Cenima tickets rate Bariga thaggichandi bookmyshow chargelu lekunda tickets book chesukola bookmyshow pani chese la cheyandi multi plax cenima theatres lo seats thakkuva price Konni seats ketahichandi plz save Cenima save cenima theatres save multiplax cenima theatres family planning avasaram Family planning Rojulu vachayi family planning card aadhar card tharaha lo yarpatu cheyandi Prathi gramam gilla lo family planning kedralu open cheyandi dayachesi Kutumba niyatrana patichandi inkudu gunta nirmichukondi Chetlanu pechali Mokkalanu penchandi thakkuva thinnandi dharalu thaggichandi vahanala niyatrana patichandi ahara niyatrana patichandi soud DJ soud thaggichandi Fancation lo soud thaggichandi Ganapathi mandala daggara DJ soud thaggichandi anna vitharana cheyandi save water traffic samasyalanu pariskarichandi traffic samasyala nu study cheyandi traffic samasyalanu swachadha samstha dhusti petandi Prathi gallilo curry point vundela chudandi chalavaruku curry point lu traffic samasyalanu pariskaristhay
ఏం పిల్లది ఎంత మాటన్నది ఏం కుర్రది కూత బాగున్నది ఓయ్ సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది చెక్కిలి పై కెంపులు నా సొంతం అంది ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది బాగున్నది కోడె ఈడన్నది ఈడందుకే వీధి పాలైనది కమ్మని కల కళ్ళెదుటకు వచ్చేసింది కొమ్మకు జత వీడేనని ఒట్టేసింది ఎప్పుడు ఏం కావాలో అడగమన్నది శనివారం ఎంకన్న సామి పేరు చెప్పి సెనగలట్టు చేత బెట్టి సాగనంపింది మంగళారం ఆంజనేయ సామి పేరు జెప్పి అసలు పనికి అడ్డమెట్టి తప్పుకున్నాది ఇనుకొని ఆరాటం ఇబ్బంది ఇడమరిసే ఈలెట్టా వుంటుంది ఎదలోన ఓ మంట పుడుతుంది పెదవిస్తే అది కూడా ఇమ్మంటుంది చిరు ముద్దుకి వుండాలి చీకటి అంది ఏ కళ్ళు పడకుంటే ఓకే అంది తీరా ముద్దిస్తుంటే ఎంగిలన్నది ఏం పిల్లది ఎంత మాటన్నది బాగున్నది కోడె ఈడన్నది సుక్రారం మాలచ్చిమి నీకు సాటి అంటూ పట్టు చీర తెచ్చి పైట చుట్టమన్నాడు సోమారం జామురాతిరి తెల్ల చీర తెచ్చి మల్లెపూల కాపడాలు పెట్టమన్నాడు ఉత్సాహం ఆపేది కాదంట ఉబలాటం కసిరేస్తే పోదంట ఉయ్యాల జంపాల కధలోనే ఉ కొట్టే ఉద్యోగం నాదంట వరసుంటే వారంతో పని ఏముంది ఉత్తుత్తి చొరవైతే ఉడుకేముంది మల్లి కావాలన్నా మనసు వున్నది ఏం పిల్లది ఎంత మాటన్నది బాగున్నది కోడె ఈడన్నది ఓయ్ సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది చెక్కిలి పై కెంపులు నా సొంతం అంది ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది బాగున్నది కోడె ఈడన్నది
రాజశేఖర్ గారు మనసు లో ఏమి దాచుకోరు ఉన్నది ఉన్నట్లు గా మాట్లాడుతారు, నేను అల్లరి ప్రియుడు షూటింగ్ లో రాజశేఖర్ గారిని కలవడం జరిగింది ఆయన వీరాభిమానిని నేను ఫోటోలు తీయించుకోవడం జరిగింది, l కన్స్ట్రక్షన్ జరుగుచున్న బిల్డింగ్ లో షూటింగ్ జరుగుతోంది అక్కడ కలవడం జరిగింది
కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
Excellent. 100%currect.
@GRV-db2fh గారు ధన్యవాదాలు.
అన్న ఏమి చెప్పారు అన్న అక్షర సత్యం పాత పాటలు ల లో ఉన్న మాధుర్యం ఇప్పటి పాటల్లో లేదు నిజం
@@nagareddygunimini8880 గారు ధన్యవాదాలు.
It' s ok @@hemanth7119
నిజంగా ఈ పాటలు మరపురావు ఎప్పటికే..
కొత్త పాటలు మరిపిస్తున్నాయి పాత పాటలు మురిపిస్తున్నాయి.
Kottha patakakante patha patalu chala baguntayi enni sarlu vinna vinalanipinche songs andhuke old is gold antaru
Plz re release this movie.... Wn iam in 10th class lo RELASE ayindhi... Movie..... Old days marchipolemu
చిరుముద్దుకి ఉండాలి చీకటి అంది ఏ కళ్ళు పడకుంటే ఒకే అంది తీరా ముద్దిస్తుంటే ఎంగిలిదన్నది
😅😅
@@suryayamala836 గారు ధన్యవాదాలు.
@@hemanth7119😊😊😊😊😊😊
Cenima tickets rate Bariga thaggichandi bookmyshow chargelu lekunda tickets book chesukola bookmyshow pani chese la cheyandi multi plax cenima theatres lo seats thakkuva price Konni seats ketahichandi plz save Cenima save cenima theatres save multiplax cenima theatres family planning avasaram Family planning Rojulu vachayi family planning card aadhar card tharaha lo yarpatu cheyandi Prathi gramam gilla lo family planning kedralu open cheyandi dayachesi Kutumba niyatrana patichandi inkudu gunta nirmichukondi Chetlanu pechali Mokkalanu penchandi thakkuva thinnandi dharalu thaggichandi vahanala niyatrana patichandi ahara niyatrana patichandi soud DJ soud thaggichandi Fancation lo soud thaggichandi Ganapathi mandala daggara DJ soud thaggichandi anna vitharana cheyandi save water traffic samasyalanu pariskarichandi traffic samasyala nu study cheyandi traffic samasyalanu swachadha samstha dhusti petandi Prathi gallilo curry point vundela chudandi chalavaruku curry point lu traffic samasyalanu pariskaristhay
Hi
Hello
Q qqqqqqqqq1qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq1qqqqqqqqqqq
ఏం పిల్లది ఎంత మాటన్నది
ఏం కుర్రది కూత బాగున్నది
ఓయ్ సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది
చెక్కిలి పై కెంపులు నా సొంతం అంది
ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది
బాగున్నది కోడె ఈడన్నది
ఈడందుకే వీధి పాలైనది
కమ్మని కల కళ్ళెదుటకు వచ్చేసింది
కొమ్మకు జత వీడేనని ఒట్టేసింది
ఎప్పుడు ఏం కావాలో అడగమన్నది
శనివారం ఎంకన్న సామి పేరు చెప్పి సెనగలట్టు చేత బెట్టి సాగనంపింది
మంగళారం ఆంజనేయ సామి పేరు జెప్పి అసలు పనికి అడ్డమెట్టి తప్పుకున్నాది
ఇనుకొని ఆరాటం ఇబ్బంది ఇడమరిసే ఈలెట్టా వుంటుంది
ఎదలోన ఓ మంట పుడుతుంది పెదవిస్తే అది కూడా ఇమ్మంటుంది
చిరు ముద్దుకి వుండాలి చీకటి అంది
ఏ కళ్ళు పడకుంటే ఓకే అంది
తీరా ముద్దిస్తుంటే ఎంగిలన్నది
ఏం పిల్లది ఎంత మాటన్నది
బాగున్నది కోడె ఈడన్నది
సుక్రారం మాలచ్చిమి నీకు సాటి అంటూ పట్టు చీర తెచ్చి పైట చుట్టమన్నాడు
సోమారం జామురాతిరి తెల్ల చీర తెచ్చి మల్లెపూల కాపడాలు పెట్టమన్నాడు
ఉత్సాహం ఆపేది కాదంట ఉబలాటం కసిరేస్తే పోదంట
ఉయ్యాల జంపాల కధలోనే ఉ కొట్టే ఉద్యోగం నాదంట
వరసుంటే వారంతో పని ఏముంది
ఉత్తుత్తి చొరవైతే ఉడుకేముంది
మల్లి కావాలన్నా మనసు వున్నది
ఏం పిల్లది ఎంత మాటన్నది
బాగున్నది కోడె ఈడన్నది
ఓయ్ సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది
చెక్కిలి పై కెంపులు నా సొంతం అంది
ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది
బాగున్నది కోడె ఈడన్నది
🌹Nennu Yenthai Comments Chesthe Aadichaala Thakkuvaga🌹So Songs Very Very Good🌹🙏🌹🙏🌹
Really you are doing a good job what a sound enjoying full potential of our avr receivers
2:57 3:05 అందమైన నాజుకు నడుము మధ్యలో పాలపుంత లాంటి బంగారు బొడ్డు.. మన దర్శకేంద్రుసు ఎందుకో ఆ బొడ్డు లో పువ్వు వెయ్యలేదు 😂
Xlent super
Anthapuram movie, asalem gurthuku radu upload plz
రాజశేఖర్ గారు మనసు లో ఏమి దాచుకోరు ఉన్నది ఉన్నట్లు గా మాట్లాడుతారు, నేను అల్లరి ప్రియుడు షూటింగ్ లో రాజశేఖర్ గారిని కలవడం జరిగింది ఆయన వీరాభిమానిని నేను ఫోటోలు తీయించుకోవడం జరిగింది, l కన్స్ట్రక్షన్ జరుగుచున్న బిల్డింగ్ లో షూటింగ్ జరుగుతోంది అక్కడ కలవడం జరిగింది
Sambaram video songs upload
Aavesam movie lo ninnemi adaganu song upload cheyandi bro
Super ❤❤❤❤
Thanks. Super
Please upload Chiranjeevi's Super Hit Song - Roop Tera Mastana from Rikshavodu in 4K
🌹🙏🌹Allari Priyudu Is really Allari Songs🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹2024
🌹🥰💞
Today Ramyakrishna Birthday Special Please Upload ' Aho oka Manasu Nede Puttina roju ' Song Uplode Please 🙏🏻
Hrudayaniki hattukone madhurageethalu
శ్రీరామచంద్రులు hd పాటలు పెట్టండి
🙏🌹🙏🌹I Like All Comments Telugu Are Hindi Songs So Sweet And Nice Songs🌹🙏🌹🌹🙏🌹
FIRST 🥇
I love this song
పువ్వకు...పువ్వకా !
My favourite album.
Dil movie
Amma Aavu song upload Cheyyandi Please ❤
ruclips.net/video/Op3UsjtBLpY/видео.html
🌹I Love Songs🌹
❤❤❤super❤❤❤❤❤❤❤song😊
Ramya Krishna is a beaitiful actress.
Dr. Rajshekar sir ❤
Bombay priyudu lo Rajkapoor cenimaloni heroine la song please
Nice movie video song 👌👌
Lp P😋
My favourite Actor Taja Shekhar garu beautiful song
Old is gold
Please upload pellisandadi srikanth songs
నవ్వులాట hd పాటలు పెట్టండి
మోహన్ బాబు 👌👌🙏👌👌
మనసున్న మారాజు hd పాటలు పెట్టండి
Kutumba niyatrana patichandi
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
సూపర్ song
Iloveyou❤❤❤❤❤ i
❤
2024 watching ❤
Ramya Krishna dancing very nice 🙋♂
2024 like s
Super
Lyrics plz
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👊
33000000000000000😊
Angry Super star but nowadays no chance
Bollywood songs hd 4k lo petti mavi matram ila upload chestara....
❤❤