"What is the Former Maoist Saying ? A Special Interview with Katthula Padmakka" | QnewsHD

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025

Комментарии • 70

  • @Virat18-w3k
    @Virat18-w3k 2 месяца назад +51

    అది నోటికి ఎన్ని అబద్దాలు వస్తే అన్నీ చెపుతుంది, ఇంటర్వ్యూ అంటే ఫస్ట్ నిజాలు తెలుసుకోవాలి, ఈ ఛానల్ వాళ్ళు 🙏🙏

  • @FrancisMaddimadugu
    @FrancisMaddimadugu 2 месяца назад +31

    ఇంటర్వ్యూ చేయడం రావట్లేదు బ్రో idream murali sir చూడు

    • @venkatyadav5509
      @venkatyadav5509 2 месяца назад +7

      Bro he is new to do interview someone .........understand him

    • @balubokka7082
      @balubokka7082 2 месяца назад

      L​@@venkatyadav5509

  • @Virat18-w3k
    @Virat18-w3k 2 месяца назад +22

    నమస్తే క్కు న్యూస్
    ఈవిడ ఒక ఫ్రాడ్ మీరు ఎంక్వరీచేయకకుండా ఇంటర్వ్యూ చేసారు
    ఈవిడ చెప్పేవాణ్ణి అబదలు
    మంచిగా సాగిపోతున్న కుటుంబాన్ని నాశనం చేసింది ఈమె స్వలాభం కోసం ఒక కుంటుంబాన్ని భార్య 3 పిల్లల జీవితాలని నాశనం చేసింది.
    పాపం వాళ్ళ ఫ్యామిలీ ని ఆగం చేసింది
    వాళ్ళ ఇల్లు & ప్లాట్స్ ఫేక్ రిజిస్ట్రేషన్లు చేసుకొని, ఈవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని అమ్ముకోవడం చేసింది,
    వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ కూడా ఇచ్చారు, వాళ్ళని చంపుతాం అని బెదిరించడం చేసుకుంటా తిరుగుతుంది.
    ఈవిడ అబద్దపు మాటలు చెపుతుంటే మీరు ఎం తెలుసుకోకుండా జనాలకి చూపిస్తున్నారు, ఇది మాత్రం చాలా పెద్ద తప్పు,
    ఇలాంటి వాళ్ళ వల్ల మీకు అన్యాయం జరుగుతే తెలిసిండేది.
    నారాయణపురం & చౌటుప్పల్ లో మహిళసంగాలు ఈమెను చెపులతో కొట్టడం కూడా జరిగింది.
    ఈమె వాళ్ళు ఆస్తులు అన్ని అమ్ముకొని వేరే వ్వక్తి తో పారిపోవడం జరిగింది, ఈలాంటి వాళ్ళని సపోర్ట్ చేయకండి, ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసేముందు అన్ని నిజాలు తెలుసుకొని చేయండి 🙏
    మీ ఛానల్ రేటింంగ్ కోసం, తప్పుడు వ్యక్తులఖ్ని ఇంటర్వ్యూ చేయకండి🙏

    • @pavan-seNa-t3c
      @pavan-seNa-t3c 2 месяца назад +6

      నిజం బ్రదర్

    • @pavan-seNa-t3c
      @pavan-seNa-t3c 2 месяца назад +6

      జనాలకు నిజాలు తెలియాలి బ్రదర్

    • @Virat18-w3k
      @Virat18-w3k 2 месяца назад +6

      అవును

    • @BoyaPavan-u6h
      @BoyaPavan-u6h 2 месяца назад +3

      Correct

  • @chiruramoju529
    @chiruramoju529 2 месяца назад +10

    ఎన్నిరోజులు లేని ఇంటర్వివ్ ఎందుకు ఏస్తుందో edi. కక్షసాధింపు కోసం అనుకుంటా. ఫేక్. edi

  • @Rajugoudsuparsar
    @Rajugoudsuparsar Месяц назад

    Supar akaa🎉

  • @Nkpg8803
    @Nkpg8803 2 месяца назад +19

    Maoist లు చట్టసభలలో BC reservations ఎందుకు demand చెయ్యలేదు

    • @davidmaharaj2770
      @davidmaharaj2770 2 месяца назад

      బీసీలకు ఎస్సీలకు రాజ్యం రావాలని వారికి ఇష్టం ఉండదు
      వాళ్లు ఉద్యమాలు చేయాలి ఓటుకు అతీతంగా పనిచేయాలి అలా అయితేనే ఆ ఓటు అమ్ముడు పోతుంది
      అప్పుడే అగ్రకులాలు ఆ ఓటును కొనుక్కొని రాజ్యంలోకి వస్తారు

  • @BoyaPavan-u6h
    @BoyaPavan-u6h 2 месяца назад +9

    Eme chepevanni abhadalu, chala Mandi jeevithalu nashanam chesindi Edi,
    Edho fraud ,
    Nijalu telusukoni interviews cheyandi brother 🙏🙏🙏

  • @erukalarajaiah846
    @erukalarajaiah846 2 месяца назад +4

    పాత కాలం కాదు చైతన్యవంతం అవుతున్న తెలంగాణ పోలిస్ ! భారత పోలీస్ వ్యవస్థలో బానిస భావజాలం వుంది ! ప్రశ్నించడం పౌరుల హక్కు !

  • @chiruramoju529
    @chiruramoju529 2 месяца назад +6

    అంతే అంటావ్ మరి అందరూ నమ్మాలి
    ఎందుకు పనికి మాలిన మాటలు

  • @RajendarEttam
    @RajendarEttam Месяц назад

    🙏🙏

  • @balarajua3510
    @balarajua3510 2 месяца назад +2

    రిజర్వేషన్స్ పెట్టింది అందుకే...!కొన్ని వేల సంవత్సరాల నుంచి చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు కఠినమైన పనులు చేయించుకొని డబ్బు ఇవ్వకుండా పూర్తి పేదవాళ్ళను చేసింది అగ్రవర్ణ వ్యవస్థ(మనువాద వ్యవస్థ).దేశంలోని ప్రతి వ్యవస్థను పరిపుష్ఠం చేయబడింది శూద్రుల ద్వారానే...! అందుకే రాజ్యాంగం రాసేటపుడు ప్రతి విషయాన్ని ద్రృష్ఠిలో పెట్టుకొని రిజర్వేషన్ లను ప్రవేశ పెట్టారు. వేల సంవత్సరాలు కోట్లమందిని దోపిడి చేసిన దానిని తిరిగి ఇవ్వడమే రిజర్వేషన్స్!

  • @Npk1973
    @Npk1973 Месяц назад +2

    ఇది పెక్ న్యూస్ ఎడిటర్ ఎట్లా మిరు ఇంటర్వ్యూ చేస్తున్నారు చెప్పినా మాటలు ఉ..హ.. అంటున్నారు కర్రెట్ ఇంటర్వ్యూ చెయ్యండి సార్ 100% పెక్ న్యూస్ ఎడిటర్ ఏటిసాకిర్ చెయ్యించెవాలు అన్నదీ వారి పెర్లు చెప్పడం లేదు భూస్వామ్య భూములు అమె ఏపెదావారీకి ఇపీంచింది ఒకరి కైన ఇపీయడం జరిగిందా అమె మావోయిస్టు పార్టీ లో పనిచేస్తున్నప్పుడు ఏమైనా గుర్తింపు ఉన్నాయా

  • @mdashrafshortfilms1381
    @mdashrafshortfilms1381 2 месяца назад

    👍✊

  • @UmarUmar-i2n
    @UmarUmar-i2n 2 месяца назад

    அக்கா அருமைஅக்கா

  • @neelanarsihma1291
    @neelanarsihma1291 2 месяца назад

    విజయక్క అలియాస్ ఉషారాణి ఇంటర్వ్యూ చేయండి

  • @MkWoodpolishing
    @MkWoodpolishing 2 месяца назад +4

    నీకు షుగర్ ఉందా అన్న సమాధానం చెప్పేది కాదు ఆగు

  • @rknaidu1383
    @rknaidu1383 2 месяца назад +8

    లాల్ సాలాము అక్క

  • @vickyvj6155
    @vickyvj6155 2 месяца назад +5

    Elanti vallani encourage cheyakandi, evida cheppevanni abhadalu,
    nijalu telusukoni interview cheyandi

  • @aadhimulamrajeshwar1357
    @aadhimulamrajeshwar1357 2 месяца назад +5

    రెడ్ శేల్యూట్

  • @MalleshamKomma-i3j
    @MalleshamKomma-i3j 2 месяца назад

    నిజం cheppku😂అక్క 😢

  • @bogguvenkatesulu3525
    @bogguvenkatesulu3525 2 месяца назад +3

    Super chelli

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 2 месяца назад +2

    Who is supply. Guns ??????

  • @RoshanRoshan-ou1dw
    @RoshanRoshan-ou1dw Месяц назад

    Story bagundhe Rgv

  • @abdulmujeeb8142
    @abdulmujeeb8142 Месяц назад

    . ఈ అక్క ను ఇప్పటిదాకా ఎందుకు ఇంట ర్యూ చేయలేదో......

  • @pavan-seNa-t3c
    @pavan-seNa-t3c 2 месяца назад +8

    ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి, చాలా మంది జీవితాలు నాశనం చేసింది,
    ఇంటర్వ్యూ చేసేముందు నిజాలు తెలుసుకోండి,

    • @Virat18-w3k
      @Virat18-w3k 2 месяца назад +3

      అది నోటికి ఎన్ని అబద్దాలు వస్తే అన్నీ చెపుతుంది, ఇంటర్వ్యూ అంటే ఫస్ట్ నిజాలు తెలుసుకోవాలి

  • @govardhancheripally7026
    @govardhancheripally7026 2 месяца назад +4

    యాంకర్ తొందర పడవద్దు.ఆవిడను పూర్తి గా చెప్పనివ్వండి

  • @vblakshmaiah7527
    @vblakshmaiah7527 2 месяца назад +2

    Ogge Chandra Mouli, ex-maoist nu interview cheyandi

    • @NatureLover-zr8tt
      @NatureLover-zr8tt 2 месяца назад

      ఆకేరు ఛానల్ లో ఉంది బ్రదర్ చుడండి

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 2 месяца назад +1

    ✊✊✊✊✊✊👍🏽👍🏽

  • @yadagirikavali107
    @yadagirikavali107 2 месяца назад +3

    . ఈమె చెప్పుడు మీరు నమ్మి ఈమెను మాను పరిచయం చేసుడు బాగుంది.ఇద్దరికీ ఇద్దరు సరిపోయారు. ఒక నక్సలైటన్ను ఇంటర్యూ చేసేటప్పుడు కనీసం తను మిలిటెంటా, దలసభ్యురాల తెలుసుకోరా....మీరేం ప్రెస్ రా బాబు.

  • @ghana-bc4sx
    @ghana-bc4sx 2 месяца назад +2

    Manonki sugar anukunta😂😂😂

  • @VenreddyDivyaindra
    @VenreddyDivyaindra 2 месяца назад

    😢😢😢😢

  • @Anand-m6f
    @Anand-m6f 2 месяца назад +3

    Aame dalamulo e sthailo Pani chesaro cheppadam ledu

  • @narendarreddynarendarreddy9583
    @narendarreddynarendarreddy9583 2 месяца назад +1

    ఎడ్డి సాకిరి చేపిచ్చే వాళ్ళది పేరు చెప్పు అక్క

  • @pavan-seNa-t3c
    @pavan-seNa-t3c 2 месяца назад +9

    మీరు ప్రాపర్ ఎంక్వరీ చేయకుండా నిజ నిజాలు తెలుసుకోకుండా ఇంటర్వ్యూ చేయడం తప్పు
    ఈమె చెప్పేవాన్ని అబద్ధాలే
    నక్సలిజం ఇదే నేర్పిందా???? పచ్చగా సాగిపోతున్న కుటుంబంని నాశనం చేసి ఈమె స్వలాభం కోసం ఒక కుటుంబంలోని భార్య, ముగ్గురు పిల్లలు జీవితాలని నాశనం చేయమని నేర్పిందా???
    పచ్చి అబద్దలు మాట్లాడుతుంది....
    పెద్ద కుమారుడు 8 వ తరగతి, కూతురు 3వ తరగతి, చిన్న కుమారుడు 1వ తరగతి చదువుతున్న సమయంలో కావాలని వీరి జీవితల్లోకి వచ్చి కుటుంబం ని నాశనం చేసింది నిజం కదా? ??
    అన్యోనం గా ఉన్న భార్య భర్తలనీ పిల్లలని నాశనం చేసి ఈ రోజు లేని అబద్దాలను చెప్తే సమాజం మొకం మీద ఉమ్మేస్తది....

  • @YakasailueYaka
    @YakasailueYaka Месяц назад

    🎉Anna.edho.dongadhi.ani.entarv.chesthunnar.anna.odduanni.abaddale.anthunnaru.virate.anthunnaru

  • @alprasad2440
    @alprasad2440 Месяц назад

    Sudharsan meeru interview chesetapadu vallu cheppedhi vinaali mimmalni meere interview chesukunnatlundhi

  • @narsinghrao4032
    @narsinghrao4032 Месяц назад

    Mavoest And. Kadhar. Leaders. Kalasi. Public. Ni. Gems. Aduthunara. 🤝👀👌😭🤍🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🤍🇮🇳

  • @ashwinikumar3287
    @ashwinikumar3287 2 месяца назад +3

    Niku interview cheyadam radhu

  • @narendarreddynarendarreddy9583
    @narendarreddynarendarreddy9583 2 месяца назад +1

    వాళ్లది పేరు మాత్రం చెప్పవు

  • @srinuthorri125
    @srinuthorri125 2 месяца назад +1

    Thupaaki,,,Bullettu Best,100Shatham

  • @Suresh-e8k6i
    @Suresh-e8k6i Месяц назад

    Evadu ra babu e anchor

  • @madhuvenkanti2531
    @madhuvenkanti2531 2 месяца назад +2

    Interview cheyadam raledu

  • @Anand-m6f
    @Anand-m6f 2 месяца назад

    Interview cheyadamu vasthaledu

  • @RamChander-zd5bl
    @RamChander-zd5bl 2 месяца назад +3

    You are unfit for interview

  • @Colourfulmelodies
    @Colourfulmelodies 2 месяца назад +2

    Thana answer complete cheyanivatledu meru….
    Sudden ga topic change chesetunnaru

  • @gkrishna6321
    @gkrishna6321 2 месяца назад

    E avataram ndi 😂😂😂

  • @chravi616
    @chravi616 2 месяца назад +1

    లాల్ సలామ్ ✊✊

  • @Navinkk100
    @Navinkk100 2 месяца назад

    Nee hair real aa ?

  • @sri5786
    @sri5786 Месяц назад

    Worst anchoring I have ever seen

  • @damodarburra8747
    @damodarburra8747 29 дней назад

    U r unfit for taking interview

  • @santhoshreddykasarlla-ht5oy
    @santhoshreddykasarlla-ht5oy 2 месяца назад

    Nemokam

  • @srisri4602
    @srisri4602 2 месяца назад

    బ్యాలెట్ వద్దు

  • @mekalasrinivasreddy4445
    @mekalasrinivasreddy4445 2 месяца назад +2

    Abbb అబ్బ్ ని యేషలో

  • @mekalasrinivasreddy4445
    @mekalasrinivasreddy4445 2 месяца назад

    అర్గనింజర్ మవోనిస్ట్ ఇంకా ఇంకా గజాల

  • @mekalasrinivasreddy4445
    @mekalasrinivasreddy4445 2 месяца назад +2

    మరి extra ఉన్నది

  • @krgreddy7481
    @krgreddy7481 2 месяца назад +1

    సుదర్శన్ నువ్వు కొంత ప్రిపరేషన్ చేసుకొని ఇంటర్వ్యూ చెయ్......మాటల మధ్యలో స్ర్కిప్టు చూడకు ఆ అనకు అంటే అనకు..... ఒర్త్ఫుల్ క్వషన్స్ అడుగు.....క్రాస్ క్వషన్స్ లేవు అమె చెప్పిన వాటికి ఊకొట్టుడే పనిగా పెట్టుకున్నావు......ఈ ఇంటర్వ్యూ అంతా ఆమె కథ చెపుతుంటే నువ్వు ఊకొట్టినట్టుంది

  • @madhukotramadhu6576
    @madhukotramadhu6576 2 месяца назад

    Mla kavalli sudarshan

  • @chiruramoju529
    @chiruramoju529 2 месяца назад +2

    అంతే అంటావ్ మరి అందరూ నమ్మాలి
    ఎందుకు పనికి మాలిన మాటలు

  • @chiruramoju529
    @chiruramoju529 2 месяца назад +2

    ఎన్నిరోజులు లేని ఇంటర్వివ్ ఎందుకు ఏస్తుందో edi. కక్షసాధింపు కోసం అనుకుంటా. ఫేక్. edi