డాక్టర్ రవి గారికి నమస్కారమండి మీ విలువైన సమయాన్ని కేటాయిస్తూ మాలో ఉన్న అనుమానాలు అన్నిటికీ సమాధానం ఇస్తూ చేస్తున్న ఈ పనికి శతకోటి వందనాలు. నాదొక చిన్న విన్నపం సార్. నిద్ర సరిగ్గా పట్టకపోవడానికి గల కారణాలు ఏం చేస్తే దీనివల్ల విముక్తి కలుగుతుందో వివరిస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు.
This problem was the most dangerous part of my life, I had to go to urine again and again because I was a working woman, it was very challenging for me It was fine at home, but in the office, the entire office staff used to wash in front of them, so many times he used to feel embarrassed sometimes I controlled myself but it's really painful and not good for health than some one suggest me about Utracon syrup and Utracon capsule and it's really worked for me in just 4 months thanks to Utracon 🙏
Respected Dr. Srikant garu, Really very happy to see ur explanation to the public. It clears all the doubts they had and will ur suggestions. Hats off to ur services.
Doctor గారు చాలా చక్కగా urin infection గురించి వివరించి చెప్పారు sir నాకు ఈ problum start అవ్వగానే.. First మీ video లో కచ్చితంగా ఉంటుంది అని serch చేసాను, next ఇందాకే urin culture కి ఇచ్చి వస్తున్నాను sir ఏదైనా body లో problem వస్తే నాకు first భయం test చేయించుకోవాలంటే.. కానీ.. ఈ మధ్య మీ videos చూసాక ధైర్యంగా వుంది sir ముందే ఏదేదో ఊహించేసుకోకుండ ధైర్యంగా వెళ్లి ఇచ్చోచ్చాను sir
Exact symptoms to my father cleared some pending doubts about postrate enlargement thankyou sir Urine analysis, types of bacteria imp points, but using antibiotics is not good for Senior citizens plz Suggest non sideeffects medicine
Hi Ravi కాంత్ doctor గారు.నేను హుజూర్ నగర్ చైతన్య లో మీ సీనియర్ నీ,శ్రీకాంత్ classmate ని.... నాన్న గారు దగ్గర మా పేరెంట్స్...మేము రెగ్యులర్ గా చూయించుకొనే వాళ్ళము.
Cranberry juice gives best relief if urine infection is in primary stage..some of the allopathic pharmaceutical companies also doing work for preparing medicine for UT infections by using cranberry extract... generally menopause women also suffer frequently with UTI due to harmonal low adequate female hormonal level..for those carnberry juice is best option
Good afternoon doctor,am facing urine burning problem for 5 years,so many antibiotics,courses,injections was overed, urine culture,abdominal scan report was also normal,but I have seviour burning problem,I don't no what I have to do. 🙏Me reply kosam wait chesthuntanu sir,meku paadabi vandanalu
Dr garu famili friend ayenda meeku friendship day subakanshalu eppudu navvuthumAtladuthu mama andariki prasthanatha eppatiki elage evvagalalni ashakthi meeku evala i aa Demuni prardisthunnamu thankyou drgaru
So much helpful your videos for public, how you are explaining about health tips and very useful and need not to hospital for every thing.. Just need to follow your tips for small things.. Mee navvu tho patients ki 50% sicknes nundi bayatapadatharu Love you Dr.Ravi. Thank you Regardz Babji
చిన్నప్పుడు మాకో సార్ ఉండే ఇలాగే ప్రశాంతంగా పాఠాలు చెప్పేవారు....ఎవరి క్లాస్ మిస్స్ అయిన ఆ సార్ class మిస్స్ అయేటోల్లంకాదు....ఇపుడు కూడా ఒక వీడియో కూడా మిస్స్ అవట్లేదు...,😃😃థాంక్యూ సార్
Sir.. యూరిన్ లో ఇన్ఫెక్షన్ కి, కిడ్నీ లో రాళ్లకి తేడా puss cells, RBC, Epithiliyal cells count ఎలా ఉంటుంది sir. Normal stage కి, ఇన్ఫెక్షన్ కి, కిడ్నీ లో రాళ్లకి తేడా ఎలా ఉంటుంది sir..?
నేను yesterday Water సరిగా తాగలేదు...కాబట్టి ఈ రోజు అనుభవిస్తున్నా. 2hrs aitundi. Full pain edina solution, / tablet చెప్తే బాగుండేది. I know idi malli malli రాదని
Even after TURP done 2 months back I am facing very slow urination problem Any medication is possible for the problem Sir? Any test is suggested for this Sir
ఎంత అందంగా ..స్వచ్ఛంగా ఉంటుందో మీ నవ్వు... విలువైన సమయాన్ని.. సమాచారం...ఇస్తున్న మీకు మనసారా ధన్యవాదాలు..
కదా 👍
Thank you doctor
Hi
Hi
👍🙏💐😍🚩🙇♂️
యూరిన్ ఇన్ఫెక్షన్ ki మెడిసిన్ చెప్పండి సార్ చాలా క్లియర్ గా చెప్పుతున్నారు, డాక్టర్ is god, అందులో మీరు ఒక్కరు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
అయ్యా డాక్టర్ గారు ఇంత వివరంగా చెప్పే డాక్టర్ గార్ని మిమ్మల్నే చూసాను ధన్యవాదాలు సార్
Intlo vall matladinattu chala Baga vinipisthunnaru
హలో హలో బాగు హలో ఒకసారి ఫోన్ చేస్తారా
సలహాలు సూచనలు ఇవ్వడం అనేది చాలా ఉపయోగకరంగా వుంది సార్, మీలాంటి డాక్టర్స్ చాలా అరుదు సార్ tq 🙏🙏🙏
ఇంతవివరంగా విపులీకరించి చెప్పినందుకు కృతజ్ఞతలు సామాన్య పామరజనానికి అంటే నా లాంటి వారికి కూడా అర్థమవుతుంది మీ ఓర్పు కు నాఅభినందనలు చిరంజీవ
Hi Lakshmi how are you mam
@@kvb9211 urine. Lo nurugu vasthe emavvuthugl
🎉😮muthram lo nurugu vasthe emavuthudi
Hi sir 🙏🏿🙏🏿 chala బాగా నచ్చింది నాకు మీరు చెప్పిన మాటలు విన్న కొద్ది వినాలని ఉంది sir మీరు బంగారం sir ఇంకా మాటలు లేయ్ 👌👌
డాక్టర్ గారు , మూత్రం మంట గురించి చాలా మంచి విషయాలు చెప్పారు.మీకు ధన్యవాదములు సర్ 🙏
డాక్టర్ రవి గారికి నమస్కారమండి మీ విలువైన సమయాన్ని కేటాయిస్తూ మాలో ఉన్న అనుమానాలు అన్నిటికీ సమాధానం ఇస్తూ చేస్తున్న ఈ పనికి శతకోటి వందనాలు. నాదొక చిన్న విన్నపం
సార్. నిద్ర సరిగ్గా పట్టకపోవడానికి గల కారణాలు ఏం చేస్తే దీనివల్ల విముక్తి కలుగుతుందో వివరిస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు.
ఎంతో అందంగా చెప్తున్నారు❤ సార్ మీరు
మీరు బంగారం డాక్టర్ గారు సూపర్ గా చెప్పారు థాంక్స్
ఇంత బాగా చెప్పే డాక్టర్ గారు మీరే సార్ మీ స్మైల్ చాలా బాగుంటుంది పేషెంట్స్ కి ఇలాంటి డాక్టర్స్ ఉంటే ఉన్న జబ్బులు కూడా తగ్గిపోతాయి సార్
వైద్యులను నారాయణుడితో పోలుస్తారు.దేవుడు రోజు కనపడడు.ఆయన మీరూపంలో కనపడుతున్నారు.డాక్టర్లందరూ దేవుళ్ళు కాలేరు.నూటికో ,కోటికో మీలాంటి వారొక్కరు ఉంటారు.ఆ కోఠిలో మీరున్నారు.ప్రజల ఆశిసులతో నూరేళ్లు వర్ధిల్లండి 🙏🙏🙏🙏🙏
చాలా బాగా వివరించారు. సర్ మీ తెలుగు పదాలు చాలా బాగున్నాయి అండీ.
సామాజిక స్పృహ చాలా ఉంది మీకు.
🙏🏾🙏🏾🙏🏾 మీ పాదాలకు ప్రతీ ఒక్కటీ ఆరోగ్యం గురించి చెప్తున్నారు కాబట్టి
Sir.. మేముకూడా MBBS చదువుకుంటున్నాం మీ ద్వారా 🙏🙏🙏
Good Analist sir miru ఆరోగ్య విషయాలు ఇంత విపులంగా చెప్పడం ఎంతో గర్వించ దగ్గ విషయం
Please explain urine leakage and treatment by medicines and other exercises.
Thq sir now a days so many girls faced this problem but they r nervous to speak out.....
And explain about phimosis causes and best treatment..
Sir meeku eye sight leda
Energetic sir meeru . Mee smile thi maku treatment istunnaru thankyou sir
Really you looking very charming acha telugulo Ila vivarinchi cheppe Doctors chalaa arudu thank you very very much sir for your every video 🌹🌹🌹
సార్ మీకు నా ప్రత్యేక ధన్యవాదములు చాలా బాగా వివరించారు
Meru cheppe vidhanam, evvarikaina sare chala Baga ardham avuthundhi. Great sir
This problem was the most dangerous part of my life, I had to go to urine again and again because I was a working woman, it was very challenging for me It was fine at home, but in the office, the entire office staff used to wash in front of them, so many times he used to feel embarrassed sometimes I controlled myself but it's really painful and not good for health than some one suggest me about Utracon syrup and Utracon capsule and it's really worked for me in just 4 months thanks to Utracon 🙏
ధన్యవములు డాక్టర్ గారు
చాలా అర్ధం ఐనట్లు చెప్పారు sir 🙏
Very useful information sir. It is a very good service to the common man in bringing health awareness. Please continue this mission and be Blessed.
How to avoid this urine infection
Sir clitoris itching ga untudi enduku ela authudi evyadulu vasthae pls explain sir
Doctor garu mirenta manchi varandi God bless you sir
Sir Mee adbuthamaina urine infection subject gurinchi chepputhunnaru chala chala Dhanyavadhamulu sir 🙏🙏🌹
You are serving the country in this way you're proud son of India
మీ లాంటి వారు వుండాలి మన దేశంలో సొసైటీలో అందరికి మీరు ఎప్పుడు హ్యాపీ గా వుండాలి
You are giving very much useful information. Thank you sir 🙏
Respected Dr. Srikant garu,
Really very happy to see ur explanation to the public.
It clears all the doubts they had and will ur suggestions.
Hats off to ur services.
Thanks Doctor garu
Super sir chala baga chaparu .
Hello sir chala clearga chepparu ur good sir
Scalp infections gurinchi chepandi doctor garu 🙏🏻
Very good job Doctor
You are helping a lot to people
God bless you
Hiiii
Chaalaa useful information thank you very much sir
Present epudu chalamsndiki una doubt s ni miru chala clear ga andhariki ardhmyeala chala baga chepthru a problem kosamina
Very informative information ,Thank you Doctor Garu 🙏🙏💐💐
Tq for giving this information 🙏🙏 your great sir me valla nenu konchem disease and tablet gurinchi telusukunnanu tq sir 🙏🙄
E roju miru super ga unnru very very TQ dr garu super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 super ga chepparu
Meeru navvuthu cheparu chudandi super doctor
Doctor గారు చాలా చక్కగా urin infection గురించి వివరించి చెప్పారు sir
నాకు ఈ problum start అవ్వగానే..
First మీ video లో కచ్చితంగా ఉంటుంది అని serch చేసాను, next ఇందాకే urin culture కి
ఇచ్చి వస్తున్నాను sir
ఏదైనా body లో problem వస్తే నాకు first భయం test చేయించుకోవాలంటే..
కానీ.. ఈ మధ్య మీ videos చూసాక ధైర్యంగా వుంది sir ముందే ఏదేదో ఊహించేసుకోకుండ
ధైర్యంగా వెళ్లి ఇచ్చోచ్చాను sir
Hellooo.mpl na meedi
Ipudu ఎలా ఉంది మేడం
@@bsbsbs4334sir eppudu me problem solve ayyinda
Sir urine infection ki medicine pettandi sir. Chala baaga cheptharu meeru
Exact symptoms to my father cleared some pending doubts about postrate enlargement thankyou sir
Urine analysis, types of bacteria imp points, but using antibiotics is not good for Senior citizens plz
Suggest non sideeffects medicine
Hi Ravi కాంత్ doctor గారు.నేను హుజూర్ నగర్ చైతన్య లో మీ సీనియర్ నీ,శ్రీకాంత్ classmate ని.... నాన్న గారు దగ్గర మా పేరెంట్స్...మేము రెగ్యులర్ గా చూయించుకొనే వాళ్ళము.
waiting to see Solution for Urinary infection Vedio sir🙏
Chala manchi vedio maku andachesaru thank you so much doctor garu
మీరు నవ్వుతూఉంటే మాకు కూడా నవ్వు వస్తుంది
Excellent sir Chala Baga chepparu
మీరు సూపర్ డాక్టర్ గారు.బాగ చెబుతున్నారు.
Sir my son is suffering with frequent urine problem.pls give us suggestion& medication doctor.
డాక్టర్ గారు దయచేసి scanning report చూసి సలహా ఇవ్వగలరు.నేనే విజయవాడ రాలేక పోతున్నాను.చాలాదూరం.urinary ఇబ్బంది ఉంది.ఎలా మీ నుంచి వైద్యసలహా పొందగలను.
Sir unrin infection ki body burning sensation ki sambandham vuntundha deeni meeda oka vedio cheyandi sir
Chala baga chepparu sir
Vivaranga dhanya vadhamulu
Shukran (arabhik) meeku
D.koteswararao kuwait
Great 👍 super Doctor garu Good Advices given thanks
Seriously wonderful explanation sir...
Superb sir chala clarity vevaranga cheparu tqsm Doctor gaaru 💐💐🙏🙏🙏🙏🙏🙏
Thanks Dr. Also come out with latest techniques in curing prostate gland enlargement,in the next video.
మీరూ బంగారం అండి డాక్టర్ గారు.
thank you for explaining so briefly
Thank-you so much doctor your valuable time spending, many useful things you are teaching
Thank you very much to you, Sir. May God Bless You. 🌹🌹🌹🙏🙏🙏
Urethral Stricture గురించి చెప్పండి sir
మీలాంటి మంచి డాక్టర్ మిర్యాలగూడ పట్టణంలో నల్లగొండ జిల్లా తెలంగాణ లో ఉంటే బాగుంటుంది 🙏🙏🙏💐💐💐
Sir My problem is detrusor muscle underactivity. Plz suggest best treatment
Thank you for your selfless services Sir
We are getting ready reconor on health by our ever smile Doctor. Thanks 🙏
Good evening Ravi kanth garu
Cranberry juice gives best relief if urine infection is in primary stage..some of the allopathic pharmaceutical companies also doing work for preparing medicine for UT infections by using cranberry extract... generally menopause women also suffer frequently with UTI due to harmonal low adequate female hormonal level..for those carnberry juice is best option
Sir inflammation గురించి ఒక వీడియో చేయండి plz.
థాంక్యూ సో మచ్ సార్ ఈ సమస్యతో చాలా రోజులుగా బాధపడుతున్నాను తెలియజేసినందుకు థాంక్యూ సో మచ్ సార్ మెడిసిన్ చెప్పండి ప్లీజ్ ఎన్నో హాస్పిటల్ తిరిగాను
Water thagamani doctor cheptunnaru
Good afternoon doctor,am facing urine burning problem for 5 years,so many antibiotics,courses,injections was overed, urine culture,abdominal scan report was also normal,but I have seviour burning problem,I don't no what I have to do.
🙏Me reply kosam wait chesthuntanu sir,meku paadabi vandanalu
Dr garu famili friend ayenda meeku friendship day subakanshalu eppudu navvuthumAtladuthu mama andariki prasthanatha eppatiki elage evvagalalni ashakthi meeku evala i aa Demuni prardisthunnamu thankyou drgaru
Chala clear ga chepparu Sir thank you sir
So much helpful your videos for public, how you are explaining about health tips and very useful and need not to hospital for every thing.. Just need to follow your tips for small things..
Mee navvu tho patients ki 50% sicknes nundi bayatapadatharu
Love you Dr.Ravi.
Thank you
Regardz
Babji
చిన్నప్పుడు మాకో సార్ ఉండే ఇలాగే ప్రశాంతంగా పాఠాలు చెప్పేవారు....ఎవరి క్లాస్ మిస్స్ అయిన ఆ సార్ class మిస్స్ అయేటోల్లంకాదు....ఇపుడు కూడా ఒక వీడియో కూడా మిస్స్ అవట్లేదు...,😃😃థాంక్యూ సార్
What kind of tablets can be used for urine infection please explain
Stardox 325 mg twice a day with plenty of coconut water, butter milk, water and other liquids for 5 days.
good information tq somuch Ravi garu
Sir super explanation ,,gal lbladder stones gurinchi cheppagara please
తరచుగా మూత్ర విసర్జన మందు గురించి చెప్పండి డాక్టర్ గారు
Sir I'm your FAN ..... Ladies fellowing yekkuva undhi. sir miku because Handsome Doctor
Well explained tnqu good& v imp information
Tq babu manchi information, deerghayushmanbhava 🙌
Please make a video on Lupus nephritis sir
సార్ , నెఫ్రోటిక్ సిండ్రోమ్ గురించి వీడియో చెయ్యండి ప్లీజ్
🙏doctor garu am ur fan.... Meeru chala manchivaru chala information share chestunnaru... Thank you🙏
థాంక్స్ డాక్టర్ గారు
Sir.. యూరిన్ లో ఇన్ఫెక్షన్ కి, కిడ్నీ లో రాళ్లకి తేడా puss cells, RBC, Epithiliyal cells count ఎలా ఉంటుంది sir. Normal stage కి, ఇన్ఫెక్షన్ కి, కిడ్నీ లో రాళ్లకి తేడా ఎలా ఉంటుంది sir..?
నేను yesterday Water సరిగా తాగలేదు...కాబట్టి ఈ రోజు అనుభవిస్తున్నా. 2hrs aitundi. Full pain edina solution, / tablet చెప్తే బాగుండేది. I know idi malli malli రాదని
Thakyou,Doctor,,Nce,sajacation,Dr,R,Gunasekhar,R,M,P,,N,S,Gate,Ananthapur,
Thank you Sir thanks for your valuable information
Hello Ravi gaaru..please suggest best urology doctor in Hyderabad
Thank you sir 💖 I'm suffering from urine infection
Very good information sir
🙏Dr. Garu, what is the total tests cost.
నమస్తే డాక్టర్ గారు మా బాబు కి transis ఉన్నాయి అవి surjery cheyali antunnaru sir madhi khamnam sir deeni gurunchi explain cheyara sir please
Prescribe correct medicine for urine infection
Even after TURP done 2 months back I am facing very slow urination problem
Any medication is possible for the problem Sir? Any test is suggested for this Sir
Thank you so much sir, good information