గురువు గారు, నాపై దయావుంచి క్రింద పంపిన పద్యమునకు అర్థ వివరణ చెయ్యగలరు, ఎందుకంటే చాలా వరకు ఈశ్వరుణ్ణి అందరూ చూసే విధానం కొంచెం వేరుగా ఉంటుంది ( నా అభిప్రాయం) శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం I శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం I నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే I నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి II వందే శంభుముమాపతిం సురుగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం I వందే సూర్యశశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం I వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం II
అద్భతమైన సందేశాత్మక మైన పద్యాలాపన..మరియు చక్కటి విశ్లేషణ ఆచార్యా.చాలాకాలం ఆలస్యంగా అందిన విలువైన సమాచారం. ఇందులో రెండు అద్భుతములు ఉన్నవి ఒకటి పద్యము , రెండు మీ గాత్రము
సందేశాత్మక మైన పద్యాలు ఆచార్యుల వారు అర్థ తాత్పర్యములతో చాలా బాగుగా గానం చేసినారు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి తెలుగు పద్యాలు ( పద్య సుధా మంజరి) మానవుల మనుగడకు శిరోదార్యం.
ఆటవెలది:- ధన్య మౌను జన్మ ధరణినం దందునన్ ! విశ్వ ఖ్యాతి పొంది వెలుగు మయ్య ! కన్న వారి జన్మ కడుపావనంబగున్ ! అవని నందు మీరు యలరు చుండి !! డా,,పల్లా.అన్నయ్య సరస్వతి
స్వామి మీ ఉపోద్ఘతం ఎక్కువ అవుతుంది (మీ ఛానల్ subscribe(మీరు ఆపేరే పెట్టారు) చేసుకున్నారు అంటే వారు కొంతో గొప్పో సాహిత్యం తెలిసినవారే.. గాబట్టి మీరు కొచెం వీడియో నిడివి తగిస్తే మీకు మేలు జరగవచ్చు!)
పద్యానికి మీ గొంతు మరియు వివరణ పరిమళం ఇస్తుంది.
ఇందులో రెండు అద్భుతములు ఉన్నవి
ఒకటి పద్యము , రెండు మీ గాత్రము సూపర్ అన్నయ్య
పరమేశ్వరానుగ్రహము
Excellent rendition and interpretation of the poem..sir..with wonderful songs
చాల చక్కగా ఆలపించారు 👌🌹🌹👍
అద్భతమైన సందేశాత్మక మైన పద్యాలాపన..మరియు చక్కటి విశ్లేషణ ఆచార్యా...
గురువు గారు, నాపై దయావుంచి క్రింద పంపిన పద్యమునకు అర్థ వివరణ చెయ్యగలరు, ఎందుకంటే చాలా వరకు ఈశ్వరుణ్ణి అందరూ చూసే విధానం కొంచెం వేరుగా ఉంటుంది ( నా అభిప్రాయం)
శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం I
శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం I
నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే I
నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి II
వందే శంభుముమాపతిం సురుగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం I
వందే సూర్యశశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం I
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం II
అద్భుతమైన గాత్రంతో వైరాగ్యభావన మరింత చక్కగా కలిగించారు!🙏🙏🤣
Chaala baaga paadaaru. Vivarana kooda goppagaa vundi
చాలా రోజులుగా నేను ఎదురు చూస్తున్న మంచి మంచి విషయాలు తెలియజేసారు.. ధన్యవాదాలు తమ్ముడు..
పెద్దల వాఖ్యాలు కడుచక్కని భావ యుక్తంగా చెప్పారు...ధన్యవాదాలు.
Excellent poetry good recitation and comments. Thanks.
🎉🎉🎉super sir ❤❤
అద్భతమైన సందేశాత్మక మైన పద్యాలాపన..మరియు చక్కటి విశ్లేషణ ఆచార్యా.చాలాకాలం ఆలస్యంగా అందిన విలువైన సమాచారం. ఇందులో రెండు అద్భుతములు ఉన్నవి
ఒకటి పద్యము , రెండు మీ గాత్రము
ధన్యవాదాలు
Super , చాలా బాగుంది. 🌻🌻
Super Sir🎉🎉🎉🎉
అద్భుతమైన పద్యం
Goppa sandeesamu 👶👶👶🙏🙏🙏😪😪😪😪😪👑👑👑👑👑
చాలా అద్భుతమైన సందేశం,,,
Entha madhuram me ranam
Shivaya gurave namha Guru devo bhava
👣🇮🇳🙏👏
చాలాకాలం ఆలస్యంగా అందిన విలువైన సమాచారం. మీ అందరికీ సాంజలిబద్ధంగా కృతజ్ఞతలు సమర్పిస్తూ
ధన్యవాదాలు స్రార్
Om. Namo gurdevayanamaha
Excellent my friend
మీ గాత్రం అమోఘము sir.
🙏🏼🙏🏼🙏🏼
Karuna Sri kalam ,me galam manava Jeevitha satyamnu chala chakkaga chepparu.me galam vintunte Amrutha panam chesthunnatlu unnadi.naku chala abhimana kavi jashuvagaru. Vari padyalanu kuda me swaram nundi vinipinchagalaru.🙏
ధన్యవాదాలు సార్.... జాషువా గారి పద్యాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి. ruclips.net/video/fth3LjfRy9s/видео.html
సందేశాత్మక మైన పద్యాలు ఆచార్యుల వారు అర్థ తాత్పర్యములతో చాలా బాగుగా గానం
చేసినారు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి తెలుగు పద్యాలు ( పద్య సుధా మంజరి) మానవుల మనుగడకు శిరోదార్యం.
అధ్బుతం పద్యపఠనం అభినందనలు
Thank you so much sir.
Excellent voice and beautiful explanation
చాలా బాగుంది
Very good/msg.oriented poem
Dear RSS.
Your voice very nice sir
Sir super padyaalu
Wow great message
Wov ... 🙏
Super
ఆటవెలది:-
ధన్య మౌను జన్మ ధరణినం దందునన్ !
విశ్వ ఖ్యాతి పొంది వెలుగు మయ్య !
కన్న వారి జన్మ కడుపావనంబగున్ !
అవని నందు మీరు యలరు చుండి !!
డా,,పల్లా.అన్నయ్య సరస్వతి
పద్య రూపంలో ఆశీస్సులను అందించారు...చాలా సంతోషం. ధన్యవాదాలు సార్ ,🙏
చాలా బాగా చదివారు.👌🙏
🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
good
Super sir
awesome
🙏🙏🙏
Dabbu meedha korikagalavadu eppatiki bagupaddadu
Poem starts at 02:40
అమర్ ఖయ్యాం రుబాయిలు ప్రపంచ వ్యాప్తంగా పేరొందాయి. కవి చదివిన తీరు ప్రశంశనీయం.. అర్ధ వంతం. సులభ గ్రాహ్యం.అల్ కమర్, నిజాంపట్నం .
సొబగు సొబగువాచస్పతీ..
మిత్రమా కాస్త మీ చెరవాణి నంబర్ పంపండి
9441128505
పెట్టుబడిదారీ వ్యవస్థలో దురాశ పోదు
ME GONTHULO EDO MAYA ONNADE CHALA BAGUNTTUDI ME PADDAYALU CHALA CHALA BAGUNTAYE SIR
మిత్రమా ! ధన్యవాదాలు
చక్కనైన పదవిభజనతో..కమ్మనైన గాత్రంతో ఆలపించారు.
కోట్ని సత్తిబాబు.ఎం.ఎ తెలుగుపండితులు
స్వామి మీ ఉపోద్ఘతం ఎక్కువ అవుతుంది (మీ ఛానల్ subscribe(మీరు ఆపేరే పెట్టారు) చేసుకున్నారు అంటే వారు కొంతో గొప్పో సాహిత్యం తెలిసినవారే.. గాబట్టి మీరు కొచెం వీడియో నిడివి తగిస్తే మీకు మేలు జరగవచ్చు!)
Super
Super sir
🙏🙏🙏🙏🌹🌹🌹
Super
Super