Andama Nee Peremiti Song - Allari Priyudu Movie | Rajasekhar | Ramyakrishna

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 964

  • @bhavanivenkata5533
    @bhavanivenkata5533 4 года назад +185

    పల్లవి:
    అందమా.. నీ పేరేమిటి అందమా?
    అందమా.. నీ పేరేమిటి అందమా?
    ఒంపుల హంపీ శిల్పమా? బాపూ గీసిన చిత్రమా?
    తెలుపుమా తెలుపుమా తెలుపుమా....
    పరువమా.. నీ ఊరేమిటి పరువమా?
    పరువమా.. నీ ఊరేమిటి పరువమా?
    కృష్ణుని మధురా నగరమా? కృష్ణా సాగర కెరటమా?
    తెలుపుమా తెలుపుమా తెలుపుమా....
    చరణం1:
    ఏ రవీంద్రుని భావమో గీతాంజలీ కళ వివరించే
    ఎండతాకని పండు వెన్నెల.. గగనమొలికె నా కన్నుల..
    ఎంకి పాటల రాగమే గోదారి అలలపై నిదురించే..
    మూగబోయిన రాగ మాలిక ముసిరె నిపుడు నా గొంతున..
    సంగీతమా.. ఆ.. ఆ.. ఆ..
    నీ నింగిలో ఓ..ఓ..ఓ...
    విరిసిన స్వరములే ఏడుగా వినబడు హరివిల్లెక్కడ?
    తెలుపుమా తెలుపుమా తెలుపుమా....
    అందమా.. నీ పేరేమిటి అందమా?
    తెలుపుమా నీ ఊరేమిటి పరువమా?
    చరణం2:
    భావ కవితల బరువులో ఆ కృష్ణశాస్త్రి లా కవినైతే..
    హాయి రెమ్మల కోయిలమ్మకు విరుల ఋతువు వికసించదా..?
    తుమ్మెదడగని మధువులే చెలి సాకి వలపులే చిలికిస్తే
    మాయ జగతికి ఏ ఖయామో మధుర కవిత వినిపించడా..?
    ఓ కావ్యమా.. ఆ..ఆ..ఆ...
    నీ తోటలో.. ఓ.. ఓ.. ఓ..
    నవరస పోషణే గాలిగా.. నవ్విన పూలే మాలగా..
    పూజకే సాధ్యమా.. తెలుపుమా...
    అందమా.. నీ పేరేమిటి అందమా?
    అందమా.. నీ పేరేమిటి అందమా?
    ఒంపుల హంపీ శిల్పమా? బాపూ గీసిన చిత్రమా?
    తెలుపుమా తెలుపుమా తెలుపుమా....

    • @kishorepasupuleti9485
      @kishorepasupuleti9485 Год назад +1

      Super

    • @rameshnaidu4058
      @rameshnaidu4058 Год назад

      💕

    • @vikkurthichinna2548
      @vikkurthichinna2548 Год назад

      Super

    • @ramakrishnaputti
      @ramakrishnaputti Год назад

      Thanks

    • @yagnanarasimhamurthi
      @yagnanarasimhamurthi Год назад +5

      మీరు రాసిన ఈ lyrics చెబుతున్నాయి, ఈ పాట ఎంత అర్థవంతంగా ఉందో, మీకెంత ఇష్టమో. నిజంగా చాలా మంచి పాటండి. ఈరోజు అనగా 7/9/2023 న ఈ పాటను starmaker లో record చేయబోతున్న. బాలు గారి ఆశీర్వాదం నాపై ఉంటుందని ఆశిస్తున్నాను 🙏🙏🙏🙏

  • @harivarmafromkonaseema
    @harivarmafromkonaseema Год назад +22

    Time మెషిన్ ఉంటే బాగుండేది... 90s లోకి వెళ్లిపోదును

  • @rmrdallinone2527
    @rmrdallinone2527 Год назад +114

    ఈ పాట వింటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి.. నేను ఈ పాట దూరదర్శిని లో శుక్రవారం వచ్చేచిత్ర లహరి లో వినేవాడిని..👍🏻👌

  • @sanjukumar580
    @sanjukumar580 Год назад +296

    ఈ పాట ఎంత మంది కి ఇష్టం 🤩🔥
    కీరవాణి గారి సంగీతానికి మరియు
    బాలు గారి స్వరానికి శతకోటి వందనాలు 🙏

  • @sureshpitta7011
    @sureshpitta7011 2 года назад +87

    ఎంత మధురంగా ఉంటుంది ఈ పాట, ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు

  • @rameshvadluri2665
    @rameshvadluri2665 9 месяцев назад +9

    నేను.. నిజామాబాద్ లో... టినేజ్ లో.. గోల్డ్ పని నేర్చుకునే రోజులు అవి 👌👌👌ఎన్ని సార్లు చూసామో 👌🙏🏼

  • @RaviShankar-fq3en
    @RaviShankar-fq3en Год назад +13

    ఏ రవీంద్రుని భావమో గీతాంజలి కళ వివరించే
    ఎండ తాకని పండు వెన్నెల గగనమొలికే నా కన్నుల
    ఎంకి పాటల రాగమే గోదారి అలలపై నిదురించే
    మూగబోయిన రాగమాలిక ముసిరెనిపుడు నా గొంతున
    ........
    భావకవితల బరువులో ఆ కృష్ణశాస్త్రిలా కవినైతే
    హాయి రెమ్మల కోయిలమ్మకు విరుల ఋతువు వికసించదా
    తుమ్మెదడగని మధువులే చెలి సాకి వలపులే చిలికిస్తే
    మాయ జగతికి ఏ ఖయామో మధుర కవిత వినిపించడా......

  • @subbarayuduyeddula
    @subbarayuduyeddula 9 месяцев назад +13

    ఈ సినిమా 30 యేళ్ల క్రితం చాలా సార్లు చూసాబ్బా....మా పక్కింట్లో.

  • @konagangaraju5963
    @konagangaraju5963 3 года назад +279

    ఈ బిజీ లైఫ్ లోఇటువంటి పాటలు వింటుంటే మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది

  • @DoddipatlaRambabu-xm7lz
    @DoddipatlaRambabu-xm7lz 8 месяцев назад +3

    Super Balu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @orugantiramesh891
    @orugantiramesh891 2 года назад +46

    ఈ పాట వింటే అసలు మనల్ని మనమే మర్చి పోతాము

  • @narasimhamdvl
    @narasimhamdvl 2 года назад +13

    నువ్వీతే అందం గా ఉండే హీరో only Rajasekhar

  • @mallepogupullaiah5621
    @mallepogupullaiah5621 5 лет назад +238

    ఈ పాట వింటుంటే... నా జీవితకాలం ఎంత గడచిపోయిందో గుర్తుకు తెస్తోంది.

  • @khadars4599
    @khadars4599 2 года назад +17

    అలల మీద ఓల లాడు తున్న అనుభూతి కలుగుతుంది ఈ పాట వింటూంటే....

  • @4rollingstone
    @4rollingstone 7 месяцев назад +53

    Anyone listening to this nostalgic song in 2024 😍

  • @RAJUK-hr1oh
    @RAJUK-hr1oh 3 года назад +23

    నా చిన్నప్పుడు వచ్చింది ఈ పాట నాకు చాలా నచ్చింది ఇష్టం 1993 లో పెళ్లి లో ఈ సాంగ్స్ పెట్టేవారు

  • @Patthiarun1982
    @Patthiarun1982 11 месяцев назад +8

    ఈ సినిమా వచ్చినప్పుడు నేను నాలుగో తరగతి చదువుతున్నాను

  • @sivashankarkamakuru7688
    @sivashankarkamakuru7688 5 месяцев назад +4

    ఎన్ని సంవత్సరాలు అయినా ఈ పాటలు ఇలాగా చరిత్రలో నిలిచిపోతాయి

  • @maheshkumarmuppidi9161
    @maheshkumarmuppidi9161 9 лет назад +470

    అందమా నీ పేరేమిటి అందమా
    ఒంపుల హంపి శిల్పమా
    బాపు గీసిన చిత్రమా
    తెలుపుమా తెలుపుమా తెలుపుమా
    పరువమా నీ ఊరేమిటి పరువమా
    కృష్ణుని మధురా నగరమా
    కృష్ణ సాగర కెరటమా
    తెలుపుమా తెలుపుమా తెలుపుమా
    ఏ రవీంద్రుని భావమో గీతాంజలి కళ వివరించే
    ఎండ తాకని పండు వెన్నెల గగనమొలికే నా కన్నుల
    ఎంకి పాటల రాగమే గోదారి అలలపై నిదురించే
    మూగబోయిన రాగమాలిక ముసిరెనిపుడు నా గొంతున
    సంగీతమా నీ నింగిలో
    విరిసిన స్వరములే ఏడుగా వినబడు హరివిల్లెక్కడ
    తెలుపుమా తెలుపుమా తెలుపుమా
    భావకవితల బరువులో ఆ కృష్ణశాస్త్రిలా కవినైతే
    హాయి రెమ్మల కోయిలమ్మకు విరుల ఋతువు వికసించదా
    తుమ్మెదడగని మధువులే చెలి సాకి వలపులే చిలికిస్తే
    మాయ జగతికి ఏ ఖయామో మధుర కవిత వినిపించడా
    ఓ కావ్యమా నీ తోటలో నవరస పోషనే గాలిగా
    నవ్వినా పూలే మాలగా పూజకే సాధ్యమా తెలుపుమా

  • @rajuramyasri2834
    @rajuramyasri2834 2 года назад +8

    మాస్ రాజా రవితేజ, డబ్బింగ్ కింగ్ రవి శంకర్ ఉన్నారు చూడండి

  • @TastyTreatsByVinay
    @TastyTreatsByVinay 3 года назад +33

    Rajashekar is good actor 👍

  • @RamaKrishna-Goud
    @RamaKrishna-Goud 4 года назад +55

    Rajashekar sir acting super... Song excellent 👌👌👌👌

  • @poluranjith5576
    @poluranjith5576 Год назад +41

    Memory of 90s kids

  • @orugantiramesh891
    @orugantiramesh891 2 года назад +106

    కనీసం ఈ పాటని నేను ఒక 1000 సార్లు వినొచ్చు

  • @sudhag8804
    @sudhag8804 2 года назад +8

    E movie release time lo audio cassate dorkka maa Babai vallu chala kastapaddaru... Really mind blowing music Hatssoff keeravani garu

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 4 года назад +63

    పల్లవి:
    అందమా నీ పేరేమిటి అందమా
    అందమా నీ పేరేమిటి అందమా
    ఒంపుల హంపి శిల్పమా
    బాపు గీసిన చిత్రమా
    తెలుపుమా తెలుపుమా తెలుపుమా.......
    పరువమా నీ ఊరేమిటి పరువమా
    పరువమా నీ ఊరేమిటి పరువమా
    కృష్ణుని మధురా నగరమా
    కృష్ణ సాగర కెరటమా
    తెలుపుమా తెలుపుమా తెలుపుమా.......
    చరణం:1
    ఏ రవీంద్రుని భావమో
    గీతాంజలి కళ వివరించే
    ఎండ తాకని పండు వెన్నెల
    గగనమొలికే నా కన్నుల
    ఎంకి పాటల రాగమే
    గోదారి అలలపై నిదురించే
    మూగబోయిన రాగమాలిక
    ముసిరెనిపుడు నా గొంతున
    సంగీతమా.....నీ నింగిలో......
    విరిసిన స్వరములే ఏడుగా
    వినబడు హరివిల్లెక్కడ
    తెలుపుమా తెలుపుమా తెలుపుమా......
    అందమా నీ పేరేమిటి అందమా
    తెలుపుమా నీ ఊరేమిటి పరువమా
    చరణం:2
    భావకవితల బరువులో
    ఆ కృష్ణశాస్త్రిలా కవినైతే
    హాయి రెమ్మల కోయిలమ్మకు
    విరుల ఋతువు వికసించదా
    తుమ్మెదడగని మధువులే
    చెలి సాకి వలపులే చిలికిస్తే
    మాయ జగతికి ఏ ఖయామో
    మధుర కవిత వినిపించడా
    ఓ కావ్యమా....నీ తోటలో......
    నవరస పోషణి గాలిగా
    నవ్విన పూలే మాలగా
    పూజకే సాధ్యమా తెలుపుమా.......
    అందమా నీ పేరేమిటి అందమా
    అందమా నీ పేరేమిటి అందమా
    ఒంపుల హంపి శిల్పమా
    బాపు గీసిన చిత్రమా
    తెలుపుమా తెలుపుమా తెలుపుమా........
    చిత్రం:అల్లరి ప్రియుడు(1993)
    నటీనటులు:రాజశేఖర్,రమ్యకృష్ణ
    Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    Cell:9603008800

  • @akhissrakhissr1815
    @akhissrakhissr1815 2 года назад +1

    Prhikathlo oka ammaei gurinchi padukovachu life long e song

  • @nareshponnala2768
    @nareshponnala2768 3 года назад +15

    Wow what a song...Veturi garu Mee poetry ki🙏🙏🙏🙏🙏🙏

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 5 лет назад +136

    వేటూరి గారి కవితా ఆశువు ఈ పాట 🙏

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +63

    Beautiful song
    Beautiful lyrics
    Beautiful music
    Excellent excellent Excellent
    ❤️💙💜❤️💙💜❤️💙💜

  • @bhanupriyaofficial
    @bhanupriyaofficial 7 месяцев назад +26

    2024lo nala vethiki mari ela song vine vallu vunnaraa

  • @ramakrishna1228
    @ramakrishna1228 5 лет назад +23

    Madhyalo brahmanandam gari actions super..
    #Childhoodmemories

  • @reddygopikrishna-e2e
    @reddygopikrishna-e2e 8 месяцев назад +1

    Rajashekhar gari movies challa bagguntay ...andhuloo ee movie songs.... super gaa untay.....

  • @gyesunicegyesu7037
    @gyesunicegyesu7037 7 лет назад +28

    Nice songs veturi Garu balu Garu karavani Garu elanti songs inka combos cheyalani korukutunnam

  • @jihuzurmudigonda8871
    @jihuzurmudigonda8871 Год назад +18

    Veturi Garu, Balu Garu and Keeravani garu Created Magic.

  • @butchibabu8935
    @butchibabu8935 Год назад +259

    1993 లో వచ్చింది ఈ సినిమా నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు ఈ సినిమా 6 సార్లు చూశాను. ఒక అద్భుతమైన లవ్ స్టోరీ ఈరోజుకి కూడా ఈ సినిమా పాటలు అంటే చాలా ఇష్టము గా వింటా

  • @sunilpillala5100
    @sunilpillala5100 4 года назад +39

    M M keeravani music excllent

  • @sriramularusesh5773
    @sriramularusesh5773 11 месяцев назад +25

    రాజశేఖర్ నవ్వు చాలా బాగుటుంది❤❤❤

  • @pnarender7601
    @pnarender7601 4 месяца назад +1

    ఎన్నిసార్లు విన్న అలగే వినలని అనిపిస్తుంది 💐💐

  • @Aahilsonu
    @Aahilsonu 9 лет назад +97

    Perfect Combination
    S. P. Balasubrahmanyam, Chitra
    Truly Touching Song

  • @poornak59
    @poornak59 3 года назад +5

    Rajasekhar Garu hi best singing ilikeyou

  • @kilambivinaykumar1065
    @kilambivinaykumar1065 3 года назад +3

    Elanti songs rayadaniki eppudu yevaru vunnaru

  • @gadamsettylavanya9609
    @gadamsettylavanya9609 Год назад +3

    Veturi gaaru paata super

  • @pavanichinna3531
    @pavanichinna3531 5 лет назад +40

    Mm keeravani good music

  • @guruprasad1624
    @guruprasad1624 6 лет назад +27

    Excellent Rajasekar.

  • @g.rimmanuel9990
    @g.rimmanuel9990 5 лет назад +18

    All songs hits allari priyadu silver jubilee movie SPB SIR & CHITHRAMMA AWESOME

  • @ramaprasad8036
    @ramaprasad8036 5 лет назад +27

    Excellent song. Excellent creation. The great director SRI RAGHAVRNDRA RAO GARU. EVERYTHING EXCELLENT.

  • @sanjaytirlangi3928
    @sanjaytirlangi3928 6 лет назад +46

    Hat's of to mmkeervani what a lyrics and music .amazing😘😘😘

  • @mupendar5791
    @mupendar5791 Месяц назад

    ఈ లాంటి పాటలు వింటే మనిషి ఆయుషు కూడా పెరిగే అవకాశం ఉంటది ❤

  • @yellaiahvankadari4066
    @yellaiahvankadari4066 5 лет назад +7

    Rajasekhar garu good ackting

  • @adarshguptak
    @adarshguptak 3 месяца назад +1

    As Balu garu said.. "Telugu lo endaro goppa goppa kavulu unnaru.. vaari andari samaahaarame Veturi garu"🙏

  • @keerthiindukuri5226
    @keerthiindukuri5226 Год назад

    Krishnuni madhuraa Nagaramaa... Krishnaa sagara keratamaaa......

  • @pkwritings1682
    @pkwritings1682 2 года назад +8

    Rajashekar best movie ❤️

  • @MyScreenWatched
    @MyScreenWatched 3 года назад +8

    Great song of Rajasekhar garu..

  • @Katuriharshith
    @Katuriharshith 2 месяца назад +3

    2024లో చూస్తున్నారా అయితే ఒక లైక్ కొట్టండి

  • @sahadev.biaradaranand.bira9513
    @sahadev.biaradaranand.bira9513 7 лет назад +21

    very.nice.dance
    rajashekar

  • @venkatarr
    @venkatarr 2 года назад +21

    My mon used to like Rajashekhar movies when I was a child. Such handsome hero.

  • @Bhadrinadh1
    @Bhadrinadh1 Год назад

    ❤❤❤ పెళ్ళి పందిరి సాంగ్?

  • @purushothbujii6301
    @purushothbujii6301 3 года назад +18

    Beautiful song🎶

  • @vikramsudha
    @vikramsudha 5 лет назад +102

    Complete actor dr.rajashekar Garu like your acting....

    • @srivallisahathi5052
      @srivallisahathi5052 4 года назад

      Srivalli

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 Год назад

      ​@@srivallisahathi5052hi good morning madam how are u nenu ninu true ga love chesthunanu ma nitho timepass cheeyatlenu ma

  • @gourishankar105
    @gourishankar105 3 месяца назад +73

    2024 lo vintunna vaallu like kottandi ❤❤❤❤❤

  • @romanrajesh1433
    @romanrajesh1433 7 лет назад +70

    Heart Touching Love Song...
    Excellent..

  • @arrasrinusrinuarra6604
    @arrasrinusrinuarra6604 10 месяцев назад

    Challa manchi ganam..sahithyam..sangitham...

  • @geethikapriyanka3324
    @geethikapriyanka3324 7 лет назад +21

    rajasekhar sir ur acting is simply superb

  • @gadamsettylavanya9609
    @gadamsettylavanya9609 Год назад +2

    Veturi gaaru tappa evaru raayagalaru ee sahityani

  • @pavanakumaricookingtips9019
    @pavanakumaricookingtips9019 4 года назад +9

    Super song very nice Naku chala esatam Andi 🤗👌

  • @sujathas7469
    @sujathas7469 5 лет назад +31

    Hats of to Raghavendra Rao

  • @sreelakshmi6718
    @sreelakshmi6718 2 года назад

    Bhavakavithala baruvulo aa krishna sasthri nenaite👃👃

  • @muzeebrahman2746
    @muzeebrahman2746 7 лет назад +40

    మళ్లి మళ్ళి వీణాలనిపిస్తుంది

    • @yadevkumar2974
      @yadevkumar2974 7 лет назад

      muzeeb rahman

    • @yadevkumar2974
      @yadevkumar2974 7 лет назад

      ,

    • @devivalavala2357
      @devivalavala2357 3 года назад

      మళ్ళీ మళ్ళీ. వినాలి. అనిపిస్తుంది. E. పాట 👌👌👌

  • @rajumba6510
    @rajumba6510 3 года назад +2

    రాజశేఖర్ గారు very గుడ్ యాక్టర్

  • @reddyreddy7305
    @reddyreddy7305 4 года назад +8

    1997 taravta mallee ipudu ee song full ga vinnanra babu 😍😍

  • @PrimeTvSanthoshNetha
    @PrimeTvSanthoshNetha Год назад +1

    Raja shekar young yangri man...

  • @RamaKrishna-fg9eu
    @RamaKrishna-fg9eu 6 лет назад +26

    my heart touching song...

  • @srilakshmidudi202
    @srilakshmidudi202 2 года назад

    ఎం ఎం కీరవాణి గారితో ఎస్పీ బాలసుబ్ర ్యం గారు సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం ఎం ఎం కీరవాణి గారు సంగీతం అంటే నాకు చాలా ఇష్టం

  • @kpandulab2675
    @kpandulab2675 5 лет назад +11

    Allari priyudu super

  • @keshavtimmagalla4288
    @keshavtimmagalla4288 3 года назад +194

    2021 lo song Venna vallu vunara❤❤

  • @ramusagarramu8574
    @ramusagarramu8574 7 лет назад +30

    Dr.Rajasekar excalent acting good direction

  • @eximbuzzglobe2733
    @eximbuzzglobe2733 Год назад +1

    Evaru enni addamina comments chesinaa rajashekar gari screen presence chala excellent untadhiiii

  • @satyasatyap9276
    @satyasatyap9276 6 лет назад +34

    Ei song gurnchi emi chepali cheppataniki matlalevu

  • @ayaansk7924
    @ayaansk7924 7 лет назад +43

    Great creation ragavendra rao superb

  • @indram9648
    @indram9648 2 года назад +14

    Always my favorite song ❤

  • @narendrachakka8875
    @narendrachakka8875 Год назад

    Ee patanu nenu raviteja anna kosam chustunnaaa

  • @BullipapaKona
    @BullipapaKona 8 месяцев назад +8

    Venkala ravijeja vunnadu yentha Mandi chusaru like chyyandi

  • @krajasekhar3630
    @krajasekhar3630 3 месяца назад +1

    All time hit song ..

  • @dheerajnagraj8683
    @dheerajnagraj8683 4 года назад +35

    Raviteja anna's energy in the back is superbub Rajeshkar's smile is super

  • @mohareerkranthi4921
    @mohareerkranthi4921 3 года назад +5

    Andhama...💖

  • @sivamohanvarma8737
    @sivamohanvarma8737 6 лет назад +31

    What a lyrics..superb veturi garu malli ravali..miss you sir

  • @rajeshbabu8997
    @rajeshbabu8997 Год назад

    Nenu 5 th class chadhuvuthunnna rojulu avi chala istamyna song malli AA rojulu kavali

  • @prawintutorials4301
    @prawintutorials4301 6 лет назад +23

    Back ground music extrordinary

  • @narendrababuks624
    @narendrababuks624 Год назад

    E song lo mana mass maharaj raviteja anna unnadu evaraina gamaninchara,raghavendra rao garu khiladi movie function lo chapparu its true,hard worker ravanna

  • @Gangagktr
    @Gangagktr 4 года назад +3

    nice keeravani garu

  • @maheshgunnala5587
    @maheshgunnala5587 3 года назад +13

    S.P. Balu sir padina patalu vinna pratisari naku edupu control avvadam ledu

  • @angadiaadinarayana2261
    @angadiaadinarayana2261 5 лет назад +37

    Old is gold

  • @reddyreddy7305
    @reddyreddy7305 4 года назад +2

    Ilanti songs ipudu lene levu

  • @rakeshpatelulise974
    @rakeshpatelulise974 6 лет назад +7

    my childood song ...buy mo see pictre in my near city...woo

  • @govardhanreddyraamana7035
    @govardhanreddyraamana7035 6 лет назад +10

    What a superb song I listing more times

  • @e.b.chandrasekhargowd3298
    @e.b.chandrasekhargowd3298 2 года назад +1

    Enni saarlu vinna vinalanipinche super hit songs allaripriyudu🌹🌹

  • @venkateswarlukurakula637
    @venkateswarlukurakula637 7 лет назад +16

    what a fantastic song

  • @yvcreatives1327
    @yvcreatives1327 2 месяца назад +1

    Tq

  • @chandrahas5549
    @chandrahas5549 5 лет назад +18

    No one can, expect, Rajashekhar........Loverboy, angry youngmen those days.....what happened now....