ఓం శ్రీ మాత్రే నమః శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. ఓం శ్రీ మాత్రే నమః
Nuvvu vaadi friend or vaadi team lo nundi post chesina comment idi, Vaadu balupujoddee punch lu vesinatluga aduguthunnaadu, Edo vaadi friend paina punch lu vesinatluga vesthunnaadu, vaadiki adige vidanam theleedu,
@@SreenuB-x7b ఓం శ్రీ మాత్రే నమః శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ మాత్రే నమః శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
స్వామీజీ..meeku🙏🏻🙏🏻🙏🏻 ఆ నాడు హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పన..స్వామి వివేకానంద... ఈనాడు మీరు.. మన హిందూ ధర్మాన్ని చాటి చెప్తున్నారు... మీకు శతకోటి ప్రణామములు..ఇప్పటికైనా ప్రతి ఒక్క హిందువుడు మేలుకోవాలి.. 🔱

స్వామీజీ మీ కళ్ళల్లో నీటి సుడులు నన్ను బాధించాయి. మరో సారి చిల్లర యూట్యూబ్ చానల్స్ కి ఇంటర్వూ ఇవ్వకండి. మీ ఆధ్యాత్మిక జ్ఞాన సంపద చాలా గొప్పది. మీరు ఇలాంటి పరుసవేది పరీక్ష లకు దూరంగాఉండండి.మీరు స్వచ్ఛమైన బంగారం. నిప్పు కణికలు సైతం మీ స్వచ్ఛతను ఏ మార్చలేవు. ఇది నిజం . త్వరలో మీ చెంతకు వస్తాను. ముగ్గురమ్మలను దర్శించు కుంటాను. 💐🙏
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@@sivathecreator9120sir అడిగిన వాళ్ళందరికీ మీరు అడ్రెస్స్ ఇస్తున్నారు బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది స్వామి వారు సోషల్ మీడియా కి ఇచ్చే సమయం లో కొంచెం భక్తులకు ఇస్తే బాగుంటుంది. ఏదో వచ్చారు కాబట్టి బాధ తో కలుస్తారు కానీ కలవాలని కలవారు.
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
శివన్న ఇ స్వామి లో చాలా జ్ఞానం ఉంది మంచి చెయ్యాలనే తపన ఉంది దైవం గురించి పూర్తి అవగాహనా ఉంది ఇటువంటి వాళ్ళని అవహేళన చెయ్యడం చాలా పాపం గురు గారిని అవమానించిన వారు తప్పక కర్మను అనుభవిస్తారు
ఎవరో దొంగ అన్నందుకో, ఇంకేదో అన్నందుకో స్వామీ జీ కోప పడలేదు... బాధతో వివరణ ఇచ్చారు. ఆయన కళ్ళల్లో స్వచ్ఛత ఉంది. చాల చాల మంచి విషయాలు, తెలియని విషయా లూ తెలుసు కున్నాము... 🙏🙏🙏🙏🙏🙏
యాంకర్ గారు.. ఇలాంటి సాధు పుంగవులను ఇంటార్వ్యు చేసేటప్పుడు మీరు కూడా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడితే ఇంకా అందంగా ఉంటుంది.ఇంగ్లీషు పదాలు ప్రయోగించడం మానుకోండి.
Narayanapeta nundi bijwar Ane Village ki vellali towards Hyderabad bus yekkithe madyalo chettagram Ane vuru vastundi akkadi nunchi bejwar gramaniki bus vuntundi ....just today ne velli vachanu
స్వామీజీ మీ పాదాలకు వందనాలు నేను ఇంతవరకు ఏ స్వామీజీకి జై కొట్టలేదు మొట్టమొదటిసారి మీకే చేయి కొడుతున్న స్వామిజి జై స్వామీజీ జై జై స్వామీజీ నా వయసు 40 సంవత్సరాలు
ముంబై లో ఈ స్వామి ఉన్న సమయములో నేను కూడ ఉన్నాను. నాది మీ ఊరి దగ్గర లో సుమారు ఇరవై అయిదు కిలమీటర్ల దూరంలో మా ఊరు ఉంటది స్వామీ. బిజ్వారం గ్రామం,నారాయణపేట జిల్లా , తెలంగాణ.ఈ స్వామి గారిది. ముంబయి లో నేను కూడా మట్టిపని ,మరుగుదొడ్లు, క్లీనింగ్ చేయడము మరియు బహుళ అంతస్తుల భవనంలో తాపీ మేస్త్రీ లకు చేతికింద పనిచేయడం చాలా కష్టపడ్డాం స్వామీజీ, మనది పాలమూరు జిల్లా కదా! అందుకే 25 ఏండ్ల క్రింద ముంబయి వలస కూలీలుగా వెళ్ళడం తప్ప మనకు ఏమి చేయాలో ఆధారం లేదు.నేను కూడా మీ కులంలో పుట్టిన బిడ్డని స్వామీ. కానీ ప్రస్తుతం నేను హైదరబాద్ లో స్తిరపడ్డాను. స్వామి.బహుళ అంతస్తుల భవనంలో ఒక సివిల్ ఇంజినీర్ పని చేస్తున్నాను. మనకు దేవుడు ఎలా రాసిపెట్టింటే అలా జరుగుతది.మీరు కులం గురించీ, మీరు ముంబైలో చేసిన పని గురించి చక్కగా చెబుతుంటే....నా కళ్ళకు కట్టినట్లు అన్పిస్తుంది స్వామీ. నాకు సమయం దొరుకుతే మీ దగ్గరికీ వస్తాను స్వామీ...
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
చాలా సంతోషం అండి, స్వామీజీ తో కలిసి పని చేసారు అంటే. నిజమే మీరు చెప్పింది. ఎవరికి ఎక్కడ రాసి పెట్ట్టి వుంటుందో, అక్కడికి పంపుతాడు దేవుడు. నేను నిన్ననే వెళ్ళ్లి వొచ్చాను స్వామీజీ దగ్గరికి. మీరు ఎక్కడ వుంటూరో చెప్పండి. తప్పకుండా నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఎన్నో పనులు అడ్డం వస్తుంటాయి. కానీ కొంచం టైం చేసుకోండి . అలాంటి వారిని కలవటం మన అదృష్టం. ఆలోచించండి. 🙏
ఏది ఏమైనా నీవు చదివిన చదువు పక్కన పెట్టీ మీ జ్ఞానానికి,మీరు చెప్పిన మాటలు అన్ని జీవరాశుల గురించి మన మనిషి ఒక జీవరాశి మనుషులు ఏవిదంగా ఉన్నారో ఎలా వుండాలి ఇప్పుడు సమాజం ఎలా ఉంది గొప్పగా చెప్పావు ఈ సమాజం లో మనం ఎలా వుండాలి మార్పు రావాలి మీ జ్ఞానంతో వివరించి చెప్పారు, బ్రదర్, దన్యవాదాలు,,

ఈయన చెప్పే మాటల్లో 100% నిజం ఉంది వాళ్ల నాన్న చెప్పిన మాట కనీసం ఒక బస్సు పేరైనా చదవాలి నా పిల్లలు అనే మాట చాలామంది మిడిల్ క్లాస్ నాన్న వాళ్ళు అమ్మవాళ్ళు మాట్లాడతారు చాలా జ్ఞానవంతమైన మాటలు చాలా నిదానంగా మాట్లాడుతున్న
ఎక్కువ ఎంత మాత్రమూ కాదు......... చటుక్కున చెప్పారు గా.....బలిసి.....అని..... ఇలా చెప్పటానికి ఒక్క క్షణం కూడా ఆలోచించ లేదు... ఎన్ని విషయాలు ఎంత నిబద్ధత తో సంయమనం తో జవాబిచ్చారు కానీ పర మతం అనగానే ....బలిసి అని ఎలా అన గలిగారు. దళితుడిగా పుట్టి ఎన్నో అనుభవాల...ఎంతో కృషి... దీక్ష... అకుంఠిత అచంచల సాధనతో ఈ స్థితిలో కి రా గలిగినా..............పర మతం అనగానే బలిసి అనేయడం ఒరిజినాలిటీని స్పష్టం ఐనది..... ఈయన చాలా విషయాలు లేవనీ... తప్పు అనీ... అబద్ధం అని చెప్పలేదు ....అది వారి భావన... అందులో తప్పేముంది..... నేనెందుకు కాదనాలి ... ఇలాంటి ముసుగులో సమాధానలు చెప్పారు. కానీ బలిసి అనే జవాబు మాత్రం ఈయన యొక్క వాస్తవ మానసిక పరిపక్వత.
నిజంగా మోసం చేసే వాళ్ళని డైరెక్ట్ గా అడగటానికి ఎవరికి చేతకాదు మంచివాళ్ళని నోటికి వచ్చినట్టు అడుగుతున్నారు సద్పురుషుల మనసు బాధపడితే సమాజనికే మంచిదికాదు వారితో జ్ఞానాన్ని తెలుసుకోవాలి వారి పర్సనల్ విషయాలు మనకు అవసరం లేదు కాబట్టి ఇంటర్వ్యూలకు పిలిచి ఇలా వారి మనసు బాధపెట్టడం మంచిది కాదు కొంచం చూసుకొని అడగండి అన్న నీ ఇలా expect చేయలేదు.❤❤❤
చిల్లర వారి మాటలు మీరేమి అనుకోవద్దు మీ ధర్మం ప్రకారం మీరు అందరికీ ఆధ్యాత్మిక మార్గం చూపించాలని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు ధన్యవాదాలు మంచి సందేశాన్ని ప్రజలకు అందించారు మన సనాతన ధర్మం నిలబెట్టుకున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
గురువు గారి పాదాలకు నమస్కారములు🙏🙏🙏 యోగులను ,సన్యాసులను అర్థంచేసుకోవాలంటే అంత తేలికగా అర్థం కారు, ఒకటవ తరగతి పిల్లవానికి PG సబ్జెక్ట్ చెబితే ఎలా అయితే అర్థంకాదో ఇదీ అంతే భౌతిక జీవితము అధ్యాత్మక జీవితము రెండు వేరుగా ఉంటాయి 🙏🙏🙏🔱🔱🔱🕉️🕉️
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
గురువు గారికి పాదాభివందనాలు.. ఒక్క negative comment ledu.. గురూ జీ మీరు సామాన్య మానవుడి కి కూడా అర్థం అయ్యేట్టు చెపుతున్నారు..ప్రతి question కి చాలా ఓపికగా answer చేశారు. మీరు చేసే మంచి కార్యాలు continue చెయ్యండి.. ఈ generation కి మీ లాంటి గురువు గారి బోధనలు అవసరం
చక్కని సమాధానాలు ఇస్తూ,మమ్మల్ని జ్ఞానవంతులను చేసారు స్వామీజీగారూ! మీవంటి వారు ఈ సమాజానికి తక్షణ అవసరం.ఆధ్యాత్మికతను అవహేళన చేసేవారికి మీ సమాధానాలు చెంపపెట్టు.🙏🙏🙏
ఈ కాలానికి కావలసిన వీడియో ఇది స్వామి వారికి నా పదాభి వందనాలు అండి నిజంగా 2 గంటలసేపు చూడాలంటే కష్టం అనుకున్న కానీ ఇంకా 2 గంటలు లేదే అనిపిస్తుంది స్వామి మీరు చెప్పే ప్రతి విషయం నిజమే స్వామి నిజంగా నేను మీ దగ్గరకు రావాలని ఉంది నాకు ఈరోజు నిజమైన ఈఈ కాలానికి కావలసిన ఋషులు గురువులు స్వామి ఓం నమః శివాయ స్వామి. శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ మాత్రే నమః శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. ఓం శ్రీ మాత్రే నమః
బయట దేశాలు వాళ్ళు మన సనాతన ధర్మానికి ఎంతో గౌరవరం ఇచ్చి గొప్పగా చూస్తుంటే మనం ఏమో ఇలా interview అని పిలిచి మనకి ఎన్నో గొప్ప విషయాలు చెప్పేవాళ్ల పరువు తీస్తున్నాం 🙏🏻🙏🏻
గురువు గారు మీలాంటి వారివల్ల హిందువులు చాలా ఎడ్యుకేట్ అవుతున్నారు మీలాంటి వారివల్ల మతమార్పిడీలు జరగడం చాలావరకు ఆగిపోతున్నాయి కాబట్టే కొన్ని కుట్రలు జరుగుతాయి కుట్రలు చేస్తారుకూడా ప్రజలు జాగ్రత్తగా గమినిస్తే అర్థమవుతుంది కొంత మంది ఎమోషనల్ గా కూడా టార్గెట్ చేస్తున్నారు వీటిని గమనిస్తూ ఉండాలి గురూగారు🙏🙏🔱🔱🕉️🕉️🕉️
శివ గారు ప్రశ్నలద్వారా స్వామి వారికి ఉన్న జ్ఞానం చాలామందికి తెలిసింది, thank you స్వామివారికి నా పాదాభివందనం, జ్ఞానంకి అజ్ఞానంకి మధ్యలో మిడిమిడి జ్ఞానం ఉన్నదని గుర్తుచేశారు🙏🙏🙏
నేను స్వామీజీల ఇంటర్వూలు పెద్దగా చూడను.యూ ట్యూబ్ లో కామెంట్ కూడా పెట్టే అలవాటు లేదు. నేను హేతువాదాన్ని నమ్ముతాను. కానీ మొదటి సారిగా ఈ ఇంటర్వూ చూసాను. నలుగురికి చూడమని చెప్పాను.నా వాదాన్ని నేను వదులుకోలేదు.కానీ వీరి అధ్భుత జ్ఞానానికి ఫిదా అయ్యాను.ఎంతో మంది స్వాముల కన్నా వీరు ఎంతో ఉత్తములు.
ఈ స్వామి చాలా విజ్ఞానవంతంగా పరీక్వతతో చాలా ఓపికతతో సనాతన హిందూ ధర్మం యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరించారు ఫస్ట్ టైమ్ మొత్తం ఇంటర్వ్యూ మొత్తం చూసా చాలా ఆసక్తి చూశాను చాలా గొప్పగా ఎక్కడ ఆవేశ పడకుండా తన యొక్క విజ్ఞతతో సమాధానలు చెప్పాడు ఈ ఇంటర్వ్యూ చుస్తే ఏందుకో చాలా సంతోషం అనిపిస్తుంది
చాలా క్లియర్ గా, ఓపిక తో చాలా అర్ధ వంతంగా చక్కగా చెప్పారు స్వామి, మీ జ్ఞానం, మీ సంకల్పం, మీ త్యాగం మీ ఆధ్యాత్మిక ఈ దేశ ప్రజలందరికి ఉపయోగించుకొని అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాము
మన ఈ ఖగోళం లో ఎందరో ఋషులు, గురువులు, అఘోరాలు, మంత్రగాళ్ళు లాంటి వారు ఎందరో మహానుభావులు వున్నారు. అందులో కొందరే మనసుకి నచ్చు తారు.... ఆహా ఇంత పెద్ద ఇంటర్వూ ను నే నేను ఎప్పుడూ చివరి దశ వరకు చూడలేదు.... కానీ మా శివ అన్న చేసిన ఈ కార్యక్రమం చివరి మాట వరకు చూసాను.... స్వామీజీ ఒక అబ్దుతం, అమోఘం, చాలా చక్కగా అర్థం అయ్యే విధంగా ఒకేసారి అన్ని రకాల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు... నేను కచ్చితంగా స్వామి వారిని ప్రత్యక్ష్యా దర్శనం కోసం వెళతాను
ఇది కదా వీడియో అంటే..!ఇన్నిరోజులు పనికిమాలిన వీడియోలు చూసి తాత్కాలికమైన నేత్రానందాన్ని పొందుతూ ఎంతటి దౌర్భాగ్య స్థితిలో బ్రతికాను.ఇలాంటి వీడియోలు చూస్తే కదా.. మనిషికి, మనసుకి శాశ్వతమైన విజ్ఞానముతో కూడిన ఆనందం కలిగేది. స్వామీ.. మీ పాదపద్మములకు నమస్కారములు 🙏. ఒక్కసారైనా మిమ్మల్ని ఖచ్చితంగా కలుస్తాను 🙏స్వామి.
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
స్వామి వారు.... అలా ఎంత సేపు మాట్లాడిన వినాలనిపిస్తుంది. ధన్యవాదాలు 🙏🙏🙏. శివ గారు... మీకు దమ్ము , ధైర్యం ఉంటే ఒక ముస్లిం మత పెద్దని, ఒక పాస్టర్ నీ ఇలాగే ఇంటర్వ్యూ చేయి, ఇలాంటి క్వశ్చన్స్ పక్కగా అడుగు. చేయగలరా....
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
స్వామీజీ మీరు చెప్పే మాటలు వింటుంటే నిజంగానే బాదేస్తుంది ఎందుకంటే దొంగ స్వామీజీలు కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు అన్యాయంగా జనాలు దగ్గర డబ్బులు లాక్కున్న వాళ్ళుకూడా ఉన్నారు వాళ్ల మీద కామెంట్ చేయడానికి చేతకాని దద్దమ్మలు వాళ్ల మీద విమర్శలు చేయడానికి చేతకాని దద్దమ్మలు మీలా నిజాయితీగా ఉన్నవాళ్లను మాత్రం ప్రశ్నిస్తారు కామెంట్ చేస్తారు దరిద్రులు జై మాత 🙏🙏🚩
Anchor ఇష్టమొచ్చినట్టు అడిగినా, పొగరుగా మాట్లాడినా, స్వామీజీ చాలా చక్కగా, ఓపికగా చెప్పారు.స్వామీజీ లను చులకన చేస్తున్న ఇలాంటి anchors, అన్య మాతస్థులని ఇలా ప్రశ్నించడం కాదు కదా, ఎదురుగా కూర్చోవడానికి కూడా ఉచ్చ పోసుకుంటారు.

ఇంటర్యూ చేసే ...బాడకావ్ ఎవడో గానీ ఇంటర్యూ చెయ్యడం రాలేదు..మాట్లాడే విధానం నేర్చుకో రా ఇంటర్యూ లో ఒక్కసారి ఇనా ...గారు అనే పదం మాట్లాడే విధానం పందులు కాసుకునే వాడికంటే అధ్వానంగా ఉంది...
ఒక క్రిస్టియన్ పాస్టర్ నీ ఎవరు ఇంటర్వ్యూ లు చెయ్యరు. ఒక ముస్లిం పండితుని ఇంటర్వ్యూ చేయరు. అదే మన హిందూ మత సాధువులు దగ్గరకు వచ్చేసరికి చులకన భావంతో ఉంటారు.
ఇంటర్వ్యు చేయోచ్చు కానీ వారి ద్వారా సమాజానికి ఉపయోగపడే విషయాలనే అడగాలి పిచ్చి ప్రశ్నలు వెయ్యకూడదు ఓరి thumnail లో మీరు గే నా గే అర్థంతెలుస్సా ఏమిటి బిక్కుమాలిన దరిద్రం
Ee anchor gaadu, kranthi gaadiki balupu Hindu ni interview cheyseyppudu..... Edo meydhavulla maatladataaaru..esumanta gyanam vundadu Jai Srimannarayana🙏🙏🙏.
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
నేనొక కేన్సర్ పేషంట్ ని ,అలా నిద్ర కమ్ముకు వస్తున్నా ఓపికతో చూశాను ,ఇటీవలే మీ ఇంటర్వ్యూలు చూడడం జరిగినది . స్వామీజీ అయినా నా మనుమడీకన్నా చాలా చిన్నవారు మీరు . అరవై సంవత్సరాల ఆధ్యాత్మిక సాధన నాది ,బహుశా ఆ దేవి చూడమని శాసించిందేమో మీ వీడియో లు . ఇప్పటి వరకు ఏ స్వామీజీ కళ్ళల్లో కానరాని కాంతి పుంజా లు మీ కళ్ళల్లో వున్నాయి . అదే దైవీ శక్తి . ఎవరేమన్నా ,ఎంత విమర్శించినా సహనం కోల్పోవద్దు . ఈ విధంగా ఆ శ్రీమాత పరీక్షిస్తోంది అనుకో . వేగిర పడొద్దు ,అంతా ఆమెకి సమర్పించి చిరునవ్వుతో అన్నిటినీ సమానంగా స్వీకరించు ,సంయమనం పాటించు . త్వరలో ఏది ఉత్తమమో అది 'అమ్మ ' చేస్తుంది . విజయో స్తు ,
ఓం శ్రీ మాత్రే నమః శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. ఓం శ్రీ మాత్రే నమః
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
మీరు చాలా గొప్పవారు స్వామి గారు🙏 గుడిలోకి రాని లేదు, దూరం పెడుతున్నారు అని వంక చూపి వేరే మతాలలోకి కన్వర్ట్ అయిపోలేదు. ఎందుకు దూరం పెడుతున్నారని ఆలోచించారు. శుభ్రతగా ఉండి, మనమే ఒక ఆశాజ్యోతి లా ఎదగాలి అని అనుకున్నారు. నిజానికి అంబేద్కర్ కన్నా మీరే ఎంతోమందికి స్ఫూర్తి అవ్వాలి. తక్కువగా చూడడం అనేది అన్ని డిపార్టుమెంటులో ఉంటుంది అని పోలీస్, డాక్టర్ తో మంచి ఉదాహరణలు ఇచ్చారు 🙏
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. ఓం శ్రీ మాత్రే నమః
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ మాత్రే నమః శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ మాత్రే నమః శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. ఓం శ్రీ మాత్రే నమః
నేను ఒక నాస్తిక భావజాలంతో ఉంటాను కానీ ఈ వీడియోలు ఎందుకు మరి మరి చూడాలనిపిస్తుంది దేవుళ్ళ మీద నమ్మకం ఏర్పడుతుంది మిమ్మల్ని కలవాలి అనిపిస్తుంది స్వామి జీ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ స్వామీజీ మా ఊరు పక్కనే బిజి వారం మాది నారాయణపేట మండలం వాళ్లది నారాయణపేట మండలం అయితే ఈ స్వామి గారు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి పడిపూజ చూపిస్తాడు ఎంతో ఘనంగా చేపిస్తాను
శివ అన్నయ్య చాలా గొప్పగా చెబుతున్నారు నేను చెప్పే ప్రశ్నలకు నిదానంగా శాంతిగా ఎంత నీటుగా చెప్తున్నాను అన్నయ్య అమ్మవారి శక్తులు ఇవన్నీ తన దేవుని నమ్ముకున్నారు కాబట్టి స్వామి తప్పకుండా ఉంటుంది అన్నయ్య చాలా బాగా చెప్తున్నాడు
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
స్వామీజీ గారు చాలా గొప్పగా మాట్లాడారు చాలా మంచిగా మాట్లాడారు మాట్లాడే ప్రతి మాట ఎంత క్షుణ్ణంగా అర్థం అవుతుంది అంటే చాలా పెద్ద గొప్పవారు అని చెప్పాలి 🙏🙏
@@SrikanthSri-if9fb ఓం శ్రీ మాత్రే నమః శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. ఓం శ్రీ మాత్రే నమః
ఒక్క విషయం హిందూ ధర్మం లో మాత్రమే ఈలాంటి గొప్పవారిని చూడగలం ఎందుకంటే హిందూ ధర్మం మాత్రమే అందరూ బాగుండాలని కోరుకుంటారు మీరు చాలా గొప్ప అనుభూతి నిచ్ఛారు స్వామి
ఓం శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏 శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏
దీనమ్మ జీవితం జన్మ ధన్యమైపోయింది ఫస్ట్ టైం యూట్యూబ్ లో ఒక మంచి ఇంటర్వ్యూ చూశాను ఇక్కడ యాంకర్ గా చేసిన అన్నయ్య గ్రేట్. స్వామీజీ మాటలు వింటుంటే ఒళ్ళు పులకరించిపోతుంది సూపర్ స్వామీజీ మీ మాటలు ప్రతి ఒక్క ప్రశ్నకు చాలా చక్కగా చాలా తేటగా సమాధానం చెబుతున్నారు చెప్తున్నారు మీరు గ్రేట్. ఓం నమో వెంకటేశాయ. హిందువుగా జీవించు హిందువునని గర్వించు
ఓం శ్రీ మాత్రే నమః శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
యేదీ యేమైనా గురూజీ మీ జీవితం పనివాడి Daggara నుంచి ఈ స్తితి వరకు జరిగిన పరిణామా క్రమం...అద్భుతమైన విషయం..దీని వెనుక మీ కఠోర సాధన అలాగే అమ్మ ఆశీస్సులు కూడా ఉన్నాయి అని నా భావన....మీకు నా పాదాభివందనం...లక్ష్మణ్...ఏలూరు...
Spirituality ki unna power Ento chala clear andariki ardamavthundhi mi video ni chusi comment chese prathi okaru video clear ga chusthene valla questions ki answers vasthay mana nammakam anedhi manalni kapaduthundhi anedhi kuda chala baga cheparu OM sri matre namah
Chowdary gaari anchoring and the way he enquyring just marvellous,exellent and out of the box..
ఓం శ్రీ మాత్రే నమః
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
ఓం శ్రీ మాత్రే నమః
⁰p
@@sivathecreator9120
@@asr220avnu
Nuvvu vaadi friend or vaadi team lo nundi post chesina comment idi,
Vaadu balupujoddee punch lu vesinatluga aduguthunnaadu, Edo vaadi friend paina punch lu vesinatluga vesthunnaadu, vaadiki adige vidanam theleedu,
First of all aa topi tesyei. Nv ne topi. Pittala dorala unnav😂
స్వామి మీద positive గా ఉన్నవాళ్లు ఒక్క లైక్ కొట్టండి👍
SRI SRI SRI ADITHYA PARASRI SWAMY youtube channel
Thanu Baga matladuthunnadu
Swami adress pettandi
@@SreenuB-x7b ఓం శ్రీ మాత్రే నమః
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్

ఈయన మాటలను బట్టి అర్దం అవ్తుంది... ఆయన ఎంత గొప్ప జ్ఞానం సిద్దించుకున్నాడో అని ...శ్రీ మాత్రే నమః..
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Arripuku vi nuvvu
@@sivathecreator9120aithe endi. Vachi dakshina veyyala
శివ కొంచం ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగిన ఎంతో ఓర్పుతో వివరించిన విధానం చాలా గొప్పగా ఉంది. ఆ అమ్మావారి కృపాకటాక్షలు మా అందరిపై ఉండాలని ప్రార్ధన.
Swamigiki vandanalu meru gopp mhanubavulu me number pettandi please
@@YellaboyinaNookaratnam SRI SRI SRI ADITHYA PARASRI SWAMY channel
❤
😅@@YellaboyinaNookaratnam
స్వామీజీ..meeku🙏🏻🙏🏻🙏🏻 ఆ నాడు హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పన..స్వామి వివేకానంద... ఈనాడు మీరు.. మన హిందూ ధర్మాన్ని చాటి చెప్తున్నారు... మీకు శతకోటి ప్రణామములు..ఇప్పటికైనా ప్రతి ఒక్క హిందువుడు మేలుకోవాలి.. 🔱
శాపం ఒకరు ఇచ్చేది. పాపం తను చేసుకునేది. Super clarity. Super Swamy.
దోషం మనకు తెలియకుండా చేసే ఒక తప్పుకుడా
సనాతన ధర్మాన్ని కాపాడుతున్న స్వామీజీకి మా శతకోటి కృతజ్ఞతలు🎉❤😊👏🌺
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
స్వామీజీ మీ కళ్ళల్లో నీటి సుడులు నన్ను బాధించాయి.
మరో సారి చిల్లర యూట్యూబ్ చానల్స్ కి ఇంటర్వూ ఇవ్వకండి.
మీ ఆధ్యాత్మిక జ్ఞాన సంపద చాలా గొప్పది. మీరు ఇలాంటి పరుసవేది పరీక్ష లకు దూరంగాఉండండి.మీరు స్వచ్ఛమైన బంగారం. నిప్పు కణికలు సైతం మీ స్వచ్ఛతను ఏ మార్చలేవు. ఇది నిజం .
త్వరలో మీ చెంతకు వస్తాను.
ముగ్గురమ్మలను దర్శించు కుంటాను.
💐🙏
మొదటి సారిగా మొత్తం ఇంటర్వ్యూ స్కిప్ చెయ్యకుండా చూసినా,,🙏🙏జై శ్రీ మాత్రేనమః
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
ఓం శ్రీ మాత్రే నమః
నేను కూడా మొత్తం వీడియో చూసిన
నేనుకూడా.
కానీ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి లో వున్నా ఆలోచన ఎలాగైనా తప్పుడు మనిషి అని నిరూపించాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు.
అవును నేను కూడా
వీడియో స్టార్టింగ్ లో ఏదో అనుకున్న కానీ ఈ స్వామీజీ గారి విశ్లేషణ చూసాక నాకే మైన్డ్ బ్లాక్ అయ్యింది 🙏🙏🙏🙏 శతకోటి దండాలు స్వామీజీ గారు ,,,,, జై జనసేన
మీ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అంటే తెలుస్తుంది స్వామి మీలో ఎంత నిజాయితి వుందో ఎంత సున్నిత మనస్కులో .అలా మిమ్మల్ని అన్న వాళ్ళని పట్టించుకోకండి.
ఈ వీడియో ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వలేదు... అంత బాగా ఉంది.... స్వామి గారు చాలా బాగా చెప్పారు
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
E video మీలాగా నేను చూసి వెళ్ళ బట్ అక్కడ స్వామి సోషల్ మీడియాకి ఇచ్చిన టైమ్ భక్తులకు ఇవ్వదు లైట్ తీసుకుంటాడు
@@sivathecreator9120sir అడిగిన వాళ్ళందరికీ మీరు అడ్రెస్స్ ఇస్తున్నారు బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది స్వామి వారు సోషల్ మీడియా కి ఇచ్చే సమయం లో కొంచెం భక్తులకు ఇస్తే బాగుంటుంది.
ఏదో వచ్చారు కాబట్టి బాధ తో కలుస్తారు కానీ కలవాలని కలవారు.
@sivathecreator912 మొబైల్ నంబర్ ఇవ్వండి 0
ప్రశ్న వేయటం సరిపోదు దానిని అర్దం చేసుకొనే తత్వం కూడా మనకుండాలి
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Yes 👌🏻
శివన్న ఇ స్వామి లో చాలా జ్ఞానం ఉంది మంచి చెయ్యాలనే తపన ఉంది దైవం గురించి పూర్తి అవగాహనా ఉంది ఇటువంటి వాళ్ళని అవహేళన చెయ్యడం చాలా పాపం గురు గారిని అవమానించిన వారు తప్పక కర్మను అనుభవిస్తారు
Anchor లు ఎవరూ మూఢ నమ్మకాలు పెంచరు.... అది హేళన కాదు. నిజాన్ని రాబడుతున్నారు.😊😊😊 అది అతని సామాజిక భాధ్యత/ డ్యూటీ.
ఎవరో దొంగ అన్నందుకో, ఇంకేదో అన్నందుకో స్వామీ జీ కోప పడలేదు... బాధతో వివరణ ఇచ్చారు.
ఆయన కళ్ళల్లో స్వచ్ఛత ఉంది.
చాల చాల మంచి విషయాలు, తెలియని విషయా లూ తెలుసు కున్నాము...
🙏🙏🙏🙏🙏🙏
అధ్భుతం నేను చూసిన గొప్ప వీడియో ఇది స్వామి మిమ్మల్ని ఒకసారి తప్పక కలుస్తాను
SRI SRI SRI ADITHYA PARASRI SWAMY youtube channel
Em peeekadaniki kalisi vaaadoka donga swamy
ఫస్ట్ ఈ ఛానల్ ని క్లోజ్ చేయాలి
@@SatynarayanaMs-rd5kv ఎందుకో
Hi
స్వామీజీని ఇదే ఫస్ట్ టైం చూడడం ఫస్ట్ టైం వినడం అక్కడికి వెళ్లి చూడాలనిపిస్తుంది అని ఆశ్రమాన్ని దర్శించే అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తాం ఓకే థాంక్యూ
Nijam ga
Can I get complete address ?@Mahesh15028
యాంకర్ గారు.. ఇలాంటి సాధు పుంగవులను ఇంటార్వ్యు చేసేటప్పుడు మీరు కూడా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడితే ఇంకా అందంగా ఉంటుంది.ఇంగ్లీషు పదాలు ప్రయోగించడం మానుకోండి.
Narayanpet
Narayanapeta nundi bijwar Ane Village ki vellali towards Hyderabad bus yekkithe madyalo chettagram Ane vuru vastundi akkadi nunchi bejwar gramaniki bus vuntundi ....just today ne velli vachanu
ఇంత కాలంగా, మాదిగ జాతికి చెందిన స్వామి ని చూశాను,
ఉండాలి. అందరు అన్ని విధాలుగా ఉండాలి. విద్య అన్నది మాదిగైతే మాదిగ నెనవుతా.
. AA mahanubhavudi Lo vunde Paramaathmadi ye Kulam ? Panchabhuthaathmakamaina swamy vaari Kulam gurinchi dayachesi maatladakandi..Aayana Lo koluvai vunna Paramaathmanu chuse knowledge Penchukondi..Ayana Ammavaari mudhu Biddadu Ani marchi Pokandi..Adithya Parasri swamy vaari Paadapadhmamula ku sirasaa namaami..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నిజంగా మాటలు రావటం లేదు. Mee సమాదానలు and మాటలు ఛాలా ఛాలా గొప్ప మాటలు chepparu gurvgaru....
స్వామీజీ మీ పాదాలకు వందనాలు నేను ఇంతవరకు ఏ స్వామీజీకి జై కొట్టలేదు మొట్టమొదటిసారి మీకే చేయి కొడుతున్న స్వామిజి జై స్వామీజీ జై జై స్వామీజీ నా వయసు 40 సంవత్సరాలు
ప్రకృతి తో కలిసి జీవించమని చెప్పారు.. 👌🏻
SRI SRI SRI ADITHYA PARASRI SWAMY youtube channel
ముంబై లో ఈ స్వామి ఉన్న సమయములో నేను కూడ ఉన్నాను. నాది మీ ఊరి దగ్గర లో సుమారు ఇరవై అయిదు కిలమీటర్ల దూరంలో మా ఊరు ఉంటది స్వామీ. బిజ్వారం గ్రామం,నారాయణపేట జిల్లా , తెలంగాణ.ఈ స్వామి గారిది. ముంబయి లో నేను కూడా మట్టిపని ,మరుగుదొడ్లు, క్లీనింగ్ చేయడము మరియు బహుళ అంతస్తుల భవనంలో తాపీ మేస్త్రీ లకు చేతికింద పనిచేయడం చాలా కష్టపడ్డాం స్వామీజీ, మనది పాలమూరు జిల్లా కదా! అందుకే 25 ఏండ్ల క్రింద ముంబయి వలస కూలీలుగా వెళ్ళడం తప్ప మనకు ఏమి చేయాలో ఆధారం లేదు.నేను కూడా మీ కులంలో పుట్టిన బిడ్డని స్వామీ. కానీ ప్రస్తుతం నేను హైదరబాద్ లో స్తిరపడ్డాను. స్వామి.బహుళ అంతస్తుల భవనంలో ఒక సివిల్ ఇంజినీర్ పని చేస్తున్నాను. మనకు దేవుడు ఎలా రాసిపెట్టింటే అలా జరుగుతది.మీరు కులం గురించీ, మీరు ముంబైలో చేసిన పని గురించి చక్కగా చెబుతుంటే....నా కళ్ళకు కట్టినట్లు అన్పిస్తుంది స్వామీ. నాకు సమయం దొరుకుతే మీ దగ్గరికీ వస్తాను స్వామీ...
Address chpdu sir
@@shankarchouhan8974నేను కలవాలని ఉంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
చాలా సంతోషం అండి, స్వామీజీ తో కలిసి పని చేసారు అంటే. నిజమే మీరు చెప్పింది. ఎవరికి ఎక్కడ రాసి పెట్ట్టి వుంటుందో, అక్కడికి పంపుతాడు దేవుడు. నేను నిన్ననే వెళ్ళ్లి వొచ్చాను స్వామీజీ దగ్గరికి. మీరు ఎక్కడ వుంటూరో చెప్పండి. తప్పకుండా నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఎన్నో పనులు అడ్డం వస్తుంటాయి. కానీ కొంచం టైం చేసుకోండి . అలాంటి వారిని కలవటం మన అదృష్టం. ఆలోచించండి. 🙏
@@haprasad1566స్వామి గారికి ఎప్పుడైనా కలవొచ్చా నంబర్ ఇవ్వండి
ఈ స్వామిని చూస్తూ ఉంటే ఆకాశం లో ఒక చుక్కను చుస్తున్నట్లుంది😊
ఏది ఏమైనా నీవు చదివిన చదువు పక్కన పెట్టీ మీ జ్ఞానానికి,మీరు చెప్పిన మాటలు అన్ని జీవరాశుల గురించి మన మనిషి ఒక జీవరాశి మనుషులు ఏవిదంగా ఉన్నారో ఎలా వుండాలి ఇప్పుడు సమాజం ఎలా ఉంది గొప్పగా చెప్పావు ఈ సమాజం లో మనం ఎలా వుండాలి మార్పు రావాలి మీ జ్ఞానంతో వివరించి చెప్పారు, బ్రదర్, దన్యవాదాలు,,
స్వామి గారికి చాలా ఓపిక ఉంది చాలా బాగా వివరించారు హిందుత్వం గురించి స్వామివారికి ధన్యవాదములు
నాకు ఈ స్వామి మాట్లాడిందాంట్లో చాలా నిజాలు మాట్లాడారు కదా ఫ్రెండ్స్ మనము కొన్ని విషయాలు కూడా నేర్చుకున్నాము కదా 💐🙏
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
భక్తికి ఏకులం లేదు వీరు చాలాబాగా సమాధానలు చేప్తున్నారు
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
5 వ తరగతి చదువుకున్న మామూలు వ్యక్తి కి ఇంత తెలివి ,జ్ఞానం వుంటే మన ఋషులు లకు ఇంకెంత జ్ఞానం వుంది వుంటుంది
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Super duper swamy phone number evvadi swamy ok
కనీస అవగాహన లేకుండా మహోన్నత వ్యక్తిని ఇంటర్వూ చేస్తున్న వక్త
ఈయన చెప్పే మాటల్లో 100% నిజం ఉంది వాళ్ల నాన్న చెప్పిన మాట కనీసం ఒక బస్సు పేరైనా చదవాలి నా పిల్లలు అనే మాట చాలామంది మిడిల్ క్లాస్ నాన్న వాళ్ళు అమ్మవాళ్ళు మాట్లాడతారు చాలా జ్ఞానవంతమైన మాటలు చాలా నిదానంగా మాట్లాడుతున్న
స్వామి గారిని తక్కువ చేసి మాట్లాడకండి.. ఆయన అందరు స్వాములలగా కాదు.. జాగ్రత గా మాట్లాడండి.. అమ్మ అనుగ్రహం పొందిన స్వామి గారూ..
S
Yessss
ఎక్కువ ఎంత మాత్రమూ కాదు......... చటుక్కున చెప్పారు గా.....బలిసి.....అని.....
ఇలా చెప్పటానికి ఒక్క క్షణం కూడా ఆలోచించ లేదు...
ఎన్ని విషయాలు ఎంత నిబద్ధత తో సంయమనం తో జవాబిచ్చారు
కానీ పర మతం అనగానే ....బలిసి
అని ఎలా అన గలిగారు.
దళితుడిగా పుట్టి ఎన్నో అనుభవాల...ఎంతో కృషి... దీక్ష... అకుంఠిత అచంచల సాధనతో ఈ స్థితిలో కి రా గలిగినా..............పర మతం అనగానే బలిసి అనేయడం ఒరిజినాలిటీని స్పష్టం ఐనది.....
ఈయన చాలా విషయాలు లేవనీ... తప్పు అనీ... అబద్ధం అని చెప్పలేదు
....అది వారి భావన... అందులో తప్పేముంది..... నేనెందుకు కాదనాలి ... ఇలాంటి ముసుగులో సమాధానలు చెప్పారు. కానీ బలిసి అనే జవాబు మాత్రం ఈయన యొక్క వాస్తవ మానసిక పరిపక్వత.
నిజంగా మోసం చేసే వాళ్ళని డైరెక్ట్ గా అడగటానికి ఎవరికి చేతకాదు మంచివాళ్ళని నోటికి వచ్చినట్టు అడుగుతున్నారు సద్పురుషుల మనసు బాధపడితే సమాజనికే మంచిదికాదు వారితో జ్ఞానాన్ని తెలుసుకోవాలి వారి పర్సనల్ విషయాలు మనకు అవసరం లేదు కాబట్టి ఇంటర్వ్యూలకు పిలిచి ఇలా వారి మనసు బాధపెట్టడం మంచిది కాదు కొంచం చూసుకొని అడగండి అన్న నీ ఇలా expect చేయలేదు.❤❤❤
@@eye_lock_views3432 super 👍🙏🙏❤️❤️👏👏👏👏👏
@@eye_lock_views3432 yes chetta chanel chetta anchor
100% కరెక్ట్
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్.
ఓం శ్రీ మాత్రే నమః
@@teluguguitarkid424 no worry swami varu ntho mandhiki parichayam ayyaali ante anthe
ఈ స్వామి జి ఒక కారణజన్ముడు. ఈ విశ్వ..భూగోళ..ప్రకృతి..జీవ జాల.. మనవాళి కోసం.. మన మధ్య వున్న అవధూత
Yas sar
True
చిల్లర వారి మాటలు మీరేమి అనుకోవద్దు మీ ధర్మం ప్రకారం మీరు అందరికీ ఆధ్యాత్మిక మార్గం చూపించాలని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు ధన్యవాదాలు మంచి సందేశాన్ని ప్రజలకు అందించారు మన సనాతన ధర్మం నిలబెట్టుకున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
గురువుగారు మీకు శిరసు వంచి పాదాభివందనాలు గురువుగారు
గురువు గారి పాదాలకు నమస్కారములు🙏🙏🙏 యోగులను ,సన్యాసులను అర్థంచేసుకోవాలంటే అంత తేలికగా అర్థం కారు, ఒకటవ తరగతి పిల్లవానికి PG సబ్జెక్ట్ చెబితే ఎలా అయితే అర్థంకాదో ఇదీ అంతే భౌతిక జీవితము అధ్యాత్మక జీవితము రెండు వేరుగా ఉంటాయి 🙏🙏🙏🔱🔱🔱🕉️🕉️
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
భగవంతుని తన గుండెల్లో పెట్టుకున్న ప్రతివాడు బ్రాహ్మణులతో సమానం
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
ఓం శ్రీ మాత్రే నమః
గురువు గారికి పాదాభివందనాలు..
ఒక్క negative comment ledu.. గురూ జీ మీరు సామాన్య మానవుడి కి కూడా అర్థం అయ్యేట్టు చెపుతున్నారు..ప్రతి question కి చాలా ఓపికగా answer చేశారు.
మీరు చేసే మంచి కార్యాలు continue చెయ్యండి.. ఈ generation కి మీ లాంటి గురువు గారి బోధనలు అవసరం
చక్కని సమాధానాలు ఇస్తూ,మమ్మల్ని జ్ఞానవంతులను చేసారు స్వామీజీగారూ! మీవంటి వారు ఈ సమాజానికి తక్షణ అవసరం.ఆధ్యాత్మికతను అవహేళన చేసేవారికి మీ సమాధానాలు చెంపపెట్టు.🙏🙏🙏
ఈ కాలానికి కావలసిన వీడియో ఇది స్వామి వారికి నా పదాభి వందనాలు అండి నిజంగా 2 గంటలసేపు చూడాలంటే కష్టం అనుకున్న కానీ ఇంకా 2 గంటలు లేదే అనిపిస్తుంది స్వామి మీరు చెప్పే ప్రతి విషయం నిజమే స్వామి నిజంగా నేను మీ దగ్గరకు రావాలని ఉంది నాకు ఈరోజు నిజమైన ఈఈ కాలానికి కావలసిన ఋషులు గురువులు స్వామి ఓం నమః శివాయ స్వామి. శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ మాత్రే నమః
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
ఓం శ్రీ మాత్రే నమః
దేవతలను నా కళ్లతో చూడలేను కానీ మీ మాటల్లో ముక్కోటి దేవతలను చూసాను స్వామిజీ 🙏🙏🙏🙏
బయట దేశాలు వాళ్ళు మన సనాతన ధర్మానికి ఎంతో గౌరవరం ఇచ్చి గొప్పగా చూస్తుంటే మనం ఏమో ఇలా interview అని పిలిచి మనకి ఎన్నో గొప్ప విషయాలు చెప్పేవాళ్ల పరువు తీస్తున్నాం 🙏🏻🙏🏻
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
ఓం శ్రీ మాత్రే నమః
Shiva ఇలాంటి వారి వళ్ళే హైందవ ధర్మం బ్రతికుంది.ఒక పాస్టర్ కి ఇంటర్వ్యూ చెయ్యండి.
గురువు గారు మీలాంటి వారివల్ల హిందువులు చాలా ఎడ్యుకేట్ అవుతున్నారు మీలాంటి వారివల్ల మతమార్పిడీలు జరగడం చాలావరకు ఆగిపోతున్నాయి కాబట్టే కొన్ని కుట్రలు జరుగుతాయి కుట్రలు చేస్తారుకూడా ప్రజలు జాగ్రత్తగా గమినిస్తే అర్థమవుతుంది కొంత మంది ఎమోషనల్ గా కూడా టార్గెట్ చేస్తున్నారు వీటిని గమనిస్తూ ఉండాలి గురూగారు🙏🙏🔱🔱🕉️🕉️🕉️
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@@viijivijaya9534 SRI SRI SRI ADITHYA PARASRI SWAMY youtube channel
om sri matreh namaha
శివ గారు ప్రశ్నలద్వారా స్వామి వారికి ఉన్న జ్ఞానం చాలామందికి తెలిసింది, thank you
స్వామివారికి నా పాదాభివందనం, జ్ఞానంకి అజ్ఞానంకి మధ్యలో మిడిమిడి జ్ఞానం ఉన్నదని గుర్తుచేశారు🙏🙏🙏
నేను స్వామీజీల ఇంటర్వూలు పెద్దగా చూడను.యూ ట్యూబ్ లో కామెంట్ కూడా పెట్టే అలవాటు లేదు. నేను హేతువాదాన్ని నమ్ముతాను. కానీ మొదటి సారిగా ఈ ఇంటర్వూ చూసాను. నలుగురికి చూడమని చెప్పాను.నా వాదాన్ని నేను వదులుకోలేదు.కానీ వీరి అధ్భుత జ్ఞానానికి ఫిదా అయ్యాను.ఎంతో మంది స్వాముల కన్నా వీరు ఎంతో ఉత్తములు.
Same
స్వామి మాట్లాడే ప్రతి అంశం పూర్తిగా నిజం
ఈ స్వామి చాలా విజ్ఞానవంతంగా పరీక్వతతో చాలా ఓపికతతో సనాతన హిందూ ధర్మం యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరించారు ఫస్ట్ టైమ్ మొత్తం ఇంటర్వ్యూ మొత్తం చూసా చాలా ఆసక్తి చూశాను చాలా గొప్పగా ఎక్కడ ఆవేశ పడకుండా తన యొక్క విజ్ఞతతో సమాధానలు చెప్పాడు ఈ ఇంటర్వ్యూ చుస్తే ఏందుకో చాలా సంతోషం అనిపిస్తుంది
SRI SRI SRI ADITHYA PARASRI SWAMY youtube channel
చాలా విజ్ఞానంగా దైవ జ్ఞాన సంపూర్ణముగా తెలుసుకున్న
సూపరో సూపరో సూపర్ సూపర్
నేను కూడా
Same feeling 👍
చాలా క్లియర్ గా, ఓపిక తో చాలా అర్ధ వంతంగా చక్కగా చెప్పారు స్వామి, మీ జ్ఞానం, మీ సంకల్పం, మీ త్యాగం మీ ఆధ్యాత్మిక ఈ దేశ ప్రజలందరికి ఉపయోగించుకొని అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాము
ఆధ్యాత్మికతను అద్భుతంగా తెలియ చేస్తున్నందుకు ఎంత కృతజ్ఞతలు
మన ఈ ఖగోళం లో ఎందరో ఋషులు, గురువులు, అఘోరాలు, మంత్రగాళ్ళు లాంటి వారు ఎందరో మహానుభావులు వున్నారు. అందులో కొందరే మనసుకి నచ్చు తారు.... ఆహా ఇంత పెద్ద ఇంటర్వూ ను నే నేను ఎప్పుడూ చివరి దశ వరకు చూడలేదు.... కానీ మా శివ అన్న చేసిన ఈ కార్యక్రమం చివరి మాట వరకు చూసాను.... స్వామీజీ ఒక అబ్దుతం, అమోఘం, చాలా చక్కగా అర్థం అయ్యే విధంగా ఒకేసారి అన్ని రకాల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు... నేను కచ్చితంగా స్వామి వారిని ప్రత్యక్ష్యా దర్శనం కోసం వెళతాను
ఇది కదా వీడియో అంటే..!ఇన్నిరోజులు పనికిమాలిన వీడియోలు చూసి తాత్కాలికమైన నేత్రానందాన్ని పొందుతూ ఎంతటి దౌర్భాగ్య స్థితిలో బ్రతికాను.ఇలాంటి వీడియోలు చూస్తే కదా.. మనిషికి, మనసుకి శాశ్వతమైన విజ్ఞానముతో కూడిన ఆనందం కలిగేది. స్వామీ.. మీ పాదపద్మములకు నమస్కారములు 🙏. ఒక్కసారైనా మిమ్మల్ని ఖచ్చితంగా కలుస్తాను 🙏స్వామి.
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
ఓం శ్రీ మాత్రే నమః
meeru chesina comment ki naa vollu pulakarinchindhi swami sri matreh namah
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😮😮😮😮😢😢😢😢😢😢😢😢😢😮😮😮 24:01 😢 24:02 24:03 24:03 24:03 24:03 😮 24:03 😢😅😢 24:04 😮😮
@sivathecrnizamenandi Naku anipistundi anavasaramainavanni chusi chedipoyinakallu swamyvari vorpu sahanam tejassu chusi challabadinatlundi swamy, chevulaki pattina tuppu vadilipoyinatlundi, shobaranigarito chesina interview chusaka ee video chustunnanu, adi Inka chala bagundi, eeyana respectga adagatledasalu swamyni nammakam lekunda pilavadam endukasalu 😢
same feeling bro
స్వామి వారు.... అలా ఎంత సేపు మాట్లాడిన వినాలనిపిస్తుంది. ధన్యవాదాలు 🙏🙏🙏.
శివ గారు... మీకు దమ్ము , ధైర్యం ఉంటే ఒక ముస్లిం మత పెద్దని, ఒక పాస్టర్ నీ ఇలాగే ఇంటర్వ్యూ చేయి, ఇలాంటి క్వశ్చన్స్ పక్కగా అడుగు. చేయగలరా....
ఆ లౌడే గాడికి అంత దమ్ము లేదు బ్రో😅
@@PraviWorld prathi vaadu... Hindu devullu, Hindu darama gurinchi edchevaale🤦🤦
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
ఓం శ్రీ మాత్రే నమః
వాణ్ణి తట తీస్తారు
@@PraviWorld100% correct, ee vastugallaki anta dhyryam undadu
స్వామీజీ మీరు చెప్పే మాటలు వింటుంటే నిజంగానే బాదేస్తుంది ఎందుకంటే దొంగ స్వామీజీలు కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు అన్యాయంగా జనాలు దగ్గర డబ్బులు లాక్కున్న వాళ్ళుకూడా ఉన్నారు వాళ్ల మీద కామెంట్ చేయడానికి చేతకాని దద్దమ్మలు వాళ్ల మీద విమర్శలు చేయడానికి చేతకాని దద్దమ్మలు మీలా నిజాయితీగా ఉన్నవాళ్లను మాత్రం ప్రశ్నిస్తారు కామెంట్ చేస్తారు దరిద్రులు జై మాత 🙏🙏🚩
Anchor ఇష్టమొచ్చినట్టు అడిగినా, పొగరుగా మాట్లాడినా, స్వామీజీ చాలా చక్కగా, ఓపికగా చెప్పారు.స్వామీజీ లను చులకన చేస్తున్న ఇలాంటి anchors, అన్య మాతస్థులని ఇలా ప్రశ్నించడం కాదు కదా, ఎదురుగా కూర్చోవడానికి కూడా ఉచ్చ పోసుకుంటారు.
Pichhi prasnalu vesthunadu yankar.
అయ్యన సన్యాసి ఒక సదుపురుషుడి అయ్యినని నీ బాధ పెట్టే వాళ్ళని మళ్ళీ చెబుతున్న పుట్టగతులు ఉండవు ఉత్తముల కంటి నుండి బాధ కంట తడి పెట్ట కూడదు 🙏🙏🙏
100 percent true
S nijam palikaru❤❤❤
అవును
naku kannillu vachai swamiji swachamaina varu
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
ఓం శ్రీ మాత్రే నమః
స్వామి వివేకానంద చెప్పినట్టు గా అద్భుత పూజితుడు, యోగి
ఈ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి నీ అనుసరించి జీవితంలో ధన్యులు కండి 🕉️🕉️🕉️
Nijamaa
ఇంటర్యూ చేసే ...బాడకావ్ ఎవడో గానీ ఇంటర్యూ చెయ్యడం రాలేదు..మాట్లాడే విధానం నేర్చుకో రా ఇంటర్యూ లో ఒక్కసారి ఇనా ...గారు అనే పదం మాట్లాడే విధానం పందులు కాసుకునే వాడికంటే అధ్వానంగా ఉంది...
కనీసం జ్ఞానం...o.1 పర్సంట్ కూడా లేదూ ఇంటర్యూ చేసే వెధవ ...ప్రతి వాడు ఇంటర్యూ చేయడమే...ఒకరని ఇంటర్యూ చేస్తున్నాము అంటే కొంచమైనా నాలెడ్జ్ ఉండాల...
AA Amma dhaya vute Aa Sami dharshanam Kalgichu Amma
SRI SRI SRI ADITHYA PARASRI SWAMY youtube channel
om sri matreh namaha
Really this person is Guru he knew everything about ADYATHMIKA I am Ph D doctorate I accept everything he said in this interview........j
అక్షరం ముక్క రాని కాళి దాసు కవి ఎలా అయ్యాడో ఆదిత్య పర శ్రీ స్వామి గారు కూడా అలానే ఋషి అయ్యారు....
Correct గా చెప్పారు. ఓం శ్రీ మాత్రేనమః 🙏
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏
💯👍
Guriji garu mee matalu vintunte entha vinna vinnalanipisthindhi..gurijii...nijalu cheppithe evvaru vinnaru gurijii garu...meeku pashalaku vandhanalu
💯
ఒక క్రిస్టియన్ పాస్టర్ నీ ఎవరు ఇంటర్వ్యూ లు చెయ్యరు. ఒక ముస్లిం పండితుని ఇంటర్వ్యూ చేయరు. అదే మన హిందూ మత సాధువులు దగ్గరకు వచ్చేసరికి చులకన భావంతో ఉంటారు.
ఇంటర్వ్యు చేయోచ్చు కానీ వారి ద్వారా సమాజానికి ఉపయోగపడే విషయాలనే అడగాలి పిచ్చి ప్రశ్నలు వెయ్యకూడదు ఓరి thumnail లో మీరు గే నా గే అర్థంతెలుస్సా ఏమిటి బిక్కుమాలిన దరిద్రం
Meru purthi video chuda galaru, swami ji chala samacharam andha chesaru
Ee anchor gaadu, kranthi gaadiki balupu Hindu ni interview cheyseyppudu.....
Edo meydhavulla maatladataaaru..esumanta gyanam vundadu
Jai Srimannarayana🙏🙏🙏.
Avunu @@sunnybatchu8652
Ee mundalaki views kavali
ఫస్ట్ టైం ఒక స్వామీజీ ఫుల్ ఇంటర్వ్యూ చూశాను స్వామీజీకి నా నమస్కారములు
ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్
Mee matalu chala powerfull ga vunnai swamy 🙏🙏🙏🙏🙏
ఇంకా సకాలంలో వర్షాలు పడుతున్నాయి అంటే ఇలాంటి సిద్ది పురుషులు మహానుభావులు ఉండబట్టే ఓం శ్రీమాత్రే నమః ఓం నమశ్శివాయ
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
ఓం శ్రీ మాత్రే నమః
S
Arey evarrra merantha
True
Chala గొప్ప ఇంటర్వ్యూ. జై స్వామి జి
పూర్తి వీడియో చుడండి 💕
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
ఓం శ్రీ మాత్రే నమః
నేనొక కేన్సర్ పేషంట్ ని ,అలా నిద్ర కమ్ముకు వస్తున్నా ఓపికతో చూశాను ,ఇటీవలే మీ ఇంటర్వ్యూలు చూడడం జరిగినది . స్వామీజీ అయినా నా మనుమడీకన్నా చాలా చిన్నవారు మీరు . అరవై సంవత్సరాల ఆధ్యాత్మిక సాధన నాది ,బహుశా ఆ దేవి చూడమని శాసించిందేమో మీ వీడియో లు . ఇప్పటి వరకు ఏ స్వామీజీ కళ్ళల్లో కానరాని కాంతి పుంజా లు మీ కళ్ళల్లో వున్నాయి . అదే దైవీ శక్తి . ఎవరేమన్నా ,ఎంత విమర్శించినా సహనం కోల్పోవద్దు . ఈ విధంగా ఆ శ్రీమాత పరీక్షిస్తోంది అనుకో . వేగిర పడొద్దు ,అంతా ఆమెకి సమర్పించి చిరునవ్వుతో అన్నిటినీ సమానంగా స్వీకరించు ,సంయమనం పాటించు . త్వరలో ఏది ఉత్తమమో అది 'అమ్మ ' చేస్తుంది . విజయో స్తు ,
Vil aithe o sari darsinchi randi Swamy garini
🙏🙏🙏 ఓం నమో వెంకటేశాయ మీ ఆరోగ్యం చాలా బాగుండాలి అమ్మ
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
ఓం శ్రీ మాత్రే నమః
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
ఓం శ్రీ మాత్రే నమః
అమ్మలగన్నయమ్మ ... దుర్గమ్మ మీకు ధైర్యం ప్రసాదించుగాక.
ఒక మంచి స్వామీజీ నీ ఇంటర్వూ చేసినా శివ గారికి అభినందనలు
మీ జ్ఞానానికి తల వంచి పాదాభివందనం చేయాలి స్వామి....
గొప్ప జ్ఞాని స్వామీజీ!
ఓం శ్రీ మాత్రే నమః
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
ఓం శ్రీ మాత్రే నమః
శాపం ఒకరి ఇచ్చేది
పాపం మనం చేసేది
సూపర్ స్వామి 🙏🙏🙏
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
ఓం శ్రీ మాత్రే నమః
మీరు చాలా గొప్పవారు స్వామి గారు🙏 గుడిలోకి రాని లేదు, దూరం పెడుతున్నారు అని వంక చూపి వేరే మతాలలోకి కన్వర్ట్ అయిపోలేదు. ఎందుకు దూరం పెడుతున్నారని ఆలోచించారు. శుభ్రతగా ఉండి, మనమే ఒక ఆశాజ్యోతి లా ఎదగాలి అని అనుకున్నారు. నిజానికి అంబేద్కర్ కన్నా మీరే ఎంతోమందికి స్ఫూర్తి అవ్వాలి.
తక్కువగా చూడడం అనేది అన్ని డిపార్టుమెంటులో ఉంటుంది అని పోలీస్, డాక్టర్ తో మంచి ఉదాహరణలు ఇచ్చారు 🙏
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
స్వామిజీ గారికి పరిపూర్ణమైన జ్ఞానం ఉంది.
సూపర్
ఓం శ్రీ మాత్రే నమః
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
ఓం శ్రీ మాత్రే నమః
మన ధర్మం, దేశం గురించి చాలా చాలా గొప్పగా మన ప్రజలకు వివరణ ఇచ్చారు స్వామి 🙏🏻 మీకు శతకోటి పాదాభివందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
స్వామి మీరు చాలా బాగా అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్పాీరు
నిదానం గా మాకు అర్థం అయ్యేలా చెప్యారు థాంక్స్ గురువుగారు
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
ఓం శ్రీ మాత్రే నమః
I’m well educated..but looking at your podcast..I admire that swamy with Devine knowledge now 🙏🏻
త్వరలోనే గురువు గారి మరియు త్రిశక్తి అమ్మ దర్శనం ఆజ్ఞ రావాలని కోరుతూ ప్రస్తుతం మీ అభిమానిని,భక్తుణ్ణి కావాలని కోరుకుంటున్న.
ఓం శ్రీ మాత్రే నమః
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
ఓం శ్రీ మాత్రే నమః
Miru adhitya Swami dhagariki velinara
@@kothakapugopalreddy4792 ledhu swami naaku yeppudu kudharla vellataniki
The way of his giving replies to that interviewer🙌just awesome 🙏🙏 జై శ్రీరామ్
ఈ స్వామి గురించి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, మేధావులు చాలా గొప్పగా ఈ స్వామి గురించి మంచిగా పాజిటివ్ గా చెబుతున్నారు...
జై ఆదిత్య స్వామీజీ....
ఫస్ట్ టైం నేను స్కిప్ చేయకుండా చేసిన పూర్తి వీడియో శివా ఇది వెరీ గుడ్ చాలా బాగుంది శివ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా తీసుకురండి
ఓం శ్రీ మాత్రే నమః
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
ఓం శ్రీ మాత్రే నమః
ఆధ్యాత్మికత అనేది అనుభవం పూర్వకంగా వస్తుంది... స్వామీజీ మాటాలు వారి భావాలు కూడా అనుభవపూర్వకంగా ఉన్నాయి ఎదో తెలియని అనుభూతి... 🙏
Namaskaar am gurigi
ఈ స్వామిని అందరూ అర్థం చేసుకోండి చాలా విలువైన గుణములు పొందగలరు నేను ఒక విశ్వ గురువుగా చెపుతున్నాను
మాది తెలంగాణనే నేను కచ్చితంగా ఒక్కసారైనా వెళ్లి గురువుగారి దేవాలయం చూడాలని అనుకుంటున్నాను..
స్వామి.
మీ మనోభావాలు నాకు స్పష్టంగా అర్ధం అవుతోంది,, మీకూ నాకు ప్రణామాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻
నేను ఒక నాస్తిక భావజాలంతో ఉంటాను కానీ ఈ వీడియోలు ఎందుకు మరి మరి చూడాలనిపిస్తుంది దేవుళ్ళ మీద నమ్మకం ఏర్పడుతుంది మిమ్మల్ని కలవాలి అనిపిస్తుంది స్వామి జీ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nastika bavajalam veru nastikudu veru (nastikatvam conclusion adi)
Good.. visit once swaiji🎉🎉
😂😂
Supet
ఈ స్వామీజీ మా ఊరు పక్కనే బిజి వారం మాది నారాయణపేట మండలం వాళ్లది నారాయణపేట మండలం అయితే ఈ స్వామి గారు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి పడిపూజ చూపిస్తాడు ఎంతో ఘనంగా చేపిస్తాను
అన్నా అసలు బీజి వారం ఎక్కడన్నా
కొంచెం మీ నెంబర్ పెట్టండి
@@RajuYadav-lr8ql నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల్ బిజ్వార్ గ్రామం జక్లేర్
Anna.swame.manche.varana.rplayto.@@AnilKumar-no8ie
ఈ స్వామి వారిని మేము కలవాలి ఎలా కలవాలి
శివ అన్నయ్య చాలా గొప్పగా చెబుతున్నారు నేను చెప్పే ప్రశ్నలకు నిదానంగా శాంతిగా ఎంత నీటుగా చెప్తున్నాను అన్నయ్య అమ్మవారి శక్తులు ఇవన్నీ తన దేవుని నమ్ముకున్నారు కాబట్టి స్వామి తప్పకుండా ఉంటుంది అన్నయ్య చాలా బాగా చెప్తున్నాడు
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
ఓం శ్రీ మాత్రే నమః
గాడిదలకు ఏం తెలుసు హిందూమతం యొక్క గొప్పతనం 🙏🙏జై పరాశ్రీ గురుదేవా 🙏🙏🙏
శివగారు ఇలాంటి వీడియోలు పెట్టినందుకు మీకు ధన్య వాదాలు
స్వామీజీ గారు చాలా గొప్పగా మాట్లాడారు చాలా మంచిగా మాట్లాడారు మాట్లాడే ప్రతి మాట ఎంత క్షుణ్ణంగా అర్థం అవుతుంది అంటే చాలా పెద్ద గొప్పవారు అని చెప్పాలి 🙏🙏
ఈ స్వామిని ఎలాంటి ప్రశ్నలు అడిగారు అలాగే చిన్న జీయర్ స్వామి ని కూడా అడగండి అలాంటి ధైర్యం నీకు ఉందా
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
ఓం శ్రీ మాత్రే నమః
Correct bro
Correct bro
😂😂
Correct andi vilakanta unda
లలితా పరమేశ్వరి దేవి గణాలు స్వయంగా వచ్చి ఆ పీఠ నిర్మాణానికి సహాయం చేశారు....
100%🙏🙏🙏🙏🙏
@@SrikanthSri-if9fb ఓం శ్రీ మాత్రే నమః
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
ఓం శ్రీ మాత్రే నమః
ఒక్క విషయం హిందూ ధర్మం లో మాత్రమే ఈలాంటి గొప్పవారిని చూడగలం ఎందుకంటే హిందూ ధర్మం మాత్రమే అందరూ బాగుండాలని కోరుకుంటారు మీరు చాలా గొప్ప అనుభూతి నిచ్ఛారు స్వామి
స్రుష్టి గురించి సనాతన ధర్మం గురించి మహిళా శక్తి గొప్పదనాన్ని చాలా చక్కగా చెప్పారు స్వామి వారు
ఇంత వరకు నేను స్క్రిప్ట్ చేయకుండా చుసిన ఒక్కగాని ఒక్క వీడియో
ఓం శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏
దీనమ్మ జీవితం జన్మ ధన్యమైపోయింది ఫస్ట్ టైం యూట్యూబ్ లో ఒక మంచి ఇంటర్వ్యూ చూశాను ఇక్కడ యాంకర్ గా చేసిన అన్నయ్య గ్రేట్. స్వామీజీ మాటలు వింటుంటే ఒళ్ళు పులకరించిపోతుంది సూపర్ స్వామీజీ మీ మాటలు ప్రతి ఒక్క ప్రశ్నకు చాలా చక్కగా చాలా తేటగా సమాధానం చెబుతున్నారు చెప్తున్నారు మీరు గ్రేట్. ఓం నమో వెంకటేశాయ. హిందువుగా జీవించు హిందువునని గర్వించు
mee comment ki naa volluu pulakirinchindhi swami
ఓం శ్రీ మాత్రే నమః
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
ఓం శ్రీ మాత్రే నమః
యేదీ యేమైనా గురూజీ
మీ జీవితం పనివాడి
Daggara నుంచి ఈ స్తితి వరకు జరిగిన పరిణామా క్రమం...అద్భుతమైన విషయం..దీని వెనుక మీ కఠోర సాధన అలాగే అమ్మ ఆశీస్సులు కూడా ఉన్నాయి అని నా భావన....మీకు నా పాదాభివందనం...లక్ష్మణ్...ఏలూరు...
స్వామీజీ మీకు శఠకోటి వందనాలు.చాల అబ్దుతంగా వివరిస్తున్నారు 🙏🏻🙏🏻🙏🏻
Spirituality ki unna power Ento chala clear andariki ardamavthundhi mi video ni chusi comment chese prathi okaru video clear ga chusthene valla questions ki answers vasthay mana nammakam anedhi manalni kapaduthundhi anedhi kuda chala baga cheparu
OM sri matre namah
గురువుగారికి పాదాభివందనాలు శ్రీమాత్రే నమః స్వామివారి మాటల్లో అమృతంలా ఉన్నాయి
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ శ్రీ శ్రీ అంభంత్రయ క్షేత్ర వాసిని త్రిశక్తి మాత్రేనమః ఓం శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ గురువే నమః