తిరుపతి వేంకట కవులు జడ మీద చెప్పిన శృంగార పద్యం - Tirupati Venkata Kavulu - Jada Padyam

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • జెండాపై కపిరాజు, చెల్లియో చెల్లకో, అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడజాత శత్రువే అలిగిననాడు.. .. మొదలైన కృష్ణరాయబారం పద్యాలతో తెలుగువారి గుండెలను ఊయలలలూపిన వారు తిరుపతి వేంకటకవులు. ఇక వీరిలో ఒకరైన చెళ్లపిళ్ళ వేంకటశాస్త్రిగారు కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారికి, పరిశోధక పరమేశ్వరులు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారికి స్వయానా గురువులు కూడా. శతావధాని, మహాపండితుడు, విఖ్యాత కథకులు అయిన శ్రీ వేలూరి శివరామశాస్త్రి గారు కూడా ఈ తిరుపతి వేంకటకవుల శిష్యులే. ఇక ఈ తిరుపతి వేంకట కవులు చేసిన అవధానాలు, ఆశువుగా చెప్పిన వందలకొలది పద్యాలు తెలుగునాట ఎక్కడో ఒకచోట ఇప్పటికీ వినబడుతూనే ఉంటాయి. ఒకసారి గద్వాల్ సంస్థానంలో అవధానం చేశారు ఈ మహాకవులు. ఆ సందర్భంలో గద్వాల్ రాజావారు వారితో.. “స్త్రీలకు రతికేళికి ఉపకరించే అందాలన్నీ ముందువైపే ఉండగా, ఎంతో సొగసైన జడమాత్రం వెనుక వైపు ఎందుకు ఉందంటారు” అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా తిరుపతి వేంకట కవులు చెప్పిన పద్యములేమిటో చూద్దాం..
    #RajanPTSK #TeluguPoetry #TirupatiVenkataKavulu

Комментарии • 48

  • @divakarlasarath4529
    @divakarlasarath4529 4 месяца назад +1

    Enthala chepparu...abba...inthati eyanaki andra desam thala vanchi mrokkama...danyavadamulu

  • @divakarlasarath4529
    @divakarlasarath4529 4 месяца назад +1

    Yenugu nekki naramu..dharaneendrulu mrokkaga nikkinaramu...sanmanamullandhinaramu.. bhahumanamulan grahinchi naramu....
    Evvanini lekka seyaka ...
    Anivarana digvijayambhonarchi...
    Pragna nidhulanchu peru goni naramu...
    Nee valanan saraswathi.❤divakarla venkata sastri gari tirupathi venkata kavula nunchi jalu varina mutya kavya padyam...
    Divakarla sarath.....

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 года назад +9

    సింగారాల పూలజడ.........
    ఓ వయ్యారాల వాలుజడ....
    నీ సిగలో నేను" గిరిమల్లెలై " ఉండిపోనా....
    నీ జడకే నా హృదయం అర్పించినా.......

  • @వీరభద్ర-డ7ఘ
    @వీరభద్ర-డ7ఘ 4 года назад +7

    శృంగార రస హృదయాలకు మాత్రమే హత్తుకుంటుంది.
    వ్యభిచార హృదయాలకు మాత్రం నొచ్చుకుంటుంది.

  • @krishnaupputella8556
    @krishnaupputella8556 3 года назад +9

    అద్భుతమైనటువంటి పద్యము శ్రవణానందకరంగా వినిపించారు ధన్యులము

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 3 года назад +6

    వారు మహానుభావులు. సరస్వతి దేవి కటాక్షం ఉన్నవాళ్లు.🙏

  • @punyalokam519
    @punyalokam519 3 года назад +16

    అసలు మగవాళ్ళకి ఆడవాళ్ళ వెనుక పడే ఆచారం నేర్పింది ఆ వెనుక ఉన్న జడే సుమా...

    • @greencityIND
      @greencityIND 11 месяцев назад

      భలేగ సెలవిచ్చారు.

  • @kaushikviswa1
    @kaushikviswa1 3 года назад +2

    Chaalaachakkaga adigina prasnanu vaari rasikathanu drustilo pettukuni cheppinatlunnadhi

  • @koteswararao5905
    @koteswararao5905 17 дней назад +1

    ❤❤❤very very good 🎉🎉🎉

  • @sirivennelasastry
    @sirivennelasastry 3 года назад +1

    కవులకు భేషజాలు తక్కువ.. ఎక్కుడేం చెప్పాలో దానిని కుండ బద్దలు కొట్టినట్టు చెబుతారు. ఇంకా ఒక కాలంలో ఆమోదయోగ్యమైన మాట వేరొక కాలం వారికి నచ్చక పోవచ్చు. పాత రచనలను ఈకాలపు అద్దంలో చూడటం అనుచితం. అప్పటి సామాజిక పరిస్థితులు మనకు వింతగా ఉండవచ్చు.

  • @yadbhavamtadbhavathi4506
    @yadbhavamtadbhavathi4506 3 года назад +3

    ఆ మహానుభావులు పుట్టిన ఊరిలో పుట్టినందుకు గర్విస్తున్నా...

  • @sameerr0143
    @sameerr0143 3 года назад +3

    Guruji can I request you to tell me where can I buy books which contain collection of poems by venkatakavulu during avadhanam! It will be of great help.

  • @challarao33
    @challarao33 2 года назад +2

    Thanks for posting....

  • @ramakrishnamurthygonella6586
    @ramakrishnamurthygonella6586 4 года назад +5

    అద్భుతం 👌🙏🙏

  • @subbaraob1859
    @subbaraob1859 4 года назад +4

    బాగుంది, కాస్తా శృంగారం పాలు ఎక్కువే

    • @sirivennelasastry
      @sirivennelasastry 3 года назад

      కవులకు భేషజాలు తక్కువ.. ఎక్కుడేం చెప్పాలో అది కుండ బద్దలు కొట్టినట్టు చెబుతారు. ఇంకా ఒక కాలంలో ఆమోదయోగ్యమైన మాట వేరొక కాలం వారికి నచ్చక పోవచ్చు. పాత రచనలను ఈకాలపు అద్దంలో చూడటం అనుచితం. అప్పటి సామాజిక పరిస్థితులు మనకు వింతగా ఉండవచ్చు.

    • @nagarajachetty349
      @nagarajachetty349 3 года назад

      🙏🙏🙏🙏🙏

  • @koushiknsr9603
    @koushiknsr9603 3 года назад +2

    Kundavarapu kavi chodapa padyalau kavali sir

  • @lakshmaiahg665
    @lakshmaiahg665 4 года назад +4

    Nice

  • @telugurakshanavedika9386
    @telugurakshanavedika9386 3 года назад +2

    అద్భుతం

  • @torlikondasambasivarao4863
    @torlikondasambasivarao4863 4 месяца назад

    Super sir

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 года назад +4

    అబ్బబ్బా జడ సాహిత్యం అద్భుతం ....
    ప్రతి వాక్యంలో సరసం ఉట్టిపడతాంది అండి. ఈ వాలుజడ అందాలని లలిత శృంగారంగా చెప్పిన కవులని, పద్యాలని అందించిన మీకు 🙏 లు రాజన్ గారు.

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 2 месяца назад

    23/07/2024

  • @mastermaster5442
    @mastermaster5442 4 года назад +3

    Tq super guruji

  • @BJRao-to3lw
    @BJRao-to3lw 3 года назад +2

    Adhi mana Telugu ante.

  • @kalyanrao5973
    @kalyanrao5973 3 года назад +1

    Adi stree jada anthe

  • @venkatasuryaramaraomuddana9678
    @venkatasuryaramaraomuddana9678 3 года назад +2

    Tq nice

  • @pvba8861
    @pvba8861 3 года назад +1

    అజగవ అర్థం ఏమిటి అండి

    • @pvba8861
      @pvba8861 3 года назад

      అర్థం ఏమిటి అండి

    • @sirivennelasastry
      @sirivennelasastry 3 года назад

      @@pvba8861 పరమేశ్వరుడి వింటి (bow విల్లు) పేరు అజగవ.

  • @vemanavenkateswararao156
    @vemanavenkateswararao156 3 года назад +2

    మహానుభావులు🙏🙏

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 2 года назад +1

    అద్భుతం

  • @anilrajreddy2930
    @anilrajreddy2930 3 года назад +2

    😄

  • @bhargavasitiraju7257
    @bhargavasitiraju7257 3 года назад +1

    SarveJanaSukhinoBhavanti.

  • @kollitrimurtulu2503
    @kollitrimurtulu2503 Год назад +1

    ❤❤❤

  • @koragangadhar5648
    @koragangadhar5648 4 года назад +2

    Goodpoyam sar

  • @nasa94
    @nasa94 4 года назад +2

    😇🤔😉🙏🙏🙏

  • @nagarajum4436
    @nagarajum4436 4 года назад +2

    Super

  • @thirupaluyadav2395
    @thirupaluyadav2395 3 года назад +2

    Excellent

  • @mastermaster5442
    @mastermaster5442 4 года назад +4

    Meru a vishayamu chepinna chala bavuntundhi guruji me voice ki adict ipoyam

  • @venkataraotummala5053
    @venkataraotummala5053 4 года назад

    Asabhyatha lekunda chala chakkaga padyam cheppina theerulone telugu goppatanam undi

  • @sudheerbabugummadi9418
    @sudheerbabugummadi9418 3 года назад +1

    🙏🙏👏👏👏👏👏👏🙏

  • @indusrisanthoshkrishna5760
    @indusrisanthoshkrishna5760 4 года назад +1

    Super sir

  • @RAMPRASAD-ep6uw
    @RAMPRASAD-ep6uw 4 года назад +1

    Thank you sir

  • @premtheking200
    @premtheking200 3 года назад

    👌