ఈ 12 సూచనల్లో మీకు ఏదైనా కన్పిస్తే ... | When you see any of these 12 signs... | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 899

  • @ESHWAR26JAN2012
    @ESHWAR26JAN2012 Год назад +185

    శ్రీ గురుభ్యోన్నమః
    చాలా తేలిగ్గా అర్థం అయ్యేట్టు వివరించారు.
    పింక్ స్లీప్ example అద్భుతం.
    ఇంకా కొన్ని ఇతర విషయాలు అర్థం చేయించడానికి కూడా ఈ example ఉపయోగించే ఆలోచనలు కలిగాయి.
    పాదాభివందనాలు.

    • @vijayakumarguruvanilistnee2589
      @vijayakumarguruvanilistnee2589 Год назад +4

      Gurubyhom namaha..🙏🙏🙏🙏🙏

    • @vinaykrishna6128
      @vinaykrishna6128 Год назад +6

      🙏🏻🙏🏻గురువింద గింజల ప్రత్యేక గురించి చెప్పండి గురువు గారు 🙏🏻🙏🏻

  • @h.v.s.s.ramamohan5656
    @h.v.s.s.ramamohan5656 Год назад +132

    "స్వానుభవం" తో చెబుతున్నా కాకి మన తల మీదుగా దాని కాళ్లతో విసురుగా రాసుకుంటూ దూసుకుపోతే మనకు ఏమీ కాదని.

  • @saipraneeth8801
    @saipraneeth8801 Год назад +194

    Sir మీకు ఎంత ఓపిక ఇలాంటి సందేశాత్మక ప్రశ్నలకు కూడా Research చేసి సమాధానాలు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దత్తత్రేయ స్వామి చెప్పిన పుస్తకం గురించి చెప్పండి?

    • @krishnaavh0204
      @krishnaavh0204 Год назад +8

      మార్కండేయ పురాణంలో ఉన్నది

    • @siva-fy9ym
      @siva-fy9ym Год назад +2

      Avunu

    • @alekhyareddy1798
      @alekhyareddy1798 Год назад +6

      శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏🙏🙏

    • @satyalaxmi8527
      @satyalaxmi8527 Год назад +2

      Yes

  • @nagabalakesani1539
    @nagabalakesani1539 Год назад +18

    నేను స్కూల్ లో వున్నపుడు నన్ను తన్నింది తల మీద కాకి... ఇపుడు నాకు పెళ్లి అయి ఒక బాబు కూడా వున్నాడు... కాని... మా నాన్నగారు చనిపోయే ముందు నాకు చాలా కలలు వచ్చాయి.. కాళిక మాత కనిపించారు.. మా నాన్నగారి మీద సూర్య కాంతి పడినట్లు, ఆయన బురదలో పడినట్లు, ఇంకా దయ్యాలు కనిపించాయి... కాని ఇప్పటికి ఆయన ఒక్కోసారి తన చేతి స్పర్శతో నా చేయి పట్టుకుని కూడా వేరే రూపంలో కనిపిస్తుంటారు కలలో... మా నాన్నగారికి❤

  • @padmaa9943
    @padmaa9943 Год назад +108

    ఓం నమో నారాయణాయ నమః, జననం, మరణం చాలా సహజం, మన చేతుల్లో లేని విషయం, దేని గురించి అంతగా ఆలోచించి, బయడ నవసరం అసలు లేదు, చావు పుట్టుకలు దేవుని ఆజ్ఞ ప్రకారం మన కు జరుగుతాయి,.మనిషి గా పుట్టిన మనం ఎంత వరకు ఏమి చెయ్యాలో అది మన ధర్మం ప్రకారం చెయ్యాలి అంతే, గానీ ప్రతీ దానికి భయపడకూడదు, ధన్యవాదాలు గురువుగారు మీకు చాలా చక్కని విషయము వివరంగా చెప్పారు 👣🙏

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg Год назад +65

    స్వామి కాలభైరవ స్వామి నుండి ఆదేశాలు వచ్చాయి మిమ్మల్ని చాలా సార్లు అడిగాము కాలభైరవ అష్టకం చెప్పమని, గరికపాటి నరసింహారావు గారు చెప్పారు నాకు చాలా అనందం గా ఉంది చాలా సంతోషం. 🙏🏻 శ్రీ మాత్రే నమః

    • @rebelrams7267
      @rebelrams7267 Год назад +3

      నమస్తే ఏమి సాధన చేసారు

    • @Bhimeswar
      @Bhimeswar Год назад +1

      Shanthosham🙏

  • @satyaupen
    @satyaupen Год назад +16

    గురువు గారు ఈ కలియుగంలో సాక్షాత్తు ఆ భగవంతుడే మీ రూపం లో వచ్చి అందరి కళ్ళు తెరిపిస్తున్నారు మాలో ఉన్నా భయాన్ని పోగొడుతున్నారు.మీ వీడియో ల వల్ల మేము చాలా విషయాలు తెలుసుకుంటున్నాను.ఈ మధ్య అరుణాచలం వెళ్లి మేరు చెప్పినట్టు గిరి ప్రధాకిషిణం చేసి అన్ని లింగాలు దర్శించాము నమస్తే🙏

  • @vasu.k5676
    @vasu.k5676 Год назад +134

    ఆ మహానుభావుల్లా మనం కూడా దేవుణ్ణి చేరుకొగలమా ,మరో జన్మ లేకుండా మనలాంటి వాళ్ళకి మోక్ష ప్రాప్తి కలుగుతుందంటార గురువు గారు 😢

    • @jawarxzrxz1698
      @jawarxzrxz1698 Год назад +14

      Sadhana cheste evarikina sadhyame..pattu vidavakunda edina oka manthra upasana cheyagalagali anthe.

    • @jawarxzrxz1698
      @jawarxzrxz1698 Год назад +12

      Mahathmulaki manaki unna athma okkate..sadhana valla theda anthe

    • @pavanim5686
      @pavanim5686 Год назад +1

      Moksham iddaru matramey illvagalaru
      Lord Sri Vishnu , Lord Shiva....both are same

  • @Kartheek0510
    @Kartheek0510 Год назад +52

    శ్రీ అర్ధగిరి ఆంజనేయ స్వామి గుడి గురించి మీ నోట వినాలని ఉంది స్వామి
    🙏 శ్రీరామ భక్తాయ హనుమతే నమః 🙏

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 Год назад +39

    ఎంతో విలువైన సమాచారాన్ని ,దైర్యాన్ని మా లాటి వారికి అందిస్తూ ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తున్న మీరు నిజంగా కారణజన్ముులు.

  • @ananthavihari6670
    @ananthavihari6670 Год назад +69

    శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ శ్రీమాత్రే నమః 🚩🔱🙏🏻

  • @jaiveerabrahmendra6033
    @jaiveerabrahmendra6033 Год назад +22

    ధన్యవాదాలు ...ఇలాంటి సమాచారం చాల అవసరం ఇపుడున్న కాలంలో ..జై శ్రీరామ్

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +77

    మృత్యు సంకేతాలు వివరంగా తెలిపారు..
    గురువు గారికి ధన్యవాదాలు...👏👌👌🕉️🙏

  • @cuteanimalsandfunnyvideos2738
    @cuteanimalsandfunnyvideos2738 Год назад +8

    అయ్యా, మీకు పాదాభివందనలు. ఎన్నో విషయాలలో భయాలను పోగొట్టి మాకు ధైర్యాన్ని చేకూర్చారు.

  • @dattudattu5935
    @dattudattu5935 Год назад +8

    చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు మా అమ్మ గారు కూడా నెల రోజుల నుండి కాకులు అస్తమానూ తలపై పొడస్తున్నాయి అని బాధపడుతున్నారు. ఈ వీడియోను మా అమ్మగారి పక్కన కూర్చోపెట్టి చూపించాను. కొద్దిగా స్వస్థత పొందారు ఇప్పుడు కేవలం మీ వల్లే🙏

  • @kesavasure
    @kesavasure Год назад +14

    మీరు చెప్పే విషయాలు చాలా క్షుణ్ణంగా, అందరికీ అర్థం అయ్యేలా ఉంటాయి.
    శత కోటి వందనాలు

  • @lakshmilingala3833
    @lakshmilingala3833 Год назад +12

    Sir thank u చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం , భయాలు తో చిత్రవధ పడుతున్న అందరికీ చాలా దైర్యం వచ్చినట్లు అయింది sir

  • @ramreddyaleti56
    @ramreddyaleti56 Год назад +97

    ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ నమః, గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు, అయ్యప్పస్వామి మహత్యం గురించి మరియు అయ్యప్పస్వామి మండలదీక్ష దీక్ష గురించి మరియు అయ్యప్పస్వామి పూజ విధానం గురించి ఒక వీడియో చేయగలరని ఆశిస్తున్నాను గురువు గారు, మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను గురువు గారు

    • @ahainfinitejoy
      @ahainfinitejoy Год назад +6

      Avunu sir, Pooja deeksha mention chestoo ekkuvagaa Ayyappa asalu vruttantam and makara Jyoti veeti gurinchi portion ekkuvunna video cheyyandi sir

  • @jyothsnakiran3293
    @jyothsnakiran3293 Год назад +31

    Guruvugaru 🙏🙏 Dhanyosmi swami ....me Opika me sahananiki dhanyavaadaalu thandri ilanti mental tension 's tho nenu kuda 15000 pogottukunnanu swami....meru me kutumbam eppudu aa bhagavanthudu deevenalatho Haiga undaali thandri....🙏🙏

  • @tjs33official90
    @tjs33official90 Год назад +43

    Thank you for this information 😊, 1 month before recently visited to arunachalam , while doing pradakshina crow touched my head and passed away and it was amavasya too .I was feeling little scared but finally i left to lord and returned home.
    In that holy place whatever happens, happens for good . That's only belief i have.

  • @anithavenkatesh9782
    @anithavenkatesh9782 Год назад +41

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యో నమః 🌹🚩🙏

  • @Rkvillegevip
    @Rkvillegevip Год назад +4

    Swamy video chala bayanakam ga undi pls miru yeppudu video chesina daryam vachedi eppudu yedola undi

  • @keerthanachirumamilla9161
    @keerthanachirumamilla9161 Год назад +33

    Recently even in our hostel room, a bat has come into our room circled once and has gone away. I was aware that a bat's nest was moved from the tree and that is why it is homeless and helplessly moving in the corridor. But, on the internet and in RUclips videos, it has been described very dangerously as a bad omen. Then, I've seen one of your videos guruji and realized that because we have disturbed its nest, that's the reason it has come and has nothing to do with bad omen.
    Thank you guruji for removing the misconceptions in us.

  • @Damodrachary
    @Damodrachary Год назад +7

    మంచి వి‌షయాలు తెలిపారు ధన్యవాదాలు.. సనాతన ధర్మం మీ లాంటివారి వల్ల ఇంకా నిలబడుతుంది..ఓం నమః శివాయ.. ధన్యవాదాలు మీకు మరోసారి

  • @balajidigitalsnagendra2476
    @balajidigitalsnagendra2476 Год назад +9

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏🙏🙏🙏🙏చాలా బాగా వివరించారు గురువు గారు

  • @veenamanda8286
    @veenamanda8286 Год назад +3

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ,ఎంత బాగా వివరించా రో అండి 🙏🙏🙏

  • @parimalavenkatesh4345
    @parimalavenkatesh4345 Год назад +3

    చాలా సందేహాలను ఎంతో సులభంగా అర్థం అయ్యేటట్టు వివరిస్తున్నారు..ధన్యవాదాలు..🙏🙏

  • @sujathanarisetty0808
    @sujathanarisetty0808 Год назад +9

    ఎంత వివరంగా చెప్పారు గురువు గారు ధన్యవాదములు 🎉శ్రీ మాత్రే నమః

  • @ramakrishnamanukonda5102
    @ramakrishnamanukonda5102 Год назад +9

    ఆహా....
    ఎంతగొప్ప వివరణ,
    అద్భుతం గురువర్యా!
    మీకు ఎల్లకాలం ఋణపడి ఉంటాం,
    ధన్యులం.
    🌸🙏 శ్రీ మాత్రే నమః 🙏🌸

  • @LeelaKaveri-eh9lz
    @LeelaKaveri-eh9lz Год назад +2

    Sri maathre namaha గురువు గారి పాదాలకి శతకోటి వందనాలు. గురువు గారు నాకొక చిన్న సందేహం ఉంది తీరుస్తారా... నాకీ మధ్య తరచుగా నాకు నేనే నగ్నంగా కలలో కనిపిస్తున్నాను. ఇలా కలలో ఇంకొకరి ముందు నగ్నంగా కనిపిస్తే నిజ జీవితం లో వారితో అవమాన పాలల్సి వస్తుంది అని విన్నాను... అది భరించలేకుండా ఉన్నాను దయచేసి కలాలో తరచూ ఇలా వస్తే దాని అర్థం ఏమిటో చెప్తారా.....🙏🙏🙏🙏

  • @sunitharao2848
    @sunitharao2848 Год назад +2

    స్వామి ధన్యవాదములు
    ఎంతో చక్కగా వివారించారు
    అనుమానాలు నివృత్తి చేశారు
    శ్రీ మాత్రే నమః 👃👃

  • @TheKonala
    @TheKonala Год назад +2

    ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏
    ತುಂಬಾ ಉಪಯುಕ್ತ ಮಾಹಿತಿ
    ನಿಮಗೆ ಅನಂತ ವಂದನೆಗಳು 🙏🙏🙏

  • @sirisameeluvlogs1751
    @sirisameeluvlogs1751 Год назад +5

    గురువు గారికి నమస్కారం🙏🙏🙏
    మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియచేస్తున్నారు...మీకు ధన్యవాదాలు

  • @yuktha3381
    @yuktha3381 Год назад +4

    అన్నయ్య గారు. స్వప్నం లో సింహం తరుముతూ ఉన్నట్లు అనిపిస్తే అర్థం ఏంటి. కానీ ఎప్పుడూ attack చేసినట్లు రాలేదు.
    నేను సాక్షాత్తు దుర్గమ్మ నన్ను ఏదో హెచ్చరిస్తోంది అనుకున్నాను. కానీ రెండు సార్లు అలాగే కనిపిస్తే దాని అర్థం ఎంతో తెలుసుకోవాలని ఉంది.

  • @jsrrealproperties9201
    @jsrrealproperties9201 Год назад +27

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ

  • @R.R.R.S.
    @R.R.R.S. Год назад +16

    అసలు విషయం...చెప్పలేదు సర్ మీరు... తలమీద బల్లి పడితే..? !... దీనికి చాలా మంది భయపడి పోతుంటారు... దీనికి పరిష్కారం ఏమిటి 👈🙏🙏

    • @SK_M.0820
      @SK_M.0820 Год назад +1

      Adi kuda em avvadu andi. Mana valla adi bhayapadaka pothe chalu.

  • @lavanyapusam
    @lavanyapusam Год назад +21

    గురువు గారికి పాదాభివందనాలు 💐💐💐

  • @harivaraharivara3244
    @harivaraharivara3244 Год назад +14

    ఈశ్వరా అన్ని నువ్వే నాకు తండ్రీ 🙏

  • @vinayp959
    @vinayp959 Год назад +1

    Me lanti vallu inka kavali... last lo example keka andi 😊

  • @vedhaempire6413
    @vedhaempire6413 Год назад +6

    గురువూ గారు ఈ వీడియో చూసి చాలా భయం వేసింది... నాకు..

  • @saigayatri1632
    @saigayatri1632 Год назад +5

    గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏ఉదాహరణ చాలా బాగా చెప్పారు 😊 👍

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 Год назад +22

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏🚩🚩🚩

  • @kanakalakshmithulugu3239
    @kanakalakshmithulugu3239 Год назад +31

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏

  • @madhavih7650
    @madhavih7650 Год назад +15

    No words for your spiritual explanation for commoners.......🙏🙏🙏

  • @dheeravathvenkannanaik2440
    @dheeravathvenkannanaik2440 Год назад +24

    🕉 శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏

  • @boddusurya
    @boddusurya Год назад +17

    Respected sir your discourses are giving energy to live 100 years happily. 🙏🙏🙏

  • @eswarkumarbodasingu7836
    @eswarkumarbodasingu7836 Год назад +9

    ఓమ్ అరణాచల శివ నమః తండ్రీ తల్లి తండ్రి 🙏🙏🙏🌺🌺🌺

  • @raviwithu
    @raviwithu Год назад

    The Last example was spellbound! No words. Anduke meeru guruvu sthanam lo vunnaru

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +32

    ఓం నమః శివాయ 🕉️🙏🙏

  • @prasunakanumuri35
    @prasunakanumuri35 Год назад +14

    ఆషాడ మాసంలో కాకులు గుడ్లు పెడతాయి చెట్ల మీద.. మా ఇంటి దాబా పక్కన కొబ్బరి చెట్టు ఉండేది...అవి గుడ్లు పెట్టుకొని... మేడ మీద కి ఎవరు వచ్చినా..భయపెడుతూ ఉండేది...పిట్ట గోడ మీద చేతులు పెట్టుకొని చుట్టూ ఉన్న పరిసరాలు చూస్తూ ఉంటే...చేతుల్ని రక్తం వచ్చేలా రక్కడం..తల మీద తన్నడం చేస్తూ ఉండేవి...మొక్కలకి నీళ్ళు పోయడానికి వచ్చినా సరే ..అలా చేస్తూ ఉండేది.. కాబట్టి కాకి తన్నడం నాకు పెద్ద విషయంగా అనిపించలేదు ..
    నేను 16 సంవత్సరాల వయస్సులో మా అన్నయ్య చెప్పారని...గురులీలామృతం చదవమంటే పారాయణ లు చేసేదాన్ని...ప్రతి గురువారం...బాబా గారి గుడికి వెళ్ళేదాన్ని...ఆ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత..పెళ్ళి అయ్యి....ఆషాడం పూర్తి అయ్యి శ్రావణ మాసంలో అత్తవారింట్లో అడుగు పెట్టగానే .కాకి వచ్చి నెత్తి మీద తన్నింది...అది అపశకునంగా అనిపించింది...కాకి తంతే మృత్యువు వస్తుందనే విషయం కూడా తెలియని వయసు ..గురులీల మటుకు పారాయణ మానలేదు ...చేస్తూనే వుండేదాన్ని...కానీ చెప్పుకోలేని కష్టాలు అవమానాలు...తీరని బాధలు... కుటుంబ సభ్యులే అర్థం చేసుకోలేని...అనుబంధం లేని దూరాలు జరిగాయి...కాకి తన్నిన 6 నెలల తర్వాత ప్రాణాపాయ స్థితి వచ్చింది... అ దత్తుని అనుగ్రహమో...నా తల్లి చేసిన పూజలో .. ప్రాణాలు నిలబడ్డాయి...

  • @-Navyasree
    @-Navyasree Год назад +8

    Swamiji ee madhya chala cancer cases ekkuva ayayi danike adi ayna margam cheppindi guruji

  • @nissankararaojyothirmayi1079
    @nissankararaojyothirmayi1079 Год назад +7

    (నా అనుభవం ) మృత్యువు వుండదు అవమానాలు ఉంటాయి జాతక దోష పరహారం చేయించు కుంటే భవిష్యత్తు బాగుంటుంది ( నాచిన్నపుడు కనుక నాకు ఎవరు చేయించలేదు

  • @lakshmithota5283
    @lakshmithota5283 Год назад

    Sir meeru chaala goppa varu sir .....manishi vurataa chendaali ante ...... Milanti goppa vari matalu chala avasaram sir ...meeku padhabi vandhanaalu

  • @sreeramamurthy5001
    @sreeramamurthy5001 Год назад +4

    🙏🙏 గురువు గారికి నమస్కారం ఏ నక్షత్రం వారు ఏ జాతి రత్నం ధరించవచ్చు. తాబేలు కొన్ని నక్షత్రా ల వారే ధరించవచ్చు అంటున్నారు ఇది నిజమేనా? ఇది నిజమేనా గురువుగారు నవరత్నాల పై ఒక వీడియో చేయండి గురువుగారు. 🙏🙏🙏

  • @kaparthikalpana8299
    @kaparthikalpana8299 Год назад +22

    Very true, Once crow hit me two times on my head, same time not accidentally but purposely even slightly blood also was seen , I went Kalahastri and perfomed pooja. Nothing happened. This happened 15years back. Om Namanshivaay

  • @sireeshakamepalli
    @sireeshakamepalli Год назад

    చాలా బాగా చెప్పారు గురువు గారూ, ఇటువంటి తెలియక చాలామంది అమాయకులు మోసపోతతున్నారు

  • @b-harish
    @b-harish Год назад +1

    Sir, నాకు 2021 మార్చ్ లో నిద్రలో కల వచ్చింది. మీరు చెప్పిన 10th sign. ఆ తరువాత దత్తాత్రేయ స్వామి కూడా వచ్చి ఆశీర్వాదం ఇచ్చిన్నట్టు కల వచ్చింది. (నేను స్వామి devotee). కల లో నుండి బయటకు వచ్చాక నాకు చాలా భయం ఆ తరువాత స్వామి ఎందుకు వచ్చారని doubt. ఆ కల నాకు అర్ధం కాలేదు. But 2months తరువాత కోవిడ్ 2nd వేవ్ బాగా effect అయ్యి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాను. అప్పుడు నాకు ఆ కల గుర్తు వచ్చింది. స్వామి దయవల్ల బయట పడ్డాను. జై గురు దత్త.

  • @krishanarao4209
    @krishanarao4209 Год назад +2

    The last example was the best explanation of this video Sir.

  • @plathaa3953
    @plathaa3953 Год назад +12

    🙏🙏 Gurugaru
    2years back, we missed performing shraddha karya for our mother in law. My mother in law loves my husband very much. Daily morning and evening my husband goes for walk, when he enters a particular street.. a crow used to hit on head.. this has happened for about 4-5 days continuously... He informed me... I was a bit scarry but then .. i remembered that we had missed our mother in law thathdinam. Later we confessed and performed in Paksha masam..
    One thing we observed , after confessing n asking to pardon us.. the crow never came in his way..

  • @phanitej3122
    @phanitej3122 Год назад +1

    Lovely explination guruvu garu

  • @prasadjonnalagedda8633
    @prasadjonnalagedda8633 Год назад

    అయ్యా, ఆసక్తికరమైన విషయాన్ని అద్భుతంగా విశ్లేషించిన మీకు ధన్యవాదాలు. నాకు కొద్ది సంవత్సరాలుగా, టైం చూసినప్పుడు రిపీటెడ్ డిజిట్స్ తరచూ కనిపిస్తున్నాయి. అంటే 1:11, 11:11, 2:22, 11:22, 07:07, .. ఇలాగ. మీకు వీలైతే, దాని భావం తెలియపరచ గలరని మనవి. నమస్కారం. 🙏

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Год назад

      అది ఆలోచించతగ్గ విషయం కాదు.
      డిజిటల్ క్లాక్ తీసి , మామూలుది పెట్టుకోండి సరిపోతుంది

  • @vseshukumar6320
    @vseshukumar6320 Год назад +11

    గురువు గారికి నమస్కారములు.నాకు 10 సంవత్సరముల క్రితం కాకి తలపై కొట్టింది .నేను చాలా బడ్డాను.కానీ మృత్యువాత పడలేదు .

  • @hanumantech
    @hanumantech Год назад +1

    నిన్న సింహాచలం వరహా లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం చేసుకున్నాము. పక్కన ఉప ఆలయంలో సింహళ దేవి అమ్మవారు వున్నారు. ఆ అమ్మవారి గురించి చెప్పండి.🙏

  • @kalyanipopuri7289
    @kalyanipopuri7289 Год назад

    దుస్స్వప్నం గురించి మంచి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు గురువు గారు. తండ్రిని పోగొట్టుకున్న పిల్లవాడికి దగ్గరే ఉండి గుండు చేయిస్తున్న తల్లి, పెట్టె సద్దుకునీ వెళ్లిపోయే మంగలి వాళ్లు కలలో కనిపిస్తే దాని సంకేతం ఏమిటో చెప్పండి 🙏🙏

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala Год назад +4

    ✍️🙏🚩 చాలా అవసరం గురువుగారు..ఓం శ్రీగురుభ్యో నమః..🙏

  • @SivaKumar-ex8in
    @SivaKumar-ex8in Год назад +3

    గురువు గారికి నమస్కారం

  • @user-jg2lb4xo9p
    @user-jg2lb4xo9p Год назад +7

    Crow sat on my head ...3 years ago...I am still alive ...
    It's only your strength or weakness of mind...
    Believe in the Lord...
    Even if it's time to die....We are only leaving this body...to wear another...
    Our role changes...
    Please relax and forget the whole incident...
    You will certainly live and fulfill all your responsibilities.....

  • @bhanuprakash4277
    @bhanuprakash4277 Год назад +2

    Namaskaram, nanduri &team & fellow Hindus, nanduri gaari statement ki support ga. Nakuda oka kaaki thala pina kottindi but that was when I was 15 years now im 32 fit and rocking. Trust n have faith in God. Jai shree Ram!

  • @anagha_a.k.470
    @anagha_a.k.470 Год назад

    namaskaram guruvu garu! mee videos nenu tharachu chusthu untanu. meeru udhaharanalu chala baga cheptharandi. oka vishayanni etla logical ga cheptharu ani chusthe, video lo correct example istharu meeru. mee adhyathmika seva ku dhanyavadalu

  • @krishnakancharla4360
    @krishnakancharla4360 Год назад +7

    Best example to convey the message.. Thanks for all that you do , Sir! God bless us All!

  • @vissukrissvissukriss679
    @vissukrissvissukriss679 Год назад +16

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌹🙏🌹

  • @chinnabylaraju6152
    @chinnabylaraju6152 Год назад

    Super Guruji … example tho inka bagha vivarincharu

  • @rekhanaresh3332
    @rekhanaresh3332 29 дней назад

    Thanq sir...naku e roju thala midha kaki hit chesindhi appatinundi nenu chala badha paduthinna...ma family ki nene okkadhanne pedhha ....nenu lekapothe ma pillali ela...ani chala cry chesanu ippativaraki...mi video chusaka koncham relax ga vuuna.....

  • @nallanagulasaroja6942
    @nallanagulasaroja6942 Год назад +2

    గురువు గారి ki నమస్కారం 🙏🙏🙏 dayachesi యర్రవరం ugra bala narsimha swami gurinchi video cheyandi guruvu గారు. ..

  • @dheerajmathsvlogs3946
    @dheerajmathsvlogs3946 Год назад +1

    Amma nannu kuda na 15 years appudu kaki tala meedha 2 times thanindi.naku yemi kaledu.ippudu na age 40 years.god blessings tho happy ga ne unnanu.naku yemi kaledu.meeru asalu bhayapadakandi.dhakshna
    Murthy stotram every day chaduvukondi amma.meeru rakshimpa padatharu.

  • @anupamapolisetty3290
    @anupamapolisetty3290 Год назад

    Enta clear ga chepparandi ..complex matterni simple ga cheppadamlo meeku satileru guruvugaru🙏🙏🙏

  • @sumaneel9230
    @sumaneel9230 Год назад

    ಗುರುವಿಗೆ ನಮಸ್ಕಾರ... ನನಗೂ ಈ ಅನುಭವ ಆಗಿದೆ... ತಲೆಯ ಮೇಲೆ ಕಾಗೆ ತನ್ನ ಕಾಲುಗಳನ್ನು ತಗುಲಿಸಿ ಕೂಗಿಕೊಂಡು ಹೋಯಿತು... ಇದಾಗಿ ಸುಮಾರು 20ವರ್ಷವಾಯಿತು ಅಂದರೆ ನಾನು 12ವಯಸ್ಸಿನಒಳಗಿದ್ದಾಗ... ಇನ್ನು ಬದುಕಿದ್ದಿನಿ...

  • @ankithareddy4511
    @ankithareddy4511 Год назад +10

    Sri Gurubhyo namaha🙏 Initially I was really scared to watch this video. Somehow I managed to watch it today. Thank you very much for letting us know the truth about death. Anyhow, One fact matched I.e in dreams. Good knowing facts. Thank you Guruji!

  • @prasadsastri2370
    @prasadsastri2370 Год назад +2

    పూజ్య దంపతులకు పాదాభి వందనాలు😊😊😊

  • @Chaithanya.77
    @Chaithanya.77 Год назад +1

    Lord Ganesh ki gunjillu theyacha sir

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 Год назад +2

    Nanduri srinivas garu. 1976 lo mahaboob nagar ( dist ) achampet ( tq ) unnappudu nenu 8 th class chaduvutunnanu , oka roju ma midde pyna undaga kaki vachi thala meeda kottindi , eppudu nenu bagane unnanu , bhayapadite antha bhayame untundi , 😊, Sree matre namaha 🙏

  • @saicheruku9064
    @saicheruku9064 Год назад +2

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏 జైశ్రీరామ్

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Год назад +30

    🙏🙏🙏🙏🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @4sacademy433
    @4sacademy433 Год назад +1

    Great explanation.... Guru garu 🙌🙌🙏🙏🙏🙏

  • @prakruthipandiri2594
    @prakruthipandiri2594 Год назад +1

    Namaskar

  • @recharla.janakiram
    @recharla.janakiram Год назад +1

    గురువుగారికి నమస్కారము...
    నాకు 22 సంవత్సరాల క్రింద ఒక కాకి నా వెంట పడి 3 సార్లు నా తల పై తన్నింది...
    మాకు తినడానికి తిండి కూడా లేక పోవడము వలన ఏవిధమైన పరిష్కారము చేయలేదు...
    అయితే కొన్ని శనివారాలు ఆంజనేయ స్వామి వారి గుడికి తిరిగినాను అంతే.

  • @pavankumar-yj5se
    @pavankumar-yj5se Год назад +1

    Aha..adbhutam...meeru iche real time examples and the way you link spirtual things close to software & science logic are really great things..sri gurubhyo namaha..👏👏👏

  • @sreesreenivas635
    @sreesreenivas635 Год назад +1

    గురువు గారికి నమస్కారములు

  • @plt7172
    @plt7172 10 месяцев назад

    Em chepparu andi example adirindi
    Innaallu emai poyaru andi
    Chaalaaa questions ki clarity istunnaru
    Chalaa happy ga undi vintuntey

  • @thulasikrishnasait6823
    @thulasikrishnasait6823 Год назад +1

    Namaste Guruvu garu,, thnq so much for the valuble information,,, 🙏

  • @kaushalparuchuri8155
    @kaushalparuchuri8155 Год назад

    Yentha baaga easy ga,arthamayyetattu chepparu guruvugaru 🙏🙏🙏🙏🙏

  • @G.sainath2008
    @G.sainath2008 Год назад

    Gurugaru meeru entomandi jeevitalanu nilabettunnaru.eppati kappudu positive energy ni istunnaru.chala santoshanga vundi

  • @saiyakkala5251
    @saiyakkala5251 Год назад

    Chala chakkaga vivaramga cheppinaru 🙏🏻🙏🏻💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺💐💐💐👏👏

  • @shyamalagudimetla5525
    @shyamalagudimetla5525 Год назад +4

    Guruji thanks for your detail explanation with positive attitude.Your profession and post gives weight to every word you put forth to us.

  • @manjulathathumuluri9056
    @manjulathathumuluri9056 Год назад +1

    Nice explanation

  • @ahainfinitejoy
    @ahainfinitejoy Год назад +2

    sir, ayyappa Pooja deeksha mention chestoo ekkuvagaa Ayyappa asalu vruttantam and makara Jyoti veeti gurinchi portion ekkuvunna video cheyyandi sir

  • @Anuradha-mn2my
    @Anuradha-mn2my Год назад

    చక్కగా వివరించారు స్వామి.

  • @Shanidev-._
    @Shanidev-._ Год назад

    దక్షిణామూర్తి స్తోత్రం గురించి తెలియజేయండి గురువుగారు

  • @sahasrawonders7823
    @sahasrawonders7823 Год назад +1

    🙏excellent explanation guruvugaru

  • @vamsikrishna4388
    @vamsikrishna4388 Год назад

    Mee vivarana chala adbhutam ga samanyulaki saitam easy ga ardam అయ్యేలా vuntundi dhanyavadamulu guruvugaru