Maoist Party Ex State Committee Member Gajarla Ashok Interview|Crime Confessions With Muralidhar #46

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024

Комментарии • 622

  • @sandeepponnam6458
    @sandeepponnam6458 3 года назад +62

    ఎంత గొప్పగ, గర్వంగా చెప్పాడు .. 🙏🙏 లాల్ సలాం

  • @SongsNews1
    @SongsNews1 4 года назад +138

    I dream మీడియా కి ధన్యవాదాలు..
    అశోక్ అన్న.... ప్రజలకోసం మీ కుటుంబం మొత్తం త్యాగం చేశారు...ఆ త్యాగం మరువలేనిది..
    వెలకట్టలేనిది ,,ముఖ్యంగా మీ ముగ్గురు అన్నదమ్ములును పెంచిన అమ్మ గారు,మీకు ఎంతో ఒక క్రమ శిక్షణ నేర్పుతూ బాధ్యతతో పెంచిన మీ అమ్మగారికి నా పాదాభివందనం, సిద్ధాంతాన్ని నమ్మి ప్రజలకోసం అడవిబాట పట్టిన మీకు రెడ్ సెల్యూట్.. మీరు చెప్పిన విషయాలు ఒక రకమైన విజ్ఞానాన్ని కలిగిస్తుంది.

  • @karunakark4677
    @karunakark4677 2 года назад +84

    మీరు చాలా గొప్పవాళ్ళు అన్న కనబడని త్యాగం మీది మీలాంటి వాళ్ళ త్యాగాలను గుర్తించలేని స్థితిలో ఈ సమాజం ఉన్నందుకు బాధగా ఉంది.

    • @MuniMuni-ye5ys
      @MuniMuni-ye5ys Год назад +4

      Anna Mee poratam great

    • @jalladathayya
      @jalladathayya Год назад

      బోోబఠోఠో
      ఒఒఠోఠోఠఒహోబోఠబబోబబో؟హబోబ్రోఠ
      ోఒఒఒఠహహహోఠఠోఐసీసీబోఠ్హ బ్రోఠ
      హోబహహోఠోబ؟ఒబ్రోబ్ర హైబోఠ్హోం బోబ్ర హోం బ హోం బ్ర హై హఒహబ్బోబ్బబోోఒహఒ హ ఒబ్ర
      ోబ్ఒ
      ోబోబ్ఒ
      ఒబ్ర హోం బ్ోఒఒఃఒఒోబ్ోోోోబఠబ్రఠోఠ
      ఐఐబ
      ోఒబ
      బ్ర హ బ
      ోోఒఐహోఠ్
      ఐసీసీ ఒహఠ్హ ో
      ఒఒఒబహఒఠఒ
      ఒఒబహోఠఒ

      ఒఒబఠొఠఒఠఒఠహోోబఒఒఠఒఐ
      ఐఐబఐఒఠఠొ؟హోం ఠఐఐ౦హఠ
      ఐఠఠోఐ హోం ఠఠ
      ొ౦ఐ౦ఐహొ
      హఠహఠహొఠ్హై బీఐ హోం ఐ
      ఐఠ్హై.ఐఠహొ
      ఠ్హఠ
      ొ౦ఐఐఐఐొఐఐఠహఠహొ
      ఠ్ఠ్నఠ్ఠ్నొహఠబహొహఠహఠ్న
      ొఐఐఐఠహొహఠ
      ఐఠ్
      ొఐ

      ఐఐఠఠహఠొఠొ
      ౦ హై ఠహఠబహొఠహఠహఠహఠ్హహొ
      ఐఠఠహొహొఠ్
      ఠొ
      ఐహ౦ఠహఠ
      ఠహఠహఠ
      ొఐఐహహహొహహఠహఠబహఠ్హఠఠహ ొహై హోంఠహఠబహఠహఠహొఐహొహొఐఃఠహఠహఠహొఠహఠహొ౦౦హొఠహొఠ్హఠహొఐ౦ఐఐఐహఐఠొఐఐఐఐఠహబహబహహఠొఐహ@హఐఠఠొఐఐ ఠ్హొహఐ౦౦హఐఐహ
      ొబీసీ హఐహొఠహొబహొఠ్ఠహబహొఐఠఠహఠొబబొఠఐబఐఐఠబొహోం బహబహబొబ
      బహొఐహహ్యహొహబహబహొఐ౦ఐహహహొఐఐహబ
      ఠ ఐఃటైం ఐ؟హబఠహఠహబబొఃఐహబహఠహబహబహబహొహొఃహబొఐహబహబహొఐబొఐఐ.హహొఐఐహబహబహొహోం ఐ బహ ఠఠహ؟హఐఐహబబొహఐ౦ఐహఐఐఃహబఠఐబఐ౦ఐహొబొఠహొహ౦ఐఐహఐహొహబహొహొహఠహహొహఐహహొఐఐహ౦ఐఐొఐహ౦ఐహొఠహొఐహహొ౦హహొఐబహఠొబఐఐఃహొహొహొబబొబహొహొఐఐఃహహొహఐ౦౦హహఐహహహ్యొహహొబఐహొహ౦ఐబహహొఐఐఐహ౦హఐహ౦ఐహఐఃహఐఐఃొఐఐఐహహ్యొఐహఐబొహ్యొహ్యొహఐహొఠహఃహఐఠఐబొహఐహొహొఐఃహొహోం హఐఐఐహహ్యఐహొఃహొహహ్యహొహొహబఠహఃొఐబొహఃహహోం ొఃబొఐబఐఐఐ౦ఐఐొఐఐఐఐఃఠహ ఐ ఐసీసీ హఐ౦ఐఐఐహహ్యబొ౦హఐహఐ ఐ ొహహహహ్యహొహహొహ ఐబీ బహోం ఃహఐబఐహహ౦ఃహ హ హోం హ ొఎంఐఎం ఐఃహఐఐబొహఐఐహహబొహోం బొహఃఐ హోం ొబహ. .9బొహహొహఐఐఐ౦ఐహఐఐఐఐహ౦ఐహహొబహ ఠ ఐ ఐ హాటా హఐఐహ౦ఐ ఐసు హఐ౦బ.ొబొఠ

    • @ramyaelumakanti7312
      @ramyaelumakanti7312 Год назад +2

      ​@@MuniMuni-ye5ys38:18 38:18 38:18 w

    • @mallaiahdubasi
      @mallaiahdubasi Год назад

      ​@@ramyaelumakanti731210:52

    • @deepthigoud1295
      @deepthigoud1295 11 месяцев назад

      ​@@MuniMuni-ye5ysaaaaaaaàaa

  • @abhirishi2711
    @abhirishi2711 4 года назад +236

    ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చిన మీ అమ్మ గారికి పాదాభి వందనం

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy1595 8 месяцев назад +4

    చాలా సబ్జెక్ట్ ఉంది అన్న మీ దగ్గర

  • @mohdghouseghouse3145
    @mohdghouseghouse3145 Год назад +27

    ఇలాంటి యుద్ధ వీరులను కన్నందుకు ఆ తల్లికి పాదాభివందనాలు వాళ్లు పర్సనల్ భవిష్యత్తును వదిలి ప్రజల కోసం చేసిన యుద్ధానికి వాళ్లకు నా పాదాభివందనాలు

  • @ksriharsha5398
    @ksriharsha5398 4 года назад +250

    త్యాగాల కుటుంబం మీది, మీరందరూ నిండు నూరేళ్లు బాగుండాలి సార్, సెల్యూట్ సార్

  • @mindplexus5293
    @mindplexus5293 2 года назад +48

    త్యాగ మూర్తులకు వందనం.. ఇక్కడా సామాన్యంగా నేను గమనించింది అన్ని ఇంటర్వ్యూస్ లో మి భాష, ఎంతో చదువుకున్నవారు కూడా మీ లాంటి పద సంపదలో మాట్లాడలేరు ..మీకు వందనం అన్నలారా...

    • @sriharanathchodisetti2066
      @sriharanathchodisetti2066 Год назад

      ఏమి త్యాగాలు చేశారు?

    • @asampellyvaru8233
      @asampellyvaru8233 Год назад

      @@sriharanathchodisetti2066 జీవితం నువ్వు చేస్తావా?

  • @kumarkalagatha
    @kumarkalagatha 4 года назад +93

    మా తరం వారికి Idrem ద్వార మాకు తెలియజేసినందుకు 🙏🙏

  • @suryaprakashboya6572
    @suryaprakashboya6572 2 года назад +112

    ఇంత గొప్ప బిడ్డలను ప్రజల కోసం కన్నందుకు ఆ తల్లికి పాదాభివందనం

  • @anandj9270
    @anandj9270 4 года назад +42

    అన్నగారు నమస్కారం మీలాంటి త్యాగల కుటుంబం కు మన తెలంగాణా రుణపడి ఉన్నది,అందుకని మీ సేవల కోసం ఆ ప్రాంత ప్రజలు మిమ్మల్ని ఓ MLA గా ఎన్నుకోంటే బాగుంటుంది,అలాగే మీరు మీ కుటుంబం గురించి, మీ గురించి,మీ తోటి పని చేసిన సహచరుల గురించి, మీకు అన్నం పెట్టి ఆధారించిన అమ్మాల గురించి, అదారించిన గ్రామాల గురించి అన్ని బాధల గురించి ఒక పుస్తకం రాయండి అది మరుకండి తప్పకుండా రాయండి

  • @panchiksrinvassrinivas1606
    @panchiksrinvassrinivas1606 3 года назад +30

    సొసైటీలో జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి క్లుప్తంగా వివరించిన గజ్జెల అశోక్ ప్రత్యేక అభినందనలు

  • @chittenarendrababu5517
    @chittenarendrababu5517 4 года назад +21

    భావవ్యక్తీకరణని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పడే కాదు తీవ్రంగా అడ్డుకునే ప్రయత్నం చేసినపుడు విప్లవానికి దారితీయాల్సివస్తుంది..🇲🇦🇲🇦🇲🇦🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @parameshm1015
    @parameshm1015 6 месяцев назад +2

    మీ యొక్క పోరాటం మీ కుటుంబం త్యాగాలా కుటుంబం పాలెలలో జరిగిన భూ స్వామ్యం పోరాటం పోకడలు దొరల పెత్నదార్ల లకు వ్యతిరేకంగా పోరాటం ప్రజలకు మీరు చేసిన పోరాటం నికి ధన్యవాదములు.... విప్లవం వర్తిలాలి అన్న...... 🙏

  • @vennamallanarender4411
    @vennamallanarender4411 4 года назад +65

    నాకు తెలిసిఉండి నీతి నిజాయితీ అంటే మీరన్నట్టు 1980 -90 నాకు ఆనాటి న్యాయమైన రోజులు అనుకుంటా ఇక కనపడలేదు నిజాయితీ రోజులు

  • @nenunenu9825
    @nenunenu9825 4 года назад +63

    అప్పుడు ఐనా ఇప్పుడు ఐనా ఏప్పటికీ ఐనా ఏ విధమైన దోపిడి నుంచి ఐనా ప్రజ లు విముక్తి కావాలంటే విప్లవము ఒకటే మార్గము
    మాటలు అందరు చెప్తారు కాని
    థ్యగాలు మీరే చేస్తారు
    అన్నలు జిందాబాద్
    విప్లవము వర్ధి ల్లాలి ✊🙏

    • @srikanthkommu7488
      @srikanthkommu7488 4 года назад +1

      👍

    • @balreddy6126
      @balreddy6126 3 года назад +2

      Manam anukuntha manchvaaru kaaru veellu dongalu roudilu bedirinchukoni brathike manushulu moorka ahankaarulu

  • @Nagaraju-bv5bv
    @Nagaraju-bv5bv 2 года назад +25

    ఇంకా మళ్ళీ ఒక్కసారి ఇంకో ఇంటర్వ్యూ తీసుకోండి మేము చూడాలి అనుకుంటున్నాము....
    ఇలా ప్రజల కోసం కుటుంభం మొత్తం ఉద్యమంలో చేరిన గొప్పవాళ్ళ వల్లనే ఈ రోజు మన ఇలా ఉన్నాం అన్నా....

  • @ramavathkrishna4201
    @ramavathkrishna4201 6 месяцев назад +4

    అన్న నేను నక్సలైట్ పార్టీలో వెళ్లాలనుకుంటున్నాను

  • @ckeshavulu9530
    @ckeshavulu9530 4 года назад +23

    ఇంటర్వ్యూలో అశోక్ గారి వివరణ చాలా బాధ్యతాయుతంగా కనిపించింది. ఎక్కడా కూడా క్రూరత్వం కనిపించలేదు. రోగానికి శస్త్ర చికిత్స చేస్తున్న డాక్టర్ కనిపించాడు.
    అశోక్ గారు తోటి మనిషులందరూ సంతోషంగా ఉండాలని కోరుకుని ఉద్యమ బాట పట్టారు. కానీ ఈ దేశంలో సకల సామాజిక
    సమస్యలకు కుల వ్యవస్థే కారణమని గుర్తించినట్లుగా చెప్పలేదు. కులవ్యవస్థను
    వర్గ వ్యవస్థ అనుసరిస్తున్ననట్లుగా తన సుదీర్ఘ ఉద్యమ అనుభవం ద్వారా
    గుర్తంచినట్లు చెప్పలేదు. కుల దోపిడికి వ్యతిరేకంగా పోరాడిన ఫూలే, అంబేద్కర్
    ల గురించి చర్చించలేదు.

    • @sathyamus6050
      @sathyamus6050 3 года назад

      విప్లవాల పురిటి గడ్డ వెలిశాల. ఒకే కుటుంబం నుండి ముగ్గురు పోరు బాటలోకి వెల్లడం నిజంగా గొప్ప విషయం.

  • @manikantachannel8223
    @manikantachannel8223 4 года назад +102

    గాజర్ల ఆజాద్ అన్నకు గాజర్ల గణేష్ అన్న గాజర్ల అశోక్ అన్న లాల్ సలాం

  • @gudlanagaraajgoud7193
    @gudlanagaraajgoud7193 4 года назад +30

    అన్నా ఇంటర్వూ చాలా బాగుంది.. గ్రేట్ ఫ్యామిలీ అన్న

  • @MahiTRS
    @MahiTRS 2 года назад +6

    జోహార్ కామ్రేడ్ ఆజాద్ అన్నకు విప్లవ జోహార్ మేము గన్న మీ తల్లిదండ్రులకు వేల వేల విప్లవ అభివందనాలు

  • @amulavijayasagar1047
    @amulavijayasagar1047 2 года назад +14

    మురళి అన్నయ్య చాలా ఇంటర్వ్యూలను చూస్తున్నాను చాలా మంచి గా అనిపిస్తుంది ఆ రోజులు మళ్ళీ గుర్తు చేస్తున్నారు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ముగ్గురు ప్రజాసేవ కోసం అడవుల వెళ్లి పోరాటాలు చేసి మళ్లీ జన జీవన స్రవంతిలో కలిశారు మిమ్ములను కన్నా ఆ తల్లికి మరియు మీ ముగ్గురికి కూడా పాదాభివందనాలు

  • @nikki3025
    @nikki3025 4 года назад +19

    అన్న మీ లాంటి గొప్ప వ్యక్తి రాజకీయలలోకి రావాలి.

  • @girikykrl5788
    @girikykrl5788 4 года назад +47

    స్వేచ్ఛ, సమానత్వం,విద్య, వైద్యం, సామజిక న్యాయం, కుటుంబ విలువలు, సామాజిక విలువలు, దేశం పట్ల బాధ్యత, ప్రశ్నించే తత్త్వం, శాస్త్రీయ దృక్పధం వీటన్నిటి తో కూడిన విద్యా విధానం ఈ దేశ పౌరులకు అందినప్పుడు, ఏ ఒక్క పౌరుడు తుపాకీ పట్టుకొని అడవులకు వెళ్ళడు, హింస మార్గాన్ని అనుసరించడు. 70 సంవత్సరాల ప్రజాస్వామ్య దేశంలో ఇప్పటికీ ఎంతోమంది పేదలు కనీస అవసరాలు అయినా కూడు, గూడు, గుడ్డ వాటికి నోచుకోలేకపోతున్నారు అంటే, ఈ పాలకుల లోపము ఎవ్వరు కాదనలేని నగ్న సత్యము.

  • @praveenrenukuntla5101
    @praveenrenukuntla5101 4 года назад +64

    రెడ్ సెల్యూట్ కామ్రేడ్ 🚩🚩🚩

  • @sridhardorakursam4571
    @sridhardorakursam4571 4 года назад +19

    ఆదివాసీ ప్రాంతం లో ఇప్పటి కూడ కరెంట్ లేని గూడేలు వైద్యం అందని గ్రామాలు ఉన్నవి కాబట్టి అన్నలు తయారు అవుతారు మరి..జై కామ్రేడ్ లాల్ సలామ్

  • @ravikasha8704
    @ravikasha8704 4 года назад +28

    మీ కుటుంబం సమాజానికి చేసిన సేవలు వెలకట్టలేనివి ..మీలాంటి వారిని ప్రజలు ఎమ్మెల్యే గా ఎన్నుకోవాలి .మీరు తప్పకుండ వచ్చే ఎలక్షన్ లో పోటీచేయాలి. అన్న ..మీతో మాట్లాడాలి ఉంది అన్న ఫోన్ నంబర్ పెట్టండి

  • @Sarlasathish444
    @Sarlasathish444 Год назад +2

    ఎంత గొప్ప త్యాగం అన్న నీది.. నువ్వు చాల గ్రేట్ అన్న, Red Salute Anna

  • @tgvpvijay
    @tgvpvijay 4 года назад +268

    ఇంత గొప్ప కుటుంబ సభ్యులు నాకు తెలిసినందుకు నేను గర్వపడుతున్న....

    • @dmabu9620
      @dmabu9620 4 года назад +1

      Atma oka vichitramai shakti dani sandam shariramto arpadi nappudu adi sajiviga pariga nippa badutundi dani sabandam shariramto tegipoenappudu adi nirijeviga pariga nippa badutundi manam tene preti mettuka paina tine vyakti peru rayabadi vuntundi e prapancam lo okka meduku tenedi vunna pranam podu

    • @ajaytelanganatraveler8647
      @ajaytelanganatraveler8647 2 года назад

      Ashok anna valla address cheppava anna ma RUclips channel lo interview chestham 🙏🙏

    • @vasanthmadasu1627
      @vasanthmadasu1627 2 года назад

      @@dmabu9620 0🫀

    • @srinivasgoudakula6089
      @srinivasgoudakula6089 2 года назад

      uh

    • @srinivasgoudakula6089
      @srinivasgoudakula6089 2 года назад

      @@dmabu9620
      L

  • @satishganta8991
    @satishganta8991 3 года назад +13

    WoW 👏
    One of the Best interview I have ever seen... May be Muralidhar Sir also felt the same...
    Welcome back to your normal life Gajarla Ravi Garu 🙏
    Here we must appreciate your way of talking, dignity, behavior, politeness, clear vision on society , service towards poor / tribals, confidence, what not all... Wishing you a good happy normal life... 👍
    Government must identify these kind of ethical responsible people under rehabilitation act, and place in revenue, panchayati etc., departments as VRO (Village Revenue Offer) or VDO (Village Development Offer) etc., soon can see fruitful results... :)

  • @KRISHAUTOVLAGSTS
    @KRISHAUTOVLAGSTS Год назад +3

    అన్న ఒక రోజు మా ఇంటికివచ్చారు నైటంతా మా ఇంటి దగ్గరే ఉన్నారు

  • @vshivaraj5570
    @vshivaraj5570 6 месяцев назад +2

    అన్నా మీరు మంచివారు❤

  • @kasoju2135
    @kasoju2135 4 года назад +13

    great selfless and inspiring life story of Ashok brother, thanks to Murali sir

  • @anilk3165
    @anilk3165 Месяц назад +1

    wow....bullet తగిలి వేళ్ళు పోగోట్టుకోటానికి కూడా సిద్దమైన మీ సిద్ధాంతం కోసం commitment, ఇక ఇంటికి వెళ్దాం లే అని అప్పుడు కూడా అనుకోకుండా, different roles play చేసి జనాల కోసం .......అబ్బో super bro

  • @chandugoud182
    @chandugoud182 Год назад +3

    నీ ఆలోచన ప్రతి యువకుడికి రావాలి కామ్రేడ్

  • @RajuRaju-so3zs
    @RajuRaju-so3zs 3 года назад +8

    గొప్ప వీరులగన్న మీ అమ్మగారికి పాదాభివందనాలు.

  • @m.anandkumar2890
    @m.anandkumar2890 2 года назад +12

    అశోక్ అన్న నీకు లాల్ సలామ్ 🙏🙏🙏 ఇంత మంచి స్పీచ్ అన్న క్లియర్ గా చాలా బాగా చెప్పావ్ అన్న నీకు పాదాభి వొందనం 🙏

  • @anilanil-vx5oq
    @anilanil-vx5oq 4 года назад +53

    అన్న మీ జీవితాలు పేద ప్రజలకు త్యాగం

  • @anjireddy7033
    @anjireddy7033 4 года назад +65

    త్యాగాల కుటుంబానికి 🙏🙏

  • @giriyadav4297
    @giriyadav4297 2 года назад +2

    Good message to society Idream andi

  • @bhyrishettystalkies8272
    @bhyrishettystalkies8272 4 года назад +10

    I am very happy to heard his excellency speech and he is a real leader to serve.

  • @madhukuntigorla
    @madhukuntigorla 4 года назад +12

    Sir the way you explaining very much Matured and Professional. I Salute to you and your Family. Lal Salam . Madhu Yadav

  • @sivaramulup3765
    @sivaramulup3765 10 месяцев назад +2

    Super.anna❤

  • @kotavenkatesh5622
    @kotavenkatesh5622 6 месяцев назад +1

    సోదరా చాలా బాగా మాట్లాడారు

  • @boyaramudu9522
    @boyaramudu9522 4 года назад +13

    ఉన్నతమైన విద్య అందరికీ అందాలి
    🙏🙏🙏🙏🙏🙏

  • @mallikgoshika7049
    @mallikgoshika7049 4 года назад +10

    Excellent interview.....

  • @prakashdussani1577
    @prakashdussani1577 4 года назад +4

    Really respect sir . Ashok sir evaryna show off baga istaaru but meeru real ga chala genuine ga matlaadaaru . Really comrade johaar comrade

  • @rrajugoudrrajugoud8486
    @rrajugoudrrajugoud8486 4 года назад +33

    1997 మే నుడి 2000 జూలై వరకు స్టేషన్ గన్ పుర్ దళం లో పీపుల్స్ వార్ పార్టీ లో పనిచేయడం జరిగింది అన్న పేరు జానార్దన్ నాపేరు శంకర్ అనేపేరుతో పనిచేసినాము ✊

    • @Chinnuchinny3978
      @Chinnuchinny3978 4 года назад +1

      గజర్ల అశోక్ అన్నది ఏ క్యాస్ట్ అన్నా.. ఎవరు తప్పుఅనుకోవద్దు..

    • @kumargoo1498
      @kumargoo1498 4 года назад +7

      @@Chinnuchinny3978 manishi kulam

    • @1990ravindra
      @1990ravindra 4 года назад +3

      @@Chinnuchinny3978 ayana kastam mottam nasanam ne question tho

    • @neelamranjithkumar6819
      @neelamranjithkumar6819 4 года назад +1

      Real ha anna...

    • @neelamranjithkumar6819
      @neelamranjithkumar6819 4 года назад

      @@Chinnuchinny3978 i think goud

  • @thirupathigopu36
    @thirupathigopu36 4 года назад +28

    అన్నా మిమ్ములి కన్న తల్లికి
    Padhabi వందనాలు

  • @venkateshsulthan7033
    @venkateshsulthan7033 4 года назад +35

    He is looking like c v Anand sir..

    • @sirihoney1214
      @sirihoney1214 4 года назад +5

      He is looking like sambashivavu

  • @MaheshNani-qq8yl
    @MaheshNani-qq8yl 9 месяцев назад +2

    Na life lo Ashok anna lanti manishini chudaledhu greet hand leka poyina
    Poratam chesinadu 👌👌

  • @barigelajagan5513
    @barigelajagan5513 2 года назад +6

    ఇపుడు నడుస్తున్న వ్యవస్త గురించి 100%చల కరెక్టగా చేపరు అన్న మి పదాలకు వందనం 🙏🙏🙏🙏

  • @mpramdevdev4055
    @mpramdevdev4055 4 года назад +56

    చాలా మంచి పరిచయం ,మంచి కామ్రెడ్, ఈనాటికీ ఆయన తనమార్గం తప్పని భావాంచడంలేదు.ప్రజలు ఏ విధానంలో పోరాడాలన్నది ప్రభుత్వవిధానాలే నిర్ణయిస్తాయి పీడన ఎంత కూృరంగా వుంటే దాన్నివ్యతిరేకించే పోరాటాలు అంత బలంగా వుంటాయి .రెడ్ సెల్యూట్స్ టు కామ్రెడ్

    • @manavatvam1
      @manavatvam1 4 года назад +1

      బాగా చెప్పారు

    • @dhruvanth_379
      @dhruvanth_379 4 года назад

      సూపర్ ఇంటర్యూ సార్

  • @SunilKumar-dc3zv
    @SunilKumar-dc3zv 3 года назад +2

    Thanks. Idream. I don't about sir. But. Inspired by u. Sir Lal salam.

  • @ramagirithriveni6987
    @ramagirithriveni6987 4 года назад +12

    Sir great interview

  • @gulamhussain4194
    @gulamhussain4194 4 года назад +109

    అన్న మీకు రెడ్ సెల్యూట్.... మీ త్యాగం వృధాకాదు

  • @shaikazam5010
    @shaikazam5010 4 года назад +6

    Super taking 🙏🙏🙏💓💓

  • @anandvelpula1520
    @anandvelpula1520 4 года назад +4

    మీ చివరి మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి కామ్రేడ్.....

  • @manojmurahari248
    @manojmurahari248 Год назад +3

    మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం లాల్ సలాం అన్నగారు

  • @kranthi-communications
    @kranthi-communications 4 года назад +156

    దండకరణ్యం లో ఇద్దరం కలిసి పనిచేసాం. 2002 నుంచి 2007 వరకు..

    • @user-yr9qf2ed8c
      @user-yr9qf2ed8c 4 года назад +5

      ఇప్పుడు real estate ?

    • @user-yr9qf2ed8c
      @user-yr9qf2ed8c 4 года назад +1

      ఇప్పుడు real estate?

    • @user-yr9qf2ed8c
      @user-yr9qf2ed8c 4 года назад +1

      ఇప్పుడు Real estate???

    • @1nani414
      @1nani414 4 года назад +3

      Anna mi peru

    • @narasimhap5880
      @narasimhap5880 4 года назад +4

      Mana palle,Mee interview chusanu monna pothuganti kranthi garu kada,good Andi miru yedho journalist ki building kattincharanta,mulkalpally kada midhi

  • @vatnalajayendergoud1757
    @vatnalajayendergoud1757 4 года назад +26

    చాలా బాగా చేపినారు అన్న ని జీవితాన్ని ప్రజల కోసం తయాగం చేసినారు విప్లవం వారిదిలాలి

  • @nirmalkumarmorampudi5273
    @nirmalkumarmorampudi5273 3 года назад +4

    Comred నీకు నీ కుటుంబానికి selutes..
    Longlive revolution...

  • @nagarajudigital8208
    @nagarajudigital8208 2 года назад +2

    Meeru mee alochanalu great sir,

  • @PareekshithVemunoori
    @PareekshithVemunoori 3 года назад +4

    I really appreciate the interviewer for the last 3 questions.

  • @sridharmallam6580
    @sridharmallam6580 3 года назад +2

    Well knowledge person
    Good information about education system

  • @kodarikumaraswamy8698
    @kodarikumaraswamy8698 3 года назад +4

    U r great sir

  • @laxmirajamkasavattula390
    @laxmirajamkasavattula390 Год назад +2

    సూపర్ సూపర్ అన్న గారు ✊✊🔥🔥🔥

  • @JeniJeni-oe9fg
    @JeniJeni-oe9fg 4 года назад +9

    నేను కూడా చాలా భయపడ్డాను చిన్నప్పుడు ఎందుకంటే మా నాన్న కూడా పెద్ద మిలిటెంట్ నాకు చిన్నపుడు పోలీస్ వాళ్ళు నైట్ ఇంటికి వచ్చి టాషార్ చేసేవాళ్లు మా కుటుంబాన్ని

    • @saiom7874
      @saiom7874 4 года назад

      Dp super very cute

  • @peesapatiprasad
    @peesapatiprasad 4 года назад +4

    He has clarity of thought & sincere

  • @manikantachannel8223
    @manikantachannel8223 4 года назад +18

    కామ్రేడ్ ఆజాద్ అన్నకు లాల్ సలాం అన్న అమర్ హై అశోక్ అన్న వాళ్ళ అన్న ఆజాద్ అన్న నిజామాబాదు లొ ఒక్క ఊపు ఉపిండు ఉన్నరోజుల్లో

    • @ashokreddythummala8584
      @ashokreddythummala8584 3 года назад +1

      అవును అన్నా
      ఆజాద్ అన్న తో కామారెడ్డి లో కలిసాను

  • @moramokshanandam3468
    @moramokshanandam3468 6 месяцев назад +2

    Great person

  • @mudhirajvijaykumar1617
    @mudhirajvijaykumar1617 2 года назад +2

    మి కుటుంబం లోని వ్యక్తుల త్యాగాలు వేలకట్టలేనివి అన్న ఇంత గొప్ప బావాలు కలిగినా కుమారులను కన్న తల్లి కి జోహార్లు అన్న
    ఉదయ్ అన్న నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండి ఇంకా ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటాం అన్న మీరు కూడా క్షేమంగా ఉండాలి లాల్సలాం కామ్రేడ్ ఆర్కె

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 2 года назад +6

    అశోకు సార్ నిజంగా గొప్ప మహా మేధావి గారు దేవుడు ప్రజల కొరకు పుట్టిన మేధావి గారు

  • @ShivaKrishna-bi9qs
    @ShivaKrishna-bi9qs 4 года назад +14

    Salute To The Brave Heroes 🙏
    Who has fought for People Rights
    Lal Salam 🙏

  • @ravirockzz7302
    @ravirockzz7302 3 года назад +11

    అన్నలు మా వందనాలు

  • @dasaridanakumardasari2909
    @dasaridanakumardasari2909 Год назад

    Great brothers. Good thinking .!a! Salaam.ammaku paadabi vandanam.

  • @srinivasvadlurijangaonvadl7308
    @srinivasvadlurijangaonvadl7308 4 года назад +6

    Great sacrifices,struggles,real heroes of poor people

  • @imwithyou1973
    @imwithyou1973 4 года назад +9

    Lal Salam sir . super interw

  • @vdarjune2423
    @vdarjune2423 3 года назад +4

    what a man salute me commitment🙏

  • @dhanikondavenkateswararao7773
    @dhanikondavenkateswararao7773 2 года назад +1

    Interview very good

  • @yadoshachahkati3618
    @yadoshachahkati3618 2 года назад +2

    Excellent personality and great words towards the nation

  • @eshwarjoru2960
    @eshwarjoru2960 4 года назад +6

    Anna meeru great 🙏🙏🙏🙏🙏✊️✊️✊️✊️

  • @saleempasha3776
    @saleempasha3776 2 года назад +1

    So great anna

  • @Rameshbabu-jl1vd
    @Rameshbabu-jl1vd 4 года назад +7

    Super speech ..
    I like very much Maoists

  • @alikanasankararao5133
    @alikanasankararao5133 4 года назад +3

    Great man and great commitment person in village tribes....,super .... Leader...

  • @mrreddy9073
    @mrreddy9073 9 месяцев назад

    Very very strong men physically and mentally...! inspiration

  • @tarakraina2361
    @tarakraina2361 4 года назад +3

    ur great leader.....of naxles ur mottivating to the village people to farming land& health ...education its so good decision .......peoples

    • @nareshl9008
      @nareshl9008 4 года назад

      Boggem kadhu no road ways, no schools, no hospitals in maoist effected area bcz of maoists are not encourage and there are opposites dovelopments in there area.this is true.if u have any doubt go and check. Right now maoist party is totally corrupted

  • @dsudheer1852
    @dsudheer1852 4 года назад +1

    Thanks u idram great interview

  • @gsureshchary720
    @gsureshchary720 4 года назад +14

    వదనం అన్న 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @ambati1964
    @ambati1964 4 года назад +2

    Great speaker... Super sir

  • @sagarkummari5673
    @sagarkummari5673 4 года назад +37

    Anna me mugguru brothers ni prajala kosam kannandhuku me parents ki na padhabhi vandanalu Viplavam vardhillali 🙏🙏🙏🙏🙏

    • @sirihoney1214
      @sirihoney1214 4 года назад +1

      Kada brother great parents handsome brothers me seva marvalemu ur great Ashok Anna

  • @madhukuntigorla
    @madhukuntigorla 4 года назад +1

    Worth to Watching.

  • @malatichukka3785
    @malatichukka3785 4 года назад +8

    What a human being

  • @sanjeevareddygurram7594
    @sanjeevareddygurram7594 4 года назад +3

    great sir...

  • @srinugoud2024
    @srinugoud2024 4 года назад +53

    2001 అగస్ట్ లో ఆజాద్ అన్న ని నిజామాబాద్ జిల్లా బీంగల్ మండల్ కోనసముందర్ గ్రామ పరిదిలో బీంగల్ దళంతొ మీటింగ్ సమయంలొ దళ నాయకుడు ఐలన్న సమక్షంలో ఓక సమస్య వివరించటానికి అన్నను కలిసాను..
    ఆజాద్ సమక్షంలో జిల్లాలో మంచి పట్టు సంపాదించారు పార్టి

  • @rajaggurram2313
    @rajaggurram2313 3 года назад +2

    Super sir

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 4 года назад +22

    6:23 right time

  • @ksaikrishna5522
    @ksaikrishna5522 4 года назад +4

    Super anna interview 👌

  • @amarnathvanga2638
    @amarnathvanga2638 4 года назад +14

    Superb interview sir, really great work...