Gundamma Katha Telugu Full Movie | NTR | ANR | Savitri | Jamuna | Suryakantham | Telugu Old Movies

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 480

  • @RajeshPinky-q1q
    @RajeshPinky-q1q 10 месяцев назад +537

    సినిమా చాలా బాగుంది 2024లో చూసేవాళ్ళు లైక్ చేయండి

  • @crazyboysateesh8571
    @crazyboysateesh8571 9 месяцев назад +294

    2024 lo kuda chuse vallu entha Mandi ❤

  • @NewGondiChannel750pb
    @NewGondiChannel750pb 9 месяцев назад +351

    సినిమా చాలా బాగుంది 2024 లో చూసేవాళ్లు లైక్ చేయండి❤❤❤❤❤❤

    • @mahesh-kg3sm
      @mahesh-kg3sm 8 месяцев назад +5

      4

    • @srinivassarangapurkar2047
      @srinivassarangapurkar2047 8 месяцев назад +4

      Tteluumòveigu🎉🎉🎉🎉I will check 😮😮😅😅😅😮😮😮😮😮😮😮😢😢😢telugu moves ​@@mahesh-kg3sm

    • @sadhana0002
      @sadhana0002 Месяц назад

      2034 లొ కూడా హిట్

    • @MaheshBalanna
      @MaheshBalanna 19 дней назад

      VN. We'd wf❤

  • @posachiranjeevi1180
    @posachiranjeevi1180 10 месяцев назад +133

    ఇలాంటి సినిమాలు చుస్సున్నప్పుడే Old is Gold అనిపిస్సుంది

  • @hrudaysagar4861
    @hrudaysagar4861 10 месяцев назад +489

    2024 లో చూస్తున్నవాలు లైక్ కొట్టండి ❤

  • @mvrmvr7617
    @mvrmvr7617 22 дня назад +12

    02/12/2024 గుండమ్మ కథ చూసినవారు ఎంతమంది ఉన్నారు

  • @mulikiprasadprasad974
    @mulikiprasadprasad974 10 месяцев назад +70

    సూపర్ మూవీ sr ntr anr 14 -2-2024 లో ఈ సినిమా చు
    స్తునాను

    • @ravichowdary4667
      @ravichowdary4667 6 месяцев назад

      బాంధవ్యాలు సినిమా చూడు నాన

  • @Chanti-y2z
    @Chanti-y2z 11 месяцев назад +118

    2024 lo entha Mandi chusthunnaru❤❤❤ like cheyyandi❤❤❤👍👍

  • @Agnostic7773
    @Agnostic7773 Год назад +1108

    23 years lopu unna vallu evarina chusthunnara

    • @KannamreddiTeja
      @KannamreddiTeja Год назад +34

    • @alluriharibabu6080
      @alluriharibabu6080 Год назад +13

    • @pravallika_kalluru
      @pravallika_kalluru Год назад +7

      Yes

    • @ramavarapusuryakanthamani9663
      @ramavarapusuryakanthamani9663 Год назад +14

      చిన్న వాళ్ళునుంచి పెద్ద వాళ్ళు వరకు ఎవరైనా చూడొచ్చు కానీ చెత్త సినిమా మాత్రం చిన్నవాళ్లు చూడకూడదు

    • @GutlaSirisha-vy4kf
      @GutlaSirisha-vy4kf Год назад +18

      Naku 21 years.. bt I love old movies

  • @venkatg1435
    @venkatg1435 9 месяцев назад +52

    అలనాటి కోయినూర్ డైమెండ్ లాంటి "గుండమ్మ కథ ". ఎన్టీఆర్, చైతు ఈ మూవీ చేయచ్చు కాకపోతే' గుండమ్మ'క్యారక్టర్ కి తగ్గ వాళ్ళు ఇప్పుడు ఐతే లేరుఫ్రెండ్స్❤🎉

    • @kogilalavanya7423
      @kogilalavanya7423 8 месяцев назад +1

      Annapurnamma garu. Unarugaa

    • @tharigopikrishna3731
      @tharigopikrishna3731 6 месяцев назад +3

      Ramya Krishna set avthadi bro

    • @devisriVakacharla
      @devisriVakacharla 6 месяцев назад +4

      గుండమ్మ గారిలా ,చాయాదేవి గారిలా ఎవరు చేయలేరండి, నాకు తెలిసి. వాళ్ల కి రీప్లేస్ లేదు

    • @Sudharani-ge3sh
      @Sudharani-ge3sh 4 месяца назад

      ​@@kogilalavanya7423అన్నపూర్ణ గారు ఇలాంటి పాత్రలు చేయలేరు.

    • @venkatvirat2607
      @venkatvirat2607 4 месяца назад

      Yes bro

  • @ramavarapusuryakanthamani9663
    @ramavarapusuryakanthamani9663 Год назад +80

    చాలా మంచి సినిమా అద్భుతమైన నటనా మధురాతి మధురమైన పాటలు ఈరోజుల్లో ఎంత మంచి సినిమాలు రావు రాజమౌళి గారి కూడా ఇలాంటి మంచి సినిమాలు తీయలేరు ఏ దర్శకులు నిర్మాతలు ఇలాంటి సినిమాలు చెయ్యలేరు ఈ రోజుల్లో

  • @shanwajshaik5579
    @shanwajshaik5579 10 месяцев назад +36

    2024 kudaa chusthunnanu vaaru like ❤❤❤

  • @7starsnagoortupaki7
    @7starsnagoortupaki7 7 месяцев назад +62

    2024 మే నెలలో చేసువాల్లు ఎవరైనా ఉన్నారా !

  • @srinivaskanthkamasamudram564
    @srinivaskanthkamasamudram564 11 месяцев назад +34

    Nenu వృద్ధుడిని ఎప్పుడో చూసిన సినిమాని..ఇప్పుడు కూడా చూస్తూ వున్నాను

    • @ravichowdary4667
      @ravichowdary4667 6 месяцев назад +1

      మీ తరం ఎంతో అదృష్టవంతులు. ప్రేమ,అనురాగం,అని కలగలిపిన సినిమాలు వచ్చేవి. నాకు 35 years కానీ నేను రోజు night ఒక పాత సినిమా (ntr,anr,krishna,shobanbabu,krishnamraju) చూస్తా. ప్రశాంతంగా ఉంటాయి ఆ సినిమాలు

  • @harishnarayank5565
    @harishnarayank5565 3 месяца назад +22

    2024 ఆగస్టు నెల లో చూసినవాళ్ళు ఎవరయినా ఉన్నారా

  • @KasinadaNagababu
    @KasinadaNagababu 5 дней назад +2

    Old is gold అప్పటి సినిమాల్లో ఆ తీరు కట్టు బొట్టు నడక ఆ లెవలే వేరు ఈ సినిమాలో నలుగురి యాక్షన్ సూపర్ 👌👌👌👌

  • @vamshiabhi6149
    @vamshiabhi6149 9 месяцев назад +26

    I am only 18 years old. And I am watching this movie with my AMMA. She loves this movie,I am also enjoying this movie.If anyone thinking to watch or not you definitely watch this movie you will enjoy..........

  • @YasodhaKrishna-cw3zy
    @YasodhaKrishna-cw3zy Год назад +83

    2023 లో ఈ సినిమాని ఎంత మంది చూసారు.
    నేను బహ్రెయిల్ చూస్తున్న.

  • @venkaiahmandava278
    @venkaiahmandava278 9 месяцев назад +17

    ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తోంది

  • @ramavarapusuryakanthamani9663
    @ramavarapusuryakanthamani9663 Год назад +24

    ఈ సినిమా ఎవరైనా చూడొచ్చు చిన్న పెద్ద అందరూ చూడొచ్చు మంచి సినిమా కానీ చెత్త సినిమాలు చిన్న వాళ్ళు పనికిమాలిన సినిమాలు అర్థంపర్థం లేని సినిమాలు చూడకూడదు ఏదైనా మంచి సినిమాలు చూడండి

  • @sureshchella2033
    @sureshchella2033 Месяц назад +4

    ఇన్నాళ్లు జూనియర్ ఎన్టీఆర్ గొప్ప నాటుడడ్ని అనుకున్న కానీ ఈ ఒక్క సినిమా చూసాక ఎన్టీఆర్ కి పెద్ద ఫ్యాన్ అయిపోయా

  • @Anu09124
    @Anu09124 Месяц назад +2

    అప్పట్లో సినిమాల్లో నటన కోసం జీవించే వాళ్ళు ❤
    ఇప్పుడు జీవితం కోసం నటిస్తున్నారు 😂
    Old is Gold 🥇 ❤

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 Год назад +21

    ANR And NTR super movie. I like it. And super songs.

  • @midderamamohan292
    @midderamamohan292 2 месяца назад +3

    సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో పెళ్ళిచూపుల సంభాషణ మధ్య వొచ్చిన అన్నదమ్ముల అన్న ఒక్కమాటని స్లోమోషన్ లో వింటే వొచ్చింది గుండమ్మ కథ అని.... అలా చూసా ఈ సినిమా

  • @OmSaiRam-q8q
    @OmSaiRam-q8q Год назад +26

    Still eppatiki chusevallu unnaraaa2023

  • @patnamgurumohan932
    @patnamgurumohan932 7 месяцев назад +18

    దయచేసి, ఎంత కష్టం వచ్చినా సరే, ఈ ఓల్డ్ వీడియోస్ ని డిలీట్ చెయ్యొద్దు(మన దేవుడు ఎన్టీఆర్). మన భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలు ఈ ఓల్డ్ సాంగ్స్ లో ఉన్నాయ్. భావి తరాల వాళ్లకు ఈ వీడియోస్ మన పెద్దలు టెక్నాలజీ లేకుండా మరియు సంస్కృతి చెడిపోకుండా ఎలా బ్రతికారూ అని చెప్పటానికి ఉదాహరణ. Please, no matter how hard it goes, Never Ever delete these old videos of our God NTR. Our South and Indian culture, tradition is available in these old songs as referance. These videos are an example to the future generations of how our elders survived without technology and without spoiling the culture.

    • @ravikirankattamuri3909
      @ravikirankattamuri3909 3 месяца назад +1

      NTR గారు గొప్ప వ్యక్తి, మహా నటులు, గొప్ప ప్రజా నాయకులు, దయచేసి వారిని సాటి మనిషిగా చూడండి చాలు, దేవుడుతో పోల్చనక్కరలేదు

    • @Anu09124
      @Anu09124 Месяц назад

      NTR Devudo Dhayyamo Pakkana Pedithe
      అలనాటి నటులంతా ఆణిముత్యాలు ❤

  • @kpenchalanaidu7701
    @kpenchalanaidu7701 5 месяцев назад +8

    19.7.24 ఈరోజు ఈ సినిమా చూశాను.అలా ఆనందంగా ఉన్నది.10.6.24. ఆ డేట్ లో కూడా సినిమా చూశాను చాలా ఆనందించాను.. మరువరాని మరువలేని సినిమాలు చూస్తే చాలా మనసు ఉల్లాసంగా ఉంటుంది. జోహార్ ఎన్టీఆర్ ఏఎన్నార్.సూర్యకాంతం గారు సావిత్రి గారు. జమున గారు. ఎస్పి రంగారావు గారు.జోహార్ జోహార్❤💐🙏🏻

  • @Prasadponnaganti936
    @Prasadponnaganti936 Год назад +16

    *Eam cinema anna idhi asalu, sisalu telugu cinema❤️*

  • @indralaashritha1464
    @indralaashritha1464 3 месяца назад +4

    E movie ni ninu okka 20 times chusa kavachu antha baguntadhi movie youth kuda chusthunnara e movie ni yentha mandhi chusaru okka like cheyandi

  • @neerajkoyyani3834
    @neerajkoyyani3834 Год назад +11

    E cinema nu minchina malti Star cinema India lo ledu radu Jai NTR and Jai ANR lives on

  • @Bsreddy7075
    @Bsreddy7075 4 месяца назад +4

    రాజనాల లేని ఎన్టీఆర్ సినిమాను ఊహించుకోలేం🙏🙏🙏

  • @CShekarShetty-ux1if
    @CShekarShetty-ux1if 14 дней назад +1

    ఇట్లాంటి సినిమాలు ఇప్పుడు జనరేషన్లో చూస్తారా ఇట్లాంటి సినిమాలు ఇప్పుడు సినిమాలు ఏమన్నా వస్తున్నాయా కథలు సినిమాలు చూస్తుంటే మన ఇంట్లో గాని ఇలాంటివి జరిగితే చాలా బాగుండే అనుకునే జనాలు ఎన్ని ఉన్నాయో ఎంతమంది అట్లనుకున్నారో పాత సినిమాలు చూసి సినిమాలు చూస్తే ఎప్పుడు షర్ట్లు నరకడం చెట్లు నరికి దంచి ఇప్పుడు ప్రజలకి మెసేజ్ ఇస్తున్నారు ఇట్లా చేయాలి ఇట్లా చేస్తే దొంగతనాలు ఇట్లా చేస్తే ఇట్లా అని చెప్పి ఇప్పుడు సినిమాలో వస్తున్నాయి ప్రజలకి మంచివి జరిగే మెసేజ్ సినిమాలు తీయడం అనేది ప్రజలు ఎవ్వరు తీయడం లేదు జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్

  • @Joshinivolgas
    @Joshinivolgas 10 дней назад +2

    14.12.2024 10pmకి ఈ రోజు చూస్తున్నాను.

  • @Sindu06-l2q
    @Sindu06-l2q 6 дней назад +2

    Auvunuu super movie na chinnathanam nunchii chustunnanuu epatikee 50 time's chusanuu e movie

  • @maheshgoud2861
    @maheshgoud2861 2 месяца назад +1

    ఎంత బాగుందో సినిమా ఎన్ని సార్లు చూశానో అందరూ లెజండ్ యాక్టర్స్❤

  • @rameshkrishna697
    @rameshkrishna697 3 месяца назад +2

    ఇలాంటి సినిమాల ద్వారా నే ఈ తరం వాళ్ళు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనుషులు సంతోషంగా ఉండడానికి జీవితంలో డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు.

  • @AbhishikthaTv
    @AbhishikthaTv 8 месяцев назад +8

    ఈ మూవీ ని అచ్చమ్ అలానే jr ఎన్టీఆర్ and రాంచరణ్... కలిపి తీయాలి..... ఈ కాలం వారికి నచుతుంది.

    • @abhiramkrishnan7708
      @abhiramkrishnan7708 8 месяцев назад +6

      Ram Charan kaadhu
      Naga Chaitanya and NTR baguntaaru

    • @bvrrao8876
      @bvrrao8876 2 месяца назад

      ​@@abhiramkrishnan7708... Yes

  • @viswagopal8033
    @viswagopal8033 7 месяцев назад +10

    NTR Gari Birthday Anniversary Roju na Chusina Vallu oka Like Evandi

  • @rakeshbarma77777
    @rakeshbarma77777 Год назад +19

    Even 2023 still watching 🎉

  • @kpnaidu9999
    @kpnaidu9999 2 месяца назад +2

    100 ఇయర్స్ తరువాత కూడా చూస్తాము 🧡💜💚

  • @prashanthbabujonnakuti779
    @prashanthbabujonnakuti779 6 месяцев назад +2

    Naa age 26...naku 6 years unnapudu sankranthiki etv lo ee movie chusa...aa tharvatha CD thechhukuni chusa... Ipudu mobile... Ala 20 years nunchi ee movie chusthunna... Movie dialogues motham kallu musukuni cheptha.... Antha istam ee cinema ante 🤍

  • @narayanangosala4141
    @narayanangosala4141 2 месяца назад +3

    మద్రాసులో సినిమాలు తీసిన స్వచ్ఛమైన తెలుగుభాష వింటున్నాము...కాని ఇప్పటి తెలుగు సినిమాల్లో
    ఉర్దూ కలిపిన చెత్త తెలుగును ప్రయోగిస్తూ వున్నారు

  • @kavitisaikumar5774
    @kavitisaikumar5774 6 месяцев назад +2

    ఇటువంటి అద్భుతాలు మళ్ళీ రావేమో భహుసా......అమ్మ సావిత్రమ్మ ఎక్కడున్నావమ్మా...❤😢

  • @dasarivenkatanarayana
    @dasarivenkatanarayana 3 месяца назад +4

    19/9/24లో సినిమా చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి

  • @ZaraGoza-cd9fl
    @ZaraGoza-cd9fl Месяц назад +1

    *MY GRAND PARENTS FAVOURITE MOVIE. ❤❤❤*

  • @narasimharaogudimetla3603
    @narasimharaogudimetla3603 11 месяцев назад +12

    2024-01-10 నా ఫస్ట్ టైం ఈ మూవీ చూస్తున్న

  • @SeshukumarKonchada-zc4zm
    @SeshukumarKonchada-zc4zm 8 месяцев назад +6

    18-20 age group members oka like vesukovali

  • @kavyaballagiri5552
    @kavyaballagiri5552 24 дня назад +2

    Who are seeing this movie in 2024 ❤

  • @bhagathkumar6829
    @bhagathkumar6829 11 месяцев назад +16

    ❤master piece 👌🏻

  • @asnmurthy1229
    @asnmurthy1229 Год назад +27

    ఈ సినిమాలో పాటలు అన్నీ చాలా బాగుంటాయి. ఘంటసాల గారి మరియు సుశీల గారు ప్రాణం పోసేరు. ఘంటసాల గారి సంగీతం అద్భుతం. చక్కని సినీమా.

  • @prasaddompaka7672
    @prasaddompaka7672 11 месяцев назад +9

    Master peace❤ Very nice movie❤❤❤

  • @vallamdeshiraju1705
    @vallamdeshiraju1705 11 месяцев назад +10

    Em cinema ra babu enni sarlu chusina bore kottadhu😊❤

  • @Hasthidivyapriya
    @Hasthidivyapriya Год назад +15

    One of the best vintage movie❤

  • @Honeybaby760
    @Honeybaby760 7 месяцев назад +11

    ఇప్పుడే చూసా మాటలు లేవు. ఇలాంటి సినిమాలు ఎప్పటికి రావు.

  • @chandrikanatuvala5858
    @chandrikanatuvala5858 Месяц назад +1

    Enthamandi Young people ki ee movie ante all time favourite

  • @sarmachivukula4237
    @sarmachivukula4237 Год назад +16

    This movie is one of the Best of Telugu cinemas well directed and acted . 👍👍

  • @rajendraprasaddevineni3128
    @rajendraprasaddevineni3128 10 месяцев назад +3

    My age is 74years however I like this picture so much.

  • @MrVijaysonti
    @MrVijaysonti 4 месяца назад +2

    ఏమి సినిమా రా బాబు. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. అందరి నటన సహజంగా వుంది

  • @sayedbashas3824
    @sayedbashas3824 27 дней назад +1

    One of the best movie i never seen 😊😊😊

  • @dumpavaralaxmi6741
    @dumpavaralaxmi6741 4 месяца назад +5

    2024 lo chusevalu evarana vinara adhi kuda August lo chuse valu entha madhi vunaru

  • @davidsiju_god_believer
    @davidsiju_god_believer 20 дней назад +2

    Who are Watching in 2030 ❤

  • @Bond-lb7kr
    @Bond-lb7kr Год назад +19

    Masterpiece ❤❤❤❤

  • @kiranramapuram3139
    @kiranramapuram3139 Год назад +23

    Jai ANR, NTR, Savitri, Jamuna SV Rangarao Johar Johar cinema 🎥📽️ industry ❤

  • @jamibhaskar4637
    @jamibhaskar4637 Месяц назад +1

    Nenu eppati varaku 42 times chusa👌👌👌

  • @eswar6683
    @eswar6683 3 месяца назад +1

    సినెమాలోకెల్లా ఇది ఓక మహా అద్భుతం ఐనా సినిమా యూట్యూబ్ పుణ్యం అని మేము మిస్ ఐనా పాత సినిమాలు చూడగాలుగుతునం

  • @VijjiGhanta
    @VijjiGhanta 7 месяцев назад +3

    Super movie 2024 lo chusenavaru like chayandy

  • @kalpanaphotostudio1516
    @kalpanaphotostudio1516 Год назад +15

    old is gold super movie

  • @SATYA_Rakesh_6677
    @SATYA_Rakesh_6677 5 дней назад +2

    Nice movie😊

  • @PorauLaxmi
    @PorauLaxmi 2 месяца назад +2

    Anni saarlu chusina boru kottina sinima
    ❤❤❤❤❤❤❤❤

  • @karanamvenkatasubbarao7804
    @karanamvenkatasubbarao7804 Месяц назад +1

    One of the Best films of those times.

  • @PruthviTalari-yx2er
    @PruthviTalari-yx2er 2 месяца назад +1

    ఇన్ని రోజులు ఈ సినిమా చూడకుండా వున్నా అని బాధపడుతున్న..ఈ సినిమా చూశాక..

  • @reddeppakl8903
    @reddeppakl8903 Год назад +9

    Super Movie 🎉🎉🎉🎉

  • @kilaruvenkateswararao
    @kilaruvenkateswararao 8 месяцев назад +5

    02-04-2024, సమయం, సాయంత్రం 4గం, గుండమ్మ కథ చూస్తూనే ఉన్నాము

  • @dasarivenkatanarayana
    @dasarivenkatanarayana 3 месяца назад +1

    నటి నటుల అందరిది సహజమైన నటన సావిత్రి గారు సూర్యకాంతం గారు ఎన్టీఆర్ గారు నాగేశ్వరావు గారు ఎస్వీ రంగారావు గారు అందరిదీ సహజమైన నటన

  • @abdulravoof6732
    @abdulravoof6732 3 месяца назад +3

    Ntr
    Anr
    Svr
    Ramanareddy
    Savitri
    Jamanua
    Inta Mandi casting undaga movie name
    Gunddamakatha Ane pettada tone teleside movie lo gundamma character main ani

  • @edigaveerannagoud5556
    @edigaveerannagoud5556 10 месяцев назад +2

    2024 lo chustunna evaraina unnara..😍

  • @mandalanaveen8799
    @mandalanaveen8799 3 месяца назад +2

    సూపర్ మూవీ ఎన్టీఆర్ గారు 🙏

  • @Sreenupanem-th4mb
    @Sreenupanem-th4mb 7 месяцев назад +5

    Enni sarlu chusina borkottadu movie spr DPR hitt

  • @kiransodana1887
    @kiransodana1887 2 месяца назад +4

    Nenu unna ga 2024 lo watching

  • @bharathkumar4332
    @bharathkumar4332 Месяц назад +1

    👍🙏🙏🙏🙏 old is gold 🙏🙏🙏🙏🙏

  • @arjideepak9361
    @arjideepak9361 5 месяцев назад +4

    Hoping TFI will remake the film with the best cast .

  • @ratnakumari1382
    @ratnakumari1382 9 месяцев назад +1

    Monthly 2 times chusta movie I liked suryakantham character❤❤❤❤

  • @kalamdasomprasad1161
    @kalamdasomprasad1161 Год назад +4

    Nice movie and nice song's what an artist's those are fantastic

  • @suryakumari4448
    @suryakumari4448 2 месяца назад +1

    ఎప్పుడు చుసిన kottagavuntundi

  • @saradapydimarri4044
    @saradapydimarri4044 4 месяца назад +2

    ఇప్పటికి వంద సార్లు చూశాను

  • @nvenkatasubbaiah5893
    @nvenkatasubbaiah5893 Год назад +14

    No one acted persons alive today, including technicians,producer too,but remains ever green movie in tollywood.

  • @prashanthichowdary545
    @prashanthichowdary545 5 месяцев назад +1

    E movie ni Sunday chuse vaallu like cheyandi

  • @maheshchary9924
    @maheshchary9924 10 месяцев назад +2

    ఈ సినిమా నా చిన్న తారకరామరావు గారు తీయాలి అన్ని నా చిన్న కోరిక...

    • @Damodrachary
      @Damodrachary 7 месяцев назад

      కొన్ని వేరే ఎవరికి నప్పవు

  • @sivakumarswamy3957
    @sivakumarswamy3957 4 месяца назад +1

    Extradinary movie by legend director కమాలకర kameswarao

  • @kmasthanvalikutagullamasth4595
    @kmasthanvalikutagullamasth4595 5 месяцев назад +1

    సో బ్యూటిఫుల్ సినిమా 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kmasthanvalikutagullamasth4595
    @kmasthanvalikutagullamasth4595 5 месяцев назад +1

    62yearslejends ఆఫ్ గుండమ్మ కథ ఇది

  • @BabyBaby-ow5nq
    @BabyBaby-ow5nq Месяц назад +1

    I like old movies❤

  • @techtelugu9065
    @techtelugu9065 25 дней назад +2

    Genz people am ardham kadu ee movie like karo bhayya

  • @V.laxminarayana
    @V.laxminarayana 9 месяцев назад +3

    Best movie ❤

  • @Yesanna-u9h
    @Yesanna-u9h 3 месяца назад +1

    గుడ్ ఫిలిం 👌🏼👌🏼👌🏼

  • @srikanth.n6994
    @srikanth.n6994 6 месяцев назад

    Anyone watching this movie in 2024😊THEY ARE REALLY LEGENDS😎🔥🔥

  • @thiripathiakhi1091
    @thiripathiakhi1091 4 дня назад +1

    Super ❤

  • @Nasru-i7v
    @Nasru-i7v 11 месяцев назад +3

    Old is gold ❤❤❤

  • @kondurisrikanthsrikanth8507
    @kondurisrikanthsrikanth8507 2 месяца назад +2

    Savitri gari kosame chusanu

  • @paramhamsatadala9933
    @paramhamsatadala9933 3 месяца назад

    Now Iam 70 years. I don't remember that how many times I watched this movie. Today my grand children are also enjoying this movie.