కానీ అన్న పాదాభివందనం పేదవారు చూసి చలించిపోయిన మీరు అన్నలు కలసి నక్సలైట్ గా మారి చాలా నీతి నిజాయితీ ఉంది పేదలకు సాయం చేసినందుకు చాలా థాంక్స్ కామ్రేడ్ లాల్ సలాం జనజీవన స్రవంతిలో కలిసిపోయి నందుకు చాలా థాంక్స్ లాల్ సలాం అన్నలకు అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు అమరవీరులకు జోహార్ లాల్ సలాం
అన్న మీకు పాదాభివందనం... మీలాంటి ప్రజలకోసం పని చేయాలి.... మీరు ఉద్యమం నుండి బయటికి వచ్చినప్పటికీ ఉన్నతమైన, ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్న మీకు పాదాభి వందనం
అప్పటి పరిస్తితి ని బట్టి నక్సలైట్లు ప్రజాసేవకులు, ప్రస్తుత రాజకీయ నాయకులు ప్రజలను తీవ్రవాదం వైపు ఆకర్షితులయ్యే విధానాలకు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరం.
అన్న మాది మీ ఊరికి దగ్గర గన్నారం.. న చిన్నతనం లో జఫ్ఫార్గఢ్ లో పోలీసులు ఎంతో మంది అమాయకులను వేదించారు.. మీ మార్గం కరెక్ట్ అన్న.. ఇప్పుడు అవకాశం ఉన్న మీతో రావడానికి నేను సిద్ధం..
I need to share few points in summary, which were dragged from our ex- comrade interview.In very beginning of this, I will give a compliment for all, who works for welfare of people despite of their different ideologies either politically or bureaucratic way or equality. Interview viewers need to watch sindhuram movie(1997) by Raviteja before watching this. Then they can easily compare atrocities done by caste dominants and government servants on poor and vulnerable sections.These downtrodden sections were not allowed to praise their voices for justice. He shared about injustice,education,health,mainly employment & strongly believed that, weapon can demand others to solve the issue at faster instances.In real life once a human inner feelings were resumed against inferiority in that area, definitely youth will revolt.I was very much inspired with one logical point,” growth of trees will depend on environmental conditions”. Here he himself consider as tree , based on society demons domination his life was against government and aspired for equality. Ideology and its consequences : His party ideology is also supportive to marriages, this is appraised to share that human desires to have a companion of opposite gender under any circumstances.In Spite of knowing that guns will harm there relationship, they accepted to exchange there guns. I feel this is better & simplistic in nature.Practically our society norms on marriages were foolish and even waste resources.,promising for people welfare is very attractive.Who ever joins cadres, they will be partially separated from family members.Even though , ideology prefers to hold gun, he should have not done to revolt with bullets. He might have fear to revolt,probably the motivation which was inculcated in him to worse forever.As a group , they need to appraise government developmental activities and needs to demand for peace talks. Attainment of Moksha after a long battle: Forest is hometown for many diseases, I don’t know, how these maoists, tribes and policemen were struggling with health issues.Many of them will be backed only because of Health related issues. Almost two decades, he spent his career with weapons in spite of knowing it’s against govt.As he shared about his early family conditions and realizing value of education, his parents showed a way to hold books were all like familiar to many below poverty line. Role of system : Investigation and interrogation were misled by policemen.Most of innocence people were recruited for police training and they were forced to fight against their own country citizens. After attaining job, they were entering in unknown world. In ground reality trained men are forgetting principles taught in training and were taking part in human rights violation. Frequent training sessions were needed. Conclusion: From his interview, we can conclude and notice that loopholes in system i.e., freedom to judge a vulnerable category by authorities as inequity, Over freedom to corrupt, Submerging poor category who raises questions, continuation of unfair treatment towards women etc.. Youth need to make notice on improper functioning of government system and they need to question the authority . Finally,Wish him and his family to have healthy and better future ahead.Special thanks to Murali sir for making this session so interactive for idream viewers.
ఇప్పుడు ఉన్న పార్టీ లను చూసుకుని ఛాల మంది వేదవలు మురిసి పోతు ఉంటారు అన్నలు కాని జనలా లో ఈ చయతన్యం మీరు ఇచినదే అని తెలియక నాకు తెలిసి ప్రజా సమస్య పరిష్కార ప్రతి పోరాటలో ఎర్రా జెండా పాత్ర తప్పకుండా ుంటుంది అసలు ఎర్రా జెండా లేని పోరాటము విఫలమే
2019 ఈ సంవత్సరాలలో కూడా అలాగనే అంటే ఎక్కడైతే పంచాయతీలు జరుగుతాయో అక్కడ డబ్బులు వసూలు చేసినట్టు వంటి పంచాయతీ కులం అనేది ఉన్నది అది తెలంగాణ కామారెడ్డి జిల్లా ఎల్లంపేట గ్రామం మండలం మాచారెడ్డి అక్కడ అ పంచాయతీ లు పెట్టినప్పుడు ఎవరి తప్పు ఉంది అని చూడరు ఇద్దరి దగ్గర డబ్బులు వసూలు చేస్తారు కావాలంటే అక్కడ పంచాయతీ జరిగేటప్పుడు ఎవరైనా అధికారులు అక్కడ నిల్చుని చూడండి డ్యూటీ లో లేనట్టు నిలబడండి అప్పుడు ఆ ఊరు పరిస్థితి తెలుస్తది అక్కడి నుండి కూడా కొంతమంది లేచారు అన్నలు ఇప్పుడు కూడా అది ఇంకా మారలేదు
చoబాల రవి నా మిత్రుడు,రవి ఇంటర్వ్యూ చూసాక మరియు చాలా మంది నక్సలైట్ ల ఇంటర్వ్యూ లు బాగున్నాయి, ఒక విషయం మీ దృష్టికి తీసుకుస్తున్న, కొండపల్లి సీతారామయ్య. K, G సత్యమూర్తి గార్ల తో పనిచేసిన మురళి అలియాస్ ఛత్రపతి శివాజీ గారి ఇంటర్వ్యూ కూడా చేయండి,, మాజీ నక్సలైట్లు ఒక్కక్కరు ఒక్క విదంగా వారి అనుభవాలు వెలిబుచ్చుతున్నారు, అసలు నక్సల్బరీ నుండి నక్సలైట్ అలియాస్ పీపుల్స్ వార్ పుట్టుటకు K S.. K G గార్లు.
Ending msg is very nice sir.....bcoz the relevance of Maoism has lost. But democracy is giving an opportunity to raise voice against wrong things......nice interview.Thank you
It is not possible to come to power by the maoist party in India. It is better to educate the people and come to power democratically and change the policy.
అంత పెద్ద మహేంద్ర కర్మ ఎటాక్ గురుంచి పూర్తి వివరాలు ఇంతవరకు పబ్లిక్ కు తెలియదు ... జర్నలిస్ట్ గారు ఆ ఎటాక్ గురుంచి లోతైన విశ్లేషణ జరిపితే పాఠకుడికి ఆసక్తి కరంగా ఉంటుండే ....
కానీ అన్న పాదాభివందనం పేదవారు చూసి చలించిపోయిన మీరు అన్నలు కలసి నక్సలైట్ గా మారి చాలా నీతి నిజాయితీ ఉంది పేదలకు సాయం చేసినందుకు చాలా థాంక్స్ కామ్రేడ్ లాల్ సలాం జనజీవన స్రవంతిలో కలిసిపోయి నందుకు చాలా థాంక్స్ లాల్ సలాం అన్నలకు అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు అమరవీరులకు జోహార్ లాల్ సలాం
చాలా బా చేశారు interview. అనవసరమైన questions వేయకుండా neat గా ఉంటుంది మీ style of interview.?గుడ్ లక్
అన్నలు కనుక లేకపోతే చాలా మంది ఇంకా పెత్తందారులు కాలికింద ఉండేవారు.
అన్నలు మీకు వందనాలు 💪✊👏
Lal salam
@@mdr3340 లాల్ సలామ్ 💪
Lalsalam
all salam
bhanuprasad singer.kadiam is 966556070493
అన్న మీకు పాదాభివందనం... మీలాంటి ప్రజలకోసం పని చేయాలి.... మీరు ఉద్యమం నుండి బయటికి వచ్చినప్పటికీ ఉన్నతమైన, ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్న మీకు పాదాభి వందనం
అప్పటి పరిస్తితి ని బట్టి నక్సలైట్లు ప్రజాసేవకులు, ప్రస్తుత రాజకీయ నాయకులు ప్రజలను తీవ్రవాదం వైపు ఆకర్షితులయ్యే విధానాలకు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరం.
So
lllllpllll
ఏది ఏమైనా భారత దేశంలో (విప్లవకారులు,ఉద్యమకారులు, ప్రశ్నించే వారు)నక్షలైట్లు ఉండాలి.
Ara chillar iuri pukoda vallu police nai chapai. Valla family members jeevitam nashanam chasadu kada mari epudu enduko challa mandi bayatiki vachasaru
YES
దోపిడి రాజ్యం ఉన్నంత కాలం
నక్సల్స్ లాగ క్రిమినల్స్ లాగ సామాన్య మానవుడు మారుతాడు.
25yrs chesi rupess techukoledhu ante ni matalone telustundi anna ni comitment ni diryam Niku LAL SALAM
Interview starts 4:10
Tq bro
Tq bro
Thank you Bro
అన్న మాది రాయలసీమ జిల్లాలోని మీ అబిమానులు ఉన్నారు మీ పోరాటాలు కు మా జిల్లాలోను అవసరం లాల్ సలాం అన్న
Ok vastunam thamudu
@@1nani414 anna help
1:15 ఙనఙీవణ స్రవంతిలో కలసిన మావోలలో మీ లాగ ఉన్నతంగా ఆలోచించే వారు చాలా అరుదు అన్న👍👍
P
అన్న మాది మీ ఊరికి దగ్గర గన్నారం.. న చిన్నతనం లో జఫ్ఫార్గఢ్ లో పోలీసులు ఎంతో మంది అమాయకులను వేదించారు.. మీ మార్గం కరెక్ట్ అన్న.. ఇప్పుడు అవకాశం ఉన్న మీతో రావడానికి నేను సిద్ధం..
Your young. You have good feature. Study well become IAS officer. Then serve people
IAS also following in order of political leadars
కర్ణాటక, మహారాష్ట్ర, లో ఐఏఎస్, ఐపీస్, లాని మర్డర్ చేసిన మాఫియ ని ఎప్పటికి అరెస్టు చేయలేక పోయారు
Cool crime reporter😃
TV9 Jaffar laga interrupt cheyyadu, he allows the opposite one to speak and finish off their explainations,
williams tq
How many members went to watch "Ooru Manadira - Erra Sainyam | R. Narayana Murthy" Like Here
Anna nynu party Loki vasthanu anna
అన్న నీకు పాదాభివందనం .లాల్ సలామ్
సార్ వరంగల్ చనిపోయిన రామకృష్ణ అలియాస్ పోలెం. సూదర్శన్ రెడ్డి భార్య బారతక్క తో ఇంటర్వ్యూ చేయండి.
Red selit anna
సూపర్ అణా
koduru venugopalreddy
Very candid conversation. Thank you for sharing.
మురళీధర్ గారు.. నైస్ ఇంటర్వూ సర్.... థ్యాంక్యూ
I am biggest fan of muralidhar's interviews.
Murli garu thanks.Ravi anna 🙏
Excellent sir great work
I was impressed by this video. Nice interview
అన్నా గారూ 🙏🙏 సూపర్ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ
Nice anna niku padhabeevandhanam arjun anna
Well spoken interview. Each word is heartfelt
అన్న మీ జీవితం ఆదర్శం
లాల్ సలాం కామ్రేడ్
Well done sir,chala chala chala manchi commitment sir Mee lanti vari Valle udyamam inni rojulu undi tqs
అన్న ని నిజాయితి నచ్చింది పార్టీ మీద చెడు చెప్పలేదు సూపర్...
Meeru. Chala. Hundaga. Entirew. Chesaru. Chala. Chusamu. Chala. Baga. Chestaru. Anna. Kuda. Chala. Nijayiti. Ga. chepparu. God. Bless you
superb interview
Thank you అన్నా...... మీరు చాలా గొప్ప వ్యక్తి అన్నా... !thank you అన్నా!
I need to share few points in summary, which were dragged from our ex- comrade interview.In very beginning of this, I will give a compliment for all, who works for welfare of people despite of their different ideologies either politically or bureaucratic way or equality.
Interview viewers need to watch sindhuram movie(1997) by Raviteja before watching this. Then they can easily compare atrocities done by caste dominants and government servants on poor and vulnerable sections.These downtrodden sections were not allowed to praise their voices for justice.
He shared about injustice,education,health,mainly employment & strongly believed that, weapon can demand others to solve the issue at faster instances.In real life once a human inner feelings were resumed against inferiority in that area, definitely youth will revolt.I was very much inspired with one logical point,” growth of trees will depend on environmental conditions”. Here he himself consider as tree , based on society demons domination his life was against government and aspired for equality.
Ideology and its consequences :
His party ideology is also supportive to marriages, this is appraised to share that human desires to have a companion of opposite gender under any circumstances.In Spite of knowing that guns will harm there relationship, they accepted to exchange there guns. I feel this is better & simplistic in nature.Practically our society norms on marriages were foolish and even waste resources.,promising for people welfare is very attractive.Who ever joins cadres, they will be partially separated from family members.Even though , ideology prefers to hold gun, he should have not done to revolt with bullets. He might have fear to revolt,probably the motivation which was inculcated in him to worse forever.As a group , they need to appraise government developmental activities and needs to demand for peace talks.
Attainment of Moksha after a long battle:
Forest is hometown for many diseases, I don’t know, how these maoists, tribes and policemen were struggling with health issues.Many of them will be backed only because of Health related issues.
Almost two decades, he spent his career with weapons in spite of knowing it’s against govt.As he shared about his early family conditions and realizing value of education, his parents showed a way to hold books were all like familiar to many below poverty line.
Role of system :
Investigation and interrogation were misled by policemen.Most of innocence people were recruited for police training and they were forced to fight against their own country citizens.
After attaining job, they were entering in unknown world. In ground reality trained men are forgetting principles taught in training and were taking part in human rights violation. Frequent training sessions were needed.
Conclusion:
From his interview, we can conclude and notice that loopholes in system i.e., freedom to judge a vulnerable category by authorities as inequity, Over freedom to corrupt, Submerging poor category who raises questions, continuation of unfair treatment towards women etc.. Youth need to make notice on improper functioning of government system and they need to question the authority .
Finally,Wish him and his family to have healthy and better future ahead.Special thanks to Murali sir for making this session so interactive for idream viewers.
U Kireeti Sagar thank you for sharing your points. Idream is always for working towards better society.
ఇప్పుడు ఉన్న పార్టీ లను చూసుకుని ఛాల మంది వేదవలు మురిసి పోతు ఉంటారు అన్నలు
కాని జనలా లో ఈ చయతన్యం మీరు ఇచినదే అని తెలియక
నాకు తెలిసి ప్రజా సమస్య పరిష్కార ప్రతి పోరాటలో ఎర్రా జెండా పాత్ర తప్పకుండా ుంటుంది
అసలు ఎర్రా జెండా లేని పోరాటము విఫలమే
మురళి అన్న నర్శంపేట బుధరావు పేట్ భారతక్క ని ఇంటర్వ్యూ చేయండి, పరకాల దళ కమండర్ గా చేసింది. అప్పటి DCM RK భార్య
😊😊😊😊😊😊😊😊😊😊😊
Murali gaaru very very nice hosting 💐💐💐sir
Excellent interview sir👌
Excellent interview...
Waiting for this video for 3 days
Super lnterview 🙏🙏🙏
హక్కుల కోసం వీరమరణం పొందిన ప్రతి అన్నకి లాల్ సలాం అన్నలు.....
Super interview sir... Lal salam Arjun anna.... Mee valla chala theliyani vishayalu thelusukunnam... Mukyanga mi Nijayathi mi matalalo kanapthundi... Antha pedda viplava veerudi ai undi mi simplicity ki fiida sir.... Govt meku bhoomi vishayam lo thwaraga sahayam cheyalani korkuntunna. Chivariga..
Appudu prajalanu nadipinchae nayakudivi...
Ippudu dheshanni nadipinchae Raithuvi......
Lal salam.......
2019 ఈ సంవత్సరాలలో కూడా అలాగనే అంటే ఎక్కడైతే పంచాయతీలు జరుగుతాయో అక్కడ డబ్బులు వసూలు చేసినట్టు వంటి పంచాయతీ కులం అనేది ఉన్నది అది తెలంగాణ కామారెడ్డి జిల్లా ఎల్లంపేట గ్రామం మండలం మాచారెడ్డి అక్కడ అ పంచాయతీ లు పెట్టినప్పుడు ఎవరి తప్పు ఉంది అని చూడరు ఇద్దరి దగ్గర డబ్బులు వసూలు చేస్తారు కావాలంటే అక్కడ పంచాయతీ జరిగేటప్పుడు ఎవరైనా అధికారులు అక్కడ నిల్చుని చూడండి డ్యూటీ లో లేనట్టు నిలబడండి అప్పుడు ఆ ఊరు పరిస్థితి తెలుస్తది అక్కడి నుండి కూడా కొంతమంది లేచారు అన్నలు ఇప్పుడు కూడా అది ఇంకా మారలేదు
చoబాల రవి నా మిత్రుడు,రవి ఇంటర్వ్యూ చూసాక మరియు చాలా మంది నక్సలైట్ ల ఇంటర్వ్యూ లు బాగున్నాయి,
ఒక విషయం మీ దృష్టికి తీసుకుస్తున్న,
కొండపల్లి సీతారామయ్య. K, G సత్యమూర్తి గార్ల తో పనిచేసిన మురళి అలియాస్ ఛత్రపతి శివాజీ గారి ఇంటర్వ్యూ కూడా చేయండి,, మాజీ నక్సలైట్లు ఒక్కక్కరు ఒక్క విదంగా వారి అనుభవాలు వెలిబుచ్చుతున్నారు, అసలు నక్సల్బరీ నుండి నక్సలైట్ అలియాస్ పీపుల్స్ వార్ పుట్టుటకు K S.. K G గార్లు.
Good interview
అన్న మీ లాంటి లీడర్ ని ఒక సారి చూడాలి
Your way of interview is unique 🙂
Lal salam kamred Ravinder ....
Great interview sir
All the best ur future..
విప్లవం వర్ధిల్లాలి
చాలా క్లియర్ గా మాట్లాడావ్ అన్న..
మీకు ప్రభుత్వం ఇచ్చిన సహాయంతో హాయిగా బ్రతకండి,మీరు కొంచెం అమాయకంగా ఉన్నారు
Hatsoff to your commitment....Salute
లాల్ సలామ్ కామ్రేడ్స్
Ending msg is very nice sir.....bcoz the relevance of Maoism has lost. But democracy is giving an opportunity to raise voice against wrong things......nice interview.Thank you
You are a great human being salute to you
He is from my village
Very nice Anna !
అన్న నాది పెంబర్తి ఇప్పుడు JANGAON లో ఉంటున్న..... నిన్ను కలుస్తా అన్న.....
Same location where Ex-prisoner Narender interviewed
Yessss
Interview starts at 4:03
గుడ్సా ఉసెండి గారితో ఇంటర్వ్యూ చేయండి
Excellent Questions🙋
Better than leaders... officers... artists...no boasting...
Very good interview sir education can give good results but not guns
Vote for good leader. Naaku aa leader janasena state level lo bjp center level lo. Jai Hind
Murali sir you are looking very decent
Lall salaam anna
Murali sir interview baguntadi
Good anna i like u Ravindhra anna u gud
Super Babai
Good
Annalu janam kosam pani chestaru 100% correct
అన్న నువ్వు సూపర్.
Super good 👍🎉🎉🎉
Commander, Deputy commander, members ki dress code ela untado adagandi sirr
Police curraption....thappulekunna land godavallo kalpinchukunaru ipatki undhi jangonlo
Ur right...lalsalam
It is not possible to come to power by the maoist party in India. It is better to educate the people and come to power democratically and change the policy.
Nice person
If possible interview belly lalitha family and sambha shivudu family members
3 to 4 interviews unie already check out ull get
Vinayreddy Gaddam please share link bro.
Ma village he ee annadhi super candy at
@Muralidhar garu, It's good interview, but interviewer should not interrupt you narration of the guest...
సూపర్ అన్న
super
Sir when’s the next police interview, Stephen ravinder
Mee thyaganiki padhabi vandhanalu Anna.
అంత పెద్ద మహేంద్ర కర్మ ఎటాక్ గురుంచి పూర్తి వివరాలు ఇంతవరకు పబ్లిక్ కు తెలియదు ... జర్నలిస్ట్ గారు ఆ ఎటాక్ గురుంచి లోతైన విశ్లేషణ జరిపితే పాఠకుడికి ఆసక్తి కరంగా ఉంటుండే ....
Sir excellent interviews...real estate lo jarge behind scene interview cheyandi sir
Superb anna👍👍👍
Muralidhar Garu 🙏❤️
Government niku help cheyali Anna..adhey nenu korukuntunnanu
Great comred all the best ✊
Miru kanavadani devullu anna lal salam
2020 lu kuda manam mavo support chestunnamu....
Anna nuvvu super
People are realizing the integrity of Maoists again. More and more people are showing interest and are listening to the voice.
You're everything exipiraiction life.
Anna super 🙏🙏🙏
Super interview sir
Laal salam annalu
True person
Anna nuv chepinavi ani nijale aite ne ni commitment ki na selute
Eppatlo oka movie ravali naxalism backdrop lo .
Yess bro sinduram movie Ippudu vachi vuntee definitely super hit ayyedi
@@Kprasadsingerkadiam same opinion Anna naku kooda
My all time ambition bro to make a film on naxal back drop... I'm a upcoming writer... By god grace definitely i can do it
@@SivaSankar-uq3hu all the best bro for your writing ..hope you achieve greater heights
I Salute