దళంలో చేరడానికి, లొంగిపోవడానికి అసలు కారణం - Maoist Party Action Team Ex Member Janardhan Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 133

  • @barigellaanji4307
    @barigellaanji4307 2 года назад +133

    Police ల వలన ఇబ్బంది పడి మళ్ళీ అన్నా ల రజం రావాలి అనుకునే వారు ఒక్కా లైక్

  • @జనగర్జన
    @జనగర్జన 2 года назад +38

    కల్వకుర్తిలో అప్పట్లో మావోయిస్టులంటే భూస్వామ్మ దొరలకు ఉచ్చ పడేది అజిలాపూర్ గ్రామం పోరాటాల గడ్డ దాదాపు ఇంటికి ఒకరు మావోయిస్టు పార్టీలో పని చేశారు మా ఈ గడ్డమీద ఉద్యమాల యుద్ధభేరి సాంబశివుడు తిరిగిన నేల ఈ కల్వకుర్తి ఇంకా చాలామంది పార్టీలో పని చేసి లొంగిపోయిన అన్నలు ఉన్నారు సార్ మీరు వాళ్ళని ఇంకా ఇంటర్వ్యూ చేశారని కోరుకుంటున్నాను
    మేము చేసిన రిక్వెస్ట్ కు మా కల్వకుర్తికి సంబంధించిన మాజీ నక్సలైట్ అన్న గారిని ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు మురళి సార్

    • @kavalikumar8785
      @kavalikumar8785 2 года назад +2

      Laal salam ✊✊✊

    • @kavalikumar8785
      @kavalikumar8785 2 года назад +2

      ఎక్కడ అన్నా కల్వకుర్తి లో మీరు

    • @kavalikumar8785
      @kavalikumar8785 2 года назад +2

      I am from also కల్వకుర్తి

    • @జనగర్జన
      @జనగర్జన 2 года назад +2

      @@kavalikumar8785 మాది మిడ్జిల్

    • @kenchavenkatswami8721
      @kenchavenkatswami8721 2 года назад +3

      Gundur Bagavanthu ni interview cheyamanandi

  • @chanderraj4373
    @chanderraj4373 2 года назад +41

    యువత మత్తులో ఉన్నది వాస్తవమే అన్నా చాలా బాగా చెప్పావు అన్న నీకు నిజంగా లాల్ సలాం

  • @kavalikumar8785
    @kavalikumar8785 2 года назад +91

    మళ్ళీ రావాలి అన్నలు✊✊✊

    • @kavalikumar8785
      @kavalikumar8785 2 года назад +4

      @@nagapraveenkumar9876 వస్తావా అన్నా నువ్వ

    • @kavalikumar8785
      @kavalikumar8785 2 года назад +6

      @@nagapraveenkumar9876 వెళ్దాం

    • @gopikrishna9857
      @gopikrishna9857 2 года назад +3

      నువ్వే కావొచ్చు కదా

    • @babykrk2605
      @babykrk2605 2 года назад +2

      నీ నంబర్ పెట్టు పోలీస్ వాళ్ళు పంపిస్తారు నిన్ను

    • @gopikrishna9857
      @gopikrishna9857 2 года назад +2

      @@babykrk2605 పోలీస్ లా ను వేసేయాలి

  • @agritech090
    @agritech090 2 года назад +22

    లాస్ట్ లో యువత మత్తు గురించి బాగా చెప్పావు అన్న ,🙏

  • @saidulukukkala1422
    @saidulukukkala1422 2 года назад +43

    మీ పోరాటానికి,నాయకత్వలక్షణాలకు, నా విప్లవ వందనాలు కామ్రేడ్అన్న.

  • @iracreations1937
    @iracreations1937 2 года назад +17

    పొతుగంటి భగవంతు నీ ఇంటర్వ్యూ చేయండి....కల్వకుర్తి దళానికి కేంద్రబిందువు భగవంతు.

  • @HanumanKabaddiClubBkp
    @HanumanKabaddiClubBkp 2 года назад +30

    మీలాగా జీవితాలను చేసేవారు ఈ రోజులలో లేరు అన్న అన్నలకు జోహార్లు

  • @AkbarAkbar-bf4fl
    @AkbarAkbar-bf4fl 2 года назад +15

    ఐ డ్రీమ్ మీకు లాల్ సార్ లాల్ సలాం సూపర్ సార్ హైడ్రీం

  • @Madhavibuduri
    @Madhavibuduri 5 месяцев назад +2

    అన్న అశోక్ శీను అన్నలతో మా కుటుంబానికి చాలా అనుబంధం ఉంది

  • @iracreations1937
    @iracreations1937 2 года назад +10

    terrific interview ❤️❤️❤️

  • @KrishnaArram
    @KrishnaArram 4 месяца назад +2

    అన్న mee porataniki వందనాలు మల్లి ravali ఆరోజులు annalu ravali

  • @yadaiahmunugoti6696
    @yadaiahmunugoti6696 2 года назад +6

    అన్నలు వాళ్ళ పవర్ చూపించాలి

  • @jaipalreddykarnati3739
    @jaipalreddykarnati3739 Год назад +2

    Muralidhar garu koncham respect tagginattu undi

  • @rajurejinthala4863
    @rajurejinthala4863 Год назад +4

    మీ ఊరి పక్కనే మా ఊరు (గోపాల్దిన్నే) మా ఊరి లో కూడా మంచి పేరున్ కమాండర్ (మావోయిస్టులు )లు ఉన్నారు వారిని కూడా interview చెయ్యండి pls.....

  • @ammulutukulu
    @ammulutukulu 2 года назад +5

    Anchor garu nenu me interviews almost ani chusa meru chala energetic ga chestharu kani e interview lo mathramlo mathram endhira vini sodhi annattu vunnaru. ..

  • @SanthoshDyavanapelli
    @SanthoshDyavanapelli Год назад +4

    ప్రస్తుత పరిస్థితుల్లో యువత మత్తులో ఊగి పోతుంది మత్తు నుండి బయటకు రండి మత్తును విడండి అని యువత కు చాలా బాగా చెప్పారు 👏👏👏👌👌అన్నా 🙏💐🙏

  • @kavalikumar8785
    @kavalikumar8785 2 года назад +10

    I am also కల్వకుర్తి

  • @K.prashanth_Goud5455
    @K.prashanth_Goud5455 2 года назад +11

    Crpf cobra commando interview cheyandi sir plz...

  • @KrishnaArram
    @KrishnaArram 4 месяца назад +2

    Meeru cheppinavanni, నిజాలె anna,

  • @shanthaiahpalapati4813
    @shanthaiahpalapati4813 2 года назад +4

    Excellent interview, and Excellent answer by Janardan, most interesting life history of Janardhan. Thanks to all.

  • @Bnh-gd7hb
    @Bnh-gd7hb 2 года назад +9

    Excellent interview, excellent answer by com.Janardhan

  • @d.rajeevkonidela8361
    @d.rajeevkonidela8361 2 года назад +4

    Super interview sir

  • @maheshdasari1944
    @maheshdasari1944 10 месяцев назад +3

    Kalwakurthy ,, gundur village, lo comander unnadu,,,, enterwe, cheyandi super muments untae, ,,,

  • @uduthamanikanta6261
    @uduthamanikanta6261 2 года назад +10

    అన్న భువనగిరి లో అన్నల ని చేయండి ఐ డ్రీమ్ గారు ఇంటర్వ్యూ 🙏🙏🙏🙏

  • @yadagiritirunagari9397
    @yadagiritirunagari9397 11 месяцев назад +2

    At 1.14.00 I too got anxiety … I appreciate his last words Regd , present alcoholic habits in youth .

  • @boinividyakar8086
    @boinividyakar8086 2 года назад +7

    చెప్పే కథలకు కూడా అర్థం పర్థం ఉండాలి. మరి ఇంత నాటకాలు అవసరమా జనార్ధన్.. ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులు ఎవరు కూడా. నీలాగా కట్టు కథలు. చెప్పరు.. మిత్రమా. Nm. నిన్ను. వదిలిపెట్టాడు అంటే ఇక్కడ ఎవరు నమ్మరు... ఆ నరహంతకుడు చనిపోయిన తర్వాత. మీ వాయిస్ బయటికి వస్తుంది.

    • @gshiva3530
      @gshiva3530 Год назад

      వాడి పేరు జనార్ధన్ కాదు ఎత్తం కృష్ణయ్య, వీడు ఒక పెద్ద గజదొంగ, పోలీసులకు కోవర్టుగా మారి ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి మంచి నక్సలైట్లను పట్టించి వాళ్ళ ప్రాణాలు తీయించాడు వీడు

  • @Sai-cd1ts
    @Sai-cd1ts Год назад +2

    Nuvvu cinimalaki stories rayi manchi future untundi story dialogues screen play direction fantastic

  • @bogekumar1527
    @bogekumar1527 2 года назад +3

    Good interview

  • @annamainamahender3540
    @annamainamahender3540 2 года назад +6

    మీ ఇద్దరూమాట్లాడుతున్నప్పుడు సినిమా చూస్తే అనిపిస్తుంది

  • @akshaybabu6562
    @akshaybabu6562 2 года назад +6

    we need more maoist interviews

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 2 года назад +14

    అన్నలు ప్రబావమ్ లేక దుష్ట శక్తులన్నీ రెచ్చిపోతున్నాయి. లాల్ సలాం అన్నలు.

  • @abdulrahman1903
    @abdulrahman1903 2 года назад +7

    After a long time.....👏

  • @lakkakularajasekhar1117
    @lakkakularajasekhar1117 2 года назад +14

    ఈయన మాటల్లో క్లారిటీ లేదు ఎక్కడో మిస్ అవుతుంది

    • @shekharsangu1006
      @shekharsangu1006 2 года назад +4

      వాస్తవం క్లారిటీ లేదు అంతా అబద్ధం

    • @manunanna7203
      @manunanna7203 2 года назад +2

      You are right

  • @sivabyalla9867
    @sivabyalla9867 Год назад +3

    Lal salam annalu

  • @Mallesh-MTv
    @Mallesh-MTv 11 месяцев назад +2

    అశోక్ అన్న మా ఊరిలో ఒక భూస్వామి నుంచి పేదలకు ఇళ్ల స్థలాలకు 5 ఎకరాల పంఛినారు

    • @GODAALIVELA
      @GODAALIVELA 10 месяцев назад +2

      A vuru Anna midhi

  • @m.vijaykumaryadav592
    @m.vijaykumaryadav592 2 года назад +2

    Good interview
    Native place wanaparthy district weepangandla mandal

  • @kenchavenkatswami8721
    @kenchavenkatswami8721 2 года назад +7

    Gundur Bagavanthi tho oka intawiu cheyandi sir

  • @mrcchandu2898
    @mrcchandu2898 2 года назад +5

    Good Episodes Sir

  • @maheshwaryjagangoud5536
    @maheshwaryjagangoud5536 10 месяцев назад +2

    Ashok anna good parson

    • @GODAALIVELA
      @GODAALIVELA 10 месяцев назад +2

      A vuru anna Ashok anndhi

  • @youtubeevideos3998
    @youtubeevideos3998 2 года назад +3

    Good

  • @panthaganiravichandra716
    @panthaganiravichandra716 2 года назад +3

    Week on former maoist interview cheyandi sir

  • @gorlanagurnaidu725
    @gorlanagurnaidu725 2 года назад +2

    Nice

  • @jayanthyadav7454
    @jayanthyadav7454 2 года назад +4

    Hi sir karimnagar lo vuntunna peddapalli commander chandranna (bandarapu mallaiah) ni interview cheyandi sir...

  • @యువమిత్ర
    @యువమిత్ర 2 года назад +2

    Mahadevpur mandal maddhulapalli village lo seenanna nu interview cheyandi sir

  • @shambalaravinder3066
    @shambalaravinder3066 2 года назад +3

    లాల్సాలం కామ్రేడ్

  • @venkatyadav1242
    @venkatyadav1242 2 года назад +5

    Sarikonda ma ure ashok anna ante apatlo oka hero

  • @PagidiDharmaiah
    @PagidiDharmaiah 4 месяца назад +1

    telangananews

  • @anandkoti1134
    @anandkoti1134 6 месяцев назад +1

    Youth should be disciplined

  • @SandeepJanardhan
    @SandeepJanardhan 10 месяцев назад +2

    Who is that lawyer he stated

  • @ksayedhussain5389
    @ksayedhussain5389 Год назад +2

    God ANYHA

  • @Sai-cd1ts
    @Sai-cd1ts Год назад +4

    Meeru cheppe story vintunte meere police convert la unnaru.

  • @srikanthgoud2608
    @srikanthgoud2608 2 года назад +3

    Anna amangal cottion mill kada ci&si naku thliyadu kani . 97 r 98 lo anukunta . Spot lo encounter

  • @iracreations1937
    @iracreations1937 2 года назад +2

    ఎడిటింగ్ లో చాల విషయాలు cut చేశారు ( beep మ్యూట్ కాకుండ)

  • @buchendharergala2722
    @buchendharergala2722 2 года назад +2

    nuvvu oooo1

  • @katmodemadhukar4118
    @katmodemadhukar4118 2 года назад +2

    Lal salam anna dhalamlo nenu. Vastanu. Anna

  • @drakesh17
    @drakesh17 Год назад +2

    I once experienced one of his scenarios involving water close to a water bore. A mother yelled at her kid and bet him much, cleaning the bore with all the water he filled in a bucket. This happened almost 20years ago. from that day I never felt to go back to that lane or met people in my village.
    God should save these people who show caste feelings. wish long live Humanity especially in these villages

  • @chandu4849
    @chandu4849 2 года назад +5

    35:11 near by our village.ma village lo kuda land eppincharu. Ashok nagar colony undi sir

  • @kalavenachandu4972
    @kalavenachandu4972 2 года назад +2

    🚩✊🚩

  • @SandeepJanardhan
    @SandeepJanardhan 2 года назад +3

    Which is his native village?

  • @jayanthyadav7454
    @jayanthyadav7454 2 года назад +8

    తన మాటలు వింటుంటే తనే పెద్ద కవర్ట్ లాగా అనిపిస్తుంది .....

  • @khadeerluck8344
    @khadeerluck8344 2 года назад +4

    7th class lo unnapudu... amrabad and mannanur police station Pai attack aindi

  • @vinaykumarmekala9560
    @vinaykumarmekala9560 2 года назад +2

    Samajamlo janardhan annalanti vallu vuntene samajam maaruthundhi

  • @abdulrahman1903
    @abdulrahman1903 2 года назад +3

    Do more interviews of naxalite,maoist

  • @sirimallevijay5923
    @sirimallevijay5923 2 года назад +2

    Lal salam🙏🙏🙏

  • @saikrishna-je2oc
    @saikrishna-je2oc 2 года назад +2

    Annalaku lal salam

  • @swethavenkat2741
    @swethavenkat2741 2 года назад +2

    Anna malli mee kaalam malli raavali

  • @srinu132
    @srinu132 Год назад +4

    Malli annalu ravali ippudu police lu over action chestunnaru?

  • @hanumanthudurga1983
    @hanumanthudurga1983 2 года назад +2

    🙏🙏 sir

  • @sivabyalla9867
    @sivabyalla9867 Год назад +2

    Lal salam

  • @pawanpawan4411
    @pawanpawan4411 2 года назад +6

    నువ్వు జోలీ చెప్తున్నావ్ అన్న

  • @egraju1334
    @egraju1334 Год назад +2

    లాల్ సలాం

  • @jhansikatta8525
    @jhansikatta8525 Год назад +2

    🙏🙏🙏🤝🤝🤝

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr Год назад +2

    Anna nevu mogodvi sabash

  • @rajuyadavraju5147
    @rajuyadavraju5147 2 года назад +2

    Malli annalu ravali

  • @umaprakash3847
    @umaprakash3847 Год назад +1

    Eeayana chepindhi Ela vundhi ante chocolate ki biscuit laki dabbuleka chesa ani cheptunatlu vundhi

  • @sridharannalldass4288
    @sridharannalldass4288 Год назад +2

    His prounciation .un able to understand

  • @PhD-CESS
    @PhD-CESS 2 года назад +2

    Please remove adds

  • @mohdghouseghouse3145
    @mohdghouseghouse3145 2 года назад +2

    మత్తులో నేను ఒకని

  • @sreesrisailam2431
    @sreesrisailam2431 2 года назад +7

    Bhongir lo naxalite Lu evaru lera

    • @mdbahaduralibahadurali8600
      @mdbahaduralibahadurali8600 2 года назад +2

      Anna lu anagaria0na vargala Asha jyothulu meeru meeku lalsalaam

    • @gshiva3530
      @gshiva3530 2 года назад +3

      వీడు పోలీస్ లకు కోవర్ట్ గ మరి ఉద్యమకారుల ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని టాక్ వుంది వీడికి చదువు రాదు సగం అబద్ధాలు చెప్పినాడు. వీపనగండ్ల లో మోహన్ రెడ్డి అలియాస్ తెలంగాణ గంగన్న అలియాస్ గజ్జల గంగన్న ఇతను ప్రముఖ సెంట్రల్ కమిటీ మెంబర్ ఉద్యమానికి బాగా పురుడు పోసిన వ్యక్తి ఇతని గురించి చెప్పడం లేదు. వీడు తాగుబోతు, ఇంటర్వ్యూలో తాగను అని అబద్ధాలు చెప్తున్నాడు. నిజమైన కమ్యూనిస్టు భావాలు లేవు

    • @sreesrisailam2431
      @sreesrisailam2431 2 года назад +3

      @@gshiva3530 yes bayya you can see DCP Seethram sir interview he confirmed the same

    • @జనగర్జన
      @జనగర్జన Год назад +1

      ​​@@gshiva3530గంగన్న వునడ అన్న ఇప్పుడు

    • @gshiva3530
      @gshiva3530 Год назад +1

      వీడే 12 లక్షల రివార్డు తీసుకొని తిరుపతిలో అతని అతని ఆచూకీ గురించి చెప్పి పోలీసులకు పట్టించి ఎన్కౌంటర్ చేయించాడు

  • @anasuryan
    @anasuryan 10 месяцев назад +2

  • @udayleninvanam4035
    @udayleninvanam4035 2 года назад +2

    Beep sound thesiveyandi please

  • @Kiran9521
    @Kiran9521 3 месяца назад +1

    0.75x

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr Год назад +1

    Janardhan anna nevu mogodivi

  • @NawinYeruva
    @NawinYeruva 5 месяцев назад +2

    Endhuko fake muchatlu chepthundu anpesthundi