దేవుడు ఎవరిని సంతోషంగా ఉండనివ్వడు ఆయనికి మనిషులే ఎంటర్టైన్మెంట్ బోరుకొడితే కిందవాడిని పైకి. పై వాడిని కిందకు తోసేసి అట అవుడుకంటాడు. బాడ్ బాయ్ సార్ ఆయన చాలా ఎమోషన్స్ ఉన్నాయి సార్ నాలో....
అయ్యా బాలు.. నువ్వు గుండె లేని వాడివి అందుకే మమ్మల్ని వదిలి వెళ్ళావు😢.. నీకు మనసుంటే మళ్ళీ రా..నీ గాత్రం కోసం ఎడారిలో తడారిన మొక్కల్లా వేచిచూస్తున్నాము నీకై🙏
ఒక ప్రమకోసం మన జీవితం అక్కడే ఆగేపోయేనప్పుడు ఆ ప్రేమ మళ్ళీ మన కళ్ళ ముందు ప్రత్యేక్షమైనప్పుడు మనకన్నా మన కన్నీళ్లు ఎక్కువగా మాట్లాడుకుంటాయి నాకు ఇ సాంగ్ విన్నప్పుడు నాప్రేమ గుర్తువస్తది ప్రాణం వున్నంతవరకు ఇ పాట కి మరణం లేదు 😢😢
ఇలాంటి సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేను ఈ సినిమాను ఎప్పుడు చూసినా ఏడవాల్సింది నజర్ and మదవి నటన సూపర్బ్ ఇలాంటి సినిమాలు ఇప్పుడు రావు ఈ సినిమాను చూసిన ప్రతిసారి ఏదో తెలియని ఫీలింగ్ 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💖💖💖💖💖
My lover has explained me lyrics of this song.. From that onwards I'm big fan of this song... But my lover is no more now.. I watch this song every time when I recall memories of my love. And my eyes fill with water... Every time....
Naku kuda ee movie songs vinte eppudu edho theliyani emotional 😢 feeling but eppudaina nenu edhaina badhalo unna ee songs vintu aa badhalanu marchipothanu l like ❤this songs 😢❤
I don't know this language.i don't know the meaning also.but when i listen to this song,it's really a heart touching song...so emotional...have tears in my eyes.what an amazing!!!
We also faced this situation ...just recently my mother died with cancer ..we like this movie very much but v can't expect that one day in my family also happens the same situation .but v are not young and my father is a good person.
నా జీవితంలో ఇంత మంచి సాంగ్ ఎప్పుడు వినలేదు ప్రేమకు నిదర్శనమే సాంగ్ ❤❤❤❤
ఇలాంటి జీవితాసత్యాల మాటలు గాని పాటలు గాని రాయాలంటే ఒక్క వేటూరి గారికి సాధ్యం వేటూరిగారికి ఒక లైక్ 🙏🙏🙏🙏🙏👍🌹🌹🌹🌹
🎉🎉🎉🎉
Yes
Enta meaning abba wife husband okasari kalisi chudali chala react avtaru
🥺😄🥺🙏👌🤙👌🥺🥺☝️🥺☝️🍗☝️🍗💐🤙👌😭👉👌🤙👌🤙👌🤡🙏😘🤙👌😭👌😭👌🤡👌
Siri vennela kuda oka mahathmudu ....
భార్యని ప్రేమగా చూసుకునే ప్రతి ఒక్కరికి ఈ పాట అంకితం
100% correct mam 😊
మా వారు నన్ను చాల బాగ చూసుకునే వారు కాని ఆయన దేవుడి దగ్గరకు వెళ్ళి పోయారు😔
@@keerthiveeranki soo sad andi....RIP 😢
🙏
@@KrishnaVeni-w5t 🙏🤝
నాకు ఈ పాట చాలా ఇష్టం ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది నా మనసుకి సంతోషంగా ఉంటది
Hi
Yes
భార్య పెళ్లి అంటే కాటికి వేలెవరకు తోడు నీడ సుఖము దుఃఖం కష్టం అన్నిటిలో ఉండి ముందు ఉండి నాడే పే వాడు భర్త
😢😢😢😢😢
Thanks
నాకు అంత అదృష్టం లేదు😢😢😢😢😢😢😢😢.. అందుకే జాబ్ కోసం చదువుతున్న.. నా పాపను చూసుకోవడం కోసం😢😢😢😢😢😢
Supar comment
🙏@@amululakshmi765
రచయిత అనే బ్రహ్మ రాసిన ఈ కథకి ఆ బ్రహ్మకి కూడా కన్నీళ్లు రావాల్సిందే.
సూపర్ అన్న
Wahh
Superb bro...👏👏
@@rafimahammad9553 Tnq bro
ఇలా గుండెల్ని పిండేసేలా పాడటం వక్క బాలుగారికే సాధ్యం. Miss you sir 😭
ఏ మూవీ చూసిన వాళ్ళు ఎంతటి వారు అయ్యిన ఎడవసిందే. ఆ దేవుడు తో సహా 🙏🙏🙏
Yes
Yes
Sssss
Avunu chala adupu vastadi
u
మనిషి యొక్క ఆవేదనకు అద్దం ఈ పాట
Yes
S............s💯
ఈ భూమి ఉన్నత వరకు ఈ సినిమా ఈ సినిమా లో పాటలకు మరణం లేదు.. 🙏🙏🙏🙏🙏
Yes..❤️
Super movie.
Charli I I moo di & 8 & 8.
Loom
Super bro
Yes
ఈ స్టోరీ రైటర్కి పాదాభి వందనం
ఎంత కటిన హృదయం అయినా ఈ పాటకి కరగవలసిందే 😢
Avunu.... Anna
IAM currying anna
సూపర్
❤️
🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుడు చాల గొప్పవాడు అన్నిటినీ పేటి మధ్యలో నే తీసుక పోతాడు
Avvunu bhaiya jeevitham meda aasha chupinchi katiki pampthadu
కొన్ని జీవితాలకు కష్టాల కరువు తీరదు నాజీవితానికి మల్లే. ఆలోచనలు సుడులు తిరుగుతూ ఉంటాయి.
Manchi. Happy Days. Vasthaadu. Baadhapadakandi. Kashtaala Rojulu poyi Sukhamgaa gadipe Rojulu Vsthaayi🙏🙏
ఈ మూవీ చూస్తూ ఉంటే బాద అంతా గొంతులో ని ఉంటుంది
Right
Yes
ఈ సినిమా లాంటిదే మా అమ్మ జీవితం
మా అమ్మ జీవితం మీద కూడా ఒక్క నవల రాసాను నవల పేరు (కన్నీటి కలువ) ఈనాడు వాళ్ళది (చదుర) పత్రికలో సీరియల్ గా రాబోతుంది
Na life kuda entry😭😭😭😭😭
సాహితీ కుసుమం good
Nice
My sis also like same 😭😭😭
@Boddu Chiranjeevi vash
దేవుడు ఎవరిని
సంతోషంగా ఉండనివ్వడు
ఆయనికి మనిషులే
ఎంటర్టైన్మెంట్ బోరుకొడితే కిందవాడిని పైకి. పై వాడిని కిందకు తోసేసి అట అవుడుకంటాడు. బాడ్ బాయ్ సార్ ఆయన
చాలా ఎమోషన్స్ ఉన్నాయి సార్ నాలో....
Really excellent life story iam very suffered and tears with heart full
ఈ భూమి మీద ఉన్న ప్రాణ కోటి అయినా అమ్మలందరికి పాదాభి వందనం, నేను నా కళ్లారా చూసా అమ్మ కష్టం 😢😢
అయ్యా బాలు.. నువ్వు గుండె లేని వాడివి అందుకే మమ్మల్ని వదిలి వెళ్ళావు😢.. నీకు మనసుంటే మళ్ళీ రా..నీ గాత్రం కోసం ఎడారిలో తడారిన మొక్కల్లా వేచిచూస్తున్నాము నీకై🙏
సూపర్ ఇలాంటి సినిమాలు ఎప్పుడు చావు ఉండదు ఈ పాటకు ఎప్పుడు తిరిగి ఉండదు ఇలాంటి పాటలు మరో ఒక్కసారి తీయండి
😢😢😢😢 Matalulevu
❤❤❤❤❤
ఆహా ఎంత గొప్పది నా తెలుగు బాషా, ఇలాంటి పాటలు విన్నపుడు తెలుస్తుంది, వేటూరి గారికి నా నమస్కారం🙏
మద్యం ఎలాంటి వారితోనైనా అడుకుంటంది. చాలా సార్లు చూసాను సూపర్ సాంగ్
ఒక ప్రమకోసం మన జీవితం అక్కడే ఆగేపోయేనప్పుడు ఆ ప్రేమ మళ్ళీ మన కళ్ళ ముందు ప్రత్యేక్షమైనప్పుడు మనకన్నా మన కన్నీళ్లు ఎక్కువగా మాట్లాడుకుంటాయి నాకు ఇ సాంగ్ విన్నప్పుడు నాప్రేమ గుర్తువస్తది ప్రాణం వున్నంతవరకు ఇ పాట కి మరణం లేదు 😢😢
ఈ భూమి ఉన్నత వరకు ఈ సినిమా ఈ సినిమా లో పాటలకు మరణం లేదు..
ఎలాంటి కఠిన హృదయం గల వారైనా ఈ పాట విన్నాక కన్నీరు తప్పకుండ వస్తుంది 🙏🏼🙏🏼😭😭❤️❤️
ఇలాంటి సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేను
ఈ సినిమాను ఎప్పుడు చూసినా ఏడవాల్సింది
నజర్ and మదవి నటన సూపర్బ్
ఇలాంటి సినిమాలు ఇప్పుడు రావు
ఈ సినిమాను చూసిన ప్రతిసారి
ఏదో తెలియని ఫీలింగ్
💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💖💖💖💖💖
Najar kadhu madhavi kadhu. Veetiki dheergalu vunnai
My lover has explained me lyrics of this song.. From that onwards I'm big fan of this song... But my lover is no more now.. I watch this song every time when I recall memories of my love. And my eyes fill with water... Every time....
Great lover
Great bro. U r lover song vunnaontha కాలం ని తోనే వుంటుంది.but me పేరెంట్స్ కోసం న్యూ life start చేయాలి .
This is legendary Keeravani sir Music magic
U r great lover
Na lover kuda chanipoyadu but e roju tanu onte bagundu
పొద్దులెన్ని ఉదయించిన రేపటి చింతన. తీరేనా వేటూరి గారు మీకు. ధన్యవాదాలు ఏమి వర్ణించారు.
అక్షరాల నిజం sir. కొన్ని మూవీస్ జీవిత పాఠాలు నేర్పిస్తాయి. కనుమరుగు అవుతున్న బంధాల విలువలు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి😢😢😢
ఇటువంటి పాటలు ఇపుడు లేవు... ఇకపై రావు కూడా.....🙏🙏🙏🙏 Writer గారికి...ఎస్పీ బాలు గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కన్నీటికి కలువలు పూసేనా... కాలానికి ఋతువులు మారేనా...
మబ్బులెంతగ కురిసినా ఆకాశం తడిసెనా
మాటలతో మరపించినా.. మనసున వేదన తీరెనా..
విధి శోధన ఆగెనా...
కన్నీటికి కలువలు పూసేనా... కాలానికి ఋతువులు మారేనా...
తనువే గాయాల గానమురళీ.. ఐనా మది మౌనరాగ రవళి
ఉరిమే మేఘాలు చూసి కదిలి మెరిసే ఫించాలు విప్పె నెమలి
పాటలెన్ని పలికించినా కంటికి జోలగ మారేనా..
ఎదగోలలు ఆగేనా..
కన్నీటికి కలువలు పూసేనా... కాలానికి ఋతువులు మారేనా...
మృతిలో తలదాచుకున్న బ్రతుకు
శ్రుతిలో కలిపింది నిన్ను జతకు
గుడిలో దైవాలు ఎందుకొరకు విధితో పొరాడు జంటకొరకు
పొద్ధులెన్ని ఉదయించిన రేపటి చీకటి తీరేనా
ఎడబాటిక ఇంతేనా..
కన్నీటికి కలువలు పూసేనా... కాలానికి ఋతువులు మారేనా...
మబ్బులెంతగ కురిసినా ఆకాశం తడిసెనా
మాటలతో మరపించినా.. మనసున వేదన తీరెనా..
విధి శోధన ఆగెనా...
Hatts of bhiaya
Tq my best song.my favorite song
0
0
Super song..
90s people Very lucky ippati generation lo ilanti songs Eka ravu
గుడిలో దైవాలు ఎందుకొరకు విధి తో పోరాడు జంట కొరకు
నా ప్రాణం పుడమిలో వునంత వరకూ ప్రతి క్షణం ఈ పాటకి అంకితం
2024 వుంటున్నారు like
Always
2024 August 14 time 7:30 am
వింటున్నారు, కరెక్ట్ .వుంటున్నారు కాదు.
ఈ పాటలో ఉన్న పదఅందాలు జీవితంలో బంధాలు గురించి చాలా అందంగా చెప్పారు. అర్థం అయితే కంట తడి, కాకపోతే పదసడి. వేటూరి గారూ మీకూ 🙏🙏
Super sir
Super Song
Thank You SPB Sir
We Miss You 😢😢😢
ఎంత అద్భుతమైన చిత్రం
ఎంత అర్థవంతమైన పాటలు
నా చిన్ననాటి సినిమా ఇది
మా అమ్మకు చాలా ఇష్టం
Miss You Amma 😥
Great Heart Touching Song.. Veturi gari Lyrics, SPB gari Singing, MM keeravani gari Music & Director Ajaya kumar gari taking👏👏🙏🙏👏👏🙏🙏👏👏🙏🙏👏👏🙏🙏👏👏🙏
Rojuki oka sari aiena e song venali anepestundi ilike this song
ఒక తరం వెళ్ళిపోతుంది ఇంకో తరం వస్తుంది ఈ పాట మాత్రం శాశ్వతంగా ఉంటుంది
గుడిలో దైవాలు ఎందుకొరకూ విధితో పోరాడు జంట కొరకు
ఈ సినిమా అంటే
నాకూ చాలా ఇష్టం
ఈ సినిమా టీవీ లో చాలా సార్లు చూసాను నాకు చాలా ఇష్టం
Guess
🤦♂️🤦♂️🤦♂️
S
I like so much so sad song
భార్యకీ భర్త తోడు భర్తకీ భార్య తోడు ఇది తెలుసుకొన్ని జీవించే జంట కలకాలం సంతోషంగా ఉంటారు
Legendary voice S.P Balu garu.
We miss you sir 😭😢😭
2021 lo chusevaru like veskondi iga😛
14-05-2021👌
వేటూరి సీతరామశాస్త్రి గారికి పాదాభివందనం
Songs of this movie exactly suit the story of the movie... Hats off to Veturi garu.. 🙏
Naku badaga anepenchenapudu esong vintanu chala relief ga anepestundi love this song
Naku kuda ee movie songs vinte eppudu edho theliyani emotional 😢 feeling but eppudaina nenu edhaina badhalo unna ee songs vintu aa badhalanu marchipothanu l like ❤this songs 😢❤
ఈ పాటలో అర్థం తెలుసుకుంటే జీవితమే మారిపోతాది
Balu gari voice Naa chinnatanam nundi mee songs vintunnanu ...mee voice amrutam sir....but I miss u sir
ఈ భూమి ఉన్నంత వరకు ఈ పాటలకు అంతం లేదు 😭😭
మాటలతో మరిపించిన మనసునా వేదన తీరేనా......
I don't know this language.i don't know the meaning also.but when i listen to this song,it's really a heart touching song...so emotional...have tears in my eyes.what an amazing!!!
భర్య గురించి తెలిసినవాలు ఎవరు వదలి పెట్టారు
Mi wife chala lucky
Corroct బ్రో val కూడా aa వాల్యూ ఇవ్వాలి గా భర్త అని ఇద్దరు కూడా but ఇప్పుడు వాల్యూ తీస్తున్నారు బంధాన్ని ఎఅక్కడో వుంటారు elantivallu
E movi Lo songs oka adhubutham..... Manasu chala varan. GA untundi e songs vennappudu
2020 lo kuda chuse valuu like veskondi
ఈ సినిమా చూసి తండ్రి మారితే ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటాది 🙏
ఎంత అర్థం వుంది పాట లో
Mrutilo tala dachukunna batuku srutilo kalipindi ninnu jataku........ what a lyrics 👏
అసలు అవి పాటలు కావు, అది సినిమా కాదుకొన్ని జీవితాల గాదా
తీసిన ప్రతి అందరికి వందనాలు చెప్పవచ్చు
Kanneetiki kaluvalu poosena..
Kalaniki ruthuvulu marena..
Mabbulenthaga kurisna akasam thadisena..
Matalatho marapinchina..
Manasuna vedhana theerena..
Vidhi shodhana agena..
Thanuve gayala ganala murali..
Aina madhi mouna raga ravali..
Urime meghalu chusi kadili..
Merise pinchalu vippe nemali..
Patalenni palikinchina kantiki jolaga marena..
Yedha golalu arena..
Kannetiki kaluvalu poosena..
Kalaniki ruthuvulu marena..
Mruthilo thala dachukunna brathuku..
Shruthilo kalipindi ninnu jathaku..
Gudilo dhyvalu endu koraku..
Vidhitho poradu janta koraku..
Poddhulenni udayinchina..
Repati cheekati theerena..
Yedabatika inthena..
Thank bro...e paatam kosam 3 rojulnunchl read more chisutunnanu ..meeru cheshanu thank bro
BALU GARU IS NO MORE😢...
WHAT A VOICE WE MISS YOU #SPB💐
ఈ పాట వింటున్నంతసేపు ఏదో తెలియని బాధ 😭😭😭😭😭😭😭
ఈ పాట వింటే ఏడుపు మాత్రం ఆగదు😢
Babooi iddari expression..... Chinnappudu e movie chusi okate adupu. Especially pillalni istunnappudu
ఇలాంటి పాటలు వినుము వినలేము
E movie chesinapudu madhavi gariki Inka Pelli kaledhu kani amma ga super acting 🙏🙏🙏
కన్నీటిని కపటం తెలియని వారికీ తెలిపే కన్నీటి సాంగ్
ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావు సినిమా లు కూడ మన దైవం బాలు గారు లాంటి వాళ్ళు కూడా 🙏🙏🙏🙏🙏🙏🙏
ఎంతటి కఠినత్ముళ్లేనా ఈ సినిమా చూస్తే మరి పోవలసిందే
❤❤
నాజరు ఎంతటి సహజ నటుడో కదా
E movie manusula viluva chepindhi pratuku viluva chepindhi thalli tandri pillala gurinchi melukuvalu chepindhi thalli pade vedhana. Tandri aratam. 😢😢😢😢😢
Intha chakkani movie 2024 lo parents pillalu choodalani korukuntunanu
నిజంగా కన్నీటికి కాలువలు పుస్తాయి మనము ఎక్కడి నుండి వచ్చాము పెద బ్రతుకులు ఇపుడు
What a wonderful movie sp Balu is a great singer
తనువే గాయాల గాన మురళి....
మా అన్నయ్య గుర్తుకు వచ్చాడు 😭😭😭
We also faced this situation ...just recently my mother died with cancer ..we like this movie very much but v can't expect that one day in my family also happens the same situation .but v are not young and my father is a good person.
sunitha pelly don’t worry andi ur father is ur god... u may be younger or elder sister to me. I wish you and ur family a happy life...
నిజంగా ఈ మూవీ ఒక వండారు నాకు సినిమాలు నచ్చావ్ ఈ సినిమా ఒక గొప్ప మూవీ
Wifi and husband gurnechi eantha baga chupencharo
Edhi cinema aiyna elanti kastam EA anaku biddalaku ravaddhu nakuchala estam e movie rojullo pillalu andharu chudali 😭😭😭😭😭🙏🙏🙏🙏 I love you Amma nana
ఈ సినిమాలో మాదవిగారు నజర్ గారు చాలా బాగా నాటించారు
Enthati varu ayina e move chustay edavalisindeyyy😢😢😢😢😢
Mruthilo thaladhachukunna brathuku
Sruthilokalipindhi ninnu jathaku👌👌👌👌
మాత్రూదేవోభవ సినిమా పాటలు నేను ఓక 1000 సార్లు వినవచ్చు ను
SP balasubramanyam voice is super,ayana Leni lotu teeradu.
We miss you sp sir
మృతిలో తలదాచుకున్న బ్రతుకు శ్రుతిలో కలిపింది నిన్ను జతకు
బర్త చెడు అలవాట్లు మానుకొని మారితే ఆ భార్యకు చెప్పలేని సొంతోషం
ఎoత కటిన హృదయo అయినా ఈ పాటకి కరగవలసిoదే 😂😂🙏🙏👍
Elati songs eppudu ravu kuda eppati lo yavaru vinaru ..super meaning okka family pain song
Never ever can write this kind of lyrics........i m from maharashtra........
Maadhavi gaaru,nd nazar acting... natural nd killing with their expressions... OMG
Excellent 👌 Music by legendary Keeravani sir
My all time favourite song... ❤️ Touching 😢
వేటూరి గారు మీ సాహిత్యం 🙏
Meaning full and heart touched
A true real story again repeat the new film 🙏🙏🙏🙏🙏🙏new feeling do you make Matru devo Bhava it's a real true story
Xlent 🙏🙏🙏🙏🙏🙏🙏.music
Kiravani. My childhood memories