ఈ మధ్య నండూరి గారికి కొందరు హిందూ ధర్మ రక్షకులతో జరిగిన వివాదానికి అందమైన శుభం పలికారు... సాధకుడు & సైనికుడు ఇద్దరిని గౌరవించి హిందూ జాతి కి మేలు చేసారు 🙏🤝🤝🤝🙏
మిమ్మల్ని మీ videos ని మళ్ళీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది గురువుగారు ఇన్నాళ్లూ మీ పాత videos చూస్తు గడిపాము . మీరు అన్ని వేళల్లో అన్ని సమయాల్లో ఆ శ్రీ రాముడి రక్షణ లో ఉండాలి 🙏🙏🙏🙏
మా వారు indian airforce లో వర్క్ చేసేవారు. ఇప్పుడు రిటైర్డ్ ఐ బ్యాంక్ లో చేస్తున్నారు. నేను పంజాబ్ లో ఉన్నపుడు ఈ ప్లేస్ కు దగ్గరగా ఉండేవాళ్ళం. మాకోసం మా ఇంటివాళ్ళు ఎవరు వచ్చినా వారందరినీ ఇక్కడకు తీసుకెళ్ళేవాళ్ళం. అదొక భావోద్వేగం తో కూడిన ప్లేస్. కాంటి వెంబడి నీరు రాని వారు ఎవ్వరూ ఉండరు.
స్వామి మీకు స్రష్టంగా పాదాభివందనం మీ అంత వివరంగా ఎవ్వరుచెప్పలేరు మీరు చెపుతుంటే రియల్గా చూస్తున్నట్టు ఉంది పోయి చూసిన చూడగల్గుటం ఏమో ఇంత వివరాలు తెలుసుకోలేం మీరు మటుకు కొందరి విమర్శలకు కలత చెందకుండా మాకు మీ సేవ కొనసాగించండి మాములే స్వామి గజారాజు వెళుతుంటే కుక్కలు మొరుగుతై ఎందుకు అంటే మీ అంత వాళ్లకు విషయ పరిజ్ఞానం లేవు కాబట్టే ఓం నమః శివాయ
మిమ్మల్నీ ఎలా contact చెయ్యాలో కూడా తెలియట్లేదు , few months back , ఉపనయనం చేశారు , సంధ్య వందనం వదలకూడదు అనే తపనే తప్ప ఇంకోటి ఏమీ లేదు, మీ ద్వార ఇప్పటి రోజున video చూస్తే చాలా ఉపయోగ పడుతుంది
Guruji, please continue lalitha sahasranamam videos. I really mesmerized with lalitha sahasranamam 1st video. It helped me to focusly recite lalitha sahasranamam. Please continue to explain other parts.
Manassu ki Chalabadaga vundi Guruvu Garu. Valla ki swarga praptistundi annaru manassu ki santosam ga vundi. Hare Krishna prabhuji. Jai Nanduri.. mee Amma Nannalu ki padabi vandanam Mee lanti kodukunu ma kosam kannanduku.
చాలా మంచి వీడియో చాలా బావుంది. నాకు ఏమని పిసుౖంది అంటే ఇప్పుడు విద్యార్ధులు ఏ పోరాటం చెేయనవసరం లేదు. మన దేశం పరువు తీయకుండా మంచి మాట, బాటను అనుసరించి వెళితే చాలు. గురువు గారు మన దేశములో కి వచ్చి మన నాశనము చేయుటకై వచ్చారు. మనం ఏ దేశం మీదకు వెళ్ళలేదు కాని మనమే ఎప్పుడు బలా పొోతున్నాము ఇక్కడ గమనించి దగ్గ విషయం ఏమిటంటే రెండు మతాల వారు యుద్ధములో ఉన్నారు. అయినను మనము ఎప్పుడు ఇలాగే నాశనము అయుపోవాలా.
Sir, కొంచం సమయం పట్టిన దయ చేసి సంధ్యావందనం గురించి పూర్తి వీడియో చెయ్యండి. అలాగే పాత వీడియో లో చెప్పారు, morning and afternoon కలిపి చేసే విధానం చెప్తా అన్నారు , అలానే సంధ్యావందనం పుస్తకాలు, నియమాలు , చేసే విధానం , చెయ్యకూడని పనులు , ఇలా వీడియో ఒకటి చేస్తే చాలా ఉపయోగపడుతుంది , తెలుగు youtube ఛానల్స్ లో ఎక్కడా సరిగా లేవు , కాబట్టి గుర్తిస్తారు అని మనవి….. శ్రీ మాత్రే నమః 🙏🏻
Guruvu garu 🙏 mana desam lo unna hindhuvulu andharki desam kosam desa rakshana dharmam kosam poradevidhanga ikamundhu videos cheyyagalaru ani ma manavi 🙏endhuku ante swathanthram vacchindhi ani anukuntu manam oka bramalo unnamu mana desam lo ippatiki bayata kanna Desam lo anthargatha sathruvulu ekkuvugavunnaru Desam🙏kosam dharmam 🙏 kosam hindhuvu andharu ayikyamathyam okkati avvalicina samayam aasannamaindhi 👍 dhayachesi meeru ardham chesukuntaru ani bavisthunnamu 🙏jai sri ram 👑🏹🙏 jai hind 🙏 jai barath 🦁🙏
ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿಃ ಓಂ ಜೈ ಶ್ರೀ ಮಾತಾ 🌹🌼🌷🙇🙏🙏🙏🙇🌺💐 ತುಂಬಿಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು ಸ್ವಾಮಿ Indipendence day ಸಂದರ್ಭದಲ್ಲಿ ಈ ವಿಚಾರ ವಿನಿಮಯ ತುಂಬಾ ಹೃದಯ ವಿದಾರಕ ಚರಿತ್ರೆ ಮರುಕಳಿಸಿದ ಹಾಗಿದೆ ಮತ್ತು ಬೆಂಗಳೂರು ನಿಂದ ತಿರುಪತಿಗೆ ಹೋಗುವ ಹೈವೇಯಲ್ಲಿ ಮುಳಬಾಗಿಲು ಮುಂಚೆಯೇ ದೇವರಾಯಸಮುದ್ರದ ಬಳಿಯಲಿ ಸಹ ಆವಣಿ ಎಂಬ ಊರಿನಲ್ಲಿ ಸಹಾ ಶ್ರೀ ವಾಲ್ಮೀಕಿ ಮಹರ್ಷಿಗಳ ಆಶ್ರಮ ಲವ ಕುಶರು ಅಶ್ವಮೇಧ ಯಾಗದ ಕುದುರೆಯನ್ನು ಬಂದಿಸಿದ ಪ್ರದೇಶ ಸೀತಾಮಾತೆ ಭೂಮಿ ಒಳಗೆ ಹೋಗುತ್ತಿರುವದು ತಲೆಯವರೆಗೆ ದೇವಾಲಯ ಎಲ್ಲವೂ ಒಂದು ಬೆಟ್ಟದ ಮೇಲಿದೆ ಹಾಗೆ ವರುಷಕೆ ಒಮ್ಮೆ ರಥ ಉತ್ಸವ ಜ್ಯಾತ್ರೆ ಎಲ್ಲಾ ನಡೆಯುತ್ತದೆ ಹಾಗೂ ಬೆಟ್ಟದ ಕೆಳಗೆ ತುಂಬಾ ಅತ್ಯದ್ಭುತವಾದ ಈಶ್ವರನ ದೇವಾಲಯ ಹಾಗೂ ಶೃಂಗೇರಿ ಶಾರದಾ ದೇವಿಯ ಪೀಠ ಮಂದಿರ ಹಾಗೂ ಮಠ ಎಲ್ಲವೂ ಇದೆ 🌼🌹🌷🙇🙏🙏🙏🙇🌺💐🌻ಧನ್ಯವಾದಗಳು ಮತ್ತೆ ಒಮ್ಮೆ ತಿಳಿಸುತ್ತ 🙏🙏🙏🙏🙏
నేను Aug 2023 లో Amritsar వెళ్ళాను. Jalianwala Bhag entrance లో song play చేస్తూ ఉంటారు. That songs literally gave me goosebumps making me feel as if I’m entering the market along with those peaceful protestors. It’s a place to be remembered and visited to not just pay respects but also acknowledge the sacrifices of Indians for freedom fighting the arrogant brutality of the British. Also, the inside shrine in the Ram Teerth is so peaceful for meditation but I couldn’t stay long to meditate. It’s a must for someone interested in a peaceful atmosphere to pray or for ధ్యానం/పారాయణ. Thanks for the video, took me back to my memories from my last year trip.
Karnataka lo kuda Jalianwalabagh hatyakanda ruvari ani Vidurashwatta ane place lo jarigindi. Ilage shantiyuktamaina discussions jarugutunte British vallu andarini shoot chesesaru. Ee incident ki gurutuga akkada oka smaraka and freedom park nirmincharu. Andulo okaraina NAMA ASHWATTHANARAYANA SHETTY anevaru maa muttatha garu, he was a freedom fighter. I am proud to born in such a freedom fighter family.
Video chala bagundhi guruvu garu kani lost lo ramayanam rendu sarlu akkada ikkada jarigindhi annaru adhi ardem kaledhu swamy akkada ami celebration chesukunedhaniki vellaru vallu guruvu garu
Guru Garu e Thursday sankashta hara chathurdi aa roju evening pooja iyyaka devvunni kadipeskovvacha andi enduku antey Friday nyt uru velthunnam andi okasari cheppandi....
Sir oka dought vundhi clarify cheyandi e roju friday morning kalasam pettanu evening prasad thestunte kalasam pakkaki jarigi konni water kinda padinayi em avuthundi sir em cheyali reply evandi sir
ఈ మధ్య నండూరి గారికి కొందరు హిందూ ధర్మ రక్షకులతో జరిగిన వివాదానికి అందమైన శుభం పలికారు... సాధకుడు & సైనికుడు ఇద్దరిని గౌరవించి హిందూ జాతి కి మేలు చేసారు 🙏🤝🤝🤝🙏
మీరు మల్లి విడియో లు చేయాలని రోజు దేవున్ని ప్రార్థించాం జై శ్రీరాం,
గురువు గారు మీరు లలిత సహస్ర నామాలలో మీ నోటిని నుంచి వింటే బాగా అర్థం అవుతుంది ఒక్క సారి వివరించండి
Please even i am also waiting for it
Avnu
Iam also
Already Available in playlist
సైనకుల గురించి వారి ఆరోగ్యం గురించి పూజ సంకల్పం లో add చేసి ఇవ్వండి గురువు గారు.. చాలా బాగుంటుంది.. 🙏🙏🙏
🙏 namaste andi Miru chala great andi ilanti alochana evarki raledhu, vallu mana kosam pranalu saitham lekkacheyakuna poraduthunaru vallu bagundalani prarthinchadam thappa em cheyalem
Manchi alochana
🙏🙏🙏🙏🙏
మిమ్మల్ని మీ videos ని మళ్ళీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది గురువుగారు
ఇన్నాళ్లూ మీ పాత videos చూస్తు గడిపాము . మీరు అన్ని వేళల్లో అన్ని సమయాల్లో ఆ శ్రీ రాముడి రక్షణ లో ఉండాలి 🙏🙏🙏🙏
7:41 🙏. Vaalu mimalni em anna meeru vaalani appreciate chesaru choodandi gr8 sir
ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి రప్పించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కొంత బాధ ను కలిగిస్తాయి, 😓జై హింద్, జై.అమరవీరుల కు 🙏🙏🙏🙏🙏🙏
మా వారు indian airforce లో వర్క్ చేసేవారు. ఇప్పుడు రిటైర్డ్ ఐ బ్యాంక్ లో చేస్తున్నారు. నేను పంజాబ్ లో ఉన్నపుడు ఈ ప్లేస్ కు దగ్గరగా ఉండేవాళ్ళం. మాకోసం మా ఇంటివాళ్ళు ఎవరు వచ్చినా వారందరినీ ఇక్కడకు తీసుకెళ్ళేవాళ్ళం. అదొక భావోద్వేగం తో కూడిన ప్లేస్. కాంటి వెంబడి నీరు రాని వారు ఎవ్వరూ ఉండరు.
స్వామి మీకు స్రష్టంగా పాదాభివందనం మీ అంత వివరంగా ఎవ్వరుచెప్పలేరు మీరు చెపుతుంటే రియల్గా చూస్తున్నట్టు ఉంది పోయి చూసిన చూడగల్గుటం ఏమో ఇంత వివరాలు తెలుసుకోలేం మీరు మటుకు కొందరి విమర్శలకు కలత చెందకుండా మాకు మీ సేవ కొనసాగించండి మాములే స్వామి గజారాజు వెళుతుంటే కుక్కలు మొరుగుతై ఎందుకు అంటే మీ అంత వాళ్లకు విషయ పరిజ్ఞానం లేవు కాబట్టే ఓం నమః శివాయ
మిమ్మల్నీ ఎలా contact చెయ్యాలో కూడా తెలియట్లేదు , few months back , ఉపనయనం చేశారు , సంధ్య వందనం వదలకూడదు అనే తపనే తప్ప ఇంకోటి ఏమీ లేదు, మీ ద్వార ఇప్పటి రోజున video చూస్తే చాలా ఉపయోగ పడుతుంది
🙏వందేమాతరం,జై జవాన్,జై కిసాన్, సత్యమేవ జయతే,జైహింద్.🙏🙏🙏
Guruji, please continue lalitha sahasranamam videos. I really mesmerized with lalitha sahasranamam 1st video. It helped me to focusly recite lalitha sahasranamam. Please continue to explain other parts.
Mi matalu vinte chalu... Entha badha lo vuna manasu thelikaga vuntundhi guru garuuu miku na🙏🙏🙏🙏🙏
Evo badhala valla mid night melukuva vachi malli nidra pattakapothunte guruvu gari video lu vintanu . Mansuki chala hayiga anipisthundi 🙏🙏🙏🙏
అక్కడ ప్రాణాలు వదిలిన ప్రతి ప్రాణులకు ఆత్మశాంతి కలగాలని దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ మహా వీరుడికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు
చాలా వివరంగా చెప్పారు జలియంవాలబాగ్ గూర్చి🎉
Mi valla memu direct ga chudaleni places kuda chudagaluguthunam guruvu garu dhanyavadhalu andi 🙂🙏🙏
Manassu ki Chalabadaga vundi Guruvu Garu. Valla ki swarga praptistundi annaru manassu ki santosam ga vundi. Hare Krishna prabhuji. Jai Nanduri.. mee Amma Nannalu ki padabi vandanam Mee lanti kodukunu ma kosam kannanduku.
Idhantha maaku chupinchinadhuku meeku Naa 🙏. Endharo mahanu baulu vaari pranalu tyagalu chesthe manaki ee swathantram ochindhi 🙏
చాలా మంచి వీడియో చాలా బావుంది. నాకు ఏమని పిసుౖంది అంటే ఇప్పుడు విద్యార్ధులు ఏ పోరాటం చెేయనవసరం లేదు. మన దేశం పరువు తీయకుండా మంచి మాట, బాటను అనుసరించి వెళితే చాలు. గురువు గారు మన దేశములో కి వచ్చి మన నాశనము చేయుటకై వచ్చారు. మనం ఏ దేశం మీదకు వెళ్ళలేదు కాని మనమే ఎప్పుడు బలా పొోతున్నాము ఇక్కడ గమనించి దగ్గ విషయం ఏమిటంటే రెండు మతాల వారు యుద్ధములో ఉన్నారు. అయినను మనము ఎప్పుడు ఇలాగే నాశనము అయుపోవాలా.
🙏 manchi vishayam gurinchi gurthuchesi chupincharu guruvu garu jai hind ✊
Miru malli videos chestunanduku cala anandanga undi
ఎం వ్యక్తిత్వం 🙏🏻🙏🏻🙏🏻
ఓం శ్రీ గురుభ్యోనమః
లలిత సహస్రనామంలో మార్తాండ భైరవ స్వామి గురించి కూడా చెప్పండి స్వామి🙏🙏🙏🙏🙏
Jai ho
Jai hind
Jai JAWAN
Jai kisan
Sir school history class lo chepar కాని.
Meeru ,maa kalaku కఠినముగా cheparu.
ధన్యవాదాలు
OM SREEMATHRE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏
Sir, కొంచం సమయం పట్టిన దయ చేసి సంధ్యావందనం గురించి పూర్తి వీడియో చెయ్యండి. అలాగే పాత వీడియో లో చెప్పారు, morning and afternoon కలిపి చేసే విధానం చెప్తా అన్నారు , అలానే సంధ్యావందనం పుస్తకాలు, నియమాలు , చేసే విధానం , చెయ్యకూడని పనులు , ఇలా వీడియో ఒకటి చేస్తే చాలా ఉపయోగపడుతుంది , తెలుగు youtube ఛానల్స్ లో ఎక్కడా సరిగా లేవు , కాబట్టి గుర్తిస్తారు అని మనవి….. శ్రీ మాత్రే నమః 🙏🏻
Guru ji plz request 🙏 gurucharitra 7dys parayanam 7dys petandi audio or video patandi please
Guruvu garu 🙏 mana desam lo unna hindhuvulu andharki desam kosam desa rakshana dharmam kosam poradevidhanga ikamundhu videos cheyyagalaru ani ma manavi 🙏endhuku ante swathanthram vacchindhi ani anukuntu manam oka bramalo unnamu mana desam lo ippatiki bayata kanna Desam lo anthargatha sathruvulu ekkuvugavunnaru Desam🙏kosam dharmam 🙏 kosam hindhuvu andharu ayikyamathyam okkati avvalicina samayam aasannamaindhi 👍 dhayachesi meeru ardham chesukuntaru ani bavisthunnamu 🙏jai sri ram 👑🏹🙏 jai hind 🙏 jai barath 🦁🙏
Im crying seeing this Jallianwala bagh.video made by your team (.With necesary permission from the authorities )
Ive read this in my school days.
Vaishnavi devi charitra gurinchi cheppandi guruvu garu🙏
Shambhala nagaram gurinchi okasari cheppandi guruvugaru 🙏🏻🙏🏻
Meeru chepthunte kalalo nuchi nellu vachay guruvu garu🙏
Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏
It is a very painful incident sir. Nenu kuda visit chesanu. Chala badha kaligindi
Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏
Guruvu gariki 🙏🙏🙏
Mali meru video cheystunaduku thank you sir
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
Educating spritual patriac🙏
Ramayanam chala sarlu jaragadam emiti... vivarinchandi guruvu gaaru
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
శ్రీ మాత్రే నమః 🌺🌺🌺
ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿಃ ಓಂ ಜೈ ಶ್ರೀ ಮಾತಾ 🌹🌼🌷🙇🙏🙏🙏🙇🌺💐 ತುಂಬಿಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು ಸ್ವಾಮಿ Indipendence day ಸಂದರ್ಭದಲ್ಲಿ ಈ ವಿಚಾರ ವಿನಿಮಯ ತುಂಬಾ ಹೃದಯ ವಿದಾರಕ ಚರಿತ್ರೆ ಮರುಕಳಿಸಿದ ಹಾಗಿದೆ ಮತ್ತು ಬೆಂಗಳೂರು ನಿಂದ ತಿರುಪತಿಗೆ ಹೋಗುವ ಹೈವೇಯಲ್ಲಿ ಮುಳಬಾಗಿಲು ಮುಂಚೆಯೇ ದೇವರಾಯಸಮುದ್ರದ ಬಳಿಯಲಿ ಸಹ ಆವಣಿ ಎಂಬ ಊರಿನಲ್ಲಿ ಸಹಾ ಶ್ರೀ ವಾಲ್ಮೀಕಿ ಮಹರ್ಷಿಗಳ ಆಶ್ರಮ ಲವ ಕುಶರು ಅಶ್ವಮೇಧ ಯಾಗದ ಕುದುರೆಯನ್ನು ಬಂದಿಸಿದ ಪ್ರದೇಶ ಸೀತಾಮಾತೆ ಭೂಮಿ ಒಳಗೆ ಹೋಗುತ್ತಿರುವದು ತಲೆಯವರೆಗೆ ದೇವಾಲಯ ಎಲ್ಲವೂ ಒಂದು ಬೆಟ್ಟದ ಮೇಲಿದೆ ಹಾಗೆ ವರುಷಕೆ ಒಮ್ಮೆ ರಥ ಉತ್ಸವ ಜ್ಯಾತ್ರೆ ಎಲ್ಲಾ ನಡೆಯುತ್ತದೆ ಹಾಗೂ ಬೆಟ್ಟದ ಕೆಳಗೆ ತುಂಬಾ ಅತ್ಯದ್ಭುತವಾದ ಈಶ್ವರನ ದೇವಾಲಯ ಹಾಗೂ ಶೃಂಗೇರಿ ಶಾರದಾ ದೇವಿಯ ಪೀಠ ಮಂದಿರ ಹಾಗೂ ಮಠ ಎಲ್ಲವೂ ಇದೆ 🌼🌹🌷🙇🙏🙏🙏🙇🌺💐🌻ಧನ್ಯವಾದಗಳು ಮತ್ತೆ ಒಮ್ಮೆ ತಿಳಿಸುತ್ತ 🙏🙏🙏🙏🙏
Om Apithakuchambika Arunachaleswarayanamaha sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏
Maku chala vevaramga theleparu guruvu garu🙏
Nenu chusanandii....yes nijamg different world la untadiii
Happy independence day sir, nice video sir
Namaskaram Gurugaru 🙏 raghavendra swamy video post cheyandi epati nundi wait chestunamu deleted videos kosam 🙏🙏🙏
Wating.Your.videos.swame🙏🙏🙏
Namaskaaram guruvu garu
it is really amazing that Nanduri garu has covered Jallianwala bagh
నేను Aug 2023 లో Amritsar వెళ్ళాను. Jalianwala Bhag entrance లో song play చేస్తూ ఉంటారు.
That songs literally gave me goosebumps making me feel as if I’m entering the market along with those peaceful protestors.
It’s a place to be remembered and visited to not just pay respects but also acknowledge the sacrifices of Indians for freedom fighting the arrogant brutality of the British.
Also, the inside shrine in the Ram Teerth is so peaceful for meditation but I couldn’t stay long to meditate. It’s a must for someone interested in a peaceful atmosphere to pray or for ధ్యానం/పారాయణ.
Thanks for the video, took me back to my memories from my last year trip.
గురువుగారు మీ నోటి వెంట లలితా సహస్రనామం వినాలని ఉంది. దయచేసి ఒక వీడియో లలితా సహస్రనామావళి చదివి వీడియో పెట్టండి
Guruvu garu vaibhava lakshmi pooja vidanam gurinchi cheppandi
Sri matre namaha 🙏♥️🙏
Me video s rakapoye sari ke chala bhadapadamu s
గురువు గారు ఉద్యోగం కోసం ఏం మంత్రం ఏ పూజ చేయాలి చెప్పండి..మా అమ్మాయి బాధ చూడలేక పొతున్నాను 😢
ఓం శ్రీ గురుభ్యోన్నమః. శ్రీ మాత్రేనమః ❤
Vande Mataram
మన పూర్వీకులు చేసిన పాపాలు తల్లితండ్రులు చేసిన పాపాలు మనకు సంక్రమిస్తాయా
Vande Mataram ❤
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
Karnataka lo kuda Jalianwalabagh hatyakanda ruvari ani Vidurashwatta ane place lo jarigindi. Ilage shantiyuktamaina discussions jarugutunte British vallu andarini shoot chesesaru. Ee incident ki gurutuga akkada oka smaraka and freedom park nirmincharu. Andulo okaraina NAMA ASHWATTHANARAYANA SHETTY anevaru maa muttatha garu, he was a freedom fighter. I am proud to born in such a freedom fighter family.
🙏
Namaskram guru garu
గురువు గారికి నమస్కారములు సింహాచలం క్షేత్రం గురించి ఒక్కసారి చెప్పండి.
గురువు గారు తిరుమల ఆన్నంద నిలయం లో ఏడు తలుపులు ఎందుకు ఉన్నాయి చెప్పండి గురువు గారు 🙏🙏
Guruvu gaaru aaa kalpulu chesindi mana desa sainikule.mana vallu kevalam dabbu kosam manalni manam champukuntunnam.
Ventilator dose thaggistunte sonthanga breath thiskovadanki ibbandi paduthunnadu. Dayachesi nakosam lalitha sahasranamalu pathinchadi. Ikkada maku aaveelu ledu, 🙏🙏🙏
Vishnu shasranama pdf pettandi sir
Guruvugaeiki padabiva ndanalu. Meeru evri disti tagala kudadu parameswarudu meeku manchidi chestaru.
Same same Karnataka vidurashwatha
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
🙏🏻ధన్యవాదాలు సర్
అమృతసర్ jaliyanwalabag గురువు గారు
Sri Vishnu rupaya namah shivaya 🙏
Vara laxmi vratham lo vayanamuga pettina cheers santhoshi matha gudi lo amma vaariki vayanamuga evocha
jallianwala bagh andi.
First comment....suprrr sir...good information
🙏🙏మేము వెళ్ళాము చూసా
Prathi pooja lonu sank@lpam lo mana sainikulu kuda baundalani maata cherchi ivvandi Guruvu garu
Sri gurubyo namaha 🙏🙏🌹🌹🙏🌹🌹🙏🌹🌹🙏🌹🌹🙏🌹🌹🙏
Jallianwala Bagh
Gurugarunamaskaram
Panchamuka hanuman gurinchi video cheyandi guruvu gaaru🙏
Jai sriram vandematharam😢
Swamy sanatana Dharmam and sikh matam co related aa.sikh pavitra rachanamaina guru granth sahib rasinde meera bhai guruvu garu kada.
Naynu kuda visit chaysanuu 2014 lo andi..
జలియన్ వాలాబాగ్
If God gave left side flowers it's means any thing bad will happen pls reply me 🙏🙏
Video chala bagundhi guruvu garu kani lost lo ramayanam rendu sarlu akkada ikkada jarigindhi annaru adhi ardem kaledhu swamy akkada ami celebration chesukunedhaniki vellaru vallu guruvu garu
Rama rajyam. Is there any pooja that I can do to wish the establishment of Rama rajyam in India, in these troublesome periods?
Jalandhara shaktipeetam vellalsindi gurugaru
మేమూ చూసాము 😢
Guru Garu e Thursday sankashta hara chathurdi aa roju evening pooja iyyaka devvunni kadipeskovvacha andi enduku antey Friday nyt uru velthunnam andi okasari cheppandi....
🙏🙏🙏🙏 sri Vishnu roopaya namah shivaya Sri maathre namaha
Sir oka dought vundhi clarify cheyandi e roju friday morning kalasam pettanu evening prasad thestunte kalasam pakkaki jarigi konni water kinda padinayi em avuthundi sir em cheyali reply evandi sir
Sri matre namaha
మేము జూలై లో వెళ్ళాం గురువు గారు
మిమ్మల్ని తిట్టినా వాళ్ళని కూడా పొగిడారు. మిమ్మల్ని మినిచిన గురువులు ఎవరు ఉంటారు గురుగారు.
Jallianwala bagh