ల‌లితా స‌హ‌స్త్ర నామం ఇలా చ‌దివితే అన్ని క‌ష్టాలే..? | Dr. Ananta Lakshmi About Lalitha Sahasranamam

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • Watch► ల‌లితా స‌హ‌స్త్ర నామం ఇలా చ‌దివితే అన్ని క‌ష్టాలే..? | Dr. Ananta Lakshmi About Lalitha Sahasranamam
    #teluguspiritualworld #devotional #dharmasandehalu #telugubhakti
    Welcome to the world of Spirituality through Telugu Spiritual World RUclips channel where Well known Spiritual Gurus, Astrologers and Numerologists share their Collective wisdom to the viewers. This channel showcases the nuances of Devotion, Numerology, Mysticism and spirituality that are applicable to the common human being in daily life. The pundits of the domain throw real insight into the customised horoscope for. The benefit of users.
    Telugu Spiritual world intends to educate Telugu Audience spread all over the world in the soulful world of Spirituality and Religion, the basic fundamentals of the country called BHARAT.
    Do subscribe and watch the channel regularly for a soulful of Spirituality.
    Subscribe Our Channel - @Telugu Spiritual World

Комментарии • 149

  • @nagamanitirumani6658
    @nagamanitirumani6658 3 месяца назад +113

    అమ్మా మీరు ఎన్నెన్నోవిషయాలు చెప్తున్నా కానీ ఈ వీడియోలో లలితాదేవి శరీర వర్ణన వింటుంటే చెప్పలేని ఆనందము కలిగింది ఈసారి ఎప్పుడు లలితా సహస్రనామ చదివినా మీ భావాలేగుర్తు వచ్చేలా నేర్చుకోవాలమ్మా మాకు ప్రత్యక్షమయ్యేలా చేశారమ్మా హృదయ పూర్వక పాదాభివందనాలమ్మా

    • @SrudraraoSundaraneedi
      @SrudraraoSundaraneedi 2 месяца назад +6

      Gveryverygood

    • @MaGrand-jn2rj
      @MaGrand-jn2rj 2 месяца назад

      ఓం

    • @PadmavathiSaripalli
      @PadmavathiSaripalli Месяц назад +3

      Thumb nail లో సీత గురించి వుంది. ఎక్కడా వీడియోలో సీత ప్రస్తావన లేదు. ఇలాంటివి ఎందుకు పెడతారు.

  • @psc6591
    @psc6591 2 месяца назад +31

    అద్భుతం అమ్మా..ఇప్పటి వరకు ఇంత మంచి వీడియో చూడలేదు.మీ పాద పద్మములకు నమస్సులు🙏🏻🙏🏻

  • @lakshmiparinam848
    @lakshmiparinam848 2 месяца назад +9

    అమ్మ! నమస్కారం! మీరు పని చేసుకుంటూ కూడా అమ్మ వారి రహస్య నామాల సహస్రం చదువు కోవచ్చు అని చెప్పి నా కు అమితమైన ఆనందాన్ని కలిగించారు.
    నేను ఏ కోరికతోనూ అమ్మ వారి నామాలు స్మరించు కోవడం లేదు.
    నాకు ఆ అమ్మను తలచుకుంటూ ఉంటే అంతులేని ఆనందం కలిగిస్తుంది.
    మరి నాకు తెలియకుండా నే ఆ అమ్మ నామాలు నా మనసులోనే ధారా పాతంగా జాలువారు తాయి.
    మీరు ఇచ్చే సూచనలు చాలా practical గా ఉంటాయి.
    మన పూజ ను యధా శక్తి గా చేసుకొనే నాలాంటి వారికి చాలా ఉపశమనం గా ఉంటాయి మీరు మా కిచ్చే సూచనలు.

  • @premakalasoma8776
    @premakalasoma8776 2 месяца назад +7

    అమ్మా చాలా బాగా వివరించారు తెలియని విషయాలు ఎన్నో చెప్పారు మేముకూడ ఈ విషయాలు విని పాటించాలని అనుకుంటున్నాను మీకు నా నమస్కారం

  • @badhristargaming5130
    @badhristargaming5130 2 месяца назад +5

    Thanks అండి నాకు చాలా కొత్త విషయాలు తెలిపారు మీకు ఎంతో కృతజ్ఞతలు అనినాకు చాలా కొత్త విషయాలు తెలిపారు మీకు ఎంతో కృతజ్ఞతలు అని ఇది విని నేను మారాలి అని కోరుకుంటున్నాను

  • @sujathak1312
    @sujathak1312 2 месяца назад +2

    Amma namaskaram...meeru amma gurinchi varnana chesi maku tappulu sarichesukovadaniki avakasham echaru..nenu roju Lalitha sahasranamam chaduvtanu....dhanyavadalu amma😊

  • @sreelathav3394
    @sreelathav3394 2 месяца назад +8

    నమస్తే అమ్మ 🙏🙏 చాలా చక్కగా వివరించారు అలాగే నాకు ఒక సందేహం....
    అసలు.. జీవితం అంటే ఏమిటి...?
    అసలు ఎలా ఉండాలి అంటే నా ఉద్దేశం
    పొద్దున్నే లేవడం.. దీపారాధన చేయడం ...వంట చేయటం ...తినడం.. ఇంటి పని చేసుకోవటం ...
    ఇంతేనా జీవితం...

    • @activesisters173
      @activesisters173 2 месяца назад +3

      Naadi kuda same question

    • @user-cm7dz3yg6h
      @user-cm7dz3yg6h 2 месяца назад

      దైవ preethi, papa భీతి, sangha neetihi vundali
      mwru cheppina panulu sariram kosam. cheyyali.... enthyna. jeevitham anukovaddamma. meru anadru jeevithanni aswadinchandi.. meru cheyyalisina vidhulu neraverchadame.. jeevitham.

    • @Speakingheart7
      @Speakingheart7 2 месяца назад +1

      Miru chepinavi anni basic activities avi daily untai undali kuda aa tarvata chesede enti miru anedi

    • @srilakshmi7346
      @srilakshmi7346 19 дней назад

      ప్రతి ఒక్కరూ నేనెవరు అని ప్రశ్నించుకోవాలి. అప్పుడు ఈ జీవితానికి అర్థం తెలుస్తుంది. రమణ మహర్షి గారి బోధనలు వినండి తెలుస్తుంది.

  • @amancherlalakshmi9413
    @amancherlalakshmi9413 3 месяца назад +6

    Manchi vishayalu chepparu.dhanyavadalu amma

  • @venkataramanagandu837
    @venkataramanagandu837 4 дня назад +1

    Super amma
    💐 21:06 21:13

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 2 месяца назад +13

    బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గురువుగారు లలిత సహస్రనామ భాష్యం చెప్పారు.2012లో 41 రోజులు గుంటూరు శారదా పరమేశ్వరి గుడిలో .అది అన్ని ఎపిసోడ్స్ నెట్ లో ఉన్నాయి విని అమ్మవారి గురించి ఎంతో తెలుసుకోవచ్చు.దానిలోనే గురువుగారు tonoscopy గురించి చెప్పారు అంటే మనం మాట్లాడే శబ్దాన్ని అది చిత్రంగా గీసే పరికరం .దాని దగ్గర లలిత చదివితే శ్రీచక్రం వచ్చిందట.కాబట్టి మనం చదివేది తప్పు అయితే శ్రీచక్రం కూడా తప్పుగానే వస్తుందిగా మరి ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి సరిగ్గా నేర్చుకొని నిష్ఠ గా చదవాలి

  • @venkataramani1961
    @venkataramani1961 3 месяца назад +9

    Dhanyavadamulu Amma
    Chala manchi vishayalu telusukogaliganu.

  • @seethamahalakshmi7662
    @seethamahalakshmi7662 3 месяца назад +8

    Chala baga vivarincharu amma gariki dhanyavadalu.

  • @gotetilalitha8652
    @gotetilalitha8652 2 месяца назад +4

    అధ్భుతంగా చెప్పారు

  • @motogen1878
    @motogen1878 2 месяца назад +3

    Amma chala chakkaga vivarincharu meeku vandanam

  • @umadshankar1046
    @umadshankar1046 2 месяца назад +1

    Thankyou so much Ammagaru. Every day since twenty years I am chanting Lalitha Rahasya Sahasra namam. Thankyou once again 🙏🙏

    • @divya7393
      @divya7393 2 месяца назад

      Meeru niyamalu patinchra

  • @user-wy2tc2xn9x
    @user-wy2tc2xn9x 27 дней назад +1

    తల్లిగారికి పాదాభివందనం

  • @goldykakkar8969
    @goldykakkar8969 2 месяца назад +1

    Very very good wisdom sharing by ma'am. Many many thanks 🙏

  • @lakshmicheepinapi5782
    @lakshmicheepinapi5782 3 месяца назад +3

    ఛాలా chakkar vivarincharu, dhanyavaadamulu🙏🙏🙏🙏🙏

  • @seethachalapathi290
    @seethachalapathi290 2 месяца назад +5

    శ్రీమాత్రేనమః 🙏🏻🙏🏻

  • @user-ec5iw2sh4n
    @user-ec5iw2sh4n 2 месяца назад +5

    చాలా అద్భుతంగా చెప్పారు అమ్మ

  • @srideviv5641
    @srideviv5641 День назад

    Well done

  • @srideviv5641
    @srideviv5641 День назад

    Nice saing

  • @sadhanatonesadyamu4119
    @sadhanatonesadyamu4119 2 месяца назад +2

    ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అమ్మ 🙏🙏

  • @umadevimovva8583
    @umadevimovva8583 Месяц назад

    Amma..meekukotivandanaluentabagacheppinanduku..tqs

  • @CLASSYATTIRE
    @CLASSYATTIRE 24 дня назад

    మంచి విషయాలు తెలిసాయి ధన్యవాదములు అమ్మ

  • @prasannaveeramalla6964
    @prasannaveeramalla6964 Месяц назад

    SRI MAATRE NAMAHA🙏 AMMA chala baga chepparu 💐

  • @JncGaming-pu1ru
    @JncGaming-pu1ru Месяц назад

    Amma okka video lo anno teliyani vishalu chepparu thank you so much

  • @narakatlaashokkumar404
    @narakatlaashokkumar404 3 месяца назад +3

    Dhanyavadalu

  • @swarnalathav9136
    @swarnalathav9136 3 месяца назад +2

    Chala baga chepparamma

  • @ManjulaKG-ef2yn
    @ManjulaKG-ef2yn Месяц назад

    Good information Amma padapavadanalu

  • @NagaraniKammari-gn2wy
    @NagaraniKammari-gn2wy 3 месяца назад +2

    Amma gariki dhanyavadhamulu chala baga vivarincharu. 🙏🙏

  • @kanagalamani
    @kanagalamani 14 дней назад +2

    Amma nadoks vinnapam maa varu bhagavatude ledani moorkhufi nenu pooja chedukuntunnanduku tidataru mari nenu pooja chethe phalitam rada naku naku pooja cheyskunda vundalenu naku chala estham naa sandeham nivrutti cheyagalara amma naa koduku kuda maa vari lagane bhagavantudini nammadu naa badhaki emi cheyali

    • @littlebrotherseshanrishit3746
      @littlebrotherseshanrishit3746 10 дней назад

      My husband also andi, murkudu vaadu pette torture bharinchaleka ammavari mundu kurchoni chaducuthanu. Vaadini thittikuntu emaina papama

  • @suryakalachelemela1079
    @suryakalachelemela1079 2 месяца назад +2

    Chala Baga vivarincharu amma gariki dhanyavadamulu

  • @ragginair2071
    @ragginair2071 3 месяца назад +2

    Amma namaskaram chala clear ga chepparu

    • @DrKLalitha
      @DrKLalitha 2 месяца назад

      Nice answering thank you ma

  • @yashodagalla2136
    @yashodagalla2136 25 дней назад +1

    శ్రీ మాత్రేనమః

  • @tulasiramachandra9535
    @tulasiramachandra9535 3 месяца назад +2

    Danyavadalu Amma🙏🙏🙏🌹👌👍

  • @satyavanitummidi7650
    @satyavanitummidi7650 2 месяца назад

    Amma chala baaga varnincharu lalita devi ni... 🙏💐

  • @vasug2348
    @vasug2348 2 месяца назад +1

    Ma amamma amma chesarandi.nenu 8th class lo undaga navaratri rojullo temple ki velli chadavadam nerchukunnanu.US lo untanu.roju chaduvkuntanu.

  • @sujathavaddepalli3320
    @sujathavaddepalli3320 Месяц назад

    Chala baga chepparamma🙏🙏🙏🙏🙏💐💐

  • @sitatalluri2210
    @sitatalluri2210 2 месяца назад +3

    Sree mathra namaha

  • @user-zs8ib7jr5h
    @user-zs8ib7jr5h 3 месяца назад +4

    Sree matree namah 🙏🙏

  • @arunaswamy9515
    @arunaswamy9515 2 месяца назад +8

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @srideviv5641
    @srideviv5641 День назад

    Srmathray namaha

  • @soujiveeru6604
    @soujiveeru6604 Месяц назад

    Ammavari varnana ala Kalla mundu velisindi okalanti bhavodveganiki lonayyanu chala vishyalu teluskunnanu chala tappulu correct cheskovali chala chala thanks amma

  • @anjammapydi8523
    @anjammapydi8523 2 месяца назад +7

    అన్ని తప్పులే ఒక వత్తి అవుతాది మీరు చెప్పింది గురు చరిత్రలో కానీ చాలా పురాణాల్లో రామాయణంలో కానీ భార్య వ్రతం చేస్తే భర్త కోసం భార్య వ్రతం చేసి భర్తను కాపాడుకుంటుంది అని ఉంది చాలా చోట్ల మరి మరి మీరేమో ఆడవాళ్లు చేస్తే కుటుంబానికి రాదు అని చెబుతున్నారు ఇది ఎంతవరకు కరెక్టు మీరు ఇలా చెప్పి ఆడవాళ్లను బద్ధకస్తులు గా చేయకండి

    • @saikalyan7099
      @saikalyan7099 2 месяца назад +2

      మగవారే పూజ చేయాలి, వాల్మీకి కథ చదవండి,

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 Месяц назад

      భార్య భర్త బాగు కోసం పూజ చేస్తుంది కరెక్టే గాని భార్య చేసే పూజలో వచ్చిన పుణ్యం లో భర్త కి భాగం దొరకదు.

    • @madhavi4174
      @madhavi4174 27 дней назад

      Avunu amma magavaallu chesthe kutumbam ki antha aadavaallu chesthe vaallake vuntundi

    • @supriyadarshan6198
      @supriyadarshan6198 20 дней назад

      Aavida chepindi crct ae....inti yajamani chesina pooja phalitam kutumbam mothaniki, bharya chesina pooja phalitam tanaki matrame vartistundi. Teliyaka pothe telsukondi

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 20 дней назад

      @@supriyadarshan6198 Pidugu kee biyyaanikee okate manthram saripodandi. Sandhya Vandanam, nitya pooja magavaallu chesedi nijame. Anduvalla streelaki emee ledani kaadu. Sraavana Sukra vaaraala lo streelu pooja chesukuntaaru, Varalakshmi pooja Chaarumathiki Lakshmee Devi cheyyamani cheppindi. Alaaga enno poojalu streelu sowbhaagyam kosam chesevi unnaayi. Anthe kaadu, panduga rojullo vishesha poojalu chesetappudu modata deepam aadavaare veliginchaali anedi oka niyamam. Lalitha Sahasra Nama Stotram anadam lo entha maathramoo thappu ledu. Rahasya Sahasram anaali ani ekkadaa nibandhana ledu.

  • @saimaapoosarla2741
    @saimaapoosarla2741 3 месяца назад +2

    Sree matree namaha

  • @arunaveenem9335
    @arunaveenem9335 2 месяца назад +2

    అమ్మా. మీరు చెప్తున్న విషయాలు విలువైనవి. కాని విషయాన్ని ఆకర్షించటానికి వీరు పెడ్తున్న శీర్షికలని మీగమనికలోకి తెస్తున్నారా ? సీతాదేవి లలితా సహస్ర నామాలు సరిగా చదవకపోవటంవలన కష్టాలపాలయిందా! ఇలాంటివి రాకుండా చూడండి. కావాలంటే లలితా సహస్ర నామాల గురించి తెలియని విషయాలు... అని పెట్టండి.

  • @vijayabhanu6360
    @vijayabhanu6360 3 месяца назад +2

    Sri Mathre namaha

  • @UshaRaniChavali
    @UshaRaniChavali 2 месяца назад

    Chala bagachepparu amma namaskaramulu 1:24:26 1:24:26

  • @muccharlasridevi3623
    @muccharlasridevi3623 2 месяца назад +3

    🙏🙏🙏

  • @HemaLatha-sq4yz
    @HemaLatha-sq4yz 3 месяца назад +1

    Amma shatha koti vandhanalu miku , shathathakoti dhanyavadhamulu🙏🙏🙏

  • @saisurendras
    @saisurendras 24 дня назад

    జై శ్రీ కృష్ణా

  • @jamunadhornala4356
    @jamunadhornala4356 3 месяца назад +2

    Amma maku Lalitha sahasra Naamlu neripichadi
    Adhariki upayogam.

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 Месяц назад

    త్రివర్తి సంయుక్తం అనే దీపారాధన మామూలు నిత్య దీప ప్రజ్వలన కాదు. పూజలో భాగం గా దేవుడికి దీప దర్శనం చేసేటప్పుడు. మామూలు గా నిత్య పూజ కి ముందు వెలిగించే జోడు దీపాల లో ఆ నియమం లేదు. అక్కడ పువ్వొత్తులు వేసి వెలిగించే అలవాటు కూడా ఉంది, ఎలా మూడు వత్తులు వస్తాయి ??? ఎంతో మంది శుక్రవారం మంగళవారం లలితా సహస్ర నామం చదివి నైవేద్యం పెట్టే అలవాటు నేటి రోజుల్లో పాటిస్తున్నారు. ఫ్యాషన్ కి చదువుతున్నారు అని ఎక్కడి నుంచి ఈ కథ తెచ్చారో తెలియడం లేదు. లలితా సహస్రనామ స్తోత్రం అంటే తప్పు లేదు, రహస్య నామ సహస్రం అనే చెప్పి తీరాలి అని రూల్ ఎక్కడా లేదు.

  • @onlineshopping-1227
    @onlineshopping-1227 2 месяца назад +1

    First books లో currect గా వున్నా, book చెప్పండి.

  • @bhanuch93
    @bhanuch93 3 месяца назад +2

    Ammaa 🙏🏻. Sri Lalitha rahasyanama parayanam cheste, Vishnu sahasranama stotram gani siva sahasranama stotram gani hanuman chalisa 10times gani chadavali antunnaru. Deeni gurinchi cheppagalaru.

  • @rajamalinichataparthy1502
    @rajamalinichataparthy1502 Месяц назад

    Sreemathre Namaha

  • @NaveenvermaVunyala
    @NaveenvermaVunyala 3 месяца назад +2

    Amma sri maathre namaha Amma kachithanga bhojanam cheyakunda chadavala?

  • @anjammapydi8523
    @anjammapydi8523 2 месяца назад +1

    భార్య భర్త వల్లనే పిల్ల లు తల్లి తండ్రి ది కలిపి పిల్లలకు వసుతున్నది అయితే తండ్రి పాపం చేస్తే ఆ కుటుంబాన్ని కి వస్తది అన్నట్టు . ఇక లలిత సహస్రనామం యొక్క అర్థం సూపర్ చెప్పారు అమ్మ దీపం గురించి మాత్రం తప్పు

  • @sumathibaireddy1363
    @sumathibaireddy1363 3 месяца назад +1

    Trishathi gurinchi theliya cheyandi amma

  • @subhadralalithaduvvuri5074
    @subhadralalithaduvvuri5074 2 месяца назад +1

    సహ సహస్రం కింద చదవాలా నామాలు కింద చదివితే మంచిదా చెప్పండి

  • @MamathaReddytekula
    @MamathaReddytekula 3 месяца назад +1

    Sri Matre namahahii🙏🙏🙏

  • @shobharanivemla6139
    @shobharanivemla6139 3 месяца назад +2

    Anni adugutunnaru ahara niyamalu evaru adugutaleru dayachesi cheppandi

  • @lakshmibattala2865
    @lakshmibattala2865 Месяц назад

    Amma namaste,
    Chala baaga chepparu.
    Nenu pooja samagri kadugutu lalita sahasranamam chuduvukuntanu.
    Tappantara. Paravaleda.

  • @newtrends6741
    @newtrends6741 2 месяца назад +2

    Pls meru comment pettakapoina bagunttadi kani Ala amaryada sambodana cheyyakanddi🙏🙏

  • @surathpriya7795
    @surathpriya7795 3 месяца назад +1

    Lalitha sahasranaamaniki upadesham edhanna guruvugaari daggara theesukovaala ??

  • @pratimamahanty2691
    @pratimamahanty2691 Месяц назад

    అమ్మ స్త్రీలు ఉపవాసం చేయవచ్చా చేయ కూడద

  • @user-rc7qk8rz3f
    @user-rc7qk8rz3f 3 месяца назад +8

    Amma chinna videos cheyandi

  • @PadmavathiSaripalli
    @PadmavathiSaripalli Месяц назад +2

    Video బానే ఉంది. కానీ thumb nail లో సీత గురించి వుంది. కానీ video లో ఎక్కడా సీత గురించి లేదు. ఇలాంటి అబద్ధపు thumb nails ఎందుకు పెడతారు

  • @lakshmidevamma9381
    @lakshmidevamma9381 2 месяца назад +2

    ఆ హెడ్డింగ్ ఏంటి సీతమ్మ కన్న గొప్పవాళ్ల మీరు

  • @sadhanasadhana5660
    @sadhanasadhana5660 2 месяца назад

    Amma varini antha kolcnina thakuve om sri mathreya namaha🙏

  • @jyothirmayethondepu7233
    @jyothirmayethondepu7233 20 дней назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @anuradhat8985
    @anuradhat8985 Месяц назад

    Amma,meeru online class s lo Lalitha sahasra Naam stotram parayan meaning cheppndi , nenu join avali ante yela

  • @umadevi4940
    @umadevi4940 18 дней назад

    Amma meeru Lalitha sahasranam gurinchi vivarinchina vidhan Amma vari roopavarnana veenulaku vindu Amma
    Naaku meeru cheppe vishayalapai aasakthi ekkuva. Eeroju vini aanada bashpaalu kaaruthunnayandi.nenu Memu Madraslo untaamu
    Maa abbailu kutumbalatho Hyderabadlo vunnaru
    Memu tharuchuga Hyderabad vachi 6 nelalu unttamu. Mimmalni kalavalalante ela cheyyalamma
    Selavivvandi

  • @Kusuma-fm6lp
    @Kusuma-fm6lp 2 месяца назад

    Om Sri Matrena Maha.🙏🙏

  • @GeetaMandal-uq3uz
    @GeetaMandal-uq3uz 14 дней назад

    Lalitha parayanam vinte chadive anta punyam vastunda Amma please cheppandamma

  • @VijayaLakshmi-oy4fl
    @VijayaLakshmi-oy4fl 24 дня назад

    Amma naku okka sandhakam lalitha shasranamam lo rama ravana Lampata anniudhi laitha shasrara namam eppatinudi undhi

  • @GurramLaxmiasritha
    @GurramLaxmiasritha Месяц назад

    🙏🙏🌹

  • @Balatripuramatha
    @Balatripuramatha 3 месяца назад +10

    అమ్మ మరి మీరు అందరిచేత సామూహిక లలిత పారాయణం చేయిస్తున్నారు మరి

  • @laxmipenimitcha5363
    @laxmipenimitcha5363 2 месяца назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreesilpasingaraju1321
    @sreesilpasingaraju1321 20 дней назад

    Anni bagunnai kaani anchor juttu virabosukovadam okkate bagaledu

  • @nagajapatikommana6809
    @nagajapatikommana6809 2 месяца назад +4

    అట్లా చదివిన వారిలో అందరూ చదివిన తర్వాత మాకు కష్టాలు వచ్చిపడ్డాయి అనేవాళ్ళు 100 లో పదిమంది ఉంటారేమో మరి 90 మందికి కష్టాలు వచ్చిపడలేదు కదా....
    ఏ భావము లో చదివారు అది గ్రహించి ఫలితాన్ని ఇస్తుంది అని ఇదే వీడియో లో మీరు చెప్పారు కదా.... రెండు రకాలు గా ఎందుకు చెప్తున్నారు.
    తప్పులు చదవవచ్చు అని నేను చెప్పటం లేదు. తప్పు తెలుసుకుని తప్పకుండా సవరించుకోవాలి.
    తప్పు దొర్లినంతమాత్రం చేత అదిరిపోతుంది ఇదయిపోతుంది మీకు కష్టాలు వచ్చేస్తాయి. అని నొక్కి నొక్కి చెప్పటం ఎంత వరకు సమంజసం....

  • @leelak5697
    @leelak5697 2 месяца назад +1

    Amma thana biddalaki kashtalu istundaa ammaa ?
    Teliyaka aduguthunnanu maa....

    • @user-se3ky1ts5o
      @user-se3ky1ts5o 2 месяца назад +1

      Adhi karma siddhantham paina adharapadi untundi

  • @srilathajadala7477
    @srilathajadala7477 2 месяца назад

    Namaskaram amma🙏, amma lalitha parayana 12 gantalaku cheyakudadu ani chepparu, deeniki kondaru peddavaallu 11:30 lopu modalu petti, madhyanam 2 gantalopu harati ichi muginchavachu antunnaru, deeniki meeremantaru amma

  • @nandack3470
    @nandack3470 2 месяца назад

    🙏🙏

  • @ramadeshpande2000
    @ramadeshpande2000 2 месяца назад

    Maa ammammalu bammalu phone vadaledu, you tubelu levu ayna chiru navvu mayalede antama? Adi anaru. Latest vi Anni kavali, konchem devuni stotralu chadavadaniki rules. Ammavaru cheppalede aa rules

  • @SMS_PakkaMiddleClassFamily
    @SMS_PakkaMiddleClassFamily 4 дня назад

    Amma rendu kundulu pettavacha

  • @manipatrunijyotshnadevi7192
    @manipatrunijyotshnadevi7192 2 месяца назад

    Prathi roju lalitha sahasranamam chadive varu headbath cheyalaaa

  • @niranjanak1534
    @niranjanak1534 2 месяца назад

    Ammagaru please tell me whether can any woman can recite Gayatri mantram?
    Please tell me in detail.
    Also in Bhagwat
    Gita we are advised by Bhagwan to read everyday is there also any rules for women?

  • @surathpriya7795
    @surathpriya7795 3 месяца назад

    Hi amma.

  • @alekhyaalekhyachintha2265
    @alekhyaalekhyachintha2265 2 месяца назад

    Amma friday head bath cheysi lalitha saharsa namam chadavala?

  • @prashanthivasantha1628
    @prashanthivasantha1628 2 месяца назад

    Amma, Ammavari tamboolam lo ingredients and quantities please correct ga chepthara

  • @satyasai2612
    @satyasai2612 2 месяца назад +5

    లలితా సహస్రం కి నియమాలు ఉన్నాయి అన్నారు అవి ఏమిటో చెప్పలేదు

    • @veenananduri232
      @veenananduri232 2 месяца назад +2

      తప్పులు లేకుండా ఉచారణ దోషాలు లేకుండా, శుచి శుభ్రతలు పాటించి అన్నారు కదా

    • @veenananduri232
      @veenananduri232 2 месяца назад

      ఉచ్చారణ *

  • @srideviv5641
    @srideviv5641 День назад

    Above 5odo

  • @satyasai2612
    @satyasai2612 2 месяца назад

    అలోమ,విలోమ,అనులోమ పద్ధతి లో అంటారు emiti adi

  • @vijayabharati9588
    @vijayabharati9588 2 месяца назад

    allam garelu sarada navartrulu లో పడతారు అని విన్నాను

  • @medcomm541
    @medcomm541 2 месяца назад +3

    Ma pina bammagaru yeppudu intlo lalitha sahasranamam parayana chesevaaranta. Urlo ee stotram vachina vallandirini pilichi samuhikanga parayana chesevaranta. Mari ucharana doshaalu unnayo ledo teliyadu kaani, avida manasu,sankalpam aa amma chusindemo, pillalu chaala vruddhi lo ki vachaaru. Chaala kalam soubhagyam tho jeevincharu. Meeru cheppindi nijame amma, kaani lalitha sahasranamam parayana anedi kotha mathram kaadu. Purvam chesevaaru. Anduku ma pina bammagare example. Kaakapothe meeru annattu "passion" tho chesevaaru, ippatlo chaala mandi lq "fashion" tho kaadu. Memu chadivestunnam ani chestunnaru tappa, tappulu lekunda chadive prayatnam cheddam, samavedam shanmukha sarma gaaru, chaganti gaaru chadivi vinipinchina videos youtube lo unnayi, avi chusi nerchukundam ani ledu. Anduku badha ga untundi. Nenedo perfect ga chaduvutaanu ani cheppatledu. Over the years chaala tappulu correct cheskuntoo nerchukuntoo chaduvuthunna. Amma meeda prema tho. Ofcourse korikala tho kooda. Nenu yogini kaadu kadaa korikalu lekapovadaniki. Sree mathre namah.

  • @sreddy3067
    @sreddy3067 2 месяца назад +4

    Anchor garu, Mee dr. Vineela Diet ami ayyindi. You look like have gained more weight. Take care

    • @lakshmikarra1271
      @lakshmikarra1271 2 месяца назад +1

      Aprastutamaina Prasna.

    • @sreddy3067
      @sreddy3067 2 месяца назад

      @@lakshmikarra1271 aprasthutham kadu. Chala diet plans encourage chesthunnaru vellu. Dr Vineela diet ee anchor kuda follow ayyaru, mari sudden ga too much weight gain ayyaru. Ee video lo clear ga telustindi. Evida health bagane unda Anna concern tho adiganu.madhyalo meeku vachina baada amiti

  • @venkataramadevi9406
    @venkataramadevi9406 2 месяца назад

    Amma naadi oka sandeham,lalitha parayanam chesaaka compulsory ga phala sruthi chadavaala, konchem naaku reply ivvagalaru🙏

    • @user-se3ky1ts5o
      @user-se3ky1ts5o 2 месяца назад

      Nanduri garu sthotralu chadivaka phalasruthi chadavalsina avasaram ledu annaru

  • @sravanin3819
    @sravanin3819 2 месяца назад

    Mee channel lo videos 28 days lev amma ekkada unnayo okasari malli cheppandi