అయ్యా! ఎంత చమత్కారంగా బావుంది - నిజానికి మన తెలుగులో ఇంత చమత్కారములు ఉంటాయా! ఆశ్చర్యం ఆశ్చర్యం !!!! ఏదో చదువుకున్న నిరక్షరాష్యుడిని. అయినా చాలా ఆనందిస్తున్నాను.
Really the collections and presentation is superb and very attractive. The explanations are very pleasing and knowledge gaining . A great service to the Telugu literature and life giving activity.
అద్భుతమైన అనుభూతి కలిగింది. తెలుగు భాషలో ఉన్న తీపితనాన్ని భావ భావాన్ని,మీరు ఇలాంటి విడమరికలోని అర్థాన్ని వివరణ మహా అద్భుతం. అందుకే అలనాటి వారి పాండిత్యము ఇప్పటికీ అందరినీ ప్రభావితము చేస్తుంది. అందుకే గురుబ్రహ్మ , గురు విష్ుః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయేత్ గురువే నమః అని సెలవిచ్చారు. గురువులను గౌరవించడం లో ఉన్న తృప్తి అమోఘం అద్భుతం అపురూపం. వారి సేవ అంకిత భావం వలన మన పిల్లల భవిష్యత్తును, జీవన శైలికి ఆధారము. జై గురుదేవా నమోనమః
Spell bound watching ur video s. I feel Iam nowhere and so ignorant. Knowledge in Telugu language is at its peek. It's full of maths, logic, reasoning, sense of humour, moral values, out of box thinking, what not everything. I fell like starting my school days again to learn telugu language.
అయ్యా, నేను విన్నది, అర్థం చేసుకున్నది తప్పో లేక నేను ఆలోచించే విధానం తప్పో తెలీదు, నాకు ఒక సందేహం, 4వ పాదం లో క అక్షరం కు విరామం ఇవ్వాలని ఉంది... దానిని ప్రాతిపతి గా తీసుకుంటే, 1వ పాదం లో క అక్షరం రెండు సార్లు వచ్చింది. అప్పుడు 1వ పాదం నీ ఇలా కూడా ను రాయవచ్చు/విభజించ వచ్చు కదా?!... "క జలే క మలం భాతి"
ఈ కథ ఎంతో బాగుంది, ముక్యంగా మీ వ్యాఖ్యానం,,ధన్యవాదాలు.,🙏🙏🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
ముఖ్యంగా
ఇలా వివరంగా చెప్పేవారు లేక
సైంధవ ధర్మం చెడిపోయింది
మీకు 🎉🎉🎉🎉❤❤
అవును మీ గొంతు చాలా బాగుంది అలానే శ్లోకాలు కూడా చాలా బాగున్నాయి.మీకు చాలా ధన్యవాదాలు
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 శివార్పణం మీ ప్రోత్సాహం అమూల్యమైనది
తెలుగు భాషా సాహిత్య
ఔన్నత్యాన్ని , పరిమళాల
సువాసనలను మీ స్వరంలో
వింటూంటే మనసు పులకించి పోయింది
ఆయన పాండిత్యపు స్థాయిని వ్యక్తిగత ఉన్మాదం మరో కొత్తదనపు రమణీయతను ప్రసాదించింది. కృతజ్ఞతలు వివరించినందుకు.
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
బాగుంది బహు బాగు మంచి కార్యక్రమం ఎన్నుకున్నారు
మహాకవి కాళిదాసు గారి రచనలు ప్రయత్నించండి నమస్తే
చాలా అధ్భుతంగావుంది. ఈరోజుల్లో ఇలాటి చదువులు చాలా అవసరం. మరిచి పోతున్న మన తెలుగుని గుర్తు చేస్తున్న మీప్రయత్నానికి ధన్యవాదాలు
మీకు ధన్యవాదాలండీ. ఎంత చక్కటి శ్లోకం.! జై తెలుగుతల్లి🙏 జైహింద్.! జై భారత్.!! వందేమాతరం🙏
చాలా చక్కని శ్లోకం. అంతే చక్కని మీ వివరణ. ధన్యవాదాలు. 🙏🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
గొప్ప సాహిత్యాన్ని అందిస్తున్న మీకు నమస్కారములు
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
చాలా బాగా చెప్పారు ఆచార్య విధి వైపరీత్యం అంటే ఇదే కదా.సమాజంలో మహాత్ములు చాలా మంది వున్నారు.వారిని
గుర్థంచాలి
అద్భుతమైన శ్లోకం, అద్భుతమైన సంస్కృతం .... రచించిన కవివరేన్యుల పాదపద్మాలకు శిరసానమామి.
సాహితీ ప్రియులకు మీ ఛానల్ అందిస్తున్న పద్యాలు చాలా ఆనందం గా వుంది
మీరు చెప్పింది అక్షర సత్యం! ఎందరోమహానుభావులు అందరికీ వందనాలు!జ్ఞానం కల వారు మాత్రమే గుర్తించ గలరు!
అద్భుతం మహా అద్భుతం శ్లోకం చెప్పిన విధానం అమోఘం అనిర్వచనీయం చాలా బాగా చెప్పారు మీకు దశసహస్ర నమస్కారములు
స్వామి మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు అందుకే వర్షాలు పడుతున్నాయి🙏🧡🇮🇳👍
అయ్యో ఎంత మాట... శివార్పణం 🙏 ధన్యవాదాలు అండి.. మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@@SWADHARMAM varshallu khadu manchi gnanani pondutunamu.
అద్భుతం. కామెంటు చేసే శక్తి మాలో ఎవరికి వుంది.
అద్భుతం స్వామి చాలా అద్భుతం బాగుంది మీ వ్యాఖ్యానం నమోన్నమః మీ మురళీధర్
బహు చక్కటి కథ. ఎదురు వచ్చినవారి వేషభాషాలు చూడకు. వారి పాండిత్యాన్ని గమనించు చక్కటి నీతి 🙏🙏🌸🌷🌸
చక్కటి వివరణ.. ఈరోజుల్లో అలాంటి పద్యాలు రాసేవారు చాలా అరుదు.
ధన్యవాదములు
Super super super goppa sandeshamo Jay sri ram
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
చాలా అద్భుతంగా ఉన్నది.. ధన్యవాదములు
అయ్యా! ఎంత చమత్కారంగా బావుంది - నిజానికి మన తెలుగులో ఇంత చమత్కారములు ఉంటాయా! ఆశ్చర్యం ఆశ్చర్యం !!!! ఏదో చదువుకున్న నిరక్షరాష్యుడిని. అయినా చాలా ఆనందిస్తున్నాను.
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీలాంటి వారి ప్రోత్సాహం మాత్రమే
వినోదభరితంగా పాండిత్య ప్రకర్షను పంచుతున్న మంచి కార్యములివి
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది... ధన్యవాదాలు 🙏
Excellent,
Super really this slokam this excellent. Power 💪 of telugu
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
మహా ద్భుత సాహిత్య సంస్కారాలు
ఈ పుణ్య భూ మిలో విలసిల్లాయి
ధన్య వాదాలు ఇది తెలిపిన వారికి !
చాలా చాలా కృతజ్ఞతలు అండి
Really the collections and presentation is superb and very attractive.
The explanations are very pleasing and knowledge gaining .
A great service to the Telugu literature and life giving activity.
చాలా చాలా కృతజ్ఞతలు అండి మీ ప్రోత్సాహం అమూల్యమైనది...
చాలా చాలా కృతజ్ఞతలు... ధన్యవాదాలు
Goppa ardhavanthamaina sloka Rajam. Andinchinanduku dhanyavadalu. Chanchal Rao.
మీ ఈ సాహితీసేవ అనన్యసామాన్యం, అభినందనీయం స్వామీ. మీకు నా శత సహస్ర 🙏🙏
ఈ తెలుగు అమృతం లో మమ్మలిని ముంచినవు గురువు మీ పాదలకు కోటి వందనాలు
ధన్యవాదాలు...
శివార్పణం
Creativity at its magnificent best . Value addition is the explanation. Many thanks , Sir.-- Justice ( Retd. ) Nooty Ramamohana Rao
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది...
అద్భుతమైన అనుభూతి కలిగింది.
తెలుగు భాషలో ఉన్న తీపితనాన్ని భావ
భావాన్ని,మీరు ఇలాంటి విడమరికలోని అర్థాన్ని వివరణ మహా అద్భుతం.
అందుకే అలనాటి వారి పాండిత్యము ఇప్పటికీ అందరినీ ప్రభావితము చేస్తుంది.
అందుకే
గురుబ్రహ్మ ,
గురు విష్ుః
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మయేత్ గురువే నమః
అని సెలవిచ్చారు.
గురువులను గౌరవించడం లో ఉన్న
తృప్తి అమోఘం అద్భుతం అపురూపం.
వారి సేవ అంకిత భావం వలన మన పిల్లల భవిష్యత్తును, జీవన శైలికి ఆధారము.
జై గురుదేవా నమోనమః
Om Namah Sivayya
Guruvgariki Namskaram
Chala Adbhutham Guruvgaru
🙏🙏🙏👏👏👏🌹🌹🌹
శివార్పణం 🙏 ధన్యవాదాలు అండి
Adbhutam.
Please continue
తప్పకుండా అండి 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది చాలా కృతజ్ఞతలు అండి
ఆచార్యవర్యా ! తమ కాంశ్య ఘంటా నాద సదృశ కంఠం తో, చక్కని భావయుక్తంగా, శ్లోక, పద్య, ప్రహేళికల వివరణ, అద్భుతం!! కృతజ్ఞతలు.
అద్భుతమైన కథ, కథనం. 🎉❤🎉😊
మీ వాయిస్ చేలాబాగుంది మీరు వివరిoచే పద్దతి ఆమోగం ఇలాంటి వి ఇంకా ఎన్నో మీరు చెయ్యాలి
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
Spell bound watching ur video s. I feel Iam nowhere and so ignorant.
Knowledge in Telugu language is at its peek. It's full of maths, logic, reasoning, sense of humour, moral values, out of box thinking, what not everything.
I fell like starting my school days again to learn telugu language.
బావుంది అండి 👍
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
అద్భుతమైన వివరణ
సాహిత్యంలో మాకు తెలియని ఇటువంటి విషయాలు మరిన్ని వీడియోలు చేసి మాకందించాలని కోరు కుంటున్నాము.
ముచ్చర్ల బాబన్న కవిగారికి 🙏
దేశ భాష లందు తెలుగు లెస్స.
చాలా చక్కగా అర్థం అయింది
చాలా బాగుంది
చాలా చక్కగా ఉంది
Simply wonderful amazing
చాలా బాగుదండి
Well done and very interesting.
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
Adbhutham😊
వాహ్యాళి అని పలుకుట సరి అయిన పదం అనుకుంటున్నాను. సాహితీ వేత్తలు గమనించ గలరు. నన్ను క్షమించ గలరు.
గురువు గారు, నిజానికి నేడు అంతటి అర్థం చేసుకుని చెప్పే వారు బహు అరుదు అని నా అభిప్రాయం
గురువు గారు మిమ్మల్ని ఆ సరస్వతి ఎల్లప్పుడూ కాచి కాపాడు గాక
ఆర్యులకు వందనాలు
Good explanation 👏👍
Beautiful.
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
సాహితీ ప్రియులకు అమృత భాండం
Very good, Sir. Pl continue
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏
ధన్యవాదాలు గురువుగారు.
Adbhutham.😊
సూపర్ గా ఉంది అని అంటామ్ కే విశ్వనాథం గుంటూరు జిల్లా మ్యారేజ్ బ్యూరో వారు అని అంటామ్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Aacharyula thandri gaaru vachi aa maha pandithudi guronchi cheppadam bagundhi
Keep it up🙏 sir especially what I like explaning each word slowly it's a good👍 job
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
ఓం నమశ్శివాయ
మీకు వందనాలు
Excellent
నేటి యువతకు మంచి సందేశం
Adbhutam
Exlent sir
Chala agundi super
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
Wonderful sir
Sir, super
చుట్టూ ఉన్నవారిలో గొప్పవారిని తెలుసుకోవటం మన అదృష్టం
అవునండి.. ధన్యవాదాలు
Excellent sir
Adbhutham
Nice discussion
.padabhe Vandanamu. guoothama
Prabdam gurinchi adbuthanga chepparu, mabbu chatuna suryudu unnantha matrana suryudu kanthi veehinudu kadu kada
Yes, not mad he is, super
Ultimate sir 🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
అబ్బా.... గురువుగారు emi పద్యం గుఫువ్ గారు నభూతో న భవిష్యతి 🙏🙏🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి
కకృకతకజ్ఞకతకలు
Nice one sir
చాలా చాలా కృతజ్ఞతలు అండి
శ్రీ గురుభ్యోనమః 🙏
👏👏👏👏
Guru.uarunuyulaku..nasasukaramu...🙏🙏🙏🙏
Superb and extraordinary
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
సూపర్ 💥💥💥💥
ఆలోచనలకు విరామం
😀😀😀😅🙏
@@SWADHARMAM ఒక పద్యాన్ని కళ్ల తో కాకుండా మనస్సుతో చూస్తే, అంతరార్థం గ్రహిస్తే ఆ ఆనందం వేరే. అందుకే ఆ లోచనలకు విరామం అన్నా
దేశభాషలందు తెలుగులెస్స❤
👍👍👍
అయ్యా, నేను విన్నది, అర్థం చేసుకున్నది తప్పో లేక నేను ఆలోచించే విధానం తప్పో తెలీదు, నాకు ఒక సందేహం, 4వ పాదం లో క అక్షరం కు విరామం ఇవ్వాలని ఉంది... దానిని ప్రాతిపతి గా తీసుకుంటే, 1వ పాదం లో క అక్షరం రెండు సార్లు వచ్చింది. అప్పుడు 1వ పాదం నీ ఇలా కూడా ను రాయవచ్చు/విభజించ వచ్చు కదా?!... "క జలే క మలం భాతి"
Jai Srimannarayana
🙏👌👍
శివార్పణం
grate sir
Muccharla Baabana Kavulu 🙏🙏🙏
తెలుగు సామెతలు గురించి తెలుపగలరు
మేము కూడా చిన్నప్పుడు క భాష వాడేవాళ్లం కనాకకు క నీకళ్లు కకాకవాకలి
Adbutha vyakyanam
❤
వ్యాహాలి కాదండీ,వ్యాహ్యాళికి
Gurudevobhava..
One i i t professor is there who is teacher of many scholars