ఎల్లోరా భూగృహంలో 11 తలల మహా సర్పం?| 11 headed snake in Ellora caves | NanduriSrinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 21 ноя 2024

Комментарии • 1,1 тыс.

  • @menabhikshapathi7033
    @menabhikshapathi7033 4 года назад +343

    మీ ఆధ్యాత్మిక సమాచార సేవలు వెల కట్ట లేనివి.... మీకు ధన్యవాదాలు.......... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అద్బుతమైన సమాచారం

  • @sjfacts3395
    @sjfacts3395 4 года назад +44

    సర్ మీ విశ్లేషణ, మీ భాష, మీ గాత్రం, మీ హేతుబద్ధమైన ఆలోచనా సరళి, ప్రతీ విషయాన్ని ఆసక్తి గా వినేలా చేస్తాయి.

  • @raajrocks9211
    @raajrocks9211 3 года назад +10

    నాకు చిన్నప్పటి నుండి ఇలాంటి విషయాలు అంటే ఎంతో ఆసక్తి....మీరు చెప్పింది నిజమో కాదో తెలియదు కానీ...నిజమే అవ్వాలని కోరుకుంటున్నాను

  • @SBPMOTOADVENTUREVLOGS
    @SBPMOTOADVENTUREVLOGS 4 года назад +112

    నేను తప్పకుండా వెళ్తానండి. దాని వివరాలు పూర్తిగా సేకరించి మీకు అందిస్తాను. నేను భారతదేశం మొత్తం (భారత్ పరిక్రం) తిరుగుతున్నాను బైక్ మీద. అందులో భాగంగా కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో చర్చించాలనుకుంటున్నాను. అందుకే మిమ్మల్ని కాంటాక్ట్ చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నాను...

    • @raghupulaparthi5920
      @raghupulaparthi5920 3 года назад +9

      మీకు ఆ గుహ కనిపిస్తే ఇక్కడ కామెంట్ పెట్టండి సార్ అది ఎక్కడ ఉన్నదో 🙏🙏🙏

    • @karnipraveen2521
      @karnipraveen2521 Год назад +6

      Reply vellara

  • @mudirajchalapathi8383
    @mudirajchalapathi8383 4 года назад +4

    ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అద్భుతమైన రహస్యాలు తెలియచేసే మీకు ఏవిధంగా కృతజ్ఞతలు తెలపాలో తెలియడంలేదు అసలు మీ ఛానల్ చూడకుంటే డబ్బు బంగారం కంటే విలువై విషయాలు కోల్పోయే వాళ్ళుం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SureshSuresh-bg9dh
    @SureshSuresh-bg9dh 4 года назад +4

    గురువు గారికి పాదాభివందనం....
    లలితా మాత అనుగ్రహముతో ....రాబోయే రోజుల్లో మీరు ఇలాంటి విషయాలు ఇంకా ఎన్నో తెలుసుకొని మాకు తెలియచేయాలి....
    మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి..

  • @vijayaraghava4935
    @vijayaraghava4935 4 года назад +33

    మన సనాతన ధర్మాన్ని మరింత ఉద్దీపనం చేస్తున్న మీకు
    కృతజ్ఞతాభివందనాలు 🙏

  • @AvivAS_Diary915
    @AvivAS_Diary915 4 года назад +146

    గురువు గారూ... దయచేసి
    1.సాలగ్రామాల గురించి వివరిస్తూ ఒక వీడియో చేయండి..
    2. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి కాలఘ్నానం గురించి ఒక వీడియో చేయండీ...

  • @sowmyachandramouli3539
    @sowmyachandramouli3539 4 года назад +9

    నమస్కారం sir, ఇది విన్నాక ఒకింత గగుర్పాటు తెలియని ఉత్సుకత కలిగాయి. నేను కూడా ఎల్లోరా గుహలకి వెళ్ళాను కాని went as a picnic spot. ఇన్ని చారిత్రాత్మకమైన ఆధ్యాత్మిక పరమైన విశేషాలు ఉన్నాయని ఆ వయసులో అనుకోలేదు. ,🙏🙏🙏

  • @shibian786
    @shibian786 3 года назад +57

    Two things I get from your video.... one is learning Telugu since I am a tamilian and feed for my hungry thoughts about researching old fantasy and about yogi.... you are amazing and well explained that even I can understand the language slowly... 👌👍🙏

    • @sumanthssc5177
      @sumanthssc5177 3 года назад +7

      Super sir thanks for respect towards my language all tamilians dont show this kind of maturity

  • @manohar2498
    @manohar2498 4 года назад +41

    గురువు గారికి పాదాభివదనాలు..
    గురువు గారు.. నేను శ్రీ పాద వల్లభ చరితామృతం ప్రతి రోజూ చదువుతున్నాను చాలా అద్భుతం..

    • @SpiritOfIndiaaa
      @SpiritOfIndiaaa 4 года назад +2

      What is the result when read??

    • @sripadharealestate3836
      @sripadharealestate3836 4 года назад

      No question will result is ultimate

    • @sreesree4456
      @sreesree4456 4 года назад +2

      Book name చెప్పండి??

    • @maaruthiopticalsshop5510
      @maaruthiopticalsshop5510 4 года назад +1

      @@sreesree4456శ్రీ గురు చరిత్ర దత్తా త్రేయ స్వామి

    • @manohar2498
      @manohar2498 4 года назад +3

      @@sreesree4456 శ్రీ పాద శ్రీవల్లభ చరితామృతం

  • @manidweepeswarimahajaganma9880
    @manidweepeswarimahajaganma9880 4 года назад +12

    🌺మేము లాస్ట్ year ఎల్లోరా వెళ్ళాము. కానీ మాకు ఈ మహా సర్పం గురించి తెలీదు గురువుగారు.🙏

  • @kmaheshwari9116
    @kmaheshwari9116 4 года назад +15

    ఏంటో sr meru chepthunte చందమామ కథ ల ఉంటుంది అలాగే వినాలి అనిపిస్తుంది 👏👏🙏🙏

  • @rvr7173
    @rvr7173 3 года назад +2

    గురువుగారు మీరు ఏమి చెప్పినా వినాలనిపిస్తుంది
    🙏🏿🙏🏿 చాలా చక్కగా చెబుతున్నారు.... మాకు ప్రతి విషయం అర్థం అయ్యేలాగా చెబుతున్నారు... మీకు శతకోటి వందనాలు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @lakshmibhavani5298
    @lakshmibhavani5298 4 года назад +7

    సనాతన ధర్మంలో ఉన్న గొప్పదనం గురించి బాగా చెబుతున్నారు సార్ థాంక్యూ

  • @ErukulaNeelima
    @ErukulaNeelima 4 года назад +4

    అద్భుతం అండీ అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది ధన్యవాదాలు మరియు పాదాభివందనాలు స్వామి 🥰💐🙏🏻🙇🏻‍♀️

  • @theblogger3664
    @theblogger3664 4 года назад +10

    చాలా చాలా బాగుంది అన్నయ్య ఖచ్చితత్వం గా. అక్కడ సర్ప గృహ ఉంది కాని అది గుర్తించాలి అ o టె బాబా వారి దయ ఉండాలి కనిపించే అవకాశం లెదు...ఒక వెళ్ల ఉన్న ఈ యగ ప్రభావం వలన....మనకి అక్కడ కి వచ్చిన తర్వాత మన ఆలోచన మరిపోవచ్చు అది కెవలo. సర్ప ఆకారం ఉపాధి తో ఉన్న ఆ మహర్షి ఆయన దయ ఉంటె మాత్రమే కనిపిస్తుంది. అది కూడా మీ లా o టి నిమాన్ని యెగo గా భావి o చి జీవిoచె నియెగా ప్రభువు ల కి సాధ్యం అవుతుంది అని అనిపిస్తుంది. Bcz మీరు. వె దo చదవండ మాత్రమె కాదు వె దo సారాo ని వెద o. యెక్క విలువ వెదo మనకి చెప్పఁతున్న పాఠ o. The application of veda and Usegs of Veda. .. వివరణలు ఆచరణలో పెట్టి మిగిలిన ప్రజల కి సనాతన భారతీయ ధర్మం మాత్రమే ఆది ములo అని ఖచ్చితత్వం గా. భౌతిక వాదనల తో కూడా. చెప్పి న గొప్ప మహానియలు మహర్షులు కుoటుoబము మిది వె దo విద్య విశిష్ట సత్య సాయి బాబా వారి ఆశ్రమంలో చూసాను . సత్య సాయి బాబా వారి కరుణా ఆయన దయ ఉంటె. తప్ప కు o డా కనిపిస్తుంది. మీరు 95% rech అయ్యేరూ. నాకు.తె లిసి మీ మీద ... మహర్షి కి దయ ఉంది ఆయన మీకు స్వప్నం లో ఆయన కనిపించ వచ్చు మిలో ఆర్తి ఒక తపన శ్రద్ధ ఉన్నయి అవి నాకు బాబా చెప్పిన శ్రద్ధ సబురి అ o టె ఎలా ఉంటుందో తెలియజెస్తున్న యి.

  • @rajeshallina6987
    @rajeshallina6987 4 года назад +32

    Vizag శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గురించి ఒక vedio chryyagalara.. గురువు గారికి నమస్కారం..

  • @రామారామా-ఖ9థ
    @రామారామా-ఖ9థ 4 года назад +225

    అరుణాచలం గురుంచి వీడియోస్ చేయండి గురువుగారు, మీకు ధన్యవాదాలు

  • @RamaKrishna-nd2vt
    @RamaKrishna-nd2vt 4 года назад +120

    నమస్కారం గురువుగారు🙏,జిల్లెల్లమూడి అమ్మ చరిత్ర మీ ద్వారా వినాలని ఉంది స్వామి🙏

    • @KrishnachandraPanigrahi
      @KrishnachandraPanigrahi 4 года назад +2

      Yes

    • @viswa9966
      @viswa9966 4 года назад +3

      Avunu srinivas garu nenu meku, me team ki mail kuda petanu andi jillelamudi ammavari gurinchi video cheyamani.

    • @mekaladharmaiah5813
      @mekaladharmaiah5813 4 года назад

      Guruvu garu vengammaba ammagaru, naravada lo ammagaru putti perigi marage inadi, ane ma nellore PURIVIKU lu antunnaru Ammaputtinilu naravada vengamma Duthaluru mandalm spsr nellore Dt guru ph 9492691895 meeto phno lo mataladali swame

    • @gswamikrisha2074
      @gswamikrisha2074 4 года назад

      @@viswa9966 amey avaru bro

  • @లక్ష్మినారాయణకొల్లూరి

    గురువుగారు మీఆధ్యాత్మిక సమాచార సేవలకు పాదాభివందనం, దారితప్పి తప్పుడు మార్గములో నడుస్తున్న హిందులకు వాటిని భోదిస్తూ మీ వీడియోలు చూపించి హిందూధర్మ గొప్పతనాన్ని వివరించి, సనాతన హిందూ ధర్మరక్షణకై పాటుపడవలసినదిగా అందరి హిందూ బంధువులను కోరుచున్నాను.
    జై శ్రీరామ్!! జై జై శ్రీరామ్!!

  • @chakriekota355
    @chakriekota355 4 года назад +1

    మీ సందేశాలు మన సనాతన ధర్మాన్ని పరిరక్షించేలా మనం మన ధర్మంలో ఉన్న సూక్ష్మ విషయాలు కూడా అర్థం అయ్యేలా ప్రభోధిస్తూ సమాజాన్ని ప్రభావితం చేస్తున్నందుకు మీకు సదా ధన్యవాదాలు సర్..

  • @ravisoljar5911
    @ravisoljar5911 4 года назад +88

    మణిక్యప్రభు..మహారాజ్.. గురించి..ఒక..విడియో చేయండి..గురువుగారు

  • @ItsIndraniNagendra
    @ItsIndraniNagendra 4 года назад +2

    ఇంకోసారి వెళ్ళినప్పుడు మీరు పరిశీలించి చెప్పండి. నాకు అక్కడ ఎలా ఉంది అని ఆశక్తి మొదలైంది. మీ videos బాగుంటాయి👌. నేను miss అవ్వకుండా చూస్తుంటాను. ఇలాంటి మంచి videos ఇంకా upload చెయ్యండి.

  • @kmaheshwari9116
    @kmaheshwari9116 4 года назад +161

    అమ్మ బాబోయ్ 10 నిమిషాలు ఆపి వీడియో ఓపెన్ చేస్తే 1.2k likes 😲 🙏🙏👏👏

  • @Im_Just_a_Human
    @Im_Just_a_Human 4 года назад +2

    కథ బాగుంది గురువుగారూ. చెప్పిన గుహల గురించి ఆసక్తిగా ఉందిగానీ, ఆ పాము గురించి అస్సలు నమ్మబుద్దేయడంలేదు. But anything is possible in the Incredible India.

  • @revathit124
    @revathit124 4 года назад +14

    Gaali Sharada Devi garu called as Pedda Bottamma by Sri Sathya Sai Babagaru. Her book is Naa Sai Naa Margam.... Hats off to you Srinivas Garu for your wonderful research. 🙏

  • @karlapatirajendraprasad1756
    @karlapatirajendraprasad1756 4 года назад

    గురువుగారు నాలో చాలా ఆసక్తిని రేకెత్తించారు. నాకు వెళ్ళాలని ఉంది. ఆకైలాసనాదర్ అనుగ్రహం మాకు కలిగాలని ప్రార్ధిస్తున్నాను.

  • @sbkkumari7585
    @sbkkumari7585 4 года назад +149

    తొందర్లో మీరే వెళ్లి చూసి మాకు వివరిస్తారని ఆశిస్తున్నాము 🙏

  • @raghunandansrinivasan773
    @raghunandansrinivasan773 4 года назад +2

    ఈ ఆధ్యాత్మిక చారిత్రక సమాచారాన్ని పంచుకున్నందుకు శ్రీనివాస్జీకి ధన్యవాదాలు.

  • @gnagaraju769
    @gnagaraju769 4 года назад +34

    I'll like your every video before watch full video coz respect your worth about sanathana dharmam

  • @masnasaikumar2555
    @masnasaikumar2555 4 года назад +14

    సాలగ్రామం గురించి ఒక వీడియో చేయండి గురువుగారు 🙏🙏💐

  • @uppaladhadiumlakshmiprabha3771
    @uppaladhadiumlakshmiprabha3771 4 года назад +92

    Awesome details. Today's youth should know this.

  • @naveennrusimhadri3965
    @naveennrusimhadri3965 4 года назад +38

    Arunachalam and bhagavan Ramana maharshi gari vi oka series cheyandi sir..........

    • @srivirao
      @srivirao 4 года назад +1

      nenu kooda adhe adugaali anukunnanandi

    • @SV-cf9zz
      @SV-cf9zz 4 года назад

      Samavedam garu chesaru chala bagundhi chudandi

  • @sunanda9856
    @sunanda9856 3 года назад +1

    Prati vishayanni analyze chesi examples ichi cheptuna me technique e kalam lo unna valaki veryyy useful . Prati daniki proofs vetike e kalam valaki me matalu oka vedam la unay. So much motivated with the stories u r presenting... thankyou so much

  • @lakshmisree2350
    @lakshmisree2350 4 года назад +12

    మీకు శతకోటి వందనాలు గురువు గారు 🙏🙏🙏🙏

  • @janapa1978
    @janapa1978 4 года назад +98

    Praveen Mohan gaari tho collaborate avvandi sir....
    He is a mind-blowing archealogist...but I don't think he has so many scriptural and other references to Vedas as you.
    Would love to see both the geniuses do a lot

  • @rakshaharisva8753
    @rakshaharisva8753 4 года назад +25

    My god it's so miraculous... I thought you completed tat research ... Disappointed ... Thanks for sharing this

  • @EK_Arts_official
    @EK_Arts_official 3 года назад

    ధనవాదాలు సార్ మీ యొక్క సమాచారం నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది ఈసారి వెళ్ళినపుడు చూస్తాం సార్ 🙏🙏🙏

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 4 года назад +25

    Quite possible and interesting information too. Your father's knowledge and your practice are enlightening many spiritual enthusiastic people. Thank you sir.

  • @ravikumarrajurachakonda5619
    @ravikumarrajurachakonda5619 3 года назад

    గురువు గారికి పాదాభివందనం.
    మీరు ఇంకా ఇంకా చాలా వీడియోలు చాలా చెయ్యాలి .మీరు చెబుతూ వుంటే మాకు అలా వినాలి అనిపిస్తుంది.మీ వ్యాఖ్యానం చాలా చక్కగా అద్భుతంగా వుంటుంది. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.🙏🙏🙏

  • @KingHari010
    @KingHari010 4 года назад +41

    Please continue the search and find it as soon as possible. It will create so big sensation!

  • @malathikaramala6840
    @malathikaramala6840 4 года назад +2

    మీ తండ్రికి బిడ్డడై మీరు మీకు చేరువై మేము ధన్యులమైనాము. ధన్యవాదాలు🙏💕🙏💕🙏💕

  • @parameswararao5579
    @parameswararao5579 4 года назад +16

    I was very much interested like these our ancient stories, thank you very Srinivas garu.

  • @navienpathuri4960
    @navienpathuri4960 2 года назад

    సూపర్..... వెళ్లాల్సిందే.... 🙏
    చూసే ప్రయత్నం చేయాల్సిందే...

  • @JAI-SRIRAMA
    @JAI-SRIRAMA 4 года назад +11

    12:33 I too smiling along with you with full happiness 🙏🙏🙏🙏

  • @srinivassravanijourney
    @srinivassravanijourney 3 года назад

    RUclips lo పనికి వచ్చిన videos అంటే మీ videos మాత్రమే. హిందూ ధర్మాన్ని కాపాడాలని ఆ దేవుడే పంపించారు.

  • @ShivaKumar-yo9yw
    @ShivaKumar-yo9yw 3 года назад +2

    Sir, మీ ఆధ్యాత్మిక సమాచార సేవలు వెల కట్టలేనివి. మీకు ధన్యవాదాలు. if possible please update ur research details on the 11 headed Serpent in a separate video

  • @aletisaiprasad5995
    @aletisaiprasad5995 4 года назад +11

    నమస్కారమండి పెద్ద బొట్టు గారి ఆటో బయోగ్రఫీ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో దయచేసి చెప్పగలరు

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 4 года назад +3

      This question is already answered in the video description. Please check - Rishi Kumar , Channel Admin

  • @harikasristi1640
    @harikasristi1640 4 года назад +11

    Very interesting... Memu veldam ani epatinuncho anukuntunav andi.. ee sari velinapudu tappakunda vediki kanabadithe meku tappakunda chebuthamu.. 🙏🙏

  • @sasikanth1998
    @sasikanth1998 4 года назад +7

    Bought the book in English and is a very interesting read! Thanks andi 🙏

  • @brundavanamprasanna3404
    @brundavanamprasanna3404 4 года назад +21

    గురువుగారికి పాదాభివందనాలు🙏

  • @janakijayaram1175
    @janakijayaram1175 2 года назад

    చేలా విలువైన జ్ఞాసంపడని అందించు నందుకు 🙏ధన్యవాదములు 🙏..

  • @kiranjyothika1268
    @kiranjyothika1268 4 года назад +6

    Proud to be an Hindu 🇮🇳
    Good Information🙏
    Guru garu, Namsakarmulu 🙏🙏

  • @saivijaymanchimsetti4476
    @saivijaymanchimsetti4476 4 года назад +37

    గురువు గారు ఆంజనేయ ఉపాసన ఎలా చేయాలో వివరించండి....అలాగే సర్వ గాయిత్రి మంత్రం వల్ల ఉపయోగం ఏంటో కూడా చెప్పండి

    • @munnibhaskar5798
      @munnibhaskar5798 4 года назад +3

      Sarva gayatri mantram pai Guruvugaru already vedio chesaaru

  • @baradsaikumar7290
    @baradsaikumar7290 4 года назад +7

    Very Interesting.....
    Ila clues ni track chestu nijalni bayata pedte edo teliyani athma samtrupti....
    Om namah shivaya.....🙏

  • @rajeshallina6987
    @rajeshallina6987 4 года назад +32

    శ్రీ కూర్మం.. తాబేలు అవతారం గురించి cheppagalara.. గురువు గారు.

  • @dhanushmodi8841
    @dhanushmodi8841 4 года назад +7

    Thank you so much sir me videos chuste mind antha spiritual lo change ayipothundhi

  • @mahipalreddy2481
    @mahipalreddy2481 4 года назад +40

    గురువు గారికి నా పాదాభివందనం ఆ మహా రుషి ఎవరు ఆయన ఏ శాపం వల్ల ఆలాగా ఉన్నారు తెలియజేయలేదు దయచేసి తెలియజేయగలరు ఈ రాత్రి నుంచి నాకు నిద్ర పట్టదు అర్థం చేసుకోండి త్వరగా రిప్లై ఇవ్వండి గురువు గారూ

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 2 года назад +4

    Wah! Ellora Caves, a magnificent monuments of Indian Union.One must not miss to visit such amazing Rock cuttings temples. Jai Bharat.

  • @sivajikambala2714
    @sivajikambala2714 4 года назад

    ఎంతో మంచి సమాచారం అందిస్తున్న మీకు ధన్యవాదాలు

  • @narasimharaomannava5729
    @narasimharaomannava5729 4 года назад +29

    I read that there was an Underground passage from Devagiri fort. This knowledge must be known to Praveen Mohan who has been studying Hindu temples with a patriotic and devotional view.

  • @RajeshRaj-bt1fk
    @RajeshRaj-bt1fk 4 года назад

    చాల బాగుంది ..మీరు ప్రయత్నం చెయ్యిగలరు

  • @uddagiriswapna8895
    @uddagiriswapna8895 4 года назад +29

    Ee kaliyugam lo mee lanti vallu satsagam doorakadam maa punya palam

  • @muralimohan7735
    @muralimohan7735 3 года назад +1

    🙏🙏🙏🙏 enni videos vinna ee life saripodu anipistundi. Manaspoortiga 🙏🙏🙏🙏

  • @suneeltirumalasetty
    @suneeltirumalasetty 4 года назад +5

    👍 గురువుగారు ఈ సారి మీరు వెళ్లేటప్పుడు తెలియజేయండి... నేను వస్తాను.. ఇంకొక విషయం ... మాది శ్రీకాకుళం (కృష్ణ జిల్లా) ఘంటసాల మండలం.. మా ఊరులో శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఆలయం ఉంది.. చాలా పురాతనమైనది.. మీరు ఒక వీడియో తీస్తే చాలమందికి దర్శనం భాగ్యం కలుగజేయవచ్చు.. 💐

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 4 года назад +9

    Thank you very much sir for giving such wonderful info...🙏
    We are being able to know the greatness of Sanatan Dharm with your precious speeches...🙏
    Thanks a lot sir 🙏
    🙏 Jai Sri Ram 🙏🚩🕉️🇮🇳

  • @bachusentertainmentworld4256
    @bachusentertainmentworld4256 4 года назад +4

    me research ki me knowledge ki meru devudu pai penchutunna nammakaniki shathakotivandanalu guruvugaru...omsairam🙏🏿

  • @tholetisubbalaxmi7891
    @tholetisubbalaxmi7891 3 месяца назад

    Namasthe guruvu garu 🙏 nenu Mee episode open chesi cheyangane mee speech vinemunde...meeku like ichesthanu antha nammakam mee matalante antha abhimanam meerante 😊 kallaki kattinattuga vuntundi mee speech dhanyavadalu guruvu garu 🙏🙏🙏

  • @indiangreens2685
    @indiangreens2685 4 года назад +3

    మా యువత కీ మీ వీడియోస్ చాలా అవసరం సార్ 🌍🕉️🇮🇳🔱

  • @vijayakrishnaa1299
    @vijayakrishnaa1299 4 года назад

    అద్భుతమైన వివరాలు గురూజీ. ధన్యవాదాలు

  • @sricharansharma7853
    @sricharansharma7853 4 года назад +6

    Ayya namaskaram.🙏kanchi paramacharya gurinchi video lu cheyyandi please🙏

  • @RaviK-rt2rz
    @RaviK-rt2rz 4 года назад +1

    అన్నిట్లో కెలా ఇ వీడియో No1 srinivasa masteru🙏🙏🌺🌺🌺🌺

  • @veerendrakesireddy2070
    @veerendrakesireddy2070 4 года назад +3

    Thank u sir for giving us such a wonderfull video. Naku full goosebumps vachayi. Thank u sir

  • @kalad7565
    @kalad7565 4 года назад +1

    Wwaavv,,super 🤗 daanni research chesi information meru cheppavacchu kadaa,,eagerly waiting 😇

  • @SivaKumar-zk5zx
    @SivaKumar-zk5zx 4 года назад +8

    Really thrilled to hear .Never been to Ellora but after seeing this video,wish I could see it oneday.

    • @aparnagattupalli7071
      @aparnagattupalli7071 4 года назад +2

      Ellora is a must watch.visit it sometime. There are many mysteries there

  • @ashmelodies2625
    @ashmelodies2625 Год назад +1

    Namaskaram Andi🙏🏻
    Please make PEDDABOTAMMA GARI charitra video

  • @tnkrishna9942
    @tnkrishna9942 4 года назад +3

    1. సాలగ్రామ లు 108/120 రకములు మరియు రూపంలో వున్న వి, అన్ని రకముల జాతుల వారికి సంబంధించిన వి. ఈ పుస్తకం శ్రీ శ్రీ శ్రీ వేదవ్యాస గు రుధేవుల దగ్గర వున్న ది (పాత పుస్తకం).......2. ఆ 11తలల సర్పం ను కు శాపం ఎం దుకు వచ్చింది, విమోచనం

  • @jayrajd135
    @jayrajd135 4 года назад

    గురువు గారు చిన్నపుడు నుంచి ఇప్పటి వరకు మీకు తెలిసిన విషయాలు అన్ని మతో పంచుకోండి దయచేసి 🙏🏻 మాకు future కి కొంత usefull అవుతుంది మా పిల్ల లకు కూడా మేము చెపుతాను గురు గారు🙏🏻

  • @ramamurthy7389
    @ramamurthy7389 4 года назад +4

    Thanks for making darshan of our beloved swami.

  • @satyanarayanarokarnam7301
    @satyanarayanarokarnam7301 3 года назад +2

    I have visited many times Ellie's caves. But I haven't seen it. Now glad to know it. Next time I will see it. Thank you much

  • @srinivasabhargavboddapati8988
    @srinivasabhargavboddapati8988 4 года назад +5

    Sir, your videos are very informative and re establish faith in our culture and puranas. Kindly continue with similar and more videos . Namaskaralu.

  • @KSrinivas.
    @KSrinivas. 4 года назад

    Chala goppavishyalu chapparu srinivas garu...👏👏🙏thank you jai bharath mathaki

  • @shankarp2843
    @shankarp2843 4 года назад +5

    Someone will definitely go there. Great info.

  • @mmadhavi7433
    @mmadhavi7433 4 года назад +2

    గురువుగారు మీరు ఈ దేశానికి చాలా అవసరం

  • @leelaramyakesana1405
    @leelaramyakesana1405 4 года назад +4

    Namaskaram guruvu gaaru 🙏ee video chalaa sahanam mariyu aasakthi tho koodina research guruvu garu 🙏

  • @santhoshvarma4756
    @santhoshvarma4756 3 года назад

    Miru cheppe vidhanam chala bagundhi.. sir.
    I can belive u.. sure it will be there & I hope u will succeed ur research in a less span of time.. 🙏🙏

  • @lakshmiboddani5338
    @lakshmiboddani5338 4 года назад +7

    The way you tell us is great. We are learning the unknown. Thank you very much sir

  • @padmakarkakumanu8146
    @padmakarkakumanu8146 4 года назад

    గురువుగారు వీడియో చాలా చాలా అద్భుతంగా ఉంది. 🙏🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ సాయినాధాయ నమః. జై సాయి మాస్టర్.

  • @bhagyasri1104
    @bhagyasri1104 3 года назад

    Nak Meru chepe stories vinte goosebumps vastay andi🙏🙏

  • @manikantapavanvajapeyayaju9982
    @manikantapavanvajapeyayaju9982 4 года назад +17

    Sir please say how to control our mind without deviations for younger generation sri Gayatri Namaha 🙏🙏🙏

  • @sangitamadireddy77yahu3
    @sangitamadireddy77yahu3 4 года назад

    Sir నమస్కారం మీరు చెప్పే విషయాలు చాలా intrestinga చూస్తున్నాం , కురుపురం లో ఉండే దత్తాత్రేయ ఆలయం గురించి విడియో చేయండి

  • @balatripurasundari6037
    @balatripurasundari6037 4 года назад +3

    My god!!So much research u did, I keep in mind, and wil check if I go there

  • @harishramprasadv299
    @harishramprasadv299 3 года назад +1

    🙏🙏🙏🙏. Jai Sanatan Dharma. Very very exclusive information by you sir. We can't get this from no where.

  • @venkatakoteswararaoboppudi2125
    @venkatakoteswararaoboppudi2125 2 года назад +11

    I went there and spend around 3 hrs of time from cave no 34 to 29 to find this place
    But it seems over the period of time things changed there it seems.
    To research on this more can you please highlight the area in the map which your suspecting or guessing that will be a great help to me

  • @pallavi7010
    @pallavi7010 4 года назад +1

    Video chusi nachina valantha dayachesi like kottandi... Edoka comment kuda pettandi just namaskaram ano ala... Ala cheidam valla video ekuva mandiki reach ithundi Dani vala chala Mandiki upayogapadthundi

  • @madhuriscookingnvlogs9918
    @madhuriscookingnvlogs9918 4 года назад +6

    Pls continue the research n post a video regarding that.. waiting..🙏🏻

  • @anithapeddisetty8702
    @anithapeddisetty8702 4 года назад

    అత్యంత అద్భుతమైన విషయాలు తెలియజేసారు గురువు గారు🙏🙏

  • @madhusudansridhara2507
    @madhusudansridhara2507 4 года назад +10

    Very thrilling experience, we are eagerly waiting to know about that great saint who has witnessed this cave.Is the book on her is available in the shops.iIfso please let us know, we wish to read

  • @srivity
    @srivity 3 года назад +1

    I have read three times... so thrilling, mind boggling expereinces..!