కరుణశ్రీ గారి సమస్యాపూరణలు - karunasree samasya puranalu
HTML-код
- Опубликовано: 28 янв 2025
- మరిన్ని "అజగవ" సాహితీ మధురిమల కోసం ఈ క్రిందనున్న లింక్ నొక్కండి!
www.youtube.co...
లంగా ఎత్తి కురంగ నేత్ర కనియెన్ లాంగూల శృంగారమున్
వినగానే అశ్లీలత ధ్వనించేలా ఉన్న సమస్య ఇది. ఇటువంటి సమస్యను, ఎటువంటి అసభ్యతకూ తావు లేకుండా... సర్వజనరంజకంగా పూరించగలగడమే మహాకవుల గొప్పదనం.
ఇంకా....
నీవును నీవును నీవునున్ మరియు నీవును నీవు నీవునున్
రవి కాననిచో కవి కాంచునే గదా
అనే మరో రెండు సమస్యలకు కరుణశ్రీ గారు చేసిన పూరణలే ఈ వీడియో!
#RajanPTSK #Karunasri #SamsyaPooranam
చాలా బాగుందండి
చాలా బావుంది సమస్యా పూరణం కరుణశ్రీ గారికి వందనం 🙏🌹 అందచేసిన మీకు వందనం 🙏🌹
Ajagava channel's literary programs are most welcome since they fill the hearts of the listeners making them forget themselves whether they are on the earth or are they enjoying the celestial beings
Like చేసిన తరువాతే చూసే విధంగా మీ సాహిత్యం వుంటుంది....
You're right!
Super sir
కరుణశ్రీ గారు స్వర్గస్తులైరి ఇది మన అందరికి తెలుసు. మనకు శృంగార భరితమైన ఆనందాన్ని ఇచ్చి, ఇప్పుడు ఆ స్వర్గలోకంలో ఎందరికి ఈ శృంగార కవితను పెంచుతున్నారో. ఇట్లు. గంగరాజు
అద్బుతం
Super Duper!
కరుణశ్రీ గారి పాదాలకు . మీకు నమస్కారం
Karuna శ్రీ గారి శృంగార Samadhanalu అమోఘం
Chala bagundhi .🙏🙏🙏🙏
సార్ మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి సార్ మిమ్మల్ని ఒకసారి చూడాలి అనుకుంటున్నాను
అహో
మధుర కవికరుణశ్రీ మహాశయామీపాదపద్మములకుశతకోటినమస్కారములు
అద్భుతంగా మా కళ్ళకు చూపించారు .శతకోటి వందనాలు మీకు.
ààaaàaa
Aha... Paaluga.. suvasana pooluga anandimpa cheyu meeru shraminchi shodhinchi padyalu samasya poorana jalanidhi loni animutyalu. Eeenati shrothalu alanati shrothalakanna adhikulani ikkadi comments chebuthai. Thanks a lot ... God bless you
ఎందరో మహానుభావులు అందరికి వందనములు
Excellent 👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌😀😀😀😀
👌👌
అద్భుతః
ఇంత గొప్ప వారి ప్రథిభ చూడటం అదృస్టం. మూర్తి రాజుగారిని ఆంధ్ర ప్టజలు సతతం గుర్తు ఉంచుకోవాలి🙏
GOOD narration
GOOD events
Inka chala samasyala pooranalu cheyyandi guruvaaram. ..
karunasree gariki ...namasumanjali..
Great👍👏😊 wonderful✨😍✨😍✨😍✨😍
Adhbhutham.. Vijayosthu Andhram
Your presentation is excellent.Thank you for Sahitivindu
Super sir
👏👏
Very nice 🙏
సార్ మీకు నమస్కారం దయచేసి మీరు కాశీమజిలీ కథ డైలీ పెట్టండి సార్ మేము వెయిట్ చెయ్య లేకున్నా ము
Correct
Me voice lo panchathanthram anni parts cheyyandi sir
❤️❤️❤️❤️❤️
సీతారాముల కళ్యాణం పద్యములు
🙏🙏🙏
ఆర్యా.. 3 వ పాదమునందు , ఒక అక్షరము తగ్గినది. అందుచే గణ విభజన దోషము జరిగినది..
" 15వ అక్షరము " ల" ఉండవచ్చు. ( నెట్టె కవీంద్రు,డా రవికనే కవి "కన్నుల" గప్పె కాంత ఔ )
మరొక మాట ... 4 వ పాదము " నట్టుల మోమునందు, రవి కాననిచో కవి కాంచునే కదా "..
ఈ పద్యము ఉత్పలమాల. 10 వ అక్షరము యతి స్థానము. ఇక్కడ మొదటి అక్షరము " న".... 10 వ అక్షరము "కా"... ( న -- కా యతి కుదరదు) యతి మైత్రి తప్పినది. పరిశీలించ ప్రార్థన. నమస్సులు
🙏
Kasi majili kathalu pettandi saar
తెలుగు సాహిత్యం తేనె కన్న మధురం
Turangamu anaga asvamukada
అయ్యా బాగుంది , మీపేరు రాజన్ అని ఉంది మీరు తమిళులా?
Sir thirumaleshuni padyalu oka sari. Chudandii
Samasya. Chkkaga vivarinchru. Ravika sowndarymu chhakkaga. Vivarana ichharu. Kalamuraju Radhakrishnan murthi Markapur prakasam district AP Bharath Desam.
Maha kavi kalidaasu gari padhyala arthalanu mee channel lo vinalani undhi
పండితుల శృంగార రసం ఈ విధంగా ఉంటుంది
Little correction sir,aakhari paadam tappuga vraasaaru,chadivaaru.padyam utpalamaala.bha,ra,na,bha,bha,ra,va(la,ga).neevunu neevunan mariyu neevunu neevunu neevu neevunan.anyadhaa bhaavinchakandi.
ఈ అజగవ అంటే ఏమిటి విచిత్రముగా గా ఉన్నది
పరమ శివుని విల్లు పేరు అజగవము
ఆయనకి పినాకము అని ఇంకోటి కూడావుంది. అందుకే పినాకపాణి అని ఆయనకో పేరు ఉంది
పరమేశ్వరుని ధనస్సు పేరు అజగవ అంటే అక్షరాలన్ని పుట్టించిన ధనుస్సు
Ajagavam dhanuhu .amarakosham
sorry they enjoying along with but not enjoying the celestial beings
అయ్యా! స ర స్వ తీ. పుత్రుడు అనగా మీరు గాక మరెవ్వరు?,,,,,,ఆ కరుణా మయి కి. మీ మీద ఇంత
కరుణ లేకుంటే మీ కు జ్ఞాన భాండాగారం దొరికే దా?
😂
Dhanyavadamulu
🙏🙏🙏