నేను ఈ వీడియో చూసి చాలా సంతోషంగా ఉంది నేను చిన్న విషయాలకు నా భార్య మీద కోప్పడే ది పిల్లల మీద ఇప్పుడు జస్ట్ చూస్తే తెలుస్తుంది అంత తొందర రియాక్షన్ అవడం వల్ల సమయ వృధా తప్పించి ఏమి లేదు వీడియో చూస్తున్నంత సేపు నేను కూడా మీ పక్కనే ఉన్నట్టు అనిపించింది అందుకే థాంక్స్ చెప్పలేదు ఎందుకంటే మీరు నాలో ఎప్పుడూ ఉంటారు
Vipassana... Seeing things as they are without reacting. The ultimate spiritual secret told by Buddha and many masters also. By reacting, will get new karma another life.❤👏
Sir Could you please explain Topic about Story telling and Children age wise what type of Stories can we tell and practical knowledge in stories how we can tell and if we Read one story in stories book that story how to prepare and write in our own words and while telling story time body language and facial expressions and children story telling time using musical instruments importance and in life stories importance normal and Zen stories difference and before we teach story to children how we can prepare Could you please explain Sir
ఎవరూ ఇలా చెప్పలే! చెప్పినా ...నాకు అర్ధం అయ్యేట్టు చెప్పలేదు. Tqq రిసా...ఏ మార్గం కనిపియ్యనప్పుడు...""నేచర్ will teach you " antaaru kadaa ! It's coming through you! Neeku kudaa teleedemo ee vishayam..
రేసు గుర్రం అనే సినిమా లో ప్రకాష్ రాజ్ ఫ్యామిలీ ఇలా రియాక్షన్ లేకుండా .. లోపల నవ్వటం లాంటివి చేస్తుంటారు... రియాక్ట్ కాకూడదు అని బాగా సాధన చేసి అని ఒక రాయిలాగా మారిపోవాలా ? లేక చిన్న పిల్లాడిలా సహజంగా ఎపుడు ఎలా అనిపిస్తే అలా కేరింతలు కొట్టాలా ? ఎలా ? ఉపయోగం ఉందో లేదో ఆలోచన చేసి నవ్వటం, భయపడటం లాంటివి చేస్తే సహజత్వం పోదా రీ సా ఇంట్లో పెంపుడు శునకం అతిగా స్పందిస్తుంది అనుకుంటా పద్ధతి అంటూ ఒకటి లేనపుడు , మరి రియాక్షన్ లేకుండా ఉండాలి అనేది కూడా పద్ధతి కాదా? మీరు చివర్లో చెప్పిన కాఫీ నాకు కనెక్ట్ అయ్యింది, నేనూ అంతే టీ 1/4 భాగమే , అందులోనూ తాగేది ఒక సిప్ మాత్రమే ....ఇన్నాళ్ళకి నేనునేందుకు అలా చేస్తున్నానో ఇపుడే మీ ఉదాహరణ తో అర్థం అయ్యింది.. మనసులో టీ ఒక్క సిప్ తో అంతం ఐపోతుంది. ధన్యవాదాలు. రీ సా
@KanthRisa అర్థం అయ్యింది, ధన్యవాదాలు . ప్రపంచం లో నుండి మళ్ళీ ప్రకృతి ఒడిలో చేరాలన్నా , చిన్నప్పటి నుండే పరిస్థితుల వల్ల వచ్చిన ధారణ లను వదిలించు కోవాలి. దానికి ప్రయత్నం అవసరం అని తెలుసుకున్న.
నేను ఈ వీడియో చూసి చాలా సంతోషంగా ఉంది నేను చిన్న విషయాలకు నా భార్య మీద కోప్పడే ది పిల్లల మీద ఇప్పుడు జస్ట్ చూస్తే తెలుస్తుంది అంత తొందర రియాక్షన్ అవడం వల్ల సమయ వృధా తప్పించి ఏమి లేదు వీడియో చూస్తున్నంత సేపు నేను కూడా మీ పక్కనే ఉన్నట్టు అనిపించింది అందుకే థాంక్స్ చెప్పలేదు ఎందుకంటే మీరు నాలో ఎప్పుడూ ఉంటారు
చిన్న చిన్న విషయాలను ఇంత అద్భతంగా చెప్పే రిసా ఆన్న కు Thank You
Meru chala super 👌 chepparu ❤🎉
Excellent vedio n wonderful
Vipassana... Seeing things as they are without reacting. The ultimate spiritual secret told by Buddha and many masters also. By reacting, will get new karma another life.❤👏
Excellent risa. Devotion paina talk cheyandi risa please.
వీడియో చూసి ఏ రియాక్ట్ కాకూడదని చాలా అనుకున్న కానీ నవ్వకుండా వుండలేకపోయా 😅
Best Thumbnail of 2024
🙏
Thank you 🙏🙏😊
Super cool
థాంక్యూ అన్న
🙏జైశ్రీరామ్
Namaste sir
I am first
👏👏👏👏👏
👌👌👌👌👌👌👌
Race gurram movie lo heroin family ilane untadhi anna😂
Nice
🙏🙏🙏💐💐
Sir Could you please explain Topic about Story telling and Children age wise what type of Stories can we tell and practical knowledge in stories how we can tell and if we Read one story in stories book that story how to prepare and write in our own words and while telling story time body language and facial expressions and children story telling time using musical instruments importance and in life stories importance normal and Zen stories difference and before we teach story to children how we can prepare Could you please explain Sir
Neela Bathukamma custom I am jealous❤❤❤❤
24:52 dagara meeru reaction itcharu risa
కోదాడ టౌన్
⚡⚡🙏🙏🙏🙏🙏
😀😀🙏🙏❤
hi Risa garu
Hi
😂❤
ఎవరూ ఇలా చెప్పలే! చెప్పినా ...నాకు అర్ధం అయ్యేట్టు చెప్పలేదు. Tqq రిసా...ఏ మార్గం కనిపియ్యనప్పుడు...""నేచర్ will teach you " antaaru kadaa ! It's coming through you! Neeku kudaa teleedemo ee vishayam..
😂😂😂మీరు కేక. .😂
.....
రేసు గుర్రం అనే సినిమా లో ప్రకాష్ రాజ్ ఫ్యామిలీ ఇలా రియాక్షన్ లేకుండా .. లోపల నవ్వటం లాంటివి చేస్తుంటారు...
రియాక్ట్ కాకూడదు అని బాగా సాధన చేసి అని ఒక రాయిలాగా మారిపోవాలా ? లేక చిన్న పిల్లాడిలా సహజంగా ఎపుడు ఎలా అనిపిస్తే అలా కేరింతలు కొట్టాలా ? ఎలా ?
ఉపయోగం ఉందో లేదో ఆలోచన చేసి నవ్వటం, భయపడటం లాంటివి చేస్తే సహజత్వం పోదా రీ సా
ఇంట్లో పెంపుడు శునకం అతిగా స్పందిస్తుంది అనుకుంటా
పద్ధతి అంటూ ఒకటి లేనపుడు , మరి రియాక్షన్ లేకుండా ఉండాలి అనేది కూడా పద్ధతి కాదా?
మీరు చివర్లో చెప్పిన కాఫీ నాకు కనెక్ట్ అయ్యింది, నేనూ అంతే టీ 1/4 భాగమే , అందులోనూ తాగేది ఒక సిప్ మాత్రమే ....ఇన్నాళ్ళకి నేనునేందుకు అలా చేస్తున్నానో ఇపుడే మీ ఉదాహరణ తో అర్థం అయ్యింది.. మనసులో టీ ఒక్క సిప్ తో అంతం ఐపోతుంది. ధన్యవాదాలు. రీ సా
అది పద్దతి కాదు .. natures law
@KanthRisa అర్థం అయ్యింది, ధన్యవాదాలు . ప్రపంచం లో నుండి మళ్ళీ ప్రకృతి ఒడిలో చేరాలన్నా , చిన్నప్పటి నుండే పరిస్థితుల వల్ల వచ్చిన ధారణ లను వదిలించు కోవాలి. దానికి ప్రయత్నం అవసరం అని తెలుసుకున్న.
🎉
అస్సలు పని ఎందుకు చేయాలి.
Survival, enjoy, achievement purpose and so...