గమ్యం చేరాలని || Gamyam Cheralani | Dr John Wesly || Telugu christian Song

Поделиться
HTML-код
  • Опубликовано: 29 дек 2024

Комментарии • 3,3 тыс.

  • @sujith143bujji
    @sujith143bujji 4 года назад +123

    గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని
    ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని
    సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని
    1. భువి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్జానమునకు స్పందించాలని
    నకున్నవన్నీ సమస్తం హెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని
    అది ఎంత ఎత్తులో ఉందో అది ఎంత లోతున ఉందో
    అది ఏ రూపంలో ఉందో అది ఏ మాటల్లో ఉందో ||సాగిపోతున్నాను||
    2. అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చిన శిరసును వంచి నమస్కరించాలనీ
    వేదన బాధలు గుండెని పిండిన నీదు సిలువను మోయాలని
    నా గుండె కోవెలలోన నిన్నే నే ప్రతిష్టించి
    నీ సేవలో ఇలలో నా తుది శ్వాసను వడవాలని ||సాగిపోతున్నాను||

  • @manachanaltelugamye6904
    @manachanaltelugamye6904 4 года назад +249

    గమ్యం చేరాలని నితో ఉడలని
    పగలు రేయి పరవశించాలని
    ఈ నింగి నేల కనుమరుగైన
    శాశ్వత జీవం పోందలని
    సాగిపోతున్నాను నిన్ను చుడలని
    నిరీక్షిస్తున్న ను నిన్ను చేరాలని 2 గమ్యం
    భువియంత తిరిగి జగమంతా నడిచి
    నీజ్ఞనముకు స్పందించాలని
    నాకున్నవని సమస్తం వెచ్చించి
    నీ ప్రేమ ఎంతో కోలవలని
    అది ఎంత ఎత్తులొ ఉందో
    అది ఎంత లోతున ఉందో
    అది ఏ రూపంలో ఉందో
    అది ఏ మాటలో ఉందో ,సాగి,
    అలలెన్నో రెగినా శ్రమలెనొ వచ్చినా
    శిరమును వంచి సహించాలని
    వేదన బాధలు గుండెను పిండిన నీదు విలువను మెయలని
    నా గుండె కోవెల లోన నినె ని ప్రతిష్ఠించి
    నీ సేవలోననే ఇలలో నా తుదిశ్వాసను విడవాలని
    సాగిపోతున్నాను,,గమ్యం,,

    • @PSoni-ti2bw
      @PSoni-ti2bw 4 года назад +1

      𝐍𝐞𝐞𝐝𝐡𝐮 𝐬𝐢𝐥𝐮𝐯𝐚𝐧𝐮 𝐦𝐨𝐲𝐚𝐥𝐚𝐧𝐢 𝐧𝐞𝐞𝐝𝐡𝐮 𝐯𝐢𝐥𝐮𝐯𝐚𝐧𝐮 𝐦𝐨𝐲𝐚𝐥𝐚𝐧𝐢 𝐤𝐚𝐝𝐡𝐮 🙄🙄🙄

    • @manachanaltelugamye6904
      @manachanaltelugamye6904 4 года назад +7

      Soni avunu ninu chusanu నిను సరిగ్గా నే టైప్ చేసాను కానీ ok chesinapudu marepoyendhe sorry

    • @laxmibalam6380
      @laxmibalam6380 4 года назад +6

      థాంక్యూ so much..👍

    • @balubs1774
      @balubs1774 Год назад +5

      Pop uôk n
      Izdz fir se i cc q1éxç
      Adbutal

    • @lalithaakkabathula6556
      @lalithaakkabathula6556 Год назад +5

      Super

  • @sridevikatari2951
    @sridevikatari2951 2 года назад +10

    యేసు మిమ్మలని నీ గమ్యం వైపు చేర్చుటడు మరియు ఆయన జన్మలో విడువని దేవుడు మనకు అలపుడు ఆయన తొడువుందేను. ఆయన నీకు సంపూర్ణమైన భహుమతి ఇచ్చును (రూతువు 2:12)

  • @sylviadayana4251
    @sylviadayana4251 2 года назад +14

    ఇపుడు ఈలాంటి మధురమైన పాటలు వినడం చాలా అరుదుగా ఉన్నది....

  • @nares642
    @nares642 2 года назад +4

    నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలు పలుకు నప్పుడు సంతోషించి ఆనందించండి

  • @gedamjaya3736
    @gedamjaya3736 4 года назад +131

    ఆమెన్
    నిజముగా నేను నిరీక్షణ తో wait చేస్తున్నాను తండ్రి!
    మిమ్మల్ని చూడాలని.
    త్వరగా ఆ రోజు రావాలి.
    John anna ను ఇంకా దీవించండి lord

  • @durgaprasad6553
    @durgaprasad6553 4 года назад +177

    Iam hindhu but i love jejus one of the my favorite songg🥰🥰🥰

  • @biologyisinmygenes.4890
    @biologyisinmygenes.4890 3 года назад +2

    గమ్యం చేరాలని నీతో ఉండాలని
    పగలూ రేయి పరవశించాలని
    ఈ నింగి నేలా కనుమరుగైనా
    శాశ్వత జీవం పొందాలని
    సాగిపోతున్నాను నిన్ను చూడాలని
    నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2) ||గమ్యం చేరాలని||
    భువి అంతా తిరిగి జగమంతా నడచి
    నీ జ్ఞానముకు స్పందించాలని
    నాకున్నవన్ని సమస్తం వెచ్చించి
    నీ ప్రేమ ఎంతో కొలవాలని
    అది ఎంత ఎత్తున ఉందో - అది ఎంత లోతున ఉందో
    అది ఏ రూపంలో ఉందో - అది ఏ మాటల్లో ఉందో ||సాగిపోతున్నాను||
    అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినా
    శిరమును వంచి సహించాలని
    వేదన బాధలు గుండెను పిండినా
    నీదు సిలువనే మోయాలని
    నా గుండె కోవెలలోనా - నిన్నే నే ప్రతిష్టించి
    నీ సేవలోనే ఇలలో - నా తుది శ్వాసను విడవాలని ||సాగిపోతున్నాను

  • @suresh-wq1cw
    @suresh-wq1cw 2 года назад +3

    Ma...annnaya health...bagoledu....ma...annaya ..kosam....pradhana...cheyadii....name ...Rambabu....jesus please save my brother....Andaru...cheyadiii

  • @eswarbellary3668
    @eswarbellary3668 2 года назад +12

    అవునూ దేవా please నన్ను కరునించమని వేడుకుంటున్నాను🙏🙏

  • @b.narasimharajunarasimhara3192
    @b.narasimharajunarasimhara3192 2 года назад +1

    దేవునికి మహిమకలుగునుగాక.ఈ ప్రపంచ ములోని. ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని నిజ.దేవుడిని.ఎరిగి.వారి కుటుంబాలకు.ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి అని. ఏ. ఒక్క. ఆత్మ. నరకంలోపడకుండా. ప్రతి ఒక్కరని.కాపాడు.. తండ్రీ.

  • @karthikeyani8487
    @karthikeyani8487 5 лет назад +343

    Plzz ma nanna kosam preyar cheyandi thyroid cancer 4th stage ea hospital ki vellina treatment evvatledu devunimide baram vesam ayane ma nanna ni brathikinchagaladu plzz andaru preyar cheyandi ma nanna badhani chudalekapotuna

  • @bonivinaykumar5766
    @bonivinaykumar5766 2 года назад +28

    అన్నయ్య దేవుడు ప్రేమను మీరు ఇంత చక్కగా వివరించింది నీ యొక్క నిజమైన దేవునియందు ప్రేమ.ఇంకా ఎన్నో పాటలు రాసి దేవుని మహిమపరచలని దేవునికి ప్రార్ధిస్తున్నాను .,,

  • @Ammuallen
    @Ammuallen 3 года назад +2

    గమ్యం చూపించిన సాంగ్....

  • @jyothirmayigudikandula7427
    @jyothirmayigudikandula7427 6 лет назад +121

    one of my favourite song.....naa gunde kovelalona....ninne ne prathstinchi..ne sevalo ne yilalo.. na thudhi swasanu vidavalani...🙏

  • @kavadikiran5394
    @kavadikiran5394 3 года назад +47

    నా క్రీస్తు పేరట నా తండ్రి కి వందనాలు మీకు వందనాలు anna

  • @Demon_bhai94
    @Demon_bhai94 Месяц назад

    Halleluya halleluya NANNU KARUNCHU THANDRI.. Gundejabbu 🫀 VuNdi digestion Kuda avvatam Ledu 😔😭🧎.Yesayya..Nuvve na Asrayadurgam..Nuvve Na Saviour 🧎😔🙏🙏

  • @praviisuresh....1470
    @praviisuresh....1470 3 года назад +40

    Naku ee song antee chala istam ♥️♥️

  • @surmpalliramya2834
    @surmpalliramya2834 4 года назад +54

    Na marriage set aiendhii amount dorakalani andaru prayer chayndii pleasee bless me medha😣😣😓😔😔😕😭😭😭😭😩😩😩😩😩😩

  • @chinthalarajeshwari7151
    @chinthalarajeshwari7151 2 года назад +28

    🙌👏🛐🙏 అద్భుతమైన పాట దేవునికి మహిమ కలుగును గాక

  • @hemanthkumar4988
    @hemanthkumar4988 7 лет назад +494

    జాన్ వెస్లీ అన్న మీకు వందనములు, దేవుని కృప మన వెంట మన దేశం వెంట ఉండాలి. అమెన్.

  • @johnpaul1532
    @johnpaul1532 6 лет назад +110

    దేవునికి స్తోత్రం.

  • @vasu8398
    @vasu8398 3 года назад +1

    Bharatha Desam lo : mouryula period lo leru, chalukyula time lo leru, Pallavula era lo leru, cholulu, shatavahana time lo kuda leru, later days lo Jainism and Buddhism time lo kuda eee christians leru. Tarawata whights ochi looted, Mana families, ladies ni torched, conversion chesaka puttukochina ee puttagodugey ee conversion bacteria started.

  • @hosannarayavarapu1315
    @hosannarayavarapu1315 7 лет назад +173

    దేవునికి మహిమ కలుగును గాక

  • @chittiveluthejosunaina4873
    @chittiveluthejosunaina4873 4 года назад +20

    Yes, so many members are waiting for seeing Jesus.

  • @pittasuguna7225
    @pittasuguna7225 3 года назад +1

    Pastor garu chala chala baga padaru, amen praise the lord forever and ever

  • @kumarioman4612
    @kumarioman4612 4 года назад +14

    జాన్ అన్నా వందనాలు యేసయ్యా నామంలో యేసయ్యా పతి ఒకరిని కృపా లొ ఉంచును గాక అమేన్

  • @rameshrajsdt517
    @rameshrajsdt517 3 года назад +27

    దేవుని పరిశుద్ధ నామానికి దైవ జనులకు వందనాలు నా యొక్క మనవి ఏమనగా ఆర్థిక ఇబ్బందులు నలిగి పోతున్నాను సొంత పనులు చేయలేక అడుగుతున్నాను చిరస్థాయి పని కొరకు ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి కొరకు ప్రారంభిస్తారని🙏🙏🙏🙏🙏🙏🙏

  • @durgabollina4243
    @durgabollina4243 2 года назад +1

    Vanadanamulu

  • @ramesh3038
    @ramesh3038 2 года назад +12

    alltime my ఫేవరెట్ song nice singing ❤️❤️❤️❤️🙏🙏🙏🙏

  • @emmanuelministryalwalminis4979
    @emmanuelministryalwalminis4979 5 лет назад +59

    Su su su su super song brother may god bless you and your family and this world thanks brother

  • @outofhell-jesuschrist8478
    @outofhell-jesuschrist8478 2 года назад +1

    ఈ సృష్టిలో ఎవరైనా రోషం గలవారు వున్నారా అంటే ఆయనే యేసుక్రిస్తు. నిర్గమ: 34-14. ఆయన నామము రోషముగల యెహోవా. ఈ విషయం అన్యులకు తెలియదు. కానీ క్రైస్తవులకు తెలుసు. ఈ వాస్తవాన్ని గుర్తించక అననీయ, సప్పిరాలు చనిపోయారు. మన నీచమైన హృదయాలలో దేవుని నీతిని స్థాపించుటకు ఆయన రోషముతో సిలువ కార్యమును జరిగించాడు. ఇంకా అర్ధంకాలేదా మనదేవుడు దహించు అగ్నియైయున్నాడు.మోషే, సౌలు, దావీదు, అననియ, సప్పీరాల విషయములో దేవుడు రోషమును చూపించాడు. దేవుడు ప్రేమామయుడే కానీ అంతకంటే రోషముగల దేవుడు. ఆయన సహించేది మనకు బుద్ధిరావాలని.

  • @RockStar-eg2xm
    @RockStar-eg2xm 4 года назад +41

    The most inspiring gospel song ever!

  • @yash1619
    @yash1619 4 года назад +43

    This song is my inspiration one of the best song is this

  • @sharadamulyabhi3053
    @sharadamulyabhi3053 4 года назад

    Alaleno vachicina sremalenni kaligina shiramu vanchi sahinchalani
    Sagipothunnanu ninu chudalani .....nirkshistunnanu ninu cheralani😇

  • @snehamallarapu1897
    @snehamallarapu1897 5 лет назад +68

    Jesus coming soon so preyed for jesus

  • @geyakuwait3956
    @geyakuwait3956 6 лет назад +34

    My life is my Jesus...eee song antee nakuuu praaanammmm. Thank you brother John Wesly..god bless you

  • @velpulapavankumar541
    @velpulapavankumar541 Год назад +1

    Prabuvara ni rakada samayamulo nakumbanni nithokuda thisuko prabuva e prapancham

  • @jyothipriyankawithjesus7
    @jyothipriyankawithjesus7 6 лет назад +73

    Na gunde lothulalona ninne ne prathistinchi, nee sevalone ilalo naa thudi swasanu vidavalani. My favorite lines. Thank you brother

  • @ashokv3303
    @ashokv3303 7 лет назад +69

    Gamyam cheraalani neetho vundaalani korika yesayya...

  • @Rajuaamudhala1270
    @Rajuaamudhala1270 3 года назад +1

    పాట బాగుంది. మంచి పాటను అందించిన, పాడిన అన్నయ్య కి ధన్యవాదాలు.

  • @mynapatisupriya1172
    @mynapatisupriya1172 5 лет назад +14

    Johnwesly sir God bless you

  • @sridharullengala3039
    @sridharullengala3039 7 лет назад +688

    అలలెన్నొ రేగినా.... శ్రమలెన్నో వచ్చిన.... శిరమును వంచి సహించాలని.....👌👌 super anna....

  • @jesuslove2921
    @jesuslove2921 Год назад +1

    Vandanalu yesayya 🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻

  • @chinnakeshoju8844
    @chinnakeshoju8844 7 лет назад +65

    I love this song bro

  • @user-mf9qu7ex6x
    @user-mf9qu7ex6x 4 года назад +9

    ❤️ touching song ....andhichinanndhuku... Thanq annayya

  • @mrubenu9923
    @mrubenu9923 3 года назад

    Naku ee song chala eestam

  • @pabbathianthoni8545
    @pabbathianthoni8545 3 года назад +10

    నా ఆత్మమా! ప్రభువును స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా! ఆయన పవిత్రనామమును సన్నుతింపుడు. ఆమేన్. 🙏🙇🏻‍♀️🙏

  • @padamatimoses4274
    @padamatimoses4274 4 года назад +18

    Amen all glory to jesus what a wonderful lyrics God bless you pastar garu

  • @mpadma4741
    @mpadma4741 2 месяца назад

    Praise the lord అన్న 🙏 నీ msgs వింటున్న అద్భుతం పాటలు కూడా చక్కగా పాడుతున్నారు. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడై ఉండాలని కోరుకుంటున్నాను.. 🙏🙏🙏

  • @wilson3605
    @wilson3605 4 года назад +29

    Love this song. All Glory to Almighty God Alone! 🙌 Hallelujah! 🙏

  • @kavithavinny1669
    @kavithavinny1669 4 года назад +31

    One of the beautiful song forever, thank you and praise the lord..

    • @saibujji265
      @saibujji265 4 года назад +1

      👌

    • @rajashekarborelli1122
      @rajashekarborelli1122 2 года назад +1

      Hi Vinny sister praise the Lord🙏
      Many more happy returns of the day my dear little sister@ Vinny 🎉😍🎂🎂🍰🍫❤ I am blessed to have such a caring sister . Who loves me unconditionally wishing you all the best On this Special day yours Happy birthday sister😊 ❤💐💐

    • @rajashekarborelli1122
      @rajashekarborelli1122 2 года назад +1

      I feel lucky to have a sister like you I thank god to bring you in my life and brighten my life with your love support. Best wishes to you on your birthday🎂 once again have a blast HBD my adorable sister @Vinny 😍❤💐💐

  • @SUNEELASESHAM-tb8zs
    @SUNEELASESHAM-tb8zs 3 месяца назад

    🎉 Blessed Birthday Brother.John Wesley and family.Psalm.65.🎉

  • @dr.prasadandhrauniversity3316
    @dr.prasadandhrauniversity3316 4 года назад +10

    I LOVE JESUS SONGS I LOVE THIS SONG AND MY FAVORITE SONG

  • @jasmingona1710
    @jasmingona1710 5 лет назад +40

    I love this song ❤️👏👏👏👏👏👏👏

  • @velpulapavankumar541
    @velpulapavankumar541 Год назад +1

    Prabuva nivu naku thoduga vundu prabuva naku chalu prabuva

  • @ChittetiKishorekumar
    @ChittetiKishorekumar 2 года назад +14

    అద్భుతమైన పాట ఇది ♥️

  • @chinnarichakkani5528
    @chinnarichakkani5528 Год назад +6

    అద్భుతమైన పాట పాడారు అన్న దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏

  • @rebekahnancyshalom507
    @rebekahnancyshalom507 4 месяца назад +1

    Gamyam Cheraalani Neetho Undaalani
    Pagaluu Reyi Paravashinchaalani
    Ee Ningi Nela Kanumarugainaa
    Shaashwatha Jeevam Pondaalani
    Saagipothunnaanu Ninnu Choodaalani
    Nirekshisthunnaanu Ninnu Cheraalani (2) ||Gamyam Cheraalani||
    Bhuvi Anthaa Thirigi Jagamanthaa Nadachi
    Nee Gnaanamuku Spandinchaalani
    Naakunnavanni Samastham Vechchinchi
    Nee Prema Entho Kolavaalani
    Adi Entha Eththuna Undo - Adi Entha Lothuna Undo
    Adi Ae Roopamlo Undo - Adi Ae Maatallo Undo ||Saagipothunnaanu||
    Alalenno Reginaa Shramalenno Vachchinaa
    Shiramunu Vanchi Sahinchaalani
    Vedana Bhaadhalu Gundenu Pindinaa Moyaalani
    Naa Gunde Kovelalonaa - Ninne Ne Prathishtinchi
    Nee Sevalone Ilalo - Naa Thudi Shwaasanu Vidavaalani ||Saagipothunnaanu||g

  • @uday9060
    @uday9060 3 года назад +11

    దేవుని కృప

  • @saligommularama3565
    @saligommularama3565 6 лет назад +47

    Unmeasurable... Infinity love is only by Dad Jesus

  • @vijayraju1561
    @vijayraju1561 2 года назад

    Super song Devuni ki mahi ma kalugunu gaka

  • @pastordevkumar
    @pastordevkumar 4 года назад +31

    Wonderful song
    Praise the lord

  • @peddirajuch7483
    @peddirajuch7483 6 лет назад +22

    దేవునికే మహిమ చాలా మంచి పాట అందించారు వందనాలు అన్నయ్య గారు 👏👏👏

  • @pavanvemu5684
    @pavanvemu5684 3 месяца назад

    Super song enni sarlu aina vinalani undi e song

  • @rajeshgodi3791
    @rajeshgodi3791 4 года назад +5

    My Favourite song

  • @thrivarn_arjun_9569
    @thrivarn_arjun_9569 5 лет назад +10

    I don't have words to describe you

  • @mercyataka986
    @mercyataka986 3 года назад

    Alalenno Regina sramalenno vacchina shiram vanchi sahinchalani... Mammalni blees cheyandi Yessayya

  • @parimalachalamalasetty7823
    @parimalachalamalasetty7823 5 лет назад +91

    My favourite song brother

  • @krithika6219
    @krithika6219 7 лет назад +37

    really awesome and spiritual song pastorgaru

  • @kamalasane418
    @kamalasane418 2 года назад

    Aunu brabuvaa amen preis the lord 💒🙏🏻🙋👍🏼🙌💐

  • @vijaytendulkar3490
    @vijaytendulkar3490 2 года назад +8

    నాగుండ కోవెల లోన నినే నేప్రతిష్ఠించి...నీసేవలోనె ఇలలో నాతుది శ్వాసను విడవాలని.....ఈరెండు లైన్లు నాలో ఎప్పుడూ జీవాన్ని పుట్టిస్తూనే ఉంటున్నాయ్ అన్నయ్య thank u soo much lord and thanks wesly annaya love u

  • @darlapramod7943
    @darlapramod7943 5 лет назад +10

    The songs is very beautiful

  • @chendumadhura7514
    @chendumadhura7514 3 года назад

    Gud songs in Sir nanu kuda gamyam chapali Ani korakutunanu Jesus I am tarst me I love you

  • @drsalomanjobs
    @drsalomanjobs 4 года назад +12

    one of my favorite song

  • @lachaiahgarisubbamma9981
    @lachaiahgarisubbamma9981 2 года назад +3

    జాన్ జాన్ వెస్లీ అన్న వందనాలు అన్న మీ సాంగ్స్ చాలా బాగుంటాయి ఆత్మీయంగా ఉంటాయి అన్న

  • @జోయల్తొత్తరమూడి

    ఎంతో అర్థవంతమైన పాట ఏంతో ఆదరణ కలిగిస్తుంది

  • @divyameesala8102
    @divyameesala8102 5 лет назад +27

    Whenever I hear this song, I always cry
    Hail to our Lord, praise him ever, my savior.🙂🙂🙂

  • @joelvinodkumarreddypogu2005
    @joelvinodkumarreddypogu2005 6 лет назад +10

    Yes...am very feeling about this song... brother wesley sir... Thank you God.. from inspiration to listing this..song

  • @sundararaja4731
    @sundararaja4731 3 года назад

    NSADEVA MEEKE SARVA MAHIMA,GHANATHA STHOTRAMULU CHELLINCHUCHUNAANU NAA THANDRI...AAMEN.

  • @sp-gc7xs
    @sp-gc7xs 6 лет назад +22

    This song changed my life
    love u #jesus

  • @surya9218
    @surya9218 7 лет назад +16

    ఐ లవ్ థిస్ సాంగ్

  • @b.shyamkumareeekumar2959
    @b.shyamkumareeekumar2959 3 года назад

    Jesus bless me with my family and friends
    Jesus god bless to me
    Jesus clear my mind prise the lord

  • @kotepaparao5270
    @kotepaparao5270 3 года назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @eliza4392
    @eliza4392 4 года назад +13

    Praise the lord 🙏😍

  • @sravanthinalukurthi8811
    @sravanthinalukurthi8811 4 года назад +1

    This song will change the lives who is not worshiping jesus

  • @hublimusicbox1480
    @hublimusicbox1480 2 года назад +9

    Praise The Lord 🙏🙇‍♂️❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Amen ❤❤❤

  • @dineshvkumarangapandu07
    @dineshvkumarangapandu07 4 года назад +18

    Beautiful song
    ✝️👏

  • @kkala6843
    @kkala6843 Год назад +1

    అద్భుతంగా పాడారు Brother🙏యేసయ్య మీకే స్తుతి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parameshparumesh3102
    @parameshparumesh3102 6 лет назад +8

    Real feel with God excellent meaning

  • @darananibabu5347
    @darananibabu5347 6 лет назад +11

    i love```JHON WESLY young holy team

  • @pradeeplucky116
    @pradeeplucky116 4 года назад

    I love jesus naku naa husband ki naa pillalu muguriki asaya dhiku adharam

  • @pinkyscherrysworld3698
    @pinkyscherrysworld3698 5 лет назад +10

    Wonderful song
    My favorite song
    Thank you brother, praise the Lord

  • @chintarameshbabu5577
    @chintarameshbabu5577 5 лет назад +35

    Really I love this song very much...

  • @harshareddy7865
    @harshareddy7865 3 года назад +1

    Amen deva

  • @rvijay4724
    @rvijay4724 3 года назад +11

    annaya chala baga padaru song
    👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏

  • @pavithravenkatesh8369
    @pavithravenkatesh8369 5 лет назад +47

    Beautiful song...glory to almighty God

  • @sulosarath3805
    @sulosarath3805 3 года назад

    Dt jonhe wesly chala manch pata lilikeverymuch sulochana tankyou verymuch praisethelord

  • @PraveenKumar-uj2ih
    @PraveenKumar-uj2ih 3 года назад +6

    My fav song in Whole Album....While I Listening this song Every Lyrics says Real meaning of life...We will do so many things for god... like we will say greatness of god to our relatives....

  • @Kranthikranthi7002
    @Kranthikranthi7002 4 года назад +668

    గమ్యం చేరాలని నీతో ఉండాలని
    పగలూ రేయి పరవశించాలని
    ఈ నింగి నేలా కనుమరుగైనా
    శాశ్వత జీవం పొందాలని
    సాగిపోతున్నాను నిన్ను చూడాలని
    నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2) ||గమ్యం చేరాలని||
    భువి అంతా తిరిగి జగమంతా నడచి
    నీ జ్ఞానముకు స్పందించాలని
    నాకున్నవన్ని సమస్తం వెచ్చించి
    నీ ప్రేమ ఎంతో కొలవాలని
    అది ఎంత ఎత్తున ఉందో - అది ఎంత లోతున ఉందో
    అది ఏ రూపంలో ఉందో - అది ఏ మాటల్లో ఉందో ||సాగిపోతున్నాను||
    అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినా
    శిరమును వంచి సహించాలని
    వేదన బాధలు గుండెను పిండినా
    నీదు సిలువనే మోయాలని
    నా గుండె కోవెలలోనా - నిన్నే నే ప్రతిష్టించి
    నీ సేవలోనే ఇలలో - నా తుది శ్వాసను విడవాలని ||సాగిపోతున్నాను||