గాజర్ల అశోక్ అద్భుతమైన స్పీచ్ వెలిశాల ఊరిలో జరిగిన గాథ...

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • BAHUJAN SCREEN is a Alternative Telugu News Channel. This Channel Deals with Politics behalf of Common People.
    BAHUJAN SCREEN" The People's Voice" Reporters sent News from Two Telugu States.
    BAHUJAN SCREEN " Generates the Content that Telugu News. Celebrities Interviews, Singers Interviews, Political Interviews, Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, Special Analysis, Andhra Pradesh News, Telugu Comedy, Entertainment And Independent Films.BSP Official News.RS Praveen kumar press meet. bjp official news. Revanth reddy official
    News . Congress party official News
    Join this channel to get access to perks:
    / @bahujanscreen
    #bahujanscreen

Комментарии • 124

  • @shivarapu
    @shivarapu Год назад +43

    ఈ దేశానికి గొప్ప త్యాగమూర్తులు గాజర్ల వారి కుటుంబం నా ఊపిరి ఉన్నంత వారికి వారికి పాదాభివందనం చేస్తాం

  • @ajayasamanthula6295
    @ajayasamanthula6295 Год назад +31

    మీ ఆవేదన తో నేను ఏకీభవిస్తున్నాను అశోక్ గారూ. మీ స్పీచ్ వందసార్లు విన్నాను. ప్రతిరోజూ ఈ స్పీచ్ వింటున్నాను. నేను ఆంధ్ర.

  • @chandugoud182
    @chandugoud182 Год назад +10

    గాజర్ల కుటుంబం వెలిశాల గ్రామానికి ఊపిరి మీ త్యాగాలు మహోన్నతమైన అన్న😢😢

  • @yalagondaramesh5585
    @yalagondaramesh5585 11 месяцев назад +3

    అన్న మీ ఆశయం గొప్పది మనిషి వున్నంతకాలం విప్లవం వర్దిల్లుతూనేవుంటది🚩🚩🚩🚩🚩

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 Год назад +13

    Ashok garu chala baga madtladaru naxalite ఉద్యమాల కారణంగానే దేశంలో అభివృద్ధి జరిగింది అనే వాస్తవాన్ని దైర్యంగా చెప్పినందుకు విప్లభివందనాలు

  • @Prashanth-j2f
    @Prashanth-j2f Год назад +4

    గాజర్ల గారి కుటుంబం మన ప్రజలకు ఎనలేని సేవలుచేసింది మీకు పాడబి వందనం అన్న

  • @NatureLover-zr8tt
    @NatureLover-zr8tt Год назад +10

    అన్న మీది త్యాగల కుటుంబం అన్న🙏🙏

  • @ravikasha8704
    @ravikasha8704 Год назад +9

    నేడు నా తెలంగాణ నిరుద్యోగుల ఉరి శాల. తెలంగాణలో ప్రతి పల్లెలో డ్రగ్స్ మాఫియా వాడకో బెల్ట్ షాపుల తో కళకళలాడుతుంది. తెలంగాణలయువకులలో ప్రశ్నించే తత్వం కనుమరుగయింది. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న మౌనంగా ఉంటున్న మనకంటే చదువుకున్న అజ్ఞానులు ఎవరు..? ఈ వ్యవస్థలో రోజువారి కూలే నిజాయితీపరుడు. మిగతా వారంతా దోపిడిదారులే. మీలాంటివారు పాదయాత్ర ద్వారా తెలంగాణలో ఒకసారి తిరిగి చూడండి.ప్రజల ఆకలి ఆర్తనాదాలు తెలుస్తాయి. ఇదే వేదికపై మీరు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా నని ప్రకటిస్తే బాగుండేది. ప్రజల అవసరాలు సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న మీరు రాజకీయాల్లోకి తప్పకుండా రాగలరు అశోక్ అన్న గారు

  • @katikavenkataiah5638
    @katikavenkataiah5638 Год назад +8

    సూపర్ స్పీచ్ బ్రదర్ ప్రజల అశోక్ అన్నగారు

  • @allupothuraju3805
    @allupothuraju3805 Год назад +18

    యెందరో అమరులు అయిన అన్నాలకు నయొక్క జోహార్లు

  • @జనగర్జన
    @జనగర్జన Год назад +19

    లాల్ సలాం అశోక్ అన్న

  • @shankermadha2892
    @shankermadha2892 Год назад +2

    రెడ్ సెల్యూట్ అన్న

  • @user-or5mz4fh7o
    @user-or5mz4fh7o Год назад +6

    వెలిశాల పేరుమీద సినిమా,,, ,,, సురేందర్ అన్న వెలిశాల మీద పాట రచించి పాట పాడినట్లు గానే వెలిశాల అనే ఒక సినిమాలో గాజర్ల స్టోరీ తీస్తే సంచలనం సృష్టిస్తుంది

  • @narasimhanalluri37
    @narasimhanalluri37 Год назад +6

    ఈ రోజు BC లు చట్టసభ లులో ఉన్నారు అంటే NTR గారు కూడా ఓక కారణం. ఎప్పటికీ NTR గారికి తెలుగుదేశం కి రుణపడి ఉంటాము 🙏🙏

  • @Achanadipigangaram
    @Achanadipigangaram Месяц назад

    Super anna super❤❤

  • @vebetoswellnessindustry2382
    @vebetoswellnessindustry2382 Год назад +5

    లాల్ సలాం కామ్రేడ్
    🚩🚩🚩🚩🚩
    ✊✊✊✊✊

  • @kumarnallabothula2844
    @kumarnallabothula2844 Год назад +1

    His Speech is Very Good 👍 👏 👌 🙌 😀

  • @vinaysagar9740
    @vinaysagar9740 Год назад +3

    Jai bhujan Jai RSP Jai bsp

  • @srinivasdega7082
    @srinivasdega7082 Год назад +2

    Anna neevu malli puttali❤🎉

  • @dimplesri3404
    @dimplesri3404 Год назад +2

    అన్న మీరు చాలా బాగా మాట్లాడారు. లాల్ సలామ్

  • @achampetprabha9063
    @achampetprabha9063 10 месяцев назад +1

    ప్రజల ఆదరణ ఉన్న గాజర్ల అశోక్, ప్రజా ప్రతినిధిగా కావాలి

  • @achampetprabha9063
    @achampetprabha9063 10 месяцев назад +1

    సూపర్ స్పీచ్ అన్నా

  • @geesaraju4938
    @geesaraju4938 Год назад +8

    మిట్టపల్లి సురేందర్,, గ్రేట్ 👍👌

  • @RajuRaju-pv8bj
    @RajuRaju-pv8bj Год назад +4

    Anna super speech

  • @user-vw2ul4fb5j
    @user-vw2ul4fb5j Год назад +2

    Super family

  • @kanadesham6467
    @kanadesham6467 Год назад +5

    మీకుటుంబంలో ముగ్గురు అడవి బాటపట్టడం అంటే దానివేనాకలా బలమైన . బాలైన కారణలే ఉండి ఉంట్టది. దండ కారణ్యనే మార్చాలి అని అక్కడి జనతా సర్కర్లో భాగమైనానికు ప్రజల అవసరాలను దగ్గరుండి చుసిన నీవంతు తీర్చిన గొప్ప నాయకుడిగా అక్కడి ప్రజల మనుసు గెలిచావు

  • @adamradapaka5043
    @adamradapaka5043 Год назад +1

    సూపర్ అన్న

  • @sathyamus6050
    @sathyamus6050 Год назад +4

    గాజర్ల కుటుంబం త్యాగధనుల కుటుంబం...లాల్ సలామ్ కామ్రెడ్

  • @Rama_valishetty
    @Rama_valishetty Год назад +1

    Super anna garu

  • @azharforests
    @azharforests Год назад +3

    Great speech

  • @bashipakaramulu1933
    @bashipakaramulu1933 Месяц назад

    Supar

  • @santhoshsriramula8067
    @santhoshsriramula8067 2 месяца назад +1

    ఇప్పుడు నీవు చేస్తున్నది దొరల కొమ్ము కాయడం కదా అశోక్ గారు

  • @praveenkumar-vu1mb
    @praveenkumar-vu1mb Год назад +4

    Red salute Comrade Ashok Anna

  • @mudhirajvijaykumar1617
    @mudhirajvijaykumar1617 Год назад +2

    గాజర్ల ఫ్యామిలీ కి విప్లవ వందనాలు

  • @mallikgoshika7049
    @mallikgoshika7049 3 месяца назад

    అద్భుతమైన ఉపన్యాసం... హృదయాంతరాలల్లో నుండి వచ్చిన మాటల తూటాలు....

  • @bollamprasad2353
    @bollamprasad2353 2 месяца назад

    Super Ashok Anna

  • @yuvi1632
    @yuvi1632 2 месяца назад

    👌👍🌹

  • @BhanuLakshminarayana
    @BhanuLakshminarayana Год назад +9

    మీరు మాట్లాడే మాటలు విప్లవ ఫలితాలు కామ్రేడ్ మావో ఇజం కొంతమేరకు విజయం సాధించిన మాట సత్య వారి త్యాగాల ఫలితంగా తెలంగాణ ఉద్యమానికి ప్రతి భింబం తెలంగాణ రాష్ట్రం కమ్యునిజం మావో).. లేకుండా తెలంగాణ రాలేదు ఇది చరిత్రచెప్పిన సత్యం

  • @sharathkumartheppa195
    @sharathkumartheppa195 Год назад +2

    Super speech sir

  • @kalamandamurali570
    @kalamandamurali570 Месяц назад

    Red salute anagaru

  • @drrajashekarareddy2523
    @drrajashekarareddy2523 Год назад +1

    Great speech Anna

  • @vinaysagar9740
    @vinaysagar9740 Год назад +3

    Jai Ashok Anna

  • @egraju1334
    @egraju1334 Год назад +2

    లాల్ సలీమ్

  • @yakubreddy7812
    @yakubreddy7812 Месяц назад

    ❤❤

  • @powerofreality6334
    @powerofreality6334 Год назад +2

    ✊✊జోహార్ వీరులకు

  • @shankarbandari
    @shankarbandari Год назад +1

    Super ann

  • @sateesh.bejjala
    @sateesh.bejjala Год назад +2

    Great speech Ashok annaa

  • @selayerumusic1582
    @selayerumusic1582 Год назад +1

    సూపర్ స్పీచ్

  • @rajababuthatipally9357
    @rajababuthatipally9357 6 дней назад

    జై అశోక్ అన్న

  • @sanjeevdonthula5957
    @sanjeevdonthula5957 Год назад +1

    లాల్ సలాం అన్న

  • @goneswapnarao7336
    @goneswapnarao7336 Год назад +1

    🎉Shollsamall, anna,, summu, vcl

  • @balugulasrinivas
    @balugulasrinivas Год назад +2

    నేను 👍👍👍

  • @easamyadagiri8914
    @easamyadagiri8914 Год назад +1

    అన్న సలాం

  • @mdsaidabee7313
    @mdsaidabee7313 Год назад +3

    🙏Lalsalam✊✊

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 Год назад +1

    Sir Drugs and alcohol are ruling India. Truth alone sets us free

  • @earalanil5370
    @earalanil5370 Год назад +1

    Ashok anna❤.

  • @rudrabala7331
    @rudrabala7331 Год назад +1

    🙏🙏🙏 comrades nijamaina rastra sadakulu

  • @nagamsailu5746
    @nagamsailu5746 Год назад +1

    💪💪💪💪💪

  • @sagarampatabi1849
    @sagarampatabi1849 Год назад +3

    Amarulu people are real heros.😅

  • @subbaraodokuparthi618
    @subbaraodokuparthi618 Год назад +1

    జోహార్లు తెలంగాణ అమరవీరులకు...

  • @pambarthisudhakar9075
    @pambarthisudhakar9075 Год назад +3

    Anna u r great anna what a speach anna 👏👏

  • @HemaBanda-d2w
    @HemaBanda-d2w Год назад +1

    🚩🚩🚩🚩🚩🚩

  • @koushikgamingyt...4463
    @koushikgamingyt...4463 Год назад +1

    Jai ashok anna

  • @chraju5089
    @chraju5089 Год назад +2

    లాల్ సలాం కామ్రేడ్

  • @ravimanuka4946
    @ravimanuka4946 Год назад +2

    Thyagala kutumbam gajarla kutumbam

  • @achampetprabha9063
    @achampetprabha9063 10 месяцев назад

    కామ్రేడ్ అశోక్ లాల్ సలాం

  • @mohammedkhaleelshareif7994
    @mohammedkhaleelshareif7994 10 месяцев назад

    gazarla ashok red selute

  • @bommakantisuresh957
    @bommakantisuresh957 Год назад +2

    Super anna super questioning 👍👍👍

  • @joruthirupathi7254
    @joruthirupathi7254 Год назад +1

    వైస్సార్ చేర్చాలా ఫలితమే.... మీ speech

  • @boremohan3382
    @boremohan3382 Год назад +1

    Lal Salam Ashok
    anna

  • @chandugoud182
    @chandugoud182 4 месяца назад

    అన్న నీ కుటుబం లో పుటినా బాగుండు అన్న నా రక్తం ఉడుకుతుంది అన్నా

  • @muralikarupothula693
    @muralikarupothula693 Год назад +1

    ✊🚩🚩🚩✊🌹🌹🌹🙏

  • @goneswapnarao7336
    @goneswapnarao7336 Год назад +1

    😢

  • @krishnachintha2754
    @krishnachintha2754 Год назад +1

  • @mohammedkhaleelshareif7994
    @mohammedkhaleelshareif7994 11 месяцев назад

    johar ashok bhai joharlu

  • @rajukodepaka3499
    @rajukodepaka3499 Год назад +1

    Ashok Anna ✊

  • @goneswapnarao7336
    @goneswapnarao7336 11 месяцев назад +1

    So

  • @knarsimulu3748
    @knarsimulu3748 11 месяцев назад

    , జరిగిన చరిత్ర ను కళ్ళకు కట్టినట్లు చెప్పినావు అన్న

  • @ranjithvelpula5869
    @ranjithvelpula5869 Год назад +1

    Jai bheem sir

  • @sravanvengala3522
    @sravanvengala3522 11 месяцев назад

    Next mla nuvvu pakka anna

  • @morogadinarsimulunarsimulu4771
    @morogadinarsimulunarsimulu4771 10 месяцев назад

    Lalu.salamu
    Ashokana.🚩🌹🌹🌹🚩🚩🚩🚩🚩🚩🚩🚩🌹🌹🌹🌹

  • @karresammaiah6631
    @karresammaiah6631 Год назад +2

    బహుజనులు & బహుజన రాజ్యం
    1.బహుజనులు అంటే పేదవారు.
    2.పురాణాల వ్యవస్థ లో రాక్షసులు.
    3. వర్ణ వ్యవస్థ లో శూద్రులు ( దేవతలు X రాక్షసులు X గంధర్వులు / తెలుపు X నలుపు X పసుపు / కాషాయం X నీలి X హరిత / బ్రాహ్మణ X క్షత్రియ X వైశ్య ).
    4.రాజ్య వ్యవస్థలో, పాలితులు.
    5.ప్రజాస్వామ్యం లో ఉత్పత్తి వనరులకు ( భూమి, పరిశ్రమ,గనులు, రవాణా &సమాచార ) ఆధిపథ్యం కోల్పోయిన ప్రజలు. కులం, మతం పేరుతో విడగొట్ట బడిన ప్రజలు.
    6.అందుకే అంబేద్కర్ గారు కులం &మతం పునాదుల మీద కాకుండా ఆర్థిక, సామాజిక &మానసిక స్థితి గతలను పరిగణలోకి తీసుకొని కేటగిరీ చేయడం జరిగింది.
    7.ఆ కేటగిరీ ప్రజలలో పరిణామం క్రమంలో ఎన్నో మార్పులు జరిగాయి. SC లలో కొందరు అభివృద్ధి చెందారు ST లు సభ్య సమాజంలో కలిసారు , BC ల వృత్తులు యాంత్రికరణ చేయబడినయి &OC లలో కొందరు పేదవారు అయ్యారు.
    8.అంటే బహుజనులు /పేదవారు SC, ST, BC,EWS &OC లుగా విభజించ బడినారు. ఇప్పుడు బహుజన రాజ్యం /పేదవారికి రావాలంటే ముందు విడగొట్ట బడిన పేదప్రజలు ఒక వర్గం కావాలి. 9.అంటే కుల,మతం&కేటగిరీ వ్యవస్థను అదిగమించి రెండు వర్గాలు కావాలి. అవి " పేద& ధనిక " వర్గాలు కావాలి.
    10.లేని కులాన్ని వున్నది అని చెప్పడం మానవ పురోగతికి & బహుజన రాజ్య స్థాపనకు అవరోధం

  • @boinisathish3284
    @boinisathish3284 Год назад +1

    Jai velishaala

  • @mamipallynaresh6434
    @mamipallynaresh6434 Год назад +1

    Ashoka ana super

  • @goneswapnarao7336
    @goneswapnarao7336 11 месяцев назад

    Moste

  • @ramchandraiahkaki3218
    @ramchandraiahkaki3218 Год назад +2

    Lal salm ashok anna

  • @JSurender-oo6hs
    @JSurender-oo6hs 4 месяца назад

    Viplava joharlu anna Ashok Anna

  • @balakishan3618
    @balakishan3618 Год назад +2

    ఇది పార్టీ మీటింగ్ గా

  • @lokeshreddyalugubelli5750
    @lokeshreddyalugubelli5750 Год назад +1

    D

  • @cherry5861
    @cherry5861 Год назад +1

    Lalsalam

  • @shivabogam8023
    @shivabogam8023 8 месяцев назад

    Gajarla gaariki lal salam

  • @kammarikasiram2185
    @kammarikasiram2185 Год назад +1

    KashiaRam🎉

  • @goneswapnarao7336
    @goneswapnarao7336 Год назад +1

    0:16 0:17 0:18

  • @goneswapnarao7336
    @goneswapnarao7336 11 месяцев назад

    Mla,, mla,, 🎉🎉,,, park all

  • @rathodraju1234
    @rathodraju1234 Год назад +1

    Viplava joharulu ashok anna

  • @goneswapnarao7336
    @goneswapnarao7336 11 месяцев назад

    MlL,, sotr#🎉

  • @goneswapnarao7336
    @goneswapnarao7336 11 месяцев назад

    Rs

  • @goneswapnarao7336
    @goneswapnarao7336 Год назад

    Annna

  • @narasimhasatla6867
    @narasimhasatla6867 Год назад +2

    Ashok anna bathaka daniki poradinav kani baganthuni tho poradaku adi mana vala kadu

  • @madhukoyyda
    @madhukoyyda Год назад +1

    Great.family.gajarla.paltu.kamentlu.endi