Ex Maoists Kathula Ravindar & Lakshmi Full Interview | Crime Confessions With Muralidhar #48

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 734

  • @damodharachari2314
    @damodharachari2314 4 года назад +52

    చాలా మంచి పనిచేస్తున్నారు
    అన్న గారి ఆలోచన వచ్చింది 💐💐💐💐🤝🤝

  • @karnakaryadavmyaraboina3677
    @karnakaryadavmyaraboina3677 4 года назад +123

    మీరు చేసే సేవలకు పాధాభివందనాలు అక్క మీలాంటి మంచి మనుషులకు ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్న మా ఊరు ఆలేర్ దగ్గర అక్క

    • @vssstv9466
      @vssstv9466 4 года назад +4

      tq anna

    • @kambalapallyrajesh393
      @kambalapallyrajesh393 4 года назад +5

      మీరు నిజంగా హీరో సర్ మేమల్ని కలవాలని మీతో ఫోటో దిగాలని ఉంది ఏదో ఒక్క రోజు కలుస్తా సర్. నల్గొండ నుంచి వస్తాను సర్

    • @sahadevvemula2853
      @sahadevvemula2853 3 года назад +1

      Akka & anna miru great lallsalam akka

    • @bakkaiahmyana2124
      @bakkaiahmyana2124 3 года назад +1

      @@vssstv9466 0

    • @chnagarjunanagarjun2811
      @chnagarjunanagarjun2811 2 года назад

      ,

  • @nimmachetlavenkataiah1458
    @nimmachetlavenkataiah1458 4 года назад +21

    మీరు ఈ సమాజానికి ఆదర్శంగా ఉన్నారు.మీకు వందనాలు

  • @satishganta8991
    @satishganta8991 2 года назад +7

    ఇద్దరి పోరాటాలు - ex-change of firings - escapes... ఒక action thriller episodes లా ఉన్నాయి... Anyhow గొప్ప ఆశయం - బాధ్యత భుజాలపై వేసుకున్నారు... అంతా మంచి జరగాలని కోరుకుంటూ... 👍🙏💐

  • @adityanagendra6245
    @adityanagendra6245 4 года назад +96

    ఆనాధలు మరియు సమాజం మీద మీకు వున్న ప్రేమ మీ కళ్ళలో చూస్తుంటే నా కళ్లలో నీళ్ళు వస్తున్నాయి. మీకు చదువు లేకున్నా సమాజానికి మీరు ఈరోజు సంస్కారాన్ని మరియు చదువు ని నేర్పుతున్నారు. 🙏

  • @omkar3616
    @omkar3616 3 года назад +14

    మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి కావాలి సార్...🙏🙏🙏🙏❤️

  • @radhakrishnarao1171
    @radhakrishnarao1171 4 года назад +109

    ఒక లక్ష్య సాధన కోసం నిరంతర శ్రామికులైన మీ జీవితాలు ధన్యం.

  • @hree_talk1011
    @hree_talk1011 3 года назад +5

    Muralidhar Garu I respect u alott..Ur doing great job..I'm so happy to a part of I dream

  • @narkudimahalaxmi1891
    @narkudimahalaxmi1891 4 года назад +32

    అన్న మరియు అక్క మీరు నిండు నూరేళ్లు చల్లగా బతకాలి మీరూ చేయాలనుకున్న పని చేయండి .... మిమ్మల్ని కలుస్తాను ... జనగామ వచ్చి ... నాకు ఉన్నంత లో ఆశ్రమానికి సహాయం చేస్తా అన్న.....

    • @vssstv9466
      @vssstv9466 4 года назад +1

      tq anna🙏🙏🙏🙏🙏

  • @motivational_3699
    @motivational_3699 4 года назад +65

    మీ త్యాగం మాకు తెలుసు అన్న, అక్క ఎందుకంటే మేము ఉండేది మీరు ఉద్యమం చేసిన పల్లెల్లోనే మీరు అనుభవించిన కష్టాలు మాకు తెలుసు మీరు ప్రజలకోసం ఎన్నో చేశారు చేస్తున్నారు కూడా మీ త్యాగానికి లాల్ సలాం✊ జై కామ్రేడ్✊

  • @dileepreddy995
    @dileepreddy995 4 года назад +6

    From 1:25:56 to 1:26:13..
    నేను కొద్ది సంవత్సరాల క్రితం రాసుకున్న ఒక డైలాగ్ మీరు ఆ టైమ్ gap లో చెప్పిన మాటలకి పెర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అండి..
    నీ జేబులో ఒక్క రూపాయి కూడా లేనపుడు,
    కను చూపు మేరలో నీకు సహాయపడే వాడు ఒక్కడు కూడా లేనపుడు,
    విధి నిన్ను నిస్సహాయుడిని చేసి ఏకపక్షంగా ఓడిస్తున్నపుడు,
    సాయంత్రపు చీకటి మబ్బులు నిన్ను కమ్మేస్తున్నపుడు..
    ఎదగడానికి నీ దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం 'నీ ఆలోచనలు'
    ----- నీ ఆలోచనలే నీ పెట్టుబడి

  • @jayakrishnabogi7192
    @jayakrishnabogi7192 4 года назад +16

    గొప్ప ప్రేరణాత్మక జీవితాలు. సమాజం కోసం జీవించడం ఒక గొప్ప ఆలోచన.

  • @srujanveer191
    @srujanveer191 4 года назад +11

    మీ సేవా కార్యక్రమాలు ఇకముందు ఇలాగే కొనసాగాలని...........ఎంతోమంది అనాదలకు అమ్మా నాన్న ఐన మీకు చేతులెత్తి మొక్కుతున్న.

  • @ksriharsha5398
    @ksriharsha5398 4 года назад +72

    మీరు సమాజం కోసం పడ్డ కష్టాలకు జోహార్, మిగతా జీవితం మొత్తం సమాజ సేవలో సంతోషంగా వుండాలి

  • @srinivasakrishnamanu6045
    @srinivasakrishnamanu6045 4 года назад +11

    Flash back chala bagundi. Mee seva ki joharlu. Inka elane udyama spoorti tho munduku saagalani aashishthoo..... mee fan..🙏🙏🌸

  • @kuncharammanikanth9339
    @kuncharammanikanth9339 4 года назад +6

    best interview....idreams doing good job instead of interviewing reputed amd masked heros and police...u interview this kind of people we all can know real world

  • @nunedavidson9290
    @nunedavidson9290 4 года назад +51

    సూపర్ అక్క నీకు పాదాభివందనం

  • @manuexpressions2301
    @manuexpressions2301 2 года назад +36

    నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాలు త్యాగం చేసిన మీరు ధన్యులు..🙏

  • @boyaramudu9522
    @boyaramudu9522 4 года назад +126

    మీరు నిండు నూరేళ్లు జీవించాలి ఆ దేవున్ని
    ప్రార్థిస్తున్నాను

  • @chinnayyakandavalli5019
    @chinnayyakandavalli5019 4 года назад +3

    నాటి పరిస్థితులు తగ్గట్టు మీరు పోరుబాట పట్టిన. ప్రస్తుత పరిస్థితుల్లో తగ్గట్టు ఎంతో ఎంతోమంది ఆ బాధ్యులను దీనులనుతీర్చిదిద్దిన నేటి సమాజంలో తగ్గట్టుగా వాళ్లని మంచం అందుకు మీకు నా శతకోటి వందనాలు అమ్మ.. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను తల్లి...

  • @amulavijayasagaramulavijay2292
    @amulavijayasagaramulavijay2292 4 года назад +12

    🙏🙏🙏🌼🏵️🌸💐🌷🥀🌻🌺🙏🙏 అన్నా వదినకు రైతు బిడ్డ పేదవాడు పేదవాడి కోసం నక్సలైట్ గా అడవిలో ఎన్నో కష్టాలు పడి మల్లి జనజీవన స్రవంతిలోకి వచ్చి పేద పిల్లలకు అనాధాశ్రమం విద్య ఆదరిస్తున్న మీ ఇద్దరికీ పాదాభివందనాలు ప్రాణాలతో బయట వచ్చి పోలీసులు కూడా పేద రైతు బిడ్డలని తెలుసుకుని కూడా మీరు ఎన్కౌంటర్ చేయలేదు అందుకు మిమ్ములను ఆ భగవంతుడు రక్షించాడు

  • @shaikriyaz1987
    @shaikriyaz1987 4 года назад +12

    🙏🙏🙏 one of the best interview in I dream channel

  • @sandeepponnam6458
    @sandeepponnam6458 3 года назад +4

    ప్రజల కోసం ఎలా పనిచేయాలి అని మిమ్మల్ని చూసి మన రాజకీయ నాయకులు నేర్చుకోవాలి...అసలైన ప్రజా నాయకులు మీరు...లాల్ సలాం కామ్రేడ్🙏

  • @mskkrnable
    @mskkrnable 4 года назад +19

    Muralidhar Garu selut gopa gopavalandharni enka gopaga chupisthuru ... Keep it up 👍 I'm big fan of your videos ✊

  • @vinodsv5066
    @vinodsv5066 4 года назад +7

    మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా ఉండాలని ఆశిస్తూ ఇలాంటి మంచి పనులు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను

  • @vasupalliamarnath5435
    @vasupalliamarnath5435 4 года назад +5

    మీ ఆశయం చాలా గొప్పది.మీ దంపతులకు దేవుడు అన్నీ విధాలుగా తోడు ఉండాలని. నేను దేవున్ని ప్రార్దిస్తాను.

  • @harikrishna-xi2tk
    @harikrishna-xi2tk 4 года назад +3

    Entha manchi interview 1st time chustunna meru chese seva e deshaniki adarsham miku padabhivandanam 🙏🙏🙏

  • @saip5107
    @saip5107 4 года назад +21

    GREAT COUPLE. I WISH YOU A HAPPY LIFE IN YOUR REMAINING JOURNEY. విద్య, అధ్యయనం మీ జీవన విధానం గా సుఖ సంతోషాలు తో జీవించాలని కోరుకుంటున్నాను.

  • @దృతరాష్ట్రుడుదుర్యోధనుడు

    నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడే సైన్యం అంతులేని గుండె ధైర్యం

  • @chandrashekarsheelam147
    @chandrashekarsheelam147 4 года назад +25

    అక్క మీ పోరాట స్ఫర్తి కి పాదాభివందనం 🙏🙏🙏

  • @sadanandamyara8534
    @sadanandamyara8534 3 года назад +9

    అనాధ పిల్లలను,అందులో అమ్మాయిలను అక్కున చేర్చుకుని వారికీ జీవితాన్ని ఇచ్చి భవితకు భరోసాగా నిలబడిన మీ దంపతులకు 🙏🙏

  • @saipraneeth9589
    @saipraneeth9589 4 года назад +14

    Touched with this interview.... Want to visit this once

  • @vishwavarnoji5512
    @vishwavarnoji5512 4 года назад +5

    Best interview of i dream

  • @ulokesh2006
    @ulokesh2006 4 года назад +75

    మీ స్మైల్ చాలా బాగుంది అక్క

  • @shavvathu2212
    @shavvathu2212 4 года назад +41

    అక్కా నీకు పాదాభివందనం........

  • @srinivasvadlurijangaonvadl7308
    @srinivasvadlurijangaonvadl7308 4 года назад +10

    Good job u both are inspiration to society

  • @siddeswr.msiddeswr.m233
    @siddeswr.msiddeswr.m233 4 года назад +29

    అన్న మీరు యువత కు ఇచ్చిన స్పూర్తితో ముందుకు సాగాలి మీ ఆలోచన విధానం కరక్ట్.

  • @saikrishnateja6533
    @saikrishnateja6533 4 года назад +4

    Akka me interview motham chusanu nenu vijayawada lo vuntanu chala inspiring ga vundi me story and transformation akka
    Nejam me kalmasham lene prema ku hats off Akka
    Lakshyam kosam panichesi valu chala arudu akka
    Memalini nenu thapakunda kalustha akka Jangaon lo
    Salute Akka 🙏🙏🙏🙏

    • @vssstv9466
      @vssstv9466 4 года назад

      థ్యాంక్స్ అన్న

  • @yugandarreddy5482
    @yugandarreddy5482 4 года назад +10

    Really great Sir both of you

  • @kalepumaheswararao4293
    @kalepumaheswararao4293 4 года назад +28

    మీ ఇద్దరికి వందనాలమ్మ... మీరు చేసే మంచి పనికి చేతనైన సాయం చేస్తాను

    • @vssstv9466
      @vssstv9466 4 года назад +2

      tq 🙏🙏🙏🙏🙏

  • @bharathchilakaraju
    @bharathchilakaraju 4 года назад +41

    Best interview in all interviews of I dream genuine interview with genuine people 👍🏻👌🏻

  • @TSRAONZB
    @TSRAONZB 2 года назад +2

    1:05 వద్ద.. నిజాంబాదులో పడకల్ గ్రామం లో నక్సలైట్ లను 200 పోలీసులు చుట్టుముట్టారు. వారు దాక్కున్న ఇంట్లో గ్రనేడ్స్ వేశారని పేపర్ లో వచ్చింది. పెంట బొంద.. పెండ కుప్ప లో దాక్కొని 2 రోజుల పాటు అందులోనే ఉండి, పోలీసులకు మస్క కొట్టి పారిపోయిన నక్సలైట్ పేరు "స్వామి"

  • @perurimuralikumar6713
    @perurimuralikumar6713 4 года назад +6

    You are doing Great work Annaa

  • @haritumuluri2735
    @haritumuluri2735 4 года назад +2

    Salute to both of you.. Chala confidence icharu mee interview lo

  • @13_13_6oud
    @13_13_6oud 4 года назад +4

    Really Great of you both sir and madam 🙏✊🚩

  • @HariKrishna-om4uy
    @HariKrishna-om4uy 4 года назад +12

    U both done a great job.. All the best.

  • @prameelkumar28
    @prameelkumar28 4 года назад +6

    I dream number lo edi number one interview superrrr

  • @mallikarjunnaik1258
    @mallikarjunnaik1258 4 года назад +85

    ఎన్ని ఒడుదొడుగులు ఉన్న మీరు మంచి ఆశయoతో మొదలు పెట్టిన పనికి ఎపుడు మీకు దేవుడి ఆశిషులు ఉండాలి అని కోరుకుంటున్నాను

  • @rameshchowdaryk2948
    @rameshchowdaryk2948 3 года назад +4

    Lal Salam Comrade's 🙏🙏🙏🙏 really very happy to see you both with smiles ...

  • @shazhellboy2270
    @shazhellboy2270 4 года назад +17

    I'm so emotional your strength in beggier yours crouge no skip I watch this interview

  • @Raja-zq1bw
    @Raja-zq1bw 4 года назад +259

    అమ్మా నిన్ను చూస్తుంటే కల్మషం లేని మనసు అని అనిపిస్తున్నది.

  • @gurrapu777
    @gurrapu777 4 года назад +1

    Thanaks to i dream media

  • @mandapatipraveenkumar1975
    @mandapatipraveenkumar1975 4 года назад +2

    Great Anna....superb words..we are with you..

  • @Yourworld2021
    @Yourworld2021 4 года назад +11

    Always we are with you dear sister and brother

  • @rameshrajukoradala2055
    @rameshrajukoradala2055 4 года назад +16

    Great leaders , great service to the society

  • @pandubiochem
    @pandubiochem 4 года назад +3

    Excellent personalities with humanity ... Real world ...u experienced.. Your life is a good motivation for the upcoming generation to find them self and make the mind stronger

  • @PavanKumar-fx9nw
    @PavanKumar-fx9nw 3 года назад +1

    Wonderful interview sir..

  • @venkateshwarraomarru289
    @venkateshwarraomarru289 3 года назад +2

    Very good interview, All the best

  • @badamsettivasu4388
    @badamsettivasu4388 4 года назад +45

    Salute to both of you 🙏🙏🙏🙏

  • @SampathiFoundationCharity
    @SampathiFoundationCharity 4 года назад +6

    Thank you supporting for the poor children

  • @sambasiva1485
    @sambasiva1485 3 года назад +6

    Meeku bhagavanthudu thoduga margam chuupinchadu god bless both of you sir bakkanna and laxmi medam gaaru.

  • @murarineralla3651
    @murarineralla3651 4 года назад +6

    Superb 💐🙏🙏🙏

  • @Raz...456
    @Raz...456 3 года назад +3

    మీ సేవలు నిస్వార్ధం అయినవి, మీ కష్టాలు చాలా బాధాకరం.. మీరు 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలి

  • @sampathmekala1433
    @sampathmekala1433 4 года назад +6

    Anna miru nijamga devullu Hatts off to you both

  • @chinnayyakandavalli5019
    @chinnayyakandavalli5019 4 года назад +8

    ఈ కల్మషం లేని హృదయం తల్లి ప్రేమను కురిపిస్తుంది అమ్మ. నేటి సమాజానికి ఒక ఈ వేగుచుక్క తల్లి నువ్వు...

  • @prajwavlogs5157
    @prajwavlogs5157 4 года назад +19

    1:06:10 దగ్గర నిజామాబాద్ అధి మ ఊరిలో కామారెడ్డి దగ్గర అమర్ (నర్సింలు)

    • @srinugoud2024
      @srinugoud2024 4 года назад +1

      నిజామాబాద్ జిల్లా జంక్రాన్ పల్లి మండలం పడకల్ గ్రామంలో జరిగింది ఆ ఏన్కౌంటర్

  • @sudhakarsudha2634
    @sudhakarsudha2634 4 года назад +5

    నమస్తే మురళీ గారు..... రవీందర్, లక్ష్మి గార్ల ఆశ్రమం అకౌంట్ నంబర్ ఇవ్వగలరా.... నేను కొంచెం వాళ్ళకి సహాయం చెయ్యాలి అనుకుంటున్న సార్....

  • @karthikmunnangi5605
    @karthikmunnangi5605 4 года назад +8

    అన్న మీ ధైర్యానికి,,అక్క ధైర్యానికి న సలాం...

  • @korenaveenkumar6827
    @korenaveenkumar6827 3 года назад +4

    అన్నా మీరు మాకు ఆదర్శం జై కామ్రేడ్ అన్నా

  • @bollineni
    @bollineni 4 года назад +7

    Great mam🙏🙏

  • @kranthisurineni6449
    @kranthisurineni6449 3 года назад +2

    Super nice interview excellent 👏👏

  • @gopik7216
    @gopik7216 4 года назад +12

    Great couple..🙏🙏🙏

  • @barigellaanji4307
    @barigellaanji4307 2 года назад +2

    మీరు చేసిన ప్రతీ పనీ లో విశ్వాసం ఉంది.. ఇపుడు మీరు లేనoదుకే పోలీస్ la ఆగడాలు ఎక్కువైపోయింది కర్మర బాబ్బు అనీ బ్రతకల్సి వస్తుంది

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 4 года назад +2

    Great Job 🙏

  • @sandilaramakrishna2314
    @sandilaramakrishna2314 4 года назад +11

    ఎంత కష్టంలో అయిన ఇతరులకు మంచి చేయాలనే మీ మనస్సు మీ ఆలోచనలు మిమ్మల్ని కాపాడుతున్నాయి
    మీలాంటి వారు ఈ దేశానికి ఆదర్శము🙏🙏

    • @vssstv9466
      @vssstv9466 4 года назад

      tq anna🙏🙏🙏🙏🙏

  • @saikrishsaikrish7564
    @saikrishsaikrish7564 4 года назад +6

    God bless you both

  • @pmadhusudhan7127
    @pmadhusudhan7127 2 года назад +7

    పార్టీలో పని చేసి దళ కమాండర్లు అని చెప్పి ఎర్రజెండా ముసుగు వేసుకున్న మీరు మూడో తరగతి లో చూసుకున్నాను అని చెబుతున్నారు మార్క్సిస్టు-లెనినిస్టు పార్టీ లో పని చేసిన వాళ్ళు అయితే తుపాకీ చేతపట్టి నువ్వైతే మీరు బొట్టు గాజులు వేసుకుని మీడియా ముందు కూర్చో గలుగుతారా మేడం ఏమీ మాట్లాడుతున్నారు మీరు ఒక కమ్యూనిస్టు పార్టీ మీకు కమ్యూనిస్టు భావజాలం ఉన్నదని ఆ మీడియాలో కి వస్తున్నారా మీరు ప్రతి ఒక్కరూ మీ లాంటి ఆలోచన ఉన్న వాళ్లు అందరూ కూడా ఎర్రజెండా ద్రోహులు దళ కమాండర్ అంటే దళంలో పనిచేసిన వాళ్లు అంటే మాకు తెలుసు

  • @karthikmunnangi5605
    @karthikmunnangi5605 4 года назад +9

    మీ ఇద్దరికి నా శుభాకాంక్షలు,,,

  • @BTEveng
    @BTEveng Год назад

    Good super thank you 🎉🎉🎉🙏🙏🙏

  • @mahesh3409
    @mahesh3409 4 года назад +4

    Great no words...

  • @devi-dp7vi
    @devi-dp7vi 4 года назад +11

    Great interview

  • @subhanishaik3197
    @subhanishaik3197 4 года назад +9

    Salute to you sir

  • @adiytya369
    @adiytya369 4 года назад +6

    I see a determination in your eyes Ravi ji

  • @ladduthakur5839
    @ladduthakur5839 4 года назад +19

    Nice interview, you both are good and most effective inspiration couple for us, Lal Salam Anna

  • @satish8899
    @satish8899 4 года назад +17

    మాది కూడా జనగామ but we are లివింగ్ ఇన్ హైదరాబాద్. మీ ఆర్ఫన్ హోమ్ గురుంచి ఐడియా వుంది. లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ మా స్కూల్ బ్యాచ్ 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరిగితే sum అమౌంట్ collect చేసి మీకు ఇచ్చం బట్ అందరిలాంటి ఆర్ఫన్ హోమ్ అనుకున్నాము. మీ గుర్చ్చి ఈ ఇంటర్వ్యూ చూసాక we are షాక్. మీరు ఒక ఆశయం తో సర్వీస్ చేస్తున్నారు అని అర్ధం అయ్యిది. తప్పకుండ మిమ్మల్ని కలిసి నాకు తోచిన విదంగా సహాయం చేస్తానని తెలియజేస్తున్నాను.

    • @vssstv9466
      @vssstv9466 4 года назад

      థ్యాంక్స్

    • @yannamlakshmikoteswararao3266
      @yannamlakshmikoteswararao3266 4 года назад +1

      Super

    • @vssstv9466
      @vssstv9466 4 года назад

      ఉపేందర్ అన్న తెచ్చి ఇచ్చారు ఇరవై అయిదు సిల్వర్ జూబ్లీ పూర్వ విద్యార్తి సమ్మేళనం సందర్భంగా అందరూ కలిసి ఇచ్చారు అని చెప్పారు ఇచ్చారు చాలా చాలా థాంక్స్ సార్

    • @anandj9270
      @anandj9270 4 года назад

      అన్నగారు కత్థుల సమ్మయ్య మీకు ఎం అవుతారు

    • @vssstv9466
      @vssstv9466 4 года назад

      ఇంటి పేరు ఒకటి కాని అతనిది వేరే జిల్లా మాది వరంగల్ జిల్లా అతనికి మాకు ఎలాంటి చుట్టరికం లేదు కత్తుల అనే ఇంటి పేరు రెడ్డి లు ఉన్నారు యాదవ్ తున్నారు చాలా మందే ఉన్నారు

  • @padmavathibanala6337
    @padmavathibanala6337 3 года назад

    Good information...

  • @srikanthmeesa5236
    @srikanthmeesa5236 4 года назад +11

    Sir super interview we liked it and expecting more interviews of x-naxals .. most inspiring interviews

  • @svlaxman5857
    @svlaxman5857 4 года назад +10

    Really Hatsoff to both of you couples..living with principles ...and following them...and laiding path for orphan...very much satisfied. Nice interview.nice message.

  • @srinugoud2024
    @srinugoud2024 4 года назад +1

    రవిందర్ అన్న చెప్పింది నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి
    మండల్ పడకల్ గ్రామంలో జరిగింది గడ్డం ఆత్మ చరన్ రెడ్డికి చెందిన ఇంటిలో నిమ్మల గంగరెడ్డి ఇచ్చిన సమాచారంతొ పోలీసులు ఆ ఇంటిని గ్రామాన్ని చుట్టిముట్టి ఆ ఇంటిని గ్రానేడ్స్ తొ పేల్చివేసి గోడల్ని కూల్చి కాల్పులు జరిపారు పోలీసులు దళంలో సబ్యులు అందరు చనిపోయారు బాల్కొండ మండలం ఎల్కటూర్ గ్రామానికి చెందిన స్వామి గౌడ్ ఒక్కడు మాత్రం ఎరువు బండిలో దాక్కుని పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకున్నాడు

  • @janagamsheakergoud3608
    @janagamsheakergoud3608 3 года назад +1

    Great sir &madam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @madanacharyrachakonda3043
    @madanacharyrachakonda3043 3 года назад +2

    Hatsup sir great job u don🙏kanpinche devullu miru sir 🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @usehearttoconnect1624
    @usehearttoconnect1624 4 года назад +26

    మీ కలమష౦ లేని మనస్సు కి నా వందనము

  • @brunothelabrador2547
    @brunothelabrador2547 3 года назад +3

    Salute to u both ..ma village e anna dhi akka dhi...nak bava ithadu...Rampet village near kadipikonda kazipet..

  • @allaboutrtcbuses6062
    @allaboutrtcbuses6062 2 года назад +1

    Great job 👏🏽

  • @shazhellboy2270
    @shazhellboy2270 4 года назад +14

    Yours greatful heart I feel you 😇🙏👼 🙏🙏🙏🙏🙏

  • @tejakota572
    @tejakota572 4 года назад +2

    Meru cheppina prathi mata... Meyokka.. Aatma viswasam... Chivariga me uddesham chala goppadi akka... Enno debbalu edurkoni... Sevalo meru undatam... Chala garwakaram.... God bless u

  • @SureshKumarOfficial143
    @SureshKumarOfficial143 3 года назад

    Very goood message...

  • @saadhuchakrapani5462
    @saadhuchakrapani5462 3 года назад +1

    అన్నా మీ లాంటి.వాళ్ళు ఉన్నారు కాబట్టే ఆ రోజుల్లో విప్లవం వర్ధిల్లింది.పేదవాళ్లకు న్యాయం జరిగింది లాల్ సలాం కామ్రేడ్

  • @sreenivasmyakala4832
    @sreenivasmyakala4832 4 года назад +1

    Great work

  • @mr.chanal4796
    @mr.chanal4796 4 года назад +2

    Super episode