Onamalu Nerpalani Anukunna Kanna - sriraj2081

Поделиться
HTML-код
  • Опубликовано: 11 июл 2009
  • Amazing Acting performance Nag & Nag in Iddaru - Iddarey... enjoy sriraj2081
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 4,6 тыс.

  • @Venkatwonders
    @Venkatwonders 7 месяцев назад +205

    2024లో ఎంత మంది ఈ పాట విటు నా రు

    • @GKFilters
      @GKFilters 3 дня назад

      me regular ga chusta . my age 47

  • @sudheerkumarkarini9299
    @sudheerkumarkarini9299 4 года назад +2711

    అమ్మ లేకపోతే ఎవరైనా అమ్మ అని పిలచి అనుభూతి పొందవచ్చు... కాని నాన్న లేకపోతే నాన్న అని గుండెలు పగిలేలా ఏడ్చినా ఆ భాద తీర్చలేం. నాన్న అన్న పదం కేవలం రక్తం పంచిన తండ్రికే సొంతం...... i miss u నాన్న....

  • @Jaswanth4495
    @Jaswanth4495 2 года назад +186

    ఈ ప్రపంచంలో తండ్రిని మించిన రియల్ హీరో లేరు.

    • @srikanthyadav645
      @srikanthyadav645 Год назад +2

      😂😂😂😂 joke super

    • @naveen1508
      @naveen1508 4 месяца назад

      Pora lofer​@@srikanthyadav645

    • @veenakoleti5901
      @veenakoleti5901 3 месяца назад

      1b1n11bb¹1 b v b1j1v11111. 11😊K😊 😊 b. 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 😊 .😊😊😊😊 m😊😊😊😊😊 😊. . 😊 😊 😊😊😊😊 😊😊 😊😊 😊😊😊 😊 😊😊😊😊 😊😊😊😊 😊😊😊😊😊😊h😊

    • @radhakrishna-mr6yw
      @radhakrishna-mr6yw 7 дней назад

      Anna. Love u main. Daddy

  • @sanjeevrao8670
    @sanjeevrao8670 2 года назад +68

    తరగని ఆస్తి నాన్న ప్రేమ
    దూరమైన సమయం లో
    తెలుస్తుంది నాన్న విలువ

  • @mmraotalks9240
    @mmraotalks9240 4 года назад +950

    ఇది సూపర్ కాంబినేషన్ అయితే ఒక like ఇవ్వండి👍👍🙏🙏
    .

  • @artisourheart4682
    @artisourheart4682 5 лет назад +312

    నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే
    అద్భుతమైన గానామృతం

  • @vaniprasadbv9038
    @vaniprasadbv9038 10 месяцев назад +94

    నాన్న అనే పదం, చాలా అనుభూతికి గురిచేస్తుంది. నాన్న లేకపోతే ఆ బాధ, వేదన వర్ణనితం. నా తొలి హీరో , చివరి హీరో మీరే నాన్న గారు❤❤❤

    • @ashokashok-bm5km
      @ashokashok-bm5km 6 месяцев назад +3

      100 parsant corrcet i miss you nana

    • @hussainsaheb8244
      @hussainsaheb8244 2 месяца назад +1

      ఎ తప్పటడుగు వేసిన సరిదిద్ది దైర్యం చెప్పి దేవుడు నానం

  • @Durga.Rajulapati
    @Durga.Rajulapati Год назад +96

    నా కొడుకు మీద ఎప్పుడు కోపం వచ్చినా ముందుగా గుర్తొచ్చే పాట ఇది...వెంటనే ఇది వింటాను..వాడితో నా మాట,మనసు పంచుకుంటాను..ఇంక కోపానికి తావెక్కడిది.. పాదాభివందనం గురువుగారు సిరివెన్నెలకి, పరమపవిత్ర ఆచంద్రతారార్క యశస్వి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి

  • @bellamkondasoundharya5407
    @bellamkondasoundharya5407 5 лет назад +838

    నాన్న విలువ తెలియని వారు
    తనుకూడ తండ్రి అయితే, తెలుస్తుంది
    నాన్న, నీకు జోహార్లు,నీరుణం,తిరనిది,

  • @chandrasekhar-mw3he
    @chandrasekhar-mw3he 4 года назад +1990

    ప్రతి కొడుకు తన తండ్రిని విలన్ గా చూస్తాడు కానీ ప్రతి తండ్రి తన కొడుకును హీరో చేయాలని అనుకుంటాడు... ...

  • @polimerasrinu5215
    @polimerasrinu5215 Год назад +243

    మనల్ని 9 నెలలు కడుపులో మోసేది అమ్మ అయితే....
    మనకు నడక నడవడిక అన్ని నేర్పి మన అభ్యున్నతిని తీర్చిదిద్దే ఏకైక దైవం నాన్న...
    అలాంటి నాన్నలందరికి పాదాభివందనం🙏🙏🙏🙏

  • @rishimadduru632
    @rishimadduru632 4 месяца назад +48

    2024 లో చూసినా vaaru ఎవరున్నారు

  • @vijayyasa7636
    @vijayyasa7636 5 лет назад +1357

    జీవితంలో మనం గెలిచినా ఓడిపోయినా మనల్ని ప్రేమించేది చివరి వరకు అండగా నిలబడేది నాన్న అమ్మ మనకు జన్మనిస్తే మనకు జీవితాన్ని సమాజంలో గుర్తింపుని ఇచ్చేది నాన్న ఒక్కడు మాత్రమే అటువంటి నాన్నలందరికి నా పాదాభివందనం

  • @podilinagarjuna2938
    @podilinagarjuna2938 3 года назад +442

    చాలా మంది పాట.. తండ్రి కొడుకుల అపురూపమైన ప్రేమానురాగాలు ..4000 మంది dislike కొట్టినరు అంటే వారికి తండ్రి కొడుకుల ప్రేమ తెలీదు

  • @m.s.rvlogs4697
    @m.s.rvlogs4697 2 года назад +43

    నేను సచేంత వరుకు ఓనమాలు నేర్పాలని అని అనుకున్నా కన్నా సాంగ్ నీ గుండెలో పెట్టుకొని వింటాను ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది.2022pleas like

  • @ddinesh8199
    @ddinesh8199 3 года назад +165

    తండ్రి, కొడుకుల బంధం ఎంత అందం గా చెప్పాడో రచయిత గారు. అదే విధం గా గొంతు మర్చి మర్చి పాడి. మనకు మాటలు రాకుండా చేసిన sp బాలు గారి కి. పాదాభివందనం 🙏🙏🙏🙏

  • @nagachowdary2543
    @nagachowdary2543 3 года назад +660

    ఈ సాంగ్ రాసిన రైటర్ కి నా పదాబి వందనాలు loveu dad

  • @satishsailada2822
    @satishsailada2822 4 года назад +641

    ఎంత క్రింద పడ్డా భుజం తట్టి లేపేవాడు నాన్న ఒక్కడే

  • @d2d209
    @d2d209 2 года назад +51

    ఒనమాలు నేర్పాలని అనుకున్న కన్న , అని ప్రతి తండ్రి అనుకునె కల ఇది... అందరికి ఇ పాట అంకితం ..., కానీ వీరిద్దరి కాంబినేషన్ కథా సూపరు .... ఎమంటార్ ఫ్రెండ్స్ ...,🙏

  • @srilathabommalasrilathabom215
    @srilathabommalasrilathabom215 Год назад +58

    ప్రతి నాన్న లకు నమస్కారం,, ఈ పాటలోనే మా నాన్నగారు ఐ లవ్ యు సో మచ్,!🙏🙏🙏👌👌🥺🥺🥺😭😭😭

  • @palatheerthapuajay3383
    @palatheerthapuajay3383 3 года назад +406

    Hatsoff to Balu garu. మీరు పాడిన ముత్యాల్లాంటి పాటలలో ఇది తప్పకుండా ఉంటుంది. మీలాంటి గొప్ప గాయకులను భవిష్యత్తులో మరి చూడలేము.
    We miss you sir.

    • @pranavpranav5807
      @pranavpranav5807 2 года назад +2

      SPB gaari laanti manishi ante aayana kumarudu Charan garu maathrame cheyysgalaru sir aa saadhfhana meeru cheyyadi please aayana Peru neelapettandi aa nammakam maa ki hunfhi please God bless you

    • @MadhuMadhu-py1ih
      @MadhuMadhu-py1ih 2 года назад

      👌👌👌👌

    • @lakshmikaturi7096
      @lakshmikaturi7096 Год назад

      @@pranavpranav5807 Lo

    • @nagasharath822
      @nagasharath822 Год назад +1

      Superb

    • @maniikatta4318
      @maniikatta4318 Год назад

      👌👌👌👌

  • @gudiselanarasimhulugnarasi6516
    @gudiselanarasimhulugnarasi6516 3 года назад +162

    మనకు ఎంత వయస్సు వచ్చిన నాన్న అనే అండ ఉందాలనిపిస్తుంది,,గెలిచినప్పుడు బుజం తట్టడానికి ,ఒడినప్పుడు నేను ఉన్నా లే రా చుస్కుంటా అనే ధైర్యం చెప్పడానికి...

  • @powerstarvenu6382
    @powerstarvenu6382 2 года назад +206

    ఎంత అద్భుతమైన పాట. ఈ గానము.. గొంతు ఇంకొక వంద సంవత్సరాల వరకు మల్లి దొరకదు దొరుకుతుందో లేదో తెలియదు... మహానుభావులు దైవ స్వరూపులు శ్రీ బాల సుబ్రహ్మణ్యం గారు💐💐💐💐💐💐

  • @narendrakumargera1676
    @narendrakumargera1676 2 года назад +19

    నాకు కూడ.. ఈ పాట విన్న ప్రతీ సారి మా నాన్న ని తలుచు కొని బాధపడుతూ ఉంట. Miss you నాన్న

  • @srinup4194
    @srinup4194 3 года назад +79

    అమ్మ. ప్రేమ ను గుర్తించిన ఈ లోకం...నాన్న బాధ్యతతో కూడిన ప్రేమను గుర్తించలేదేమో అనిపిస్తుంది....నాన్న నువ్వొక్కడివే నా కథానాయకుడివి...

    • @rn2906
      @rn2906 2 года назад

      Super sir

  • @ramanamuthi2078
    @ramanamuthi2078 5 лет назад +201

    ￰నాన్న నాకు ఇచ్చిన ఆస్థి ఆయన కు ఉండే గౌరవం

  • @maheshgorle5222
    @maheshgorle5222 Год назад +22

    ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్న అందనంత ఎదిగిన నిను చూస్తున్నా నాన్న 👌👌🙏

  • @mvrajesh3650
    @mvrajesh3650 2 года назад +37

    ప్రతి తండ్రికి కొడుకే హీరో🎉..

  • @naagaraajuchilumula8918
    @naagaraajuchilumula8918 3 года назад +341

    ఈ పాట చూసినప్పుడు విన్నప్పుడు నాకు మా నాన్న గారు గుర్తొస్తారు....
    02-12-2020

  • @khadars4599
    @khadars4599 2 года назад +36

    ఈ సృష్టిలో అద్భుతమైన ఒక భందం తండ్రి కొడుకుల బంధం.... యవ్వనం లో తండ్రి ప్రేమ కొడుకు కి అర్ధం కాదు...ఆ కొడుకు తండ్రి అయ్యాక తన తండ్రి విలువ అర్థం అవతుంది..కానీ అప్పటికి కొంత మంది కి తండ్రి వుండక పోవచ్చు కానీ మా తండ్రి వున్నారు...మా నాన్న నీ తప్పు గా అనుకున్న కానీ ఇపుడు బాధ పడుతున్నా ...నా తల్లిదండ్రులు నా దైవం....

  • @lagirimoulapalagirimoula9238
    @lagirimoulapalagirimoula9238 2 года назад +41

    ఎన్ని తూర్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపించే పాట

  • @srilakshmi3362
    @srilakshmi3362 3 месяца назад +8

    నిజమే నాన లేకపోతే జీవితమే లేదు
    దేవుడు ఇచ్చిన గొప్ప వరం నాన.

  • @Sweetnagapallisaradh
    @Sweetnagapallisaradh 5 лет назад +52

    నేను అంతలా బాధ పెట్టిన ఒక్క మాట అనలేదు ఎందుకంటే నాన్న కదా ...నాకు అవకాశం ఉంటె నీకే నాన్న అవ్వాలని ఉంది నాన్న !!!

  • @pillasrinuvasrao
    @pillasrinuvasrao 5 лет назад +708

    ఇటువంటి పాటలు ఆలకిస్తే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది

  • @gayani1113
    @gayani1113 2 года назад +181

    ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్న
    అందనంత ఎదిగిన నిను చూస్తున్న నాన్నా
    ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్న
    అందనంత ఎదిగిన నిను చూస్తున్న నాన్నా
    కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకీ
    కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకీ
    స్వాగతం చెబుతున్నా
    నేనె పసివాడ్నై నీ నీడ చేరుకున్నా
    జీవితాన ప్రతి పాటం చేదె అనుకున్నా
    తియ్యనైన మమతల రుచి నేడే చూస్తున్నా
    అనుబంధపు తీరానికి నడిపించిన గురువనీ
    అనుబంధపు తీరానికి నడిపించిన గురువనీ
    వందనం చేస్తున్నా
    నేనె గురుదక్షినగా అంకితం అవుతున్నా
    ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్న
    అందనంత ఎదిగిన నిను చూస్తున్న నాన్నా
    ఉడుకు నెత్తురున్న కొడుకు దుడుకును ఆపాలనీ
    ఆపదలో పడనీయక దీపం చూపాలనీ
    ఉడుకు నెత్తురున్న కొడుకు దుడుకును ఆపాలనీ
    ఆపదలో పడనీయక దీపం చూపాలనీ
    వచ్చిన ఈ పిచ్చి తండ్రి పిత్రు రుణం తీర్చి
    చల్లరిన ఒంటికి నీ వేడి రక్తమిచ్చి
    తోడైన నీ ముందు ఓడానా గెలిచానా
    ఒకేతండ్రి నుంచి రెండు జన్మలందుకున్న
    తీరని ఆ రుణం ముందు తలను వంచుతున్న
    ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్న
    అందనంత ఎదిగిన నిను చూస్తున్న నాన్నా
    పగలే గడిచింది పదమర పిలిచింది
    వయసు పండి వాలుతున్న సూర్యుడ్ని నేను
    కాచుకున్న కాల రాత్రి గెలుచేసులు ఏమిటో
    కాటుక నది ఈడొచ్చిన నువ్వు చెప్పు వింటాను
    రాతిరి కరిగిందీ తూరుపు దొరికిందీ
    కల్లు తెరిచి ఇపుడిపుడె ఉదయిస్తున్ననూ
    అచ్చమైన స్వచ్చమైన తెలుపంటె యేమిటో
    మచ్చలేని నీ మనసుని అడిగి తెలుసుకుంటాను
    ఇన్నాల్ల మన దూరం ఇద్దరికి కూడ
    ఒకరి కథలు ఇంకొకరికి సరికొత్త చదువురా
    పాటలు ఏమైనా నీతి ఒక్కటె నాన్న
    చీకట్లు చీల్చడమే ఆయుదమేదైనా

    • @ravvishankar1566
      @ravvishankar1566 Год назад

      Thanks

    • @bareillgopi1407
      @bareillgopi1407 Год назад

      Hiii

    • @gayani1113
      @gayani1113 Год назад

      Iddare iddaru movie

    • @viyajasimhareddy6628
      @viyajasimhareddy6628 Год назад

    • @SJ-21
      @SJ-21 Год назад +1

      Good attempt but chala words ki ottulu levu and konni words wrong raasaru.. NEVER write wrong thing.. because many others who are still learning will read and assume this is correct. Telugu lo unna goppadanam pratyekata ottulu .. avi lekunda cheyyoddu raaseappudu kani matladetappudu kani ..
      Pls mind it.

  • @m.s.rvlogs4697
    @m.s.rvlogs4697 Год назад +33

    బాధలో ఉన్నప్పుడు ఈ పాట వింటే ఎంత బాధ ఉన్నా ఇట్టే మరిచి పోతం

  • @shivachandra5513
    @shivachandra5513 3 года назад +154

    ఈ పాట వింటుంటే మా నాన్న నాగురించి నేను నాన్న గురించి పాడుతునట్టు ఉంటది

  • @krishnamididodla8868
    @krishnamididodla8868 5 лет назад +1579

    నాన్న ఉన్నప్పుడు ఆయన విలువ తెలియదు ఆయన మనకు దూరమైనప్పుడు విలువ తెలుస్తుంది l love u నాన్న

  • @leaderbhaskarnews6410
    @leaderbhaskarnews6410 3 года назад +24

    ఈ పాటని నేను ఎన్ని సార్లు విన్నా నా తనివి తీరడంలేదు. రోజుకి ఒకసారి అయినా ఈ పాట వింటాను. తండ్రీ&కోడుకుల మధ్యన ఉండే చక్కని భావోద్వేగంఅసలు నాకు మాటల రావటం లేదు...

  • @anilmudundi8941
    @anilmudundi8941 2 года назад +16

    మా నాన్న గుర్తొచిన ప్రతిసారీ ఈ పాట వి౦టాను. ఈ పాట విన్న ప్రతిశారి మా నాన్న గుర్తుకు వస్తారు.

  • @subbarao6698
    @subbarao6698 4 года назад +2670

    2022 లో ఈ పాట చూసే వాళ్ళు ఒక like వేసుకోండి

  • @babagtl82
    @babagtl82 2 года назад +14

    తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాము ఎలా ఉండాలో ఒకే పాట లో చూపిన చిత్ర బృందానికి శతకోటి వందనాలు..

  • @rajaraaz1616
    @rajaraaz1616 Год назад +30

    మా నాన్న గుర్తు వచ్చి❤️
    ఈ పాట చూసాను.❤️❤️
    మిస్ యూ నాన్న❤️❤️❤️
    లవ్ యూ నాన్న ❤️❤️❤️❤️

  • @venkateswararamisetty782
    @venkateswararamisetty782 Год назад +4

    మా నాన్న గారు ఈ మధ్యనే స్వర్గస్తులయ్యారు ఆయన వున్నప్పుడు కూడా ఈ పాట ఎప్పుడు వింటూ ఉండేవాన్ని ఇప్పుడు ఇంకా ప్రతి రోజు వింటున్నాను i మిస్ యూ నాన్న i లవ్ యూ for నే నడిచే ప్రతి అడుగు లో నీ జ్ఞాపకాలు పదిలంగా ప్రతి పూట నా గుండె తడి లో నానుతూనే ఉన్నాయి
    అమ్మ ను పదిలంగా చూసుకొంటాను అని నీకు మాట ఇస్తున్నాను
    ఇంత చక్కని పాట ను అందించిన రచయిత కు స్వరకర్త కు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mnjk218
    @mnjk218 3 года назад +6

    ప్రతి కొడుకు తన తండ్రిని విలన్ గా చూస్తాడు కానీ ప్రతి తండ్రి తన కొడుకును హీరో చేయాలని అనుకుంటాడు.
    నాన్న ఉన్నప్పుడు ఆయన విలువ తెలియదు ఆయన మనకు దూరమైనప్పుడు విలువ తెలుస్తుంది l love u నాన్న

  • @sivaganesh2709
    @sivaganesh2709 4 года назад +389

    నాన్న ప్రేమ ఎలాంటిదో నాకు తెలుసు
    యందుకు అంటే నా చిన్నప్పుడు మా నాన్న గారు నన్ను వదిలి ఎవరికి అందనంత దురం వెళ్లి పోయారు అమ్మ నాన్న ను వున్నపుడే ప్రేమ గ చూసుకోవాలి తరువాత యంత యడ్చిన
    వాళ్ళు రారు మెస్స్ యూ నాన్న 😢😢😢

  • @Iamjandhyalasinger
    @Iamjandhyalasinger 2 года назад +419

    ఈ పాట రాసిన గురువుగారు సీతారామశాస్త్రి గారికి పాదాభివందనం 🙏🙏
    ఈ పాట పాడిన మా గురువుగారికి ప్రణామాలు 🙏🙏🙏
    ప్రతీ కొడుకు విని తరించాల్సిన పాట చిరస్థాయిగా ఉండిపోతుంది అందరి మనసులలో 🙏🙏

  • @zerohero8244
    @zerohero8244 Год назад +22

    2014 నుండి 2016 వరకు ఈ లోకం అంత శున్యం ఐనట్టు అనిపించిది నన్ను వదలి వెళ్లిన తరువాత. మీరు నేర్పిన దెర్యం, న్యాయం, దర్మం ♥️♥️♥️👍👍👍👍

  • @yammanikrishna3555
    @yammanikrishna3555 3 года назад +152

    తండ్రి కొడుకులు అక్కినేని నాగేశ్వరరావు గారికి నాగార్జున గారికి విభిన్న మాడ్యులేషన్ స్లో పాడాలి అది ఒకే గాయకుడు ఆ ఘనత మీకే దక్కింది బాలు గారు
    మరే ఇతర గాయకుడు పాడిన ఈ పాటకు ఇంత అందం సమకూర్చేవారు కాదేమో

  • @munnavilak1375
    @munnavilak1375 6 лет назад +772

    పుత్రోత్సాహం కొడుకు పుట్టినప్పుడు కన్న అ పుత్రుడు అందించే విజయమే తండ్రికి కొండంత భరోసాను ఇస్తుంది. నా చిన్నప్పుడే నాన్న దూరమయ్యారు. నాన్న ప్రేమను నేను పొందలేకపోయిన అ ప్రేమను నా వారసుడికి అందిస్తున్న. మా నాన్నే నాకోసం మళ్ళీపుట్టాడు అనుకుంటున్న. ఈ పాట చూసినప్పుడల్లా మా నాన్నే గుర్తుకొస్తారు.
    ఈ ప్రపంచంలో ఏది ఊరికే రాదు..
    ప్రతి అద్భుతం వెనుక అవిరళ కృషి ఉంటుంది. ప్రతి విజయం వెనుక అద్భుతమైన శ్రమ ఉంటుంది. అందుకే అంటారు శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అని...
    నిజానికి ఈ దేహం ఉంది సాధించడానికే... పరమార్ధాన్ని తెలుసుకుని పట్టుదలతో పనిచేసేవారికి ఈ దేహం దేవాలయం.. "శ్రమ" అంటే కష్టం అలసట. చెమట లాంటి లోకికమైన అర్ధాలున్నాయి. వీటితోపాటు పారమార్ధికమైన "తపస్సు" అనే అర్థం కూడా ఉండడం విశేషం.
    వెలిగే సూర్యుడిని చూసి చీకటి. శ్రమించే వాడిని చూసి ఓటమి భయపడతాయి. వగచితే ప్రగతి ఇటు వాలుతుందా?
    పొగిలితే గతి మారుతుందా?
    తనువులే వంగాలి ధనువులై
    గనులు. కర్ఖనాలు నవ రుధిర ధమనులై....
    "కష్టించు సృష్టించు" .
    ప్రతి కొడుకు తన తండ్రిని విలన్ గానే చూస్తాడు. కాని అదే తండ్రి కొడుకును హీరోను చేయాలనుకుంటాడు.
    పుత్రోత్సాహంతో ఓ తండ్రి ...
    ✍ మున్నా

    • @saidhamu4584
      @saidhamu4584 6 лет назад +2

      Munna VDS super

    • @munnavilak1375
      @munnavilak1375 6 лет назад

      Sai Dhamu thankQ

    • @geethikasrinivas2215
      @geethikasrinivas2215 6 лет назад +1

      Munnagaruu....😂😂😂nijamga hart ni touch chesarandii🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️meru me varsulakii..life long premanii andanchalii..meku bagavanthudu..nindu nurellu ayuuru arogyalu prsadinchalii...😍

    • @laxmikaligineedi1154
      @laxmikaligineedi1154 6 лет назад +1

      Munna VDS

    • @munnavilak1375
      @munnavilak1375 6 лет назад +1

      ThankQ laxmi Kaligineedi

  • @lagirimoulapalagirimoula9238
    @lagirimoulapalagirimoula9238 Год назад +6

    ఈ పాట వింటుంటే అక్కినేని నాగేశ్వరావు గారికి నాగార్జున గారికి గుర్తు చేస్తుంటే మాకు చాలా సంతోషంగా చాలా చాలా తూర్లు ఈ సినిమా చూశాను ఆ పాట గుర్తు చేస్తుంది

  • @bus-game2681
    @bus-game2681 Год назад +39

    2023 lo చూడాలి అనుకున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 🚩🙏

  • @jilanisd.jilani877
    @jilanisd.jilani877 4 года назад +277

    ఆల్ టైం హిట్స్ ఎవరీ గ్రీన్ సాంగ్ అర్ధం చేసుకొంటే చాలానేర్పిద్ధి

  • @snaganjanakumar1819
    @snaganjanakumar1819 5 лет назад +48

    అమ్మ అని ఏవేరినైన పిలవవచ్చు, కానీ నాన్న అని నాన్న ను మాత్రమే పిలవగలం అదే నాన్న గొప్పతనం

  • @chdevendhar8860
    @chdevendhar8860 9 месяцев назад +3

    Music director ki and liric righter ki shatha koti vandhanaalu super song

  • @Mkrworks
    @Mkrworks 2 года назад +129

    నాన్న లేని వారికి మాత్రమే తెలుసు నాన్న విలువ గొప్పతనం
    Including నాకు ఎందుకంటే
    నాకు నాన్న లేడు కాబట్టి

    • @bulletrajarajabullet1230
      @bulletrajarajabullet1230 Год назад +1

      మనం నాన్నలు అయ్యేమేమో కదా qqqq

    • @shaikshahera8937
      @shaikshahera8937 Год назад

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
      L

    • @afzalshaik2366
      @afzalshaik2366 11 месяцев назад +1

      2:57 3:02 3:04

  • @venkydalai8130
    @venkydalai8130 5 лет назад +68

    తాను కొవ్వొత్తుల కారిగి పోతూ వెలుగునిచేవడు నాన్న I love my dad

  • @narasimhathota466
    @narasimhathota466 5 лет назад +119

    ఐ లవ్ యు నాన్న నీ ప్రేమని ఎప్పుటికి,
    ఇప్పటికీ తెలుసుకొను లవ్ యు నాన్న

  • @lagirimoulapalagirimoula9238
    @lagirimoulapalagirimoula9238 Год назад +2

    ఈ పాట ఏంటంటే ఆ తల్లిదండ్రులు చాలా చాలా గుర్తుకొస్తారు

  • @luckysrigubbala822
    @luckysrigubbala822 Год назад +4

    నాకు నాన్న అంటే చాలా ప్రేమ ఆయన తోఉంటేచాలుఏదిఅవసంరంలేదు.మానాన్న.❤❤హీరో❤❤

  • @kgopiachary1550
    @kgopiachary1550 3 года назад +206

    బిడ్డలకు తల్లిదండ్రులు మంచీ చెప్పేటప్పుడు
    బిడ్డలు ఆలకించరు.అదోలా చూస్తారు తల్లిదండ్రులను పోగొట్టుకున్నప్పుడు తర్వాత బాధపడతారు.అదే వున్నప్పుడు ఆలోచిస్తే ఎంతో భవిస్యత్తు వుంటది.

  • @DeviValavala-mk7lo
    @DeviValavala-mk7lo 8 месяцев назад +12

    మధురమైన పాట పాడిన వారికీ రాసిన వారికి అభినందలు ❤

  • @zerohero8244
    @zerohero8244 Год назад +10

    అమ్మ,నాన్న,గురువు,మిత్రుడు ప్రేమ, అభిమానాలు ఒక్క వ్యక్తి నుండి పొందాను1988 to 2012 ( My Grand Father )♥️♥️♥️♥️♥️👍👍👍👍👌

  • @indian4076
    @indian4076 Год назад +5

    నాన్న..నాన్న అని పిలుస్తేనే ,నాన్న
    కనిపిస్తేనే ఒక ధైర్యం

  • @maheshmadgula650
    @maheshmadgula650 5 лет назад +305

    దేవుడంటే నేను చెప్పాను గాని మా నాన్న నా దేవుడు

  • @settibathularavi6401
    @settibathularavi6401 4 года назад +381

    ఇలాంటి పాటలు వింటే మనసుకు తేలియనీ సంతోషం ప్రతి తండ్రి కోడుకులు ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది

  • @shaikshamshad3879
    @shaikshamshad3879 Год назад +7

    మన జీవితంలో మన ఫస్ట్ హీరో నాన్న، మా నాన్న నుంచి నేను ఎన్నో మంచి విషయాలు తెలుసుకొన్నాను، miss u Abjan، love u abjan😓😓😓

    • @akbarbasha5856
      @akbarbasha5856 Год назад

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏👌🙏🙏🙏

    • @kvbabu7331
      @kvbabu7331 Год назад

  • @vasanthawadasrinivas9901
    @vasanthawadasrinivas9901 2 года назад +4

    రాజ్కోట్ ఇయర్ సాంగ్స్ అంటే ఇలాగే ఉంటాయి raj koti రాజ్ కోటి సూపర్ హిట్ సాంగ్స్ లో నెంబర్ వన్

  • @ibrahimkhaji
    @ibrahimkhaji 4 года назад +398

    పల్లవి:-
    ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్న
    అందనంత ఎదిగిన నిను చూస్తున్న నాన్నా
    ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్న
    అందనంత ఎదిగిన నిను చూస్తున్న నాన్నా
    కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకీ
    కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకీ
    స్వాగతం చెబుతున్నా
    నేనె పసివాడ్నై నీ నీడ చేరుకున్నా
    జీవితాన ప్రతి పాటం చేదె అనుకున్నా
    తియ్యనైన మమతల రుచి నేడే చూస్తున్నా
    అనుబంధపు తీరానికి నడిపించిన గురువనీ
    అనుబంధపు తీరానికి నడిపించిన గురువనీ
    వందనం చేస్తున్నా
    నేనె గురుదక్షినగా అంకితం అవుతున్నా
    ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్న
    అందనంత ఎదిగిన నిను చూస్తున్న నాన్నా
    చరణం1:-
    ఉడుకు నెత్తురున్న కొడుకు దుడుకును ఆపాలనీ
    ఆపదలో పడనీయక దీపం చూపాలనీ
    ఉడుకు నెత్తురున్న కొడుకు దుడుకును ఆపాలనీ
    ఆపదలో పడనీయక దీపం చూపాలనీ
    వచ్చిన ఈ పిచ్చి తండ్రి పిత్రు రుణం తీర్చి
    చల్లరిన ఒంటికి నీ వేడి రక్తమిచ్చి
    తోడైన నీ ముందు ఓడానా గెలిచానా
    ఒకేతండ్రి నుంచి రెండు జన్మలందుకున్న
    తీరని ఆ రుణం ముందు తలను వంచుతున్న
    ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్న
    అందనంత ఎదిగిన నిను చూస్తున్న నాన్నా
    చరణం2:-
    పగలే గడిచింది పదమర పిలిచింది
    వయసు పండి వాలుతున్న సూర్యుడ్ని నేను
    కాచుకున్న కాల రాత్రి గెలుచేసులు ఏమిటో
    కాటుక నది ఈడొచ్చిన నువ్వు చెప్పు వింటాను
    రాతిరి కరిగిందీ తూరుపు దొరికిందీ
    కల్లు తెరిచి ఇపుడిపుడె ఉదయిస్తున్ననూ
    అచ్చమైన స్వచ్చమైన తెలుపంటె యేమిటో
    మచ్చలేని నీ మనసుని అడిగి తెలుసుకుంటాను
    ఇన్నాల్ల మన దూరం ఇద్దరికి కూడ
    ఒకరి కథలు ఇంకొకరికి సరికొత్త చదువురా
    పాటలు ఏమైనా నీతి ఒక్కటె నాన్న
    చీకట్లు చీల్చడమే ఆయుదమేదైనా

  • @digitalraazu
    @digitalraazu 7 лет назад +203

    ఇలాంటివి ఎన్ని చూసినా,నాన్న విలువ తెలియదు.అది తెలిసే సమయానికి నాన్న ఈ లోకంలో ఉండరు.గుండె పగిలేలా ఏడ్చినా ప్రయోజనం ఉండదు...

  • @ysaroja5053
    @ysaroja5053 2 года назад +10

    Nenu ee song week lo oka 10 times vintaanu. Ipptikee kallu neellu vachestayi. Hats off to SPB and also to the writer 🙏

  • @satishabd6088
    @satishabd6088 2 года назад +55

    ఈ పాట విన్నప్పుడు దూరమైన మా నాన్న గారు గుర్హొచ్చి ఏడుపు వస్తుంది మిస్ యూ నాన్న,,,😭

  • @venkateshpanjala9498
    @venkateshpanjala9498 5 лет назад +418

    నాన్న అనే పదానికి ఉన్న విలువ మాటల్లో చెప్పలేను.. చెప్పలేం....

  • @manojkumar-br1km
    @manojkumar-br1km 6 лет назад +533

    నాన్న గురించి ఎంత చెప్పినా చాలదు ...కని నాన్న నీ ఎవరు అర్థం చేసుకురు.....
    ఐ లవ్ యూ నాన్న💗. లవ్. యూ ఫార్వెర్

  • @kondalrao9759
    @kondalrao9759 Год назад +24

    పాటలో పదాల భావాన్ని పెర్ఫెక్ట్ గా తన గాత్రం లో పలికించిన బాలు గార్కి వందనాలు.

  • @ynarasimhamurti4534
    @ynarasimhamurti4534 2 года назад +3

    నా తండ్రి నాతో లేడు కానీ ఈ పాట చూసినప్పుడల్లా నా తండ్రి గుర్తుకొస్తాడు ఈ పాట రాసిన వారికి పాడిన వారికి ఎన్ని జన్మలెత్తినా సరే వారి రుణాని తీర్చుకోలే ము

  • @disneyindiaplus5414
    @disneyindiaplus5414 5 лет назад +154

    నాన్న మై హీరో

  • @medilifemedicalsmedilifeme9429
    @medilifemedicalsmedilifeme9429 3 года назад +6

    నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే
    అద్భుతమైన గానామృతం d venkat

  • @Mohammadbinfazza
    @Mohammadbinfazza Год назад +2

    Super❤ kadapa akkineni family fans. Sk shavalli

  • @nanicherakani4068
    @nanicherakani4068 2 года назад +2

    ఈ పాటలో అందరూ తండ్రి ప్రేమ నే చూస్తున్నారు,,,కాని నేను తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ ని చూసాను,,,ఐ లవ్ యు మై సన్,, ఐ లవ్ మై డాడీ,,

  • @janakiramvenkateswarao7381
    @janakiramvenkateswarao7381 5 лет назад +70

    నాన్న ఉన్నపుడు తెలియదు నాన్న కోసం నాన్న అంటేనే ఓక భరోసా

  • @mohanreddy4102
    @mohanreddy4102 6 лет назад +311

    పగలే గడిచింది పడమర పిలిచింది వయసుపండి వాలుతున్న సూర్యన్నినేను ...సూపర్

  • @suryajami5370
    @suryajami5370 Год назад +20

    2023లో చూచిన. వారు వున్నారా

  • @lagirimoulapalagirimoula9238
    @lagirimoulapalagirimoula9238 2 года назад +8

    పాటలు ఓన్లీ అక్కినేని వారికే సొంతం అన్నారు

  • @arknaidu3920
    @arknaidu3920 3 года назад +29

    నాకు తల్లి తండ్రి రెండు బాలు గారే
    Miss u baalu gaaru 😭😭😭🙏 🙏🙏

  • @user-ds5tk3jm8n
    @user-ds5tk3jm8n 3 года назад +13

    నాన్న ........విలువ ఉన్నంత సేపు తెలియ లేదు.😥

  • @mallelababji9756
    @mallelababji9756 2 года назад +25

    ఈ పాట రాసిన వారికి పాదాభివందనాలు

  • @sankalpamchannel6662
    @sankalpamchannel6662 11 месяцев назад +2

    I like this song soo much ji, thank you for sharing ji 👍👌🙏😊

  • @mohanleo4609
    @mohanleo4609 5 лет назад +77

    2.50 to 2.57 nagarjuna sir hatsoff 👌👌👌 hit like if any one observed

  • @lavanyajyothi4228
    @lavanyajyothi4228 4 года назад +41

    Each and every Word of This Song Perfect."OkeThandriNundiRenduJanmalandukunnanu". It's Really 👌

  • @MrVsureshvarma
    @MrVsureshvarma Год назад +5

    One man 2 voices
    What a variations
    SPB.👌

  • @srinivasaraodigumarthi5735
    @srinivasaraodigumarthi5735 2 года назад +7

    2022 లో ఈ పాట ఏంట మంది వినరు

  • @rajeshganti2642
    @rajeshganti2642 3 года назад +11

    Okka voice nundi rendu swaralani padina s.p balu gariki like vesukondi

  • @yugandhardevagiri7122
    @yugandhardevagiri7122 4 года назад +235

    తండ్రి కొడుకుల అనుబంధానికి ప్రతీక ఈ పాట...నేను నాన్నను మిస్ అయ్యాను 😭😭🙏

    • @moneshwarvadla792
      @moneshwarvadla792 3 года назад +2

      🙏🙏😍😍🎂🎂hshdhbgsg

    • @venkatapavankumar9
      @venkatapavankumar9 3 года назад +4

      I too

    • @skkhadarvali3837
      @skkhadarvali3837 3 года назад +3

      😭😭 నేను మా నాన్న నీ మిస్ ఐయ్యాను.. ఈ పాట వింటుంటే నాన్న గారే గుర్తుకు వస్తున్నారు 😭😭

    • @choppellamithra9461
      @choppellamithra9461 3 года назад +1

      Nenu prahi roju miss avuthunaa naa naannani

    • @sidhauppar5310
      @sidhauppar5310 3 года назад

      Pratisari pudutundadu maa nanna l love you my dad I miss you dad

  • @Sree567
    @Sree567 3 года назад +10

    తెలుగు తెలియని వాళ్లు డిసలైక్స్ కొట్టినట్టు ఉన్నారు

  • @kanakamahalakshmip7545
    @kanakamahalakshmip7545 3 года назад +4

    మానాన్న అంటే నాకు చాలా చాలా ప్రేమ కాదు పిచ్చి నాన్న అమ్మ లని మోసంచేసే వాళ్ళు ఎప్పటికి బాగుపడరు .😔😔😭😭😭😭🙏🙏🙏

  • @SaiKrishna-cr2ci
    @SaiKrishna-cr2ci 5 лет назад +118

    Greatness of SPB gari voice clearly seen here 😍
    Sang for both Nageswarao garu and Nagarjuna...

  • @saichanakya4915
    @saichanakya4915 5 лет назад +268

    నాన్న వందనం. నాన్న లను కన్న నాన్న లకు పాదాభివందనం.

  • @srinu6154
    @srinu6154 2 года назад +4

    కన్నవారి విలువ వాళ్లు వెళ్లిపోయాక ఎక్కువగా తెలుస్తుంది... వాళ్లు ఉన్నపుడు మన కళ్ళు మూసుకుపోతాయి...
    కన్నవారు వున్నవారు ఇప్పుడైనా కళ్ళు తెరవండి దయచేసి 🙏

  • @balunallagadda1029
    @balunallagadda1029 3 года назад +12

    Al time my favourite song for ever ..true relationship shown by writer between Father & Son amazing ...