శ్రీచక్రంలో అతిశక్తివంతమైన త్రికోణం | Origin of Trikona | Origin of Sri Chakra | Siddhaguru

Поделиться
HTML-код
  • Опубликовано: 8 ноя 2024

Комментарии • 5

  • @panduranganadikuda3929
    @panduranganadikuda3929 2 месяца назад +4

    మేరు మంత్రములోని అనుస్వారము అంటే అరసున్న నుండి శ్రీ చక్రములోని త్రికోణం, సర్వసిద్ధిప్రధ చక్రము ఆవిర్భవించిందని, త్రికోణంలోని పశ్చిమ కోణంలో పార్వతీ పరమేశ్వరులు, దక్షిణ కోణంలో లక్ష్మీ నారాయణులు, ఉత్తర కోణంలో సరస్వతీ బ్రహ్మలు, మధ్యభాగంలో కామేశ్వరి కామేశ్వరులు మమైక్యమై ఏక రసంగా ఉంటారు. త్రికోణచక్రము జంభనాఖ్య బాణమయి, మోహనాఖ్య చాపమయి, వశ్యాఖ్య పాశమయి, స్తంభనాఖ్య అంకుశామయి దేవతలతో పరివేష్టితమై ఉంటుందని తెలుసుకున్నాము గురుదేవా. ఓం శివశక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞాన బ్రహ్మ శాస్త్రీయ శ్రీచక్ర రూపకర్త సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏

  • @venkateshwarreddyyellavula1276
    @venkateshwarreddyyellavula1276 15 дней назад

    ఓం శ్రీ గురుభ్యోనమః ఓం 🙏🙏🚩🌹🌷🥀

  • @telladhalavenkataramana4326
    @telladhalavenkataramana4326 2 месяца назад

    గురుబ్యో నమః

  • @AnjanRao11
    @AnjanRao11 2 месяца назад

    బాలాత్రిపుర సుందరీ - ఆదిపరాశక్తి అని అంటే శివునికి అబేధముగా వున్నటువంటి తల్లి...బాలాత్రిపుర సుందరీ కఠినత్వమును సరళముగా చేస్తుంది...వర్ణమాల దేవి ఎవరు అంటే బాలాత్రిపుర సుందరీ...అమ్మ భాషలో పరివ్యాప్తమై వుంది...శ్రీచక్రంలోని 8వ ఆవరణమును సర్వసిద్ధిప్రదచక్రం(త్రికోణము) లేదా సర్వకామప్రదచక్రం అని అంటారు...శ్రీచక్రంలోని త్రికోణమును ఆరాధిస్తే నీ కోరిక ఏదైనా సరే సఫళీకృతమవుతుంది - నీకు ఎట్లాంటి సిద్ధి కావాలన్నా సిద్ధిస్తుంది...త్రికోణములోని దేవతలు: పశ్చిమ కోణములో పార్వతీపరమేశ్వరులు - దక్షిణ కోణములో లక్ష్మీనారాయణులు - ఉత్తర కోణములో సరస్వతీబ్రహ్మలు వుంటారు...బిందువులో కామేశ్వరకామేశ్వరీ దేవతలు నిరాకార స్వరూపముగా వుంటారు...ఈ లోకానికి త్రికోణ స్వరూపిణి అయినటువంటి స్త్రీ మూర్తిని సంభోగము చేయడము తెలుసు పూజించడము తెలియదు అలా చెప్పేదే తంత్ర శాస్త్రము...అనుభవించడము వేరు - ఆరాధించడము వేరు...ఆరాధించడమన్నది యోగం - అనుభవించడమన్నది భోగం...మన ప్రేమ - మన ఆరాధన అది సభ్యతతో కూడి వుండాలి...కామేశ్వరీకామేశ్వరులకు ఆయుధాలు వుంటాయి...వీరిని ఆయుధ దేవతలు అంటారు...ఆయుధ దేవతలు:జంబనాఖ్య బాణ దేవతా - మోహనాఖ్య చాప దేవతా - వశ్యాఖ్య త్రైలోక్యాకర్షణాఖ్య పాశ దేవతా - స్తంభనాఖ్య అంకుశ దేవతా 🥰
    జగద్గురు,చతుర్వేద జ్ఞానబ్రహ్మ,శాస్త్రీయ శ్రీచక్ర రూపకర్తా,సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🥰