డాక్టర్ గారు మీరు చాలా బాగా చెప్పారు మనిషికి కావాల్సిన అన్ని అవయవాలకి కావలసిన ఎక్సర్సైజులు ఒక వీడియో లో కానీ రెండు వీడియోలు లో కానీ చెప్పవలసిందిగా కోరుచున్నాను
ధన్యవాదములు డాక్టర్ గారు మీరు సింపుల్ గా ఖర్చు లేకుండా సామాన్య ప్రజలకు కూడా అర్ధం అయ్యే విధంగా చిన్న వీడియో తొ చెప్పు తున్నారు నిజంగా చెప్పాలంటే అనవసరం అయినా వీడియోలు చూడకుండా మీ వీడియోలు చూస్తే ఆరోగ్యం ఆర్ధిక లాభం 👍🤝🙏🙏🙏
Ekkada vintundi sir intha kali , chinna jobs chesukune maake time vundatam ledu, antha pedda doctor iyvundi anniti gurinchi maku chepthu, chalaa mandiki chalaa help chestunnaru sir , nijam ga meeru maku god's gift thankQ soooomuch doctor garu
డాక్టర్ గారూ, నిజంగా మీరు సార్ధక నామ ధేయులు, ప్రత్యక్ష dhyvam suryudu antaru, me ravi kiranalu mapi eppudu prasaristu ma aroghyam kosam, me veluebule time ni vedio la rupamlo andhistunna meku sathakoti vandanamulu🙏🙏🙏❤️
Hello Dr.Ravikanth garu, Feel so happy to post my message here as this is my first comment ever did so far on the youtube!!! My right hand shoulder was bothering past 2 days, after trying this stretching, my Deltoid muscle got lot better with one time. Actually, I do lot of neck Stretches , yoga on a daily basis. Actually I have sent you an Instagram post regarding my long time condition .. where I'm keeping up with my neck pain strectches since yrs..pls go thru my post. Thank you so much once again for all the great help you are doing w/ ur videos for the society inspite of your complete dedication/efforts you put for your patients including surgeries! Really appreciate your Awesome time you spend on videos 🙏
ఏంటి sir మీరు ఓ సారి డాక్టర్ లా ఓ సారి గురువు లా ఓ సారి తల్లి లా ఓ సారి తండ్రి లా ఓ సారి స్నేహితుడు లా ఓ సారి పొరుగింటి వాడిలా ఓ సారి చుట్టం లా మొత్తంగా చూస్తే మీరు ఈ సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరుడి లా నాకు ఎంతో ఎత్తులో కనిపిస్తున్నారు.మిమ్ములను కన్న మూర్తీభవులకు పాదాభి వందనములు.
Hii Maa Dr Garu Reyalle Meku Entha Opeka Maa Meru Maa Andare Kosam Entha Srama Thesukuntunaru Maa Mee Famely Meru Happyga Vundalane Aaa Devudene Korukuntunam God Blessing s Lots Maa You Great 👍🙏🙏🙏🙏
మందులతో తాత్కాలికంగా తగ్గుతుంది ఏ విధానంలోనైనా జీవన శైలిలో మార్పు వల్లే ఇంప్రూవ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధానము మంచిదా ఆ విధానం మంచిదా అని చర్చకు అవకాశం లేదు. పూర్వాశ్రమం నుంచి ఆయుర్వేదంలోనే మంచి ఫలితాలు మనం పొందాం వాటి నుంచి ఆరోగ్యాన్ని పొందాం ఇది కాదనలేని నిజం. దీర్ఘకాలికంగా వాడితే ఆయుర్వేదంలో ఉత్తమ ఫలితాలు వస్తాయి ఆ ఓపిక ఈరోజుల్లో ఎవరికీ లేదు వెంటనే రిజల్ట్ కావాలి మనకు. అల్లోపతి విధానంలో వేలాది రూపాయలు ధారపోసిన సరియైన నాణ్యమైన వైద్యం లభ్యం కావడం లేదు తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్తుంది. జీవితాంతం రోగ పీడీచులు గానే మరణించాల్సి వస్తుంది సంపూర్ణ ఆరోగ్యం అనేది పగటి కల మాత్రమే ఏ విధానంలోనైనా జీవన విధానం మార్పిడి చేసుకుంటూ ఆయుర్వేదాన్ని సంపూర్ణంగా విశ్వసిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది కానీ ఆ సహనం ఓపిక ఈరోజు ఏ వ్యక్తులకు ఏ రోగికి లేదు.
Sir i am 8 month pregnent .i am suffering from dry cough its too heavy.i have consult a ginacougist use medicines but no use .plz any suggestion sir plz
డాక్టర్ గారు మీరు చాలా బాగా చెప్పారు మనిషికి కావాల్సిన అన్ని అవయవాలకి కావలసిన ఎక్సర్సైజులు ఒక వీడియో లో కానీ రెండు వీడియోలు లో కానీ చెప్పవలసిందిగా కోరుచున్నాను
ధన్యవాదములు డాక్టర్ గారు మీరు సింపుల్ గా ఖర్చు లేకుండా సామాన్య ప్రజలకు కూడా అర్ధం అయ్యే విధంగా చిన్న వీడియో తొ చెప్పు తున్నారు నిజంగా చెప్పాలంటే అనవసరం అయినా వీడియోలు చూడకుండా మీ వీడియోలు చూస్తే ఆరోగ్యం ఆర్ధిక లాభం 👍🤝🙏🙏🙏
Ekkada vintundi sir intha kali , chinna jobs chesukune maake time vundatam ledu, antha pedda doctor iyvundi anniti gurinchi maku chepthu, chalaa mandiki chalaa help chestunnaru sir , nijam ga meeru maku god's gift thankQ soooomuch doctor garu
నమస్తే డాక్టర్ గారు మీరు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సార్
డాక్టర్ గారూ, నిజంగా మీరు సార్ధక నామ ధేయులు, ప్రత్యక్ష dhyvam suryudu antaru, me ravi kiranalu mapi eppudu prasaristu ma aroghyam kosam, me veluebule time ni vedio la rupamlo andhistunna meku sathakoti vandanamulu🙏🙏🙏❤️
Wow sir ,. You are creating awareness in the society through media. You are creating us as a doctors without certificate. Thanks a lot
Hello Dr.Ravikanth garu,
Feel so happy to post my message here as this is my first comment ever did so far on the youtube!!!
My right hand shoulder was bothering past 2 days, after trying this stretching, my Deltoid muscle got lot better with one time.
Actually, I do lot of neck Stretches , yoga on a daily basis. Actually I have sent you an Instagram post regarding my long time condition .. where I'm keeping up with my neck pain strectches since yrs..pls go thru my post.
Thank you so much once again for all the great help you are doing w/ ur videos for the society inspite of your complete dedication/efforts you put for your patients including surgeries! Really appreciate your Awesome time you spend on videos 🙏
Doctor nanna miru bagubali God bless you
meeru examples to baga vivaristaru . chaala jobs computers meede chestaru , neck exercise cheyyali . thank you very much doctorgaru 🤝
ఏంటి sir మీరు
ఓ సారి డాక్టర్ లా
ఓ సారి గురువు లా
ఓ సారి తల్లి లా
ఓ సారి తండ్రి లా
ఓ సారి స్నేహితుడు లా
ఓ సారి పొరుగింటి వాడిలా
ఓ సారి చుట్టం లా
మొత్తంగా చూస్తే మీరు ఈ సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరుడి లా నాకు ఎంతో ఎత్తులో కనిపిస్తున్నారు.మిమ్ములను కన్న మూర్తీభవులకు పాదాభి వందనములు.
సామాన్య ప్రజలకు దొరికిన వజ్రాయుధం
డాక్టర్ రవికాంత్ కొంగర వారికి ఇవే శుభాభివందనాలు.
@@kongarivenkatswamy8629 అవును sir మీరు అన్నది ముమ్మాటికీ నిజం.
Excellent
Yas sir avunu
వచ్చాడండి మా దేవుడు
God bless you Dr garu.
Challa baga undi sir, we're trying. Thank you so much 🙏🙇♂️
Very good exercise Dr garu. Thank you
Edo exercises chestu vuntamu kaani deni valla ye benifit anedi meeru cheptene telustondi baaga.Thank u Dr handsome and have a very happy weekend.
Thanku so much for the awareness and ur words reaching us very well sir
Hii Maa Dr Garu Reyalle Meku Entha Opeka Maa Meru Maa Andare Kosam Entha Srama Thesukuntunaru Maa Mee Famely Meru Happyga Vundalane Aaa Devudene Korukuntunam God Blessing s Lots Maa You Great 👍🙏🙏🙏🙏
Meru na Hero sir 💪💪❤️❤️
Thanks doc. Getting light neck pain lately. Will try this exercise.
Well Said Doctor. Please guide me to know how healthy I am now.? I am at 60 now.🙌🙌🙌🙌🙌🙌
Thank you so much doctor garu...
Congratulations for 700k subscribers sir Chala fast a pruguthunnaru meeru adaga poyina andariki manchi cheyalane mee aalochana super sir
Hi sir good afternoon good exercise sir 👍 🙏 ❤💐 thank you so much sir
God bless you brother desa seva devudu seva thank you so much good videos I am vijay rk beach vizag
Naku chala estamaina subject sir
Tq somuch Doctor garu & God blessesssssss
Iam seeing your videos sir daily about health and it is very nice .
Thank you doctor garu
Namaste doctor gaaru chaala manchi Excercise cheputunnaru Tq soo much andi
Sir thyroid ki,belly ki exercises chepandi
Your videos are very useful thank u sir
Hi sir Good afternoon sir Sunday special thinnara . excersice chala baga chepparu tq sir
Thank you, done a good job sir
Herbalife products gurunchi chepandi sir... Epudu nunchi adugutuna
Doctor garu pls diabetic valla ki knee pain taggadaniki exercise cheppandi
God. Bless. Dr/rk/family....kota
Thaq D,r garu thaq🙏💐
Thank you sir 👍
Good morning sir
I have cholesterol problem so how can I cure it without medicine.please explain sir
ॐ नमः शिवाय
ॐ श्री दुर्गा शक्ति माता नमः शिवाय।
धन्यवाद dr, जी और नमस्ते।🙏🌺☘️
Good afternoon sir
Thank u so much sir
Hello dr garu good afternoon sir
Good afternoon doctor garu🙏🙏🙏
Sir yesterday I had asked you one question to you?
Wow thanks a lot
Nice Dr.Garu🙏🙏😊👌🤗🤗🤗
Tq you bangaram
Lower back pain unnavallu cheyocha doctor garu
Hi sir good evening,🙏🙏🙏
Thankyou doctor Babu
Good Sir... I got jo1 positive...is it autoimmune? I am getting shoulder pain.
Can anyone eat leafy green vegetables life long when they are taking blood thinner medications plz help us sir in your next video
Rheumatoid arthritis కి solution చెప్పండి డాక్టర్.అల్లోపతి medicines వాడినంత వరకు తగ్గుతోంది.ఆపేస్తే నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి డాక్టర్.solution చెప్పండి please 🙏
మందులతో తాత్కాలికంగా తగ్గుతుంది ఏ విధానంలోనైనా జీవన శైలిలో మార్పు వల్లే ఇంప్రూవ్ కావడానికి అవకాశం ఉంటుంది.
ఈ విధానము మంచిదా ఆ విధానం మంచిదా అని చర్చకు అవకాశం లేదు.
పూర్వాశ్రమం నుంచి ఆయుర్వేదంలోనే మంచి ఫలితాలు మనం పొందాం వాటి నుంచి ఆరోగ్యాన్ని పొందాం ఇది కాదనలేని నిజం. దీర్ఘకాలికంగా వాడితే ఆయుర్వేదంలో ఉత్తమ ఫలితాలు వస్తాయి ఆ ఓపిక ఈరోజుల్లో ఎవరికీ లేదు వెంటనే రిజల్ట్ కావాలి మనకు. అల్లోపతి విధానంలో వేలాది రూపాయలు ధారపోసిన సరియైన నాణ్యమైన వైద్యం లభ్యం కావడం లేదు తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్తుంది. జీవితాంతం రోగ పీడీచులు గానే మరణించాల్సి వస్తుంది సంపూర్ణ ఆరోగ్యం అనేది పగటి కల మాత్రమే ఏ విధానంలోనైనా జీవన విధానం మార్పిడి చేసుకుంటూ ఆయుర్వేదాన్ని సంపూర్ణంగా విశ్వసిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది కానీ ఆ సహనం ఓపిక ఈరోజు ఏ వ్యక్తులకు ఏ రోగికి లేదు.
@@kongarivenkatswamy8629 ధన్యవాదాలు అండి.చాలా ఓపిక గా వివరించి reply ఇచ్చారు.2 months నుండి ఆయుర్వేద మందులు వాడుతున్నాను అండి
Rheumatoid kosam video cheyamdi doctor garu
Synos cure avalnta ami cheyali dctr gru
Super sir
Thank you so much sir 🙏
Is fruits good or bad sir?
Can a thin man do this exercise... pls confirm sir...
Earthing therapy chesi chudandi sir chala diseases thagguthayi.
Thank you sir
💕 Gadda Polugu sir
Doctor garu naku right hand wrist daggara pain and fingers thimmirulu vastunnayi. Parishkaram cheppandi
Sir i am 8 month pregnent .i am suffering from dry cough its too heavy.i have consult a ginacougist use medicines but no use .plz any suggestion sir plz
I have back pain so much .
Meeru soooooper sir🥰🥰🥰
than q sir
సార్ మీరు ఈ వీడియో లో Physical Director గా మరో అవతారం 😂😂😂
Thanks
Tq annaiah
Tq sir
Meniscus extension how to cure please help
సర్వైకల్ కి మెడా భుజము నొప్పి తగ్గటానికి టిప్స్ చెప్పగలరు.
Emitila chesaru
👏👏👌👌☺️
💕
🙏
Sir I love u sir
Navvostondi mirala
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
డాక్టర్ బాబు నాకు ఉన్న పెయిన్ ఆ జాయింట్ పెయిన్ ఐతే నేను ఇలా చేస్తే తగ్గిపోతుందా
I💚✌🏻
😍😍😍😍😍😍😍
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
🤩🙏👍
Thank you sir
Thank you sir👌
🙏🙏🙏🙏
Thank you sir 🙏🙏
Thanks sir 🙏
👍🙏🙏
Thank you so much sir
Thank you Sir...