Symptoms of Urine Infection | Medicine for Urine Infection | Diabetes | Dr. Ravikanth Kongara

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • Symptoms of Urine Infection | Medicine for Urine Infection | Diabetes | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The Information on this Video Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #Diabetes #UrineInfection #Antibiotics

Комментарии • 539

  • @seoexperts2178
    @seoexperts2178 2 года назад +72

    Urine infection ki neeri syrup or citrilka liquid use cheyala

    • @seoexperts2178
      @seoexperts2178 2 года назад +4

      Sir shoulder meda scretch marks povadaniki Edina tip cheppandi

    • @blueseabluesky11
      @blueseabluesky11 2 года назад +1

      Norfolx is antibiotic for that problem ..I guess ..if infection is severe ..
      What you say doctor ?🙂

    • @blueseabluesky11
      @blueseabluesky11 2 года назад +1

      One more important point is use clean inners which r dried in sunlight..it will help to reduce the infection..if possible wash inners with warm.water ..

    • @seoexperts2178
      @seoexperts2178 2 года назад

      ​@@blueseabluesky11zenflox uti tablet or niftas tablets is best medicine

    • @bharathidasari642
      @bharathidasari642 2 года назад

      @@blueseabluesky11 0

  • @nageswararaovanumu9472
    @nageswararaovanumu9472 2 года назад +65

    ఇలాంటి డాక్టర్ గారిని నేనెప్పుడూ చూడలేదు
    ఈ డాక్టర్ గారు చేసే వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి అందరికీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మీ సలహాలు సూచనలు చాలా అద్భుతం
    మనం దేవుడా అంటాం కదా ఆ దేవుడు ఇతని ముఖంలో కనిపిస్తున్నాడు
    మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ మా అందరికీ మీ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం
    మీ వీడియోస్ అన్ని excellent excellent excellent

  • @r.chaitanya2253
    @r.chaitanya2253 2 года назад +91

    ఇలాంటి విషయాలు మాకు చెప్పినందుకు డాక్టర్ గారికి ధన్యవాదములు

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 2 года назад +16

    ఇంతచిన్నవయసులో భగవంతుడు మీకు మంచి అవగాహన తెలివి తేటలు నైపుణ్యం ప్రసాదించాడు మీకు కృతజ్ఞతలు చిరంజీవ

  • @seetharatnam6365
    @seetharatnam6365 2 года назад +16

    మీరు ఇంత బాగా విడమర చి బాగా అదమ్మాయేట్టటు చెప్పుతునరు మీరు గ్రైట్ 🙏🙏🙏👏🏻👏🏻👏🏻🤝🤝🤝

  • @shaik.janimiya6652
    @shaik.janimiya6652 2 года назад +17

    మీరు చెప్పే విషయాల వల్ల చాలామందికి ఆరోగ్య సమస్యలపై అవగాహన పెరుగుతుంది చాలా క్లిష్టమైన అంశాలను కూడా సులువుగా అర్థమయ్యే రీతిలో చెప్పినందుకు మీకు ధన్యవాదములు డాక్టర్ గారు మీరు చేసే ఈ పని కూడా ప్రజా సేవ నే దయచేసి ఎవరూ కూడా స్వంత వైద్యం చేసుకోకండి డాక్టరు సూచనలు లేకుండా మందులు వాడకండి

  • @abbulukottela
    @abbulukottela 7 месяцев назад +2

    రవి గారు మీరు చాలా చక్కగా విశ్లేషణ అందరికీ అర్థమయ్యే రీతిలో చెబుతున్నందుకు ధన్యవాదములు ఒక నెఫ్రాలజీ ఒక యూరాలజీ & కార్డియాలజీ లాంటి పెద్దవారికి సమయం ఉండక మాలాంటి పేషెంట్స్ తో సరిగా మాట్లాడలేరు బహుశా వారి భాష మాకు అర్థం కాదని వారు అనుకోవచ్చు మీరు చక్కగా అర్థవంతంగా మాట్లాడుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది థాంక్యూ సార్

  • @koonaparajunageswararao9818
    @koonaparajunageswararao9818 2 года назад +3

    Meeru chala great mee tali తండ్రులు మిమ్మల్ని chadivinchinanduku అలాగె meeru chaduvukunnanbuku meechaduvu సార్ధకత chestunnaru సమాజనీకి mee valla melu జరుగుతుంది God bless u you sir mee తలి తండ్రులు adrustavantulu

  • @baindlasrinivas4235
    @baindlasrinivas4235 2 года назад +17

    మీరు గ్రెట్ డాక్టర్ సార్ 🙏🙏🙏🙏

  • @anilkumarpatangay6986
    @anilkumarpatangay6986 2 года назад +4

    డాక్టర్ గారు ముందుగా మీకు ధన్యవాదాలు చాలా మంచి వీడియో అప్లోడ్ చేశారు చాలా చాలా ధన్యవాదాలు

  • @ramaiahsetty2147
    @ramaiahsetty2147 2 года назад +112

    Sir మీరు ఫిలిమ్ స్టార్స్ ను మించి గ్లామరస్ గా వున్నారు !

    • @blesskavala
      @blesskavala Год назад +1

      Film stars antha makeup we can't seen them with out makeup...sir natural handsome.

    • @rajum.l.r5698
      @rajum.l.r5698 Год назад +2

      ఎటువంటి మేకప్ లేని ఒరిజినల్ చర్మ సౌందర్యం గల డాక్టర్ గారు......

    • @meenatummepalli8434
      @meenatummepalli8434 Год назад

      ​@youknow5262😅😅

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr 2 года назад +5

    హీరోయిన్ కల్చర్ గురించి చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు డాక్టర్ గారు
    గాడ్ బ్లెస్స్ యు

  • @msrmint14
    @msrmint14 2 года назад +10

    థాంక్స్ సార్. బాగా చెపుతున్నారు మీరు

  • @godisgooddhanusha3261
    @godisgooddhanusha3261 2 года назад +17

    Nenu engineer ni ayina doctor chadivina feeling Meru antha baga explain chesthunaru 👍👍

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 2 года назад +5

    వందనాలు డాక్టర్ గారూ ఎంతో మందికి తెలియనివారికి మంచిగా చెబుతున్నారు 🙏🙏🙏

  • @sugath1233
    @sugath1233 Год назад +1

    మీ వీడియోస్ సమాజానికి అర్థమయ్యేటట్టు చెప్పినందుకు చాలా థాంక్స్ సార్

  • @sivabalaji9316
    @sivabalaji9316 2 года назад +1

    oh my god.,..intha baaga explain chestunnaru. ma 5 yrs baby ki urine infection undi. meeru cheppinatte jaruguthundi. tq doctor.....doctor ni devudani yendukantaro telustundi. andaru doctors meelage undali...

  • @bhanuravi1296
    @bhanuravi1296 2 года назад +3

    చాలా బాగా చెప్పారు రవి గారు ఇప్పుడు సమ్మర్లో ఆడవాళ్ళకి సాధ్యమైనంత వరకు వచ్చే ప్రాబ్లం ఇది దేని గురించి చాలా క్లుప్తంగా వివరించారు మీరు మెడిసన్ కూడా చెప్పేశారు నేను ఆల్రెడీ వాడుతున్నాను తగ్గింది మీలా చెప్పిన డాక్టర్స్ అయితే నేను ఎవరినీ చూడలేదు మెడిసన్ కూడా చెప్పేశారు

    • @mahisree5773
      @mahisree5773 6 месяцев назад

      Tablet name cheppandi sister

  • @gowrisankar3785
    @gowrisankar3785 2 года назад +2

    మీరు చెప్పే లక్షణాలను check చేసుకోవడం ద్వారా మేమెంత ఆరోగ్యంగ ఉన్నామెా తెలుసుకోగలుగుతున్నాం.THANK YOU SIR

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini5607 2 года назад +12

    Chala common problem ayinaa chala Mandi ekkuvaga importance ivvaru.. prathi okkariki avagahana kaligincharu Dr garu once again Tq so much 🙏

    • @Ramkumar-oz9vx
      @Ramkumar-oz9vx 2 года назад

      Doctor gari prathi video lo mi comment untundi... Baga follow avuthunnarandi... Great...

    • @ssubbalaxmis751
      @ssubbalaxmis751 2 года назад +2

      Thank you doctor babu

  • @godisgooddhanusha3261
    @godisgooddhanusha3261 2 года назад +18

    Clear explanation sir 🙏🙏 very informative thank you so much.

  • @vijayshankarraothota4295
    @vijayshankarraothota4295 Год назад +1

    Dr garu you are great sir. We are paying rs.600...for consultation but they are not explaining about our problem and how to usr medicine, but we are getting good medical information from you. God bless you always with good health and prosperity sir.

  • @jyothik4659
    @jyothik4659 2 года назад +3

    Thank u so much Doctor disease gurinchi konta avagaha vacchela chestunnaru kondariki alage back pain anduku vastundhi, veepu noppi anduku vastae, ala taggichukovali oka video cheyandi chala mandi ladies ki use avuthundi

  • @rayudu1816
    @rayudu1816 Год назад +1

    నమస్కారం మీరు చేలా బాగా వివరిస్తున్నారు ధన్యవాదాలు

  • @purushothamkonakanchi6715
    @purushothamkonakanchi6715 Год назад +1

    Sir ! Meru prathidhi Experience chesinattu chala bhaga chepputharu .you are so great.we love very much, thank you sir ❤

  • @saitejanani4869
    @saitejanani4869 2 года назад +2

    డాక్టర్ గారు ప్రతిది చాల బాగా చెప్పారు

  • @jyothikududhala9062
    @jyothikududhala9062 2 года назад +4

    థాంక్స్ సర్ చాల బాగా అర్తం అవుతుంది

  • @prameelapayyavala9309
    @prameelapayyavala9309 2 года назад +1

    E prablam ekkuva vallaki vasthu vuntudhi super sir thanks sir

  • @mohanarao1011
    @mohanarao1011 Год назад +1

    Good morning sir your advice is awesome thanks for your valuable information

  • @sanapalalavanya9781
    @sanapalalavanya9781 2 года назад +1

    Chala bhaga explain chesaru sir . very nice sir. Miiru pete prathi video nenu chsthanu sir.more information. Good job sir.....

  • @bhavanasivenkateswararao6076
    @bhavanasivenkateswararao6076 7 месяцев назад

    డాక్టర్ గారికి ధన్యవాదాలు మీలాంటి డాక్టర్లు అక్కడక్కడ ఉంటారు మీరిచ్చే సూచనలు సలహాలు చాలామందికి ఉపయోగకరంగా ఉంటాయి

  • @sekhar560
    @sekhar560 3 месяца назад

    వెరీ వెరీ GOOD INFORMATION FOR ALL... THANK YOU SIR 🎉

  • @lakshmiveerabhatla5176
    @lakshmiveerabhatla5176 2 года назад +2

    Hii doctor garu chala mandiki ee problem face chestvunnaru. Chala chakkaga explain chewthunnaru. Me videos chala use ful videos. Share chesthunnaru alage tips kuda chebutvunnaru thank you for valubale information sir 🙏👌👍

  • @malleswarinaga6241
    @malleswarinaga6241 2 года назад +7

    Good explanation sir. Thanks you so much

  • @KrishnaReddy-iu1ue
    @KrishnaReddy-iu1ue 2 года назад +1

    Great jab. You are like a god

  • @mahimasisters.5641
    @mahimasisters.5641 2 года назад +2

    Tq sir meru cheppedhi oka lesson la untumdhi .... medical students ki very happy

  • @lifeisprecious7657
    @lifeisprecious7657 2 года назад +3

    Very good information sir Thankyou so much sir 🙏🏻

  • @jyothikaja200
    @jyothikaja200 2 года назад +1

    Thanku u so much Sir meeru ardamaituga explain chestunnatu🙏

  • @sankark3822
    @sankark3822 Год назад +2

    Thank you so much, Sir. My 9yrs kid suffring the same. his urine lite blood color.
    consulted the DR. Now I am clear on the issue. Thank you, Sir.

  • @AustralianPrayerGroup
    @AustralianPrayerGroup 2 года назад +1

    Thanks for smile ..at start ..awesome ..rise n shine

  • @ayushayurveda83
    @ayushayurveda83 2 года назад +2

    Ur explanation is simple that everyone can understand easily...great

  • @GSS1230
    @GSS1230 Год назад +1

    ఉపయోగకరమైన సమాచారం డాక్టర్!

  • @subbareddy4210
    @subbareddy4210 2 года назад +5

    Very good and most valuable information,,, your explanation is good,, thanks🌹

    • @prakashchary302
      @prakashchary302 2 года назад

      Manchi vishayalu cheppinaru meeku ma dhanyawadalu

  • @suryapurna6306
    @suryapurna6306 2 года назад +2

    Good subject conveyed in detail

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 2 года назад

    Nameskram Doctor. Thanks for Information. Onion smell.

  • @shilajashivaprasad6490
    @shilajashivaprasad6490 2 года назад +2

    Namasthe Ravikanth garu each and every problem ki chala baaga explain chesthunnaru, health gurinchi care teesukovali ani eloborate way lo explain chesthunanduku chala 🙏🙏🙏.

  • @sridharrao7396
    @sridharrao7396 2 года назад +3

    SIR DR .GARU Namaste you're educating commons like mr with your explanations and narrations
    Thank you very much and God bless you

  • @venkatballa3405
    @venkatballa3405 2 года назад +2

    Thank you for your valuable information and great humanity. Doctor garu, plese make it one video on Uric Acid.

  • @SaleemSirYT
    @SaleemSirYT 2 года назад

    DOCTOR GARU NAMASKARAM CHALA EASY GA ARTHAM AYYE VIDHAM GA CHEPPADAM MEE SPECIALITY THANK YOU SIR

  • @chandrasekharsarmaogirala2443
    @chandrasekharsarmaogirala2443 2 года назад +2

    Tanks Doctor, we are following your excellent medical information

  • @chandrashekarvummadi2702
    @chandrashekarvummadi2702 2 года назад +6

    Thank you sir good information sir

  • @smnsmn9076
    @smnsmn9076 2 года назад +1

    Hlo Doctor garu Good evening and thanks for your excellent explanation. And tomorrow I'm going to meet u at ur hospital as a patient.

  • @blueseabluesky11
    @blueseabluesky11 2 года назад +2

    Goodnight Doctor..

  • @nandanp3094
    @nandanp3094 2 года назад +1

    Sir meru super janalani baga educate chestunaru🙏🏼👏🏻😍

  • @AgastyaP7220
    @AgastyaP7220 2 года назад

    Nice andi UTI problems ki

  • @deepamateti5592
    @deepamateti5592 2 года назад +1

    Shatakoti Pranamalu Doctor Garu for valuable information 🙏

  • @kushalraju5290
    @kushalraju5290 2 года назад +5

    Thank You Doctor for bringing awareness of urine culture in the minds of the people. You are awakening the lakhs of peoples mind and made them to eat healthy food and avoid deceases.
    God made you as a very precious Doctor and sent for us. You are not only precious but lovely & adorable Doctor as well.

  • @ambaygavesaritha3808
    @ambaygavesaritha3808 2 года назад +1

    Chala baga.cheparu.DR.garu👌👌🙏🙏

  • @srinukola2055
    @srinukola2055 2 года назад +2

    Thank you sir, very good information

  • @littlehobby873
    @littlehobby873 2 года назад +1

    Sir fissures problem ki solution and medication suggest cheyandi sir please

  • @kumarvasamshetty6762
    @kumarvasamshetty6762 Год назад +2

    Sir you are a real hero in our society

  • @vemuribalakrishna5938
    @vemuribalakrishna5938 2 года назад +6

    Doctor, I am from Nellore. I have met you in Vijayawada some 3 years back in Endocare Hospital. I spoke with you several times. My request you is to explain about Prostrate Enlargement. Also, Is there any relation between varicose veins and haemorrhoids. Pl. make a video.

  • @apuriramesh6757
    @apuriramesh6757 Год назад +3

    సార్ నిజంగా మీరు దేవుడు సార్

  • @bandaruravikishore1866
    @bandaruravikishore1866 2 года назад +3

    No words to say about you sir
    You are great human being sir

  • @durgacurrent2585
    @durgacurrent2585 2 года назад +2

    Sir miru chala Baga chepparu sir🙏🙏🙏🙏🙏

  • @v.v.b.balu3072
    @v.v.b.balu3072 2 года назад +2

    Sir, I request you to tell about creatinine and its harmful effects of kidney. What are related precautions and care to take.

  • @prasadbabu4870
    @prasadbabu4870 2 года назад +1

    థాంక్యూ డాక్టరుగారు.

  • @rajeshkempula2366
    @rajeshkempula2366 2 года назад +2

    Very nice information sir

  • @durgakadari9354
    @durgakadari9354 2 года назад

    Subject edaina sare andari ki upayoga padevi cheputaru ela telusukodam valla bayam anedi poyi entena parledu ani konta vere rogalu techukonivakunda janani kapadutuna miku ma danyavadalu God bless you doctor garu 🙏🙏

  • @srinivasrao7673
    @srinivasrao7673 2 года назад

    ఇలాంటి మంచి విషయం క్లియర్గా చెప్పినందుకు ధన్యవాదాలు sir 🙏🙏

  • @jyothipettugadi5169
    @jyothipettugadi5169 2 года назад +3

    Your explanation is awesome sir 🙏🙏🙏

  • @siddelakarthik9765
    @siddelakarthik9765 2 года назад +1

    Thank you, sir. My mother suffers from this problom. How to cure through infection controle.

  • @bhargavreddy2482
    @bhargavreddy2482 2 года назад +2

    May god bless u for educating common people

  • @tulasilakshmi2834
    @tulasilakshmi2834 2 года назад +2

    Thank you sir,,, medicines names kuda pettandi sir

  • @nallurikoteswararao9988
    @nallurikoteswararao9988 2 года назад +2

    నమస్కారం సార్.
    మీరు ఒక డాక్టర్ పేషన్ట్ ను ఏలా ఆలోచించి.examin చేస్తారో..చెపుతుంటే హాయిగా వినాలని అనిపిస్తుంది. మీ వివరణ తో నా శరీరాన్ని నేను ఆరోగ్యానికి, అనారోగ్యానికి గల లక్షణాలు తెలుసుకొనే నాలెడ్జ్ నాకు వస్తుంది. లక్షణాలను భట్టి ట్రీట్మెంట్ కు వెళ్ళవచ్చు. ధన్యవాదాలు సార్

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 2 года назад +2

    Thanks a lot brother very good Analyisis I appriciate your attitude regarding these information's

  • @prathipatinehasree7543
    @prathipatinehasree7543 2 года назад +1

    Doctor I am thankful for good informative videos. Each and every video is informative

  • @gsvever8752
    @gsvever8752 2 года назад +3

    Clear explanation sir thank you so much sir

  • @divyaveluri7329
    @divyaveluri7329 2 года назад

    Sir 🙏 chala manchi vishayalu chepthunaru chala thanks sir hair fall taggi baga peragataniki asalu emi cheyali ani chepandi sir plz

  • @swathiswathi-xv2gt
    @swathiswathi-xv2gt 2 года назад +2

    Sir skin problems gurichi chepandi pls

  • @veeraswamyboddunavya3414
    @veeraswamyboddunavya3414 Год назад +1

    Sir video super God bless you

  • @geethab3420
    @geethab3420 2 года назад +2

    Thank you doctor. Your videos are very informative, presize.

  • @anithag3047
    @anithag3047 2 года назад

    Doctor garu okasari frequent urination problem vachi thaggithae marala kidney problems vasthaya?

  • @drgravindranaik4291
    @drgravindranaik4291 2 года назад

    Hi doctor Garu Mee videos chaalaa baagunnaayi sir Mari ekkuva lenth lekundaa minimum 5 minits lo topics cover chesthunaru 🙏

  • @arunkumar-cy8tm
    @arunkumar-cy8tm 2 года назад +1

    Sir am suffering from Gilbert syndrome is their any treatment sir please help me

  • @tumpalakumari9408
    @tumpalakumari9408 2 года назад

    Thank you sir,Manche information's esthunaru

  • @sajidasajida234
    @sajidasajida234 2 года назад

    Tanq sir ,Adagagane information ichinanduku🙏

  • @pavanp6021
    @pavanp6021 2 года назад

    Namaste Dr garu 🙏🙏 manchi information istunnaru diabetic Neuropatic pain relief avvataniki emaina tips cheppandi sir plsssssss chala saffar avtunna🙏🙏🙏

  • @infinity-no5dc
    @infinity-no5dc 2 года назад +2

    Post COVID effects gurinchi video cheyandi .. some times all sudden tired aipoinatu and nidra vasthondi

  • @Shiva.sainadh
    @Shiva.sainadh 2 года назад +2

    Very good explanation about the urine infection to rule out problem.. Tq doctor sir..

  • @mosesbabuswamireddy1739
    @mosesbabuswamireddy1739 2 года назад

    Tq so much babu garu
    Very good information ❤❤❤❤

  • @chdhanunjayakumar4310
    @chdhanunjayakumar4310 Год назад

    Sir urine lo sugar vunna vallu yetuvanti jagrata tisukovali Dani valla yedina problem vuntundaha koncham cheptara sir

  • @bhanutejateja8984
    @bhanutejateja8984 2 года назад

    Yes really true sir ammo chapukoleni badha narakam sir anta narakamlo unna me doctors ma pain chitikalo tesivastaru thank you so much sir meku 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kanthikalavathi2684
    @kanthikalavathi2684 2 года назад

    Thank u so much sir for making videos which are more useful for us round the clock u r working even though looking fresh sir tq so much sir pls make video who have no gallbladder

  • @satyanarayanabeeraka3883
    @satyanarayanabeeraka3883 2 года назад

    Sir verygood information.
    You are God.
    THANKS SIR

  • @srividyavijay8078
    @srividyavijay8078 2 года назад +1

    Thanks alot sir 🙏
    Chala awareness create chesthunara ,really superb sir 🙏🙏👌

  • @blessyjoynaidu2569
    @blessyjoynaidu2569 2 года назад +1

    Sir UTI problem unte pulupu citrus fruits thinavacha..

  • @ceenu5994
    @ceenu5994 2 года назад +1

    Very good and simple way of explanation useful for self and also guide people in need of medical advise

  • @kbhiksham6821
    @kbhiksham6821 2 года назад +2

    Sir asthma or allergic bronchitis meeda video cheyandi sir i am suffering from allergic bronchitis

  • @lucysuresh7824
    @lucysuresh7824 2 месяца назад

    Exact ga now i suffering from this...disease