Nandibhatla Srihari Sharma : Gave the Solution to Prevent Pitru Dosham || Mahalaya Paksham || M Qube

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии •

  • @NagaRajuDoota-il4dm
    @NagaRajuDoota-il4dm 3 месяца назад +36

    ప్రతి కుటుంబంలో అన్ని నష్టాలను మీరు చెప్పారు చెప్పినవన్నీ ఏదో ఒక కుటుంబంలో ఏదో ఒక కష్టం ఉంటూనే ఉంటుంది కనుక ప్రతి కుటుంబానికి పితృ దోషం ఉన్నట్టే మీరు చెప్పిన విధానం బట్టి

  • @vengalalaxman2598
    @vengalalaxman2598 7 месяцев назад +37

    గురువుగారు నమస్కారం చాలా చక్కగా పితృ దోషాలు పితృ శాపాల గురించి వివరించారు మీకు ధన్యవాదములు నాదొక చిన్న ధర్మ్మ సందేహం తండ్రిగారు వాడిన చెప్పులు కానీయండి ఆయన వస్తువులు కానీ ఇంట్లో ఉంచుకోవచ్చా ఇంట్లో ఉంటే ఏదైనా దోషం ఉంటుందా దయచేసి తెలుపగలరు మిమ్మల్ని సంప్రదించడానికి మీ సెల్ నెంబర్ కూడా మీ సెల్ నెంబర్ కూడా తెలియజేయగలరు

    • @sujatabml7399
      @sujatabml7399 4 месяца назад +3

      Meeru chrpoe pujalu chala kharchuto kufinavi gurugaru gani vipsrretamsins arthiks badhslu plus anatoguslunnsvsri ee pujalu cheinchukolerandi

  • @vaddinarasimhulu280
    @vaddinarasimhulu280 2 месяца назад +4

    సమస్త కర్మలను నాకు అర్పించి నన్నే శరణం నొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తిని గావించెదను అని గీతా చార్ల వారు, వివరించారు. భగవద్గీత యందు, ఇందుకు వివరించగలరు. నమస్కారములు గురువుగారు.

  • @adv.satyanarayana3787
    @adv.satyanarayana3787 Год назад +24

    చాలా బాగా చెప్పారు... గురువుగారు👏👏👏

  • @sathakshar316
    @sathakshar316 2 года назад +30

    పితృ దోషాలు అంటే ఏంటో చాలా వివరంగా తెలిపారు గురువుగారు ధన్యవాదాలు

  • @AppalareddyPitta-ib3ol
    @AppalareddyPitta-ib3ol 2 месяца назад +1

    మంచి సమాచారం ఇచ్చినందుకు గురువు గారు కు ధన్యవాదములు

  • @thirupathipadamatinti3123
    @thirupathipadamatinti3123 8 месяцев назад +4

    Guruvugaariki.pranaamaalu

  • @netturiravinder7762
    @netturiravinder7762 2 года назад +38

    పూజ్యులైన బ్రహ్మ స్వరూపులు ,మీకు శిరస్సోంచి ప్రణామములు..పితృ శాపం గురుంచి చాలా చక్కగా వివరించి బోధించారు...చాలా ధన్య వాదములు..🙏

  • @H.i.g.hHumansLearningChannel
    @H.i.g.hHumansLearningChannel Год назад +11

    From 24 minute
    Guruvu garu ప్రతి నెల చేయిస్తున్నారు అని ఈ వీడియో లో ఉంది. అందరూ సద్వినియోగము చేసుకోగలరు.

  • @mohanaraopoojari9789
    @mohanaraopoojari9789 9 месяцев назад +2

    🙏🙏🙏🌹🌹🌹wow marvelous examples about pitrudosam guruvu garu. Thanks a lot .

  • @avlnmurthy1995
    @avlnmurthy1995 3 месяца назад +4

    గురువు గారు మీరు చెప్పినందుకు ధన్యవాదములు... వివాహ ప్రయత్నం చేస్తున్నాము, లేట్ అయితున్నది.. మీరు వివరించిన విషయాలు ను చూస్తే, నిజమని తెలుస్తుంది.. కనుక సామాన్య వ్యక్తులు ఇలాంటి వి చేయాలంటే ఖర్చు తో కూడుకున్నవి... కొంతమంది పురోహితులు వేలకు వేలు దోస్తున్నారు.. మాలాంటి వాళ్ళు ఆ ఖర్చులు తట్టుకోలేరు కనుక... ఎక్కడ, ఎన్ని రోజులు, ఎంత సొమ్ము పెట్టుకోవాలి.. అడ్రస్ తెలియచేయగలరు.. మీ వద్దే చేయించాకోవాలంటే.. పూర్తి వివరాలు తెలియచేయగలరు.. ధన్యవాదములు... Murthy, గుంటూరు.

  • @padmapadma3183
    @padmapadma3183 2 года назад +12

    O my god, nenu enno videos chusaanu. Meeru cheppina e pitrudosaalu anni nijame. Meeru cheppinavi anni maa family lo jarigaaye, jarugutunnaaye

  • @gudipatirajesh3846
    @gudipatirajesh3846 Год назад +42

    ఈ గరువు గారు సామాన్యులు కారు చాలా చాలా బాగా పిత్రుదోషం గురించి వివరించారు ఈయన చెపుతున్న విధానం కు నేను ఎంతో ఆనందంగా ఒక పరిష్కారం దొరికిందని సంతోషపడ్డాను. ఆయనకు నమస్కారాలు, జై శ్రమన్నారాయణ.

  • @varanasinarayana6550
    @varanasinarayana6550 Год назад +14

    శ్రీ గురు దేవులు నమస్కారములు. చాలా ధన్యవాదాలు మీరు చాలా చాలా వివరాలు ఇచ్చారు

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami Год назад +17

    చక్కగా వివరించారు కృతజ్ఞతలు అండి. అలానే యాంకర్ గారికి కృతజ్ఞతలు 🌹🌹🙏

  • @omkart4121
    @omkart4121 2 года назад +12

    గురువుగారు మంచి సబ్జెక్ట్ చెప్పారు

  • @Sairam-hu3rl
    @Sairam-hu3rl 3 месяца назад +4

    గురువుగారు నమస్కారం భగవంతుడి యందు మీ భక్తి. భక్తులు ఎందు శిష్యులు యందు నీ ప్రేమ ఆప్యాయత శ్రీరామరక్ష శ్రీరామజయం జై సాంబ సదాశివ

  • @ganduripandu26
    @ganduripandu26 Год назад +4

    🙏Guruvayoor gaariki.chaala baaga chepparandi.TQ guruvu garu namaste.

  • @dslakshmi123
    @dslakshmi123 Год назад +12

    Well explained by NH sarma garu.most of these apply to our close relatives thank jaisriram

  • @sumasetty8099
    @sumasetty8099 9 месяцев назад

    Wow wow wow. Never in my life seen so detailed explanation guruji. Tysm guruji🙏🙏🙏

  • @thirumalch7068
    @thirumalch7068 2 месяца назад +1

    మీరు చెప్పిన దాని ప్రకారం మంచి చెడు అన్నింటికీ మూలం
    ఆ ఆ కుటుంబాల్లో పూర్వీకులు - వారి ఆత్మ ఘోషలు...
    దేవుడూ దయ్యం అనేవి ఏవి లేవు చాల బాగా చెప్పారు... అన్ని బాగానే ఉన్నాయి కాని పరిహారం చెబుతారు అని అని చూస్తే మళ్ళి పూజలు చేయాలి అని అందరి లాగే బలే చెప్పారు🙏 TQ

  • @vasireddymanjulatha9086
    @vasireddymanjulatha9086 2 года назад +20

    మీరు చెప్పింది, 100% nijam guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @ratham3064
    @ratham3064 Год назад +2

    Guruvugariki padhabhivandanalu savivaramga pitrudosham gurunchi vivarincharu maku teliyani vishayalu teliyachesaru thankyou verymuch sir Ratnasingh Vsp

  • @pinnellwarmanasa8030
    @pinnellwarmanasa8030 10 месяцев назад +1

    Guruvu garu pitru dhoshala gurinchi chala chala bhaga chepparu meku dhanyavadhamulu guruvu garu

  • @ShobhaveryniceprgmJosho
    @ShobhaveryniceprgmJosho Год назад +21

    పితృ శాపముల గూర్చి చక్కని వివరణ చెప్పారు మిమ్మల్ని సంప్రదించడం ఎలా? మీ సెల్ నంబర్ తెలుపగలరు శర్మ గారూ!

  • @csrinivasmp4265
    @csrinivasmp4265 8 месяцев назад +2

    మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు.

  • @himabindulanka
    @himabindulanka 3 месяца назад

    Chala bagha clear gha cheparu good information thank you guru ji👏

  • @tandle7
    @tandle7 2 года назад +9

    Nice video presented by Suman TV thanks you so much abt this video

  • @ramakrishna-qd4tr
    @ramakrishna-qd4tr 10 месяцев назад +1

    Thankyou for the information guruvugaru.

  • @kalaadapa5895
    @kalaadapa5895 Год назад +5

    చాల చాల Tq గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏💐💐

  • @kothakoteswarao5760
    @kothakoteswarao5760 2 года назад +6

    చాలా బాగా చెప్పి నా రు స్వామి

  • @narasimulugali7992
    @narasimulugali7992 Год назад +9

    నమస్తే గురువుగారు మీరు చెపుతున్నది చాలా బాగుంది నూరేళ్ళ 95 ఇండ్లలో ఇదే సమస్య ఈ కలికాలంలో జైశ్రీరామ్ జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AddepalliRavishankarraju
    @AddepalliRavishankarraju 10 дней назад

    Guruv gari padalaku Namskaramulu

  • @harikumar-hm4yp
    @harikumar-hm4yp Год назад +2

    Thank you very much for your explanation

  • @Ana_2604
    @Ana_2604 3 месяца назад

    చాలా బాగా చెప్పారు గూరూజీ మికూమపాదబివందనాలు

  • @saraswathammasnr962
    @saraswathammasnr962 3 месяца назад

    Thank you for your Good message Guruji

  • @boddulaxman5811
    @boddulaxman5811 3 месяца назад

    Padabhi vandanalu
    Very nice description
    Tqs

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 2 года назад +6

    very valuable information and good advices given thanks for the vedio.

  • @padmasree9612
    @padmasree9612 2 года назад +4

    100% ivanni maku jaruguthunnayi గురుగారు... 👌👌👌👌

  • @PushpaKaki-dp6ty
    @PushpaKaki-dp6ty 9 месяцев назад

    Thanks guruji,chestunnam,chesam.

  • @nagamanikollipara9370
    @nagamanikollipara9370 5 дней назад

    Chala baga chaparu

  • @padmalathagadala9260
    @padmalathagadala9260 2 года назад +4

    Tqqq
    Soooooo much guruvu garu 🙏🙏🙏🙏

  • @KotikeKrishnamohan-fl3no
    @KotikeKrishnamohan-fl3no 9 месяцев назад

    Guruvugariki paadaabhivandanamulu

  • @pnr56
    @pnr56 Год назад +28

    గురువు గారికి నమస్కారం పిత్రు సంస్కార పూజ ఎక్కడ చేస్తే ఫలితం ఉంటుంది దయచేసి తెలియజేయండి

  • @chitluris.s.v.ramanarao7756
    @chitluris.s.v.ramanarao7756 Год назад +7

    కృతజ్ఞతలు స్వామి. మీరు మాజాతకమును పరిశీలన చేస్తారా

  • @sivasankarareddy5871
    @sivasankarareddy5871 2 месяца назад

    గురువుగారు మీరు విషయం సూటిగా చెప్పండి

  • @SarojaJoshi-wi3xy
    @SarojaJoshi-wi3xy 3 месяца назад

    Guruve gariki pranamalu .Good
    information gururaru thank you .

  • @mohanaraopoojari9789
    @mohanaraopoojari9789 9 месяцев назад +1

    Guruvu garu! You are so great, wonderful message to all.

  • @kosigi1290
    @kosigi1290 3 месяца назад

    Namaste Guruji 🙏🙏🙏

  • @UshaRajavaram
    @UshaRajavaram 2 года назад +20

    🌷🙏 చాలా చాలా వివరంగా చెప్పారు గురువు గారు 🙏🌷

  • @suribabumunduri1398
    @suribabumunduri1398 4 месяца назад +6

    గురువుగారి🎉 ఫోన్ నెంబర్
    ఏ ఊరు తెలుపగలరు. ఎన్ని మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు.

  • @sangeethagujjar8478
    @sangeethagujjar8478 3 месяца назад

    Very well explained guruji

  • @natarajduddella5319
    @natarajduddella5319 3 месяца назад

    ధన్యవాదములు గురూజీ

  • @surishettinagaraju9942
    @surishettinagaraju9942 2 года назад +2

    Thank you g u ruji good information

  • @gaddamedivenkataiah2524
    @gaddamedivenkataiah2524 5 месяцев назад

    మీకు శతకోటి వందనాలు 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏.
    చాలా బాగా చెప్పారు.

  • @karunakarreddy3387
    @karunakarreddy3387 7 месяцев назад +29

    గురువు గారు పితృ దోషం...పూజ చేసేటప్పుడు....తండ్రి,తాత,ముత్తాత...పేర్లను గుర్తు చేసుకుంటున్నాము..కదా అలాగే నానమ్మ, తాత అమ్మ... ల పేర్లను గుర్తు చేసుకోవచ్చా

  • @devenderkurapati7024
    @devenderkurapati7024 5 месяцев назад +1

    JAI SHREERAM 🙏 JAI MATHA DI 🙏 JAI HANUMAAN 🙏

  • @banavarrameshbabu
    @banavarrameshbabu 4 месяца назад

    Great explanation 🙏🏻

  • @JMunirathnamJMNaidu
    @JMunirathnamJMNaidu 2 года назад +2

    Thanks for your goodsujetions swmigi

  • @mangaadevimanga3319
    @mangaadevimanga3319 11 месяцев назад

    Chala baga chepparu guru garu 🎉🎉

  • @padmabaline3978
    @padmabaline3978 Год назад

    Chaalaa Vivaramgaa Chepparu Guruvu Garu

  • @yss4977
    @yss4977 9 месяцев назад +4

    Contact చేయండి అన్నారు కానీ నంబర్ ఇవ్వలేదు

    • @shreeramd.t8387
      @shreeramd.t8387 7 месяцев назад

      ఓం సాయిరాం అండి. వీడియో మొదట్లోనే వేసారు. చూడండి.
      జై శ్రీరామ్, జై జై సీతారామ్.

  • @sridurgachaitanyamarriageb5592
    @sridurgachaitanyamarriageb5592 2 года назад +3

    👍 carectga chepparu guruvugaru

  • @mallidigangabavani1567
    @mallidigangabavani1567 Год назад

    Padaabi Vandanam guruvugaru chala baga chepparu guruji ma atta garu matishimitam leka ennti nundi vellipoyaru aavida unnaro leru teleedu20years ayindi pinda pradanam cheyavahha chala ebbandi padutunnamu guruvugaru

  • @Thallikuturlavlogs71
    @Thallikuturlavlogs71 Год назад

    chala baga cheppinaru guruji

  • @malyadriv2393
    @malyadriv2393 2 года назад +9

    గురువుగారు ముందుగా మీకు వందనాలు మీరు చాలా చక్కగా తెలియజేశారు కానీ నాకు ఒక సందేహం తీర్చగలరు ఈరోజు మా నాన్నగారి సంవత్సరీకం అని కొంతమంది అంటుంటారు సంవత్సరికం అంటే వెక్తి చనిపోయిన రోజునే అని నెను ఇప్పటకీ...అనుకుంటుంటాను అవునా కాదా తెలియజేయగలరు అసలు సంవత్సరికం అంటే ఏమిటి? సంవత్సరికం రోజున ఏమి చేయాలి/చేయించాలి మా నాన్నగారు చనిపోయి చాలా సంవత్సరాలు అయ్యింది
    మాది ఓ చిన్న విలెజ్ ఈ సంవత్సరికాలు పిండ ప్రదాణాల గురించి మాకు పెద్దగా తెలియవు కాని మేము ముగ్గురం అన్నదమ్ములం నెను ముగ్గురిలో ఆకరివాడను నాకు తెలిసి మా
    పెద్దన్నయ్య ప్రతిఉగాది రోజున మా నాన్నగారికి అంటే మానాన్నగారి పోటొ దగ్గర బట్టలు పెట్టి
    దండంపెట్టుకుంటాడు దీనిని ఏమంటారు ఇలా నేను ఎప్పుడూ చేయలేదు ఆకరివాడను అయిన నేనూ ఇలాచేయెచ్చా.
    మరి సంవత్సరికం అంటే ఏంటి ఆ రోజున ఏమి చేయాలి ఇంటికి పెద్దకొడికే చేయాలా? మూడవ/ఆఖరి వాడిని అయిన నేనూ చేయకుడదా?!... సంవత్సరికం రోజున పిండ ప్రధానం చేయాలా? చేస్తే అది ఇంటికి పెద్దకొడికే చేయాలా ఆఖరి/ మూడవ కొడుకుని నేను కూడా చేయొచ్చా లేదా గురువుగారు దీని గురించి నాకు తెలియజేయగలరు ప్లీజ్

    • @Srujana951j
      @Srujana951j Год назад

      Guruvu garu maa husband vala amma nanna thana chinna vayasu lone chanipoyaru thanaku valu eppudu chanipoyaroo kuda telidhu eppudu memu m cheyali andi maaku edharu adapillalu

    • @kiran8989-t5h
      @kiran8989-t5h 4 месяца назад

      ​@@Srujana951j ఈసంవత్సరం మహాలయ అమావాస్య అంటే భాద్రపద బహుళ అమావాస్య రోజు చేసి చూడండి

  • @dslakshmi123
    @dslakshmi123 Год назад +1

    Thank very much Sara garu jaisriram

  • @klakshmi1375
    @klakshmi1375 11 месяцев назад

    Namaste Guruvu garu thank you guruvu garu

  • @VVRK1968
    @VVRK1968 2 года назад +1

    Chala baaga clear ga ardam ayye la chepparu ji

  • @Balaji-v8j
    @Balaji-v8j 3 месяца назад +1

    Nameshthe guruvu garuu pethru dhosa nevarana karchu yentha avvuthundi cheppandii please

  • @garimellavsrmurthy5834
    @garimellavsrmurthy5834 2 года назад +51

    బ్రహ్మ గారు! పితృదోషం /పితృశాపం గురించి తెలియజేసినందుకు చాలా సంతోషం కాని మీతో సంప్రదించటనికి మీరు ఇచ్చిస ఫోన్ నెంబరు రెస్పాన్స్ అవటం లేదు వేరే నెంబరు తెలియజేయవలసినది!

  • @dr.k.s.dchannel2425
    @dr.k.s.dchannel2425 2 года назад +1

    v imp imp information this is what expected from pandiits which is samajika seva from pandits 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @eshwaracharyakkenapally6541
    @eshwaracharyakkenapally6541 2 года назад

    Dhanyosmi....mee lanti vallu society ki avasaram

  • @lavanyaavasarala9770
    @lavanyaavasarala9770 Год назад

    చక్కగా విపులీకరించి చెప్పారు. ' చాలా సంతోషం

  • @prabhayoutubechannel
    @prabhayoutubechannel 3 месяца назад

    ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @virupakashaiahenne2950
    @virupakashaiahenne2950 2 года назад

    Ayya utublu Leni rojulalo janalu brathakaleda Mee swardamu valla
    Andari ni pichivallanu chestunnaru sir

  • @ramgopaltumpudi9885
    @ramgopaltumpudi9885 9 месяцев назад +3

    🙏ధన్యవాదములు గురువుగారు 🙏
    మీ అడ్రెస్స్ తెలియచేయండి 🙏

  • @jhansi7666
    @jhansi7666 11 месяцев назад +1

    💯 na personal experience

  • @shekargoudkunuru4474
    @shekargoudkunuru4474 2 года назад +1

    Chala bagachepparu panthulu garu

  • @gopinathvalasa818
    @gopinathvalasa818 2 года назад +23

    గురువు గారు నేను ఈ దోషము చేయించు కొవలనుకున్నాను. మిమ్ము లను సంప్రదించడం ఎలాగో చెప్పడి

    • @saikrishnapatel1994
      @saikrishnapatel1994 Год назад +3

      E doshniki puja trimbakshwarm lo chestaru 3 days puja untadi

    • @kambalajhansirani5189
      @kambalajhansirani5189 Год назад

      Llml_

    • @ShpsPrasad
      @ShpsPrasad Год назад +1

      మిమ్మల్ని ఎలాసంప్రదించాలి

    • @luckyreddy1824
      @luckyreddy1824 11 месяцев назад

      ❤981❤❤​@@saikrishnapatel1994

    • @Surya-bm2ej
      @Surya-bm2ej 10 месяцев назад

      కర్ణాటక లో గోకర్ణ లో కూడా చేస్తున్నారు

  • @kaiwarasriharisriharisharm9457
    @kaiwarasriharisriharisharm9457 3 месяца назад

    ❤ super guruji,tq

  • @renukhadevi3961
    @renukhadevi3961 Год назад +2

    Sir my father-in-law law went away from home 30 years back I came to know ur video now and iam very interested to do pooja with my whole hearted five years means 2018 I lost my son he was 30 years old died with heartattack I don't know y this happened but after hearing ur vedio I want to do pooja for my father-in-law v don't know that my father-in-law is alive r not

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 2 года назад +7

    ఎంతో క్లియర్ గా చెప్పినందుకు👌,మీకు ధన్యవాదములు🙏🙏

  • @bhargavasharma2683
    @bhargavasharma2683 4 месяца назад +2

    Well Explained 🆎about🔴 Pitrudoshamu, Namaskaram Swamiji. 🎉

  • @koteshwarrao3587
    @koteshwarrao3587 7 месяцев назад

    Danyavadhalu guruv garu🎉

  • @GeethaRanichetty
    @GeethaRanichetty 6 месяцев назад

    Namaste gurujichalabaga chepinaru thanks 🙏

  • @gyanajyothicollegeofpharma67
    @gyanajyothicollegeofpharma67 2 года назад +25

    దీనికంతటికీ కారణం పనికి రాని జాతకాలు పేరు చెప్పి పిల్లలకు పెళ్ళిళ్ళు కాకుండా చేస్తున్న జ్యోతిష్యులు, వాళ్ళు చెప్పిన జాతకాలు చూసి చేసినా విడిపోతున్న ఎన్నో సంసారాలు, మాతాతల కాలం లో యే జాతకాలు చూడకుండా చేసినా అన్ని విదిపోని సంసారాలే, ఎక్కడుంది మర్మం. అప్పుడు బాల్య వివాహాలు అయినా విడిపోలేదు,ఇప్పుడు అందరూ వయసు వచ్చాక విద్యాబుద్ధులు నేర్చాకా పెళ్లికి ముందే ఒకరిని ఒకరు అర్దం చేసుకున్నాక పెళ్లి చేసుకొని సంవత్సరంలోనే విడిపోతున్నారు, ఇది జాతకాల గొప్పతనం

  • @lakhmichinta1574
    @lakhmichinta1574 3 месяца назад +2

    Guruvugaru meeru chala baga chepparu swamy. Nenu krishna bhaktu ralini god anni marustadu swamini minchinadi emandi ani chala poojalu chesamu kani maku ebbomndulu tolaga ledu. Swami naku aarogyamu taggindi. Dayachesi mee phone no. Evvandi meeto matladali. Please sir.

  • @venkataramarajukonduru2999
    @venkataramarajukonduru2999 Год назад +1

    Good information sir,Thankyou sir

  • @araoduri2517
    @araoduri2517 11 месяцев назад

    I already realized this

  • @lakshmirajyam5336
    @lakshmirajyam5336 Год назад

    Chalabagacheparu guruugaru 👌💐💐

  • @susilameduri7941
    @susilameduri7941 7 месяцев назад +3

    ఎవరిని సంప్రదించాలి, నెంబర్ లేదు, ఎలా దోషాలు పొగిట్టుకొనే హోమాలు చేయించాలి అంటే ఎలా

  • @nalaboluguruvareddy5142
    @nalaboluguruvareddy5142 11 месяцев назад

    గురువుగారు మీరు చెప్పేవన్నీ నిజమైన అబద్దాలు చెప్పి అడుక్కుతినే వారికి నిజంగా దోషాలు జీవితములో చాలా ఉంటాయి

  • @MariappaMariappa-q9v
    @MariappaMariappa-q9v 6 месяцев назад +1

    Mari gowda Hosur TN Thanks Gurujii

  • @arunagajjela6647
    @arunagajjela6647 8 месяцев назад

    100 thanks guru garu

  • @varshinitadikamalla9409
    @varshinitadikamalla9409 9 месяцев назад

    Meerkat chalabaga chepparu

  • @tulasiravikumar1969
    @tulasiravikumar1969 11 месяцев назад +3

    Dhanyavadamulu Guruvu garu 🙏🙏🙏

  • @sampathnani9148
    @sampathnani9148 Год назад

    గురు వుగారికిపాదాబివందనములునాకుపొన నెంబరు ఇవండీ గురువు గారు థాంక్యూ

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 3 месяца назад

    చెప్పడం తేలిక స్వామి

  • @umadevir7708
    @umadevir7708 10 месяцев назад +1

    Ee puja eppudu chestaru? Ela contact avali?