వీరు చెప్పింది వింటున్నది ఎంతో మన అందరికి ఎంతో మేలు చేసేది. వి రు మట్టి లో మాణిక్యం చిన్న వయసులోనే ఎంతో జ్ఞాన సంపదను పోగు చేసుకొన్నారు.వీరిని కన్న వారు ధన్య జీవులు 🙏🙏
నిజం నిజం నిజం ,నేను అత్తవారింటి లో చాలా కష్టాలు పడేదాన్ని .పుట్టింటి వారు ఎంతోగొప్ప వారైనా ఎవ్వరూ పట్టించుకోలేదు చివరికి ఏదైనా పుస్తకం చదివే అదికారం కూడా ఇవ్వని నీచమైన కుటుంబం తో నాకు దిక్కుతోచని పరిస్థితి లోవుండగా ఒక దినం ఆంధ్రజ్యోతి లోనో ఏదో ఒక దిన పత్రిక లో ఒక రోజు అమ్మవారి శ్లోకం కన్పించింది దాన్ని తీసుకొని నాకు ఏ భక్తి భావం లేక ఎలాగైనా ఆశ్లోకాన్ని కంఠఃస్తా చేయాలని రాత్రి ఒంటి గంటవరకూ నా నోటికి వచ్చేవరకూ చదివి కంఠఃస్తా వచ్చాక నిదురిస్తే అమ్మవారి ఎలా సాక్షాత్కారం జరిగిందంటే ఆ తన్మయత్వం ఆ ఆత్మానందం ఈ ప్రపంచంలో దేనిలోనూ లేనేలేదు లేదు లేదు .ఇది ముమ్మాటికీ నిజం నిజం నిజం .
హరేకృష్ణ 🙏యాంకరు చాలా మంచి జ్ఞానదాయకమైన ప్రశ్నలు వేస్తున్నారు. వాటికి ప్రభుజీ గురువుగారు శులభంగా ఆచరణయోగ్యంగా వివరణ ఇస్తున్న తీరు ఎంతో అధ్భుతంగా వుంది. ధన్యవాదాలు ప్రభూజీ 🙏
హరే కృష్ణ ... యాంకరమ్మ ప్రభూజికి చాలాబాగా మంచి ప్రశ్నలు వేశారు ... ప్రభూజీ చాలా సులభశైలిలో భగవంతుని విషయాలు భగవంతుని చేరే మార్గము చాలా బాగా చెప్పారు ... ధన్యవాదములు, నమస్కారములు, హరే కృష్ణ 🙏
కృష్ణ పరమాత్మ నా కొసం వచ్చారు. కృష్ణ పరమాత్మ కి నేను అంటే చాలా చాలా ఇష్టము. బౌతిక ప్రపంచంలో కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అవి ఐపొగానే మా లోకం ఐన గోలోకం చేరుకుంటాము. అక్కడ నేను మా అమ్మా నాన్న కు 6 సంవత్సరముల చిన్న పాపగా ఉండిపోతాను శాశ్వతముగా.
@@sandhyaraniparripati1023 మీరు కూడా గోవింద నామస్మరణ ప్రేమ తో చేసుకోండి. నేను నా తండ్రి కృష్ణ పరమాత్మ ప్రేమ కోసం నేను పాటలు రాసి పాడి వినపించేదానిని. ఇప్పుడు నేను రాసిన పాటలన్ని న కన్నయ కు చాలా చాలా ఇష్టం. నేను మీకు వినిపిస్తాను వినండి. ఇంపైన తలపాగా నే కట్టి సొంపైన నెమలి ఫించమే పెట్టి వేణువు నే చేపట్టీ వేణుగాణం చేస్తుంటే కృష్ణా... రాధమ్మ మనసుకే సంతోషము కృష్ణా.. గోపెమ్మల వయసు కే వైభోగము. ఒకొక్క పూవు నీ పాదం చెంత పెట్టి నీ భజనలే మేము చేస్తుంటే కృష్ణా.. నీ భక్తుల మనసుకే ఆనందము కృష్ణా.. నీ భక్తుల మనసుకదే వైభవము కృష్ణా.. జై రాధాకృష్ణ గోవింద. ..
Hare Krishna hare Krishna hare Krishna hare Krishna vandhanamulu prabhuji manchi visalu telusikunamu ilantivi maku inkainka vinipinchandi dhanya vadhamulu
ధర్మం అంటే ఏమి లేదు మేడం భర్త తిట్టిన కొట్టిన చెయ్యకూడని అనకూడని మాటలు అన్న భార్య ఏమి అనకుండా ఉండడమే ధర్మం. అతని పాపానికి అతనీ పోతాడు అని వదిలేయడమే ధర్మం. అతనని అని భర్తని తిట్టిన పాపం భార్యకి వస్తుంది. కానీ ఇలా ఉండాలి అంటే నిత్యం మనసులో భగవంతుడు నామస్మరణ జరుగుతుంది ఉండాలి. వంట చేస్తున్న బట్టలు ఉతుకుతున్న గిన్నెలు తోముతున్న ఏమి చేస్తున్న ఇక ఎవరి ఆలోచన మనసులో ఉండకూడదు. నిరంతరం ఆ భాగవంతుడి నామం మనసులో జపం చేస్తూ ఉండాలి అంతే. ఎంతలా అంటే మనకి దెబ్బ తగిలితే అమ్మ అనే పదం కాదు మనం జపం చేసే నామం రావాలి. అంతలా చెయ్యాలి. అప్పుడు తెలుస్తుంది మనం నిజంగా భగవంతుడు ని ప్రేమిస్తున్నామా లేదా అని. భాగవంతుడు అంటే ప్రేమ ఉండాలి భక్తి కాదు. ప్రేమతో పిలిస్తే మనం ఎలాంటి పూజలు చెయ్యకపోయినా వస్తాడు. పూజలు ఇవ్వన్నీ మన సంతృప్తి కోసం భగవంతుడు కోసం కాదు. ఓం శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏.
This speech is very informative , educative and worth listening by the people of entire world. Please translate it to English so that people of other languages and other countries also can understand.
Just feel like keep listening to such good words, sentences, sholakas. It has potency to change us , pull us away from materialism. Keep us Down to earth and gyanarchanaki, extremely short path to Golok brindavan.
గురూజీ నేను చాలా మంది గొప్ప వాళ్ళ interview చూసాను కానీ ఏ ఒక్కరూ మీ లేరు వాళ్ళంతా ఏమీ మాట్లాడితే ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ మాట్లాడుతారు మీరు ఎంత ఈజీ గా సూటిగా ,confident ga చెప్తున్నార్ మీకు నా నమస్కారాలు
🙏భగవద్గీత చదువుకోవాలంటే ముందు బడిలో నేర్పించాలి కథ ప్రభుజి 😢ప్రతి స్కూల్ లలో తప్పకుండా భగవద్గీత క్లాసులు శ్రీమద్భాగవతం, రామాయణం,మహాభారతం నేర్పించాలి. వీక్లీ వన్స్ అయినా ఒక క్లాస్ ఉండేటట్టు. ఈ ప్రభుత్వం మన గ్రంధాలు రామాయణం ఇలాంటివి తప్పకుండా నేటి పిల్లలకు నేర్పించాలి అని విద్యాసంస్థలకుఅమలు చేస్తే బాగుంటుంది.🙏🙏🙏
పరమాత్ముడే సత్యం... ఆత్మలు వేరే... పరమాత్మ వేరు...ఆత్మ పరమాత్మ లో కలవాలి...ఇదే మా నవ టార్గెట్.... డబ్బు కోసం టార్గెట్ కాదు... పరమాత్మ కోసం టార్గెట్ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి... హరేకృష్ణ.. కృష్ణం వందే జగద్గురుమ్
వీరు చెప్పింది వింటున్నది ఎంతో మన అందరికి ఎంతో మేలు చేసేది. వి రు మట్టి లో మాణిక్యం చిన్న వయసులోనే ఎంతో జ్ఞాన సంపదను పోగు చేసుకొన్నారు.వీరిని కన్న వారు ధన్య జీవులు 🙏🙏
Thank you guruji
నిజం నిజం నిజం ,నేను అత్తవారింటి లో చాలా కష్టాలు పడేదాన్ని .పుట్టింటి వారు ఎంతోగొప్ప వారైనా ఎవ్వరూ పట్టించుకోలేదు
చివరికి ఏదైనా పుస్తకం చదివే అదికారం కూడా ఇవ్వని నీచమైన కుటుంబం తో నాకు దిక్కుతోచని పరిస్థితి లోవుండగా ఒక దినం ఆంధ్రజ్యోతి లోనో ఏదో ఒక దిన పత్రిక లో ఒక రోజు అమ్మవారి శ్లోకం కన్పించింది దాన్ని తీసుకొని నాకు ఏ భక్తి భావం లేక ఎలాగైనా ఆశ్లోకాన్ని కంఠఃస్తా చేయాలని రాత్రి ఒంటి గంటవరకూ నా నోటికి వచ్చేవరకూ చదివి కంఠఃస్తా వచ్చాక నిదురిస్తే అమ్మవారి ఎలా సాక్షాత్కారం జరిగిందంటే ఆ తన్మయత్వం ఆ ఆత్మానందం ఈ ప్రపంచంలో దేనిలోనూ లేనేలేదు లేదు లేదు .ఇది ముమ్మాటికీ నిజం నిజం నిజం .
మీరూ కారణ జన్ములు అమ్మా...జై శ్రీరామ్
U r Lucky
@@nivasurs1ణగణణణ జ గమనగ జ ఆ ఝగ ఢ❤😊
అది ఎ శ్లోకం అండి మాకు చెప్తారా ప్లీస్
🙏
మీరు కూడా కారణ జన్ములు గురువుగారు
💯👌
Superb question
@@koteswararao4762❤
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే.🙏
🙏❤🌺🌺🌺
@@puttapallysandeepkumaaa
E meaning teliyacheyagalaraa
Harey rama rama rama e slokam
నిస్వార్ధ మే భగవంతుడు
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఈయన ((గురువు)) గారు చెప్తూన్న విషయములను బాగా వంట బెట్టుకున్నట్టైతే చాలు,వారి జీవితం ధన్యం. ఇది నా అభిప్రాయం.
🙏🙏🙏
😊@@nagarajacharya9080
F popgun lookfff Fed fffffff😢😢ff😢😢😢
😊😊😊😊😊😊😊q1
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
ప్రభుజి నా పాదాభి పేద వందనములు గురూజీ ఎంత భావం ఉంది
మనసు చాలా తేలిక పడింది.
గురువు గారు.😊😊😊
హరేకృష్ణ 🙏యాంకరు చాలా మంచి జ్ఞానదాయకమైన ప్రశ్నలు వేస్తున్నారు. వాటికి ప్రభుజీ గురువుగారు శులభంగా ఆచరణయోగ్యంగా వివరణ ఇస్తున్న తీరు ఎంతో అధ్భుతంగా వుంది.
ధన్యవాదాలు ప్రభూజీ 🙏
చాలా మంచి విషయాలు వివరంగా చెప్పారు ప్రభూజీ ధన్యవాదములు🙏🙏
హరే కృష్ణ ... యాంకరమ్మ ప్రభూజికి చాలాబాగా మంచి ప్రశ్నలు వేశారు ... ప్రభూజీ చాలా సులభశైలిలో భగవంతుని విషయాలు భగవంతుని చేరే మార్గము చాలా బాగా చెప్పారు ... ధన్యవాదములు, నమస్కారములు, హరే కృష్ణ 🙏
Anchor ...
Antaa chaalaa manchiprasnalu,..vesthunnaaru,baagundi kaanee..
Vattulu gattigaa palukandi.
M
మంచి సందేశం ప్రభుజీ 🇮🇳🙏
🎉🎉🎉
ఈ program చాలా బాగుంది.
ఎంత చక్కగా వివరించారు గురువు గారు
కృష్ణ పరమాత్మ నా కొసం వచ్చారు. కృష్ణ పరమాత్మ కి నేను అంటే చాలా చాలా ఇష్టము. బౌతిక ప్రపంచంలో కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అవి ఐపొగానే మా లోకం ఐన గోలోకం చేరుకుంటాము. అక్కడ నేను మా అమ్మా నాన్న కు 6 సంవత్సరముల చిన్న పాపగా ఉండిపోతాను శాశ్వతముగా.
👌
Swachhamina manasu lonchi vachhina matalu !! Sure
Hare Krishna prabhuji
@@sandhyaraniparripati1023 మీరు కూడా గోవింద నామస్మరణ ప్రేమ తో చేసుకోండి. నేను నా తండ్రి కృష్ణ పరమాత్మ ప్రేమ కోసం నేను పాటలు రాసి పాడి వినపించేదానిని. ఇప్పుడు నేను రాసిన పాటలన్ని న కన్నయ కు చాలా చాలా ఇష్టం. నేను మీకు వినిపిస్తాను వినండి.
ఇంపైన తలపాగా నే కట్టి
సొంపైన నెమలి ఫించమే పెట్టి
వేణువు నే చేపట్టీ వేణుగాణం చేస్తుంటే కృష్ణా...
రాధమ్మ మనసుకే సంతోషము కృష్ణా..
గోపెమ్మల వయసు కే వైభోగము.
ఒకొక్క పూవు నీ పాదం చెంత పెట్టి
నీ భజనలే మేము చేస్తుంటే కృష్ణా..
నీ భక్తుల మనసుకే ఆనందము కృష్ణా..
నీ భక్తుల మనసుకదే వైభవము కృష్ణా..
జై రాధాకృష్ణ గోవింద. ..
హరే కృష్ణ. విలువైన వివరణలతో విలువైన జీవితానికి బాటలు వేసే మీ ప్రశ్న సమాధానాల ప్రసంగం అద్భుతం గా ఉంది 🙏🙏
భక్తి, జ్ఞాన, వైరాగ్యం . జ్ఞానాదేవతు కైవల్యం. నేను భగవద్గీతను స్వామీజీ ద్వారా విన్నాను. ----ఓం తత్సత్
అద్భతo గా చాలా విశదం గా చెప్పారు... గురూజీ 👏 మేము అందరం ధన్యులం అయిపోయాం 🙏
ఓం నమో ఆది'నారాయణాయ' నమః
🎉
Hare Rama Harikrishna
Krishna.Krishna Hare Hare 🙏🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ హరే హరే కృష్ణం వందే జగద్గురుం ప్రభూజి చక్కటి విషయాలు తెలియజేశారు 🙏🙏🙏
శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ స్వామీ సాక్షాత్కారం పొందిన మీకు నమస్కారం గురూజీ
Raadhe raadhe ❤❤❤
Hare rama hare rama rama rama hare hare
Hare krishna hare krishna krishana krishana hare hare 🙏🙏🙏🙏🙏
😮సమాజనికి ఆధ్యాత్మిక విలువలు పై అవగాహన పెంచాలి
🙏🙏Hare krishna hare krishna krishna krishna hare hare 🙏 ♥️
🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 NAMASTE. VERYVERY REAL SPEECH TO REACH YOUR. WON DIVINE PATH.❤❤❤❤❤❤❤.
Thank you so much Gurugaru Gurugariki Namaskaramulu 🙏🙏🙏
Hare Krishna hare Krishna hare Krishna hare Krishna vandhanamulu prabhuji manchi visalu telusikunamu ilantivi maku inkainka vinipinchandi dhanya vadhamulu
పాదాభివందనములు.చాలా చక్కటి సందేశము.
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama hare rama hare hare Jai shree krishna
ప్రభూజీ ఆత్మ ప్రాణములు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Miru matram tappakunda kaarana janmule guruvu garu🤲
Hare krishna guruji nalo enno oooprshnalaki samadhanamdorikindi anipinchindi . Namaste.
Om Namashivaya, Narayana, Narayana, Narayana, Sri Mathrenamaha.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏💐
Guruvugaariki paadhapadmamulaku namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధర్మం అంటే ఏమి లేదు మేడం భర్త తిట్టిన కొట్టిన చెయ్యకూడని అనకూడని మాటలు అన్న భార్య ఏమి అనకుండా ఉండడమే ధర్మం. అతని పాపానికి అతనీ పోతాడు అని వదిలేయడమే ధర్మం. అతనని అని భర్తని తిట్టిన పాపం భార్యకి వస్తుంది. కానీ ఇలా ఉండాలి అంటే నిత్యం మనసులో భగవంతుడు నామస్మరణ జరుగుతుంది ఉండాలి. వంట చేస్తున్న బట్టలు ఉతుకుతున్న గిన్నెలు తోముతున్న ఏమి చేస్తున్న ఇక ఎవరి ఆలోచన మనసులో ఉండకూడదు. నిరంతరం ఆ భాగవంతుడి నామం మనసులో జపం చేస్తూ ఉండాలి అంతే. ఎంతలా అంటే మనకి దెబ్బ తగిలితే అమ్మ అనే పదం కాదు మనం జపం చేసే నామం రావాలి. అంతలా చెయ్యాలి. అప్పుడు తెలుస్తుంది మనం నిజంగా భగవంతుడు ని ప్రేమిస్తున్నామా లేదా అని. భాగవంతుడు అంటే ప్రేమ ఉండాలి భక్తి కాదు. ప్రేమతో పిలిస్తే మనం ఎలాంటి పూజలు చెయ్యకపోయినా వస్తాడు. పూజలు ఇవ్వన్నీ మన సంతృప్తి కోసం భగవంతుడు కోసం కాదు. ఓం శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏.
Prabhuji chala chala manchi vishayalu anugraha incharu dhanyosmi jai Sri krishna
Thank you so much Prabhu ji 🙏🏼🚩 Krishnam vande jagadgurum 🙏🏼🚩
Hare Krishna Hare Krishna Hare Krishna Hare Rama Hare Rama
This speech is very informative , educative and worth listening by the people of entire world. Please translate it to English so that people of other languages and other countries also can understand.
MahaRam MahaSEETHA good divine speech
🙏🙏 prabhuji meeru prathi vishayalu chaalaa baaga chepparu dhanyavadamulu
Excellent video for people like me
Just feel like keep listening to such good words, sentences, sholakas.
It has potency to change us , pull us away from materialism. Keep us
Down to earth and gyanarchanaki, extremely short path to Golok brindavan.
Prabudas garu meelanty guruvulu lokaniki chala avasaram
Hare krushna 🙏
Guruvugaru chala baga chepparu
Bagavadhgitha gurinchi pillalaku andharu theliyacheyaalani korukumtunnanu
🙏hare krushna hare krushna krushna krushna hareeharee🙏
🙏hare rama hare rama ramarama hareehare🙏
Jai ho Prabhu Jio setha koti vandanalu Prabhu Jio, Danyavadalu Swamyji
గురూజీ నేను చాలా మంది గొప్ప వాళ్ళ interview చూసాను కానీ ఏ ఒక్కరూ మీ లేరు వాళ్ళంతా ఏమీ మాట్లాడితే ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ మాట్లాడుతారు మీరు ఎంత ఈజీ గా సూటిగా ,confident ga చెప్తున్నార్ మీకు నా నమస్కారాలు
🙏🙏🙏🙏🙏
ఓం నమః శివాయ . జై శ్రీ రామ్
🙏ధన్యవాదాలు గురువు గారు🙏
Hare krishna
Chaalaa baagugaa chepperu guruji.
Anchor Garu kuda point to point manchi vishayamulu adigeru
Dhanyavaadamulu
Prabuji వందనములు
భాగవతం చదవాలి భగవద్గీత చదవాలి చక్కగా చెప్పావు గురూజీ నీవు చెబుతుంటే మళ్లీ మళ్లీ వినాలని ఉంది గురూజీ నా పాదాభి పాద వందనములు
పదాలు మార్చుకోండి. జీవితం మారుతుంది...చెప్పారు మీరు, వంటి నుండి... అంతా దేవుని దయ అనే వంటి.....
Very good message swamy.thank you
Very nice devotional message. Thanks Guruji.🌹🌹🙏🙏
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏chsala baaga chepthunnaaru guruuu jeeeeedhayavaaadaaaluguruuuujeeeee. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank u very much prabhujii🙏🙏
Very useful devotional message gives this channel every day thank you sir
జై శ్రీ రామ్ 🙏🙏🙏🌹🌹
🙏భగవద్గీత చదువుకోవాలంటే ముందు బడిలో నేర్పించాలి కథ ప్రభుజి 😢ప్రతి స్కూల్ లలో తప్పకుండా భగవద్గీత క్లాసులు శ్రీమద్భాగవతం, రామాయణం,మహాభారతం నేర్పించాలి. వీక్లీ వన్స్ అయినా ఒక క్లాస్ ఉండేటట్టు. ఈ ప్రభుత్వం మన గ్రంధాలు రామాయణం ఇలాంటివి తప్పకుండా నేటి పిల్లలకు నేర్పించాలి అని విద్యాసంస్థలకుఅమలు చేస్తే బాగుంటుంది.🙏🙏🙏
First parents start cheyalandi,
Free orientation classes chalà jarugutunae..
❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Idi 100℅ correct gurujii school lo classes cheppali
Thank you paramatma. Goppa gnananni andistunnaru
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
Aathma namaskaaram guruji. Manchi visayalu chepparu. Namaste. HARE KRISHNA.
Guruji ki Namaste
శత కోటి vandanaalu ప్రభూజి
చాలా చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏
Thank you guruji. Chala viluvaina matalu chepparu
Prabhuji meeru chala baga chepparu
నిర్మలమైన మనస్సు నేను గ్రహించ్చేటట్లు చేయి ఆచార్య 🙏
ప్రభు జీ ధన్యవాదములు 👃
Excellent questions asked by you madam?
Gururvu garu, replyed to questions very neatly. 🎉
Hare krishna Hare krishna krishna krishna Hare Hare Hare ram Hare ram ram ram Hare Hare pranam gurudev koti koti pranamulu
Well said guruji.thank you.hare krishna
Swamiji miru echhina gyanam chepataniki matalu levu🙏🙏🙏🙏🙏
Antha punyam chesukunam prabhuji ela krishnudi gurinchi enni vishayalu purthiga teliyadu kani melanti prabhuji valla entha gopaga cheptunaru nizamga heart full danyavadalu prabhuji nenu na life lo apudu krishunu devudani telusu gani bhagavanthudey sushti kartha anni chala happyga anipistundi prabhuji manasu chala happyga undi nakuuna dout anni clear aepoyae harey krisha harey rama rama rama harey harey👍🙏🙏🙏🙏
Chaala baaga cheptunnaru guruvugaaru
🙏🌹హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌹🙏
Prabhuji meku padabhi shatakoti vandanalu....
Hari Krishna harihi om Sri Gurubhyonnamaha hare Krishna hare Krishna
🙏🏼🙏🏼🙏🏼Guruji - intha simple examples tho explain cheyadam Chaalaa easy gaa
Meaning ardha m
Chesukotaaniki meeru prajalaku
Andhusthunna aanimuthyaalu amogham 🙏🏼🙏🏼🙏🏼
Hare rama hare rama rama rama hare hare krishan hare krishan krishan krishan hare hare
అద్భుతంగా చెప్పారు గురువుగారు
హరే కృష్ణ 🙏
భాగవతం చదవాలి భగవద్గీత చదవాలి చక్కగా చెప్పావు గురూజీ నీవు చెబుతుంటే మళ్లీ మళ్లీ వినాలని ఉంది గురూజీ నా పాదాభి పాద వందనములు
Namaskaram prabhu ji meeru cheppe prathi vishyam prathi okkariki entho manchi avagahana kaligistundhi.
"Om Namassivaaya." Thank you. ❤❤❤❤❤❤
ప్రభూజీ మీకు ధన్యవాదాలు
ప్రణవానంద గురువు గారికి నమస్కారములు అయ్యప్ప స్వామి చరిత్ర వేదంలో చెప్పబడినది లేనిది తెలియజేయగలరు
Harekrishna prabhuji 🙏🙏
Supper sensational Devine conversation.so. Heartfully thank you guruji.
Very very well explained Swamy
Hare Krishna 🙏
Exlent message guruji 🙏🙏🙏
హరే కృష్ణ ప్రభూ జీ ❤
ప్రభూ జీ చాలా విషయాలు తెలుపుతున్నారు.చాలా ధన్యవాదాలు,🙏🙏🙏🙏💐💐
Good 👍
Jai srimannarayan swami 🙏🏻
😊
పరమాత్ముడే సత్యం... ఆత్మలు వేరే... పరమాత్మ వేరు...ఆత్మ పరమాత్మ లో కలవాలి...ఇదే మా నవ టార్గెట్.... డబ్బు కోసం టార్గెట్ కాదు... పరమాత్మ కోసం టార్గెట్ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి... హరేకృష్ణ.. కృష్ణం వందే జగద్గురుమ్
హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ
Thank you so much sir
Thank you Prabhuji. Very well clearly explained Guruji.
Chala baga cheparu gurugi dhanyavadhamulu
చాలా బాగా చెప్పారు కృతజ్ఞతలు
Naa sandheha anveshana ku kontha vivarana labhinchindhi babu.. God bless you 🙏💓🌺