kanneetiki kaluvalu poochenaa song mathrudevobhava

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024

Комментарии • 31

  • @ibrahimkhaji
    @ibrahimkhaji 4 года назад +8

    కన్నీటికి కలువలు పూసేనా... కాలానికి ఋతువులు మారేనా...
    మబ్బులెంతగ కురిసినా ఆకాశం తడిసెనా
    మాటలతో మరపించినా.. మనసున వేదన తీరెనా..
    విధి శోధన ఆగెనా...
    కన్నీటికి కలువలు పూసేనా... కాలానికి ఋతువులు మారేనా...
    తనువే గాయాల గానమురళీ.. ఐనా మది మౌనరాగ రవళి
    ఉరిమే మేఘాలు చూసి కదిలి మెరిసే ఫించాలు విప్పె నెమలి
    పాటలెన్ని పలికించినా కంటికి జోలగ మారేనా..
    ఎదగోలలు ఆగేనా..
    కన్నీటికి కలువలు పూసేనా... కాలానికి ఋతువులు మారేనా...
    మృతిలో తలదాచుకున్న బ్రతుకు
    శ్రుతిలో కలిపింది నిన్ను జతకు
    గుడిలో దైవాలు ఎందుకొరకు విధితో పొరాడు జంటకొరకు
    పొద్ధులెన్ని ఉదయించిన రేపటి చీకటి తీరేనా
    ఎడబాటిక ఇంతేనా..
    కన్నీటికి కలువలు పూసేనా... కాలానికి ఋతువులు మారేనా...
    మబ్బులెంతగ కురిసినా ఆకాశం తడిసెనా
    మాటలతో మరపించినా.. మనసున వేదన తీరెనా..
    విధి శోధన ఆగెనా...

  • @RaviKumarMCA
    @RaviKumarMCA 3 года назад +1

    చిత్రం: మాతృదేవోభవ (1993)
    సంగీతం: MM. కీరవాణి
    సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
    గానం: SPB
    కన్నీటికి కలువలు పూసేనా?
    కాలానికి ఋతువులు మారేనా?
    మబ్బులెంతగా కురిసినా ఆకాశం తడిసేనా?
    మాటలతో మరపించినా మనసున వేదన తీరేనా?
    విధి శోధన ఆగేనా?
    తనువే గాయాల గానమురళి
    ఐనా మది మౌనరాగరవళి
    ఉరిమే మేఘాలు చూసి కదిలి
    మెరిసే పింఛాలు విప్పె నెమలి
    పాటలెన్ని పలికించినా కంటికి జోలగ మారేనా?
    ఎదగోలలు ఆగేనా?
    మృతిలో తలదాచుకున్న బ్రతుకు
    శృతిలో కలిపింది నిన్ను జతకు
    గుడిలో దైవాలు ఎందుకొరకు?
    విధితో పోరాడు జంటకొరకు
    పొద్ధులెన్ని ఉదయించినా రేపటి చీకటి తీరేనా?
    ఎడబాటిక ఇంతేనా?
    ruclips.net/video/kP-_nuJ2spM/видео.html

  • @saibangaram7404
    @saibangaram7404 6 лет назад +7

    Heart Touching and Heart Breakdown song what a lyrics

  • @timepass4542
    @timepass4542 6 лет назад +3

    All time..Best Lyrics..and the movie is a Master piece.

  • @vijayachowdary8685
    @vijayachowdary8685 7 лет назад +3

    Very nice explanation about life and death

  • @danthurishekargoud9038
    @danthurishekargoud9038 3 года назад

    Good emmotio song 100years ku kuda marichpolemu

  • @telegalavalasapolinaidu7315
    @telegalavalasapolinaidu7315 6 лет назад +2

    Nice song very heart touching

  • @rajupremarajuloveyou8878
    @rajupremarajuloveyou8878 5 лет назад +2

    Na fvrt song

  • @ajjuajju2267
    @ajjuajju2267 6 лет назад +2

    My favourite song

  • @sudharani-se4zt
    @sudharani-se4zt 6 лет назад +3

    I like this song

  • @vijayearlapally427
    @vijayearlapally427 6 лет назад +3

    Great song

  • @namcharlasathinarayana9100
    @namcharlasathinarayana9100 3 года назад

    I love this song.

  • @yasudadu7287
    @yasudadu7287 5 лет назад +1

    Super song

  • @seethamahalakshmi1680sita
    @seethamahalakshmi1680sita 4 года назад

    Kanneetiki kaluvalu poosena..
    Kalaniki ruthuvulu marena..
    Mabbulenthaga kurisna akasam thadisena..
    Matalatho marapinchina..
    Manasuna vedhana theerena..
    Vidhi shodhana agena..
    Thanuve gayala ganala murali..
    Aina madhi mouna raga ravali..
    Urime meghalu chusi kadili..
    Merise pinchalu vippe nemali..
    Patalenni palikinchina kantiki jolaga marena..
    Yedha golalu arena..
    Kannetiki kaluvalu poosena..
    Kalaniki ruthuvulu marena..
    Mruthilo thala dachukunna brathuku..
    Shruthilo kalipindi ninnu jathaku..
    Gudilo dhyvalu endu koraku..
    Vidhitho poradu janta koraku..
    Poddhulenni udayinchina..
    Repati cheekati theerena..
    Yedabatika inthena..
    చిత్రం : మాతృదేవోభవ (1994)
    సంగీతం : ఎం.ఎం.కీరవాణి
    రచన : వేటూరి సుందరరామ మూర్తి
    గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, చిత్ర

  • @pulivarthisandeepkumarsand2840
    @pulivarthisandeepkumarsand2840 7 лет назад +3

    my fvrt song

  • @bhudeviroyal8234
    @bhudeviroyal8234 5 месяцев назад

    Hart touching song 😢😢😢

  • @Devenderkumar-hz9kw
    @Devenderkumar-hz9kw 6 лет назад +4

    Who are all with me 💖💖

  • @maddurupullaiah9936
    @maddurupullaiah9936 7 лет назад +7

    బాగా పాడారు

  • @ramk1733
    @ramk1733 8 лет назад +5

    heart breaking song

  • @shivaalliswell5208
    @shivaalliswell5208 6 лет назад +3

    very emotional song

  • @sairavireddy8601
    @sairavireddy8601 5 лет назад

    All my friends remember this song relics

  • @gujjulathikkaswamy9882
    @gujjulathikkaswamy9882 5 лет назад +1

    Really iam not talking about this song

  • @doraemon3786
    @doraemon3786 7 лет назад +3

    supar lyric

  • @savedearth756
    @savedearth756 2 года назад

    Who is listening in 2022

  • @Anjanaputra537
    @Anjanaputra537 7 лет назад +3

    emotional song

  • @srinivasaraopalamani1603
    @srinivasaraopalamani1603 6 лет назад

    Very close 2 my life

  • @sunithagalipelly
    @sunithagalipelly 5 лет назад

    Ma amma kuda cancer tho one month back poyindi

  • @narsimhabandakadi6355
    @narsimhabandakadi6355 6 лет назад +2

    I like this song

  • @mohanb3519
    @mohanb3519 7 лет назад +3

    my fvrt song

  • @yasudadu7287
    @yasudadu7287 5 лет назад

    Super song