Classical Ancient Stories With Slokas In Telugu | సాహిత్య కథలు |

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • Hello, my name is Chandu Sharma
    Swadharma is the only platform that offers the wonderful literary glories of antiquity. The video captures an incident in which a scholarly princess in the past narrates in verse how she wants a superior groom.
    ప్రాచీన కాలంలోని అద్భుతమైన సాహిత్య వైభవాలను అందిస్తున్న ఏకైక వేదిక స్వధర్మం, రోజులాగే ఈ రోజు ఒక అద్భుతమైన అంశంతో ఈ వీడియోను మీ ముందుకు తీసుకు రావడం జరిగింది. పూర్వకాలంలో ఒక పండితులైన యువరాణి ఏ విధంగా తనకు ఉన్నతమైన వరుడు కావాలో అనే విషయాన్ని తెలపడానికి శ్లోక రూపంలో చెప్పిన ఘట్టాన్ని ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది..
    ఈ వీడియో పై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను...
    classic ancient stories with slokas in Telugu;
    classic Telugu stories;
    classic kids stories in Telugu;
    classical Telugu stories for childrens;
    classical Telugu poems;
    classical dance;
    classical ancient slokas in Telugu;
    classical speeches in Telugu;
    ancient speeches in Telugu;
    garikapati classical speeches;
    Telugu stories for children;
    bommala kathalu;
    peddamma kathalu;
    Panchatantra kathalu;
    bhetala kathalu;
    vikrama kathalu;
    Tenali Ramakrishna kathalu;
    Tenali Rama stories for childrens in Telugu;
    classical Tenali Rama poems;
    classical traditional events;
    రెండు అర్థాలు తో కూడిన శ్లోకాలు లింక్స్....
    కుందవరపు కవి చౌడప్ప:
    • Prachina sahitya Katha...
    శ్రీనాథ కవి చమత్కారాలు...
    • Prachina Telugu Kavulu...
    గమ్మత్తయిన పద్యం.
    • Prachina Telugu Padyal...
    ఎలాంటి కన్యను వివాహం చేసుకోవాలి.
    • Padyalu in Telugu With...
    #sanskritslokas
    #telugupoems
    #teluguliterature
    #telugupoeats
    #telugustories
    #telugupoems
    #ancienttelugu
    #telugushorts
    #telugustatus
    #telugufacts
    #teluguhistory
    #telugufood
    #telugusongs

Комментарии • 99

  • @cvsubramanyakumar1178
    @cvsubramanyakumar1178 2 года назад +6

    మన సంస్కృతి చాల గొప్పది అది మీ వల్ల విఉంటున్నము.Thanks

  • @nadigatlasatyanarayana114
    @nadigatlasatyanarayana114 21 день назад

    చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 4 месяца назад +2

    Great poem on SRI KRISHNA ❤

    • @SWADHARMAM
      @SWADHARMAM  4 месяца назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి కృష్ణ అర్పణం

  • @DurgaPrasad-mj1jq
    @DurgaPrasad-mj1jq 2 года назад +12

    నమస్కారం గురువు గారు 🙏, ఎప్పటిలాగే మీ గాత్రం, స్తోత్రం చాలా బాగున్నాయి. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఎప్పుడు విననివి, కనీసం వున్నట్టు కూడా తెలియని కొత్త సాహిత్యం తెలియజేస్తున్నారు.
    నా కోక సందేహం, దయచేసి తెలియజేస్తారని ప్రార్ధిస్తున్నాను🙏.
    ఛందస్సు లు ఎన్ని రకాలు దయచేసి తెలియజేయండి. మనం స్తోత్రములు చదువుతున్నప్పుడు మొదట్లో అనుష్టుప్ ఛందః అని, గాయత్రి ఛందః అని చదువుతుంటాం కదా.
    సవివరంగా వీడియో చేయగలరని మనవి.

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 года назад +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది..‌.
      తప్పకుండా అండి 🙏 నేను త్వరలోనే మీ అందరి కోసం ఆ విడియో చేసి పెడతా

    • @DurgaPrasad-mj1jq
      @DurgaPrasad-mj1jq 2 года назад +1

      @@SWADHARMAM కృతజ్ఞతలు, పాదాభివందనాలు.

  • @varadarajavanjari16
    @varadarajavanjari16 4 месяца назад +2

    అద్భుతః మహానుభావా🎉

    • @SWADHARMAM
      @SWADHARMAM  4 месяца назад

      శివార్పణం. చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @ramaprasadchalapati5022
    @ramaprasadchalapati5022 2 года назад +3

    very very good poem, thanks for hearing, jai sri ram, jai sri krishna

  • @jogisivasankarprasad5320
    @jogisivasankarprasad5320 2 года назад +3

    అంత ధర్యంగా చాలా గొప్పది a విషయంలో రాజుగారి కుమార్తెను గొప్పగా చెప్పడానికి ముందు రాకుమారిని అభినందిస్తున్నాము అంతే

  • @nayakabalraju6588
    @nayakabalraju6588 2 года назад +5

    ఎంతటి ధీరత్వం ఎంతటి గంభీరమైన భావన ఆమె మనుసు లో ఆ పరమ తత్వము ఐనా శ్రీ కృష్ణ స్వామి ఉన్నార అని నా అనుమానం స్త్రీ గుణాలు చూసి వరించు రోజులు ఉన్నాయా ధనం ఉన్నాయా అన్ని ఉన్నట్లు లేకుంటే ఏమీ లేదని భావన ప్రజల్లో ఉంది పదాలు చాలా అద్భుతంగా ఉంది ఇది ఎవరి కృతం దయ చేసి చెప్పండి

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 года назад

      అవునండి...
      చాలా చాలా అద్భుతంగా చెప్పింది
      ఆవిఢ

  • @venkataramana-xc2hq
    @venkataramana-xc2hq 10 дней назад

    చాలా మంచి పద్యం చెప్పారు.

  • @prabhakaryedla6268
    @prabhakaryedla6268 2 года назад +3

    చక్కని శ్లోకం ధన్యవాదాలు

  • @sureshreddy3355
    @sureshreddy3355 2 года назад +3

    TQ Sir ji namaste very good for Telugu litarecher.tq

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @dhanalakshmikaranki9010
    @dhanalakshmikaranki9010 2 года назад +4

    Super guruvu garu

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 года назад +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @MathonmadampaiRamabanam
    @MathonmadampaiRamabanam 2 года назад +2

    సర్. మీ వాయిస్ సూపర్

  • @ranapdpt3069
    @ranapdpt3069 2 года назад

    జై హింద్ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏

  • @kotaiahmaddikunta148
    @kotaiahmaddikunta148 2 года назад +2

    Atbutham guruvu garu

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏

  • @agk555rose
    @agk555rose 5 месяцев назад

    అప్పట్లో చాలా మంది రాజకుమార్తెలు మంచి సంస్కృత భాష ప్రావిణ్యం కలిగి విద్యా వంతులై ఉండేవారు వారికి 64 కళలలో ప్రావిణ్యం ఉండేది అందుకే ఆ రాజకుమార్తె సామాన్య పండితులకు అర్ధంకాని నానా అర్ధాలు కల పదాలను ఉపయోగించి వారిని తికమకలుని చేసి వివాహ ప్రయత్నని చాలా కాలం పట్టేడేట్లు తెలివిగా తప్పించుకున్నది. మీ ఈ పద్య సేకరణకి నా ధన్యవాదములు. 👍

  • @raghunathg9678
    @raghunathg9678 2 года назад

    అద్భుతమైన పద్య సాహిత్య వివరణ ధన్యవాదములు

  • @muralidhararya9417
    @muralidhararya9417 2 года назад

    Chaalaa baagundi krishnuni meeda slokam. Vivarana Inka Inka baagundi

  • @rambhargav1695
    @rambhargav1695 2 года назад +2

    Super super sir this video makes wise
    And inteligent

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి. ధన్యవాదాలు

  • @rallabhandisivaprasad8191
    @rallabhandisivaprasad8191 2 года назад +2

    I listen to these daily. 👌👌🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @venkateswarludammalapati1806
    @venkateswarludammalapati1806 2 года назад +1

    Adbhutham mastaru

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @srinivasraobhallamudi9661
    @srinivasraobhallamudi9661 5 месяцев назад

    అద్భుతం గా వుంది

  • @subramanyamk4977
    @subramanyamk4977 3 месяца назад

    Guruvu garu chala bagundhi and requested mugimpu kuda vivarinchi vunte inka bagutundhi pl

  • @panigrahanam8470
    @panigrahanam8470 2 года назад

    This slogan is very very importance In future life Every body is used

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 Год назад

    Jai Srimannarayana

  • @dwarakakrishna.v344
    @dwarakakrishna.v344 2 года назад

    చాలా బాగుంది పాండిత్యం.

  • @devaranagamani782
    @devaranagamani782 2 года назад +3

    Beautiful wonderful narration .with like you people the great culture traditions of ours will remain for the future. Thanking you for your efforts Sir.

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

    • @kumarchaduvula7535
      @kumarchaduvula7535 2 года назад

      @@SWADHARMAM iii Jun

  • @tirumal56
    @tirumal56 2 года назад +2

    🙏🙏

  • @venkatakonaiahpantulu.peda1779
    @venkatakonaiahpantulu.peda1779 2 года назад

    💯👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏

  • @venkatapadmini8634
    @venkatapadmini8634 6 месяцев назад

    అద్భుతం

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 2 года назад

    👍👍

  • @sivapasumarthi823
    @sivapasumarthi823 5 месяцев назад +4

    రైతులు పంటలు కొన్ని రకాలైన పంటలు ఎక్కువగా పండిస్తే ఉన్న డిమాండ్ కన్నా ఉత్పత్తి ఎక్కువయ్యి మార్కెట్లో వాటి ధర తగ్గుతుంది డిమాండ్ కన్నా ఉత్పత్తి తక్కువైనా రకాల పంటలు ధర పెరుగుతుంది ఇప్పుడు అబ్బాయిలు ఎక్కువగా ఉండి అమ్మాయిలు తక్కువగా ఉండటం వల్ల సమాజంలో వాళ్ళ డిమాండ్లు పెరిగినాయి బర్త్ సర్టిఫికెట్ ఇష్యూ చేయడానికి బట్టి ప్రభుత్వం అబ్బాయి జనాలు అమ్మాయి లు జనాలను గమనించి స్కానింగ్ ద్వారా ఇన్ బ్యాలెన్స్ చేయడం బెటర్ గా ఉంటుంది

  • @manjaiahmukka6272
    @manjaiahmukka6272 Год назад

    Excellent video.🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @thammisettysreenivasulu8349
    @thammisettysreenivasulu8349 2 года назад +1

    Good

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 года назад

      శివార్పణం.. చాలా చాలా కృతజ్ఞతలు

  • @manjulakasula1461
    @manjulakasula1461 2 года назад

    👌👌👏🙏🙏🙏

  • @mantripragadajaganmohanrao2855
    @mantripragadajaganmohanrao2855 2 года назад

    Valuable collection ,thank u very much

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 2 года назад +2

    Om Namah Sivayya 🙏
    Guruvgariki Namskaram 🙏
    Adbhutham Guruvgaru 🚩🚩🚩🙏🙏🙏👌👌👌

    • @kamsalibalaswamy8324
      @kamsalibalaswamy8324 2 года назад +1

      మీతో మాట్లాడ వచ్చా
      అయితే ఫోన్ నెం
      కోరుతున్నాము

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 года назад

      నన్నేనా అడిగారు...

  • @chennaboinalakshmaiah2370
    @chennaboinalakshmaiah2370 2 года назад

    Telugu is great...

  • @maheshreddyk2723
    @maheshreddyk2723 2 года назад +1

    namasthe

  • @sridharrajujampuram8602
    @sridharrajujampuram8602 2 года назад +1

    Oh....what a great literature...

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 года назад

      అవునండి..
      చాలా అద్భుతమైన సాహిత్యం

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 2 года назад +1

    Simply superb

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @sathyaaballatigi7937
    @sathyaaballatigi7937 2 года назад

    👍🙏

  • @dokkadharmarao6239
    @dokkadharmarao6239 2 года назад

    Bagavundi

  • @subrahmanyammantrala3040
    @subrahmanyammantrala3040 6 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AshokKumar-bu6pg
    @AshokKumar-bu6pg Год назад

    Adbutham mahashaya

  • @eswarappasanapala5933
    @eswarappasanapala5933 7 месяцев назад

    గురువు గారు ధ్వనులకు బదులుగా దన్యులము అన్నారు.

  • @suryakiran4177
    @suryakiran4177 2 года назад

    👏👏👏👏👏

  • @satyanarayanagarimella5190
    @satyanarayanagarimella5190 6 месяцев назад

    .నమస్కారము

  • @satyanarayanagarimella5190
    @satyanarayanagarimella5190 6 месяцев назад +1

    నేటి ఆధునిక యువతుల కోర్కెలు ఇంకా భయంకరమైన వి గా ఉన్నాయి

  • @lakshmivurakarnam
    @lakshmivurakarnam 9 месяцев назад

    It is woderfully poem for Bride Qualites

  • @chintamanisantoshkumar8977
    @chintamanisantoshkumar8977 2 года назад +1

    Gruvugaru gare ke namaskar

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 года назад

      నమస్కారం అండి

  • @murthymedandrao6654
    @murthymedandrao6654 2 года назад +2

    అయ్యా మీ ప్రయత్నం అభినందనీయం.,. కానీ మీకు ఎవరు సలహా ఇచ్చారో గానీ ఆ రీ సౌండ్ ఎఫెక్ట్స్ చాలా చెత్తగా ఉంది. మీరు చెప్పేది చివర ఎవరు వినలేరు. మీరు ఆ చెత్త ని తొలగించి చేస్తే ఇంకా చాలామంది మీరు చెప్పేది వింటారు.గ్రహించగలరు...

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
      తప్పకుండా అండి ...
      కొంతమంది అది బాగుంది అంటున్నారు...
      ఏం చేయాలి

    • @satyavenimanduva8148
      @satyavenimanduva8148 2 года назад

      రీ సౌండ్ లేదే స్పష్టం గా ఉంది

  • @user-vt9su7ko6z
    @user-vt9su7ko6z 4 месяца назад

    Tappulu Lekunda chadavandi prabhoo

  • @jayanandanaidu1830
    @jayanandanaidu1830 6 месяцев назад

    She likes very interesting

  • @ushaprasad5244
    @ushaprasad5244 5 месяцев назад

    రవ- ద్వని

  • @rlingam2602
    @rlingam2602 2 года назад

    Super Ekkado Untatdu?

  • @sujathasujji5913
    @sujathasujji5913 2 года назад

    Haa

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 6 месяцев назад

    Swadharma channel is most interesting 6:54 one for all Telugu

  • @subbaraogv1055
    @subbaraogv1055 2 года назад +1

    Amogham

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @suhasinipriya7507
    @suhasinipriya7507 2 года назад +1

    Naaku konni sandhehaalu unnayi deentlo teerusthaaraa???

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 года назад +1

      అడగండి

    • @suhasinipriya7507
      @suhasinipriya7507 2 года назад

      @@SWADHARMAM Chandu gaaru me comment kae reply ga adigesaru srama anukokunda chustara?

  • @ramamanoharababusettem6475
    @ramamanoharababusettem6475 3 месяца назад +1

    Janulandaram samkrutham lo koodaa sambhaasinchagala Rojeppudosthundo nani kalagane Pichchonni.
    Ee chamtkaara - slokaala vivaranala valana naa AASA lo 1% teerinattu anukuni santhishistaa 😫

  • @VidyaSagar-y7f
    @VidyaSagar-y7f 7 дней назад

    Epadyamkudachalabagugàvunadi

  • @malliswariyellambhotla3920
    @malliswariyellambhotla3920 2 года назад

    Krishna vanti husband korukuntara

  • @lakshmivurakarnam
    @lakshmivurakarnam 9 месяцев назад

    Teilugu key Board

  • @drrajababunavudu3325
    @drrajababunavudu3325 6 месяцев назад +1

    రవ - ధ్వనులయొక్క అని రాసరు , మీరు ధన్యులు అని ఆడియో వచ్చింది ఇది correctto తెలపగలరు.

  • @mutyalatnreddy4914
    @mutyalatnreddy4914 5 месяцев назад

    Not dhanvula, it is dhvanula .23rd March 2024.

  • @pssspchowdari5457
    @pssspchowdari5457 10 месяцев назад

    PLEASE MAKE ME MEMBER OF U R CHANNEL.PLEASE.

  • @tomrperfect143
    @tomrperfect143 2 года назад +1

    🤣😂😆

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @seetharamaiahjanumanchi1350
    @seetharamaiahjanumanchi1350 6 месяцев назад

    App bee padle

  • @mallikarjunasarma918
    @mallikarjunasarma918 6 месяцев назад

    Kevalam Krishna varnana tappa ñaaku ituvanti varude kaavali ani slokaml9 ledu