థాంక్యూ డాక్టర్ సయాటికా ప్రాబ్లం నుంచి ఎలా విడుదల పొందాలో ఇంకా పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగేలా ఒక వీడియో చూసి పెట్టండి ప్లీజ్ నాకు హాస్పిటల్ కి వెళ్లి చూయించుకొని మందులు వాడే అంతా స్తోమత లేదు థాంక్యూ మీరు చేయుచున్నటువంటి సేవలకు థాంక్యూ సో మచ్
ఇంత మంచి ఎక్సర్సైజ్ చెప్పినందుకు చాలా థాంక్స్ డాక్టర్ గారు మీరు దేవుడు ఇంత మంచి వీడియోస్ చేసి మాలాంటి వాళ్ళకి మధ్యతరగతి వాళ్లకి మధ్యతరగతి వాళ్లకి ఊపిరి పోస్తున్న డాక్టర్ గారు❤❤❤👋👋👋👋👃👃👃
🙏 చాలా బాగా వివరించారు డాక్టర్ గారు. మీకు ధన్యవాదాలు. 🙏 మా కోసం మీ విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నందుకు మీకు మా కృతజ్ఞతలు ఎలా తెలపాలో అర్థం కావడం లేదు. ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను 🙏 వైద్యో నారాయణో హరి అంటే మీరే. మీరు మా పాలిట దేవుడు. మా ఆరోగ్యం బాగుండాలని మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చిస్తున్నందుకు ధన్యవాదాలు. 🙏
We are really lucky to have such kind and social responsible doctor like RaviKanth Kongora sir..now a days all other doctors are polluted for money..we should form a committee like Ravika th sir to change this world and bring back our olden days
థాంక్యూ సార్. మీ వీడియోస్ చాలా చూస్తున్నాను. చక్కగా వివరంగా అర్థమయ్యేటట్లు మీరు వీడియోస్ చేస్తున్నారు. ప్రతి టాపిక్ గురించి చక్కగా అర్ధమయ్యే టట్లు వివరిస్తున్నారు. ఈ వీడియోస్ వల్ల మాకు చాలా ఉపయోగంగా ఉంది. నేను నీకు పెద్ద ఫ్యాన్ సార్.
Thank you Doctor....you are really God for me ....I have my sayatika pain relief by these excercise as shown in the video... thank you for your selfless service to the society...👏👏👏
Sir kindly prescribe Calcium plus Vit D tablets for 50 plus women ...how long they can be used...as the bones become weak after menopause...or please do a video...this can be helpful for many..thankyou
Thank you so much sir No, words to appreciate to you sir Chala chala manchi vishayalu cheptharu sir meelantti doctor's street ki okkaru unna chalu sir 🙏🙏
This video is very important for me sir. I thank you alot. And I request you to make a video on vericose veins prevention and natural remedies which we can overcome without surgery.
SIR, NAMASKARAMULU. YOU ARE GIVING THE BEST METHOD OF DEMO. MAY I REQUEST YOU PLEASE IF YOU DO NOT MIND, NO MUSIC. IT GIVES TROUBLE IN LISTENING YOUR VALUABLE LECTURE.
నమస్తే డాక్టర్ గారు మీకు కోటి కోటి వందనాలు ఎంతో మంచి డాక్టర్లు ఉన్నాగాని సరైన ప్రాబ్లం సరైన ట్రీట్మెంట్ చెప్పడం లేదు అలాగే మీది దీనికి సంబంధించింది కాకపోయినా స్పాండిలోటస్ అలాగే లంబాడి లంబాడి గురించి ఎంతో మంచిగా వివరిస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు
Thanks Na leg na nadum noppi tagindi miru cheypinattu cheysaka with in one day lo andi I am very happy andi 2months nunchi E pain tho bhada padanu Mi tho okkasari matladalani vundi sir
Thank u very much sir giving valuable information sir iam suffering with back pain & right hand pain, today i conformed that is not siatica thank u sir
థాంక్యూ సార్ థాంక్యూ నిన్ను కలవాలని ఉంది సార్ మీకు ఫోన్ చేయవచ్చునా నా ఒంట్లో ఏ అవయవం ఎక్కడ కుళ్ళి పోయిందో ఎక్కడ ఏమి విరిగిపోయింది తెలియకుండా ఉంది సార్ వాటి పరిష్కారం మిమ్మల్ని కలవాలనుకుంటున్న లేదా గవర్నమెంట్ హాస్పిటల్ లో ఎక్కడైనా బాగా చూస్తారు అంటే చెప్పండి సార్ అక్కడికి వెళ్తాను నాకు పరీక్షలు చేయించుకొనె స్తోమత లేదు డాక్టర్ ఫీజు మాత్రమే ఇచ్చుకోగలను
Good morning sir... diabetic & blood pressure unna varu revital, nurokind gold rf lanti multivitamin tablet use cheyyadam valla health benefits unnaya...
Hi sir i saw your video regularly i liked the all videos but one problem please give me one remidy for problem is i am anable to eat anything without water while having something mingudupadataledu
మీ నిస్వార్థ సేవకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు డాక్టర్ గారు
Thanks Babu
అవునండి...
నేను కాలిగా ఉన్నా సరే మీలాగా ఇతరుల కోసం ఎంత మంచి పని చేయలేను డాక్టర్ గారు మీకు న కోటి నమస్కారం 🙏😍🌹🌹🌹🌹🌹🌹❤️
థాంక్యూ డాక్టర్ సయాటికా ప్రాబ్లం నుంచి ఎలా విడుదల పొందాలో ఇంకా పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగేలా ఒక వీడియో చూసి పెట్టండి ప్లీజ్ నాకు హాస్పిటల్ కి వెళ్లి చూయించుకొని మందులు వాడే అంతా స్తోమత లేదు థాంక్యూ మీరు చేయుచున్నటువంటి సేవలకు థాంక్యూ సో మచ్
థాంక్యూ సో మచ్ సార్ యువర్ వేలబుల్ టైం. మాకు తెలియని విషయాలు కూడా చెప్తున్నందుకు చాలా గ్రేట్ సార్ మీరు. 🙏🏻🙏🏻
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Andareke anee veseyalu teleyajasa meeku Chala thanks sar
నమస్కారం సర్.....రవికాంత్ ఫ్యాన్స్ ఇక్కడ....నేను మీకు చాలా పెద్ద అభిమానిని...ఫ్రమ్ శ్రీకాకుళం....
Dr RK gari fan ikkada
మీ ట్రీట్మెంట్ లో భాగంగా చెప్పిన ఫ్లోర్ ఎక్సర్సైజ్ లు మీరే వీడియోలు చేయడం మహదానందం గా ఉంది సార్ నాకైతే 🙏🙏
,.= a consnoooosinar B Goooo
Name of tablet
చాలా మంచిది Dr గారు మీలాంటి వాళ్ళు మాకు దోరుకునందుకు. చాలా ధన్యవాదాలు
ట్రీట్మెంట్ తో పాటు ఫిట్ నెస్ క్లాసులు కూడా చెప్పేస్తున్నారు మీరు సూపర్
ఇంత మంచి ఎక్సర్సైజ్ చెప్పినందుకు చాలా థాంక్స్ డాక్టర్ గారు మీరు దేవుడు ఇంత మంచి వీడియోస్ చేసి మాలాంటి వాళ్ళకి మధ్యతరగతి వాళ్లకి మధ్యతరగతి వాళ్లకి ఊపిరి పోస్తున్న డాక్టర్ గారు❤❤❤👋👋👋👋👃👃👃
You are such a wonderful doctor,
Nowadays no doctor is like this
You are great Sir👌👌👌
🙏 చాలా బాగా వివరించారు డాక్టర్ గారు. మీకు ధన్యవాదాలు. 🙏
మా కోసం మీ విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నందుకు మీకు మా కృతజ్ఞతలు ఎలా తెలపాలో అర్థం కావడం లేదు.
ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను 🙏
వైద్యో నారాయణో హరి అంటే మీరే.
మీరు మా పాలిట దేవుడు.
మా ఆరోగ్యం బాగుండాలని మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చిస్తున్నందుకు ధన్యవాదాలు. 🙏
We are really lucky to have such kind and social responsible doctor like RaviKanth Kongora sir..now a days all other doctors are polluted for money..we should form a committee like Ravika th sir to change this world and bring back our olden days
Life is happy when doctor is friend❤❤❤❤
చాలా చాలా కృతజ్ఞతలు. కుడి భుజం నొప్పికి excercises చెప్పండి. ప్లీజ్.
థాంక్యూ సార్.
మీ వీడియోస్ చాలా చూస్తున్నాను.
చక్కగా వివరంగా అర్థమయ్యేటట్లు మీరు వీడియోస్ చేస్తున్నారు.
ప్రతి టాపిక్ గురించి చక్కగా అర్ధమయ్యే టట్లు వివరిస్తున్నారు.
ఈ వీడియోస్ వల్ల మాకు చాలా ఉపయోగంగా ఉంది.
నేను నీకు పెద్ద ఫ్యాన్ సార్.
TQ SIR
Thank you Doctor....you are really God for me ....I have my sayatika pain relief by these excercise as shown in the video... thank you for your selfless service to the society...👏👏👏
చాల చక్కగా వివరించి చూపించారు.చల.సంతోషము. చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ
Sir kindly prescribe Calcium plus Vit D tablets for 50 plus women ...how long they can be used...as the bones become weak after menopause...or please do a video...this can be helpful for many..thankyou
థాంక్స్ సార్ మంచిగా చెప్పారు ఆరోగ్యానికి చాలా మంచిది సార్ థాంక్స్
Sir meru chala great meru and me family eppudu healthy ga happy ga undalani korukuntunam sir
Chala baga explain chesaru amma thank you
Mee videos anni chusthu untta meru genunuga anni paefect ga clear ga cheputhunnarau sir tnq somuch sie
Such a wonderful doctor
Thank you so much sir
Good information
Deeni gurinchi wait chestu unam video kosam. Meeru pettaru. Thanku andi
Real doctor ante meere sir
Thank you so much Dr. For your valuable suggestions, and meere swayamga exercises chesi vivaristunnaru. You are great👍👏👏
చాలా మాంచి విషయం చెప్పారు,,,🙏🙏🙏
Sir do have any videos related to knee pain
Your videos are very informative
Thank you so much sir
No, words to appreciate to you sir
Chala chala manchi vishayalu cheptharu sir meelantti doctor's street ki okkaru unna chalu sir 🙏🙏
This video is very important for me sir. I thank you alot. And I request you to make a video on vericose veins prevention and natural remedies which we can overcome without surgery.
మీరు సూపర్ డాక్టర్ బాబు
Meru nijamga dhevudu sir 🙏 super explain chesaru.naku enni roju sayatika problem undhi anukunna but kalu full ga lepina pen ravtledhu
Meru Janam kosam intha Baga chepatam chala grate sir ..🙏
Dr.babu.meeru.maa.arogyam.gurinchi.chalamanchiga.cheppinanduku.
Dhanyvadalu.
Good afternoon sir your a great person sir..devudu pampina ma annayya meru...
Thank you sir
For good advise
SIR, NAMASKARAMULU.
YOU ARE GIVING THE BEST METHOD OF DEMO.
MAY I REQUEST YOU PLEASE IF YOU DO NOT MIND, NO MUSIC.
IT GIVES TROUBLE IN LISTENING
YOUR VALUABLE LECTURE.
Hi sir good afternoon excellent video thank you so much ❤ 🙏💐
Thank you so much For Doctor Garu. Great job 👏👏👏❤
Wow dr. Garu wonderful
నమస్తే డాక్టర్ గారు మీకు కోటి కోటి వందనాలు ఎంతో మంచి డాక్టర్లు ఉన్నాగాని సరైన ప్రాబ్లం సరైన ట్రీట్మెంట్ చెప్పడం లేదు అలాగే మీది దీనికి సంబంధించింది కాకపోయినా స్పాండిలోటస్ అలాగే లంబాడి లంబాడి గురించి ఎంతో మంచిగా వివరిస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు
😁
Sciatika E madhya kalamulo Doctor daggariki vellinapudu maa listlo idi kuda untundi👌andi meeru cheppevi cheyagaligite Tq
Super sir....
Thank you very much simple exercise super god bless you😮😮🥀👌💎❤💎❤💎❤💎❤💎❤🌺
Excellent demonstration thank you sir🙏🙏🙏
Tell me about varicose veins please🙏. How to cure with out surgery
చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయండీ
Sir.. Spainel card bulging gurchi explain cheyandi sir..plss
మీ మాటలు వింటుంటే మాకు దైర్యం వస్తోంది సార్
Thank you so much sir for your time and effort
Sir
Potta thaggadam kosam emyna treatment& Exercise py videos cheyandi
Tq so much sir nene adiganu exercise lu chesi chupinchamani thanks alot
Thanks
Na leg na nadum noppi tagindi miru cheypinattu cheysaka with in one day lo andi
I am very happy andi
2months nunchi E pain tho bhada padanu
Mi tho okkasari matladalani vundi sir
wow Supper సర్ చాలా బాగా చెప్పారు tq 🙏
Super explain Dr Ravikanthgaru👌
Maaku docking gold sir meeru🙏🙏
🙏🙏 THANK YOU Sir
Meeru excellent ga explain chesaru sir tq sooo much
Thank you very much Doctor.
Thank you, Doc.Appreciate if you could provide some stretches for spinal stenosis as well.
Thank u very much sir giving valuable information sir iam suffering with back pain & right hand pain, today i conformed that is not siatica thank u sir
Sir gouty arthritis gurinchi vedio cheyyandi pls
Super sir benifits Koda cheppandi
Nice to excpln sir tnq I'm sfring that I think same sir sayatica
Wonderful sir thank so much Sir
Thank you doctor 🙏
Thank you Dr. Ravikanth
Hi sir ..namasthe...
Ur motivations are very useful for us
Thank u so much sir..
We are knowing facters about relate medicine
సార్ మీరు సూపర్.
థాంక్యూ సార్
Sir వేరికోసిల్ natural ga elathagginchukovalo చెప్పండి.
థాంక్యూ సార్ థాంక్యూ నిన్ను కలవాలని ఉంది సార్ మీకు ఫోన్ చేయవచ్చునా నా ఒంట్లో ఏ అవయవం ఎక్కడ కుళ్ళి పోయిందో ఎక్కడ ఏమి విరిగిపోయింది తెలియకుండా ఉంది సార్ వాటి పరిష్కారం మిమ్మల్ని కలవాలనుకుంటున్న లేదా గవర్నమెంట్ హాస్పిటల్ లో ఎక్కడైనా బాగా చూస్తారు అంటే చెప్పండి సార్ అక్కడికి వెళ్తాను నాకు పరీక్షలు చేయించుకొనె స్తోమత లేదు డాక్టర్ ఫీజు మాత్రమే ఇచ్చుకోగలను
Daily routine life మొత్తం video చేసి ఓ మారు upload చేయండి sir
Very useful sir 👌👍
Maaku dorikina gold meeru🙏🙏
Thankuyou.sir.super.yogu
Best Doctor.......
Sooo Thanks Andi Dr garu 🙏
Good afternoon doctor garu🙏🙏🙏
Doctor garu thank you so much very best exercise 👍👍🙏
Very valuable and useful information sir
Thank you so much sir 🙏🙏👍
sir rheumatoidarthritis gurinchi exercises chupinchagalaru
Great person doctor garu🙏🚩
Good morning sir... diabetic & blood pressure unna varu revital, nurokind gold rf lanti multivitamin tablet use cheyyadam valla health benefits unnaya...
Namaste sir.supar sir maku dite plan sheet pettandi pls
Good information sir almost your all videos good and informative sir🙏
Inspiring Demo Doctor Garu, Tq
Thank you somuch Dr garu ur vry helping us
Sir daistiese recti gurinchi vedio cheyyandi please
Meru chala chala great sir👌👌👏👏
Nice information sir 👏🙏❤️
Sir sayatika kosam exersice pettandi ladies kosam chala mandiki use awtondi chala mandi badapadotonnaro chala help avtondi
Valuable information sir 🙏
Pls sir potasium lopam gurinchi chepandi
Left side leg motham left side pain ki exercise cheppandi sir
Tank you sirNagarkurnool
Hi sir i saw your video regularly i liked the all videos but one problem please give me one remidy for problem is i am anable to eat anything without water while having something mingudupadataledu
Umbilical hernia vunte sayatica exercise suggest cheyandi sir
Namaste doctor garu.
Sciatica is permanent problem r not.
Plz answer cheyandi sir
Thank you so much to clarity doubt sir