ఈ సినిమా ని నా చిన్నప్పటి నుండి చూస్తున్న, చూసినప్పుడల్లా కన్నీళ్లు ఆగవు నిజంగా ఇంత గొప్ప సినిమా తీసిన K.S.రామారావు గారికి ధన్యవాదాలు. ఆ తల్లి పడిన బాధ ఏ తల్లికి, ఏ కుటుంబానికి రాకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఇది సినిమా నే కావచ్చు కానీ మనస్సు ని కదిలించే సినిమా, చాల గొప్ప సినిమా.
నా కన్నీటి దుఃఖం తో ఈ కామెంట్ రాస్తున్నాను 😢😢😢అమ్మ ప్రేమ గురించి ,మధ్యంతరంగా నాన్న లేకపోతే పడే మన కష్టాల గురించి ,అమ్మ ప్రేమనీ మాటల్లో వివరించలేము కానీ ఈ సినిమా ద్వారా అందరికీ ....తెలియజేశారు 🙏🙏🙏సినిమా మొదట్లో నుండి బాధ తో చూసాను చివర్లో నుండి కన్నీళ్లు నిండిన కళ్ళతో చూసాను ఇది సినిమా అని తెలిసిన కూడా ఇలా ఎవ్వరికి జరగకూడదు అని నా బాధ 😢😢😢చివరగా ఇంత గొప్ప సినిమా నీ మాకు అందించిన డైరెక్టర్ గారికి ,నటి నటులకి ముఖ్యంగా అమ్మ గా నటించిన మాధవి గారికి నా పాదాభివందనాలు 🙏😢😪😪😪 ఇలాంటి సినిమా ల ద్వారా అయినా కొంతమంది లో మార్పు వస్తుంది తల్లితండ్రుల విలువ తెలుస్తుంది 🙏🙏అమ్మ నాన్నని ప్రేమ గా చేసుకుందాము ఫ్రెండ్స్ 😪🙏🙏
Maku parents leru aa badha eala untundoo nejanga chupinchru.. అమ్మ నాన్న కోసం badha padani roju antu undadu... Evari life lo aina parents chala important.. Miss you so much mom and dad... I love you both
No words to describe అమ్మ చరిత్రలో ఓ గొప్ప రచన (సినిమా అని కూడా అనకూడదేమో అనిపిస్తుంది) చాలా ఉన్నవి ఇలాంటి కుటుంబాలు ఈ భూమ్మీద టెస్టుల్లో కాన్సర్ అని తెలిసిన దగ్గర నుండి ఐ పోయే వరకు కన్నీళ్లు ఆగలేదు. యే తల్లి కి మరే పిల్లలకు ఇలాంటి పరిస్థితి ఇవ్వకు భగవంతుడా ఇదంతా భగవంతుని పరీక్ష భగవంతుడు చాల చాలా ఉన్నతుడు, గొప్పవాడు
ఈ సినిమా నేను ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు చూసాను. అప్పుడు టిక్కెట్ తో పాటూ చిన్న కర్చీఫ్ కూడా ఇచ్చారు, దానిపైన సినిమా పేరు ప్రింట్ అయి ఉండేది. దానితో ఇంటర్వెల్ తర్వాత అందరూ కళ్ళు తుడుచుకునే వారు. నాకు ఇప్పటికీ గుర్తుంది. 1994 సమ్మర్ హలిడేస్.
I'm 26 but I cried a lot like any thing, non stop ga vekkillupettinchindi e love movie, e paristhithi setrhuvki kuda rakudadhu devudaa.. ప్రతి ఒక్కరూ తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన చిత్రం ఇది. చాలా సినిమాలు చూసాను, చాలా ఏడ్చాను కానీ ఈ సినిమా మాత్రం ఎక్కిళ్లు ఆగకుండా ఏడిపించింది... Thanks to team of this movie.
Hi e picture relege ke nanu chuda ladu e roju chusanu last sen sistar hands vdele nappudu akke akke adupu ochende nanu andaru aductunnta camade anukunna sorry 25years nerlaksham chasanu
I listened so many comments about this movie like " everyone will definitely cry while watching this movie etc etc " I strongly decided that I shouldn't cry while watching it and started.. but unable to control my tears.. I cried like small kid.. awesome movie..
నేను పుట్టినప్పటి నుంచి చాలా సినిమాలు చూశాను, ఏ సినిమా చూసిన కన్నీళ్లు పెట్టుకోలేదు. But ఈ సినిమా మాత్రం, నా మనసు కధలించివేసింది. నాకు ఇప్పటికి ఈ సినిమా చూడాలంటే భయం, ఎక్కడ కన్నిళ్లు వచ్చేస్తాయేమోనని.
ఈ సినిమా ను చూస్తూవున్నంత సేపు నా కళ్లలో కన్నీళ్లు వస్తూనే వున్నాయి ఈ సినిమా తీసిని దర్శక నిర్మాతలకి నటీనటులకు అందరికన్నా ముఖ్యంగా కధా రచయితకు వందనం శతకోటి వందనాలు హ్యాట్ఫాఫ్ సార్ 🙏🙏🙏🙏
ఈ సినిమా ఎప్పుడు చూసినా కన్నీళ్ళు ఆగవు.😥😥😥😥😥😥😥😥😥 నిజంగా ఇలాంటి హృద్యమైన సినిమా తీసినందుకు కె.యస్.రామారావు గారికి హృదయపూర్వక ధన్యవాదములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. ప్రతి కన్నీటి బొట్టులో అమ్మ పడుతున్న వేదన కనిపిస్తుంది. ప్రేమ కనిపిస్తుంది😥😥😥😥😥😥😥😥😥😥. ఒక తల్లి తను బతికి వుండగానే వేరే ఇంటికి తన బిడ్డల్ని దత్తతకి ఇవ్వాల్సి వస్తే, ఆ తల్లి పడే ఆవేదన ఎంత నరకంగా ఉంటుందో మాధవి గారు నిజంగా ఆ కారెక్టర్ లో జీవించారు,😢😢😢😢😢😢😢😢😢😢😢really hatsoff to her🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. ఇది నిజంగా సినిమా కాదు జీవితం అనే విధంగా ఉంటుంది. ఒక వ్యసనానికి తండ్రి బానిసై, అనుకోని విధంగా ఆయన మరణిస్తే( నాజర్ గారు చాలా చక్కగా చేశారు), ఆ కుటుంబం పడే వేదన, తల్లి ఉన్నా, దేవుడు చిన్న చూపు చూసి, ఆమె వెళ్ళి పోవాల్సి వస్తే, పిల్లల పరిస్థితి ఏంటి అని, ఆలోచించి ఆ తల్లి కఠిన నిర్ణయం తీసుకుని, ఇలా దత్తత ఇచ్చి తను వెళ్ళిపోతే😢😢😢😢😢😢😢😢😢😢, నిజంగా ఎలా ఉంటుంది అని కళ్ళకి కట్టినట్టు చూపించారు😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥కానీ ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు..😥😥😥😥😥😥😥😥😥😥ఈ సినిమా యూనిట్ అందరికి ప్రత్యేక మైన ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
సినిమా చూస్తున్నంత సేపు కళ్ళల్లో నీళ్లు గుండెలో బాధా. ఎంత మంచి సినిమా అంటే మాటల్లో చెప్పలేనిది. డైరెక్టర్ గారికి నిర్మాత కు అలాగే యమ్ యమ్ కీరవాణి గారికి ఇందులో నటించిన అందరికి పేరుపేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. జీవితంలో ఇంకా ఎన్ని సార్లు చూడాలనిపించన మళ్ళీ చూడాలనింపించె సినిమా.❣️
ఇంత గొప్ప చిత్రాన్ని అందించిన చిత్ర బృందానికి ప్రత్యేక పాదాభివందనాలు ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత ఎవరు ఏ తప్పు చెయ్యకూడదు అనే భావాన్ని కలిగిస్తుంది ఎటువంటి వారు సూచించిన ఈ సినిమాని ఆదరిస్తారు
ఇప్పటికి ఈ సినిమా ని ఇష్టపడే వాళ్ళు like చేయండి నా వల్ల కాదు నేను ఇంక ఎడవలెను I lot of love this movie for ever నేను ఈ సినిమాలో 30% ఇన్వాల్వ్ ఐతే నే న పరిస్థితి ఇలా ఉంది ఇంకో 10% ఎక్కువైన నేను పిచ్చెక్కిపోతానేమో
Chinna appudu maa mummy ni vekkirinchaanu movie chusi yedustundani. But by the end of the movie I was the one who cried like hell. I was totally bummed out. I bet everybody will burst out crying after watching this movie. No joke!
Oh My God... I was continuously crying for last 30 mins, Even I can't take the breathe also😭😭Vekkillu vachesay edustunte...Chala bagundi movie... Mother is always a great person🥰
I can't say nothing about this movie .. wonderful Acting childrens and also super movie Mother love is a wonderful .. don't scold to your mother please be happy with your mother's 🙌🙌 I can't say that about this movie in my words wonderful movie 🙌🙌🙏🙏
ఈ సినిమా చూస్తుంటే మా కుటుంబం గుర్తుకొస్తుంది....... మా నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. అమ్మ షుగర్ వ్యాధి తో చనిపోయింది. ఆ తరువాత మా పెద్ద అక్క, చిన్న అక్క, చెల్లి, నేను అందరం విడిపోయాము..... ఈ సినిమా చూస్తుంటే వాళ్లే గుర్తుకు వస్తున్నారు 😭😭😭
మనసుపై గాఢమైన ప్రభావాన్ని కలిగించి, మనుషుల్ని కదిలించి వేస్తోంది నిజమైన కళ. ఆ కోణంలో ఈ సినిమా నిజమైన కళాఖండం. ఈ సినిమా చూద్దాం...మనసారా ఏడుద్దాం.. మనల్ని మనం మనుషులం అని నిరూపించుకుందాం...
ఈ సినిమా చూసినప్పుడు నాకు ఒకటి అర్థం అయ్యింది అమ్మ ప్రేమ కన్నా గొప్పది ఏది లేదు అమ్మ దేవుడి కన్నా మించింది అమ్మ అనే పదం లో ఎదో తెలియని భావం మనసును కదిలిస్తుంది మాతృ దెవొ భావ 🙏💐 - శ్రీ లాస్య లహరి
One of the Greatest movies ever made in Telugu 👏👏👏👏👏 Thanks to KS Rama Rao garu🙏🙏 Great Heart Touching Movie.. Veturi gari Lyrics, SPB garu, Chitra garu, MM Keeravani gari Singing+ Music & Director Ajay kumar gari taking, Madhavi garu, Nazar, kids, Subbaraya Sharma, Charu hasan, etc etc all actors performances, especially Climax, Climax lo Kota garu leg problem unna pillodni kuda tisukuni velladam highlight 👏👏🙏🙏👏👏🙏🙏👏👏🙏🙏👏👏🙏🙏👏👏🙏
నిజంగా మా జీవితం లొ కూడా ఇలాగే జరిగింది మేము చిన్న పిల్లలం జీవితం లొ ఏదో తెలియని అలజడి ఒక ఆక్రందన ఒక పెద్దా దిక్కు లేని జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు కాని ఇపుడు నువు ఎవరో నేను ఎవరో కాని పిల్లలకి తండ్రి లేని లోటు పూడ్చలేనిది 😭
E cinimalo climex lo depavali ki last ga pillalatho kalisi valla intlo devapali panduga chasukovalunukundi kani pillalu raladhu a Amma yantho badatho muggiru devullanu vadukundi kani Ama chivari korika tirakundana kanumusindi adi naku chala cahala manasu ku bada kaligindi director garu valla talli korinattu ga chasta Chala bagunnu bagunnu Valla ama atama santhistundi kani chivara lo migilina a chivari abbaini kotasrinivarao malli vachi tisukalladam chala anadam ga vundi e seen ki director gariki hats up sir e cinimaki centiment secens and mukyam ga madavi acting 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 me cenima cerier lo EDI okka ti chalu madivigaru .Nandi : National : Askar award kanna chala goppa di me performance and abindanadanulu
KS Rama Rao Sir, thank you so much sir, Such wonderful movie sir, Please do recreative this movie, please show this movie for this generation, please Sir....
Jeevitham antey brathakadadam matramey kadhu manam manishiga puttamu antey manaki vachey sukalu kastalu Anni mosthu anubavisthuuu pothu undali ......idey jeevitham idey satyam ..jeevitham poratam lo gelichina odinaa...kutumabam lo okariki okaru thodugaa untey.... Chaalu .....ih movie lo songs superb ga unnayi keeravani gari padhalaku vandhanalu ....keeravani garu goppa music director singer kuda ...thanks sir and thanks to the director of movie ...
After 28 years I'm watching this movie its still the same emotion. Can't stop my 😢.... i was totally forgot about movie title... i only have one scene in my memory n mind that is climax of the movie... this movie really something close to my heart ❤.... i have learned a loy from this movie .... Thank you so much for the creators.. . Its actually true biographical movie from western.....
As a 90's kid we know the value of this movie...i watched this movie when i am in 4th grade and at that time i really don't understand why people in the theater were keep on crying for the entire second half later when i grew up watched this movie when it was telecasted in doordarshan..that day i felt the real pain.. I feel really sad about this generation kids where they are more interested in enjoying the movies having abusive content which completely spoiled these generation kids both boys and girls without caring for their parents when crap movies are getting highest number of views and I see a very less views for a movie with jewel crown in the industry this shows how spoiled the current generation..
I never control my tears movie chustunnantha sepu kannillu agledhu from 1:00 asalu Amma Nanna lekhapothey mana life a ledhu. Thanu chanipothanani telisina pillalni happy chuskundi, pillala kosam thanani kottey vallani kuda kshaminchadu adi tallidandrulantey chivaraku pillalni manchivallaki appa cheepentha. Varaki pranalatho poradindi hats off to movie heroine and very big hats off to mom and every mom in this world 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ సినిమా తీసిన డైరెక్టర్ గారికి చేతులెత్తి దండం పెట్టాలి. ఎంత పాశానం హృదయమైనా ఎంత కఠినమైన వారైనా ఎంత దుర్మార్గులైనా ఎంతటి పెద్ద గజదొంగలైనా సినిమాను చూస్తే వాళ్ల పాషాను హృదయం బద్దలవుతుంది మనము ఇక్కడ శాశ్వతము కాదు అని 50% జనాలు వాళ్ల క్రూరత్వాన్ని వదిలి మారుతారు.
Mother is a Mother I watched this movie so many times . i tried at any moment I don't tears my eyes. but it is not possible. who loves and cares about her children all mothers are great 🙏🙏🙏🙏🙏 ❤️❤️❤️❤️❤️
Samsaram, pillalu , bhadhyathalu , sariga vooha kuda theliyani vayasulo ee movie ni chusi chala edichanu ...... ippudu anni thelusu assalu thattukoleka pothunna ee movie chusi 😢😢😭😭
Only crying no word about it just I believe great and greatest movie it kind of movies lot of movies is there but expetiolly mother sentiment and emotional one and only this movie I am never crying but now non stop tears from second top to pls change each every body don't adict drugs alcohol
Heart Melting Story..!! While I watching this movie 2nd Half I can't stop My tears literally I Weep..!! Really feel good movie 👌 one of Best Movie Alltimes 👍
EE cinema chusi emotional ayinavallu inkosari chudaru andhukukante edhi chusinaka nak ayithe asaluu adupu apaledhu half and hour adichinaq plss like,share,comment and subscribe and amma value thelinovallaki EE cinema ni share cheyandi plss🙏🙏🙏🙏
Parent's are always more then God 🙏❤️ ,i loss my parents affection 😭😭 i know that pain ,we can't imagine our life with parents love and care,love you Amma nanna,misssssssssssssss you so much😭😭😭
Yedupuni aapulekapoyanu......what a fabulous movie.... This type of movie now a days very rare... A big applause to Mathrudevobava Team.... In my life am never forgot....🙏
E movie chusthu last one hour lo matram kannellanu bayataki rakunda dhukkam ni kantam lo entha sepu dhachina kuda movie chivaraki dhukkam Naa kannellu rupamlo karipoyayi.
Akashadoothu is a 1993 Indian Malayalam-language drama film remade as Matru Devo Bhava . The film won the National Film Award for Best Film on Family Welfare. Madhavi won Kerala State Film Award for Second Best Actress and Filmfare Award for Best Actress. The film was remade in Telugu as Matrudevobhava, in Kannada as Karulina Koogu, in Marathi as Chimani Pakhare and in Hindi as Tulsi.
Eppudu e generation lo e movie theater lo vesthe chaala bhagundedi enni cinemalu unnavi kani anniti kante best movie edi asalu kannilu agavu gonthu pattesindi eppati cinemalu just hearos kosame vesthunaru hit avvalani but movie lo mukyanga athma abhimanam Prema apyayathalu akka thammudu amma Ela anubhandalu undali eppudu ala levu asalu samajam kuda alane undi amma nanna akka thammudu avaru lekapoina parledu ani antha swardanga brathukuthuna samajam
ఈ సినిమా ని నా చిన్నప్పటి నుండి చూస్తున్న, చూసినప్పుడల్లా కన్నీళ్లు ఆగవు నిజంగా ఇంత గొప్ప సినిమా తీసిన K.S.రామారావు గారికి ధన్యవాదాలు. ఆ తల్లి పడిన బాధ ఏ తల్లికి, ఏ కుటుంబానికి రాకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఇది సినిమా నే కావచ్చు కానీ మనస్సు ని కదిలించే సినిమా, చాల గొప్ప సినిమా.
Super cinima
ఈ సినిమా ని నా చిన్నప్పటినుండి చూస్తున్న చూసినప్పడల్లా కన్నళు
Same feeling
Ee cenima chusthunnantha sepu gunde baruvu peruguthundhe , aa bharuvu kannete ruupamlo bayataku vasthundhe... Okkosare anepesthundhe aa Devudeki manasanedhe undha ane. 😢😢😢😢😢😢😢
Dr t😢 GT Eh CT ft😮
ప్రతి కన్నీటి బొట్టు అమ్మ ప్రేమను చూపిస్తుంది . మనసును ఎంతో ఆలోచింప చేసే సినిమా ...ఇలా నిజంగా ఎవరికి జరగకూడదు ..
Sprrr such a great film
Yes your currect sur
K. S. Rama Rao garu super film
Same maa family situation 😓😓😓😓
Super
నా కన్నీటి దుఃఖం తో ఈ కామెంట్ రాస్తున్నాను 😢😢😢అమ్మ ప్రేమ గురించి ,మధ్యంతరంగా నాన్న లేకపోతే పడే మన కష్టాల గురించి ,అమ్మ ప్రేమనీ మాటల్లో వివరించలేము కానీ ఈ సినిమా ద్వారా అందరికీ ....తెలియజేశారు 🙏🙏🙏సినిమా మొదట్లో నుండి బాధ తో చూసాను చివర్లో నుండి కన్నీళ్లు నిండిన కళ్ళతో చూసాను ఇది సినిమా అని తెలిసిన కూడా ఇలా ఎవ్వరికి జరగకూడదు అని నా బాధ 😢😢😢చివరగా ఇంత గొప్ప సినిమా నీ మాకు అందించిన డైరెక్టర్ గారికి ,నటి నటులకి ముఖ్యంగా అమ్మ గా నటించిన మాధవి గారికి నా పాదాభివందనాలు 🙏😢😪😪😪
ఇలాంటి సినిమా ల ద్వారా అయినా కొంతమంది లో మార్పు వస్తుంది తల్లితండ్రుల విలువ తెలుస్తుంది 🙏🙏అమ్మ నాన్నని ప్రేమ గా చేసుకుందాము ఫ్రెండ్స్ 😪🙏🙏
Maku parents leru aa badha eala untundoo nejanga chupinchru.. అమ్మ నాన్న కోసం badha padani roju antu undadu... Evari life lo aina parents chala important.. Miss you so much mom and dad... I love you both
Avunu Amma ni minchina dyvam ledhu ,Amma premaki andharu dhevudu kuda dhasuham anali ,thalli dandrulu dyvamtho samanam ,ea movini thesena indastri lo panichesena variki ,,heroin ,hero ganatinchina thanaki madhavi gariki naa hrudhya purvaka padhabhi vandhanam🙏🙏 elanti movies eppudunna pillalaki chupiste konthina samajam maruthundhemo ,plz elanti movies malli malli theyamani koru kuntu ,thalli dhandrulanu premaga chusukovali prathi okkarni korukuntu kannititho selav😭😭😭😭🙏🙏🙏
Avuna andi meru chepindhi chala correct 😭😭😭😭🙏🙏
Super boss mee comment,,,
கண்களில் கண்ணீர் இல்லை முடிவு மகிழ்ச்சியாக உள்ளது மாதவி தத்ரூபம் அருமை நன்றி இயக்குனர் இந்த படத்திற்க்கு விருதுகள் உண்டா சிறந்த திறை படம்
ఏం మూవీ అండి బాబు ఎన్నో సెంటిమెంటల్ మూవీస్ చూశాము కాని ఇలాంటి మూవీస్ ఎప్పుడూ చూడలేదు చూస్తుంటే కన్నీలు ఆగకుండా వస్టునాయి వెరీ గుడ్ మూవీ అండి
నిజ జీవితంలో ఇలాంటి వారు మన మధ్యలో వుంటారు ఇది ఒక సినిమా మనస్సులో ఇంత దుఃఖం ని బయటకు తీసింది వారికి మనం చేతనైన సహాయం చెయ్యండి దయచేసి 🙏🙏🙏🙏
👌
🙏
😢😢🙏 మనస్సున్న మనుషులను కరిగించే కథ ఎవరి కళం లోని రాతో పాదాభివందనాలు అయ్యా 🙏😢😢
Tulasi
😅 1:33:47 1:33:48
No words to describe అమ్మ
చరిత్రలో ఓ గొప్ప రచన (సినిమా అని కూడా అనకూడదేమో అనిపిస్తుంది)
చాలా ఉన్నవి ఇలాంటి కుటుంబాలు ఈ భూమ్మీద
టెస్టుల్లో కాన్సర్ అని తెలిసిన దగ్గర నుండి ఐ పోయే వరకు కన్నీళ్లు ఆగలేదు.
యే తల్లి కి మరే పిల్లలకు ఇలాంటి పరిస్థితి ఇవ్వకు భగవంతుడా
ఇదంతా భగవంతుని పరీక్ష
భగవంతుడు చాల చాలా ఉన్నతుడు, గొప్పవాడు
కోటా గారు పిసినారి అయినా చివరికి మనసు కరిగి అవిటివాడైన కవల సోదరునికూడా దత్తత తీసుకోవడం అద్భుతమైన ముగింపు🙏
yes kota best secne
Spoiler 🥺
@@ravindrakudari4014 ok in
Seriously bro... mental vachindhi climax touch ki
@@bhanu15517 by
See CT
ఇలాంటి మూవీ మళ్లీ థియేటర్ లో relase cheyali ఇప్పటి తరం కి కూడా చాలా అవసరం.... ఏమంటారు మీకు కూడా నా ఆలోచన ok అయితే like కొట్టండి
Avunu bro miru cheppindhi nijam❤
) 😊
Uc ta fomc@@princess1052
ఈ సినిమా నేను ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు చూసాను. అప్పుడు టిక్కెట్ తో పాటూ చిన్న కర్చీఫ్ కూడా ఇచ్చారు, దానిపైన సినిమా పేరు ప్రింట్ అయి ఉండేది. దానితో ఇంటర్వెల్ తర్వాత అందరూ కళ్ళు తుడుచుకునే వారు. నాకు ఇప్పటికీ గుర్తుంది. 1994 సమ్మర్ హలిడేస్.
Correct brother....ma mummy daddy theatre lo chusarata.... tickets tho patu karchief icharu ani cheppevallu
Avunaa first time vintunna but nenu intlo choosi naa chunni tho kanneellu thuduchukunna
Yes bro kerchief icharu naku kuda gurthundi
I'm 26 but I cried a lot like any thing, non stop ga vekkillupettinchindi e love movie, e paristhithi setrhuvki kuda rakudadhu devudaa.. ప్రతి ఒక్కరూ తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన చిత్రం ఇది.
చాలా సినిమాలు చూసాను, చాలా ఏడ్చాను కానీ ఈ సినిమా మాత్రం ఎక్కిళ్లు ఆగకుండా ఏడిపించింది... Thanks to team of this movie.
Hi e picture relege ke nanu chuda ladu e roju chusanu last sen sistar hands vdele nappudu akke akke adupu ochende nanu andaru aductunnta camade anukunna sorry 25years nerlaksham chasanu
Naku 23 years my hsbnd accidentlo chanipoyaru nakiddaru chinna chinna pillalu ee cinimani minchipoindi na jeevitham
I listened so many comments about this movie like " everyone will definitely cry while watching this movie etc etc " I strongly decided that I shouldn't cry while watching it and started.. but unable to control my tears.. I cried like small kid.. awesome movie..
I can see daily and cry
Tejaswi cheedella :::::
Exactly Aunty
The original movie is a malayalam movie - Akashadoodhu
Wow🙌
M
2024 lo evaraina chusinavallu unnara 🤞
Yes
I am
I am seeing
Yes I am seeing present
Yes
నేను పుట్టినప్పటి నుంచి చాలా సినిమాలు చూశాను, ఏ సినిమా చూసిన కన్నీళ్లు పెట్టుకోలేదు.
But ఈ సినిమా మాత్రం, నా మనసు కధలించివేసింది.
నాకు ఇప్పటికి ఈ సినిమా చూడాలంటే భయం, ఎక్కడ కన్నిళ్లు వచ్చేస్తాయేమోనని.
S
🌷ys😢😢😢
Avunu bayya
India'n Citizen Official
India'n Citizen Official site
ఈ మూవీ చూసినప్పుడు అనిపిస్తుంది.... తాగాడు వలన ఒక కుటుంబం రోడ్ మీదకి వస్తుంది అని....😭😭😭... ఈ సినిమా చూసి కొంత మంది అయినా మారుతారని ఆశపడుతున్నను...🙂🙂🙂
❤😊
" తాగాడు " కాదు తాగుడు వలన 😂😂😂😂😂😂
నా మనసులో ఉన్నా బాధను కన్నీరుగా మార్చుకోవాలి అని అనుకుంటే ఈ సినిమా నే మరల మరలా చూస్తుంటాను
What ఏ డైలాగ్
E cinema lo పిల్లలు ni chustunty mammalny chusukunntu anipichindi.. Y because I have lost my parents
Great thanks to K S Ramarao garu
Avnu manasara Edavali ante chudali
exactly nenu ade chestanandi
2021 లో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటె లైక్ కొట్టండి
23-oct-2021
Chala yedupu vachindi brooo
2022 march
2022 April
2022april
ఇ సినిమా ఇప్పటివరకు పది సార్లు చూసను చూసిన ప్రతి సారీ ఎడ్చెసాను హర్ట్ ఎమొషనల్ మూవీ
Me also 😭
Hi
@sarvesh fluffy Asmr వ్వ్వబిజీ
@sarvesh fluffy Asmr was in
Chetilo money levu ye work chesina opposit aythunay life waste anpisthundhi watching this movie 3rd time😏
ఈ సినిమా ను చూస్తూవున్నంత
సేపు నా కళ్లలో కన్నీళ్లు వస్తూనే వున్నాయి
ఈ సినిమా తీసిని దర్శక నిర్మాతలకి
నటీనటులకు అందరికన్నా ముఖ్యంగా కధా రచయితకు వందనం శతకోటి వందనాలు హ్యాట్ఫాఫ్ సార్ 🙏🙏🙏🙏
ఈ తల్లి పడిన బాధ లోకంలో ఏ తల్లికి రాకూడదు 🙏🙏
😢😢😢
🙏😥
ఈ సినిమా ఎప్పుడు చూసినా కన్నీళ్ళు ఆగవు.😥😥😥😥😥😥😥😥😥 నిజంగా ఇలాంటి హృద్యమైన సినిమా తీసినందుకు కె.యస్.రామారావు గారికి హృదయపూర్వక ధన్యవాదములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. ప్రతి కన్నీటి బొట్టులో అమ్మ పడుతున్న వేదన కనిపిస్తుంది. ప్రేమ కనిపిస్తుంది😥😥😥😥😥😥😥😥😥😥. ఒక తల్లి తను బతికి వుండగానే వేరే ఇంటికి తన బిడ్డల్ని దత్తతకి ఇవ్వాల్సి వస్తే, ఆ తల్లి పడే ఆవేదన ఎంత నరకంగా ఉంటుందో మాధవి గారు నిజంగా ఆ కారెక్టర్ లో జీవించారు,😢😢😢😢😢😢😢😢😢😢😢really hatsoff to her🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. ఇది నిజంగా సినిమా కాదు జీవితం అనే విధంగా ఉంటుంది. ఒక వ్యసనానికి తండ్రి బానిసై, అనుకోని విధంగా ఆయన మరణిస్తే( నాజర్ గారు చాలా చక్కగా చేశారు), ఆ కుటుంబం పడే వేదన, తల్లి ఉన్నా, దేవుడు చిన్న చూపు చూసి, ఆమె వెళ్ళి పోవాల్సి వస్తే, పిల్లల పరిస్థితి ఏంటి అని, ఆలోచించి ఆ తల్లి కఠిన నిర్ణయం తీసుకుని, ఇలా దత్తత ఇచ్చి తను వెళ్ళిపోతే😢😢😢😢😢😢😢😢😢😢, నిజంగా ఎలా ఉంటుంది అని కళ్ళకి కట్టినట్టు చూపించారు😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥కానీ ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు..😥😥😥😥😥😥😥😥😥😥ఈ సినిమా యూనిట్ అందరికి ప్రత్యేక మైన ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Great sir😢😢
సినిమా చూస్తున్నంత సేపు కళ్ళల్లో నీళ్లు గుండెలో బాధా. ఎంత మంచి సినిమా అంటే మాటల్లో చెప్పలేనిది. డైరెక్టర్ గారికి నిర్మాత కు అలాగే యమ్ యమ్ కీరవాణి గారికి ఇందులో నటించిన అందరికి పేరుపేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. జీవితంలో ఇంకా ఎన్ని సార్లు చూడాలనిపించన మళ్ళీ చూడాలనింపించె సినిమా.❣️
100...true ...🙏
ఇంత గొప్ప చిత్రాన్ని అందించిన
చిత్ర బృందానికి ప్రత్యేక పాదాభివందనాలు
ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత ఎవరు ఏ తప్పు చెయ్యకూడదు అనే భావాన్ని కలిగిస్తుంది
ఎటువంటి వారు సూచించిన ఈ సినిమాని ఆదరిస్తారు
నా చిన్న నాటి వయసు లో బాగా ఏడ్చిన మూవీ చాలా మంచి మూవీ .సూపర్ సంగీతం ఇఛ్ఛారు కీరవాణి గారు ..
ఇప్పటికి ఈ సినిమా ని ఇష్టపడే వాళ్ళు like చేయండి
నా వల్ల కాదు నేను ఇంక ఎడవలెను
I lot of love this movie for ever
నేను ఈ సినిమాలో 30% ఇన్వాల్వ్ ఐతే నే న పరిస్థితి ఇలా ఉంది ఇంకో 10% ఎక్కువైన నేను పిచ్చెక్కిపోతానేమో
Good move
good
100
Yes sir
Hm
Chinna appudu maa mummy ni vekkirinchaanu movie chusi yedustundani. But by the end of the movie I was the one who cried like hell. I was totally bummed out. I bet everybody will burst out crying after watching this movie. No joke!
Oh My God... I was continuously crying for last 30 mins, Even I can't take the breathe also😭😭Vekkillu vachesay edustunte...Chala bagundi movie... Mother is always a great person🥰
This Movie Is A Remake Of Malayalam Movie Aakasha Dhooth
😭😭
yess prathyu....
@@പൂരക്കാലം first this came next they made it in Malayalam
@@udaykanth4680 No , malayalam is original, telugu version is remake
I can't say nothing about this movie .. wonderful Acting childrens and also super movie Mother love is a wonderful .. don't scold to your mother please be happy with your mother's 🙌🙌 I can't say that about this movie in my words wonderful movie 🙌🙌🙏🙏
ఇలాంటి మూవీ 2022 లొ వస్తే చాలా బాగుంటుంది....
ఇంత మంచి సినిమా తీసిన దర్శక నిర్మాతలకు శతకోట వందనాలు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
E movie inka 2019 lo chesevallu evaraina vunnara?
Great films will come only some times and it is an evergreen movie
Yes
2020 lo kooda vunnaru
2022 also
ఈ సినిమా ఇప్పటికి 12 సార్లు చూసాను చుసిన ప్రతి సారి ఏడ్చేసా హార్ట్టచింగ్ మూవీ
నాకు జన్మ నిచిన మా అమ్మా కు జన్మ జన్మలకు రుణాలుగా పడి వుంటాను నా ప్రాణము అమ్మా
After 5 years tharuvatha chustunna
Still in 2020; with d same n emotionality? Hit like*
Nenu chusanu
ఈ మూవీ చూసినప్పుడల్లా ఏడుపు ఆగట్లేదు super మూవీ 2020lo చూసినవాళ్లు evarena vunnara
Me
nenu unanu mitramtramaaaa😭
ఈ సినిమా చూస్తుంటే మా కుటుంబం గుర్తుకొస్తుంది....... మా నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. అమ్మ షుగర్ వ్యాధి తో చనిపోయింది. ఆ తరువాత మా పెద్ద అక్క, చిన్న అక్క, చెల్లి, నేను అందరం విడిపోయాము..... ఈ సినిమా చూస్తుంటే వాళ్లే గుర్తుకు వస్తున్నారు 😭😭😭
So.. sad 😓😓😓
నీ మాటలు వింటుంటే వింటుంటే ఏడుపు వస్తుంది మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి
Mee brother & sister Ni yappatiki appudu kalavandi
🥺🥲
Lockdown లో సినిమా చూసేవాళ్ళు like కొట్టండి
Nenu ipudu chusthunna
@@madhurigandireddy1462 am watching now 9;00pm
na chinnapudu chusa, eppudu chustuna... nenu velli potha... tharalo kani....endhuku e life...
Super movie bro final my is total is with brother and sister family relationships it's only tears
మనసుపై గాఢమైన ప్రభావాన్ని కలిగించి,
మనుషుల్ని కదిలించి వేస్తోంది నిజమైన కళ.
ఆ కోణంలో ఈ సినిమా నిజమైన కళాఖండం.
ఈ సినిమా చూద్దాం...మనసారా ఏడుద్దాం..
మనల్ని మనం మనుషులం అని నిరూపించుకుందాం...
నిజ జీవితంలో ఇలాంటి కష్టాలు ఎవరికీ రాకూడదు దేవుడా......చిన్న పిల్లలను అనాధలు చేసి తిరిగిరాని లోకాలకి వెళ్లిపోవడం ...😢😢😭😭
నా చిన్నప్పుడు TV లో చుశాను.. ఇప్పుడు కుడా ఉపీరి బిగపట్టి చూస్తూన్న.. మనసు చెలించి పోతుంది ఇంత బాధను తట్టుకుని Movie చూడటం చాలా కష్టంగా ఉంది...
Amma value Nanna Value gurthu teacharu really great movie and I don't forget this movie in my life .. MartyDevoBava .. To Director Really Hatup 🙌🙏🙏🙏
Heart touching movie 😭😭😭😭 everyone should watch this. Specially for this 2021 generation.
Vaammo....inko janma antu vunte manishiga maathram puttoddhu...🙏🙏🙏🙏🙏
దేవుడా ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దు ..... ఈ భూమ్మీద ......
Avunu nijam
Maku vachindi 😭😭😭
@@aishwaryalimka7072 emaindi andi 😢
@@pavanichowdary9906 nanna chinnappude chanipoyaru. Amma nenu naku mugguru chellellu, kani memu eppudu avaru kalisi lemu . Oka chellini vere vallu tesuku vellaru, enko chellini entlo ammagarlu tesuku vellaru. Nenu ellallo work chesthu untanu. Amma kuda chanipoi 3 years authundi 😭 naluguramu nalugu dikkulu ipoyamu.....
@@aishwaryalimka7072 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
ఈ సినిమా చూసినప్పుడు నాకు ఒకటి అర్థం అయ్యింది
అమ్మ ప్రేమ కన్నా గొప్పది ఏది లేదు
అమ్మ దేవుడి కన్నా మించింది
అమ్మ అనే పదం లో ఎదో తెలియని భావం మనసును కదిలిస్తుంది
మాతృ దెవొ భావ 🙏💐
- శ్రీ లాస్య లహరి
One of the Greatest movies ever made in Telugu 👏👏👏👏👏
Thanks to KS Rama Rao garu🙏🙏
Great Heart Touching Movie..
Veturi gari Lyrics, SPB garu, Chitra garu, MM Keeravani gari Singing+ Music & Director Ajay kumar gari taking, Madhavi garu, Nazar, kids, Subbaraya Sharma, Charu hasan, etc etc all actors performances, especially Climax, Climax lo Kota garu leg problem unna pillodni kuda tisukuni velladam highlight
👏👏🙏🙏👏👏🙏🙏👏👏🙏🙏👏👏🙏🙏👏👏🙏
నా చిన్నతనంలో చూసిన అత్భుతమైన సినిమా.... ఈ అత్భుతాన్ని ఈ సండే నా కూతురికి చూపించాలి అనుకుంటున్నా ..
Nazar who acts as villain in many movies but he is a good actor who made every body cry after watching this...he is a real hero hats off to u Nazar
నిజంగా మా జీవితం లొ కూడా ఇలాగే జరిగింది మేము చిన్న పిల్లలం జీవితం లొ ఏదో తెలియని అలజడి ఒక ఆక్రందన ఒక పెద్దా దిక్కు లేని జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు కాని ఇపుడు నువు ఎవరో నేను ఎవరో కాని పిల్లలకి తండ్రి లేని లోటు పూడ్చలేనిది 😭
దేవుడు మిమ్మల్ని చల్లగా దీవించును గాక 🙏
దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
Just I watched this movie
I can't stop my tears.
Good film.
Thank you to DIRECTOR. 🙏
See u also and share.
E cinimalo climex lo depavali ki last ga pillalatho kalisi valla intlo devapali panduga chasukovalunukundi kani pillalu raladhu a Amma yantho badatho muggiru devullanu vadukundi kani Ama chivari korika tirakundana kanumusindi adi naku chala cahala manasu ku bada kaligindi director garu valla talli korinattu ga chasta Chala bagunnu bagunnu Valla ama atama santhistundi kani chivara lo migilina a chivari abbaini kotasrinivarao malli vachi tisukalladam chala anadam ga vundi e seen ki director gariki hats up sir e cinimaki centiment secens and mukyam ga madavi acting 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 me cenima cerier lo EDI okka ti chalu madivigaru .Nandi : National : Askar award kanna chala goppa di me performance and abindanadanulu
ఇలాంటి మూవీస్ ఇప్పుడు కూడా రావాలి..... జనాలు అంతా కులాలు మతాలు రాజకీయాలు అని చస్తుర్రు.... కొంచెం అయినా గుండెలు కరుగుతాయి.,.
Good comment boss
KS Rama Rao Sir, thank you so much sir, Such wonderful movie sir, Please do recreative this movie, please show this movie for this generation, please Sir....
మాతృమూర్తులకు పాదాభివందనాలు🤗🙏🙏🙏
Jeevitham antey brathakadadam matramey kadhu manam manishiga puttamu antey manaki vachey sukalu kastalu Anni mosthu anubavisthuuu pothu undali ......idey jeevitham idey satyam ..jeevitham poratam lo gelichina odinaa...kutumabam lo okariki okaru thodugaa untey.... Chaalu .....ih movie lo songs superb ga unnayi keeravani gari padhalaku vandhanalu ....keeravani garu goppa music director singer kuda ...thanks sir and thanks to the director of movie ...
After 28 years I'm watching this movie its still the same emotion. Can't stop my 😢.... i was totally forgot about movie title... i only have one scene in my memory n mind that is climax of the movie... this movie really something close to my heart ❤.... i have learned a loy from this movie .... Thank you so much for the creators.. . Its actually true biographical movie from western.....
How many members still watching 2k19...
Watching today can’t control my emotions... director made me to cry 😭 non stop ✋
🤚
Nenu
Am watching in 2019
Me
As a 90's kid we know the value of this movie...i watched this movie when i am in 4th grade and at that time i really don't understand why people in the theater were keep on crying for the entire second half later when i grew up watched this movie when it was telecasted in doordarshan..that day i felt the real pain..
I feel really sad about this generation kids where they are more interested in enjoying the movies having abusive content which completely spoiled these generation kids both boys and girls without caring for their parents when crap movies are getting highest number of views and I see a very less views for a movie with jewel crown in the industry this shows how spoiled the current generation..
You wrote exactly what I am thinking..word to word ❤️
Yes exactly.
Enta edavakoodadani try chesina kanneellu aagatledu. Intha manchi cenema nenu idivaraku chudaledu.pillala kosam talli pade avedanani kantiki kattinattu chupincharu.Madavigaru talli patraniki Jeevam poosaru.nijanga chala adbutamina cenema.
Cenima motham edipinchina
Last eanding lo a iddaru brother's ni kalpi happiness ecchiru
Nice harttuching move
Na channel #cutievlogs pls Subscribe sir
I never control my tears movie chustunnantha sepu kannillu agledhu from 1:00 asalu Amma Nanna lekhapothey mana life a ledhu. Thanu chanipothanani telisina pillalni happy chuskundi, pillala kosam thanani kottey vallani kuda kshaminchadu adi tallidandrulantey chivaraku pillalni manchivallaki appa cheepentha. Varaki pranalatho poradindi hats off to movie heroine and very big hats off to mom and every mom in this world 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Now generation need to watch dis type of pain ful sensible movies
Atleast they should know about relations and effections
Must and should
Chi chi entha manchi cinemaki kooda dislikes kottarantee miru sachipodam manchidi thoooo
They don't know movie value
Cinema bagundi kani devudi pina kopam tho dislike lu kottaru
Yes boss
ఈ సినిమా తీసిన డైరెక్టర్ గారికి చేతులెత్తి దండం పెట్టాలి. ఎంత పాశానం హృదయమైనా ఎంత కఠినమైన వారైనా ఎంత దుర్మార్గులైనా ఎంతటి పెద్ద గజదొంగలైనా సినిమాను చూస్తే వాళ్ల పాషాను హృదయం బద్దలవుతుంది మనము ఇక్కడ శాశ్వతము కాదు అని 50% జనాలు వాళ్ల క్రూరత్వాన్ని వదిలి మారుతారు.
Really very sad climax. I Really feel 😪. Itha movie pakumpothu God ethukaga ipdi panaganu thonuchi. Amma appa ilana kidsga life is very so sad.
క్లైమాక్స్ లో ఆ అమ్మాయి expression amazing 👏 totally good ఆక్టింగ్ పిల్లల మనసు కొత్త దారి చూపిస్తూ ఉంటుంది
From last one hour onwards I am trying to control crying but I can't....it reminds my childhood memories....🙏
Vammo 😭😭😭😭😭నేను నేను chusina మూవీస్ లో... ఏ movie కి రాని కనీళ్ళు ఈ movie chustunte వచ్చాయి 👌👌👌👌
Mother is a Mother
I watched this movie so many times .
i tried at any moment I don't tears my eyes.
but it is not possible.
who loves and cares about her children all mothers are great
🙏🙏🙏🙏🙏
❤️❤️❤️❤️❤️
కన్నీరు అగుడము చాలా కష్షంగా ఉంది సినిమా చివరి వరుకు చూడలేను ఇ సనిమాలో నటించిన అందరకీ వందనాలు
ఈ మూవీ చూసి కన్నీళ్లు పెట్టుకోకుండా ధియేటర్ నుండి బయటకు వచ్చేవాళ్లకి ఒక గిఫ్ట్ ఇస్తామన్నారు అంట అప్పట్లో...great movie superbbb
Yes it is my sister also told
Samsaram, pillalu , bhadhyathalu , sariga vooha kuda theliyani vayasulo ee movie ni chusi chala edichanu ...... ippudu anni thelusu assalu thattukoleka pothunna ee movie chusi 😢😢😭😭
ఈ సినిమా క్లైమాక్స్ లో కన్నీళ్లు పెట్టని వాడు మనిషే కాదు...సినిమా చూసినంత సేపు ఎంత దిగమింగుకున్నా కన్నీళ్లు ఆగవు
Amma mana kosam ediste manam ammay kosam edustunam ammaykante amma chala goppadi e roju nundi ammani happy ga vuchandi frnds
ramesh mupparapu true ... parents first
@@athammavisions6077 so sad.
OMG what a movie....
I cried badly 😖
👍👍👍👍nice movie
My feverot cinema in my life 1 and last movie Amma Nana vunavalandaru kotesvarulea heart touching movie 😢😍😍🙏🙏🙏🙏🙏👌👌👌👌👏👏👏👏👏👏👏
Only crying no word about it just I believe great and greatest movie it kind of movies lot of movies is there but expetiolly mother sentiment and emotional one and only this movie I am never crying but now non stop tears from second top to pls change each every body don't adict drugs alcohol
Heart Melting Story..!! While I watching this movie 2nd Half I can't stop My tears
literally I Weep..!! Really feel good movie 👌 one of Best Movie Alltimes 👍
In many families the incidents will happen like this by seeing this film something we should learn
One of the finest movies all time, gets emotional every time we see the movie.
EE cinema chusi emotional ayinavallu inkosari chudaru andhukukante edhi chusinaka nak ayithe asaluu adupu apaledhu half and hour adichinaq plss like,share,comment and subscribe and amma value thelinovallaki EE cinema ni share cheyandi plss🙏🙏🙏🙏
సినిమా చివరి రెండు మూడు నిమిషాలు
ఆగకుండా కన్నీళ్ళు వచ్చాయి నాకు😭😭😭😭😭😭😭😢😢😢😢😢😢😢
Manushulam kada sir .....manammmm😭😭
It was touched my heart ❤️❤️😭😭. And I loved it ❤️❤️❤️😭❤️❤️❤️
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
1:13:45 deggar nunchi chudandi tree mida cheemalu unnai cheyyi tiyyakunda mida ekkutunna act chesadu nassar❤️❤️❤️👌🏻👌🏻👌🏻👌🏻
మనిషికి మానసిక ప్రశాంతతను మరియు అన్నీ సమస్యలను పరిష్కరించే A.I Pins (God Power) ను భారత్ లో అందరికి అందుబాటులోకి తీసుకురావాలి ! - విజయ్, ఒంగోలు
Parent's are always more then God 🙏❤️ ,i loss my parents affection 😭😭 i know that pain ,we can't imagine our life with parents love and care,love you Amma nanna,misssssssssssssss you so much😭😭😭
Yedupuni aapulekapoyanu......what a fabulous movie....
This type of movie now a days very rare...
A big applause to Mathrudevobava Team....
In my life am never forgot....🙏
నిజంగా మరిచిపోలేని సినిమా ఈ సినిమా తీసిన ప్రతి వారికి న పాదాభివందనం
E movie chusthu last one hour lo matram kannellanu bayataki rakunda dhukkam ni kantam lo entha sepu dhachina kuda movie chivaraki dhukkam Naa kannellu rupamlo karipoyayi.
Yes andariki anthe
Starting nundi ending varaku yedusthune vunnanu.. because mother love is very heart touching 😥😥😥😥
Eppati varaku endhuku chudale ee movie anipisthundhi such a wonderful movie
i didnt cry in any time of watching movies but the first time i dint controle of my eyes for stopping the tears its really very heart touching
Edusthu e comment pedthunaa asalu evariki e kastam rakudadhu😢 ah pillalu edusthunte pranam poyinatu anipisthundhi 😢 ever green movie🙏😭
నాకు కూడా అమ్మ నాన్న లేరు
ఈ సినీమా చూసినప్పుడు చాలా ఏడుపువచ్చింది
మా అమ్మ నాకు gurthukuvachindhi
Akashadoothu is a 1993 Indian Malayalam-language drama film remade as Matru Devo Bhava .
The film won the National Film Award for Best Film on Family Welfare. Madhavi won Kerala State Film Award for Second Best Actress and Filmfare Award for Best Actress. The film was remade in Telugu as Matrudevobhava, in Kannada as Karulina Koogu, in Marathi as Chimani Pakhare and in Hindi as Tulsi.
NAKU TELSI ELANTI MOVIE RADU ENKA EVARU TEYALERUUUU KUDA KS RAMA RAO GREAT SIR YOUR CHALLANGE MOVIE I LIKE THAT
Eppudu e generation lo e movie theater lo vesthe chaala bhagundedi enni cinemalu unnavi kani anniti kante best movie edi asalu kannilu agavu gonthu pattesindi eppati cinemalu just hearos kosame vesthunaru hit avvalani but movie lo mukyanga athma abhimanam Prema apyayathalu akka thammudu amma Ela anubhandalu undali eppudu ala levu asalu samajam kuda alane undi amma nanna akka thammudu avaru lekapoina parledu ani antha swardanga brathukuthuna samajam
Excellent 👌 Music by legendary Keeravani sir Keeravani sir got Nandi Award for this movie
First Time Watched in 2020
I Can't Stop My Tears 😢😢😢
What a movie yar
Salute to director sir Great Movie sir
super movie super super