పితృ దేవతలని ప్రసన్నం చేసుకొనే 5 మార్గాలు | 5 rituals to satisfy Pitru Devatas | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • This video explains 5 simple rituals to please Pitru devatas.
    -----------------------------------------------------------------------------------------------------
    Note: This video was done by Nanduri garu in 2018. We took it up recently, trimmed, improved Audio/ Lighting, added good digital art and reposting it now. We will soon repost remaining videos also that we removed
    ప్రశ్నలు...సమాధానాలు
    1) నేము మా తల్లి తండ్రులకి ఒకే ఆడపిల్లని. అన్నదమ్ములు లేరు, ఇప్పుడు శ్రార్ధ క్రియలు ఎలా చేయాలి?
    జ) అల్లుడు చేసినా పర్లేదు...లేదంటే ఎవరైనా బ్రాహ్మణుణ్ణి పిలిపించి వాళ్ల చేత చేయించి వాళ్లకి భోజనం పెట్టండి... (బ్రాహ్మణులు మీ ఇంట్లో భోజనం చేయనంటే స్వయం పాకానికి కావల్సిన వస్తువులు కానీ ధనం కానీ ఇవ్వండి)
    అదీ కుదరదంటే, దగ్గర్లో ఉన్న రాఘవేంద్రస్వామి మఠం లో చేస్తారు
    2) మా తల్లితండ్రులకి సాంప్రదాయం అంటే గౌరవం లేదు...వాళ్ళు మా తాతలకు శ్రార్ధ ప్రక్రియ చేయరు. నేను చేయచ్చా?
    జ) ఈ ప్రశ్న విని బాధా సంతోషమూ రెండూ కలిగాయి...మనకి మార్గం చూపాల్సిన తల్లి తండ్రులే సాంప్రదాయాన్ని పాటించకపోవడం బాధాకరమైతే, మీకైనా పాటించాలి అనిపించడం సంతోషం. మీ తల్లి తండ్రులు ఉన్నన్ని రోజులూ అది చేసే అర్హత మీ నాన్నగారిదే...ఆయన చేయకపోతే, మీరు దగ్గరలోని మఠానికి వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చి చేయమనండి. మీ నాన్నగారి తదనంతరం అది చేసే హక్కు మీకు వస్తుంది, అప్పుడు శ్రధ్ధగా చేయండి, అంతేకానీ మీ నాన్నగారితో వాదించద్దు. తప్పు చేసినా సరే తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం తండ్రికి ఇచ్చి తీరాలి.
    3) మేము ఇద్దరం కొడుకులం. మా అన్నయ్యకి ఇవేమీ నమ్మకం లేదు, నేను చేయవచ్చా?
    జ) మీ అన్న చేస్తూ ఉంటే, వెళ్ళి పెద్ద అన్నయ్యతో పాటు చేయండి, ఆయన చేయకపోతే మీరు తప్పకుండా చేయండి...మీ కుటుంబం కాపాడబడుతుంది.
    5) నేను మా అమ్మకీ నాన్నగారికీ చేస్తే చాలా, తాతలకీ ముత్తాతలకీ కూడా చేయాలా?
    జ) మీ తల్లితండ్రులకి చేసే దానిలోనే, మీ తాతగారి పేరూ, ముత్తాతగారి పేరూ కూడా వచ్ఛేస్తాయి...అందువల్ల తల్లి తండ్రులకి చేస్తే చాలు...
    6) పిల్లలు లేని వారి మాట ఏమిటి?
    జ) మీరు ఎవరిననినా దత్తత తీసుకుంటే వాళ్లు చేయవచ్చు...పిత్రు దేవతలకి సంబంధించిన సాంప్రదాయాన్ని చక్కగా పాటించే ఏ వంశమూ, ఎప్పుడూ నిర్వంశం అవ్వదు.
    7) మా సాంప్రదాయంలో, శ్రార్ధ ప్రక్రియలో మాంసాహారం పెడతారు, లేకపోతే ఊరి చివరకి తీసుకెళ్ళి చిన్న పూజ చేసి సాంబ్రాణి ధూపం వేస్తారు, అలా చేయవచ్చా?
    జ) మీ సాంప్రదాయం ఎలా ఉంటే అలాగే చేయండి. చేయడం ముఖ్యం.
    8) మరి విదేశస్థులు ఇలా చేయరుగా?
    జ) వాళ్ళ పధ్ధతి వాళ్లకి ఉంది. Halloween day, All Saints' day, All Soul's day లాంటివి ఇటువంటివే. మన దురదృష్టం ఏమిటంటే, తండ్రికి శ్రార్ధం పెట్టడం మానేసి "Halloween day చేస్తాము. ఎందుకు చేస్తామో మనకే తెలియదు
    9) తండ్రికీ తాతకే ఎందుకు చేయాలి, అమ్మకీ అమ్మమ్మకీ ఎందుకు చేయరు?
    జ) మీ అమ్మగారికి కూడా చేయాలి...ఆవిడకి చేసేటప్పుడు మీ నాయనమ్మ గారి, ఆవిడ అత్తగారి పేర్లు కూడా వస్తాయి. మీ అమ్మమ్మ గారిది వేరే వంశం. ఆవిడకి మీ మేనమామ చేస్తారు.
    10) నేను వేరే దేశంలో ఉంటాను...నాకు ఇదంతా చేతకాదు. ఇక్కడ చేయించేవాళ్లు ఎవ్వరూ దొరకరు. ఇక ఎలాగ చేయడం?
    జ) పురోహితుణ్ణి సంప్రదించి Video call ద్వారా చేయించుకోండి (or) ఎవరైనా అన్నం లేని వాళ్లని పిలిచి అన్నం పెట్టి మీ పితృ దేవతలని స్మరించుకోండి...ఎవ్వరూ దొరకకపోతే మీ దగ్గరలో దేవాలయంలోనో, అనాధాశ్రమంలోనో ప్రసాదం పంచి, వాళ్లని స్మరించండి.
    ---------------------------------------------------------------------------------------------------------------------------------
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #spiritual #pravachanalu
    #garudapurana #garudapuranam #pitrupaksh #mahalayaamavasya
    #pitrupaksha #pitrudosh #pitrupaksh2022
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel
    This is a personal video channel, not a peer reviewed one. We make no representations as to accuracy, completeness, correctness suitability or validity of any information on this channel and “Nanduri Srinivas” is not liable for any errors, omissions or delays in this information or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. You are encouraged to do your own research. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk.

Комментарии • 140

  • @Hasini-e8p
    @Hasini-e8p 7 часов назад +219

    Dakshinamurthy stotram kavali ani anukunna vallu like cheyandi

    • @mansaadevi8936
      @mansaadevi8936 6 часов назад +2

      This is extremely powerful stotram andi..I am seeing so many miracles...I wish Guruvu garu Dakshina Murthy stotram gurinchi cheppagalaru

    • @munikrrishna
      @munikrrishna 4 часа назад

      So many times asking but no reply from swammy 😢 endhuko swammy garu cheyadam ledhu

    • @saisreenivas9690
      @saisreenivas9690 4 часа назад +1

      Nenu eppati nundi aduguthunnanu enduko pattinchukovatam ledu sir 🌹🙏

  • @ravipallothu9976
    @ravipallothu9976 6 часов назад +46

    మణిద్వీప పూజ ఎలా చేయాలో ఒక వీడియో చేయండి గురువు గారు

    • @bsrilakshmi5619
      @bsrilakshmi5619 6 часов назад

      Manidvipa varnm Puja
      32 rakala puvwlu 32 rakala
      Naevadyam 9 sarlu cadavali
      32 mandi muttaeduluki tanbulam
      Pattali adrustam mi vanta

    • @KomaliRaniR
      @KomaliRaniR 6 часов назад +1

      Nenu kuda adigaanu andi 2are3 times, waiting

    • @munni268
      @munni268 4 часа назад +1

      Manidweepa varnana daily 9times udayam 10am lopu 108 days cheyali sradhaga cheste 41 days ayyaka life lo edo oka change khachithanga vasthundi. 32 rakala puvvulu,32 rakala prasadalu avasaram ledu mana shakthi koladi cheste chalu opika,dabbu vunte cheyyochu mi istam nenu ayite sradhaga 108 days 5 years nundi chestunnanu naku ayithe life lo manchi change vachindi

  • @nityasri5931
    @nityasri5931 4 часа назад +17

    Day 15 of requesting శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గురువు గారు to do a video on శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం and it's meaning.

  • @sairavikumar2312
    @sairavikumar2312 7 часов назад +8

    Maa Janma dhanyam meelanti varu viluvaina salahalu isthunbaru

  • @sreesreenivas635
    @sreesreenivas635 6 часов назад +5

    Guruvu gaariki namaskaaramulu

  • @loknadhkalepu3142
    @loknadhkalepu3142 7 часов назад +7

    అమ్మ దయచేసి అయ్యప్ప స్వామి పూజ ఎలా చేసుకోవాలో పిడిఎఫ్ ఇవ్వండి చాలా రోజులుగా అడుగుతున్నాము.... వచ్చేనెల అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నాము మేము పూజ చేస్తున్నాము కానీ అది ఆర్డర్ లొ లేదు కావున మీరు పూజ పిడిఎఫ్ ఇవ్వండి దయచేసి.......

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 7 часов назад +2

      దీపావళి లోపు ఆ వీడియో వస్తుంది (In Nanduri Srivani Pooja videos channel)
      - Mahesh

    • @loknadhkalepu3142
      @loknadhkalepu3142 6 часов назад +1

      @@NandurisChannelAdminTeam ఎదురు చూస్తూ ఉంటాం స్వామి.... దయచేసి వీలైతే కొంచెం దసరా కి మాకు అందించేలా చూడండి స్వామి.... 🙏🙏🙏🙏🙏

    • @NeelamLashmi
      @NeelamLashmi 6 часов назад

      Amma Jhala Mandi infection Duradatoo badapada to naru Soundarya Lahari lo slokam unte evandi

    • @pranayrajchennabathni5488
      @pranayrajchennabathni5488 6 часов назад

      meeru hyderabad lo unnatlaite secunderabad lo ayappa temple undi akada poojarulani adgandi...leda meerunde chuttu pakana ayappa gudi unte akadki velli try cheyandi

    • @lucky-omg
      @lucky-omg 6 часов назад

      Admin team plz meeku veelunappudu nanduri gaarini ee vushayam teliyacheyyandi
      Ati kopam vipareetamaina tondarapaatu unde daani sari cheyyataaniki edaina stotram unte cheppalani
      Mainly kuja dosham valla vacche tondarapaatu.. Ati kopam
      Plz cheppandi

  • @listeners9
    @listeners9 6 часов назад +2

    కృతజ్ఞతలు గురు దేవ 🙏

  • @vamsiking4592
    @vamsiking4592 5 часов назад +2

    Tnqq sir manchiga cheparu

  • @gangabhavanibhavani3517
    @gangabhavanibhavani3517 5 часов назад +2

    Thank you guruvu garu manchi vishyanni thlichesaru🙏

  • @shirishabudhamraju8651
    @shirishabudhamraju8651 7 часов назад +2

    Guruvugariki padabhi vandanalu 🙏🙏🙏🙏🙏

  • @manikumaripandiri667
    @manikumaripandiri667 4 часа назад +3

    Sir మీరు చెప్పింది కోడలు గురించి కొంత మంది ఉండి ఉండవచ్చు కానీ మా ఆయన కీ ఈ నమ్మకాలు లేవు ఏమీ చెయ్యడంలేదు నేనుచేస్తుంటే వెగతాలి చేస్తున్నారు మేము పాండిచ్చేరి లో ఉంటాము ఇక్కడ తమిళ వాళ్ళు చాలా పద్దతి గా చేస్తారు నేను ఏమీ చెయ్యాలో అర్ధం కాదు అమావాస్య రోజు ఆయనకి తెలీకుండా కాకుల కీ పడతాను మీరు కోడలు గురించి అన్న మాట చాలా బాధ వేసింది ఇలా కొడుకులు చెయ్యక పోతే ఏమి చేయాలి ఒక వీడియో చెయ్యండి ప్లీజ్

  • @rukminiu3937
    @rukminiu3937 6 часов назад +13

    What if only a daughter for parents..how to perform rituals. Please explain

  • @sudhac9862
    @sudhac9862 6 часов назад +1

    Great sir !! Padasparsh!! 🙏

  • @SLFL94
    @SLFL94 6 часов назад +3

    నమస్తే గురువుగారు అమ్మమ్మ తాతయ్య కి మనవడుగా నేను పెట్టవచ్చా శ్రాద్ధం ఎందుకంటే మా మామయ్య చనిపోయాడు కూతురి కొడుకుగా నేనున్నాను పెట్టవచ్చునా ఓకేనా పెట్టిన పంతులు గారికి కాకపోయినా ఇతర వ్యక్తులకి భోజనం పెట్టవచ్చునా ఒకరిని అడిగితే మనవడుగా నువ్వు పెట్టకూడదు కొడుకులే పెట్టాలి అని చెప్పారు కానీ నా మనసు మా అమ్మమ్మ కి శార్ధం పెట్టాలి అని గోదారి ఒడ్డున పెట్టాలని అనిపిస్తుంది

  • @aravindp4287
    @aravindp4287 4 часа назад

    Pithru devatala gurinchi chala baaga explain chesaru guru garu 🙏🙏

  • @shrinivascap4198
    @shrinivascap4198 5 часов назад

    Very good information...videos. Cheyandi sir
    Meee vala chala nervhukunan telusukunam

  • @KODURUPAKASHIREESHAMS
    @KODURUPAKASHIREESHAMS 6 часов назад +1

    అనఘాష్టమి వ్రతం మేము ప్రారంభం చేద్దాం అని అనుకుంటున్నాం.. ఈ నెల bhahula అష్టమి రోజు చేయదలిచాము,. Anagastami vratham gurchi video cheyandi guruvu gaaru

  • @SwarnaKamalam
    @SwarnaKamalam 6 часов назад +2

    8:39 pillalu kakapothe?

  • @shivakale2290
    @shivakale2290 4 часа назад

    Namaskram guru garu

  • @akshithjagadesh753
    @akshithjagadesh753 7 часов назад +1

    Good evening guru ji

  • @lifejourneyofdaiwik
    @lifejourneyofdaiwik 7 часов назад +1

    Gurubho namaya

  • @samanthanaagkandregula559
    @samanthanaagkandregula559 5 часов назад

    Chandrayana vratam gurinchi video cheyyandi guruvu garu plzz

  • @ThatipallyRamya
    @ThatipallyRamya 4 часа назад

    Dhanyawad guruvu garu

  • @suryakiran4722
    @suryakiran4722 7 часов назад +2

    Guruvu Garu last two days nundi Rice balls pedthuna gaani oka crow kuda radam ledhu andi

  • @parshibathula3015
    @parshibathula3015 6 часов назад +1

    Cheyyani dhanniki nindhalu povalante m cheyyali. Plz dhayachesi cheppandi guruvu garu. Suti poti mattalu bharinchalekapothunna.

  • @devotionalvinayswamytv2618
    @devotionalvinayswamytv2618 7 часов назад

    Namaskaram guruvu garu,🚩💐🛕

  • @anjianjibro3415
    @anjianjibro3415 6 часов назад

    Guruvu garu dakshinamurthy mantran vivarinchadi dayachesi🙏🙏🙏🙏

  • @sairavikumar2312
    @sairavikumar2312 7 часов назад +1

    Maadi puttaparthy sir

  • @laxmipriyagayam7426
    @laxmipriyagayam7426 6 часов назад

    Namaste andi

  • @nethramanjunath2037
    @nethramanjunath2037 5 часов назад

    Guruji tq shree mathre namah 🙏

  • @venkatsaikushwanthp5455
    @venkatsaikushwanthp5455 6 часов назад

    Sri matre namaha🙏🙏🙏guruvugaru

  • @nvvssnmurthy5903
    @nvvssnmurthy5903 6 часов назад +1

    Sir, do you know Sri Nanduri Venkateswarara Rao garu and Sri Nanduri yeswasi garu. Please give reply.

  • @satyamevjayate5422
    @satyamevjayate5422 5 часов назад

    Guruvugaru namaskaaram. Mari vimochanm kaligi vellipoyina samdarbhamlo , teliyakunda inka tarpanalu vadilitey shraadha karma chestey avi evariki cherutayi

  • @pradeepvicky5118
    @pradeepvicky5118 7 часов назад

    GURUVUGARU NAMSKAMRAM
    OKASARI MIMALNI KALISEY CHANCE UNTADHA PLESE

  • @devarajn8744
    @devarajn8744 4 часа назад

    Wish u wud have english sub titles

  • @arunakumari2708
    @arunakumari2708 5 часов назад

    🙏🙏🙏 Sree Mathre Namaha 🙏🙏🙏

  • @vanajapalamur9714
    @vanajapalamur9714 5 часов назад

    Marege ina intilu tadina mu pytochaa cheypadi Guru

  • @MuraliKrishna-hf9ow
    @MuraliKrishna-hf9ow 7 часов назад

    om kalabhiravaya namaha om arunachal shiva ❤sree matre namaha ❤

  • @thejaswipujari
    @thejaswipujari 6 часов назад

    Ma entlo ayte ugadi roju battalu pedutaru...ade saripodda guruvu garu

  • @snehasowmyakapalavoi6826
    @snehasowmyakapalavoi6826 6 часов назад +1

    🙏🙏🙏

  • @shobharevati
    @shobharevati 6 часов назад +3

    ఓం శ్రీ మాత్రే నమః
    గురూజీ మాకు పిల్లలు లేరు, మాకు భవిష్యత్ లేదు. అంటే మరి మా పితృ ఋణం తీరదా ఇంక?

    • @srikrishna6626
      @srikrishna6626 6 часов назад

      Gudi reconstruct cheyatam bavi or koneru thavvinchatam or annadanam cheyatam evvanni solutions

  • @prasannaprasanna1294
    @prasannaprasanna1294 4 часа назад

    కొడుకు లు లేని వారు ఎలా అండ్
    ముగ్గురు కూతురులు వున్న వారు ఎలా అండి ఇంటి వచ్చిన ముగ్గురు అలుడు లో ఎవరు చేయాలి...... దయచేసి తెలియ జేయండి గురువు గారు🙏🙏🙏🙏

  • @thulasithulasi5231
    @thulasithulasi5231 5 часов назад

    Tq swami

  • @sirishamulugu6417
    @sirishamulugu6417 7 часов назад +2

    Srinivasgaru memu iddaram Daughters. Nenu maa nannaki cheyyali ante yem cheyyalny

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 6 часов назад

      మీ ప్రశ్నకి సమాధానం ఈ Video క్రింద Description లో ఉంది, చూడండి - Channel Admin

  • @Gunashree-y3m
    @Gunashree-y3m 5 часов назад

    Ammma kedareswara (DEEPAVALI) pooja demo pettandi please enno years ga adugutunnanu amma

  • @SridharanisaiEngineeringworks
    @SridharanisaiEngineeringworks 5 часов назад

    Guruvu garu 3 kodukulu vunte pedda kodukiki annividala Baga vuntundi chinna kodukiki madya kodukiki Edo oka problem vastune vundi ala ayite pitru dosam vari eddariki vunntta please reply evvadi memu remedies chesukuntamu

  • @visali225
    @visali225 7 часов назад +2

    Ladies e karykramam chyochha guruji??

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 6 часов назад +1

      మీ ప్రశ్నకి సమాధానం ఈ Video క్రింద Description లో ఉంది, చూడండి - Channel Admin

  • @lucky-omg
    @lucky-omg 6 часов назад

    Admin team plz meeku veelunappudu nanduri gaarini ee vushayam teliyacheyyandi
    Ati kopam vipareetamaina tondarapaatu unde daani sari cheyyataaniki edaina stotram unte cheppalani
    Mainly kuja dosham valla vacche tondarapaatu.. Ati kopam
    Plz cheppandi

  • @annapurna5745
    @annapurna5745 5 часов назад

    Guruvu garu Naku anna leru ma naana garu Kalam chesaru karma Kanda ma sister tho chepincharu.. ladies tharpanam cheyavacha..

  • @ManjuNayak-m3i
    @ManjuNayak-m3i 7 часов назад +1

    Gurugaru pithru phakshamlo entlo phujalu cheyyachha

  • @srideviallenki3927
    @srideviallenki3927 4 часа назад

    🙏🙏🙏🙏మా అత్తమ్మ గారు ముత్తయిదు గా చనిపోయారు వారికి ఈ పితృ పక్షాలలో ఏమేమి ఇవ్వాలి. దయచేసి ఏ రోజు ఇవ్వాలి చెప్పగలరు.

  • @susmabashetty9393
    @susmabashetty9393 5 часов назад

    8years papa ki ela cheyyale

  • @punkidaft
    @punkidaft 6 часов назад

    Namaste Mee audio chala break avutundi madyalo andi, problem ento fix cheyandi atleast future videos ki.

  • @veerakameswararaopeketi2898
    @veerakameswararaopeketi2898 4 часа назад

    గురుగారికి నమస్కారాలు, శ్రాధ్ద కర్మలలో పొత్తర్లో పెట్టెపదార్ధాలు ఏవి? దయతో వివరించండి.

  • @padmajareddy7112
    @padmajareddy7112 5 часов назад +1

    Guruvvugaru mari adapillallu untey am cheyalli

    • @pottasrinivas6674
      @pottasrinivas6674 5 часов назад

      వీడియో description చూడండి

  • @santoshkumarsahu7054
    @santoshkumarsahu7054 5 часов назад

    Dakshina murrhi stotram yokka ardham mariyu , stotram shakthi gurinchi cheppandi guruvugaru

  • @dilliprasad5064
    @dilliprasad5064 6 часов назад

    Okavela santhana prapthi Leni vaaru Ela. Appudu pithrudevathala runam Ela

  • @vyshalisony4208
    @vyshalisony4208 6 часов назад +3

    Ayya
    Miru ladies tharpam vadalocha vadalakudada?
    E question ki smadanam rayaledu
    Danyavadamulu

  • @nadampallimani7656
    @nadampallimani7656 5 часов назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aaryansuhan60
    @aaryansuhan60 6 часов назад

    నమస్కారం గురువుగారు గురువుగారు మా ఆయన చనిపోయి చాలా ఏళ్ళు అవుతుంది ఎన్ని సంవత్సరాలు మా అబ్బాయి చేతుల మీదుగా కార్యక్రమాలన్నీ చేపించాను కానీ గురువుగారు మా అబ్బాయి కూడా ఈ మధ్యన చనిపోయారు ఇప్పుడు మా ఆయనకి, మా అబ్బాయికి నేను ఈ కార్యక్రమాలు చేయవచ్చా.

  • @krishnavenipathivada4504
    @krishnavenipathivada4504 6 часов назад

    Maa pedda vadina gaaru kuda ilaagey vuntaaru vaalla Amma garu Naanna Garu ki taddinam pettamantaaru vaalla brother ki . maa naanna garu ki Amma gariki pettaru taddinam maa annayya kuda anthey emi pettanu Ani vitanda vaadam chestaadu vallintlo okka nimisham kuda masshanthi vundadhu maa Amma vunnappudu aavidani enni baadalu pettaaro vaalliddaru aavida poyaaka taguvulu aadukuntunnaaru pitrudevatala Shapam tagilindhi vaallaki 4 years gaa vaallu happy ga okka roju kuda leru

  • @nagarajnag2053
    @nagarajnag2053 6 часов назад +1

    Meeru cheppindi ee 21st century lo work avvadhu....chavadainikaina ready ga untaaru gani elanti panullu chachina cheyaru

  • @kmadhavi5459
    @kmadhavi5459 5 часов назад

    Swami miku padebevandhanalu
    Memu but Ma mama garki,ma Nanaku chestamu
    Nenu oke ammayi ni
    Ma Amma mato untunde

  • @Loves1406
    @Loves1406 6 часов назад +1

    My dad has only 2 daughters. Now who will do all these rituals for them?? please do reply sir

    • @pottasrinivas6674
      @pottasrinivas6674 5 часов назад

      వీడియో description చూడండి

  • @gangakaveri-rz8js
    @gangakaveri-rz8js 5 часов назад

    Maku pillalu leru maku e ఆచారాలు ఏం లేవు అండి.. ఏం చేయమంటారు 😢😢😢 pls చేపంది

  • @hony544
    @hony544 5 часов назад

    గురువుగారు 🙏🏻 అండి మా ఇల్లు పడిపోంది మా పెద్దలు వెండివి ఉన్నాయి ఇప్పుడు మేము సిటీ లో ఉన్నాము మేము ఉన్న ఊరు కి పెద్దలను తీసుకెళ్లవచ్చా రెంట్ కి ఉంటాము మేము please sir reply ఇవ్వండి

  • @srinivasaraosirasala8870
    @srinivasaraosirasala8870 6 часов назад

    🙏🏻🙏🙏🏻

  • @akali96
    @akali96 7 часов назад

    ❤️

  • @pw9952
    @pw9952 5 часов назад

    2005 Aug 18 🙏

  • @sraddasabuuriwhoami833
    @sraddasabuuriwhoami833 4 часа назад

    🎉

  • @amudhalausha7483
    @amudhalausha7483 5 часов назад

    Ladies periods lo untey cheyocha andi ante husband thadhinam pedtharu adavallu vanta chesi pettali kadha mari ala cheyocha

  • @Thirupathi-bm5ou
    @Thirupathi-bm5ou 6 часов назад

    గురువు గారు మా అత్త మామ గారు బ్రతికే ఉన్నారు. మా మామ గారి తరుపున ఎవరు పితృ తర్పణాలు ప్రతి సంవత్సరం ఇవ్వరు, ఆనవాయితీ లేదు అంటారు. మాకు ఇద్దరు అమ్మాయిలు ఒకరు 5 నెలలు , ఒకరు 9 నెలలు బ్రతికి చనిపోయారు గురువు గారు. మా వారి ద్వారా మా పిల్లులు పేర్ల మీద ఇవ్వోచ్చ, గురువు గారు, మా వాళ్ళు చిన్న పిల్లలు కదా వద్దు అంటున్నారు గురువు గారు please సమాధాన ఇవ్వండి🙏🙏🙏🙏

  • @earanna1437
    @earanna1437 5 часов назад

    స్వామీ మేము మీరు చెప్పే ఆచారాలను పటిస్తము ఐతే ఒక
    సమస్యా స్వామి మేము SC (మాదిగ) కూలం మది మేము పిలిస్తే
    బ్రాహ్మణులు భోజనం మా ఇంటికి రారు కాబట్టి గుడి కీ వెళ్లి వారికి
    సాహిత్యం సంభావన ఈస్స్తున్నము మా అమ్మ గారు మరణించిన తేది రోజున మరియు మా తండ్రి గారు మరణించిన తేది రోజున బ్రాహ్మణుడికి సాహిత్యం సంభావన ఈస్తూన్నము
    మరి ఈ పరిహారం సరిపోతుందా లేదా కాస్తా చెప్పండి గురువు గారు నమస్కారం,🙏🙏🙏

  • @jaichandra5298
    @jaichandra5298 7 часов назад +2

    But Bhramhin’s sc st valla caste lo bojanam chestara guruvugaru

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 6 часов назад

      మీ ప్రశ్నకి సమాధానం ఈ Video క్రింద Description లో ఉంది, చూడండి - Channel Admin

    • @ApuroopaA
      @ApuroopaA 6 часов назад

      @@NandurisChannelAdminTeamhello andi. Anni samadhanalu chusanu kaani naaku oka prasna undhi. I am divorced. Maa husband valla family every year maa maamagariki aabdhikam pedatharu kani Nenu vellalenu. Maaku maatalu levu. Nenu emi cheyachu? Naaku thithi thelusu. Pls help andi. Evvarni adiginaa bhayapetti dabbulu aduguthunnaru kaani samaadhanam cheppatledhu

  • @c.ramaraovlogs7378
    @c.ramaraovlogs7378 7 часов назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🤲

  • @AKHIL.07
    @AKHIL.07 6 часов назад

    Mari maa amma nanaa ki kudukulu leru
    guruvu garu memmu idaru amailu unam apudu Ela cheyali

    • @pottasrinivas6674
      @pottasrinivas6674 5 часов назад

      వీడియో description చూడండి

  • @rsl7889
    @rsl7889 5 часов назад

    Kodukulu leni vallu emcheyali guruvugaaru please cheppandi please please

    • @rsl7889
      @rsl7889 5 часов назад

      Alludiki parents vundi vunte mamagarikisraddam pettocha

    • @pottasrinivas6674
      @pottasrinivas6674 5 часов назад

      వీడియో description చూడండి

  • @vkgamingtelugu5455
    @vkgamingtelugu5455 7 часов назад +1

    Aadavallu ivacha andi jala tarpanam intlo.maa attagaru ,mamagaru cheyarandi .ma husband cheyaru.alternate edaina cheppandi pls

    • @vkgamingtelugu5455
      @vkgamingtelugu5455 7 часов назад

      Ma kids ki edo oka problem inka ardhika ibbandulu vastunayi

    • @vkgamingtelugu5455
      @vkgamingtelugu5455 7 часов назад

      🙏🙏🙏

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 6 часов назад

      మీ ప్రశ్నకి సమాధానం ఈ Video క్రింద Description లో ఉంది, చూడండి - Channel Admin

  • @jaisriram3685
    @jaisriram3685 5 часов назад

    ప్రతీ అమావాస్య రోజు మధ్యాహ్నం పితృ తర్పనాలు నీళ్లతో ఇవ్వాలి అన్నారు హ తర్పనాలు ఏ దిక్కు వదలలో చెప్పండి గురువు గారు 🙏🙏🙏🙏🙏 దయచేసి రిప్లై చేయగలరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @pottasrinivas6674
      @pottasrinivas6674 5 часов назад

      తండ్రి ఉన్నవారు తర్పణం (నీరు మాత్రమే, నువ్వులు లేకుండా) ఇవ్వవచ్చా?

    • @pottasrinivas6674
      @pottasrinivas6674 5 часов назад

      దక్షిణ దిక్కు అని విన్నాను

  • @bhargavikanala927
    @bhargavikanala927 6 часов назад +1

    Hi guruvu garu cheyakunda , only pitru strotam meru chapindi e 15 days chadavacha sir only stroram ma intlo ivi cheyaru sir anduke ? Only stroram cheysina saripothadi kada sir plz reply sir rapu nundi start cheyali anukunta sir reading stroram only di so tani vala means only strotram reading vala problem kadu kada sir so

  • @AnooshaP
    @AnooshaP 4 часа назад

    Maa Nanna garu asalu pettaru andi. Memu iddaram aadapillalam andi. Monna velli pitru dosham vundi ani chepte Triyambakeshwar velli Narayanabali, Narayanabali Pooja Tripindi Shraddam Maa Nannagari toh ati kashtam meeda oppinchi cheyinchaam, nenu maa aayana kalisi Sarpa dosham pooja chesaam andi.andulo 45 rojulu varaku 11va roju shraddha bhojanam , non veg ilaantivi cheyyoddu annatu, maa Nanna garu vellaru tinnaru 11 va roju bhojanam. Mari ipudu daani phalitam emiti. Naaku udyogam cheti daaka vachindi hold loli vellindu. Maa husband ki naaku sakhyata ledu, chelli yoh relationship baaledu, pillalu leru, appullo kurukupotunnamu inka oopiri aadakundaa undi. Emi cheyyalo dayachesi cheppagalaru

  • @SaiLaxmiPrasannaD
    @SaiLaxmiPrasannaD 5 часов назад

    Ma nanna gariki nenu okkadanine ammayini Naku pelli ayindi, Naku attamma mavayya garpu unnaru , ma nanna gariki Ela cheyyali leda cheyinchali

    • @pottasrinivas6674
      @pottasrinivas6674 5 часов назад

      వీడియో description చూడండి

  • @Puneet_123yt
    @Puneet_123yt 5 часов назад

    Sir sons lekunda ma laga edharu daughter s a unde parents edharu chanepothe avaru pettale,evanne daughters cheyocha ,ma vamsaneke memu edharame pillalamu edharu daughters and married,pls give me solution sir

    • @pottasrinivas6674
      @pottasrinivas6674 5 часов назад

      మీరు వీడియో description చూడండి

  • @srejeti007
    @srejeti007 5 часов назад

    Namaste Guru garu
    ఇంటి పెద్ద తండ్రిగారు ఉండగ పోయిన వారికి కొడుకులు చెయ్యాచా ?? మా ఉద్దేశం తండ్రి గారు ఉండగ లూడా కొడుకులు కాలం చేసిన తర్పణం ఇవ్వాచా?

    • @pottasrinivas6674
      @pottasrinivas6674 5 часов назад

      తండ్రి ఉన్నవారు తర్పణం (నీరు మాత్రమే, నువ్వులు లేకుండా) ఇవ్వవచ్చా?

  • @PMR-lu7kj
    @PMR-lu7kj 5 часов назад

    Nanduri garu poojalu Mari athiga cheyyakudadhu ani meeru oka guruvuga cheppali samajam ki. Devudu manasulo vuntadu athma rupam lo mana manasulo vuntadu. Meeru poojalu cheyyandi ani janalani tappu darilo pamputunnaru.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  5 часов назад +2

      అమ్మా,
      జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి, శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారూ రోజూ 3 పూటలా అనుష్ఠానం చేస్తున్నారు. రాత్రి చంద్రమౌళీశ్వర షోడశోపచార పూజ చేస్తున్నారు
      ఏ పండుగ వచ్చినా ఆ ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తున్నారు...ఇప్పుడు వారికి 73 ఏళ్ళ వయస్సు.
      నేను ఛానెల్ లో చెప్పేది జగద్గురువులు చూపే మార్గం
      జగద్గురువుని అనుసరిస్తారా, కలి సంతతిని అనుసరిస్తారా మీ ఇష్టం, మీ జన్మ సంస్కారం!

    • @pottasrinivas6674
      @pottasrinivas6674 5 часов назад

      చేతులు కాలాక ఆకులు పట్టుకుంటామా?

    • @suryakiran4722
      @suryakiran4722 5 часов назад

      Ipdu me parents gurinchi repu me pillalki chepaka pothey ela telsthadi valaki ala jagradam valaney ga ipdu mana hindu sanatan dharamam ila aindi, Ipdu manam ela cheyali ela nadchukovali ani oka guruvu ga chepthunapdu meru ila matldam anedi bagoledhu

  • @saiprabhabukkasamudram7075
    @saiprabhabukkasamudram7075 7 часов назад +2

    Nanna ki adapilalu matramey unaru aeitay ammai cheyocha andi tandri gariki

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 6 часов назад

      మీ ప్రశ్నకి సమాధానం ఈ Video క్రింద Description లో ఉంది, చూడండి - Channel Admin

  • @humpyneeli5535
    @humpyneeli5535 4 часа назад +1

    🙏🙏🙏🙏

  • @balasimha9790
    @balasimha9790 5 часов назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @sarithanunna7656
    @sarithanunna7656 5 часов назад

    🙏🙏

  • @ragakavitha8973
    @ragakavitha8973 4 часа назад

    🙏🙏🙏

  • @diwakarrao6757
    @diwakarrao6757 7 часов назад

    🙏

  • @priyabonam209
    @priyabonam209 6 часов назад

    🙏🙏🙏

  • @venkateshkandhula5853
    @venkateshkandhula5853 6 часов назад

    🙏🙏🙏

  • @shivasharma4624
    @shivasharma4624 7 часов назад

    🙏

  • @aydevelopers8041
    @aydevelopers8041 7 часов назад

    🙏

  • @prashantbejugum4233
    @prashantbejugum4233 6 часов назад

    🙏🙏🙏🙏🙏🙏