    @meenakshi4381 3 года назад +22

    మీలాంటి మహాను భావులు ఈ సమాజానికి చాలా అవసరం థాంక్స్ గురువుగారు

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 3 года назад +34

    శ్రీనివాస్ గారు, అపరాధ భావన ని అదిగిమించడం ఎలా? చెప్పండి గురువు గారు ఒకోసారి చాలా బాధ గా ఉంటోంది దుష్కర్మ ని ఎలా తొలగించుకోవాలి చెప్పండి 🙏

    • @kamaleshwariv8087
      @kamaleshwariv8087 3 года назад +5

      Sir meeru nenu adagalanna question meeru adigaaru thanks sir

    • @thotamanikeshwari8843
      @thotamanikeshwari8843 3 года назад

      Avunandi natarupina meeku tq naku adi chala badhaga undi

    • @yangsri6049
      @yangsri6049 3 года назад

      🙏🙏

    • @DurgaPrasad-mj1jq
      @DurgaPrasad-mj1jq 3 года назад +1

      ముందుగా మీరు చేసిన దుష్కర్మను ఎవరికి, ఎప్పుడు(ఎలాంటి పరిస్థితి), ఎలా, ఎందుకు చేసారో గుర్తించి, వారికి తగు రకంగా మేలు చెయ్యడానికి ప్రయతించండి, చేసిన తప్పు పెద్దది అయితే, మీలోని భావన మనసునుండి వెళ్లే దాకా ప్రయత్నాలు ఆపకుండా చేస్తునేవుండండి.
      లేదు మీ ద్వారా బాధ పెద్దవారు ఇప్పుడు లేనట్టు అయితే వారి వంశానికి మేలు చేకూరే పనులు (అవసరాలు) చెయ్యండి.
      అధీ సాధ్యపడకపోతే మీరు చేసిన లాంటిది ఇంకా ఎవరికైనా జరుగబోతుందని తెలిస్తే, దాన్ని ఆపే ప్రయత్నం చెయ్యండి.
      ఇంకా తీవ్ర బాధలో ఉన్న వారి అవసరం తీర్చండి
      మీరు మనసు పెట్టలే గాని , మీ మనసాక్షి ఎన్నో ఉపాయాలు చెప్తుంది.
      వాటిని ఆచరించండి,
      భగవంతున్నీ ప్రాధేయపదండి, మనసారా దేవుడిముందు ఏడవండి.
      శుభం 🙏

    • @tejaswinimettelu4760
      @tejaswinimettelu4760 3 года назад

      Avunu same doubt

  • @deshaboina1
    @deshaboina1 3 года назад +20

    Today is Nagula chavithi
    The tradition of praying to avoid human and snake conflict.
    This festival we pray Snake GODs to protect the farmers from conflict.
    The ritual starts with cleaning around putta ( Ant Hills) and putting in milk, honey and eggs along with coconuts and jaggery and til mixed sweet .
    There is people who vehemently oppose this process saying it is as harming snakes.
    But the thinking behind is definitely the smell of milk and coconut and eggs attract rodents rats , which are basically natural diet for snakes. When the rats get attracted to these sweets and feast on them the snakes come in search of them and once they have good food they find the anthills as the best resting place.
    Leaving them both the snakes and humans safe.

    • @Krish-kg9fd
      @Krish-kg9fd 3 года назад +1

      Super. Believable reason. Where did u get this info

  • @kishorejanakirama4133
    @kishorejanakirama4133 3 года назад +8

    గురువు గారికి నమస్కారములు , నాగులచవితి గురించి బాగా చెప్పారు.ప్రతి సంవత్సరం ఈ పండుగ చేసుకుంటాం.మీరు చెప్పిన తరువాత ఇంకా భక్తి శ్రద్ధలు పెరిగాయి. మాకు తెలియని విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాము.చాల సంతోషం గురువు గారు.

  • @vedantamnageswar8965
    @vedantamnageswar8965 3 года назад +14

    నవనాగ స్త్రోత్రము లో 9 నాగములు అని చెప్పారు. శ్లోకంలో అలానే నేర్చుకున్నాము మేము.

  • @marutin8357
    @marutin8357 3 года назад +97

    Nanduri Srinivas garu
    You are a great asset to this world.We are very lucky to know the information you are conveying us🙏🙏🙏

  • @gvgsraghavendrarao
    @gvgsraghavendrarao 3 года назад +2

    ఏ దేవత ఏ సర్పజాతిని ధరించారో చెప్పగలరు🙏

  • @purnakumar107
    @purnakumar107 3 года назад +31

    🙏🙏🙏🙏🙏 నాగుల చవితి చాలా ఇష్టం.ఇంట్లో అందరం కలసి చేలగట్ల లో ఉన్న పుట్టలో పాలు పోయడాని వెళ్ళడం చాలా ఆనందంగా ఉంటుంది.

    • @K.Murali1614
      @K.Murali1614 3 года назад

      ఏ జిల్లా బ్రదర్

  • @praveenv7172
    @praveenv7172 3 года назад +2

    స్వామి నేను మీ వీడియోస్ చాలా చూస్తున్నాను, నాకు బాగా ఉపయోగ పడింది.ఆంజనేయ బడబాగల స్తోత్రం, అలాగే ఆదిత్య పారాయణం గూగుల్ లో కలెక్ట్ చేసుకొని తెలుగు వివరణతో ప్రతి ఆదివారం చదివాను చాలా అద్బుతం కనిపించింది. అంటే నాకు ఏదో డబ్బులు వచ్చాయి అని కాదు. మంచి ఫలితం దొరికింది. అలాగే మా ఇంటి దేవత శ్రీ పోలేరమ్మ దేవతను కూడా పూజించడం, అలాగే హనుమను బాగా కొలవడం వలన చాలా అద్భుతాలు జరిగాయి. మీరు చేస్తున్న సేవ కు మీకు ధన్యవాదాలు. నాకు హంపి ఆంజనేయ మంత్రం తెలపవలయునని కోరుకుంటున్నాను
    ఇట్లు మీ శ్రేయోభలాషి.v Polappa.అనంతపూర్.

  • @kkkumar777
    @kkkumar777 3 года назад +16

    🙏🏻🙏🏻🙏🏻
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    🙏🏻🙏🏻🙏🏻

  • @mandalalakshmana5686
    @mandalalakshmana5686 3 года назад +26

    You are really great sir.. one has to be lucky to see your videos..

  • @shanthis4091
    @shanthis4091 3 года назад +5

    Ennoo buthulu unna ee you tube lo ilantivi vinadam ma adrushtam🙏🙏🙏lucky to watch your videos sir... Ilantivi telsukovatadniki chalaa baguntundhi..futur generations kosam Aina ilantiv videos cheyali 😊

  • @vijayaraghava4935
    @vijayaraghava4935 3 года назад +11

    సనాతన ధర్మానికి అనంతకోటి వందనాలు * శ్రీమాత్రే నమః *

  • @vonodpasupuleti9493
    @vonodpasupuleti9493 2 года назад +1

    కష్ట పడి చీమలు ఇల్లు కట్టుకుంటే అక్రమంగా అందులో దూరిన పాముకి పాలు పొయ్యాలా, దాని బదులు పెద ప్రజల పిల్లలకి పోస్తే సరిపోద్ది కదా...

  • @saradaamara2511
    @saradaamara2511 2 года назад +8

    గురువు గారూ మీలో వున్న సరస్వతీ దేవి కి నా ప్రణామాలు🙏🙏🙏🙏

  • @nareshbenjari971
    @nareshbenjari971 3 года назад +3

    ఓం నమో కాలభైరవాయ నమః 🙏💐🌸🌺🌹🌺 నమస్కారం స్వామి
    ఈ విగ్రహాలు మా ఇంటిదగ్గర పదకొండు ఉన్నవి కానీ ఈ విగ్రహాలకు ఇంత చెరిత్రా ఉందాని తెలియదు కానీ మా ఇంట్లో ఎ పండుగైన పంశ్న్ దీపం పెడుతం

  • @KrishnaKumar-sn5qp
    @KrishnaKumar-sn5qp 2 года назад +2

    Pamula narsaih garu was working in SBI. His son was also working in SBI.

  • @ranapratapkrishnam3366
    @ranapratapkrishnam3366 3 года назад +4

    చాలా మంది ఏవో పురాణ కథలు, మనకి పాము అంటే భయం పోవడానికి నాగుల చవితి రోజు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయాలి అని చెప్తారు. కానీ మీరు శాస్త్రీయంగా ఆధారాలతో చెప్పారు. చాలా మంది పండితులు మీలాగా శాస్త్రాధ్యయనం చేయట్లేదు. మీ అనాలసిస్ కి, ధారణా శక్తికి నేను మీకు పెద్ద అభిమాని ఐపోయా. మీలాంటి మేధావులు అరుదు .

  • @sarithachedurupally9328
    @sarithachedurupally9328 Год назад +1

    🙏. మన మహార్సులు ఎదో ఒక దేవతలను ఆరాధించారు. మరి మాణిక్యప్రభువు ఏ దేవతను ఆరాధించాడు??
    విగ్రహారాధన చేయని వారు కాని అంటే దేవతలను :-శివుడు, కేశవుడు, అమ్మవారిని ఆరాధించకూడా ఎంత శక్తి పొంది మానవులను అబ్బురా పరచిన దైవ స్థానాన్ని పొందలేరు..
    అంటే మనము కొన్ని గుర్తించాలి విగ్రహారాన చేసేవారికి అంటే మనకు విరుద్దంగా కొన్ని విగ్రహారాధన చేయని సంఘాలు వెలుస్తున్నాయి అలాగే కొందరు వెలుస్తున్నారు..
    అంటే వీరికి అమ్మవారి నుండి కృప రాదు కాని అసుర శక్తి నుండి మాయ శక్తులు పొందుతారు..
    అంటే అసుర శక్తి నాశనము కాలేదు అందుకే మానవులు ఎన్నో వర్గాలుగా విభాగించబడి ప్రపంచ గొడవలకు మూలమవుతున్నారు..
    గుర్తించి ఎవరైనా మాయలు చేస్తూ ప్రజలను అక్కట్టుకొని సమాధులు చెంది మానవులను ఆకర్షిస్తున్నారు అంటే కొంచం బాగా ఆలోచంచాలి మనలో ఉంటూ మన కళ్ళు నరుకుతున్నారని గుర్తిచాలి సాయి బాబా లాగా..
    🙏🙏🙏ధన్యవాదములు...

  • @sgraoangirekula1825
    @sgraoangirekula1825 3 года назад +4

    నాగమణి అనేదే లేదని వాదించే వారికి,నాగమణి విశిష్టత మరియ నాగమణి అవతరణ ,గురించి ఒక వీడియో చెయ్యండి సార్,దయచేసి.

    • @uhv13
      @uhv13 3 года назад

      Naga mani untubdi sir ma chinna tatagarinti lo pooja gadi lo undedata

  • @rjg531
    @rjg531 3 года назад +10

    Om Gurubyho Namah. Guruvu garu, please start a English Channel for the content you create and the spiritual knowledge you share, so that I can share with my non-Telugu speaking friends.

  • @creativekids3040
    @creativekids3040 2 года назад +2

    గురువిగారు మీకు పాదాభివందనం.. నా డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు..ఇన్ని రోజులు ఇవన్ని తెలియక నేను కూడా పాలు వేస్ట్ చేస్తున్నాం, పుట్ట తడిపి పాడు చేస్తున్నాం అనుకున్నాను..మీరు లేకపోతే ఇవన్నీ మాకు తెలిసే అవకాశమే లేదు..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @kaushalparuchuri8155
    @kaushalparuchuri8155 2 года назад +15

    We feel proud being telugu people as we have such a great gurus like you who is encouraging, guiding continuously to follow our customs and creating interest by explaining the reasons behind these customs in a very simple way. No other words to say other than grateful to you guruvugaru .
    Srimatre namah🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @venkatilakshmi4837
      @venkatilakshmi4837 Год назад

      Naga Pooja a varam cheste manchidi andi

    • @venkatilakshmi4837
      @venkatilakshmi4837 Год назад

      Please reply andi

    • @sarnijasarnija974
      @sarnijasarnija974 Год назад

      @venkati lakshmi Sundays chaala manchidantarandi. Konta mandaite mangala and budha varam kuda chestaru. But neneppudu Sunday ne chestanu. Even Rahu Ketu Poojalaki Sri Kalahastilo Sunday rammantaru endukante manchi palitam kosam. Aina, devudu poojaki prema bakti chaala avasaram andu valla vilu dorakani vallaki ye rojaina parvaledu. Vilu unte yi mudu rojullo eppudaina cheyyochu. Hope this helped. Sarve Jana Sukhino Bhavantu. 🙏🙏🙏

  • @PradeepKumar-uk6cr
    @PradeepKumar-uk6cr 3 года назад +1

    Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna

  • @swibrothers8019
    @swibrothers8019 3 года назад +4

    ఆనంతుడు, వాసుకి, శేషుడు,
    ధనంజేయుడు, శంకపాలుడు ఐరావతుడు
    తక్షకుడు, కర్కోటకుడు

  • @lallilalli.
    @lallilalli. 2 года назад +1

    Sir....me videos chala concentrate tho chusthuntamu...english disclaimer me screen ni disturb chesthondi.meeru cheppey every point miss avakudadu ani na vuddeysam.dayachesi prathi video ala screen disturbances lekunda,poorthiga kanipincheyla pettandi. please

  • @kancharlasuma3658
    @kancharlasuma3658 3 года назад +15

    Miru chese e seva ki no words sir....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 3 года назад +21

    చాలా బాగా అద్భుతంగా చెప్పారు గురువుగారు

  • @diamondanni3660
    @diamondanni3660 3 года назад +1

    అయ్యా నాగదోషం గురుంచి కూడా కాస్త చెప్పండి అయ్యా 🙏

  • @krishnakumarbulusu8532
    @krishnakumarbulusu8532 3 года назад +31

    హర హర మహాదేవ.... నాదే 1టి కామెంట్ 🙏🙏🙏...ఎంత అదృష్టం కదా

  • @vonodpasupuleti9493
    @vonodpasupuleti9493 2 года назад +1

    ప్రజలను మోసం చెయ్యడానికి చాలా కష్ట పడ్డావ్...

  • @ouruniverse2129
    @ouruniverse2129 3 года назад +6

    సనాతన ధర్మం ఎంత గొప్పదో , మనలని ఏ స్థాయికి తీసుకెళ్తుందో ఇప్పుడు అర్థమవుతోంది . మనిషిని అనేక పర్వదిన సమయాలతో అనేక సంబరాలను ఆనందాలను పంచుతూ చివరికి దైవ సన్నిధికి చేర్చేదే హిందూ ధర్మం. జై శ్రీ రామ్ ||

  • @raghuvanarasi7524
    @raghuvanarasi7524 3 года назад +1

    కుండలినీ శక్తి గురించి ఒక విడియో చేయండి గురువూ గారు ప్లీజ్

  • @KrishnapaleshMandavilli
    @KrishnapaleshMandavilli 3 года назад +11

    ఓం నమో నాగరాజాయ నమః 🙏🙏🙏

  • @gamingwithdatta805
    @gamingwithdatta805 3 года назад +1

    Srinivas garu konchem dattatreya swami 4th avataran swami samartha gurinchi cheppandi

  • @ntrsampath
    @ntrsampath 2 года назад +5

    ఓం నమో నారాయణాయ నమః ❤️
    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏
    ధన్యవాదములు గురువు గారు 🙏🙏🙏

  • @saiamulyadasari4415
    @saiamulyadasari4415 2 года назад +1

    Ayya mari nagula chavithi leni vaaru puttalo palu poyyoccha?? Cheppandi plz.. ma atta varintilo ledu

  • @callurunagamani2789
    @callurunagamani2789 3 года назад +23

    శ్రీ మాత్రే నమః

  • @savanthrajan2127
    @savanthrajan2127 2 года назад +2

    Spiritual science 🤩

  • @bharathsagala6183
    @bharathsagala6183 3 года назад +9

    Sir this is your best logical and spiritual among all of your messages and hope you have made 100's of idiots mouth shut 🙏

  • @frequencymedicineinfo
    @frequencymedicineinfo 3 года назад +8

    All frequencies which are positive and some are divine! Happy nagula Chavithi!

  • @alluraiahyellapragada2281
    @alluraiahyellapragada2281 3 года назад +5

    మీకు శతధా సహస్ర ధా వందనాలు

  • @raghupulaparthi5920
    @raghupulaparthi5920 3 года назад +4

    మా తాతయ్య కూడా పాము కాటుకి మంత్రం వేసే వారు..

  • @anusharapaka2413
    @anusharapaka2413 3 года назад +4

    Respected sir,
    I am so pleased to write to you sir.
    But, naku oka doubt undi
    Manam oka purpose kosam pudatam kada adi telusukovadam ela?
    Puttamu, perigamu, pellicheskunnam, pillalni kannam, musalivallam ayyam
    Ede Jeevithama
    Plz vivarinchandi
    Thankyou
    My utmost regards for enlightening through the your videos

    • @SreenuK-qf1oq
      @SreenuK-qf1oq 3 года назад

      Meeku ee alochana yela vachindandi

  • @sivakrishna8
    @sivakrishna8 3 года назад +9

    Very well analysed andi. Thanks alot.
    Even snake charmers will take off the snake fangs and make them play with a flute, which is also a cruel act towards snakes. Adi kuda mention cheyavalasindi andi. Plz don't encourage such persons ani🙏🏻

  • @bhusamma3079
    @bhusamma3079 Год назад

    నమస్కారం అండి మీరు స్క్రీన్ మీద ఇమేజెస్ వేస్తున్నారు అవి కనబడకుండా ఇంగ్లీష్ లెటర్స్ వస్తున్నవి ఇమేజెస్ కనిపించడం లేదు గురువుగారు 🙏

  • @girishgirigm6780
    @girishgirigm6780 3 года назад +8

    Am from karnataka Bangalore Kolar amazing 5.20mnt after really my god 🙏

  • @Varahi999
    @Varahi999 3 года назад +4

    What u said is true we have half knowledge which is very dangerous .There are so many powers around us. If we are unaware of it that doesn't mean it doesn't exist.

  • @jyopayanammetho2165
    @jyopayanammetho2165 3 года назад +7

    First time Iam knowing about nagula chavithi process, thank you very much guruji for giving us very precious information👏👏👏

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 3 года назад +1

    బాగా చెప్పారు గురూజీ
    ఇతర మతాల వారు మన హిందూ మతాన్ని ఆదర్శం తీసుకుంటుంటే
    మనం మతం వాళ్లు మతాలు మారడం
    చేస్తున్నారు ఒకవేళ హిందూ మతం వాళ్ళు మతం మారితే కన్న తల్లిదండ్రులను మార్చినట్టు
    ఎదవలు మూఢనమ్మకాలు నమ్మేవాళ్లు
    వాడు జీవితం మొత్తం మూఢనమ్మకాలతో జీవిస్తాడు అలాంటివాళ్లు ఈ వీడియో చూసి. నేర్చుకోండి మీరు ఎన్ని చెప్పినా గురూజీ ఈ జనం మారరు మూఢనమ్మకం అనేవాళ్ళు ఈ వీడియో చూసి. బుద్ధులు మార్చుకోండి
    🙏🏼🙏🏼🙏🏼

  • @ravitejagoudpanem8228
    @ravitejagoudpanem8228 3 года назад +7

    🙏You are a grate asset to this word Nanduri Srinivas Garu, We are lucky to know Information you are conveying us 🙏

  • @veeraswamygunda7186
    @veeraswamygunda7186 3 года назад +3

    గురువు గారికి నమస్కారములు, మీరు చెప్పే విధానం, వివరణ చాలా చాలా బాగుంది,

  • @ISHAFashionista
    @ISHAFashionista Год назад +2

    శ్రీ మాత్రే నమః, మీకు ధన్యవాదాలు, శతకోటి వందనాలు 🙏

  • @padmamaramganti835
    @padmamaramganti835 2 года назад +3

    ఇంట్లో పెద్దవాళ్లు ఇవేమీ చెప్పలేదు ...కానీ ive become devotional and spiritually inclined n i owe to many scholars in social media ....#Nanduri garu preach in so simple and also explain technicalities with scientific explanation for every procedure, pooja etc. He's one of the three gurus in my pooja పీఠం n especially in హృదయ పీఠం...i bow in reverence to all these three everyday n in my guru ప్రార్థన i pray to them....I'm blessed n grateful 🙏

  • @santhusanthu8681
    @santhusanthu8681 2 года назад +3

    సర్వం శివాన్మయం
    సర్వం శివాశిశం
    సర్వం శివాశ్రయం
    సర్వం శివం శివం శివం 🙏🙏🙏🙏

  • @SaiKrishna-hc2dr
    @SaiKrishna-hc2dr 3 года назад +5

    Dayachesi *Kundalini Yoga* gurinchi vivarinchandi guruvu gaaru🙏🙏🙏

  • @perumallasuvarna7100
    @perumallasuvarna7100 3 года назад +1

    Sun temple gurinchi kuda chepandi

  • @srilasyahvsl
    @srilasyahvsl 3 года назад +15

    Namaste uncle... I hope you're doing well...
    My mother and I love to watch your videos... They are informative and also interesting... (I don't get a lot of time to watch them daily because of the online classes... But most of my free time is spent watching your videos...)
    Thank you very much for the precious information that you give...
    🙏🙏

  • @youtubeboychannel5535
    @youtubeboychannel5535 3 года назад

    గురువుగారు నమస్తే నాకు ఒక చిన్న సందేహం ఏమిటంటే నాకు తెలిసిన ఒక ఊర్లో ఒక అమ్మాయిని ఇప్పటివరకు పాము పోయిన వారం దాకా 28 సార్లు కరవడం జరిగింది ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతిసారి ఇ అమ్మాయి నిద్ర పోయేటప్పుడు కొరకడం లేదా మేలుకొని ఉన్నప్పుడు కొరకడం అమ్మాయికి పెళ్లి చేసి పంపించారు రెండు సంవత్సరాలు తన అమ్మగారి ఇంటికి రాకుండా వేరే ఊర్లో కాపురం పెట్టారు అయినా మళ్లీ పాము కొరకడం ఆపటం లేదు ఎందుకని ఇలా జరుగుతుంది వాళ్ల అ ఫ్యామిలీలో ఎవరిని కొరకటం లేదు కేవలం ఆ అమ్మాయిని మాత్రం కొరుకుతుంది దీనికి వివరణ ఇవ్వండి ప్లీజ్