యాంకర్ గారు మంచి ప్రశ్న వేశారు మీరు అప్పుడు ఒక డ్రెస్ లో ఉన్నారు ఇప్పుడు ఒక వస్త్ర ధారణ లో ఉన్నారు ఇది ఇమంచి ప్రశ్న వస్త్ర దారణ ఒకే లా ఉండాలి యే ప్రస్థానం లో ఉన్నారో ఆవస్త్ర దారణ ఉండాలి వస్త్రాన్ని బట్టి కూడా వస్త్రం బ్రహ్మ చర్యం వాన ప్రస్తం సన్యాసం అని మూడు రకాలు ఇప్పుడు ఎందులో ఉన్నారో తెలియదు ఓం నమోవెంకటేశాయ
అశ్వత్ వర్గాలను జయించిన వారికి మాత్రమే పంచభూతాలు ఆధీనం అవుతాయి, నేను అన్న అహం వదిన వాడికే పంచభూతాలు స్వాధీనం అవుతాయి, రాగ ద్వేషాలు వదిలిన వారికి మాత్రమే పంచభూతాలు స్వాధీనం అవుతాయి...... ఇవన్నీ పాటించిన వాడికి, భూతాలు స్వాధీనమైన చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు... తత్వమసి.... అతడే అయిపోతాడు.... అహం బ్రహ్మాస్మి అతడి అయిపోతాడు..... అతనికి, తన గురించి పక్క వాడితో డబ్బాలు కొట్టుకోని అవసరం ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు..... నీలో నాకు శక్తులు ఉన్నాయి అంటే అతడు ఫేక్ అన్నట్టు
ప్రకృతి అని పలకలేని వాళ్ళందరూ కూడా సనాతనం గురించి మాట్లాడుతున్నారు మంచిదే కానీ ఈ చానల్స్ వాళ్ళు ఎవరిని పడితే వారిని ఇంటర్వ్యూలు చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు
మీరు వేదాలు పుట్టకముందే పుట్టారా ఏ వేదాన్ని అనుసరించి చెప్తున్నారు. ఏ మార్గం అనుసరించిమంటున్నాయి గీతా సారాంశం లో కర్మ సిద్ధాంతం ఏమి చెప్పారు మీరేం చెబుతున్నారు
@DharmaShakti130 ఏదైనా దర్శించాలంటే, దర్శించబడేది దర్శించేవాడు, ఉండాలి. దర్శించబడేది దర్శించే వాడికి అన్యముగా ఉండదు. వేదవ్యాసుడు మానవుడా?కాదా? సనాతనము, అనే పదం యొక్క అర్థం తెలుప గలరు. ❤
ఆత్మ నీశరీరములో లోపలబయట ఉంటుంది. ❤
యాంకర్ గారు మంచి ప్రశ్న వేశారు మీరు అప్పుడు ఒక డ్రెస్ లో ఉన్నారు ఇప్పుడు ఒక వస్త్ర ధారణ లో ఉన్నారు ఇది ఇమంచి ప్రశ్న వస్త్ర దారణ ఒకే లా ఉండాలి యే ప్రస్థానం లో ఉన్నారో ఆవస్త్ర దారణ ఉండాలి వస్త్రాన్ని బట్టి కూడా వస్త్రం బ్రహ్మ చర్యం వాన ప్రస్తం సన్యాసం అని మూడు రకాలు ఇప్పుడు ఎందులో ఉన్నారో తెలియదు ఓం నమోవెంకటేశాయ
నమస్తే గురువుగారు మంచి విషయాలు తెలియజేశారు
అయ్యో పరమాత్మ తగిన వస్త్ర దారణ ఉండాలి అది నీ మనస్సు ను తెలియజేస్తుంది
Regarding atma he is absolutely correct,
About Yuga dharma he is correct,
అశ్వత్ వర్గాలను జయించిన వారికి మాత్రమే పంచభూతాలు ఆధీనం అవుతాయి, నేను అన్న అహం వదిన వాడికే పంచభూతాలు స్వాధీనం అవుతాయి, రాగ ద్వేషాలు వదిలిన వారికి మాత్రమే పంచభూతాలు స్వాధీనం అవుతాయి...... ఇవన్నీ పాటించిన వాడికి, భూతాలు స్వాధీనమైన చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు... తత్వమసి.... అతడే అయిపోతాడు.... అహం బ్రహ్మాస్మి అతడి అయిపోతాడు..... అతనికి, తన గురించి పక్క వాడితో డబ్బాలు కొట్టుకోని అవసరం ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు..... నీలో నాకు శక్తులు ఉన్నాయి అంటే అతడు ఫేక్ అన్నట్టు
Nuvu cheppina information kuda evaro okaru chepputheyne thelisidhi kada babu......nuvu maya lo unnavv swamy...fist ninnu nuvu marchipoyavv adi thelusukoni comment chaye
బోధించి వేధించే గురువుల తప్ప
సాధించి స్థితి పొందిన వాళ్లు వాదనలకు రారు
రాగద్వేషాలు లేకపోతే అది నికృష్టమైన అధర్మం. గీతలోని నిష్కామ కర్మ అనేదే అబద్ధం మోసం. ధర్మమే పరమయోగ
Madam aetay superb meru 😅😅
తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం
సిద్ధులు యోగులు అనే పదాలు వాడే ముందు మీకు ఎలా దొరుకు తారో అర్థం కావట్లేదు మరో విషయం మీరు నా కామెంట్ కి సమాధానం వారి ఫోన్ నెంబర్ లేదా అడ్రెస్స్ ఇవ్వండి
Yes correct yes correct yes correct 💯 correct........r.k
O ri nayano em interview ra babo🤗🤗
Jay Shri Ram Jay Jay Ram
Pakruthi kaadu prakruthi
East West North South 4 poles.... Govindaaa Govinda
మాకు ఏంది ఈకర్మ ...ఇలాంటోల్లు ఎంతమంది ఉన్నారు ... ఇలాంటి వాళ్ళు పుట్టుకు రావటానికి కారణం ఏదో దాన్ని పీకేస్తే అన్ని సర్దుకుంటాయి..
ప్రకృతి అని పలకలేని వాళ్ళందరూ కూడా సనాతనం గురించి మాట్లాడుతున్నారు మంచిదే కానీ ఈ చానల్స్ వాళ్ళు ఎవరిని పడితే వారిని ఇంటర్వ్యూలు చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు
🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.
చాలా మంచి విషయాలు చెప్పారు.. గురువు గారు address phone number వుంటే యిస్తార
గురు గారి ఫోన్ నమ్మాబర్ కావాలి
ఏదో చెప్పాలని కొని ఇంకేదో పొంతన లేకుండా మాట్లాడు తున్నావు ఏంటి
స్వామీ మీరు ముందుగా మంచీగ వీధ్య అభ్యాసం చేసి రండి మీరు ఎంమాట్లాడుతూన్నరు ఆర్దం అవ్వటం లేదు
Swamy akkada address chepadi
Woyammo.......
అంతా మాయ అంతా మాయ
Galli ki o. Baba wah. India 😅
నువ్వు charter account చేసావంట్ నేను నమ్మలేక పోతున్నాను
ఇది యంత్రం కాదు టెక్నాలజీ
మీ రు చే పి న దిఅన్ని వి దా లనిజం
మీరు వేదాలు పుట్టకముందే పుట్టారా ఏ వేదాన్ని అనుసరించి చెప్తున్నారు. ఏ మార్గం అనుసరించిమంటున్నాయి గీతా సారాంశం లో కర్మ సిద్ధాంతం ఏమి చెప్పారు మీరేం చెబుతున్నారు
అవును వేద ములకు ముందే చైతన్యం ఉంది, చైతన్యమే జీవుడు, మానవుడు, వేదములు కూడా మానవుడు వ్రాసినవే. ❤🌱🌹🌺
@@LachannaBoddula వేదాలు అపౌరషేయాలు ... అర్థం తెలుసా..
@@LachannaBoddulaమానవుడు రాయలే దర్శించాడు. వాడు ఎలా సనాతనుడో వేదం కూడా సనాతనమే నాయనా
@DharmaShakti130 ఏదైనా దర్శించాలంటే, దర్శించబడేది దర్శించేవాడు, ఉండాలి. దర్శించబడేది దర్శించే వాడికి అన్యముగా ఉండదు. వేదవ్యాసుడు మానవుడా?కాదా? సనాతనము, అనే పదం యొక్క అర్థం తెలుప గలరు. ❤
Madam garu confuse
Noki ami theleyadu. Pakitthi upasana chesevalaku paramathama gurunchi theliyadu niku thelisindi nku arktu nakuthelisindi naku karktu
తిక్కలోడు తిరుణాల పోతే ఎక్క దిగ సరిపోయిందట
Madam gariki mi point of u not understand
Waste program
వీడో అజ్ఞాని
Nuvu. Yavaru..yeri puka😂😂😂😂😂😂
ఎవ్వరినీ తక్కువ అనుకోరాదు, నీలో ఉన్న శక్తి సామర్థ్యము లే వారిలో వుంటాయి, ఎరుకమరుపులుగా. ❤
Evrra nuv
T
😘😊☺️😘☺️😒😢😢😂😂
Okka mukka ardhamola
Pkuruthi kaadhu prakruthi anadam nerchukonde......
Sollu....