వచ్చే థాట్స్ లోని విజవిల్స్ ని పట్టించుకోకుండా ముందుకుసాగడం అంటే నిద్రలోకి జారుకుంటారు విజవిల్స్ ని అనలిజ్ చేస్తూ వెళ్ళాలి థాట్స్ అందవి ఏది కంప్లీట్ అవ్వవు మధ్యలోనే జెంప్ అవుతూ వేరే థాట్స్ అప్లై అవుతూ తెలియని కన్ఫ్యూజన్ లో వెళ్తూ ముగుస్తుంది అందరి పరిస్థితి ఇలానే ఉంటుంది కానీ కొన్ని మాత్రం మేరాకిల్ గా ఉంటాయి భవిష్యత్ లో జరుగుతాయి కూడా కానీ మనం జాగ్రత్తగా డికోడ్ చేసుకోగలగాలి శ్రీమాత్రేనమః
@suresh అసలు విజువల్స్ అనేవే లేవు. ఎవడో భ్రష్ట యోగి చెప్పిన సొల్లు అది. సగుణాత్మకమైన మనస్సును నిర్గుణాత్మకమైన అంతః కరణలో ప్రవేశ పెట్టినప్పుడు Manassu శుషుప్తి లోకి అనగా స్వప్న స్థితికి ఆవల అనగా లోతైన భావ రహిత స్థితికి వెళ్తుంది. అక్కడ ఆది, అంతం వుండవు. అసలు భావమే లేనప్పుడు ఈ విజువల్స్ ఏంటి??? అందుకే సద్గురువును వెతికి పట్టుకోవాలి.. ఓం
గురూజీ గారు చాలా చక్కగా వివరించారు మీకు వందనములు కర్మానుసరే ఫలితాలను పొందుతూ ఆశలను సజీవంగా ఉన్నపుడే జీవం గూర్చి తెల్సుకోవాలి మళ్ళీ పుట్టకుండా విశ్వని వేడుకోవాలి అని నా అభిప్రాయం జై గురూజీ మీ ఆలోచన అద్భుతం మీ వివరణ అనంతం జై గురుజిగార్కి వందనాలు❤
గురువుగారికి ఆత్మ ప్రణామములు కారణ జన్మము కోసం చాలా బాగా చెప్పారు, ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి నేను, మీరు చెప్పిన ప్రతి మాట కూడా సత్యము అనిపిస్తుంది. ఇలాంటి జ్ఞానాన్ని మాకు అందించినందుకు మీకు ధన్యవాదములు, 🙏🎉
"నా తండ్రి శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీపాద శ్రీవల్లభ స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి, గురు చరిత్రలో నరసింహ సరస్వతి స్వామి వారు! ఆచార కాండను గురించి చాలా అద్భుతంగా వివరించారు"అది ఒక్కటి చాలు మానవ జీవితానికి చుక్కాని వంటిది అని"
అసలు విజువల్స్ అనేవే లేవు. ఎవడో భ్రష్ట యోగి చెప్పిన సొల్లు అది. సగుణాత్మకమైన మనస్సును నిర్గుణాత్మకమైన అంతః కరణలో ప్రవేశ పెట్టినప్పుడు Manassu శుషుప్తి లోకి అనగా స్వప్న స్థితికి ఆవల అనగా లోతైన భావ రహిత స్థితికి వెళ్తుంది. అక్కడ ఆది, అంతం వుండవు. అసలు భావమే లేనప్పుడు ఈ విజువల్స్ ఏంటి??? అందుకే సద్గురువును వెతికి పట్టుకోవాలి.. ఓం
Please kindly change the anchor in the next episode, she doesn't even know how to respect him, she should call him guruvu garu in meanwhile talking, but she hasn't called him, anchor thalli you should learn from Sri sannidhi channel anchor, he respects a lot to Guru's
గురువు గారు నమస్కారం ఒక మగ మనిషికి గుండెల మీద ఒక ప్రక్క( కుడి) చక్రం,రెండో ప్రక్క శంఖు ఆకరం లో కొట్టొచ్చి నట్లు సుడులు ఉంటే దేనికి సంకేతమో చెప్ప గలరు.మధ్యలో స్వస్తిక్ మార్కు.🎉
వచ్చే థాట్స్ లోని విజవిల్స్ ని పట్టించుకోకుండా ముందుకుసాగడం అంటే నిద్రలోకి జారుకుంటారు విజవిల్స్ ని అనలిజ్ చేస్తూ వెళ్ళాలి థాట్స్ అందవి ఏది కంప్లీట్ అవ్వవు మధ్యలోనే జెంప్ అవుతూ వేరే థాట్స్ అప్లై అవుతూ తెలియని కన్ఫ్యూజన్ లో వెళ్తూ ముగుస్తుంది అందరి పరిస్థితి ఇలానే ఉంటుంది కానీ కొన్ని మాత్రం మేరాకిల్ గా ఉంటాయి భవిష్యత్ లో జరుగుతాయి కూడా కానీ మనం జాగ్రత్తగా డికోడ్ చేసుకోగలగాలి శ్రీమాత్రేనమః
@suresh
అసలు విజువల్స్ అనేవే లేవు. ఎవడో
భ్రష్ట యోగి చెప్పిన సొల్లు అది.
సగుణాత్మకమైన మనస్సును నిర్గుణాత్మకమైన
అంతః కరణలో ప్రవేశ పెట్టినప్పుడు
Manassu శుషుప్తి లోకి అనగా స్వప్న స్థితికి
ఆవల అనగా లోతైన భావ రహిత స్థితికి
వెళ్తుంది. అక్కడ ఆది, అంతం వుండవు.
అసలు భావమే లేనప్పుడు ఈ విజువల్స్
ఏంటి??? అందుకే సద్గురువును వెతికి పట్టుకోవాలి.. ఓం
నీకు ఈ ఆలోచన ఎక్కడనుండి వచ్చిందో అక్కడికి వెళ్లి వెతుకు తెలుస్తుంది @@YOGI-RS-USA-NRI
గురూజీ గారు చాలా చక్కగా వివరించారు మీకు వందనములు కర్మానుసరే ఫలితాలను పొందుతూ ఆశలను సజీవంగా ఉన్నపుడే జీవం గూర్చి తెల్సుకోవాలి మళ్ళీ పుట్టకుండా విశ్వని వేడుకోవాలి అని నా అభిప్రాయం జై గురూజీ మీ ఆలోచన అద్భుతం మీ వివరణ అనంతం జై గురుజిగార్కి వందనాలు❤
Ÿour Ladmak
గురువు గారు ఎంత అద్భుతం గా చెప్పారో ... మీకు ధన్యవాదాలు.
100 % తింగరోడు.. వేనేది తింగర బుచ్చి .
లాజిక్ లేదు … ఇతను చెప్పేదాంట్లో..
మంత్రం, తంత్రం లేకుండా ఏంటి నువ్వు
చూసేది బూడిద ???
గురువుగారికి ఆత్మ ప్రణామములు కారణ జన్మము కోసం చాలా బాగా చెప్పారు, ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి నేను, మీరు చెప్పిన ప్రతి మాట కూడా సత్యము అనిపిస్తుంది. ఇలాంటి జ్ఞానాన్ని మాకు అందించినందుకు మీకు ధన్యవాదములు, 🙏🎉
అంతరంగం లోకి చూసే నేత్రం.... మూడో నేత్రం...🙏🙏
Jai shree Ram 🙏 thank you Swamiji
ithanu explain chese vidhanam baagundhi.
నాస్కారము,గురువుగారు
ఓం శ్రీ మాత్రేనమః 🎉 ధన్య వాదములు స్వామీజీ ❤
"శ్రీ గురు చరిత్ర లో! శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి చరిత్రలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు!"దేవ! దేవి స్వరూపాలన్ని నేనే"అని!"
మూడవనేత్రం అర్ధనారీశ్వర తత్వం వివరణ బాగుంది.
"అందుకే మా పత్రీజీ గారు!"అత్యంత సులభమైనటువంటి పద్ధతిలో!"శ్వాసపై ధ్యాస"ఈ కాన్సెప్ట్ తోనే! ఎంతోమందిని ధ్యాన యోగులు గా మార్చారు!"
Please do next and also more episodes of this topic completely...waiting for next episode eagerly 🙏
great job 👍 ధన్యవాదాలు ❤
Jai Shree Krishna ❤ Jai Shree Krishna ❤
Thank you guruji your golden and valuable words, to reach all of you guruju. Thankyou so much. 🙏🙏🙏.🎉🎉🎉.
Guruvu gari to miru chese episodes maku chala use full ga vuntayi
"సాధనమున పనులు సమకూరు ధరిత్రి లోన"
Thank you for exllent program.
Guruvugar manchi pargyanam vishayulu cheppinaru enka cheppalani etuvanti videolu nu koruchunnamu
ఇలాంటి వీడియోస్ ఎక్కువ చెయండి దేశంలో బాగుంటుంది మనం మనదేశంకి ఋణం తీర్చుకున్నవాళ్ళం అవుతాం ప్ల్స్
"నా తండ్రి శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీపాద శ్రీవల్లభ స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి, గురు చరిత్రలో నరసింహ సరస్వతి స్వామి వారు! ఆచార కాండను గురించి చాలా అద్భుతంగా వివరించారు"అది ఒక్కటి చాలు మానవ జీవితానికి చుక్కాని వంటిది అని"
Jai maa jai srimannarayanaya om
Bhaghavanthudu ayachithamga ichina bhuddini anusarinche vaaniki annee vijayele kaaranam Ayana bhagavanthudu ayyadu
🙏 ఓం నమశివాయ....
❤❤❤ super video
ప్లీజ్ నెక్స్ట్ క్లాస్ మేడం గురువు గారిది.
,namaste guru garu
namaste guru vugaru
Thank you guruji. Please next episodes guruji vi plan cheyandi. As early as possible.
Mam next episodes kuda cheyandi
మేడం. మీరు చాలా. అందం గా ఉ న్నా రు
Karuvulo unnava
Guruvugaariki SHATHAKOTI padabhivandanalu
Dyanamulo
Shareram enduku vanukutundhi
Vivarinchagalaru guruvugaaru 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Nenu kudaa experience chesa nduku ala avthundo ardham kaledu
om nama shivaya🙏🙏🙏🙏🙏
Avunu nijam
🙏🙏🙏🙏🙏
Mana neighours kuda teliyani mana bhuddini follow ayye Vadu Bhagavanthude
We want next class please
swami gari adress chapandhi
Swami meeru ekkada untaru
👌👌🌹💐🌺🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anchor gari navvullo vetakaaram kottocchi nattu vinipisthundi
Make a plan madam
Neti kaliyugamlo kothaga peetaalu peetadhi pathulu and ilaati saaram leni sodhi chebuthunna saamulu media punyam valla chudagaluguchunnamu kadha...?
దలైలామా ఇండియాలో
Number undha Swami dhi
Plz share atma jnana guruji .it will benefit in this kaliyuga .
Meku punyam untundhiii
Madam plz make vedios
Sriramramram గారి గొప్పతనం అది anchor బాగుందటా...😂
Anchor ki అత్యుత్షాహంపనికి రాదు....ఇలాటి వారు మాట్లాడే సమయంలో జాగ్రత్త అవసరం....అనవసరంగా కెలకకూడదు....కొద్ది జాగ్రత్తమ్మా
Lad maker Swamy gar
అసలు విజువల్స్ అనేవే లేవు. ఎవడో
భ్రష్ట యోగి చెప్పిన సొల్లు అది.
సగుణాత్మకమైన మనస్సును నిర్గుణాత్మకమైన
అంతః కరణలో ప్రవేశ పెట్టినప్పుడు
Manassu శుషుప్తి లోకి అనగా స్వప్న స్థితికి
ఆవల అనగా లోతైన భావ రహిత స్థితికి
వెళ్తుంది. అక్కడ ఆది, అంతం వుండవు.
అసలు భావమే లేనప్పుడు ఈ విజువల్స్
ఏంటి??? అందుకే సద్గురువును వెతికి పట్టుకోవాలి.. ఓం
Meeru cheppinadi nijam. Dhyanam lo velugu prthamika sthayi.baahyam gaa antharangikam gaa emee kanipinchani sthaayi jeevabrmhaikyam sththi Ani peddalantaaru. Ade paramaanandam.
Ayana change chesukuntara roopam
🪔🙏
Chebutunnapu madyalo pichi questions vestadi pichidi
Please kindly change the anchor in the next episode, she doesn't even know how to respect him, she should call him guruvu garu in meanwhile talking, but she hasn't called him, anchor thalli you should learn from Sri sannidhi channel anchor, he respects a lot to Guru's
Anchor ki edho pani unnattundhi assal intrest lekunda eppudu vadulthadra eppudu baytiki podhama annatu undhi behaviour 😂
వాళ్ళకి ఎన్ని no of interviews ...చేశాము ఎంత డబ్బు వస్తుంది....ఇదే కారణం...ఇలాటి వాళ్ళ దగ్గర జాగ్రత్తలు అవసరం....కాని అవేవి లేవు ఏమి తొందరో😅
@@viriventisatyanarayana9977 anthe sir😂👍
చెప్పేది సగ్గాగ్స్ చెప్పు రు. ఎక
Heading amity meru ami cheparu, time waste, sannasi ga
గురువు గారు నమస్కారం
ఒక మగ మనిషికి గుండెల మీద ఒక ప్రక్క( కుడి) చక్రం,రెండో ప్రక్క శంఖు ఆకరం లో కొట్టొచ్చి నట్లు సుడులు ఉంటే దేనికి సంకేతమో చెప్ప గలరు.మధ్యలో స్వస్తిక్ మార్కు.🎉
🙏🙏🙏🙏