తప్పకుండా వినాల్సిన 5 జెన్ కథలు - 5 zen stories

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • Zen stories you must listen to
    భారతదేశంలో పుట్టిన బౌద్ధం, చైనాలో పుట్టిన తావోయిజం కలసి జెన్ అనే ఒక అద్భుతమైన ధర్మం పుట్టిందన్నది పరిశోధకుల మాట. ఈ జెన్ బాగా ప్రాచుర్యం పొందింది మాత్రం జపాన్ దేశంలో. నిజానికి ఈ జెన్ అనేది ఒక మతం కాదు. ఒక జీవన విధానం. సూత్రాలూ, సిద్ధాంతాలతో దానికి పనిలేదు. జెన్ చేసే పని మనల్ని మనం తెలుసుకునేలా చేయడం. రేపటి గురించిన భయాన్నీ, నిన్నటి గురించిన బాధనూ తొలగించి వర్తమానంలోని ఆనందాన్ని మనం పొందేలా చేయడం. ఎంతో సరళంగా మనకు అర్థమయ్యేలా సత్యాన్ని బోధించే అనేక జెన్ కథలు లోకంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. అటువంటివాటిలో ఓ అయిదు కథల్ని ఈరోజు మనం చెప్పుకుందాం.
    1 వ కథ: మూడో ముద్రణ
    2 వ కథ: అదృష్టం దురదృష్టం
    3 వ కథ: స్వర్గం నరకం ఎక్కడున్నాయి?
    4 వ కథ: నేనొక్కడినే మాట్లాడలేదు
    5 వ కథ: ఎక్కడినుంచో అక్కడికే
    #RajanPTSK #Zen #Stories #Ajagava

Комментарии • 43

  • @sasirekha0531
    @sasirekha0531 3 года назад +15

    నమస్తే అండి మీ కాశీ మజిలీ కథల కోసం ఎదురు చూస్తున్న. అలాగే మీ ద్వారా సహస్ర శిరచ్చేదా అపూర్వ చింతామణి కథలు, బట్టి విక్రమార్క కథలు వినాలని ఎదురు చూస్తున్న. 🙏🙏

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 2 года назад +3

    కథలెంత బాగున్నాయో, అంతే శృతి గొప్పగా ఉంది, వినిపిస్తోందో, లేదో, సౌండ్ ఎక్కువన్నా పెట్టుకోవాలి, లేదా చెవిలోనన్నా పెట్టుకోవాలి, తెలియటంకోసం చెప్పాను
    సంగీతానికీ, హరికథలకి .... ఇలా తెలుసు కానీ, కథ చెప్పటానికి కూడా శృతిని ఉపయోగించి ఓలలాడించారు, ధన్యులు .... ధన్యులను చేశారు

  • @ushasri503
    @ushasri503 2 года назад +1

    మీ మాటలు ఎంతో సుస్పష్టం గా అందంగా వినసొంపుగా ఉన్నాయి.🙏

  • @cvslsastry3790
    @cvslsastry3790 3 года назад +6

    చాల అద్భుతమైన కథలు.
    జెన్ గురించి వినలేదు
    అందించినందుకు ధన్యవాదాలు

  • @ravikishore9095
    @ravikishore9095 3 года назад +3

    మొత్తానికి మీరు మాకు ఇంతవరకు తెలియని కాశీ మజిలీ కధలే కాకుండా ఇంకా ఎన్నెన్నో కొత్త కొత్త కధలను వాటిలో ఉన్న నీతిని మాకు తెలియచేస్తున్న మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @unknownfacts3067
    @unknownfacts3067 3 года назад +3

    అయ్యా....మాకోసం మీరు కథాసరిత్సాగరం కథలు చెప్పాలని మా కోరిక.

  • @pavanichappidi4136
    @pavanichappidi4136 3 года назад +3

    👌🌷🌹🌺🙏ధన్యవాదాలు గురువుగారు

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 3 года назад +2

    జెన్ కథలు చాలా బాగున్నాయండీ🙏

  • @swathifoodcourt5449
    @swathifoodcourt5449 Год назад +2

    Thank you for sharing sir.

  • @avnraju
    @avnraju 3 года назад +1

    గురువుగారు
    చాలా బాగున్నాయి అన్ని కథలు

  • @jyothyg6653
    @jyothyg6653 2 года назад +1

    Mee channel , kathalu, mee shyli anni chala bagunnayi 🙏🏻

  • @prasannaveerlanka1975
    @prasannaveerlanka1975 2 месяца назад

    562 ❤ like 🎉
    15979 ❤ view 🎉😊👍🙏
    జెన్ అంటే అసలు అర్థం ఏంటో ఈరోజు మీ వీడియో నుంచి తెలుసుకోగలిగాను..
    అది ఒక జీవన విధానము అని అర్థమయింది❤

  • @papakipyari5046
    @papakipyari5046 3 года назад +4

    Guruvu garu inkenni rosu kasi majili kada kosam wait chayali andii next kada kosam veyi kallatho eduru chasthunnam ikkada mammlni ila wait chayinchadam miku nyama plese twraga upload chayandiii

  • @nellibandlabalaswamy9140
    @nellibandlabalaswamy9140 3 года назад +1

    చాలా చాలా బాగున్నాయి

  • @id4subbu
    @id4subbu 3 года назад +5

    మా గురువు గారు కి ధన్యవాదాలు. ఒక్కసారి ఎంతో సమస్యలు ఉన్నప్పుడు.. ఇలా మీ కథలు వల్ల మా లాంటి వాళ్ళికి జ్ఞానం ఇస్తూ ముందుకు తీసుకొని వెళ్ళడం ఎంతో సంతోషంగా ఉంది. జన్ కధలు అందించిన మా రాజన్ కి కృతజ్ఞతలు.

  • @veera222
    @veera222 4 месяца назад

    Tq gurujiii 🙏

  • @ganasalaveerababu9983
    @ganasalaveerababu9983 3 года назад +1

    Very nice video 💐

  • @doddapaneniphanikanth4407
    @doddapaneniphanikanth4407 Год назад

    Thank you sir

  • @harishscholar
    @harishscholar 3 года назад +2

    కథలు చాలా బాగున్నాయి‌ అండి. ఏ పుస్తకం నుండి సేకరించారో చెప్తారా?

  • @mshankar5593
    @mshankar5593 10 месяцев назад

    👌🙇🙏

  • @JAYAPRAKASH-jp9vp
    @JAYAPRAKASH-jp9vp 3 года назад +1

    Nice

  • @sureshnainaboina3400
    @sureshnainaboina3400 3 года назад +6

    Kaasi majili kathalu next majil eppudu sir

    • @Ajagava
      @Ajagava  3 года назад +2

      రెండు మూడు రోజులలో ఉంటుందండి

    • @sureshnainaboina3400
      @sureshnainaboina3400 3 года назад +1

      Eagerly waiting sir Tq

  • @dhaksithrajkumarraju9878
    @dhaksithrajkumarraju9878 3 года назад +2

    Namsakaram guruvugarki 🙏Frist wev today

  • @guruswamy8600
    @guruswamy8600 3 года назад +1

    Simple stories, gives the total jeevitha saaram.
    Great stories.
    Please provide the same stories if available more stories like this.

  • @prasadaraokurakula
    @prasadaraokurakula 3 года назад +3

    సార్ కాశీమజిలీ కథలు మీరు ఆఫ్ చేసారు సార్ దయచేసి పూర్తి చేయండి సార్

  • @haritharani8637
    @haritharani8637 3 года назад +1

    Manchi information 🙏

  • @velichatir
    @velichatir 3 года назад +1

    Nice sir👍

  • @sidhapuramnaresh3937
    @sidhapuramnaresh3937 3 года назад +1

    👌👌💯🙏

  • @kalpanadevi8396
    @kalpanadevi8396 3 года назад +1

    JIDDU KRISHNAMURTI gari Gurinchi Cheppandi

    • @bhaascer
      @bhaascer Год назад

      Exactly..naa vinnapam koodaanu

  • @gayataridevi5516
    @gayataridevi5516 3 года назад

    Ma rajannuu theliyani vati gurinchi maku theliya chesav bangaram

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 3 года назад +2

    బాగున్నాయి కథలు. కన్యాశుల్కం నాటకాన్ని ఎందుకు ఆపేసారు

    • @Ajagava
      @Ajagava  3 года назад +2

      త్వరలోనే మళ్ళీ మొదలుపెడతానండి

  • @prasanthamarapalli9835
    @prasanthamarapalli9835 3 года назад +1

    Namaskarm adhi

    • @subbaraobonala8591
      @subbaraobonala8591 3 года назад +1

      విశ్వ వ్యాప్తమైన ధర్మం అంతా ఒక్కటే

  • @babusb5258
    @babusb5258 3 года назад +1

    1st comment

  • @kiranmayeevajjula8605
    @kiranmayeevajjula8605 3 года назад +2

    వీరెవరు శీర్షిక మళ్ళీ ఎప్పుడు వస్తుంది. సూర్యుని కథ తరువాత మళ్ళీ ఏమీ చెయ్యలేదు.
    ఒక విన్నపం అండి. రోజుకు ఒక శీర్షిక లెక్కన విభజించి ఎదో ఒకటి ప్రతిరోజు ఒక time table లా upload చెయ్యండి. ఈ ఎదురుచూపులు ఉండవు మాకు. కొంచెం ఆలోచించి plan చెయ్యండి. కన్యాశుల్కం, కసిమాజిలి కథలకోసము ఎదురుచూస్తున్నాం.