పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏 ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు గూగుల్ పే :9550313413 ఫోన్ పే :9550313413 ఖాతా వివరాలు పేరు:Pathuri Kondalreddy Bank;HDFC A/c:50100223583841 IFSCcode:HDFC0001634 Branch;Siddipet ధన్యవాదములు 🙏🙏
కృతజ్ఞతలు తెలుగు భాష మరుగున పడుతున్న సమయం లో తెలుగు భాష యొక్క అద్భుతమైన పద్యాలతొ యూట్యూబ్ ద్వారా మరొక్కసారి తెలుగు మకరందాన్నిచూపిస్తున్నా మీకు మాయొక్క ధన్యవాదాలు సార్
చక్కని కంఠ స్వరంతో ఎన్నో తెలుగు పద్యాలు ప్రతి పదార్థ , భావ, రాగ యుక్తంగా వినిపిస్తూ,తెలుగు తల్లికి మీరుచేసే ఎనలేని సేవ చాల ప్రశంసనీయం ! మీకు మా ధన్యవాదాలు ! ఆదరించే వారే కరువై తను దీన స్తితి లో పడి బాధతో విలపిస్తూ, తెలుగు తల్లి కన్నీరు పెట్టుకుంటున్న తరుణంలో అమ్మా! నేనొకడిని ఉన్నానంటు తెలుగమ్మను ఊరడిస్తున్న మహానుభావులు. మీకు మరోసారి కృతజ్ఞతాభివందనాలు !.
ReddySir you are great while you reading poems we knowing meaning.you are proving knowledge is knowledge is not belongs one particular community once again ThAnks.Sir.
ee padhyalu mm nannagaru ma chinnappudu cheppavar malli eevidham gaa maa nannagarini jnypakam chesthunnaru thanks . elage thilakasta mahisha bhandhanam kuuda
సర్, తెనాలి రామలింగడి సినిమాలో కొన్ని పద్యాలు ఉంటాయి, దయచేసి వాటి అర్థం వివరించండి ఒక వీడియో లో. మునుపే చేసి ఉంటే , లింక్ ఇక్కడ కామెంట్ లో పెట్ట గలరు. 🙏
Sanjaya is the minister of Vijaya nagara samrajya, Please note. This is asked by Sanjaya ( minister) in front of krishna Deva raya , not by krishna Deva raya. Your voice is fabulous ,keep it sir.
ఈ సమస్యను భట్టు మూర్తి గారు ఒక భటుని ద్వారా రామకృష్ణుల వారికి సమస్యాపూర్ణం కోసం,ఆయన మీద ఈర్ష్య తో పంపుతారు. దాని వెనుక మర్మాన్ని పసికట్టి, ఆయన ఆ భటుని తో...'లంజలు కొడకా ఎక్కడరా కుంజరయూధంబు...' అంటూ పూరిస్తారు. వెంటనే 'సాహిత్యాభిమాని అయిన భటుడు ఒక సమస్యను ఇస్తే,రామకృష్ణ కవి, లంజలకొడక... అంటూ ఆ భటుణ్ని అవమాన పరిచారు' అని రాయల వారికి భట్టు మూర్తి ఫిర్యాదు చేస్తారు. మర్మాన్ని ఆకళింపు చేసుకున్న రాయలవారు రామకృష్ణుల వారికి సభలో, అదే సమస్యను తాను ఇస్తున్నట్లుగా చెప్పి , సమస్యా పూర్ణం చేయమంటారు... అప్పుడు సభాముఖంగా రామకృష్ణుల వారురెండవ రూపమైన పద్యం ద్వారా చమత్కారంతో సమస్యా పూరణ చేస్తారు...!!! మాస్టారు, అది కథ .
సార్ స్టోరీ కొంచెం డిఫరెంట్ గా చెప్పారు. ఆ పద్య పాదం ఇచ్చింది తెనాలి రామకృష్ణుడు అంటే గిట్టని కవులు కాపలా వారి కిచ్చి పూరించమని అడగమని తెనాలి రామకృష్ణుడు దగ్గరికి పంపుతారు. విషయము అర్దం చేసుకున్న రామకృష్ణుడు తిట్లతో పూరించాడు. కాపలా వాళ్ళు ఆ పద్యం కవులకి చెప్పారు. వాళ్ళు ఆగక రాజు గారి దగ్గరకు ఆ పద్య పాదము తీసుకు వెళ్ళి తెనాలి రామకృష్ణ తో పూరించే తట్లు రాజు ని కోరారు. రాజు అడిగినప్పుడు పద్యం మార్చాడు మన వికటకవి. మీరు చేస్తున్న కృషి కి నా ధన్యవాదాలు అండి. తెలుగు భాష లో ఉన్న మధురాలు అందరికీ పంచు తున్న మీకు చాలా చాలా కృతజ్ఞతలు.
పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏
ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు
గూగుల్ పే :9550313413
ఫోన్ పే :9550313413
ఖాతా వివరాలు
పేరు:Pathuri Kondalreddy
Bank;HDFC
A/c:50100223583841
IFSCcode:HDFC0001634
Branch;Siddipet
ధన్యవాదములు 🙏🙏
కృతజ్ఞతలు తెలుగు భాష మరుగున పడుతున్న సమయం లో తెలుగు భాష యొక్క అద్భుతమైన పద్యాలతొ యూట్యూబ్ ద్వారా మరొక్కసారి తెలుగు మకరందాన్నిచూపిస్తున్నా మీకు మాయొక్క ధన్యవాదాలు సార్
ఛాలా బాగు ున్నది mi channel dwaara marinni manchi padyalu telusukuntamani ashistunnamu.
ఎంత అధ్బుతంగా ఉంది మీ గొంతు గురువా మీకు మనస్ఫూర్తిగా మీకు అభినందనలు మీకు మీ కుటుంబ నికి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ
చక్కని కంఠ స్వరంతో ఎన్నో తెలుగు పద్యాలు ప్రతి పదార్థ , భావ, రాగ యుక్తంగా వినిపిస్తూ,తెలుగు తల్లికి మీరుచేసే ఎనలేని సేవ చాల ప్రశంసనీయం ! మీకు మా ధన్యవాదాలు ! ఆదరించే వారే కరువై తను దీన స్తితి లో పడి బాధతో విలపిస్తూ, తెలుగు తల్లి కన్నీరు పెట్టుకుంటున్న తరుణంలో
అమ్మా! నేనొకడిని ఉన్నానంటు తెలుగమ్మను ఊరడిస్తున్న మహానుభావులు.
మీకు మరోసారి కృతజ్ఞతాభివందనాలు !.
చాలా సంతోషం సార్ తెనాలి రామకృష్ణ మూవీ ఉసినపుడు ఈ పద్యం నాకు అర్తం కాలేదు కానీ న కోరిక తీరింది మీ వల్ల 🙏
అయ్యా మీ పద్యం విడగొట్టి చదవడం బహు శోభాయమానముగ ఉన్నది . ఆపై మీ గొంతు కంచు కంఠం .అద్భుతం . వీలైతే సంగీతాన్ని కూడా కృషి చేయాలని సూచన.
Super sir elantivi Inka chepandi sir
మీ గొంతు నుండి ఏమి వెలువడినా ఎంతో అందగాను... మాకు ఆనందంగాను ఉంది మిత్రమా... ధన్యవాదములు...
Nice explain in Telugu
Meeku vandanamulu
నమస్కారము
మీ వ్యాక్యానము వినసొంపు గా వుంది. వ్యాక్యానము మద్య లో ఆంగ్ల పదాలు ఉపయోగించ వద్దని మనవి.
Sweet poem reading and good explanation thank you very much
Miru super sir
చిన్న ప్పుడు విన్న ఈ పద్యం గొప్ప తనం ఇప్పుడు తెలిపారు. ధన్యవాదాలు
మీ గొంతు మీరు చెప్పే విధానం అంటే మాకు చాలా ఇష్టం సర్ ......ఇంత స్పష్టంగా వివరిస్తున్నారు సర్ మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Exllent
Excellent sir your voice was very superb
Thanks a lot for doing such videos.🙏🙏🙏.
03:38 గంజాయి త్రాగి
Good ones
ReddySir you are great while you reading poems we knowing meaning.you are proving knowledge is knowledge is not belongs one particular community once again ThAnks.Sir.
అద్భుతం గా చెప్పారు
భువనవిజయం అనగ రాజు గారి విజయ మా.
Jai hoo guru ji🙏🙏
Very nice sir
Excellent
Yes..ok...
ee padhyalu mm nannagaru ma chinnappudu cheppavar malli eevidham gaa maa nannagarini jnypakam chesthunnaru thanks . elage thilakasta mahisha bhandhanam kuuda
Very fantastic poem
Chala baaga explain chesaru sir
Nice explanation
🙏
Sir good morning
తెనాలి రామకృష్ణ గారి పద్యాలను వరుస గా చెయ్యండి plz
chala baga chepparu sir,thank u.
GURUDHEVOOO NAMAHA:
If u stand aside so that the poem becomes visible
ప్రబంద ప్రక్రియను పరిచయం చేయగలరు..
సర్, తెనాలి రామలింగడి సినిమాలో కొన్ని పద్యాలు ఉంటాయి, దయచేసి వాటి అర్థం వివరించండి ఒక వీడియో లో. మునుపే చేసి ఉంటే , లింక్ ఇక్కడ కామెంట్ లో పెట్ట గలరు. 🙏
Anna Gurram జాషువా గారి గబ్బిలం కావ్యం పాడండి
Sir, mee explanation and voice chala baga unnadi very melodious sir,keep it up. J.Srinivasa rao ,HM ,ZPHS PA Pally Nalgonda dist
👌
మీ భాషా జ్ఞానం,పద్యాల అర్ధం, పద్యాల పరిచయం చాలా అద్భుతం. 🙏🙏
నాకు ఎక్కువ మాటలు రావు. మీరు శెభాష్ సార్
సార్ మీ గొంతు తియ్యగా వుంది
Sanjaya is the minister of Vijaya nagara samrajya, Please note. This is asked by Sanjaya ( minister) in front of krishna Deva raya , not by krishna Deva raya.
Your voice is fabulous ,keep it sir.
Tenaali raamakrishna cinimaa lo padyaalanni ardam tho teliyaparachamdi.
anna paramesha ganga vidumu parvathi chalun chatu padhyam
గురువు గారు
మీరు కూడా ఆంగ్ల పదాలు వాడితే
తెలుగు భాష ఏమైపోతుందో.
(అందరం తెలుగును కాపాడుకుందాం)
Kodali Nani is Tenali Rama in GOV
అయ్యా మీకార్యక్రమం చాలాబాగుంటోంది కానీవ్రాసుకొనితిరిగి చదువుకొని ఆనందించడానికి అవకాశంఉండడం లేదు మీరుబోర్డుకుఅడ్డంలేకుండానిలబడి మాట్లాడితే కొంతమేలు డిస్ ప్లే ఇస్తేమరీమంచిది
ఈ సమస్యను భట్టు మూర్తి గారు ఒక భటుని ద్వారా రామకృష్ణుల వారికి సమస్యాపూర్ణం కోసం,ఆయన మీద ఈర్ష్య తో పంపుతారు. దాని వెనుక మర్మాన్ని పసికట్టి, ఆయన ఆ భటుని తో...'లంజలు కొడకా ఎక్కడరా కుంజరయూధంబు...' అంటూ పూరిస్తారు. వెంటనే 'సాహిత్యాభిమాని అయిన భటుడు ఒక సమస్యను ఇస్తే,రామకృష్ణ కవి, లంజలకొడక... అంటూ ఆ భటుణ్ని అవమాన పరిచారు' అని రాయల వారికి భట్టు మూర్తి ఫిర్యాదు చేస్తారు. మర్మాన్ని ఆకళింపు చేసుకున్న రాయలవారు రామకృష్ణుల వారికి సభలో, అదే సమస్యను తాను ఇస్తున్నట్లుగా చెప్పి , సమస్యా పూర్ణం చేయమంటారు... అప్పుడు సభాముఖంగా రామకృష్ణుల వారురెండవ రూపమైన పద్యం ద్వారా చమత్కారంతో సమస్యా పూరణ చేస్తారు...!!! మాస్టారు, అది కథ .
బాలవ్యాకరణ0 మిగతా పరిచేదాల గురుంచి చెప్పండి సర్
Ayyaa... Tenali ramakrishnudu cheppinadigaa eecchatuvu prachaaramlo vunnamata nijameganee,,,, anthati mahakavi sati kavini ala titti vuntadaa.. bhattu murthigaru Kaaka verevaro ichina samasyapai ala cheppi vuntaru. Emaina. Chatuvulanennintino
సార్ స్టోరీ కొంచెం డిఫరెంట్ గా చెప్పారు. ఆ పద్య పాదం ఇచ్చింది తెనాలి రామకృష్ణుడు అంటే గిట్టని కవులు కాపలా వారి కిచ్చి పూరించమని అడగమని తెనాలి రామకృష్ణుడు దగ్గరికి పంపుతారు. విషయము అర్దం చేసుకున్న రామకృష్ణుడు తిట్లతో పూరించాడు. కాపలా వాళ్ళు ఆ పద్యం కవులకి చెప్పారు. వాళ్ళు ఆగక రాజు గారి దగ్గరకు ఆ పద్య పాదము తీసుకు వెళ్ళి తెనాలి రామకృష్ణ తో పూరించే తట్లు రాజు ని కోరారు. రాజు అడిగినప్పుడు పద్యం మార్చాడు మన వికటకవి. మీరు చేస్తున్న కృషి కి నా ధన్యవాదాలు అండి. తెలుగు భాష లో ఉన్న మధురాలు అందరికీ పంచు తున్న మీకు చాలా చాలా కృతజ్ఞతలు.
తాతాచార్యులు ద్వారపాలకుడి ద్వారా ఇస్తాడు.
Sir, Telugu Vyakaranam cheppandi
Tenaali raamakrishna cinimaa lo padyaalanni ardam tho teliyaparachamdi.