కాళిదాసు రచించిన "రఘువంశమ్" కథ | Kalidasu Raghu vamsam | Rajan PTSK | Ajagava

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే rajanptsk@gmail.com కు email చెయ్యండి.
    అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 99 49 121 544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్ పే లేదా గూగుల్ పే చెయ్యండి.
    కవులందరిలోకీ కాళిదాసు గొప్పవాడైతే.. కాళిదాసు రచనల్లోకెల్లా రఘువంశం గొప్పది. ఈ రఘువంశం 19 సర్గలున్న కావ్యం. ఇందులో మొత్తం 29మంది రఘవంశానికి చెందిన రాజుల చరిత్ర ఉంది. అయితే 22 చరిత్రలు విపులంగాను, ఏడుగురు రాజుల కథలు సక్షిప్తంగానూ చెప్పాడు కాళిదాసు.
    "వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
    జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ"
    అన్న ప్రార్థనా శ్లోకంతో రఘవంశ కావ్యాన్ని ప్రారంభించాడు కాళిదాసు. శబ్దము, అర్థము ఎలా అయితే ఒకదాన్ని విడిచిపెట్టి ఇంకొకటి ఉండలేవో అలా విడదీయరాని సంబంధం కలిగినటువంటివారును, ఈ జగత్తుకు తల్లిదండ్రులును అయినటువంటి పార్వతీపరమేశ్వరులను శబ్దార్థాల జ్ఞానం కొరకు ప్రార్థిస్తూ నమస్కరిస్తున్నాను అన్నది ఈ శ్లోకానికి అర్థం. ఇక కథలోకి వెళితే..
    Rajan PTSK
    #raghuvamsam #Kalidasu #LordRama

Комментарии • 190

  • @teluguproplayers6433
    @teluguproplayers6433 Год назад +5

    దశావతారములు ఏయే కాలములు మన్వంతరములో జరిగినవి విపులంగా తెలపండి

  • @nayakabalraju6588
    @nayakabalraju6588 2 года назад +9

    అయ్య మీ కృషి చాలా అద్భుతంగా వుంది మీ సంస్కృతి మాత కు మంచి సేవ చేస్తున్నరు

  • @ramsa2370
    @ramsa2370 2 года назад +24

    వాగర్థా వివ .. అనే శ్లోకం నాకు చాల ఇష్టం. రాజన్ గారు! మీరు ఇదే విధంగా మరిన్ని వీడియో లు చేయాలని మనసారా కోరుకుంటున్నాను. 🙏🙏.
    ఇందుమతీ స్వయంవరం నుండి ఆ ఒక్క శ్లోకం.
    సంచారిణీ దీప శిఖేవ రాత్రౌ
    యం యం వ్య తీయాయ పతిం వరాసా
    నరేంద్ర మార్గాట్ట ఇవ ప్రపేదే
    వివర్ణ భావం స స భూమి పాలః!!

  • @SANKEERTHANARSK_SAMPATH
    @SANKEERTHANARSK_SAMPATH 2 года назад +57

    మహాకవి గారి “ రఘువంశం “ పేరు వినడమే కానీ ఆ కావ్యం గురించి తెలియదు- తెలియచేసినందుకు ధన్యవాదములు🙏

    • @uramudu1598
      @uramudu1598 2 года назад

      There is difference between .ramayanam raghumaharaju kalidas rahuvamsam rahumaraju.as per ramayan dileep chakravarthi's son is bhageeratha but inraghuvamsham dileepchakravarthi 's son is raghumaharaju.

    • @lakshminandula5303
      @lakshminandula5303 10 месяцев назад

      👌👍👏👍

    • @kalyanisvocals1164
      @kalyanisvocals1164 5 месяцев назад

      Raghuvamsam gurinchi theliyajesinanduku Dhanyam ,Dhanyoham ,Jai Sri Ram🙏🏻🙏🏻🙏🏻

  • @aithashiva7329
    @aithashiva7329 2 года назад +20

    అద్భుతమైన వివరణలతో మాకు భారతీయ వాంగ్మయం అంతటినీ తెలియచేస్తూన్నందుకు మీకు శత కోటి ధన్యవాదములు

  • @subbarao3812
    @subbarao3812 Год назад +6

    రాజన్ గారు మీ వివరణ, కథ ను చెప్పే విధానం కూడా అద్భుతం గా ఉంది. ఇటువంటి ఛానల్ తెలుగు వారికి అమూల్యమైనది. ఇది దిన దిన ప్రవర్థమానం కావాలని ఆ దైవాన్ని కోరుతూ, మీకు ధన్యవాదాలు

  • @ramanamurthyvinnakota8495
    @ramanamurthyvinnakota8495 2 года назад +10

    రఘువంశ కావ్య పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఏ జాతి నాగరికతనైనా దాని సాహితీవారసత్వాన్ని అంచనా వేయవచ్చు. రఘవంశం, ఆ కావ్యకర్త కాళిదాస మహాకవి మన భారతీయులు వారసత్వ భాగ్యరేఖలు. తెలుగులో మరిన్ని కావ్యపరిచయాలు చేసి, మన సాహితీఔన్నత్యపు విలువలు ఈ తరానికి అందించగలరు. మీరు వయసులో చిన్నవారైతే ఆశీస్సులు. పెద్దవారైతే నమస్సుమాంజలులు.

  • @kasireddijogirajunaidu4314
    @kasireddijogirajunaidu4314 2 года назад +22

    మహా వక్త రాజన్ గారి కి నమస్సుమాంజలి తెలియజేస్తూ.... ఎంతో నిడివి కలిగిన ఈ రఘువంశ చరిత్రను విపులంగా వివరంగా అర్థవంతంగా వారి వంశ చరిత్రను 14 నిమిషాల నిడివి తో మాకు అందించినందుకు మీకు ధన్యవాదములు...🙏

  • @manthrarajamkrishnarjun8155
    @manthrarajamkrishnarjun8155 2 года назад +8

    చాలా చక్కగా ధారాళంగా సవిరంగా చెప్పారు.ధన్యవాదాలు.

  • @janakiramayyakoka5082
    @janakiramayyakoka5082 2 года назад +4

    నమస్తే శ్రీ అమ్మా భగవాన్ శరణం జీ🙏 సగర చక్రవర్తి అంశుమంతుడు మాంధాత భగీరథ చక్రవర్తి ఋతుపర్ణుదు వీరి గురించి తెలియ చేయండి జీ . ధన్య వాదములు జీ 🙏🚩🚩🚩

  • @lakshmidevidalavayi1691
    @lakshmidevidalavayi1691 Год назад +3

    ఏందరోమహానుభావులు.అందరికివందనమలు

  • @subbaraobonala8591
    @subbaraobonala8591 2 года назад +6

    శాలివాహన చరిత్ర పుట్టుకతో సహా చెప్ప గలరని గురువు గారిని కోరుతున్నాను

  • @krishnachaitanya3105
    @krishnachaitanya3105 2 года назад +6

    ఎంత చక్కగా విశదీకరించారు గురువు గారు !! నమో నమః నమోనమః

  • @ramakishang6137
    @ramakishang6137 2 года назад +10

    అద్భుతంగా ఉన్నది మీ వ్యాఖ్యానం..రఘు వంశం గురించి తెలుసుకున్నాము.. ధన్యవాదములు👌🙏

  • @gopalakrishnaaryapuvvada7515
    @gopalakrishnaaryapuvvada7515 2 года назад +2

    ధన్యవాదములు
    మీరు పూర్తి గా ఈ మహా కావ్యాని
    100 భాగాలయినను చెప్ప వలసినదిగా
    ప్రార్థన
    అలాగే మహా భారతము నందు
    ఉ న్నటు వంటి చిన్న కధలను కూడ
    చెప్పి మమ్ములను ధన్యులని చేయవలసినదిగా
    ప్రార్థించుచున్నాము

  • @vijayalakshmim7483
    @vijayalakshmim7483 2 года назад +11

    అబ్బ ఎంత బాగా చెప్పావయ్యా సుఖీభవ సుఖీభవ

  • @PadmavathiGottivedu-pz8ul
    @PadmavathiGottivedu-pz8ul 4 месяца назад

    రాజన్ గారు ఇందు మ తీవియోగాన్ని అజమా హారా రాజు భరించాడనివిన్నా ము ఇది అది ఆమె మరణ వియోగమని ఇప్పుడు అర్థమయింది మీకు మా అభినందనలు

  • @seshuphanign
    @seshuphanign 2 года назад +4

    చాల బాగా చెప్పారు, మీరు చెప్పినా విధానం కూడా చాలా బాగుంది.

  • @subbareddyvaddi9800
    @subbareddyvaddi9800 2 года назад +3

    అద్బుతంగా వివరించారు మీరు అభినందనీయులు మీకు ధన్యవాదములు

  • @erukaarivu6404
    @erukaarivu6404 10 месяцев назад +2

    Mee narration style chaala baavundi rajan garu

  • @pssspchowdari5457
    @pssspchowdari5457 7 дней назад +1

    MARVELOUS G.

  • @erajyalakshmi4584
    @erajyalakshmi4584 11 месяцев назад +2

    రఘువంశ ము గురించి చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదములు 🙏🙏

  • @svvsnmurthyvellanki9821
    @svvsnmurthyvellanki9821 4 месяца назад +1

    జై శ్రీ రామ్

  • @reddeppabandi4161
    @reddeppabandi4161 Год назад +2

    గురువు గారు నమస్కారం

  • @jhansilakshmibhai7783
    @jhansilakshmibhai7783 Год назад +2

    Dhanyavadamulu sir

  • @prabhakaraopippallapalli4132
    @prabhakaraopippallapalli4132 2 года назад +4

    Iam appreciate you sir, for your సాహిత్య సేవ. నమస్కారం

  • @dasikabhaskararao7315
    @dasikabhaskararao7315 2 года назад +4

    Wonderful narration with utmost clarity .

  • @seshavataramcsv4071
    @seshavataramcsv4071 2 года назад +4

    దీప శిఖా కాళిదాసు.1967 ,1968 లో చదివినది గుర్తుకు తెచ్చారు. కృతజ్ఞతలు

  • @marpuraju5528
    @marpuraju5528 2 года назад +2

    ధన్యవాదాలు. నాతోసహా చాలా మందికి మన పురాణాలు, పురాణ పురుషుల గురించి కనీస పరిజ్ఞానం లేదు.. మంచి ప్రయత్నం. కొనసాగించండి. శుభం కలగాలి.

  • @katyayanimahalakshmi3573
    @katyayanimahalakshmi3573 Год назад +1

    Namasthe🙏🙏🙏🙏🙏

  • @raghuramnarmeta5613
    @raghuramnarmeta5613 2 года назад +2

    రాజన్ గారికి ధన్యవాదాలు, ఇంతవరకు కావ్యం కాళిదాసు విరచిత అని మాత్రమే తెలుసు ఇప్పుడు మీ వల్ల అందులో ఉన్న విషయాన్ని తెలుసుకోగలిగాం,అదేవిధంగా మీరు భారతీయ సాహిత్యంలో ప్రధానమైన షడ్ దర్శనాలు గురించి వివరించగలరని ఆకాంక్ష

  • @eswaripadam8605
    @eswaripadam8605 Год назад +2

    Sir, please tell me about indhumati curse 🙏🏻🙏🏻ajja maharaju's wife🙏🏻🙏🏻

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad8684 2 года назад +2

    Amazing

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 2 года назад +3

    🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🚩♾️

  • @pulakrishna5585
    @pulakrishna5585 4 месяца назад +1

    Great sir🎉🎉

  • @BHHAVYASRIE
    @BHHAVYASRIE Год назад +1

    🙏🙏🙏🙏ఎంత బాగా చెప్తారో మీరు.. కృతజ్ఞతలు అన్నయ్య

  • @suniljangam55
    @suniljangam55 Год назад +1

    Excellent 👌 sir

  • @santhisri8097
    @santhisri8097 2 года назад +3

    Everyday me channels chudandey roju gadavadam ledhu sir... Thank u sir...

  • @TONANGIRAJU
    @TONANGIRAJU 8 месяцев назад +1

    జై శ్రీ రామ ధన్య వాదములు చక్క నైన కథ

  • @jagadish5468
    @jagadish5468 2 года назад +4

    అద్భుతంగా వివరించారు👍

  • @KoushikVikram
    @KoushikVikram 2 года назад +3

    Meeku yela kruthagnathalu telapalo telindandi🙏
    Bhagavanthudu meeku dheergaayuvu ivvali

  • @n.narendrababu8626
    @n.narendrababu8626 2 года назад +2

    Sir wonderful thank 🙏 you so much Iam very very happy jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏

  • @dattuavm5392
    @dattuavm5392 2 года назад

    Namasta Rajangaru chala vivaramga chapparu

  • @tvssanmurthy9986
    @tvssanmurthy9986 2 года назад +3

    I am eagerly waiting for your stories every week. Raghuvamsam gave us lot of insight about kings of Suryavamsam. our sincere thanks for this valuable video. 🙏

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 2 года назад +6

    నేను ఇంటర్ లో చదివిన నాన్డిటైల్ గా చదివిన దిలీప,రఘువుల చరిత్ర గుర్తు కు తెచ్చినందుకు ధన్యవాదాలు.

  • @mythreyimallela9773
    @mythreyimallela9773 2 года назад

    Wow Excellent. Memu Telugu Bhaashaa praveena chadiveytappudu Raghu vamsa mahaa kaavyam lo Five,Six sargalu maa Naanna gaaru Adbhutham gaa cheppaaru.Many Many Thanks meeku. Very very Talented. Chaalaa great 👌👌🙏🙏

  • @vijyalaxmimopuri829
    @vijyalaxmimopuri829 Год назад +1

    Happy

  • @veeruchinni3304
    @veeruchinni3304 Год назад +1

    very nice narration..

  • @kiranmayeevajjula8605
    @kiranmayeevajjula8605 2 года назад +5

    మా 8th class వేసవి సెలవుల్లో, స్కూల్ పుస్తకాలు nondetail రూపం లో Sherlock Holmes ని పరిచయం చేస్తే, మా నాన్నగారు రఘువంశం పరిచయం చేసారు.

  • @vamseemohan6594
    @vamseemohan6594 2 года назад

    చాలా చాల బాగా చెప్పారు

  • @ganeshballaganeshballa6241
    @ganeshballaganeshballa6241 2 года назад +1

    అయ్య నమస్కారం

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad8684 2 года назад +2

    Very nice

  • @dharmakornana5497
    @dharmakornana5497 2 года назад +1

    ధన్యవాదములు మహోదయ

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 2 года назад +1

    వంశ చరిత్ర చెప్పిన విధం, శ్రోతలు అన్యధా భావించకపోతే, రామారావు గారు హై పిచ్ లో చెప్తారు, మీరు సాత్వికంగా, తడబాటు లేకుండా, మంచి పట్టుతో చెప్పారు, చాలా సంతోషం, నేను చెప్పింది అభినందనలే అనుకొంటున్నాను

  • @chbr7133
    @chbr7133 9 месяцев назад

    Jai shreeram

  • @puliramprasad1572
    @puliramprasad1572 3 месяца назад +1

    👌

  • @ch.abhimanyuch.abhimanyu2736
    @ch.abhimanyuch.abhimanyu2736 2 года назад +1

    ధన్యవాదాలు sir

  • @addurivijaykumar8915
    @addurivijaykumar8915 2 года назад +1

    Sir adbhutham amogham anirvachaneeyam

  • @lakshminandula5303
    @lakshminandula5303 10 месяцев назад +1

    👌👍👏🙌

  • @himabindu3189
    @himabindu3189 2 года назад +1

    Excellent vagdhati

  • @venkataramanar1391
    @venkataramanar1391 Год назад +1

    Jai sree Ram

  • @sandeepa3701
    @sandeepa3701 2 года назад +1

    Baagundi.

  • @mallikarjunmandagondi1901
    @mallikarjunmandagondi1901 2 года назад +1

    మీకు మా🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 2 года назад +1

    Meerucheppadam brother thanks maaku punyam vachindi

  • @sripadasuryanarayana5774
    @sripadasuryanarayana5774 2 года назад

    RajanPTSK garki Namaskarams. Raguvamsa varnana chala vina sopuga vundi. Innllaku malli Raguvamsam, maryu Rghuvamsa Rajulu Perlu vinnamu..Chala anandinchnamu. Dhanyavadamulu.

  • @ravikumar-du8mg
    @ravikumar-du8mg Год назад +1

    Vgpost 👍👍

  • @kattaannapurna9427
    @kattaannapurna9427 2 года назад

    🙏🏽maku teliyanivi pillalaki chapataniki bagudi andi Meru ela mundku sagali andi

  • @bvkrishnamurthy6887
    @bvkrishnamurthy6887 7 месяцев назад

    Very nice of you u sre giving Raghuvsmsa also mrs.krishnamurthy

  • @raghukumarvaddadi7069
    @raghukumarvaddadi7069 6 месяцев назад

    Excellent sir.

  • @shivaprasadvenna4575
    @shivaprasadvenna4575 2 года назад +1

    ఎంత బాగా చెప్పారండి. నమస్కారాలు

  • @doddapaneniphanikanth4407
    @doddapaneniphanikanth4407 2 года назад +1

    Thank you Rajan ji

  • @SubbaraoMachineni
    @SubbaraoMachineni Год назад +1

    Jai Sri Ram 🎉🎉❤,,,🎉

  • @gurunadharao3958
    @gurunadharao3958 2 года назад +1

    Superb sir

  • @Anilsharma-t6r9g
    @Anilsharma-t6r9g 2 года назад +5

    గురువుగారు "milindapanha" written by nagasena story explain please...

  • @pssspchowdari5457
    @pssspchowdari5457 Год назад +1

    GREAT PREACHING.

  • @alagariravindranadh2264
    @alagariravindranadh2264 2 года назад +1

    Adbhutam…..mee vyakyanam…..namassulu

  • @jharee6465
    @jharee6465 2 года назад +1

    బాగుంది సార్

  • @ganapursiddiramappa8132
    @ganapursiddiramappa8132 8 месяцев назад

    Adbhuthaha

  • @Vamsi510
    @Vamsi510 2 года назад +1

    Mind blowing sir

  • @padmareddymettukuru6368
    @padmareddymettukuru6368 2 года назад +1

    Supper

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 2 года назад +1

    Jai Srimannarayana

  • @pullaiahpalempally3508
    @pullaiahpalempally3508 Год назад

    Many many thanks for your analysis , namesthe.

  • @naralareddy6474
    @naralareddy6474 2 года назад +1

    చాలా ధన్యవాదాలు

  • @ramasarma9656
    @ramasarma9656 2 года назад +1

    వివరణ బాగుంది

  • @manjulakasula1461
    @manjulakasula1461 2 года назад +1

    Mee dharana shakti amogham 🙏

  • @narayanaraomenta7737
    @narayanaraomenta7737 2 года назад

    Excellent చాలా బాగుంది

  • @detkdp
    @detkdp 2 года назад +1

    Nice.best wishes

  • @addankirao7059
    @addankirao7059 2 года назад +1

    Chalaa bagundi 🙏🙏

    • @KiranKumarbudumuru
      @KiranKumarbudumuru 2 года назад

      జై శ్రీ రామ్ ... భారత్ మాతా కీ జై....జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳🕉🕉🕉

  • @visalakshiputrevu4397
    @visalakshiputrevu4397 2 года назад +1

    Meeru cheppe vidhanam kallaku kattiinattu undi 🙏🙏🙏 thankyou

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 2 года назад +1

    చాలా బాగా చెప్పారు

  • @tvchalpathirao2651
    @tvchalpathirao2651 2 года назад +1

    Great analysis

  • @appalanaidu5042
    @appalanaidu5042 2 года назад +1

    Tq sir

  • @medasreepathi2516
    @medasreepathi2516 2 года назад +1

    Sir uthara ramayanam gurinchi chepandi sir

  • @groop7120
    @groop7120 2 года назад +1

    Great explanation

  • @padevenkateswarulu5810
    @padevenkateswarulu5810 2 года назад +1

    Thank You

  • @koragangadhar5648
    @koragangadhar5648 2 года назад +2

    Excellent analysis sir thank you

  • @venkatasubbarao222
    @venkatasubbarao222 2 года назад +1

    Adbhutam 🙏🙏

  • @yasodakuchimanchi5234
    @yasodakuchimanchi5234 2 года назад +4

    బాబు రాజని్! ఇప్పటి వరకు మీ గొంతు వినటమే గాని చూడలేదు
    ఏ 50 ఏళ్ళు ఉంటాయేమో అనుకున్నా
    నాకు మీ చానల్ ఇష్టం అన్నీ చూస్తా
    “ అజగవ” పేరు నచ్చింది

  • @manjulakasula1461
    @manjulakasula1461 2 года назад +1

    🙏🙏🙏 Jai Shree Ram🤲

  • @sivaramakilla9785
    @sivaramakilla9785 2 года назад +1

    Dhnyavadamulu...please give some more Kavyams of Sanskrit..