Bhole Nath Yogi Swamiji Exclusive Interview | Anchor Nirupama | Secrets Of Men And Women

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024

Комментарии • 2,3 тыс.

  • @gaddedattatreya8431
    @gaddedattatreya8431 Год назад +125

    నా Life lo చూసిన గోప్ప ఇంటర్వూ ఇది nirupama గారికి ధన్యవాదాలు నాకు ఉన్న డౌట్స్ అన్ని క్లియార్ చేశారు గురువు గారు మీకు చాలా ధన్యవాదాలు

  • @krishnakoppada5284
    @krishnakoppada5284 Год назад +29

    చాలా సంతోషం. మంచి వీడియో పంపారు అండీ. నిజంగా ఇటువంటి తెలుగు యోగి ని ఈ వీడియో లో పరిచయం చేసినందుకు ధన్యవాదాలు అండీ. 🙏🙏

  • @77rajeswar
    @77rajeswar Год назад +67

    చాలా బాగా చెప్పారు గురువు గారు. ప్రతి ప్రశ్నకు నింపాదిగా విడమరచి చెప్పారు. మీ జ్ఞానం అమోఘం. ధన్యవాదాలు స్వామి 🙏

    • @jhansirani1300
      @jhansirani1300 Год назад

      ఏడ్చా వులే ఎ డారీ మతమొడివి నీవు అనీ అర్ధం అవుతుంది .

  • @Chanti-uf2pn
    @Chanti-uf2pn Год назад +36

    గురువు గారికి నా హృదయపూర్వక నస్కారములు 🙏🙏
    చాలా గొప్పగా వర్ణించారు అన్ని ప్రశ్నలకు సమాధానాలు..
    మీరు మున్ముందు చాలా ఉన్నత శికరాలకి మీ తేజస్సు ను మీ జ్ఞానాన్నీ విస్తరింపచేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను... 🙏🙏
    ఓం..... 🙏🙏

  • @TummaVenkat456
    @TummaVenkat456 Год назад +494

    స్వామిగారు మీ లాగా చెప్పేవారిని ఎవరిని చూడలేదు ఒక రెండు నిమిషాలు విందమనుకున్న కానీ వింటూవుంటే .ఇంకవినాలి అనిపించేలా మీ ప్రసంగం సాగింది .పూర్తిగా విన్నాను
    ధన్యవాదాలు స్వామి
    పరిచయ కర్తకు కూడా మా ధన్యవాదాలు

  • @sarunarao936
    @sarunarao936 Год назад +61

    నిరుపమ గారు చాలా చాలా మంచి ప్రశ్నలు వేశారు.మాకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకున్నాము. Thank you.

  • @rajugouraveni60
    @rajugouraveni60 Год назад +49

    స్వామీజీకి ధన్యవాదాలు సుమన్ టీవీ వారికి విజ్ఞప్తి స్వామీజీతో ఇంకో ఇంటర్వ్యూ చేయగలరని మనవి చాలా చక్కగా వివరించారు స్వామిజీ ఓం నమః శివాయ 🙏

  • @udaygubbala5662
    @udaygubbala5662 2 месяца назад +1

    One of greatest interview. All the time

  • @santoshkumar-sh8mn
    @santoshkumar-sh8mn Год назад +48

    ప్రతీ ప్రశ్నకి స్పష్టమైన సమాధానం చెప్పరు, మహను భావులు 🙏

  • @udaybharath009
    @udaybharath009 Год назад +3

    First time interesting ga anipistundi eevideo chustuntey......

  • @mallubotladiwakar4395
    @mallubotladiwakar4395 Год назад +60

    చాలా సంతోషం గురువు గారు. నిరుపమ గారికి ధన్యవాదాలు. ఇట్లాంటి సంభాషణలు మరిన్ని ఈ గురువు గారితో వీడియోలు చేయవలెనని మనవి .

  • @krishnamurthyklass4774
    @krishnamurthyklass4774 Год назад +46

    నిరుపమా మేడం గారు, మీరు చేసిన ఎన్నో ఇంట్రవ్యూలలో ఇది మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోతుంది అందులో ఎలాంటి సందేహం లేదు, చాలా చాలా గొప్ప విషయాలను గురువు గారి ద్వారా తెలుసుకో గలిగాము. అందుకు మీకు మరియు భోలే నాధ్ యోగి స్వామీజీ గారికి శతసహస్ర కోటి ధన్యవాదాలు ...

  • @tprabhakar7187
    @tprabhakar7187 Год назад +84

    ఓం శ్రీ గురుభ్యోన్నమః .చాలా విషయాలు వివరించారు.ధన్యవాదాలు.

  • @manjulathakarpurapu9942
    @manjulathakarpurapu9942 Год назад +4

    ఈ పిరమిడ్ యొక్క నిర్మాణానికి సహకరిస్తున్న టువంటి ప్రతి ఒక్క మాస్టర్ కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా ప్రకృతి సహకరిస్తూ త్వర త్వరగా పనులు పూర్తి అవ్వాలని సంకల్పించుకుని ప్రతి ఒక్కరూ ధ్యానం చేద్దాం థాంక్యూ థాంక్యూ🎉🎉🎉

  • @TalayakalaVenkateswarlu-sq6nk
    @TalayakalaVenkateswarlu-sq6nk Год назад +47

    ఇలాంటి మంచి వీడియోలు ప్రజలకు జ్ఞానాన్ని కలగజేస్తుంది అందుకు మీకు ధన్యవాదములు మేడం గారు 👌👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍😀

  • @mohanartist9279
    @mohanartist9279 Год назад +179

    ఉన్నది వున్నట్లు చెప్పినందుకు ధన్యవాదాలు స్వామిజీ..🙏🙏🙏

    • @saip8153
      @saip8153 Год назад

      జ్ఞాన మార్గం పెర్ఫెక్ట్ గా చెప్పారు .
      చెప్పిన ప్రతిదీ 100% కరెక్ట్ , అది
      చాలామందికి అర్ధం కాకపోయినా,
      ఆందోళన కలిగించినా ....
      దీనికి ఒక షార్ట్ కట్ వుంది.
      1. ఇంట్లో శుద్ధమైన ఆవు నెయ్యితో
      రాత్రీ దీపం వెలిగితే , అది కనీసం
      తెల్లవారు 3 గంటల వరకు వెలిగితే ఏ
      ప్రేతం దరిచేరదు.
      2. ఎక్కడ తులసి మొక్క వుందో అక్కడ ప్రేత
      శక్తి పనిచెయ్యదు.
      3. ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి
      పెట్టిన ( ముఖం నుండి తీసింది ) సింధూరాన్ని
      తమలపాకు లో పెట్టి ఇంట్లో పూజ మందిరం
      లో పెట్టిన అక్కడ చాలా ప్రయోగాలు , దుష్ట
      శక్తులూ దరి చేరవు.
      4. గంగ నీళ్లు ఇంట్లో వున్నా ప్రేతం దరి చేరదు.
      5. స్వయంభు లింగం వున్న నిత్య అభిషేకం
      జరిగే ఇంట్లో కూడా
      ఏ ప్రయోగం , పిశాచాలు దరి చేరవు
      6. శ్రీ చక్రం , మేరువు ( నిత్య కుంకుమ పూజ)
      వున్నా ఇంట్లో కూడా పూర్తి రక్షణ
      ఉంటుంది.
      6. వాయు గణపతి హోమం
      చేయిస్తే ఇలాంటి చెత్త పూర్తిగా పోతుంది .

    • @venkataswamy6436
      @venkataswamy6436 Год назад

      SWAMYGARU.thanks

  • @sureshkola4569
    @sureshkola4569 Год назад +27

    స్వామి మీలాంటి వాళ్ళు ప్రజలకు, మాకు అవగాహనా రావడానికి ఇంకా ఇలాంటి ఎన్నో సార్లు మాట్లాడాలని కోరుకుంటూన్నాను

  • @murali7009
    @murali7009 Год назад +32

    స్వామీజీ చాలా విషయాలను ఆశువుగా చెప్పారు. ఇప్పటివరకు నమ్మని చాలా విషయాలని నమ్మేలా తమ జ్ఞానంతో వివరించారు. నిరుపమ గారు ఇంటర్వ్యూ చాలా బాగా అందరికీ వచ్చే అనుమానాలని వారే అడిగి మాకు సందేహ నివృత్తి చేసుకునేందుకు సహకరించారు. స్వామీజీ కి అనేక ప్రణామాలు..నిరుపమ గారికి ధన్యవాదాలు.. 🙏🙏🙏🙏

  • @timmanacherlaravindra1884
    @timmanacherlaravindra1884 Год назад +19

    ఓం నమశ్శివాయ.. స్వామీజీ తెలుగులో గరుడ పురాణము, అగోరాలు, మన వైదిక సంస్కృతి, ధర్మంలో సూక్ష్మాలు ఇంకా ఎన్నో విషయాలు బాహాటంగా లెస్సగా చెప్పారు. వీరికి ధన్యావాదాలు. నిరుపమ గారికి హృదయపూర్వక అభినందనలు.

  • @sapacamscanner
    @sapacamscanner 4 месяца назад +1

    గురువు గారికి నమస్కారాలు
    మీ జ్ఞానం అమోఘం
    మీరు చెప్పిన విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి.
    అన్ని విషయాలు బాగా వివరించారు.
    మీ విద్య తో కొందరి తెలియని సమస్యలతో బాధపడే వారికి సహాయంగా నిలబడి వారిని బదల నుండి విముక్తి చెయ్యండి.
    మీయొక్క ఆశ్రమం అడ్రస్ అనౌన్స్ చెయ్యండి

  • @koteshwararaosomarajupalli8045
    @koteshwararaosomarajupalli8045 Год назад +41

    నిరుపమ గారు మీరు చేసే ఇంటర్వ్యూలు చాలా బాగుంటాయి 👍👌🏼👏🏻👏🏻👏🏻

  • @gattuvenkanna6572
    @gattuvenkanna6572 Год назад +81

    🙏 శతకోటి వందనాలు గురువుగారికి ధన్యవాదాలు యాంకర్ గారికి

    • @lingamurthysriramoju7976
      @lingamurthysriramoju7976 Год назад

      Thanku.Guruvugharu
      Thanku.Madam

    • @jmohanrao5428
      @jmohanrao5428 Год назад

      Guruvu garuchepthunte inka inka vinalani anipisthundi vandanalu swamiji gariki mahagnani laga anipisthundi vandanalu koti kotla vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼🌼🌼🌼🙏🙏🙏🙏🙏🙏🙏🌼

  • @UshaRani-qn1ew
    @UshaRani-qn1ew Год назад +56

    గొప్ప విషయాలు తెలియచేశారు...
    స్వామి ముఖం లో దైవత్వం ..ఆరా...చాలా బాగా ప్రజ్వరిల్లుతుంది...
    మీకు..నమస్కారాలు

    • @sripadabalaji4874
      @sripadabalaji4874 Год назад +1

      స్వామి చాలా బాగా చెప్పారు.ఎన్నోవిషయాలు స్పష్టంగా తెలిశాయి.చాలా సందేహాలు నివృత్తి అయినాయి.మీ ప్రజ్ఞకు,సఆధనఆసంపత్తఉకఉ సహస్రనామాలు.

    • @pjnanadamodaraodamodarao9123
      @pjnanadamodaraodamodarao9123 Год назад

      👍

    • @padmadk2779
      @padmadk2779 Год назад

      Swamy gating contact number plz nenu challa problems lo unnanu

  • @thirumalaraochennuri5150
    @thirumalaraochennuri5150 Год назад +3

    చాలా సక్కగా చెబుతున్నారు స్వామీజీ
    స్వామీజీల మాటలు ఇదివరకు కొంతమంది స్వామీజీలు చెబుతుంటే విన్నాను.
    కానీ వారు చెప్పేదానికి మీరు చెప్పే దానికి చాలా తేడా ఉంది. మీరు ఉన్నది ఉన్నట్టుగా నికార్సుగా, సత్యంగా, చెబుతున్నారు.
    ధన్యవాదాలు స్వామీజీ గారు.

  • @Anilkumar-sq4tp
    @Anilkumar-sq4tp Год назад +4

    All Your questions are excellent. Swami also explained and replied excellent. Looking forward.
    Thank You.

  • @madhureddy3654
    @madhureddy3654 Год назад +13

    చాలా మంచి. వీడియో. స్వామీ గారు. చక్కని. విషయాలు. తెలియ జేశారు ..మీకు. నా వందనాలు..

  • @rakeshreddy2147
    @rakeshreddy2147 Год назад +15

    చాలా ధన్యవాదాములు గురువు గారు ఎన్నో తెలియని విషయాలను తెలిపారు మరి కొన్ని విషయాలను ఈ గురువు గారితో చేయాలని మనవి 🙏🏻...🙏🏻

  • @udugundlaprasad4046
    @udugundlaprasad4046 Год назад +15

    సూపర్ గురువుగారు వింతుంటే ఇంకా వినాలని అనిపిస్తుంది

  • @narimallashankar3999
    @narimallashankar3999 Год назад +115

    మీ వల్ల హిందుత్వం గొప్పతనం,విధానాన్ని ప్రతి వ్యక్తి కి అర్ధం అయ్యేలా చాలా విషయాలు చెప్పారు...శివోహం...

  • @krishkrish9449
    @krishkrish9449 Год назад +26

    గుప్త నిధులు ఉన్నాయ్... కాని నాగ బందనాలు ను దాటి మనుస్యులు వెళ్లడం అసాధ్యం మరియు ప్రాణాంతకం 💥🙏🏻💥💥 నా దేశ సంస్కృతి అమరమైనది..... శాశ్వతమైనది 🙏🏻

  • @chandrakalapuvvala4096
    @chandrakalapuvvala4096 Год назад +34

    ధన్యవాదములు స్వామి జీ... మాకు తెలియని, ఎన్నో విషయాలు తెలియచేసినందుకు 🙏

  • @sunilseamaneni
    @sunilseamaneni Год назад +194

    Mam we need part 2. Swamiji knowledge is like ocean. I nver saw this type of interview anywhere. Everything he spoke is technically and scientifically matching. Good to see him 🙏🏼🙏🏼🙏🏼

  • @naveenchary2063
    @naveenchary2063 Год назад +3

    Use full information tan Q swamy ji & Suman tv

  • @sagarthati8491
    @sagarthati8491 Год назад

    Tnq Swamy Garu and Mam garu Nenu eno interview chusani kani miru swamy garini aduguthuna qestion ani kuda eroju prajalo vuna doughts ani kuda kulam kushalam adigaru maku chala vishayalu thelisayi mariyu Swamy garu chala clear ga Cheparu Swamy, cheputhunte Chala intrest ga vinamu mam swamy variki pratheyeykamaina danyavadalu and miku da Neerupa mam

  • @yogathehealingmanthra3346
    @yogathehealingmanthra3346 Год назад +8

    ధన్యవాదాలు గురువు గారు. చాలా ఉపయోగకరమైన విషయాలు తెలియజేశారు.

  • @ramanarayanasura7885
    @ramanarayanasura7885 Год назад +139

    Goosebumps Granted - Swami ji is not a normal guy, his depth is not a normal things. Glad to see his conversation. Thank you Nirupama garu and suman tv

  • @ksdnsdkumar1375
    @ksdnsdkumar1375 Год назад +82

    @16:40, @27:54, @32:09 Good questions
    @19:34 Why he choose Monkhood
    @47:35 Lives
    @57:45 Thumbnail
    @1:02:14 Women performing last rites
    @1:04:26 Electrical burial

  • @Pawanam
    @Pawanam Год назад +1

    గురూజి!! మీకు ఉన్న ఆధ్యాత్మిక విషయాల అవగాహన అద్భుతం..యాంకర్ అడిగే కొన్ని ప్రశ్నలు,గురువు గారిని ఇబ్బంది పెడుతున్నాయి..యొగాభ్యాసానికి సంబంధించిన ప్రశ్నలు కూడా అడిగితే బాగుండేది!! సీతారాముల వైశిష్ట్యము గురించి,ఇతర వీడియో ల లొ చాలా చక్కగా వివరించారు...

  • @nagapadmakodukula8936
    @nagapadmakodukula8936 Год назад +9

    గురువు గారూ నమస్కారం. మంచి విషయాలు ఎల్లప్పుడు సందేహం గా వుండేవి చాలా బాగా వివరించారు.సుమన్ టివి వారికి నిరుపమ గారికి ధన్య వాదములు

  • @sheshakumariattam4244
    @sheshakumariattam4244 Год назад +155

    ఓం నమశివాయ గురువుగారికి నమస్కారాలు మంచి ప్రశ్నలు అడిగావు తల్లీ గురువుగారు అర్థమయ్యేలా చాలా వివరంగా చెప్పారు మీ ఇద్దరికీ ధన్యవాదములు 🙏🙏

  • @JSR_Krishna
    @JSR_Krishna Год назад +50

    Thanks a lot Bhole Nath Yogi garu and equal thanks to Nirupama Madam for asking so many questions for us and clarifying many things. Would like to see more series from both of you. Please continue this to know many secrets of various vidyas and shastras secrets and dharma sandehas.🙏

  • @srinivaseppa1400
    @srinivaseppa1400 Год назад

    Really Great knowledge Anni Nijalu Cheppinandhuku Swami Gaariki kruthagnathalu ❤

  • @rathnakaramsrinivasraju5061
    @rathnakaramsrinivasraju5061 Год назад +3

    స్వామి చాలా కొత్త కొత్త విషయాలు చెప్పాడు చాలా థాంక్స్యాంకర్ గారు కూడా చాలా విషయాలు రాబట్టారు మెనీ మెనీ థాంక్స్

  • @N.r.r728
    @N.r.r728 Год назад +17

    Super గురువు గారు 🙏🙏 మీరు మామూలు వ్యక్తి కాదు 🙏🙏 నీ మాట తీరు చాలా మంచిగుంది స్వామి 🙏🙏

  • @veninarayanan4482
    @veninarayanan4482 Год назад +23

    🙏👌 సూపర్ గా చెప్పారు ఇంత చెప్పిన దానికి ధన్యవాదాలు

  • @sumanabingi4801
    @sumanabingi4801 Год назад +11

    I thought it's pretty long interview but once started could not stop anywhere. Amazing information by yogi ji. Seems like poorva janma samskaaram. Pl do more interviews with him. And nirupama garu very genuine and useful questions

  • @fivestar00000
    @fivestar00000 Год назад

    Wow, general ga ilanti interviews anthaga chudanu, idhi varaku oka swami ni nirupama gaare interview chesthe chusanu but only at that instant... Kani eeyana yevaro kani vunnadhi vunnattu bhale chepparu, chala genuine ga interview chepparu., Chala interesting ga vundhi... 🔥

  • @shanthasrinivas2200
    @shanthasrinivas2200 Год назад

    Om gurubyo namaha chala adbhuthanga enno vishayalu teliyachesinanduku dhanyavadamulu sir 👏👏👏

  • @asudarsanrao4477
    @asudarsanrao4477 Год назад +87

    స్వామి జీ గారి కి నా హృదయ పూర్వక నమస్కారములు.
    సాధారణ ప్రజలకు అర్ధమౌతుంది మీ యొక్క గొప్ప తనము ఔన్నత్యం గురించి వివరంగా మీ ద్వారా తెలుసుకొన్నరు.
    జై శ్రీరామ్.

  • @subbaraokorlimarla9228
    @subbaraokorlimarla9228 Год назад +16

    I personally feel that this the best video by Suman TV and he is not an ordinary soul and definitely be a yogic soul. Thanks to Ms Nirupama, Suman TV management and the great yogic soul.

  • @PADMAREDDY.
    @PADMAREDDY. Год назад +7

    Started to watch...intially 0 opinion on this swamiji...minutes passing....finally at end of video in i given100 out of 100 to his way of explaining to nirupama s doubts. Thankyou sir

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 Год назад +5

    చాలా మందికి తెలియని విషయాలను, మీరు విపులంగా మాకు తెలియపరచి నందుకు ధన్య వాదములు.👏

  • @s.v.vgopal2612
    @s.v.vgopal2612 Год назад +37

    జీవితం లో యవ్వరు సంతోషం గా లేరు.మంచి మాట చెప్పారు.మనస్సుకి రెండు వుంటాయి.మంచి విషయం చెప్పరు.ఓం నమశ్శివాయ.

  • @chalapathirao3517
    @chalapathirao3517 Год назад +7

    Good interview. Thanks for clarifying many doubts

  • @sekharbv4774
    @sekharbv4774 Год назад +186

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర జై హింద్ భారత్ మాతా కీ జై వందేమాతరం సత్యం శివం సుందరం

  • @kurnichannabasanna2580
    @kurnichannabasanna2580 Год назад +7

    Excellent. Thank you very much. No more to tell. Super.

  • @chanduchatti2983
    @chanduchatti2983 Год назад

    Interview chala bagundi teliyana visyalu chala telsayi anchor garu kuda manchi questions adigaru bagundi interview

  • @leeladharluckygorityala6188
    @leeladharluckygorityala6188 Год назад +11

    మంచి కాన్సెప్టుతో ముందుకు వచ్చారు మీ టీంకు మొత్తానికి అభినందనలు

  • @brahmaiaheamani9124
    @brahmaiaheamani9124 Год назад +11

    చాలా బాగుంది స్వామీ, మీ అందరికీ ధన్యవాదాలు

  • @08rajis
    @08rajis Год назад +8

    Great interview Nirupama guru very informative…swamiji ki pranamalu🙏🙏🙏🙏🙏

  • @rameshsarma6183
    @rameshsarma6183 Год назад +35

    అద్భుతంగా చెప్పారు స్వామీ! మీలో వున్న వర్చస్సుకు, విద్వత్తుకు పాదాభివందనాలు స్వామీ! ఇంత చిన్న వయసులోనే మీకు అఖండమైన విద్వత్తును యోగ సాధనను సాధించారు.

  • @pallavim8886
    @pallavim8886 Год назад +21

    స్వామిగారు మీ లాగా చెప్పేవారిని ఎవరిని చూడలేదు వింటూవుంటే .ఇంకవినాలి అనిపించేలా మీ ప్రసంగం సాగింది

  • @prakashrc6547
    @prakashrc6547 Год назад +3

    Overall lively discussion madam. Questioning is good n natural. Swamy also replied very spontaneously with somewhat logical

  • @sreenivasoludoddi
    @sreenivasoludoddi Год назад +8

    స్వామి గారు చాలా విషయాలు తెలియపరచినందుకు ధన్యవాదములు💐🙏

  • @srinivasanthyagu4539
    @srinivasanthyagu4539 Год назад +49

    One of the best video i have seen ...it just passed as a beautiful melody ..The way Doubts clarified is awesome ..all these days what we read in stories are live with your video ...I really thank you for presenting this video mam ..swamiji gari ki and thanks to Madam for asking so many questions.. you really hit the nail madam .. please make this type of interviews to make our society more educated and all those sampradayas and vedas which are in dark.. I Really appreciate your guts for making this video.. swamiji gari ki padabhivandanam,, Thanks for suman TV presenting this video

  • @vm8170
    @vm8170 Год назад +3

    Nirupa Gaaru Professional interviewer. Reporter should be like Ms. Nirupa ji. Resolved so many doubts. Saadhu is highly intellectual and learned saint. Great. This is my first video to cover entire length...

  • @chnani9995
    @chnani9995 Год назад +2

    Om good information Swami garu 🙏🍊🥦🌿🥦

  • @chnarendrasarma6464
    @chnarendrasarma6464 Год назад

    Danya vadamulu guruji TQ so mach nirupama garu suaman tv my fevoret chanal vardillaly Suman chanal

  • @cavijaygk1886
    @cavijaygk1886 Год назад +32

    Hatsoff Swamy 👍 n thanks Nirupama
    Turning a current trend academician into old historical valuable education is appreciable a lot, definitely u have crossed certain targeted levels , all the best for u r journey to next level

  • @mohan4494
    @mohan4494 Год назад +8

    Sir, very nice to hear from you lot of new things, tq so much for this video.

  • @sahadevareddy2643
    @sahadevareddy2643 Год назад +5

    Great interview Swamiji. You explained in very simple way to understand all. And also thankful to Nirupama madam for asking right questions.

  • @ramurthykandukuri1788
    @ramurthykandukuri1788 Год назад

    Great sir maaku theliyani vishyaalu anno maaku cheppinandhuku meeku paadhaabi vandhanaalu

  • @shivaprasadmadavi2642
    @shivaprasadmadavi2642 Год назад

    Swamiji gariki shatha koti vandanalu, good interview nirupama

  • @manoharababu2223
    @manoharababu2223 Год назад +13

    నమస్కారం స్వామి చాలా సాధన చేసిన వారిని
    కలసిన వారిగురుంచి విన్న చాలా పుణ్యం వస్తుంది
    అని మానాన్న చెప్పేవారు నీకు నాయక్క పాదాభివందనం స్వామి

  • @vamsigunipati-hf7on
    @vamsigunipati-hf7on Год назад +6

    What a interview every sec to sec very interesting

  • @Chintu28-s22
    @Chintu28-s22 Год назад +7

    ఈ వీడియోలో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నాను అతి చిన్న వయసులో ఎంతో విజ్ఞానం ఉంది 70,80 సంవత్సరాలలో ఏంతో జ్ఞానయోగి అవటం కాయం

  • @gattuvenkanna6572
    @gattuvenkanna6572 Год назад +1

    మేడం మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది సుమన్ టీవీ కి మీ యాంకరింగ్ హైలెట్ సుమన్ టీవీ డెవలప్ అయిందంటే అది మీ యాంకరింగ్ మాత్రమే మీరు మాత్రమే విలువలతో కూడిన యాంకరింగ్ చేస్తారు మీరంటే చాలా గౌరవం

  • @dhavalakameswarapatris1959
    @dhavalakameswarapatris1959 Год назад

    Chala manchi message..Guruvu gaari paadamulaki Namaskaramulu

  • @vamsigunipati-hf7on
    @vamsigunipati-hf7on Год назад +4

    Nirupama garu keep doing like these great interviews to make clear and clean people mind with alot of awareness

  • @rajudarshanala7438
    @rajudarshanala7438 Год назад +5

    స్వామి జీ ధన్యవాదాలు చాలామంచి విచయలు చెప్పారు

  • @Venkatesh_Thalla_Mudhiraj.
    @Venkatesh_Thalla_Mudhiraj. Год назад +8

    Marvelous and excellent video I ever watched 🙏🙏🙏 Anchor covered all the doubts which generally people have in their minds and Guru ji awesome 🙏🙏🙏 Devine extream knowledge has shared by Swamy ji,, really Blessed to this video ❤ Thanks Suman tv for such a beautiful content video and excellent questionnaire ❤ once again thanks..
    Hare Rama... Hare Krishna 🙏🙏🙏

  • @NaguScuf
    @NaguScuf Год назад +2

    చాలా కొత్త విషయాలు తెలుసు కున్నాం, పితృ కార్యాలకోసం చాలా బాగా చెప్పారు. Its a good interview.

  • @srinusriramula5709
    @srinusriramula5709 Год назад

    Swami gari speech chala bagundi enno teliyani doubts clear ayyayi inka vinalani undi panikimalina programs kante idi great message ichela undi thanks for suman TV

  • @dharmarajunathi4121
    @dharmarajunathi4121 Год назад +5

    Really excellent questions and answers. Hatsup to bhole nath swamili. Superb knowledge.

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Год назад +12

    ఓం శ్రీగురుభ్యోనమః❤❤❤ ఎస్.టి.వి యాంకర్ పూర్నిమాగారి ద్వారా తెలియని చాలా విషయాలు తెలుసుకొని ఆశ్చర్యానికి
    లోనయ్యాను.😂😂❤❤❤

  • @SivaChebolu-yp9kq
    @SivaChebolu-yp9kq Год назад +1

    Madam garu super interview 🙏🙏

  • @shaikmohammad2550
    @shaikmohammad2550 Год назад +4

    It's informative...kindly Please make some more videos with this swamiji....

  • @ravikumarkandikanti6508
    @ravikumarkandikanti6508 Год назад

    Chaala baaga chepparu swamy.... maximum doubts clear iyyai

  • @badenageswararao1481
    @badenageswararao1481 Год назад +2

    Thank you for your valuable information

  • @lalithalalithalalitha9242
    @lalithalalithalalitha9242 Год назад +9

    అవును స్వామీ కరెక్తగ్ చూపారు మీ పాదాలకు ధన్యవాదాలు

  • @harivanam7645
    @harivanam7645 Год назад +10

    చెడు గురించిన విశ్లేషణ లోతుగా చేయడం అంత మంచిది కాదని నా ప్రగాఢ విశ్వాసం....🙏. మీరు చెప్పినటువంటి చాలా విషయాలు చాలా చాలా ఉపయుక్తమైనవి..🙏🙏🙏🙏

  • @mogdummohiddinshaik2144
    @mogdummohiddinshaik2144 Год назад +13

    So much information..Really amazing knowledge.Looking for more interviews from Swamiji🙏

  • @meghanavindala8746
    @meghanavindala8746 Год назад +2

    Excellent and most informative video, u hv given clarity on vamacharam and dakshinacharam. Current so-called Guru’s are mixing the both according to their convenience

  • @vmadhu5501
    @vmadhu5501 Год назад

    Thanks madam meeru chala vishyalu adigaru, and chanipoyina manshi athma malli janma pondhadaniki margam adagalsindhi.

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 Год назад +10

    Nameskram Nirupama Garu.Thanks for your excellent Interviews. The Lord is leaving in Human form in Telangana.

  • @Wanderthoughts
    @Wanderthoughts Год назад +46

    Swamiji gave So much of information. Mind blowing, thank you so much for this interview.
    Looking for more of this genre interviews. Thanks again 🙏🏻

  • @madhavareddymalipeddi3543
    @madhavareddymalipeddi3543 Год назад +16

    కృతజ్ఞతలు guruji 🙏

  • @variravindrareddy2708
    @variravindrareddy2708 Год назад

    Sir chala Baga chepparu Inka vinalani vundi Mee speech tq

  • @rabbanimd3059
    @rabbanimd3059 Год назад

    Bhole nath swami dwara chala vishyalu telipinanduku thanks Amma

  • @ramakrishnasharma1520
    @ramakrishnasharma1520 Год назад +12

    చాలా బాగా చెప్పారు గురువు గారు... మీరు నిజంగా మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టే ఆ ఫీల్డ్ లో కి మీ జీవితం అంకితం చేసారు...
    మీకు నా శుభాభినందనలు...
    మీ అభిమాన శ్రోత...
    రామ క్రిష్ణ శర్మ... (సాయిశ్రీ )చిరు రచయిత....