జంపన్న గారు మీరంటే నాకు చాలా గౌరవం. మీరు ఆ సమయంలో పార్టీ తరఫున చేసిన సేవలు అమోఘమైనవి. అసలు నిజంగా కుటుంబాన్ని వదిలి, బంధువుల్ని వదిలి వన్య ప్రాణులు ఉండే అడవుల్ని ఆవాసాలుగా చేసుకుని మీరు ప్రజలకు చేసిన సేవలు అమోఘమైనియమైనవి. మీలాంటి వారిసేవల వల్లనేఈరోజు చాలా ప్రాంతాలలో అంటే దేశం కావచ్చు, లేదా మన తెలంగాణ ప్రాంతం మొత్తం కావచ్చు చాలా మంది అట్టడుగు వర్గాల రైతులందరూభూమిని సాగు చేసుకుంటూ, కేవలం పోడు భూమి మీద ఆధారపడి జీవనం సాగించే వాళ్ళు చాలామంది ఉన్నారు దానిలో మా కుటుంబం ఒకటి. మీరు ఉద్యమానికి వచ్చిన సమయంలో ముఖ్యమైన సమస్య భూస్వామ్య వ్యవస్థ మరియు పోడు వ్యవస్థ. ఎన్ని తరాలు మారినా ప్రభుత్వాలు డబ్బున్న వాళ్ళ కి, భూస్వాములకు అంటే ప్రస్తుత తెలంగాణ భాషలో పెట్టుబడిదారులకు ప్రయోజనాలు కలిగించే విధంగా ఆలోచిస్తూనే ఉంటాయి. వాళ్ల కోసమే రక్షణ ఏర్పాట్లు చేస్తూ ఉంటాయి. మీ సందేశాన్ని విన్న తర్వాత ఆ రోజుల్లో నేను ఎందుకు పుట్టలేదు, నీతో కలిసి ఎందుకు పని చేయలేక పోయాను అని బాధ కలుగుతుంది క్షమించండి. కృతజ్ఞతలు........
Dear Muralidhar, Unlike so called journalists your approach towards guest is good.... Listening to their complete response and then your questioning is highly appreciated...
సర్ మీ ఇంటర్వ్యూలు అంటే నాకు చాలా ఇష్టం. అలానే నక్సలిజం అంటే కూడా..ఈ ఇంటర్వ్యూ లో మీరు వారి యొక్క కార్యకలాపాలు తెలుసుకోలేదు..అంటే అసలు మొత్తం ఎంత మంది ఉండచ్చు..ఒక రాష్ట్రానికి ఒక ర్రాష్ట్రానికి సంబంధం ఉంటుందా.. సెంట్రల్ కమిటీ సభ్యులు ఎంత మంది ఉంటారు ...వాళ్ళ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంత మంది ఉంటారు...కింద సభ్యులు ఎవరు చెప్తే వింటారు.
నిజవే....గవర్నమెంట్, ఆ కార్యకలాపాలకు కూడా బడ్జెట్ ఇచ్చి శాంక్షన్ స్ట్రెంత్, యాక్టువల్ స్ట్రెంత్, జమా ఖర్చులు మీద ఏ.జీ. ఆడిట్ అన్నీ ఉంటే ....ఓపెన్ గానే చెప్పేవారు.
థాంక్స్ for I dream Media introduce జంపన్న , ఈ జంపన్న వల్ల మా villege 20 ecro land సాగు చేస్తున్నారు ప్రజలు when I child to still మా తాతయ్య చెప్పే వాడు...
హలో మురళి గారు.. మీ ఇంటర్వ్యూలు చాలా చాలా అద్భుతం. మీరు చేసే ఇంటర్వ్యూల వలన చాలా మంది లైఫ్ మీద కాంఫిడెన్స్ తెచ్చుకుంటున్నారు... అంటే IAS, IPS or Rtrd.employees నుండి చాలా జ్ఞానం నేర్చుకుంటున్నారు. అలానే ex.prisoners నుండి తెలిసి తెలియని వయసులో ఎలా చెడుకు ఎలా దూరంగా ఉండాలి అనేవి నేర్చుకుంటున్నారు.. మీరు indirect గా యువత మంచి దారిలో ఉంటూ జీవితాన్ని ఎలా జయించాలో నేర్పుతున్నందుకు మీకు నా పదాభివందలు... అలానే కొంచం rtrd.Army (real heros of india) వాళ్ళను కూడా చేయండి...
మావోయిస్ట్ పార్టీ గురించి ఇంత స్పష్టంగా ఇప్పటి దాకా ఎవ్వరూ చెప్పలేదు.జంపన్న వంటి విప్లవ మెధావిని దూరం చేసుకోవడం ఆ పార్టీకి తీరని నష్టం. మంచి ఇంటర్వ్యూ చేసిన మురళి గారికి అభినందనలు..
Became a fan and daily watcher of your interviews Murali Garu..keep doing more interviews like this in every field experts, ideal candidate. Meru prashnche vidi vinalu baga nachindi..
అన్నా మీరు చెప్పినట్లు అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు కూడా అన్నలు ఉంటే బాగుండు అని ఆలోచిస్తున్నారు. అన్నలు ఉంటే సమాజంలో జరుగుతున్న కొన్ని అరాచకాలకు అడ్డుకట్ట పడే దేమో
Muralidhar garu am such a big fan of u Actually I worked for MNC , my office timings are 8am to 5pm but I use to go 5Am to 2pm then I came back from office I use to watch the youtube videos one day I watched I dream media interview Dhanivalla 2 states politics n news , especially IPS interviews chudadam chala nachedi ala gadusthunna time lo oka roju DCP avinash mahanthi n SP abhishek mahanthi videos valla chala inspire ayyanu so appudu nen dicide ayyanu that I should study civils then immediately i resigned my job and started civils preparation, one day I ll come in front of you with my interview as an IPS officer On that day I ll tell you how I inspired by I dream Electronics media can bring the movement and resolution & revolution in all the matters , especially in maladministration
bhanu prakash tq 4 for getting inspired ,it means a lot when people get motivated and work towards developing our society . Wishing you all d best and hope you reach your goal.
bhanu prakash thank u for getting inspired. It means a lot when our efforts motivate people towards working better. wishing u all d best and hope u successfully reach your goal.
నక్సల్స్ Maoists అందరికి విజ్ఞప్తి మీరు అడవిలో పడుతున్న కష్టంలో పది శాతం సాధారణ జన స్రవంతి (ప్రజల్లోకి)లోకి వచ్చి కష్టండితే మీరు చాలా అద్భుతమైన అభివృద్దిని మార్పుని పేద మరియు మధ్యతరగతి వర్గాల్లో చూడొచ్చు , ఇక్కడున్న రాజకీయ దుర్మార్లులు ఈ ప్రజలకి మంచి పాలన అందించటలేదు
Fantastic session & enthusiastic rejoinders for posed questions by Ex-Member. This interview revamped me and contemplated to spend more time.While watching,once again i personally refurbished my intentions about the ongoing situations in society. Whether economic reforms in 1991 were good or bad , is a dilemma question which raises in me,even now.I feel that economic reforms in our democracy created opportunities for Investors, but still laborer is struggling to achieve normal economic status.In fact,Investors were outstretched for different scopes in business activities such as construction, politics, corporate, mining etc...,other side inequality still exists.
Present Scenario: 1)Worthwhile time spent by a student in education institution is completely mesmerizing towards money making and technology, careerism, etc... 2)Most of the government servants were hypnotized by politicians for their benefits in making a way for easy access and cyclical structure of corruption starts with pity corruption by ends by involving normal citizen to bribe officials. This became daily convention as part of their job 3) As comrade said, people are becoming self-obsessed with money mind. This is creating a hard thrust to earn more. 4)In case of corporate , we can found them everywhere in our country.Leading in supermarkets, cinema halls, private travels, private educational institutions, private hospitals, private hotels, private hostels etc.. everywhere lies. 5)Matter of ideology i.e., who believed in equality is sparking to none of the youth.In chapter of rural youth there is no identity to mobilize and make aware of corporate system. Still we can consider many points to have a better write-up. Most of them were choosing safe havens to survive and easy ways to escape.In fact why can’t they question the government. When it will happen in our country ? Often we use to heard that , India is great country diversified with large territories and influenced by cultural heritage etc… those marks were there once upon on a time,but in today’s reality we are using them to advertise in social media and those patriotic ideas, different ideologies were not inculcated into youth minds by many elders. Only reason is that, youth are diversifying in technology itself and were not able see with other perspectives. I strongly feel that, as like Maoism, Naxalism, Fascism, Socialism, Journalism…. Techism will emerge as a new notion in upcoming epoch and period will sways with investors if there were no reforms in our so called democratic country. In short, Need of the hour is to follow up reforms in education and corporate system and especially in government sector to bring transparency and quick solutions for justice. Muralidhar Sir, my heartfelt thanks to you for interacting him in such a wonderful manner. I feel that, instead of normal subject class,we can learn more from this interview.
మీరు చెప్పిన మాటలలో వాస్తవం చాలా ఉంది కానీ కార్పొరేట్ పెట్టుబడిదారి వ్యవస్థ కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలో ,ప్రజాతో ఉప్పుడు ఉన్న కమ్యూనిస్టు పార్టీల ఆశించిన స్థాయిలో పోరాటాలు చేయలేక పోతున్నాయి పై గా అధికారం ఉన్న రాష్ట్రాల్లో ఇదే కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతన్నయే
ప్రజాస్వామ్యమా....అదెక్కడ సారూ...అదొక ముసుగు....రాచరికం నడుస్తుంది...కుటుంబ పాలనలు, కుల పాలనలు నడుస్తున్నాయి. రక్షణ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. డబ్బు, డబ్బు, డబ్బు......దోచెయ్.
సార్ ఐఏఎస్ ఐపీఎస్ మరియు మావోయిస్టులు నక్సలైట్లతో ఇంటర్వ్యూలు చాలా బాగున్నాయి సార్ జ్ఞాపకాల అనేది చాలా బాగున్నాయి కానీ ఒక విషయం నక్సలైట్ ఉన్నన్ని రోజులు చాలా పల్లెల్లో గాని అడవుల్లో గాని ఆ పాటలు కానీ అటువంటి మావోయిస్టు నక్సలైటు పేదలకు ఒక్కటే రైతులు కార్మికులు కాదు ప్రతి ఒక్కరికి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో పోలీసులు కావచ్చు ప్రజా నాయకులు కావచ్చు ఎవరికైనా సరే బాధలో ఉన్న ఇప్పుడు సహాయం చేసే వాళ్లను ఆదరించే వాళ్లే లే మావోయిస్టులే దొంగ దెబ్బ తీసిన ప్రభుత్వము మావోయిస్టులను అంతం చేయడం అంత మంచిది కాదు వాళ్లను అరెస్ట్ చేయండి కానీ చంపేయంకడి ప్లీజ్ విప్లవం వర్ధిల్లాలి అమరవీరుల ఆశయాలు కొనియాడాలి జై మావోయిస్ట్ లాల్ సలాం విప్లవం వర్ధిల్లాలి
జంపన్న గారు మీరంటే నాకు చాలా గౌరవం.
మీరు ఆ సమయంలో పార్టీ తరఫున చేసిన సేవలు అమోఘమైనవి. అసలు నిజంగా కుటుంబాన్ని వదిలి, బంధువుల్ని వదిలి వన్య ప్రాణులు ఉండే అడవుల్ని ఆవాసాలుగా చేసుకుని మీరు ప్రజలకు చేసిన సేవలు అమోఘమైనియమైనవి. మీలాంటి వారిసేవల వల్లనేఈరోజు చాలా ప్రాంతాలలో అంటే దేశం కావచ్చు, లేదా మన తెలంగాణ ప్రాంతం మొత్తం కావచ్చు చాలా మంది అట్టడుగు వర్గాల రైతులందరూభూమిని సాగు చేసుకుంటూ, కేవలం పోడు భూమి మీద ఆధారపడి జీవనం సాగించే వాళ్ళు చాలామంది ఉన్నారు దానిలో మా కుటుంబం ఒకటి. మీరు ఉద్యమానికి వచ్చిన సమయంలో ముఖ్యమైన సమస్య భూస్వామ్య వ్యవస్థ మరియు పోడు వ్యవస్థ. ఎన్ని తరాలు మారినా ప్రభుత్వాలు డబ్బున్న వాళ్ళ కి, భూస్వాములకు అంటే ప్రస్తుత తెలంగాణ భాషలో పెట్టుబడిదారులకు ప్రయోజనాలు కలిగించే విధంగా ఆలోచిస్తూనే ఉంటాయి. వాళ్ల కోసమే రక్షణ ఏర్పాట్లు చేస్తూ ఉంటాయి. మీ సందేశాన్ని విన్న తర్వాత ఆ రోజుల్లో నేను ఎందుకు పుట్టలేదు, నీతో కలిసి ఎందుకు పని చేయలేక పోయాను అని బాధ కలుగుతుంది క్షమించండి. కృతజ్ఞతలు........
,జంపన్న నీకు లాల్ సలామ్ నీతి నిజాయితీ నిలువెత్తు జంపన్న 🙏🙏🙏
అన్న మిరు రెడ్డి వర్గానికి చెందినవారు ప్రజాలా గురించీ మి జీవితాన్ని అంకితం చేసినారు.మికు లాలా సలామ్.👏👏👏🇨🇳🇨🇳🇨🇳🚩🚩🚩🚩🚩🚩
Dear Muralidhar,
Unlike so called journalists your approach towards guest is good.... Listening to their complete response and then your questioning is highly appreciated...
Siva pmp p0 PPTpp lol ILp0p mpp l0ppm MP pmm mppp0pp Pmmp 0 photos please Pmmp p platform p0 photos p
సర్ మీ ఇంటర్వ్యూలు అంటే నాకు చాలా ఇష్టం. అలానే నక్సలిజం అంటే కూడా..ఈ ఇంటర్వ్యూ లో మీరు వారి యొక్క కార్యకలాపాలు తెలుసుకోలేదు..అంటే అసలు మొత్తం ఎంత మంది ఉండచ్చు..ఒక రాష్ట్రానికి ఒక ర్రాష్ట్రానికి సంబంధం ఉంటుందా.. సెంట్రల్ కమిటీ సభ్యులు ఎంత మంది ఉంటారు ...వాళ్ళ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంత మంది ఉంటారు...కింద సభ్యులు ఎవరు చెప్తే వింటారు.
నిజవే....గవర్నమెంట్, ఆ కార్యకలాపాలకు కూడా బడ్జెట్ ఇచ్చి శాంక్షన్ స్ట్రెంత్, యాక్టువల్ స్ట్రెంత్, జమా ఖర్చులు మీద ఏ.జీ. ఆడిట్ అన్నీ ఉంటే ....ఓపెన్ గానే చెప్పేవారు.
జంపన్న నువ్వు ఇంటిలిజెంట్,నీ మాటలు ఇప్పటి వారి ఆలోచన లకు మించి ఉన్నాయి 🎉🎉🎉🎉
థాంక్స్ for I dream Media introduce జంపన్న , ఈ జంపన్న వల్ల మా villege 20 ecro land సాగు చేస్తున్నారు ప్రజలు when I child to still మా తాతయ్య చెప్పే వాడు...
i guess I'm kinda off topic but does anybody know of a good site to stream newly released series online ?
@Hector Kyson i watch on Flixzone. You can find it by googling =)
Jampanna stareď journey Mahadevpur ..
My village..I respect sir..u r voice
హలో మురళి గారు.. మీ ఇంటర్వ్యూలు చాలా చాలా అద్భుతం. మీరు చేసే ఇంటర్వ్యూల వలన చాలా మంది లైఫ్ మీద కాంఫిడెన్స్ తెచ్చుకుంటున్నారు... అంటే IAS, IPS or Rtrd.employees నుండి చాలా జ్ఞానం నేర్చుకుంటున్నారు. అలానే ex.prisoners నుండి తెలిసి తెలియని వయసులో ఎలా చెడుకు ఎలా దూరంగా ఉండాలి అనేవి నేర్చుకుంటున్నారు.. మీరు indirect గా యువత మంచి దారిలో ఉంటూ జీవితాన్ని ఎలా జయించాలో నేర్పుతున్నందుకు మీకు నా పదాభివందలు... అలానే కొంచం rtrd.Army (real heros of india) వాళ్ళను కూడా చేయండి...
RAJASEKHAR K Tq very much
మావోయిస్ట్ పార్టీ గురించి ఇంత స్పష్టంగా ఇప్పటి దాకా ఎవ్వరూ చెప్పలేదు.జంపన్న వంటి విప్లవ మెధావిని దూరం చేసుకోవడం ఆ పార్టీకి తీరని నష్టం.
మంచి ఇంటర్వ్యూ చేసిన మురళి గారికి అభినందనలు..
@@muralidharbalivada1069 iam naveen junarist plz Anna your mobile no...
జంపన్న గారు మాటల్లో చాలా నిజాయితీ ఉంది ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అడ్రస్ తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్! ఇలాంటి వారి కి ఏదైనా సహాయం చెయ్యాలి
@kiran . like komkore.i..lml..l.lkl..
Lllkl.lk..l.ll.l.kmk.. . .lMljllj.l...lm.l..l.ljl.j.ll..l... .. . ..kjlk.kk.h.kml.
M..k.lmm..m
L
L.j...ll..jlm...b...L.m..
@kiran . like komkore.i..lml..l.lkl..
Lllkl.lk..l.ll.l.kmk.. . .lMljllj.l...lm.l..l.ljl.j.ll..l... .. . ..kjlk.kk.h.kml.
M..k.lmm..m
L
L.j...ll..jlm...b...L.m...
Naku telusu
Jampanna is sincere in his interview and also informative on policies of naxal movement
రాజకీయం లోకి రావాలి మీలాంటి వారు....
ఒక్క మంచి పరిపాలన రావాలి
Vote alochimchi vesthe vunna valle correct ga vumtaru
Interviewing ex maoists s really appreaciate
Anil Kumar tq
Became a fan and daily watcher of your interviews Murali Garu..keep doing more interviews like this in every field experts, ideal candidate. Meru prashnche vidi vinalu baga nachindi..
Good interview . He is not aggressive but he has good principles and followed entered his life
అన్నా మీరు చెప్పినట్లు అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు కూడా అన్నలు ఉంటే బాగుండు అని ఆలోచిస్తున్నారు. అన్నలు ఉంటే సమాజంలో జరుగుతున్న కొన్ని అరాచకాలకు అడ్డుకట్ట పడే దేమో
one of the inspiring character sir
Murali sir I'm completely addicted ur interview s 👏
I'm also
Chaduvkondi first...Chaduvkotaniki matrame Mimmalnj collegeki pamisthunnaru
@@turumellasanjeev4211 iam a lecturur.....not student
Muralidhar garu am such a big fan of u
Actually I worked for MNC , my office timings are 8am to 5pm but I use to go 5Am to 2pm then I came back from office I use to watch the youtube videos one day I watched I dream media interview Dhanivalla 2 states politics n news , especially IPS interviews chudadam chala nachedi ala gadusthunna time lo oka roju DCP avinash mahanthi n SP abhishek mahanthi videos valla chala inspire ayyanu so appudu nen dicide ayyanu that I should study civils then immediately i resigned my job and started civils preparation, one day I ll come in front of you with my interview as an IPS officer
On that day I ll tell you how I inspired by I dream
Electronics media can bring the movement and resolution & revolution in all the matters , especially in maladministration
bhanu prakash tq 4 for getting inspired ,it means a lot when people get motivated and work towards developing our society . Wishing you all d best and hope you reach your goal.
bhanu prakash thank u for getting inspired. It means a lot when our efforts motivate people towards working better. wishing u all d best and hope u successfully reach your goal.
All the best bro
muralidhar balivada thank you sir one day definitely I ll come in front of u as my designation as IPS
satya kiran tq bro
అన్నా అట్టడుగు పీడిత ప్రజల కన్నీళ్లు తుడవడానికి (మీరు రెడ్డి అయిన) పాటుపడినందుకు మీకు పాదాబివందనాలు.
Anna youth ki manchi sandesham echaru
@@sridharthumma9011 to
నిజవే....అన్నల పుణ్యమా అని అట్టడుగు పీడిత ప్రజలు పరమాన్నం తింటున్నారు రోజూ....వాళ్ళ ముఖాల్లో సంతొషాన్ని కొలవడానికి కొలమానమే లేదు....
కానీ
Pp₩₩₩
I really respect this anchor
Hats off Jampanna👏👏👏
Thank you Murali Garu. Iam your follower.
ratna kar tq
@@muralidharbalivada1069 anna నల్లమల లో పనిచేసినా మావోయిస్టు లను అండ్ సాంబశివుడు గురుంచి interwe చేయండి సర్
@@muralidharbalivada1069 please sar
అవును సార్ అన్నలు ఉన్నప్పుడే గ్రామాల్లో బాగుండేది
💯 Right
all naxalites are anti national. buses schools exchanges bomb blast cheyyadam villa great work
@@santhoshkumar-ds6cu cy
@@santhoshkumar-ds6cu agreed but valla siddanthalu chala baguntay bro
@@nocastejagadeesh2463 okkappudu bagundevi. appatlo janalu kuda support chesaru. kaani ippudu kaadu. appatlo police julum vundedi.
My favorite interviewer is muralidhar garu...Mr. cool..
Jampanna మేధావి వారు లేకపోతే అల్లకల్లోలం అయితది సార్ కు దండాలు
Hi Murali Garu, I’m Kumar from USA, I will watch all your shows, Thanks for your innovative interviews
Thank you kumar
He has a brilliant mind, kindly enter into politics sir you will be a good leader.
నక్సల్స్ Maoists అందరికి విజ్ఞప్తి మీరు అడవిలో పడుతున్న కష్టంలో పది శాతం సాధారణ జన స్రవంతి (ప్రజల్లోకి)లోకి వచ్చి కష్టండితే మీరు చాలా అద్భుతమైన అభివృద్దిని మార్పుని పేద మరియు మధ్యతరగతి వర్గాల్లో చూడొచ్చు , ఇక్కడున్న రాజకీయ దుర్మార్లులు ఈ ప్రజలకి మంచి పాలన అందించటలేదు
Interview start's from 7:00
మీ త్యాగాలు గొప్పవి అన్న లాల్ సలాం
He is excellent ethics and values
Thanq muralidhar...this is my favourite program and I am fan of u.
Vara Prasad tq
@@muralidharbalivada1069 please interview with dappu ramesh
Really exlent & genuine speech
Murali sir great interview
thanks to i dreams and selute to jampanna
GREAT IDEOLOGY ...OUR POLITICIANS SHOULD BE CHANGE THEIR ATTITUDE TOWARDS SOCIAL SERVICE. MAOIST PARTY IDEOLOGY HAD VERY ETHICS VALUES.
Super
Haha that’s y he came out 😂
I'm always following this program
Murali sir you my inspiration sir...
అన్నలు మీకు వందనాలు 🙏🙏🙏
Babu.C.P.I
Medhavulu medhavulu ante nen evaro anukunna,hats off sir
అన్నా మీరూ చాలా బాగా మాట్లాడారు కానీ ఇప్పుడు సమాజం అన్యాయాన్ని ప్రశ్నించడం లేదు నాకెందుకు లే అనుకుంటున్నారు ఇది మారాలని నేను కూడా కోరుకుంటున్న 🙏🙏🙏
Journalist Muralidhar sir Better than Nagaraju.
Worst questions asking with Great Leader by Nagaraju.
Muralidhar sir is far Better.
Good Job Sir
Inspiring character ..
Uyv
మీకు జోకులెయ్యడం రాదే
Fantastic session & enthusiastic rejoinders for posed questions by Ex-Member. This interview revamped me and contemplated to spend more time.While watching,once again i personally refurbished my intentions about the ongoing situations in society.
Whether economic reforms in 1991 were good or bad , is a dilemma question which raises in me,even now.I feel that economic reforms in our democracy created opportunities for Investors, but still laborer is struggling to achieve normal economic status.In fact,Investors were outstretched for different scopes in business activities such as construction, politics, corporate, mining etc...,other side inequality still exists.
Present Scenario:
1)Worthwhile time spent by a student in education institution is completely mesmerizing towards money making and technology, careerism, etc...
2)Most of the government servants were hypnotized by politicians for their benefits in making a way for easy access and cyclical structure of corruption starts with pity corruption by ends by involving normal citizen to bribe officials. This became daily convention as part of their job
3) As comrade said, people are becoming self-obsessed with money mind. This is creating a hard thrust to earn more.
4)In case of corporate , we can found them everywhere in our country.Leading in supermarkets, cinema halls, private travels, private educational institutions, private hospitals, private hotels, private hostels etc.. everywhere lies.
5)Matter of ideology i.e., who believed in equality is sparking to none of the youth.In chapter of rural youth there is no identity to mobilize and make aware of corporate system.
Still we can consider many points to have a better write-up. Most of them were choosing safe havens to survive and easy ways to escape.In fact why can’t they question the government. When it will happen in our country ?
Often we use to heard that , India is great country diversified with large territories and influenced by cultural heritage etc… those marks were there once upon on a time,but in today’s reality we are using them to advertise in social media and those patriotic ideas, different ideologies were not inculcated into youth minds by many elders. Only reason is that, youth are diversifying in technology itself and were not able see with other perspectives. I strongly feel that, as like Maoism, Naxalism, Fascism, Socialism, Journalism…. Techism will emerge as a new notion in upcoming epoch and period will sways with investors if there were no reforms in our so called democratic country. In short, Need of the hour is to follow up reforms in education and corporate system and especially in government sector to bring transparency and quick solutions for justice.
Muralidhar Sir, my heartfelt thanks to you for interacting him in such a wonderful manner.
I feel that, instead of normal subject class,we can learn more from this interview.
U Kireeti Sagar tq
Japanna garu....good personality.......
The great jampanna garu .
లాల్ సలామ్ అన్నా...
Iam a cpm party follower but i saw this interview know the naxliets moral values and ethecis
Nice interview sir....thank u both
Anna super i am ur big fan nenu oka SI POLICE koduku
Narayan from ballari karnataka
నరసింహ. రెడ్డి. గారు. మీరు. మంచి. మనసు. ఉన్న. మహ. రాజు.మీ.మంగి. నరసింహ. రెడ్డి.. శ్రీకాకుళం.జిల్లా. .
Salute ur sacrifice s
Why this interview called as crime confession. There is no crime he did.. He is social reformer.. He is in war.. Everything is fair in war..
hmm really??
Escaping from war is also fair....?????????????
super..inspirative interview
Thanks Muralidhar Garu.. nice interviews with ex moists.. continue this with moist interviews
అన్నా చాలా బాగా చెప్పారు
Super message sir..
I am big fan of this program
Iam Also bro
Narayana kavati...Hi bro same initial 😊
Muralidhar garu meeru interview chesae vidhanam vallanae meevanni interviews chusthunnam
మీరు చెప్పిన ఎన్నో విషయాలు పటేల్ సుధాకర్ పుస్తకం లో ఉన్నాయి
good to share experience
Super anchor I respect you sir
Good interview jampanna garu
Super murali garu jai hind👳
Sir you are great leader
muralidhar gaaru mee interview vidanam baguntundi
Meeru challaga undali
Sir you are good human being
Anna adbutamaina vislesana
Meru chepinattu samajam gurunchi velaaru Mee maatlalalone artam avtondi
Meeku paadabivandanam
Jai comrades ,lal salam
Samajam kosam anni tyagam chesaru
Nijanga meeru devullu🙏🙏🙏
I think you are real hero.
Good interview
100% Time of1:35:49 Taking yes
మీరు చెప్పిన మాటలలో వాస్తవం చాలా ఉంది కానీ కార్పొరేట్ పెట్టుబడిదారి వ్యవస్థ కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలో ,ప్రజాతో ఉప్పుడు ఉన్న కమ్యూనిస్టు పార్టీల ఆశించిన స్థాయిలో పోరాటాలు చేయలేక పోతున్నాయి పై గా
అధికారం ఉన్న రాష్ట్రాల్లో ఇదే కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతన్నయే
Okkasari Kerala government chudu
ప్రజాస్వామ్యమా....అదెక్కడ సారూ...అదొక ముసుగు....రాచరికం నడుస్తుంది...కుటుంబ పాలనలు, కుల పాలనలు నడుస్తున్నాయి. రక్షణ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. డబ్బు, డబ్బు, డబ్బు......దోచెయ్.
🚩🚩🚩Annalu miku na lalsalm 🚩🚩🚩🚩🚩🚩🚩viplavam vardhilali 🚩🚩🚩
Super jampannasir
Your great
Lal salam...
Good information
Murali garu thanQ again. marenavareki arthika sahayam cheyali .samajam.
Bheem Reddy k
He is a warrior,social reformer,bhooswamula dourjanyam paina poratalu chesaru
🙏🙏🙏🙏....sir...
chala manchi vision tho matladaru !
సోవియెట్ యూనియన్ ప్రోద్బలంతో ప్రారంభమైన పీపుల్స్ వార్ గ్రూప్ ని మావోయిస్టు పార్టీగా ఎందుకు పేరు మార్చారు? చైనా నిధులకోసమేగా?
సార్ ఐఏఎస్ ఐపీఎస్ మరియు మావోయిస్టులు నక్సలైట్లతో ఇంటర్వ్యూలు చాలా బాగున్నాయి సార్ జ్ఞాపకాల అనేది చాలా బాగున్నాయి కానీ ఒక విషయం నక్సలైట్ ఉన్నన్ని రోజులు చాలా పల్లెల్లో గాని అడవుల్లో గాని ఆ పాటలు కానీ అటువంటి మావోయిస్టు నక్సలైటు పేదలకు ఒక్కటే రైతులు కార్మికులు కాదు ప్రతి ఒక్కరికి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో పోలీసులు కావచ్చు ప్రజా నాయకులు కావచ్చు ఎవరికైనా సరే బాధలో ఉన్న ఇప్పుడు సహాయం చేసే వాళ్లను ఆదరించే వాళ్లే లే మావోయిస్టులే దొంగ దెబ్బ తీసిన ప్రభుత్వము మావోయిస్టులను అంతం చేయడం అంత మంచిది కాదు వాళ్లను అరెస్ట్ చేయండి కానీ చంపేయంకడి ప్లీజ్ విప్లవం వర్ధిల్లాలి అమరవీరుల ఆశయాలు కొనియాడాలి జై మావోయిస్ట్ లాల్ సలాం విప్లవం వర్ధిల్లాలి
✊✊✊✊✊
Super annaa
rithulu gurinchi baga chepparu
yes sir
corporate
pettubadidari vayavstha
Lal salam✊✊
సార్ మీ ఇంటర్వ్యూస్ బాగుంటాయి కానీ ప్రోమో చాలా లెంగ్టి గా ఉన్నాయ్.కొద్దిగా చూడండి.
@17.29 Dhamodhar Reddy
Most powerful Candidate
Lokam lo enthomandii ibhandhulathone brathukuthunarandii. Manam kooda anthee ., Kastapadakunda sukham radhuu adhi jagamerigina sathyam. Kastam lekunda sukhani korukovadhuu. Emilekunda putadam Mana chethuloo ledhuu emii sadinchakunda peragadam thappu ., Adhi Mana chethulonee vundii vunadantlo kastapadii hundhaga brathakalii.
Present youth antha kooda nerchukovalsinadhi kastapadadam ., Thalli kooda kastapadalenu naku pillalu vadhu anikuntunda?? Ala anukunte Mana janmaa vuntundaa? Meree chepandii . Ippudu vuna government lo andariki vupadhi dorukundhi try cheyali manam , correct way ni choosi cheskoni aa margam lo nadavalii , andharitho anandanga brathakalii ,, thapppa .... Ela thupaki patukonii kathulathoo adhavi baata patakandii ..idhi oka indian citizen ga na vinapam. Jeevitham Chala chinadhii vundantlo anandanga bratakandiii. Don't expect more luxary from life.
Anna neepadalaku namaskaram.
Jampanna surrendered correct time,correct reason.maoist maowist
Very good interview Murali Garu
Jampanna power ful candidate kani anni vishayalu cheppaledu,encounters gurunchi skip chesadu
Good
Oka Goppa nayakudu ni chusanu.....anipistundi 👍
First time Anna
Muralidhar norella Betti vintunnadu
Jampanna ne alochanalu e society ki ento awasaram
Correct ga chepaaru bro
Is tha reyal Hero annyya jai jampanna