Sneham Kosam - Chiranjeevi - Meena - Kaikaluri Kanne Pilla

Поделиться
HTML-код
  • Опубликовано: 5 апр 2011
  • Watch Sneham Kosam Telugu Movie Songs. Video Songs from Mega Star Chiranjeevi's Sneham Kosam
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 1,3 тыс.

  • @todayposterreview
    @todayposterreview 4 месяца назад +98

    2024 lo vinna valu like cheyandi

  • @shaikmabuhussain4615
    @shaikmabuhussain4615 3 года назад +364

    ఈ పాట వినే సమయం లో ఆటోమేటిక్ గా సౌండ్ పెరుగుతుంది ......
    అలా డాన్స్ చేశావ్ బాస్ ........

  • @srujanmupparapu4509
    @srujanmupparapu4509 6 месяцев назад +20

    డాన్స్ ఎవరైనా చేస్తారు కానీ మెగాస్టార్ లాగా ఎవరు చేయలేరు only boss

  • @nageshnagesh6387
    @nageshnagesh6387 3 года назад +475

    అప్పట్లో థియేటర్లలో దుమ్ములేపిన పాట ఇది స్నేహంకోసం సినిమా సూపర్

  • @shivaiahshivaiah6128
    @shivaiahshivaiah6128 3 года назад +100

    నేను ఈ సినిమా వచ్చినప్పుడు ఎనిమిదో క్లాస్ చదువుతున్నాను ఈ పాట వచ్చింది అంటే అప్పట్లో చాలా ఇష్టం ఎందుకంటే డాన్స్ ఈ పాటకి సూపర్ చిరంజీవి

    • @sairaju4618
      @sairaju4618 Год назад +1

      Meena ni choodataniki Ani chappu bro

    • @ujwalkalyan281
      @ujwalkalyan281 Год назад +1

      @@sairaju4618 🤣🤣🤣

    • @kranthikumargaddiparthi9099
      @kranthikumargaddiparthi9099 Год назад +1

      @@sairaju4618 😀😀😀

    • @kranthikumargaddiparthi9099
      @kranthikumargaddiparthi9099 Год назад +1

      నిజమే బ్రో, చిరంజీవి పాటలంటే డ్యాన్స్ పూనకాలే.....నాటికీ - నేటికీ....👍

  • @kiranvinjarapu5102
    @kiranvinjarapu5102 3 года назад +55

    Both Megastar and Lady star Meena acting are at high-level in their performance so hero is called megaaaastar.
    కైకలూరి కన్నె పిల్ల ఇరగధీసారు డాన్స్

  • @Rangaswamy-ju3db
    @Rangaswamy-ju3db Год назад +50

    అన్నయ్యా డాన్స్ అండ్ గ్రేస్ తో చంపేశాడు మీన అందం తో చంపేసింది

  • @bondaravi1007
    @bondaravi1007 Год назад +28

    నేను చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు యూత్ అంటే 20-25 వయసులో ఉన్నవారు ఈ పాటని డెక్కు లో వింటుంటే మేము బైట నిలబడి వినేవాళ్ళం చాలా అంటే చాలా మెమోరీస్ ఉన్నాయ్

  • @timezone19456
    @timezone19456 2 месяца назад +21

    Nellore lo na intermediate days gurtostunnai, Sneham Kosam cinema first day morning show ki vella but theatre lo nenu expect chesina excitement ledu, andaru silent ga chustunnaru, appudu vachindi kaikaluri kanne pilla song, appati daka dull ga unna fans lo oopu teesukochindi e song

  • @shaikbajibs
    @shaikbajibs Год назад +13

    UDIT NARAYAN గారు మీ VOICE లో ఎదో మ్యాజిక్ ఉంది SIR.... TQ 🙏🙏SIR

  • @satishsailada2822
    @satishsailada2822 4 года назад +216

    నేను ఇంటర్ చదువుతున్నప్పుడు వచ్చిన సినిమా...👌👌👌

  • @vijayatulasi9635
    @vijayatulasi9635 Год назад +24

    chiru sir,meena mam super combination 💚
    meena is queen of telugu, tamil, kannada, malayalam movies in that era 💞

  • @binduvarma9056
    @binduvarma9056 6 лет назад +207

    Only 90s kids will enjoy this songs.. Lucky..

  • @gosukulaveeranna4670
    @gosukulaveeranna4670 3 года назад +18

    అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్న రోజులు. ఫిబ్రవరి లో వైజాక్, అరకు 5రోజుల టూర్ మొత్తం లో ఈ సాంగ్ తో పాటు సమరసింహరెడ్డి సాంగ్స్ బస్ లో. ఎప్పటికి మరువలేని మధుర క్షణాలు.

    • @ItsMe-up7tl
      @ItsMe-up7tl Год назад

      స్నేహం కోసం, సమరసింహ రెడ్డి ఒక్కే సారి పాటలు. రెండు Super.

  • @SubbuChadalati-hk3sm
    @SubbuChadalati-hk3sm 11 месяцев назад +26

    ఈ పాట వింటే పాతరోజులు గుర్తొస్తున్నాయి.....సూపర్

  • @yohanuys4060
    @yohanuys4060 2 года назад +497

    పాట వచ్చి 23 సంవత్సరాలు అయింది. ఇంకా ఈ పాట కి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు దట్ ఇస్ మెగాస్టార్🙏🙏🙏

  • @lakshman6052
    @lakshman6052 4 года назад +74

    చిరంజీవి సరసన మీన సూపర్ హిట్ సాంగ్ చిరు చింపేసాడు పో

  • @yuvaraithuagro969
    @yuvaraithuagro969 Год назад +61

    2022 వచ్చిన ఊపు తగ్గలేదు 🔥🔥🔥🔥🔥

    • @shaiknazma2666
      @shaiknazma2666 Год назад +2

      తరలు మరిన దీని రేంజు తగేదిలే...

  • @kamalk7346
    @kamalk7346 2 года назад +31

    King of Perfection.. Jai Megastar Chiranjeeva😍

  • @amarvani3395
    @amarvani3395 Год назад +4

    90s kids oka like veskondi
    Asalu apptii songs ki ippati song's ki emina sambandam vundhaa....?

  • @sanjayreddy704
    @sanjayreddy704 3 года назад +179

    King of dance.... master of grace.. 2021, still feeling the same. This is what happene when Gorgeous Meena joins 😍👌🏼

  • @pallinagendrababu4453
    @pallinagendrababu4453 5 лет назад +209

    Chiranjeevi Garu super dance....👌
    Meena Garu u r so quite 💞

  • @thambulurugana786
    @thambulurugana786 4 месяца назад +50

    2024 లో కూడా మా బాస్ సాంగ్ ని ఎంతమంది చూస్తున్నారు ఫ్రెండ్స్ 🥰🥰🥰

  • @namalashivakumar4782
    @namalashivakumar4782 Год назад +11

    ఈ పాటలకే చిరంజీవి మెగాస్టార్ అయడు

  • @nookaraju9470
    @nookaraju9470 4 года назад +101

    King of dance మెగాస్టార్

  • @mr.V.5
    @mr.V.5 5 лет назад +95

    Meena. 😍😍😍😍
    She's the best actress ever

  • @krishnajay9076
    @krishnajay9076 Год назад +6

    మా అమ్మ, చెల్లి, నేను First time వెంకటేశ్వర్ థియేటర్ లో చూసాము. మా Village లో

  • @mohdali-hs2ck
    @mohdali-hs2ck 2 года назад +237

    చిరంజీవి గారి పాటలు ఎప్పటికైనా దుమ్ము రేపుతాయి. అదే స్పెషల్ మెగాస్టార్ 👌👑

  • @kiran.Perasani
    @kiran.Perasani 4 года назад +209

    మీనా.. ఈ రోజుల్లో ఉంటే, డైరెక్టర్ లు, ప్రొడ్యూసర్ లు తినేసే వాళ్లు... కరెక్ట్ ఫిగర్

    • @shaikshuayub6280
      @shaikshuayub6280 3 года назад +17

      *మీనా చాలా అందగత్తె పార్ట్స్ అన్ని కరెక్టుగా ఉంటాయి*

    • @srimoulipatan1615
      @srimoulipatan1615 3 года назад +2

      @Honesty Maze no apatlo takkuka matladedhi old great legend dabbing artist roja ramani mam voice meena mam voice ki dagaraga undadam tho 3or 4 pictures thala telugu roja ramani mam dabbing cheparu .maa annya putintiki ra chelli swami kathanayukudu bharatha simha reddy e movies soundarya mam ki dabbing chepa shilpa garu dabbing cheparu meena mam ki

    • @shanjushanju319
      @shanjushanju319 3 года назад +2

      Mundu nuvvu thineshe vadivemo

    • @prakashsb1990
      @prakashsb1990 3 года назад +2

      @Honesty Maze no she is tamil heroine , in 90's time she learning telugu now speaks fluently

    • @ammeswararaoammi2245
      @ammeswararaoammi2245 3 года назад +2

      Meena darling ni aa rojullone producers, directors, heroes tinavalsinatha kasiga tinnaru, ika ee rojullo meena darling🐎 powerni ippati producers, directors, heroes kooda tattukoleru, meena darling always👙👠💋 kama lahiri.

  • @suryarajujaya567
    @suryarajujaya567 2 года назад +18

    Annayya Meena gari dance alage udit narayana and kavitha Krishna Murthy gari voice just magic

  • @crazygoy2003
    @crazygoy2003 5 лет назад +479

    కైకలూరి కన్నే పిల్లా కోరుకుంటే రానామల్లా
    గుమ్మా ముద్దూ గుమ్మా గుండే నీదేనమ్మా
    కోరుకున్నా కుర్రవాడా కోరివచ్చా సందకాడ
    యమ్మో యమ్మో యమ్మో బుగ్గా కందేనమ్మో
    సల్లకొచ్చినమ్మ ఇక లొల్లి పెట్టకమ్మ
    కోరింది ఇచ్చి పుచ్చుకోవె గుంతలకడి గుమ్మా
    కైకలూరి కన్నే పిల్లా కోరుకుంటే రానామల్లా హా
    వలపే పెదాలలో పదాలు పాడే కదిలే నరాలలో సరాలు మీటే
    ఓ తనువే తహా తహా తపించిపోయే కనువే నిషాలతో కావాలి పాడే
    సు సు సుందరి పూల పందిరి
    పో పో పోకిరి చాలిక అల్లరి
    నీ ఈడు తాకకమ్మ నేనెట్ట వేగనమ్మ
    నీ వంటి గుట్టు బయటపెట్టి బెట్టుచేయకమ్మా
    కోరుకున్నా కుర్రవాడా కోరివచ్చా సందకాడ
    మనసే అరేబియా ఎడారి ఎండై నడుమే నైజీరియా నాట్యము చేసే
    హే మల్లెపూల వలే మంచే కురిపిస్తా పారే చలయేటిలో స్నానం చేయిస్తా
    రా రా సుందరా నీకే విందురా
    జా జా జాతరా ఉంది ముందరా
    ధీటైన పోటుగాడా చాటుంది టోటకాడ
    నా వంటి గుట్టు తేనెపట్టు యమా యమా యమ్మా
    కైకలూరి కన్నే పిల్లా కోరుకుంటే రానామల్లా
    యమ్మో యమ్మో యమ్మో బుగ్గా కందేనమ్మో
    సల్లకొచ్చినమ్మ ఇక లొల్లి పెట్టకమ్మ
    కోరింది ఇచ్చి పుచ్చుకోవె గుంతలకడి గుమ్మా
    కైకలూరి కన్నే పిల్లా కోరుకుంటే రానామల్లా
    గుమ్మా ముద్దూ గుమ్మా బుగ్గా కందేనమ్మో lyrics : veturi

  • @dhanavathuvenkanna1199
    @dhanavathuvenkanna1199 6 лет назад +29

    Chiru Meena Jodi super dance

  • @KiranKumarBegari
    @KiranKumarBegari 3 года назад +32

    Singer Kavitha Krishna mam and
    Udit Narayan you such a legendary rockstars ❤️❤️❤️❤️

  • @prasadvarma5715
    @prasadvarma5715 4 года назад +171

    2020 like mega dance

  • @vsu1225
    @vsu1225 5 лет назад +470

    Who are watching in 2019

  • @Venkatgcp999
    @Venkatgcp999 3 года назад +8

    Anni songs chiru kosam emo. E song only meena kosam chusaru appatlo. Meena nachani telugu vadu vundau. Girl to next door vunna only heroine meena garu

    • @Meenaram75
      @Meenaram75 3 года назад +1

      I love Meena garu since 30 years

  • @bhuthamsrinivas1794
    @bhuthamsrinivas1794 Год назад +4

    ఈ పాట ఇన్నంతసేపు విన్నంతసేపు చూస్తూనంతసేపు మనసు ఉరకలు వేస్తుంది అంటే నమ్ము ప్రాణం గిలగిల కొట్టుకుంటుంది ఆ సాంగ్లో నేను కూడా ఒకటి ఉంటే బాగుండు అనిపిస్తుంది అలా ఉంటది అన్నయ్య సాంగ్స్ అంటే

  • @satyanarayanayadav7928
    @satyanarayanayadav7928 2 года назад +9

    Meena & Chiru💕

  • @lakshman6052
    @lakshman6052 2 года назад +8

    Chiranjeevi and meena Suupaar dupar hit song trend setter sonngg 1999 oka sanchalanam great composer s.a rajkumar gaarruu excellent music composer 🌹🌹🌹🌹🌹

  • @karthikbabu2946
    @karthikbabu2946 3 года назад +11

    Megastar +meena+mani Sharma super combo 👌👌👌👌👌👌👌👌 chiru dance kirrrrrraaaaaakkkkkkuuuuuu

  • @Raynnman
    @Raynnman 5 лет назад +49

    2:05 aa expression entra babu 😂😋
    Only Chiru can add expressive humor in a dance song

  • @kranthikumar7307
    @kranthikumar7307 Год назад +6

    Meena super ga undi e song lo

  • @pspk8259
    @pspk8259 2 года назад +2

    మెగా స్టార్ తరువాత.ఎవరైనా ఎ అగ్రకాతనాయకుడై న. జై మెగాస్టార్ 🔥🔥🔥

  • @aswatammaaswatamma8201
    @aswatammaaswatamma8201 Год назад +11

    I love you Meena garu

  • @vineeshbabu9600
    @vineeshbabu9600 Год назад +8

    ചീരു 💕മീന combination superrr 🌼🌼🌼🌼🌼🔥🔥🔥

  • @mohanp423
    @mohanp423 4 года назад +68

    నాకు ఇష్టం మైన చిరు. మీనా సూపర్

    • @rajumba6510
      @rajumba6510 3 года назад +2

      అప్పటి top 4 లో the best యాక్టర్ కూడా మన చిరు నే... ఇప్పుడు మహేష్ అండ్ ఎన్టీఆర్

  • @javvajidinesh5722
    @javvajidinesh5722 2 года назад +149

    ఈ సినిమా రిలీజ్ అయ్యినప్పటికి. నాకు 10 సంవత్సరాలు. ఈ పాట ఇప్పటికి ఒక ఊపు ఊపుతుంది

  • @revallakurmarao9544
    @revallakurmarao9544 3 года назад +38

    ఈ SONG కేవలం మీనా గారి కోసం & ఆమె డాన్స్ కోసమే అందరు చూసే వాళ్ళు😍😍😍😍.SUPERB😍😍😍😍😍

    • @bphaneendra7106
      @bphaneendra7106 3 года назад +9

      Nenu Megastar kosam

    • @vidyasagar4593
      @vidyasagar4593 2 года назад +6

      Maku chiranjeevi garu thapa heroine kanapadatledu le babu

    • @Meenaram75
      @Meenaram75 Год назад +3

      Me too for Meena mam even though I am a fan of chiru

    • @djagadeshwararao3031
      @djagadeshwararao3031 3 месяца назад +1

      Ala itey meena garu bul bul gadu vesey songs lo jaanalu chusey songs antaga emina vunayya..😂😂 vatiloo meena kosam chusey songs views kuda ekuva levuu😂😂😂...e songs lo chiru dance bagunthadhi kabathi chusamu...inni views ra pulkaa😂😂😂

    • @user-qk8mm9ix3e
      @user-qk8mm9ix3e 24 дня назад

      Akkada megastar❤️

  • @baluntr8664
    @baluntr8664 4 года назад +96

    Meena smile keka 🥰🥰🥰🥰😍😍

    • @Rock-ed5eb
      @Rock-ed5eb 3 года назад +1

      Megastar chiranjeevi is simply the best

    • @jaykrishna6762
      @jaykrishna6762 Год назад +1

      ఇంకా ఏం మీనా గురించి

    • @surekha3137
      @surekha3137 11 месяцев назад +2

      Meena expressions queen

  • @mr.V.5
    @mr.V.5 5 лет назад +37

    Meena 😍😍
    90's crush

  • @sirasalarameshramesh270
    @sirasalarameshramesh270 2 года назад +4

    అన్నయ్యకి ఇంతమంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అంటే అన్నయ్య కష్టమే

  • @tejaagurutejaaa6422
    @tejaagurutejaaa6422 Год назад +5

    Meena gaari expression hassam

  • @aswatammaaswatamma8201
    @aswatammaaswatamma8201 Год назад +9

    Vaderfull dance chiru Meena lyou

  • @dilipramineni2294
    @dilipramineni2294 3 года назад +20

    Meena is beautiful in yellow dress ❤

  • @jalapathich7306
    @jalapathich7306 6 месяцев назад +2

    2024 జనవరి లో వింటున్న. ఇప్పటికి ఊర మాస్ సాంగ్ ఇది.
    గ్రామాలలో పెళ్లిళ్లలో కాసినో బ్యాండ్ తో డాన్స్ చేసేది.

  • @kasarlasurya6190
    @kasarlasurya6190 4 года назад +21

    Meena super indian best heroine

  • @PrakashPrakash-wr4ou
    @PrakashPrakash-wr4ou 4 года назад +18

    Meenagaru super

  • @arjunchai4083
    @arjunchai4083 5 лет назад +35

    Meena really simply dam dear madam.....

  • @lohespilla8568
    @lohespilla8568 8 лет назад +146

    Meena just next level. Her beauty and expression damn cute. Even she stole the show. Best actress

  • @sandeepkumarv5807
    @sandeepkumarv5807 4 года назад +91

    2020 attendance pleace

  • @VinodKumar-ej6uf
    @VinodKumar-ej6uf 6 лет назад +70

    Best actress in 90's

  • @veeramreddyarjunreddy7739
    @veeramreddyarjunreddy7739 6 лет назад +88

    Big fan of chiru dance, style, dialog, great acting.

  • @venkat999eswarlu
    @venkat999eswarlu 4 года назад +5

    Dance lo chiru num one and andham lo meena num one . Andhuky chiru telugu num one . Meena south lo all languas lo top aina inly heroine from 90s to till date. Only meena sridevi had thianrevord

    • @Meenaram75
      @Meenaram75 3 года назад +1

      True for Meena garu

  • @avulayadagiriavulayadagiri1103
    @avulayadagiriavulayadagiri1103 4 года назад +229

    E paata 2020 lo raavali🕺💃

    • @kusangimahesh3422
      @kusangimahesh3422 4 года назад +5

      ఒక ఊపు ఊపుతుంది

    • @MrSilentReaction
      @MrSilentReaction 4 года назад +1

      E song ni Micky j Mayer tho konchem remake chesyinchi sai dharam tej and tamanna tho chesthe 😎😍

    • @saicharanmsc
      @saicharanmsc 4 года назад +1

      Thaman song remix chesi allu arjun

    • @worshipper...titusvinu1319
      @worshipper...titusvinu1319 3 года назад

      E pataku eppudu evvaru dance cheyaleru

  • @naga4088
    @naga4088 4 года назад +34

    Chiru dance dhummu
    Meena is glamorous

  • @sriramsamayaltamil6942
    @sriramsamayaltamil6942 3 года назад +6

    மின்சார விழியழகி மீனா.... 😍👌

  • @rameshjanurameshjanu6340
    @rameshjanurameshjanu6340 6 лет назад +38

    Anayya ni dancelo graceki fidhaaaa..........

  • @sugasuga7008
    @sugasuga7008 6 лет назад +38

    Meena and chiru super dancers

  • @lakshman6052
    @lakshman6052 3 года назад +7

    E patalo dummu dulipaavvuu annaa megastar majaka great actor and dancer great film and supreme hero music awesome s,a Raj Kumar music tho chimpi padesaduu po chiru fan's 🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍👍👍👍

  • @nareshracheri5382
    @nareshracheri5382 3 года назад +15

    Star star megastar

  • @VijayVinay-hu7xz
    @VijayVinay-hu7xz 3 месяца назад +1

    చిరు Dance కి మెగా ఫాన్స్ మాత్రం ఏ కాదు అందరి Heroes అభిమానులు కి నచ్చతాయి. ❤️❤️👌👌👌

  • @nagendherkalyan8276
    @nagendherkalyan8276 5 лет назад +22

    I love Chiranjeevi sir. But watching for Meena😘😘

  • @nurjahan2700
    @nurjahan2700 4 года назад +31

    E song dislike ala chesaru

  • @borabuddiborabuddi7954
    @borabuddiborabuddi7954 6 лет назад +250

    Dance lo Mega star... Dilogue lo Balayyaaa tinesaru almost 20 Years

    • @shaikshuayub6280
      @shaikshuayub6280 4 года назад +14

      *Sneham kosam 1 January 1999 release ayyi blockbuster ga nilichindhi*

    • @nelaturiisrael
      @nelaturiisrael 4 года назад +25

      Bhayy don't take balayya as dialogue master , of course he has base voice but no maturity while telling dialogue, he has no maturity in acting, comedy sense all in all

    • @sallasudhakar3135
      @sallasudhakar3135 4 года назад +20

      Endi bro chiruto evarini polchakandi ayana akasham .sarigamatladam cheytakadu ayana dailouge cheyputaduante nammala bro.

    • @santhukudidhi3036
      @santhukudidhi3036 4 года назад +5

      Natanalo nagarjuna anybody comments

    • @yelisettiupendar8642
      @yelisettiupendar8642 4 года назад +11

      But acting lo only victory venkatesh

  • @dilleshwarraosurada841
    @dilleshwarraosurada841 6 лет назад +21

    Chiru Annayya dance excellent and singer udit narayan voice superb

  • @nanidosapati8651
    @nanidosapati8651 3 года назад +45

    Udit Narayan ji voice keeps the song on 🔥🔥🔥🔥🔥

    • @Lakshmi_1
      @Lakshmi_1 Год назад +3

      Kavitha Krishna Murthy voice kuda

  • @brahmibrahmi8533
    @brahmibrahmi8533 3 года назад +6

    అన్న డాన్స్ చాలా బాగుంటది

  • @sugasuga7008
    @sugasuga7008 6 лет назад +24

    meena is my favorite heroine

  • @rgtravelsofficial
    @rgtravelsofficial 3 года назад +11

    𝑻𝒉𝒆 𝑬𝒙𝒑𝒓𝒆𝒔𝒔𝒊𝒐𝒏 𝑸𝒖𝒆𝒆𝒏 𝑴𝒆𝒆𝒏𝒂 💓

  • @baburaosanapathi3972
    @baburaosanapathi3972 4 года назад +12

    Lovely combination chiru&meena
    Tollywood no1 dancer Megastar

  • @n.SrinuvasReddy
    @n.SrinuvasReddy 5 лет назад +61

    MeenaGaru ma papaki meperu pettanu

    • @ragasudha6749
      @ragasudha6749 4 года назад +2

      Good

    • @Meenaram75
      @Meenaram75 3 года назад

      I am devotee of Heroine Meena garu🙏Jai Meena🙏

  • @sikhilesunilkumar6764
    @sikhilesunilkumar6764 5 лет назад +20

    Telugu industry babu song .love you chiruGod and meena darling uditnarayana music director

  • @saatriswathi4857
    @saatriswathi4857 5 лет назад +21

    Chiranjivi, Meena edaru super

  • @swaminaidu9229
    @swaminaidu9229 4 года назад +15

    Super song .chiru and meena good perfomance.chiru sir acting very nice

  • @anveshanvesh4648
    @anveshanvesh4648 4 года назад +50

    Chiru video songs lo speciality enti ante manam heroine ni chudam , manam chiru dance ni Matram chustham.

    • @shanthikumari3665
      @shanthikumari3665 3 года назад +1

      Exactly

    • @leelagodugu6750
      @leelagodugu6750 3 года назад

      Ya

    • @Venkatgcp999
      @Venkatgcp999 3 года назад +3

      Chiru good dacer adhi verey heroins ki song meena kosamy chusaru maximum. Meena is special andhuky south indian ni oka oopu oopindhi meena

  • @megastarmovva9233
    @megastarmovva9233 4 года назад +27

    super chorgraphy, meena excellent expressions, chiru super

  • @ganeshkumargangula
    @ganeshkumargangula 2 года назад +2

    How many of you from KAIKALURU ❤️

  • @ROYALpartyIScomingAsWorldParty
    @ROYALpartyIScomingAsWorldParty Год назад +3

    JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM

  • @naniaddanki9830
    @naniaddanki9830 3 года назад +24

    Meena and soundharya Garu evergreen heroins real breaty.

  • @ravibous2080
    @ravibous2080 4 года назад +18

    2020 chusevallu please like

  • @habbyaravind3571
    @habbyaravind3571 7 месяцев назад +1

    Movie may forget everything.
    But it can't forget its three
    dearest names.
    MEENA ❤❤❤
    HEMA MALINI ❤❤❤
    MERLIN MUNROE ❤❤❤
    Others are just periferal,
    simple, ordinary and
    nominal.

  • @suryaprakash7375
    @suryaprakash7375 2 года назад +7

    Super dance megastar meena garu👍

  • @Nagendra288
    @Nagendra288 4 года назад +18

    Meena super... looking...

  • @srinivasbingi2654
    @srinivasbingi2654 4 года назад +6

    Hipower
    Mega star chiranjevi megastar, neeku thiruguledu megastar chiru forever

  • @hannaysharru
    @hannaysharru 4 года назад +163

    చిరు డాన్స్ అబ్బో సూపర్

  • @Venkatgcp999
    @Venkatgcp999 6 лет назад +30

    Meena south lady super star and having fans in all states. Chiru telugu meg star.

    • @Msh4566
      @Msh4566 5 лет назад +1

      Meena only telugu and tamil kannada lo waste

    • @abdulmajeeth2768
      @abdulmajeeth2768 5 лет назад +11

      @@Msh4566 hello mr. Meena tamil , kandam , malayalam .telugu 4 langauge best 👑 south

    • @venkat999eswarlu
      @venkat999eswarlu 4 года назад +1

      hareesh muttierddy haha meena tamil lo one decade num one

    • @venkat999eswarlu
      @venkat999eswarlu 4 года назад +2

      Honesty Speaks rey howley meena all languages lo top starnaina one and only heroine ra pandi na kodaka. Neeku telikunty meena following ento me amma nanna lanu adugu bacha ga. Meena kanna andha mina heroine okkarini chupara nuvvu . Nenu only ki vasta chudam

    • @venkat999eswarlu
      @venkat999eswarlu 4 года назад +1

      Honesty Speaks neeku dammunty meena kanna andham and meena kanna ekkuva achive chesina okka heroine from 90s to till now chupara. Nuvvu eppudu rammantu appudu vasta online ki . Dhammnty cheppu ra howley ga . History telikanpothy anni musu anthy gani e sollu mataloshura solluga

  • @rohitheswar8825
    @rohitheswar8825 4 года назад +10

    mega dance suparrrrrrr lovely meena

  • @chinmayinandanachannel1289
    @chinmayinandanachannel1289 3 года назад +2

    ನಾನು ಮೆಚ್ಚಿದ ಹಾಡು ಸೂಪರ್ ಚಿರಂಜೀವಿ ಡ್ಯಾನ್ಸ್

  • @venkateshmamidipaka1074
    @venkateshmamidipaka1074 Год назад +2

    2.05 mega star expression 😂 ultimate

  • @sharathcherry2
    @sharathcherry2 Год назад +4

    Meena Supremacy 🛐🛐♥♥🥵🥵🥵🥵🥵🥵