Sneham Kosam | Meesamunna Nesthama Song | Chiranjeevi, Vijay Kumar | TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 25 июл 2024
  • Watch Sneham Kosam Telugu Movie Songs. Meesamunna Nesthama Video Song from Mega Star Chiranjeevi's Sneham Kosam #TeluguOne
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 3,4 тыс.

  • @teluguone
    @teluguone  Год назад +325

    "🚨Mystery Alert!🚨 మహాభారతంలో నిజమైన వారసులు ఎవరూ లేరా?🚀 #MustWatch #MindBlown"
    Click here - ruclips.net/video/I-GJ2Az4zCI/видео.html - You will love it
    #Hinduism #UnknownstoriesfromHinduism #Hindutva #Mahabharatam #Mahabharath

  • @sanjumalli437
    @sanjumalli437 4 месяца назад +468

    2024 lo e song vinevallu How Meny People more ❤❤😊😊😊

    • @rameshkrishna7402
      @rameshkrishna7402 3 месяца назад +5

      👋

    • @veeracharan9644
      @veeracharan9644 2 месяца назад +2

      👍

    • @gopid5315
      @gopid5315 Месяц назад +5

      ఈ పాట వింటే మా నాన్న గురుతువస్తాడు మా నాన్న నేను ఇలాగే ఉండే వాళ్ళము ఇమిస్ యు నాన్న 😭😭

    • @ashokkrishna854
      @ashokkrishna854 Месяц назад

      I❤

    • @saiharshithguduri7093
      @saiharshithguduri7093 29 дней назад

  • @Crazyvloger669
    @Crazyvloger669 4 месяца назад +206

    2024 chusthe like cheyalii

  • @bhanu07shorts
    @bhanu07shorts Год назад +237

    మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ
    మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ
    రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ
    కోపమెక్కువ కానీ మనసు మక్కువ
    స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడ
    ఎల్లేదిగిన పసివాడా ఎన్నటికీ నిను వీడ
    మీసమున్న నేస్తమా హోయ్
    ఏటిగట్టు చెబుతుంది అడుగు మన చేప వేట కధలు
    మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సద్ది రుచులు
    చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు
    టెంట్ హాల్ చెబుతుంది ఎన్టీఆర్ స్టంట్ బొమ్మ కధలు
    పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ
    ఎన్నెల్లో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి
    వయసెంత మరచి కేరింతలడే ఆ తీపి జ్ఞాపకాలు
    కలకాలం మనతోటె వెన్నంటే ఉంటాయి
    మనలాగే అవి కూడా విడిపోలేనంటాయి
    మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ
    రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ
    ఒక్క తల్లి సంతానమైన మనలాగా వుండగలరా
    ఒకరు కాదు మనం ఇద్దరంటే ఎవరైనా నమ్మగలరా
    నువ్వు పెంచిన పిల్ల పాపాలకు కన్నా తండ్రినైనా
    ప్రేమ పంచిన తీరులోన నే నిన్ను మించగలన
    ఏ పుణ్యం చేసానో నే నీ స్నేహం పొందాను
    నా ప్రాణం నీదైన నీ చెలిమి ఋణం తీరేనా
    నీకు సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకొన
    స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడ
    ఎల్లేదిగిన పసివాడా ఎన్నటికీ నిను వీడ
    మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ
    రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ
    కోపమెక్కువ కానీ మనసు మక్కువ
    స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడ
    ఎల్లేదిగిన పసివాడా ఎన్నటికీ నిను వీడ

  • @ilisair78
    @ilisair78 Год назад +60

    ఏ relation కి ఐనా caste, religion, money.... అడ్డు కావచ్చు కానీ ఒక్క స్నేహానికి తప్ప.true friendship never ends ❤️‍🩹

  • @suryapulapa6320
    @suryapulapa6320 3 года назад +393

    ఎందుకో తెలియదు ఈ పాట వింటునప్పుడు , మనస్సు ఆనందంతో నిండిపోతుంది. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి❤️

  • @oldsongstelugu7724
    @oldsongstelugu7724 2 года назад +831

    స్నేహం మీద ఎన్ని సాంగ్స్ వచ్చిన ఇది మాత్రం దీన్ని మించి వుండదు evergreen

  • @nikky2002
    @nikky2002 Год назад +146

    ఎన్ని సార్లు చుస్తనో తెలుసు అన్ని సార్లు సార్లు ఏడుస్తున్నాను అండి ....😭

    • @rrama5462
      @rrama5462 Год назад +2

      Maa mega chiru Naku pranam

    • @jayaramachanta2857
      @jayaramachanta2857 Год назад

      Same to you andi

    • @sunny-pi1mv
      @sunny-pi1mv Год назад

      @@jayaramachanta2857 QQ

    • @gannihariprasad795
      @gannihariprasad795 Год назад

      Doctor ki kaluvu lekuntey chudaku

    • @abhiramking4448
      @abhiramking4448 Год назад +1

      ఈ కాలంలో ఇంత మంచి స్నేహితులు ఎవరూ లేరు సామి*🙏🌿🌻🌿🌻🌿🌻🌿🌻🌿🌻 మీ మంచి మనసున్న సామి🌿🌻🌿🌻🌿🌻🌿🌻🌿🌻💚🙏

  • @prudhvichalla6524
    @prudhvichalla6524 2 года назад +48

    ఏ పుణ్యం చేశానో... నే నీ స్నేహం పొందాను... నా ప్రాణం నీదైన... నీ చెలిమి రుణం తీరేనా❤️❤️❤️

  • @sagarneruvatla123
    @sagarneruvatla123 3 года назад +1918

    ఈ పాట 2060 లో విన్న గానీ నా కళ లో నీళ్లు thiruguthaiii

    • @janani905
      @janani905 3 года назад +46

      Corona vachaka...appatiki varaku bathakadam kastam

    • @anithaanu7554
      @anithaanu7554 3 года назад +16

      2060 ani exactly enduku chepavu

    • @srikantht9885
      @srikantht9885 3 года назад +7

      Naku seam bro

    • @Dairies-lc4fg
      @Dairies-lc4fg 3 года назад +11

      Manam bathiki undali ga mowa 😂😂😂😂😂

    • @giribabubattu7017
      @giribabubattu7017 3 года назад +2

      @@anithaanu7554 0🎂😁😁😁

  • @gangadharn7107
    @gangadharn7107 3 года назад +773

    ఒక్క తల్లి సంతానమైన మన లాగా ఉండగలరా
    ఒకరు కాదు మనమిద్ద్దరంటే ఎవరైన నమ్మగలరా...🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mahipal.g2701
    @mahipal.g2701 Год назад +48

    రాజేష్ sir గారు ఈ లిరిక్స్ కి తన గొంతు తో ప్రాణం పోశాడు🤗🙌♥️👏

  • @Dr.pradeepvanapalli
    @Dr.pradeepvanapalli Год назад +71

    ఈ పాటవిన్న ప్రతిసారి ప్రాణసేహితుడు గుర్తుకు రాక తప్పదు .... మనం ఎంతపెద్ద స్థాయిలో వున్నా , మనకి 80ఏళ్ళు వొచ్చినా కూడా ఒరేయ్ అని స్వతంత్రంగా పిలవగలిగేది నేస్తం , మిత్రుడు , ప్రాణ స్నేహితుడు మాత్రమే ....

    • @msandhya8332
      @msandhya8332 Год назад +1

      Elanti snehithulu enthamandiki vuntaru evariki vadulukuntaru..

  • @suryaprakashhindu2582
    @suryaprakashhindu2582 4 года назад +726

    నిజమైన స్నేహం మనం ప్రాణం తో ఉనంత వరకు ఉంటుంది అనేవాళ్ళు లైక్ కోటండి....... 🚩🚩🚩🚩🚩

  • @shaikmabuhussain4615
    @shaikmabuhussain4615 2 года назад +475

    ఈ పాట రాసిన సిరి వెన్నెల సీత రామ శాస్త్రి గారి కి పాదాభివందనం.......

    • @srinuprema2156
      @srinuprema2156 Год назад +9

      Maa oure shashthri garidi dosuru

    • @brbullsinnarpal4649
      @brbullsinnarpal4649 Год назад +6

      Siri venela seta Rama sastri Gaarki intha manchi paata rasinanduku Naa hrudaya poorvaka danyavaadaalu

  • @ravindermudiraj2228
    @ravindermudiraj2228 Год назад +374

    2023 లో వినేవాళ్ళు గొప్ప స్నేహ గల గున్నం ఉన్న వాలు లైక్ వేసుకోండి 👍

  • @mahendereeran9764
    @mahendereeran9764 Месяц назад +29

    E రోజులో ఈ పాట కి తాగా ఫ్రెండ్స్ ఒక్కరు లేరు 🚶‍♂️🚶‍♂️🚶‍♂️

  • @jyeshtadichennaiah9543
    @jyeshtadichennaiah9543 5 лет назад +371

    ప్రాణం పోయిన స్నేహం ఎప్పటికి చావద్దు.

  • @RAJU-uc3rw
    @RAJU-uc3rw 4 года назад +214

    ఈ పాట🖌🖌🖌 రాసిన వారికి మరియు పాడిన 🎤🎤🎤🎤వారికి
    చేతులెత్తి🙏🏻🙏🏻🙏🏻🙏🏻 పెటాలి

  • @RKTechVideosShortsVlogs
    @RKTechVideosShortsVlogs Год назад +745

    Like. 2023's

  • @ratnachandsreepathivisuala7941
    @ratnachandsreepathivisuala7941 Год назад +21

    ఇలాంటి స్నేహితులు మా నాన్న గారికి వున్నారు, రియల్లీ proud of you daddy ❤

  • @srikanthmudhiraj1885
    @srikanthmudhiraj1885 3 года назад +456

    ఒక్క తల్లి సంతనమైన మన లాగా వుండగలరా ఒకరు కాదు మనం ఇద్దరు అంటే ఎవరైనా నమ్మగలరా ఇలాంటి స్నేహితుడు ఒక్కరుంటే చాలు

    • @pammirantnaraju5852
      @pammirantnaraju5852 3 года назад +3

      Good brother

    • @edisatya2598
      @edisatya2598 3 года назад +2

      ఈ కాలంలో ఇలాంటి ఫ్రెoడ్స్ఉండరు

    • @anilsuri5563
      @anilsuri5563 3 года назад +1

      Chiru's mother expression @1:41 priceless ❤️

    • @vinodkumarv7574
      @vinodkumarv7574 2 года назад

      Super 💕💕

    • @kasengabriel2588
      @kasengabriel2588 2 года назад

      i know im asking randomly but does anyone know of a trick to get back into an instagram account..?
      I somehow forgot the login password. I would appreciate any tricks you can offer me!

  • @venkateshmadduri14
    @venkateshmadduri14 3 года назад +385

    ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మంచి స్నేహితుడు కచ్చితంగా ఉంటాడు. దయ తో నిండిన హృదయం ఉంటుంది,
    కరుణతో కూడిన కంటి చూపు ఉంటుంది,
    ముందుకు నడిపించే ధైర్యం ఉంటుంది, చేయూత అందించే తోడు ఉంటుంది, ప్రేమతో నిండిన మనసు ఉంటుంది.
    ఈ పాట విన్నా, చూసినా మనకు ఆ స్నేహితుడు పక్కన ఉన్న, ఎక్కడ ఉన్న గుర్తుకు వస్తాడు..♥️

  • @asadichinnaraju3828
    @asadichinnaraju3828 2 года назад +36

    నేను ప్రభాస్ ఫ్యాన్ నాకు లైఫ్ లో నచ్చిన సాంగ్.ఇప్పటివరకు 93టైమ్స్ చూసాను కానీ బోర్ కొట్టడం లేదు 🤗🤗

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 Год назад +4

      Jai prabhas uncle 🥰

    • @ChandraguptaKing-js9rj
      @ChandraguptaKing-js9rj 11 месяцев назад +1

      @@geethamadhuri4.033
      హాయ్ ఆంటీ 😀

    • @ChandraguptaKing-js9rj
      @ChandraguptaKing-js9rj 11 месяцев назад +1

      @@geethamadhuri4.033
      నా అన్వేషణ ఛానెల్ లో నువ్వు కామెంట్స్ చేస్త లేదు ఎందుకు.. ❤డార్లింగ్ 😘

  • @user-xq1jo2tg9n
    @user-xq1jo2tg9n 5 месяцев назад +11

    2024 songs vennavaru likes vesukondi❤❤

  • @Shaikshaik-rs3hq
    @Shaikshaik-rs3hq 5 лет назад +873

    2019 కాదు 2059 వచ్చిన ఇ పాట వింటానే ఉంటాను 😍😍😍😍😍

  • @sunnyfunnysunnyfunny4761
    @sunnyfunnysunnyfunny4761 3 года назад +662

    వందమంది మిత్రులు కన్నా కష్టం వచ్చేటపుడు నీ కోసం కన్నీరు కార్చి నీకు నేనున్నా అనే ఒక మిత్రుడు చాలు...

    • @swarnaraju8133
      @swarnaraju8133 3 года назад +5

      Super bro

    • @dasaribharathi1135
      @dasaribharathi1135 3 года назад +3

      Two Ni la Alana chivalry Email bathikithi Obama papiti local yavaru sur Adam variety ERojulu Nice Gopal msg Adi Na thurpithiga bavisetha Two for all by

    • @gowthambhai5435
      @gowthambhai5435 3 года назад

      N

    • @chohanbalaji7065
      @chohanbalaji7065 3 года назад

      Hi

    • @kiranpaidi2278
      @kiranpaidi2278 3 года назад +2

      Chala baga rasavu brother naku baga connect indhe

  • @skirfan7845
    @skirfan7845 Год назад +26

    2023 still listening 💞 Those lyrics melts every ones hearts💯

  • @Arjunnemmathi77
    @Arjunnemmathi77 Год назад +9

    నాకు నచ్చిన, నేను మెచ్చిన, ఎన్ని సార్లయినా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఒక మంచి పాట. ఈ పాట లిరిక్స్ చదువుతూ ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు. S.A రాజ్ కుమార్ గారికి, సీతా రామ శాస్త్రీ గారికి మరియు చిరంజీవి గారికి 🙏🙏🙏

  • @Yogaboy903
    @Yogaboy903 4 года назад +1680

    2020 చూసిన వాళ్లంతా లైక్ కొట్టు.... సూపర్ డూపర్ హీట్ ఎవర్ గ్రీన్ సాంగ్

  • @ramumani1032
    @ramumani1032 5 лет назад +441

    స్నేహం కోసం ఇంత అద్భుతమైన గానం

  • @chinnamgarigopi9099
    @chinnamgarigopi9099 Год назад +5

    నాకు ఇలాంటి స్నేహితుడు వున్నాడు. నాకు చాలా గర్వంగా ఉంది.

  • @Sirifashionsdeals
    @Sirifashionsdeals 24 дня назад +2

    Song vintu comments chusevalu oka like vesukondi

  • @bogamanand8498
    @bogamanand8498 5 лет назад +200

    ఈ రోజులలో స్నేహం లో లాభ నష్టాల గురించి ఆలోచించే స్నేహలే ఎక్కువ

  • @Ravi-si8ch
    @Ravi-si8ch 5 лет назад +1327

    ఎంత మంది ఉన్నారో అవసరం లేదు, ఒక్కడు ఉన్న చాలు స్నేహితుడు.

  • @__MR_MAHESH___
    @__MR_MAHESH___ 9 месяцев назад +6

    2023 lo kuda song value inka thagipiledu ❤💯🔥❤️‍🔥

  • @gudusabgudusab
    @gudusabgudusab Год назад +7

    స్నేహమంటే ఎదుర స్నేహం కోసం చిరంజీవి సినిమా

  • @venkyduba4444
    @venkyduba4444 3 года назад +328

    ఈ వీడియో చూసినప్పుడల్లా ఎందుకో, ఏమో తెలియదు గానీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి....

    • @kiranbabukarthaka7797
      @kiranbabukarthaka7797 2 года назад

      నాకు కూడా అంతే అన్న

    • @dandesateeshkumar6580
      @dandesateeshkumar6580 Год назад

      Same feeling brother.మాది రాయచోటి కడప జిల్లా.ఇప్పుడు అన్నమయ్య జిల్లా .అయింది

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 Год назад

      Ya 😭

    • @KasipandugmailCom
      @KasipandugmailCom 7 месяцев назад

      నాకు కూడా అలాగే వుంది

  • @arunparasar2180
    @arunparasar2180 4 года назад +292

    మానవ సంబంధాలు నిజంగా చాలా అద్భుతమైనవి. కొందరికి స్నేహితులు, కొందరికి మామ, కొందరికి పిన్ని..... అలాంటి బంధాల్లోని ఆప్యాయతలను ఆస్వాదిస్తున్నవారికి, ఆ బంధాలను ప్రేమగా చూసుకుంటున్న ప్రతిఒక్కరీకీ నా అభినందనలు

  • @RAJENDRA-91
    @RAJENDRA-91 Год назад +6

    అప్పుడు చాలా ఫేమస్ ఈ మూవీ.. 😎😎😎😎😎😎

  • @k.chandrashekar3745
    @k.chandrashekar3745 2 года назад +8

    Missing those very sweet , memorable days .... My friends Love you to ALL ... 💚💜💛💙🙋🙋😍😍

  • @veera.palavivalluru5843
    @veera.palavivalluru5843 5 лет назад +323

    ఇలాంటి మిత్రులు ఉన్నంత కాలం చాలా సంతోషంగా ఉంటుంది

    • @anjichitti6981
      @anjichitti6981 3 года назад +2

      Super eppudegani nammina friend ni mosam cheyaddu

    • @chinnagoud216
      @chinnagoud216 2 года назад +1

      Nak elanti friend unnadu I am so lucky bro

  • @prasadm2679
    @prasadm2679 3 года назад +112

    ఎన్ని సార్లు చుసిన చూడాలనిపించే సినిమా ఇది

  • @h.sivanisathish8292
    @h.sivanisathish8292 2 года назад +15

    *"*అమ్మాజీ అక్కా ఈ పాటను నీకోసమే అక్కా ఇందులో ఉన్న విధంగా మనం లేము కానీ ఇందులో ఉన్నట్లు నువ్వు మాకు ప్రేమని ఇప్పటికీ ఎప్పటికీ ఉంటావు కానీ నేనే నీకు చేరువలో ఉన్నా కూడా ఏంటో దూరంగా ఉంటున్నాను😢😢😢😢😢ఈ బాధ మాటల్లో చెప్పలేను నేను 🤝🤝🤝🤝🤝 ఒక్కతల్లి సంతానమైన మనలా ఉండలేరు అక్కా😢😢😢😢😢 అక్కా నువ్వు పంచే ప్రేమలో అమ్మ తనం ఉంటుంది😘😘😘😘😘 ఏ పుణ్యం చేశానో నే నీ స్నేహం పొందాను నా ప్రాణం పోయినా కూడా నీ చెలిమి రుణం తీర్చలేను*"*

  • @satyanarayanapatnala6898
    @satyanarayanapatnala6898 5 месяцев назад +5

    2024 lo e song ni vintunna vaallu entha mandhi

  • @santhoshk8233
    @santhoshk8233 3 года назад +62

    A single Rose can be a garden a single friend is my world...... ఆ పాట వ్రాసిన వారు అటువంటి స్నేహం ఎంత అనుభవించి వుంటారో...సూపర్ దేవుడా ధన్యవాదములు 🙏 నాకు మంచి మిత్రుడు ని ఇచ్చావ్

  • @user-zv1il9zh1p
    @user-zv1il9zh1p 3 года назад +338

    చిరంజీవి గారు మీరు చేసింది యాక్టింగ్ కాదు జీవించిర్రు. ఏడిపించిర్రు సార్😭

  • @ALIENTWINS_GAMING.
    @ALIENTWINS_GAMING. 14 дней назад +2

    2025 lo vintanu anukunna vallu antha mandhii?? 😅

  • @satyapuvvala9923
    @satyapuvvala9923 2 года назад +7

    ఈ పాట వింటే చాలు .. నా బెస్టీ గుర్తొస్తుంది .... 😭 మా అల్లరి పనులన్నీ గుర్తొస్తాయ్ ... ఈ పాట మాకోసమే రాసినట్టు అనిపిస్తుంది .... 🥺😭 లవ్ యూ నే 😭🥺❤️

  • @rj337
    @rj337 4 года назад +175

    Etu వంటి ఫ్రెండ్ కావాలని కోరుకుంటున్న

    • @raviyadavchennaveni121
      @raviyadavchennaveni121 4 года назад +4

      డబ్బులు ఉన్నవాడ లేకపోతే పెద్ద వాడ అందులో ఇద్దరు ఉన్నారు కధ అందుకే అడిగాను

    • @arjundoddi5520
      @arjundoddi5520 4 года назад +3

      Gud friend

    • @balahussain2148
      @balahussain2148 3 года назад +1

      Hiiii friend

    • @rj337
      @rj337 3 года назад +1

      hi

    • @kiranmadasu6098
      @kiranmadasu6098 3 года назад

      Nenu unaaa friend

  • @muralidadiboyan8246
    @muralidadiboyan8246 6 лет назад +661

    ఇలాంటి మిత్రులు వున్నవాలు చాల గోప్పవాలు

  • @ch.akilrao6709
    @ch.akilrao6709 Год назад +5

    మన జీవితం లొ కూడా ఒకడు ఉంటాడు ఈ పాట వాళ్ళకి అంకితం.....

  • @sivapolarpu2701
    @sivapolarpu2701 Месяц назад +3

    2024 lo chusina varu oka like cheyandi

  • @sagarbashetty1243
    @sagarbashetty1243 5 лет назад +55

    ఇలాంటి సినిమాలు ...ఇప్పటి సమాజంలో మళ్ళీ రావాలి directorgaru.....
    విలువలు పడిపోతున్న ఏ సమాజంలో ....

  • @macherlavenkateswarlu5866
    @macherlavenkateswarlu5866 4 года назад +408

    2019 lo kuda e song chusevaallu o like veskondi...

  • @luckyreddyofficial8557
    @luckyreddyofficial8557 2 года назад +6

    ఇలాంటి ఫ్రెండ్ నాకు ఉన్నాడు 😍శ్రీనివాసరెడ్డి😍గారు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ మా స్నేహం 5 years thana age 48 na age 28 kani memu ala unddam స్నేహా నికి వయసు తో సంబంధం లేదు................ ఏలిధిగిన పసి వడ నిన్ను ఎన్నటికీ నిన్ను వీడ మీరు ఉన్నత వరకే నేను 😭😭😭😭😭😭😔

  • @narsimhareddyyankamola8098
    @narsimhareddyyankamola8098 2 года назад +4

    Neeku sevachesendukaina marujanma korukona.. what a line..sirivennelagaru👌👍

  • @sayyadmeeravali108
    @sayyadmeeravali108 5 лет назад +677

    అందరు ఇ మిత్రులలాగ ఉండాలి అని నా ఆకాంక్ష.

  • @siristudiogajuwakavudacolo907
    @siristudiogajuwakavudacolo907 3 года назад +65

    నా చెన్నప్పుడు వచ్చిన సినిమా❤️❤️❤️ నాకు నా ఫ్రెండ్ కి నచ్చి న చినమా

  • @nenu_mee_telugu_amayi
    @nenu_mee_telugu_amayi 2 года назад +3

    What a song asalu... ❤😟 Ippudu Elanti songs ravadam Ledhu... 😞😞 but old song chala chala bavuntay❤❤❤❤❤

  • @prakashprashubhardhwaj3910
    @prakashprashubhardhwaj3910 2 года назад +6

    ప్రాణ మిత్రులు ఈ పాటని ఎప్పటికీ మర్చిపోలేరు

  • @Taragathigadhi
    @Taragathigadhi 3 года назад +36

    ఈ పాట వింటున్నప్పుడు నువ్ ఎవరిని ఊహించుకుంటున్నావో వాళ్లే నీ బెస్ట్ ఫ్రెండ్స్

  • @lyricsdictionary5419
    @lyricsdictionary5419 3 года назад +47

    వారెవ్వా సీతారామశాస్త్రి గారి సాహిత్యం ...................Enti Guruji asalu mee Pen Patima abbbbbbbbbbabbbbbbaaaaaaaaaaaaaaaaaaaaaaaa hatsofffffffffffffff

  • @joelrajkumar9
    @joelrajkumar9 Год назад +3

    Needed this type of movies in 2023🤍🧑‍🤝‍🧑

  • @SreekanthS1
    @SreekanthS1 5 месяцев назад +1

    Listening since a decade and now commenting here in 2024 but will feel the same magic for the next 2 decades or more for sure.

  • @nagaprasad8304
    @nagaprasad8304 5 лет назад +150

    ఇలాంటి మిత్రుడు నాకు ఉన్నాడు

  • @danthalasrinivas3768
    @danthalasrinivas3768 Год назад +3

    e movie lo mega star acting ki a award ichina thakkuve

  • @rohithzandra4061
    @rohithzandra4061 4 месяца назад +1

    Speechless ,iam alone. I feeling very pain ,that i cant have like these frnds 😭😭😭😭😭😭😭😭

  • @gunnamsnehabhupal3263
    @gunnamsnehabhupal3263 2 года назад +34

    చిరంజీవి గారి హిట్ సాంగ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ స్నేహం అంటే అర్ధం ఈ సాంగ్..... నేటి యు వత తప్పక చూడవలసిన సాంగ్ 🙏👏👏👏👏👏👏

  • @mahindrababu2039
    @mahindrababu2039 6 лет назад +681

    ఇలాంటి మిత్రులు ఉన్నవాళ్లు చాల ఆధృష్ట వంతుళ్లు frid!!👍

    • @madhuanu1050
      @madhuanu1050 6 лет назад +3

      My sweet friend chandu madhu

    • @muralirakrishnappa9811
      @muralirakrishnappa9811 6 лет назад +5

      Mahindra Babu
      Supr

    • @harikahari5405
      @harikahari5405 5 лет назад +2

      Super song

    • @sivasankar7574
      @sivasankar7574 5 лет назад +2

      Mahindra Babu ssss. Meeru cheppindi correct sneham gurthulu ikkada eppudu kanpistune untai mana visayam lo aathma pariseelana.jariginappudalla

    • @yoyo-hj3xf
      @yoyo-hj3xf 5 лет назад +3

      naku eavaru learu

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 Год назад +6

    ఈ సాంగ్ ఆలకిస్తే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తున్నాయి.....

  • @singiresuadithya8973
    @singiresuadithya8973 6 месяцев назад +2

    ఈ పాట ఎప్పుడు విన్నా గాని కళ్ళలో నీళ్లు తిరుగుతాయి 😊

  • @sreenivasuluvadde2970
    @sreenivasuluvadde2970 5 лет назад +437

    ఇలాంటి చిత్రాలు మరిన్ని రవలీ చిరంజీవి గారు

  • @muniindra9994
    @muniindra9994 6 лет назад +310

    2018 still Watching this song.. that is the magic of friendship....never ending child hood friendship 👏👏👏

  • @prakashmadugundu4620
    @prakashmadugundu4620 Год назад +2

    ❤❤❤❤❤❤enni sarli vinna vinalanipistundi....visu gu radu....roju వింటూనే unta

  • @lakshmireddyskht8653
    @lakshmireddyskht8653 11 месяцев назад +4

    స్నేహం విలువ తెలిసిన వారి కళ్ళు చెమరుస్తాయి ❤❤❤😥😥😥

  • @NarayanaSwamy-io5ny
    @NarayanaSwamy-io5ny 3 года назад +27

    నాకు ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉన్నాడు నేను చాలా గర్వపడుతున్నాను

  • @pedapatisudhakar5727
    @pedapatisudhakar5727 2 года назад +10

    Chiranjeevi gari ki yevaru sati raru yeppatiki 🙏🙏🙏🙏

  • @sivakrishnamraju6868
    @sivakrishnamraju6868 28 дней назад +2

    2025 lo song venevalu like cheyandi friends

  • @bathalaudaykumar
    @bathalaudaykumar 10 месяцев назад

    Friendship song antey idhey ... ఎప్పటికీ ఇలాంటి friendship ni చూడలేము

  • @dmukthar4160
    @dmukthar4160 5 лет назад +98

    ఇంత ఆ స్నేహితుడు ఒక్కడుంటే చాలు వాడితోనే బతకాలి వాడితో నేను చావాలి

  • @girisri4302
    @girisri4302 5 лет назад +269

    సూపర్ సాంగ్స్ ఎన్నటికీ మరచిపోలేని సాంగ్స్

  • @akhilakarnatakabangarpetps5772
    @akhilakarnatakabangarpetps5772 7 месяцев назад +2

    ಸ್ನೇಹಿತರ ದಿನಾಚರಣೆಯ ಶುಭಾಶಯಗಳು 🎉

  • @asiramya9070
    @asiramya9070 Год назад +10

    నేను మా స్కూల్లో పాటల పోటీల్లో పాడిన మొదటి పాట, ఈ పాట కి నాకు first prize 🏆 vachindi

  • @crazygoy2003
    @crazygoy2003 5 лет назад +470

    మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ
    రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ
    కోపమెక్కువ కానీ మనసు మక్కువ
    స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా
    ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నినువీడ
    ||మీసమున్న||
    .
    ఏటిగట్టు చెబుతుంది అడుగు మన చేపవేట కధలు
    మర్రిచెట్టు చెబుతుంది పంచుకొని తిన్నచద్ది రుచులు
    చెఱకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు
    టెంటు హాలు చెబుతుంది ఎన్.టి.ఆర్. స్టంటు బొమ్మ కధలు
    పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ
    ఎన్నేళ్ళో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి
    వయసంత మరచి కేరింతలాడె ఆ తీపి జ్ణాపకాలు
    కలకాలం మనతోటే వెన్నంటే ఉంటాయి
    మనలాగే అవికూడా విడిపోలేనంటాయి
    ||మీసమున్న||
    .
    ఒక్కతల్లి సంతానమైన మనలాగ వుండగలరా
    ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైన నమ్మగలరా
    నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్నతండ్రినైనా
    ప్రేమ పంచిన తీరులోన నే నిన్ను మించగలనా
    ఏ పుణ్యం చేసానో నే నీ స్నేహం పొందాను
    నా ప్రాణం నీదైనా నీ చెలిమి ఋణం తీరేనా
    నీకు సేవ చేసేందుకైనా మరుజన్మ కోరుకోనా
    స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా
    ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నినువీడా
    ||మీసమున్న||
    Movie : Sneham Kosam
    Lyrics : Sirivennela
    Music : SA Rajkumar
    Sigers : Rajesh

  • @user-kc8eo9si5u
    @user-kc8eo9si5u 5 лет назад +265

    ఏళ్ళు ఎదిగిన పసివాడా.. ఎన్నటికీ నిన్ను వీడా....

  • @Manikumar-ly4ot
    @Manikumar-ly4ot 7 месяцев назад +2

    My friends grutukuvastunnaru 😢 miss you baji , akbar , nurulla 😥

  • @user-rs8ss7wd6j
    @user-rs8ss7wd6j 2 месяца назад

    This song literally makes me cry.. This song defines the school friendship from the villages.

  • @somethingreal429
    @somethingreal429 2 года назад +12

    ఎవరు ఎన్ని అనుకున్న నేను మా వినోద్ గాడు ఇంతే చచ్చే వరకు వాడే నాకు frnd గాని మంచి చెప్పే తల్లి తండ్రి తర్వాత వాడే.. నా life లో మంచి జ్ఞాపకం వాడు. 🤩

  • @pravibilla198
    @pravibilla198 5 лет назад +133

    Tears in my eyes when I listening this song love you chiru sir ur a king of indian cinema ❤😘👍🙏🙏🙏💪👌

  • @abhiperimidi7390
    @abhiperimidi7390 3 месяца назад +1

    ఈరోజుల్లో ఇలాంటి స్నేహం లేదు కదా మీరు అవును అన్న కాదు అన్న ఇది నిజం దాగుడు మూతలు ఆడే వారే ఇప్పుడు, మనకి నిజం ఐన స్నేహం ని చూపించిన డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు 🙏

  • @vinaysrinuvaskumarkoribill2752
    @vinaysrinuvaskumarkoribill2752 6 месяцев назад

    ఒక్కప్పుడు ఒక పాట విన్నాం అంతే విన్నాం అని కాకుండా ఆ పాటలో ఎంతో అర్థం ఉండేది అది అప్పటి రచయిత లు సింగిత దర్శకులు గొప్పతనం ఇప్పుడు అంత గొప్పగా ఎం ఇస్తున్నారు తెలీదు గానీ డబ్బు మాత్రం తీస్కుంటున్నారు

  • @shaikdadapeer5181
    @shaikdadapeer5181 2 года назад +4

    ఇప్పటి సమాజంలో ఇలాంటి సినిమాలు చాలా అవసరం స్నేహమంటే లాభనష్టాలు బేరీజు కాదు. స్నేహం అంటే ప్రాణమని అది ప్రాణం ఉన్నంత వరకు ఉంటుందని స్నేహమంటే ప్రాణం పోయే వరకు అది పోదని

  • @anilsuri5563
    @anilsuri5563 3 года назад +42

    Chiru's mother expression @1:41 priceless ❤️❤️❤️

  • @CRICKET_KING_0000
    @CRICKET_KING_0000 Год назад +4

    ఈ సినిమాలో చిరంజీవి యొక్క యాక్టింగ్ ఉంది చూడండి...xlent blockbuster... 👏👍👏👍

  • @chittiesuvarna5328
    @chittiesuvarna5328 4 месяца назад +3

    Super song ..love it

  • @prasad-su3wr
    @prasad-su3wr 2 года назад +7

    ఈ పాట వింటే నాకు maa friends గురుతుకువస్తారు 🥰💞💪

  • @arjungurana142
    @arjungurana142 5 лет назад +9

    ఈ లాంటి సాంగ్స్ ఉన్నంత వరకు ప్రేమ అభిమానులు ఉంటాయి

  • @visionindia8390
    @visionindia8390 5 дней назад

    I bet everyone is watching this song with happy tears

  • @Sreenathreddy09876
    @Sreenathreddy09876 Год назад +2

    Epudu kuda daily vinevallu… 🙌🏼