లవ్వాల గుట్ట నిన్ను లవడిందా కొడుకా..? | Telangana Folk Singer Garjana Song | N9 Media

Поделиться
HTML-код
  • Опубликовано: 17 сен 2024
  • లవ్వాల గుట్ట నిన్ను లవడిందా కొడుకా..? | Telangana Folk Singer Garjana Song | N9 Media
    #telanganafolksongs #garjana #singer_garjana #n9media
    N9 Media " The People's Voice" is a Alternative Telugu News Channel. This Channel Deals with Politics behalf of Common People. N9 Media " The People's Voice" Reporters sent News from Two Telugu States.
    N9 Media " The People's Voice" Generates the Content that Telugu News. Celebrities Interviews, Singers Interviews, Political Interviews, Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, Special Analysis, Andhra Pradesh News, Telugu Comedy, Entertainment And Independent Films. Contact Us for Interviews, Debates and More Information:
    Email:n9mediatelugu@gmail.com
    Follow Us :
    / @n9mediatelugu
    / n9mediatelugu
    / n9media_telugu

Комментарии • 68

  • @kondaparthisanthosh856
    @kondaparthisanthosh856 Год назад +9

    గర్జన పాట కోసం పుట్టాడు గర్జన గానం మాత్రం ప్రజల కోసం పుట్టింది తన రాగం తో ఎన్నో గ్రామాలను మేల్కొలిపాడు చాలా సున్నితమైన మనసు గొప్పలకు పోడు గర్జన చాలా సింగర్ తెలంగాణ లోనే ఈ తరం వాళ్లకు కొందరికి హెల్ది గా లేనట్టు వున్నాడు అంతే ఒరిజినల్ పేరు సుధాకర్ 👏గర్జన సుధాకర్

  • @gopalyadavsingergadwal5647
    @gopalyadavsingergadwal5647 Год назад +15

    అన్న నీ పాటవింటే మళ్ళీ మా గద్వాల ముద్దు బిడ్డ పటెల్ సుధాకర్ రెడ్డి విప్లవ జ్ఞాపకాలను గురుతుకువస్తున్నయ్య్ అన్న ధన్యవాదాలు అన్న మీకు 🎉🎉🎉👌👌👍👍👍🙏🙏🙏🙏🙏

    • @boinividyakar8086
      @boinividyakar8086 11 месяцев назад +3

      కామ్రేడ్. పటేల్ సుధాకర్ రెడ్డి.. జీవిత కాలం అంతా కూడా. పేద ప్రజల కోసమే పని చేశాడు. తనతో ఉన్న తనతో తిన్న జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. కిరాయి నిరంతకులు. అంతమందించొచ్చు కానీ. అందరి గుండెల్లో ఆయన స్థానాన్ని. చెరపలేరు.

  • @venkatpanikera6326
    @venkatpanikera6326 Год назад +24

    గర్జన అన్నగారు నమస్కారం మీరు పాడిన పాట చాలా బాగుంది మీ స్వరం చాలా వినసొంపుగా ఉన్నది ఒక ఉద్యమ వీరున్ని గురించి చాలా బాగా పాడారు

  • @saanvi.recordings.peddapalli
    @saanvi.recordings.peddapalli Год назад +13

    గర్జన అన్న మీ గానం అద్భుతం

  • @rksravankumar4792
    @rksravankumar4792 Год назад +41

    గర్జన అన్న గానం రాగం వయసు రీత్యా అన్ని తగ్గిపోయినవి ఒకప్పుడు ఈ పాట అన్న పడితే సాకి తీస్తే స్టేజ్ మొత్తం గజ్జు మానేది

  • @kannuridurganand246
    @kannuridurganand246 Год назад +4

    లెజండ్ సింగర్ గర్జనన్న.. జై భీం

  • @rajireddykethireddy8905
    @rajireddykethireddy8905 Год назад +6

    గర్జన గ్రేట్ సింగర్ రామగుండం

  • @teddusuresh9653
    @teddusuresh9653 Год назад +6

    నిషేదించిన చోటే నీనదించిన పాట

  • @జనగర్జన
    @జనగర్జన Год назад +14

    నల్లమల యుద్ధ వీరుడు జోహార్ పటేల్ సుధాకర్ రెడ్డి అన్న లాల్ సలాం అన్న

  • @erikillaavinash3370
    @erikillaavinash3370 Год назад +2

    Garjana Uncle Supurb 👏👏

  • @rajendraprasadlingadapu7901
    @rajendraprasadlingadapu7901 Год назад +7

    అన్న గానం గర్జన ను ఏల కలవాలో చెపండి ప్లీజ్

  • @rajugodhuri8792
    @rajugodhuri8792 Год назад +5

    Garjanna Always king

  • @prashanthsandai7754
    @prashanthsandai7754 Год назад +5

    గర్జన గారు మీ గానం మధురం,మీ పాట సుమధురమ్

  • @lingampellirajesh
    @lingampellirajesh Год назад +4

    Anna Vere levellll anna

  • @chirupavangoud2894
    @chirupavangoud2894 Год назад +2

    Iam big fan of you anna

  • @ravindereravena6495
    @ravindereravena6495 Год назад +4

    వీర శూర విప్లవ రణధీర అనే పాట ఒకప్పుడు గర్జన అన్న నూట ఈ పాట వింటే రోమాలు నిక్క పొడిచే టట్టు ఉండేది వయసు రీత్యా పరిస్థితుల రీత్యా కొంత రితం తగ్గిపోయింది ఏదేమైనా నీ స్వరం ఆ దేవుడిచ్చిన గొప్ప వరం హ్యాట్సాఫ్ అన్న

  • @హంసిని
    @హంసిని Год назад +3

    Super Anna ❤❤

  • @bakkidilip4927
    @bakkidilip4927 Год назад +1

    Super anna

  • @sunnyabhay7911
    @sunnyabhay7911 Год назад +3

    Garjana voice ante mamulu voice kaadhu anna

  • @akirajanudance8282
    @akirajanudance8282 Год назад +4

    Boss is back ✊

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 Год назад +1

    కళాకారుల అందరికి ఉద్యమాభివందనం 🙏🙏🙏

  • @srikanthpeddasaigari8107
    @srikanthpeddasaigari8107 Год назад +4

    Na favourite SonG

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 Год назад +1

    లాల్ సలామ్ గర్జన అన్నా 🙏🙏🙏

  • @boinividyakar8086
    @boinividyakar8086 10 месяцев назад +2

    తడవాయి. పల్లెలే కాదు. రాష్ట్రవ్యాప్తంగా తలడిల్లారు. ఒక హాజనుభావుడు. కామ్రేడ్. పటేల్ సుధాకర్ రెడ్డి. జీవితమంతా. పేద ప్రజలకు అండగా ఉండాలని పేదల కోసం జీవితాన్ని. త్యాగం చేసిన గొప్ప ధీరుడు. 🙏 గర్జన లాల్ సలాం మంచి పాట

  • @nimmanisanthoshrao1442
    @nimmanisanthoshrao1442 Год назад +3

    Anna super anna

  • @vaddevaddemalingavaddemali7648
    @vaddevaddemalingavaddemali7648 Год назад +2

    Super song anna🙏

  • @borraborra.yadagiri487
    @borraborra.yadagiri487 Год назад +3

    జోహార్ కామ్రేడ్ పటేల్ సుధాకర్ జోహార్లు జోహార్లు

  • @allultimates8125
    @allultimates8125 Год назад +2

    Super gayakudu

  • @narshayyagattu418
    @narshayyagattu418 Год назад +2

    లాల్ సలాం 🚩🚩🚩🚩🚩✊✊

  • @bkanakarajukanakaraju6661
    @bkanakarajukanakaraju6661 Год назад +2

    Super

  • @rachakondaragalu
    @rachakondaragalu Год назад +9

    నీస్వారమే వింటే సుధాకరా.....
    పులి గర్జనచేసినట్టే సుమస్వరా....

  • @anilmudhiraj7057
    @anilmudhiraj7057 Год назад +6

    Legend singer garjana ana ❤

    • @BollaRajitha-te6te
      @BollaRajitha-te6te Год назад +3

      S my favourite singer garjana garu.I'm Rajitha mudhiraj folk singer tana songs epudu vintuntanu

  • @sadhimunna7291
    @sadhimunna7291 Год назад +3

    King 👑 king is back

  • @sathyamperuka3458
    @sathyamperuka3458 Год назад +2

    Vandanam. Abivandanam. Mittapalli mitramandaliki.

  • @chandudevi3334
    @chandudevi3334 Год назад +2

    ప్రభాకర్ మమ నమస్తే

  • @laxminarayanabyrapaka2893
    @laxminarayanabyrapaka2893 Год назад +2

    గర్జన అన్న నమస్తే

  • @rajithasrimadura478
    @rajithasrimadura478 Год назад +3

    🙏🙏🙏🙏🙏✊️✊️✊️

  • @KumarBoini-e7x
    @KumarBoini-e7x 11 месяцев назад

    Anna supper

  • @pramodkumarmondi211
    @pramodkumarmondi211 Год назад +2

    పోలీస్ మెలిట్రీ వచ్చి నాకు ఇ సాంగ్ కావాలి pls link pls jai బీమ్, లాల్ సలాం

  • @gurappaganesh5494
    @gurappaganesh5494 Год назад +3

    Garjana

  • @NareshEaka
    @NareshEaka 5 месяцев назад

    గర్జన అన్నయ్య తాడాయి పల్లెలన్నీ💯💯

  • @rammurthiudari5456
    @rammurthiudari5456 Год назад +2

    Na Super

  • @teddusuresh9653
    @teddusuresh9653 Год назад +5

    లాల్ సలాం

  • @rajukodepaka3499
    @rajukodepaka3499 Год назад +2

    Anna

  • @sathyamperuka3458
    @sathyamperuka3458 Год назад +2

    Amarhai. Patelsudakarreddy

  • @samalathirupati3245
    @samalathirupati3245 Год назад

    Thammudu garjana

  • @surenderreddy7049
    @surenderreddy7049 Год назад +1

    lal salam

  • @koteshwargoud3250
    @koteshwargoud3250 Год назад +2

    ✊✊🚩🚩🚩

  • @namcharalagopi8457
    @namcharalagopi8457 Год назад +2

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 Год назад

    జోహార్ గద్దర్ అన్న ✊✊✊

  • @gopalyadavsingergadwal5647
    @gopalyadavsingergadwal5647 Год назад +5

    అన్న యుద్ధం లో నువ్వెందుకు ఓడినవు నా బిడ్డ అక్కడ యుద్ధం లో ఓడలేదు కానీ బూటకపు ఎన్కౌంటర్ చేసింది అప్పటి ysr ప్రభుత్వం

  • @user-kp7ts3ki3j
    @user-kp7ts3ki3j 11 месяцев назад

    Red.salute.patel.sudhakar.anna

  • @rajukodepaka3499
    @rajukodepaka3499 Год назад +2

    🐅

  • @SureshMacha-po2dw
    @SureshMacha-po2dw Год назад

    Anna e songs nuvv ok ha appduu padithe Anna Adhi cheppa lemu Anna

  • @yakubreddy7812
    @yakubreddy7812 10 месяцев назад

    🙏🙏🙏😂😂

  • @lasyakarnakargollapelli7761
    @lasyakarnakargollapelli7761 Год назад

    Johar comrade patel sudhakar reddy garjana anna song super

  • @ajayasamanthula6295
    @ajayasamanthula6295 10 месяцев назад

    రచయిత ఎవరు.

  • @SureshMacha-po2dw
    @SureshMacha-po2dw Год назад

    Anna Anna fock singar in back

  • @stylishraju833
    @stylishraju833 Год назад

    Garjana Anna meeru Chala mndhiki thelvadhi Mudhuku randi Anna mLly songs padali Anna

  • @mrgnews
    @mrgnews Год назад +7

    గర్జన అన్న గానం రాగం వయసు రీత్యా అన్ని తగ్గిపోయినవి ఒకప్పుడు ఈ పాట అన్న పడితే సాకి తీస్తే స్టేజ్ మొత్తం గజ్జు మానేది

  • @a.mallesh8418
    @a.mallesh8418 Год назад +2

    Garjana

    • @NareshEaka
      @NareshEaka 5 месяцев назад

      గర్జన సూపర్ అన్న గానం సూపర్ అన్న