Sri Gurubhyo Namaha, Gurugariki padabhi vandanam, meeru chala opikaga chala chakka ga chebutunnaru, daya chesi oka Paypal account create chesi maa to share cheya galarini korukuntunna, Google Subscribe lo paypal option ledu andukani adugutunnam 🙏
జై గురుదేవా,నాగముద్ర చెయ్యండి ప్రతి అమావాస్యకు మధ్యాహ్నం 12 గం లకు ఒక బక్కెట్ లో కొన్ని నీళ్ళు పోసి నల్ల నువ్వులు 5 రూ తీసుకొని అందులో వేసి ఇంటి బయటకు వెళ్లి దక్షిణం వైపు ముఖంగా నిల్చొని దోసిలితో నువ్వులుకలిపిన నీళ్లను 11 సార్లు మీ పితృదేవతలను తలుచుకొని దక్షిణం వైపు విడిచిపెట్టండి ప్రతినెలా పితృ దోషం ఉండదు
జై గురుదేవా,ప్రతిరోజూ ఉదయం 5 గం లకు నిధ్రలేవండి నిద్రలేవగానే అరచేతులు రబ్ చేసి ముఖానికి అద్ధండి 3 సార్లు కళ్ళు తెరచి అరచేతులను చూడండి కాలు క్రింద పెట్టేటప్పుడు పుక్కునుండి గాలి ఏవైపు నడుస్తుంది చూడండి ఆకాలు కుడి అయితే కుడి ఎడమ అయితే ఎడమ కాలు క్రింద పెట్టి బెడ్ దిగండి అప్పుడు చూడండి మీరు అనుకున్న పనులు ఎలా చేస్తారో మీకు అంతా మంచే జరగాలని ఆశిస్తూ 🙏
జై గురుదేవా,నమస్కారం మీకు కనిపించిన చూడకుడనిది వివరంగా చెప్పగలరు మీకు తెలిసే ఉంటుంది అమ్మా అంటే ఆ మాట విన్నతల్లి మీనాన్నకి నామొగుడా అందట అర్థం చేసుకునే విధానం సరిగా ఉంటే అంతా మంచే కనిపిస్తుంది 🙏
జై గురుదేవా, ఈ సమస్య చాలా రకాలు మంద బుద్దులకు బూడిదగుమ్మడికాయ జ్యూస్ ప్రతిరోజూ ఉదయం టిఫిన్ తిన్న తర్వాత ఇస్తే చాలా మంచి ఫలితాన్నిస్తుంది 7,8 ఏళ్లు నిండిన పిల్లలతో యోగా చెప్పిస్తే తెలివితేటలు ఉత్సాహంగా తయారవుతారు
జై గురుదేవా,వెయ్యండి పనిచేస్తుంది ముద్రలో ప్రాణయామము చేసి ధ్యానం లో అతను మీకు ఇవ్వవలసిన డబ్బు త్వరగా ఇవ్వాలని కోరుతూ అతనికి మంచిజరగాలని కోరుకోండి సీ. శీగ్రంగా పని అవుతుంది
జై గురుదేవా,తెలిసినవి చెప్పడం మంచిది చాలాముద్రలు సంపూర్ణంగా తెలిసిన మహాత్ములు ఒకరు ఉన్నారు కానీ వారు మౌనదీక్షలో ఉన్నారు వారినుంచి తెలుసుకుందామని అనుకున్నా ఈశ్వరుడు ఎప్పుడు అనుగ్రహిస్తారో ఎదురు చూడడమే. జై గురుదేవా జై గురుదత్త 🙏
గురువుగారు బ్రహ్మముహూర్తం లో ఈ ముద్రలు వేయాలంటే శుచిగా స్నానం చేసి చేయాలా ? ఒకవేళ లేచిన వెంటనే మంచంపై కూడా చేయవచ్చునా ? అసలు ముద్రలు ఏ పరిస్తితి లో వేయరాదు?
జై గురుదేవా, జై గురుదత్త,నిద్రనుంచి మెలుకువ వచ్చిన వెంటనే 11 సార్లు నారాయణ మంత్రం చెప్పుకొని ఈ ముద్రలు చేసుకోవచ్చు, ఆహారం తీసుకున్నాక ఒక గంట వ్యవధి ఉండాలి ముద్రలు ఒక నిర్ధిష్ట సమయం పెట్టుకుంటే మంచిది
జై గురుదేవా, ధన్యవాదాలు సలహాలు నలుగురికి ఉపయోగపడాలి ,మంచి ఎవరుచెప్పినా వినాలి కొందరు ఒక్కమాటలో ముగిస్తారు కొందరు వివరిస్తారు వివరణ లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది🙏
స్వామి నేను స్టేజి మీద మాట్లాడుతూ ఉంటాను అది సనాతన ధర్మం గురంచి కానీ స్త్రీ పురుషులు వాళ్ళ లిమిట్స్ దాట్టడం గురంచి అనాధ పిల్లల గురంచి ఇస్తూ ఉంటాను. ఈ ముద్ర నాకు ఉపయోగ పడుతుందా? ఎన్ని రోజులు చేయాలి స్వామి? నియమాలు ఉన్నాయా?
జై గురుదేవా,ఆ 5 రోజులు చేయకండి ఆరోగ్యం కోసం చేసే ముద్రలు బెడ్ పైనా లేదా ఎక్కడన్నా చెయ్యొచ్చు కానీ కార్యసాధనకు చేసేటప్పుడు బెడ్ వాడకూడదు స్నానం తో పనిలేదు కాళ్ళు చేతులు కడుగుకుంటే సరిపోతుంది శ్రమ చేసి చమటపట్టినవారు స్నానం చేస్తే శరీరంలో ఉత్తేజం ఉత్సాహం ఉంటుంది తద్వారా సాధన మంచిగా జరుగుతుంది
జై గురుదేవా,సమయం వెసులుబాటు చూసుకొని ఆ ప్రయత్నం చేద్దామoడి ఈశ్వరుడే మన ఆదిగురువు ఆయనని లేదా దత్తాత్రేయస్వామిని గురువుగా తలచి సాధనచెస్తే తప్పక పలితం ఉంటుంది నేను నిత్యమూ వారి ధ్యానంలోనే ఉంటాను. "ఆదినాథ సమారంబాం సాయినాథ మధ్యమాం అస్మధాచార్య పర్యంతం వందే గురు పరంపరామ్"🙏
మధ్యలో ఈ దేవుడు ఎందుకు వస్తున్నాడు గురువుగారు దేవుడు కి ముద్రలకు సమందం ఏంటి యువత కు సమాజానికి సరైన దారిని విజ్ఞానాన్ని చూపించాల్సిన మీలాంటి గురువులు కూడా ఇంకా అజ్ఞానము లోనే ఉంటే ఎలా గురువుగారు ఇంక ఈ ప్రపంచానికి ఎం సందేశం ఇస్తారు మీరు 🤦♂️
జై గురుదేవా, ధన్యవాదములు సర్వత్రా నిండి ఉన్న దేవుడ్ని విస్మరించి ఏపని చేయరాదు అన్నది నాభిప్రాయం మీరు దేవుడ్ని నమ్మినా నమ్మక పోయినా ఆయనను అనేకరకాలుగా నిర్వచించారు పెద్దలు గురువు అజ్ఞానాన్ని తొలగిస్తారే గానీ దానిని ప్రోత్సహించరు గురువేదేవుడు నేను గురువు కాదు మీ సాటి మనిషని🙏
జై గురుదత్తా, ధన్యవాదాలు 🙏
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
Super information so allways laki good,❤❤
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
బాబా ధన్వంతరి గురుదేవ సద్గురు సాయినాథ్ పాహిమాం పాహిమాం, సంతోషం శుభం పాదాభివందనం మీకు
జై గురుదేవా, జై గురుదత్త 💐🙏🙏
🙏🕉️ guru Swami priyanna saranam ayyappa Swami 🕉️🙏
జై గురుదేవా, ధన్యవాదాలు స్వామీయే శరణమయ్యప్ప🙏
ధన్యవాదములు గురువుగారు🙏🙏
జై గురుదేవా, ధన్యవాదాలు 🙏
Jai guru datta 🙏
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
🙏
జై గురుదేవా, జై గురుదత్త, ధన్యవాదములు 🙏
Adbhutam ga mudralu cheppinanduku, pranamamalu, Swamy🙏💐💐💐💐💐💐💐💐💐
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏
జై గురు దత్త ఓం గురు దత్తా శ్రీ పాద వల్లభ నమః
ధన్య వాదములు
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
Jai gurudatta
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
Jai guruji
జై గురుదేవా, ధన్యవాదాలు
ఓం నమఃశివాయ
జై గురుదేవా, ఓం నమః శివాయ 🙏
🕉️🕉️🕉️🕉️🙏🙏💐💐
జై గురుదేవా, జై గురుదత్త 💐🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏గురువుగారికి నమస్కారం
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
జై గురుదేవా, జై గురుదత్త 🙏
🙏🙏🙏 namaskarm
జై గురుదేవా, జై గురుదత్త 🙏
Om Namaha Shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏🙏
ధన్యవాదములు గురూజీ
జై గురుదేవా, ధన్యవాదాలు రెడ్డిగారు 💐
,ఓం నమః శివాయ🙏🙏🙏
జై గురుదేవా, ఓం నమః శివాయ 🙏
త్క so మచ్ గురూజీ 🙏🙏
జై గురుదేవా ధన్యవాదాలు🙏
Very good information, and explanation, thank you very much
జై గురుదేవా,thank you అండి 💐
very useful
జై గురుదేవా, ధన్యవాదాలు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై గురుదేవా, జై గురుదత్త 💐🙏
Sri Gurubhyo Namaha, Gurugariki padabhi vandanam, meeru chala opikaga chala chakka ga chebutunnaru, daya chesi oka Paypal account create chesi maa to share cheya galarini korukuntunna, Google Subscribe lo paypal option ledu andukani adugutunnam 🙏
జై గురుదేవా,పేపాల్ ఆప్షన్ భరత్ లో లేదండి
Thank you sir 🙏🙏🙏🙏
జై గురుదేవా, ధన్యవాదాలు 🙏
Tq sir
జై గురుదేవా, ధన్యవాదాలు 💐
Thank you
జై గురుదేవా, ధన్యవాదాలు
Thank u guruji God ki Nagadevatha ki vigraniki aabisekam next a mudra ni cheyali Thapaka teliyacheyandi guruji thank u guruji
జై గురుదేవా,కుబేరముద్ర వేసి మీ కోరిక మీరు ఆరాధించిన ప్రార్థించండి
🎉❤❤
జై గురుదేవా, ధన్యవాదాలు
Khechari mudra gurinchi cheppandi guruvu gaaru🙏
జై గురుదేవా,పూర్ణ యోగులకు మంచిది ఆ ముద్ర
Pitru doshalu povataniki mudhrani cheppandi
జై గురుదేవా,నాగముద్ర చెయ్యండి ప్రతి అమావాస్యకు మధ్యాహ్నం 12 గం లకు ఒక బక్కెట్ లో కొన్ని నీళ్ళు పోసి నల్ల నువ్వులు 5 రూ తీసుకొని అందులో వేసి ఇంటి బయటకు వెళ్లి దక్షిణం వైపు ముఖంగా నిల్చొని దోసిలితో నువ్వులుకలిపిన నీళ్లను 11 సార్లు మీ పితృదేవతలను తలుచుకొని దక్షిణం వైపు విడిచిపెట్టండి ప్రతినెలా పితృ దోషం ఉండదు
Sir ,
I like the way you explain ...clearly and slowly.
Can you please tell me mudras for knee pains
జై గురుదేవా,వాయుముద్ర,మరియు వరుణముద్ర బాగా పనిచేస్తుంది మోకాళ్ళ నొప్పులకు , బాడీపెయిన్ కి కూడా
గురువు గారు గర్భ దోషాలు లేకుండా మంచిగా గర్భధారణ కలగడానికి ఏమైనా ముద్రలు ఉంటే చెప్పండి .
జై గురుదేవా,నాగముద్ర, ప్రాణముద్ర ఆయుర్వేద మెడిసిన్ సహాయపడుతుంది
ధన్యవదాలండీ గురువు గారు
Mudra Peru cheppandi swami
జై గురుదేవా, ఇది "ఆకర్షణముద్ర" దనాకర్షణముద్ర ఉంది, సర్వాకర్షణముద్ర ఉంది,లక్ష్మిముద్ర ఉంది ఆముద్ర కూడా ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది
Guruvugaru namaste 🙏, nenu anukunadi acharana lo petaleka pothunanu, please margani chepandi
జై గురుదేవా,ప్రతిరోజూ ఉదయం 5 గం లకు నిధ్రలేవండి నిద్రలేవగానే అరచేతులు రబ్ చేసి ముఖానికి అద్ధండి 3 సార్లు కళ్ళు తెరచి అరచేతులను చూడండి కాలు క్రింద పెట్టేటప్పుడు పుక్కునుండి గాలి ఏవైపు నడుస్తుంది చూడండి ఆకాలు కుడి అయితే కుడి ఎడమ అయితే ఎడమ కాలు క్రింద పెట్టి బెడ్ దిగండి అప్పుడు చూడండి మీరు అనుకున్న పనులు ఎలా చేస్తారో మీకు అంతా మంచే జరగాలని ఆశిస్తూ 🙏
Thank you so much guruvugaru ,🙏 tomorrow on words i will try as you said and update the result
Sir please white patches kosam ramedi chappra plz sir 🙏🙏🙏🙏tella maccalu kosam sir
జై గురుదేవా, జై గురుదత్త,సమస్య అర్థం కాలేదండి
Weight loose ki chepandhi guruji
జై గురుదేవా, జై గురుదత్త,సూర్యముద్ర వెయ్యండి
Praja upayogama??? Ela???Ilantivi chusi chheyarani vallu cheyaludani valla mida cheste ela andi? Ilantivi andariki teliyakunda undadame manchidi..ilantivi cheyakunda unte baguntundemo alochinchandi. Namaskaram
జై గురుదేవా,నమస్కారం మీకు కనిపించిన చూడకుడనిది వివరంగా చెప్పగలరు మీకు తెలిసే ఉంటుంది అమ్మా అంటే ఆ మాట విన్నతల్లి మీనాన్నకి నామొగుడా అందట అర్థం చేసుకునే విధానం సరిగా ఉంటే అంతా మంచే కనిపిస్తుంది 🙏
What timinga to perform morning or evenings
జై గురుదేవా,you can do it in the morning 4am to 5am evening 6pm to 7pm
గురువు గారు నేటి సమాజం లో ఎక్కువ మంది పిల్లలు ఆటిజం తో బాధపడ్డారు , పిల్లలు లో ఆటిజం ను తగ్గించే ముద్ర ను గూర్చి దయ వుంచి చెపండి.
జై గురుదేవా, ఈ సమస్య చాలా రకాలు మంద బుద్దులకు బూడిదగుమ్మడికాయ జ్యూస్ ప్రతిరోజూ ఉదయం టిఫిన్ తిన్న తర్వాత ఇస్తే చాలా మంచి ఫలితాన్నిస్తుంది 7,8 ఏళ్లు నిండిన పిల్లలతో యోగా చెప్పిస్తే తెలివితేటలు ఉత్సాహంగా తయారవుతారు
వెన్ను పూస problems తగ్గడానికి ఒక ముద్ర చెప్పండి గురువు గారు మెడ వీపు నడుము నొప్పి అన్ని unnay naku
జై గురుదేవా,పంచముద్రలు వీడియో ఉంది చూడండి అన్నీ నొప్పులు మతు మాయం
Tq గురువు గారు
గురువు గారు మానసిక జబ్బులు -ఉన్మాదం కోపం బయం అతి కమం అసూయ అహంకారం అరిషడ్వర్గాలను జయించే ముద్రలు గురుంచి దయ వంచి చెప్పగలరా.
జై గురుదేవా,చిన్ముద్ర వేసి పగలు,రాత్రి తెలియకుండా కదలకుండా కూర్చునే స్థితి కలిగినప్పుడు మీరు చెప్పినవన్నీ తొలగిపోతాయి ఇది సత్యం
Money revovery ki ee mudra veyocha guruvugaru ..maku telisina atanu ..maa money avasaraniki tisukuni respond avvatledu ..,3 years nundi
జై గురుదేవా,వెయ్యండి పనిచేస్తుంది ముద్రలో ప్రాణయామము చేసి ధ్యానం లో అతను మీకు ఇవ్వవలసిన డబ్బు త్వరగా ఇవ్వాలని కోరుతూ అతనికి మంచిజరగాలని కోరుకోండి సీ. శీగ్రంగా పని అవుతుంది
Thank you guruji
Nenukurhanlenu chyava ha
జై గురుదేవా, జై గురుదత్త మీ కామెంట్ అర్థం కాలేదండీ
Pillalaki chaduvu anti intrest vundali anti em cheyali
జై గురుదేవా,గణపతి 16 నామాలు,సరస్వతీదేవి 12 నామాలు ప్రతిరోజూ వాళ్ళతో చదివించాలి అలాగే చదువు వలన ఎవరెవరు ఎంతగొప్పవారైంది కథలుగా చెబుతుండాలి
యిప్పటి కాలంలో టుబ్స్ మూసుకుపోయిన సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అటువంటివాటికి ముద్ర ద్వారా ఏమైనా పరిస్క్యారం ఉంటే చెప్పండి గురువు గారు
జై గురుదేవా,పంచముద్రలు, ప్రాణయామము సాధన చాలా మంచి ఫలితాన్నిస్తుంది
ధన్యవాదాలు గురువూ గారు
పాంచరాత్ర ఆగమ విధి విష్ణు ఆరాధనా లో ముద్రలు ఉన్నాయి ఇవి చెప్పండి ❤
జై గురుదేవా,తెలిసినవి చెప్పడం మంచిది చాలాముద్రలు సంపూర్ణంగా తెలిసిన మహాత్ములు ఒకరు ఉన్నారు కానీ వారు మౌనదీక్షలో ఉన్నారు వారినుంచి తెలుసుకుందామని అనుకున్నా ఈశ్వరుడు ఎప్పుడు అనుగ్రహిస్తారో ఎదురు చూడడమే. జై గురుదేవా జై గురుదత్త 🙏
Avunu guruvugaru .naku sreechakra aradhanalo dasamidra lu nerchukovalani korika.chakakalam nundi waiting
గురువుగారు బ్రహ్మముహూర్తం లో ఈ ముద్రలు వేయాలంటే శుచిగా స్నానం చేసి చేయాలా ? ఒకవేళ లేచిన వెంటనే మంచంపై కూడా చేయవచ్చునా ? అసలు ముద్రలు ఏ పరిస్తితి లో వేయరాదు?
జై గురుదేవా, జై గురుదత్త,నిద్రనుంచి మెలుకువ వచ్చిన వెంటనే 11 సార్లు నారాయణ మంత్రం చెప్పుకొని ఈ ముద్రలు చేసుకోవచ్చు, ఆహారం తీసుకున్నాక ఒక గంట వ్యవధి ఉండాలి ముద్రలు ఒక నిర్ధిష్ట సమయం పెట్టుకుంటే మంచిది
@@NarayanaRayapureddy 🙏
Video length tagginchandi
జై గురుదేవా, ధన్యవాదాలు సలహాలు నలుగురికి ఉపయోగపడాలి ,మంచి ఎవరుచెప్పినా వినాలి కొందరు ఒక్కమాటలో ముగిస్తారు కొందరు వివరిస్తారు వివరణ లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది🙏
గురువుగారు నమస్కారము సర్వ భందనమ్ విడిపించుకోవడానికి మార్గం చెప్పండి తమరి నంబర్ పంపండి
జై గురుదేవా,సర్వబందనం విమొచనానికి వీడియో చెయ్యాల్సి ఉంది త్వరలోనే చేస్తాను అండి
స్వామి నేను స్టేజి మీద మాట్లాడుతూ ఉంటాను అది సనాతన ధర్మం గురంచి కానీ స్త్రీ పురుషులు వాళ్ళ లిమిట్స్ దాట్టడం గురంచి అనాధ పిల్లల గురంచి ఇస్తూ ఉంటాను. ఈ ముద్ర నాకు ఉపయోగ పడుతుందా? ఎన్ని రోజులు చేయాలి స్వామి? నియమాలు ఉన్నాయా?
జై గురుదేవా,ఉపయోగపడుతుంది అండి 21 రోజులు లేక 48 రోజులు మీ ఇష్టం సంకల్పం సిద్ధించాలని నమ్మకంతో చెయ్యండి నియమాలేమి లేవు
Naku bp 95/65 vuntundi solution cheppandi
జై గురుదేవా, ధన్యవాదాలు నా వీడియోలు అన్నీచూడండి మీరు చూస్తారని ఆశిస్తాను
Periods lo meeru chepe mudras cheyocha..or without bath or in bed room also
అమ్మ తల్లి అవి పూజలు దేవుళ్ళు ఇలాంటి వాటికి సమందించింది కాదు
ఆ ముద్రలకు ని డేట్ లకు సమందం లేదు
జై గురుదేవా,ఆ 5 రోజులు చేయకండి ఆరోగ్యం కోసం చేసే ముద్రలు బెడ్ పైనా లేదా ఎక్కడన్నా చెయ్యొచ్చు కానీ కార్యసాధనకు చేసేటప్పుడు బెడ్ వాడకూడదు స్నానం తో పనిలేదు కాళ్ళు చేతులు కడుగుకుంటే సరిపోతుంది శ్రమ చేసి చమటపట్టినవారు స్నానం చేస్తే శరీరంలో ఉత్తేజం ఉత్సాహం ఉంటుంది తద్వారా సాధన మంచిగా జరుగుతుంది
Phone lo on line lo meetings,test la appudu koodaa ee mudra chesthoo palgonte phalitham untundaa?
జై గురుదేవా,సమయం వెసులుబాటు చూసుకొని ఆ ప్రయత్నం చేద్దామoడి ఈశ్వరుడే మన ఆదిగురువు ఆయనని లేదా దత్తాత్రేయస్వామిని గురువుగా తలచి సాధనచెస్తే తప్పక పలితం ఉంటుంది నేను నిత్యమూ వారి ధ్యానంలోనే ఉంటాను. "ఆదినాథ సమారంబాం సాయినాథ మధ్యమాం అస్మధాచార్య పర్యంతం వందే గురు పరంపరామ్"🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
జై గురుదేవా, జై గురుదత్త, ధన్యవాదములు 🙏
మొదలు పెట్టిన పని విజయవంతం అవ్వాలంటే ఏదైనా చెప్పండి....
జై గురుదేవా,వజ్రపద్మముద్ర,వెయ్యండి
ధన్యవాదములు
మధ్యలో ఈ దేవుడు ఎందుకు వస్తున్నాడు గురువుగారు
దేవుడు కి ముద్రలకు సమందం ఏంటి
యువత కు సమాజానికి సరైన దారిని విజ్ఞానాన్ని చూపించాల్సిన మీలాంటి గురువులు కూడా ఇంకా అజ్ఞానము లోనే ఉంటే ఎలా గురువుగారు
ఇంక ఈ ప్రపంచానికి ఎం సందేశం ఇస్తారు మీరు 🤦♂️
జై గురుదేవా, ధన్యవాదములు సర్వత్రా నిండి ఉన్న దేవుడ్ని విస్మరించి ఏపని చేయరాదు అన్నది నాభిప్రాయం మీరు దేవుడ్ని నమ్మినా నమ్మక పోయినా ఆయనను అనేకరకాలుగా నిర్వచించారు పెద్దలు గురువు అజ్ఞానాన్ని తొలగిస్తారే గానీ దానిని ప్రోత్సహించరు గురువేదేవుడు నేను గురువు కాదు మీ సాటి మనిషని🙏
Guru ji namaste
Want meet please send me the ph number 🙏
జై గురుదేవా,9441042569 ఒక వారంపాటు నేను availability ఉండకపోవచ్చు తరువాత కాల్ చేయ్యండి
Jai guru datta 🙏
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏
🙏🙏🙏🙏
జై గురుదేవా, జై గురుదత్త 🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
జై గురుదేవా 💐🙏
🙏🙏🙏
జై గురుదేవా, ధన్యవాదాలు 💐🙏
✊👏
జై గురుదేవా, ధన్యవాదాలు
🙏🏻🙏🏻
జై గురుదేవా, జై గురుదత్త 🙏