ఫ్రైస్ ద లార్డ్ అమ్మ 🙏ఈ రోజు నా స్టేటస్ లో ఈ పాట పెట్టాను. ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువు వారు నన్ను తన చేతులతో ఎత్తి పట్టుకుని ఒక యాక్సిడెంట్ నుంచి తప్పించారు. దేవుని కి వందనములు 🙏 కీర్తన 121:4,5 వచనముల ప్రకారము నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. అన్న వాగ్దానాన్ని నా పట్ల నెరవేర్చిన దేవాది దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. హల్లేలూయ...ఈ పాట పాడిన బ్లెస్సీవెస్లీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏ఈ పాట విన్న వారి కుటుంబాలలో ప్రభువైన యేసు క్రీస్తు వారు గొప్ప కార్యాలు చేసి దీవించి ఆశీర్వదించును.గాక!ఆమెన్
నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు (2) నీ భారము వహియించు యేసు నీ కొరకై మరణించె చూడు (2) ||నిన్ను కాపాడు|| పలుకరించే వారు లేక పరితపిస్తున్నా కనికరించి వారు లేక కుమిలిపోతున్నా (2) కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసినా (2) ఎడబాయడు యేసు నిన్ను దరి చేర్చును యేసు నిన్ను (2) ||నిన్ను కాపాడు|| మనస్సులోన శాంతి కరువై మదనపడుతున్నా పరుల మాటలు కృంగదీసి బాధపెడుతున్నా (2) భీతులెన్నో భ్రాoతులెన్నో సంతసంబును త్రుంచివేసినా (2) ఎడబాయడు యేసు నిన్ను దరి చేర్చును యేసు నిన్ను (2) ||నిన్ను కాపాడు||
పల్లవి: నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిదురపోడేన్నాడు ||2|| నీ భారము వహియించు యేసు నీ కొరకే మరణించే చూడు ||2|| ||నిన్ను|| చరణం : పలుకరించే వారు లేక పరితపిస్తున్న కనికరించే వారు లేక కుమిలిపోతున్న ||2|| కలతలెన్నో... కీడులెన్నో .... బ్రతుకు ఆశను అణచి వేసినా ||2|| ఎడబయాడు యేసు నిన్ను దరిచేర్చును యేసు నిన్ను ||2|| ||నిన్ను|| చరణం : మనస్సులోన శాంతి కరువై పరుల మాటలు క్రుంగదీసి బాధపెడుతున్న ||2|| భీతులెన్నో... భ్రామంతులెన్నో.... సంతసంబును తృoచివేసిన ||2|| ఎడబయాడు యేసు నిన్ను దరిచేర్చును యేసు నిన్ను ||2|| ||నిన్ను||
Chaala baaga paadaru madam meeru .you have a bright future madam .jesus love is true love madam. Madam nenu nursing chestunnanu exams ayipoyaayi next result andi manchi marks ravali ani prayer cheyyandi madam plz .prays the lord
నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు (2) నీ భారము వహియించు యేసు నీ కొరకై మరణించె చూడు (2) ||నిన్ను కాపాడు|| పలుకరించే వారు లేక పరితపిస్తున్నా కనికరించి వారు లేక కుమిలిపోతున్నా (2) కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసినా (2) ఎడబాయడు యేసు నిన్ను దరి చేర్చును యేసు నిన్ను (2) ||నిన్ను కాపాడు|| మనస్సులోన శాంతి కరువై మదనపడుతున్నా పరుల మాటలు కృంగదీసి బాధపెడుతున్నా (2) భీతులెన్నో భ్రాoతులెన్నో సంతసంబును త్రుంచివేసినా (2) ఎడబాయడు యేసు నిన్ను దరి చేర్చును యేసు నిన్ను (2) ||నిన్ను కాపాడు
Devuni sanidhilo anni hours nilabadi Meru standing prayer chestaru me health chusukondi sister 😔 meru life long meru happy ga undali ani korukuntunnanu sister
Sister thanks for sing this song ,, నేను ఈ పాటతో ఆత్మీయంగా బలపడ్డాను 🙏May God bless you అక్క, దేవునికే మహిమ 🙏... అక్క నీ పాదాలు కడుగుతా... ఈ పాట వింటుంటే దేవుని anointing నా పైనా దిగుతుంది
Praise the lord akka this song is very nice and e song vinte chala happiga unta nenu bcz I have lot of problems sister so prayer for my job interview exams nenu select avvali sister my aim god is every situations my all problems clear me god
నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిదుర పొండేన్నడు నీభారం వహియించే యేసు నీ కొరకే మరణించే చూడు "2" 1.పలుకరిచే వారు లేక పరితపిస్తున్న కనికరించే వారులేక కుమిలిపోతున్నా "2" కలతలెన్నో కెడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసినా "2" ఎడబాయాడు యేసు నిన్ను దరిచేర్చును యేసు నిన్ను "2" 2.మనసులోన శాంతి కరువై మాధనపడుతున్నా పరులమాటలు కృంగదీసి భాధపెడుతున్నా "2" భీతులెన్నో ,బ్రాంతులెన్నో సంతసంబును త్రుంచివేసినా "2" ఎడబాయాడు యేసు నిన్ను దరిచేర్చును యేసు నిన్ను "2
Praise the lord brother and sister ఈ సాంగ్ చాలా బాగ్గుంది బ్రదర్ అండ్ సిస్టర్ నాకువునా భాధలు కన్నీరు నాలో వున్నా దిగులు ఆవేదన అవన్నీ కూడా ఈ వక్క సాంగ్ తో నా మనసుని తృప్తి పరచింది 👏🏻👏🏻👏🏻
Ee song🎵🎶🎧 vinte Nenu chala happy 😊😊 ga feel itha. Praise the lord 🙏🙏 l love this song ❤️💖💗💝💕 tq for ur love 2wards us. He never leave us nd never forsake us. He is EMMANUEL 💝❤️💖💗💕🙏🙏🙏
Praise the load akka nenu Chinnapati nunchi devudini namuthanu but ma parents nanu titi bible visiri vesaru ma amma oka roju but ipudu vallu Jesus ni tappa avarini kolavaru akka ma family antha ipudu devuni prema lo unamu akka Meru anteey naku chala istam nenu apudu me videos matrame chustanu akka 🙏
Naa bartha oka steel plant employee nannu naa thallithandrulu daggira vadipetti velli poyadu naa pillalu ni thisukoni vellipodu maku ye dari kanabadam ledu pls pray
Challa baga padarakka e song vinnapudalla naku naa kaniru agadu Naku marriage avaka maa vallu andharu vedicharakka nannu neenu maa vallatho kallise undeyla naa koralu maa family members andhari koraku prayer cheyandi plzzzz😔😔
Really heart touching song......... Superrrr sis....... Ur voice is tooo Good....... No words to say........ The love off our Lord............. All ways praise God........
Amma song వింటుంటే ప్రాణం మొత్తం యేసయ్య దగ్గరికి వెళ్తుంది........................really యేసయ్య నమ్మితే pranamistadu i love u Jesus i never forget .........i lv ever frever end ever.....................,..
Evergreen heart touching blessed song..which comforted many down to earth souls..I'm also one among them.. Hallelujah tqq my Lord Jesus👌🙌😇Awsm dear Sis
Praise lord annayya....e song vinnappudu anta badha lo vunna variki ayna vurata...nrmmadi vasthundi...e song vinaka mundu nen endo duggam lo vunna kani vinna taruvata ento santosham nalo kaligindi anta nemmadini ichai song loni lyrics tq so much wesly annayya and blessi garu 🙏
ఫ్రైస్ ద లార్డ్ అమ్మ 🙏ఈ రోజు నా స్టేటస్ లో ఈ పాట పెట్టాను. ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువు వారు నన్ను తన చేతులతో ఎత్తి పట్టుకుని ఒక యాక్సిడెంట్ నుంచి తప్పించారు. దేవుని కి వందనములు 🙏 కీర్తన 121:4,5 వచనముల ప్రకారము నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. అన్న వాగ్దానాన్ని నా పట్ల నెరవేర్చిన దేవాది దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. హల్లేలూయ...ఈ పాట పాడిన బ్లెస్సీవెస్లీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏ఈ పాట విన్న వారి కుటుంబాలలో ప్రభువైన యేసు క్రీస్తు వారు గొప్ప కార్యాలు చేసి దీవించి ఆశీర్వదించును.గాక!ఆమెన్
😅😅
God bless you ❤@@jyothibandaru5938
Delated happy birthday akka iam big fan of you nee vakyam valla entho mabdi balapdutunnaru
నిన్ను కాపాడువాడు కునుకడు
నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు (2)
నీ భారము వహియించు యేసు
నీ కొరకై మరణించె చూడు (2) ||నిన్ను కాపాడు||
పలుకరించే వారు లేక పరితపిస్తున్నా
కనికరించి వారు లేక కుమిలిపోతున్నా (2)
కలతలెన్నో కీడులెన్నో
బ్రతుకు ఆశను అణచివేసినా (2)
ఎడబాయడు యేసు నిన్ను
దరి చేర్చును యేసు నిన్ను (2) ||నిన్ను కాపాడు||
మనస్సులోన శాంతి కరువై మదనపడుతున్నా
పరుల మాటలు కృంగదీసి బాధపెడుతున్నా (2)
భీతులెన్నో భ్రాoతులెన్నో
సంతసంబును త్రుంచివేసినా (2)
ఎడబాయడు యేసు నిన్ను
దరి చేర్చును యేసు నిన్ను (2) ||నిన్ను కాపాడు||
Alxajzieskzkjj
On nhh😊y k jinke bBb
@@rabinapraja6245🙏🙏🎉🎉🌹🌹🌹😂😂😂
❤
supar akka
ప్రైస్ ది లార్డ్
Akka preas lord me cheppe devuni matalu miru cheppe sathyalu ma lanti variki Oka goppa dairyani estunnai thanks sis 👏💎🌹✝️
Akka me short messages chala bavuntay youth ni change chestay
నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిదురపో ఎన్నడు నీ భారము వహించును యేసు నీ కొరకై మరణించి చూడు ఆమెన్ 🙏🙏🙏🙏🙏🌹🥰❤🙏🙏🤣
పల్లవి: నిన్ను కాపాడువాడు కునుకడు
నిన్ను ప్రేమించు యేసు నిదురపోడేన్నాడు ||2||
నీ భారము వహియించు యేసు
నీ కొరకే మరణించే చూడు ||2|| ||నిన్ను||
చరణం : పలుకరించే వారు లేక పరితపిస్తున్న
కనికరించే వారు లేక కుమిలిపోతున్న ||2||
కలతలెన్నో... కీడులెన్నో ....
బ్రతుకు ఆశను అణచి వేసినా ||2||
ఎడబయాడు యేసు నిన్ను
దరిచేర్చును యేసు నిన్ను ||2|| ||నిన్ను||
చరణం : మనస్సులోన శాంతి కరువై
పరుల మాటలు క్రుంగదీసి బాధపెడుతున్న ||2||
భీతులెన్నో... భ్రామంతులెన్నో....
సంతసంబును తృoచివేసిన ||2||
ఎడబయాడు యేసు నిన్ను
దరిచేర్చును యేసు నిన్ను ||2|| ||నిన్ను||
Super song
Super song🙏🙏
Super song 🙏🙏👏👏👏
Manasulo shanthi karuvai.. Madana paduthunna..
Hhh
Akka naku nee vinte dhairyaga undhi akka Mee motivation speechs vinna kuda tq so much akka intha dharyani istunanduku
Na family kosam and na husband job kosam na family members health and na pregnancy kosam pary cheyndi
Praise the lord Ammagaru
Jesus song chala baga padearu ilanti songs mareno meru padalani nenu korukuntunanu sisters God bless you
Praise the lord
Super heart touching song nd super singing tq praise the Lord akka. 🙏🙏🙏🙏
Thank you chala chakkani song Andariki Drayani iche song
Naku ee pata ante chala estam madam chala baga padaru🙏🙏🙏
This song set my heart free believe in Jesus believe in miracles... Vandanalu yesu tq Jesus
So beautiful song.tune, voice, lyric,scenary& editing wonderful
I love Jesus .....yennisarlu vinna ..vinali anipistundhi. E song 💞
I love Jesus 💞
Mee swaramtho ee pata chala adhbhutham akka....dhevuniki sthothram
I am just left all on God.... My mom is not fine now I am listening this song.. There is no fear in me God is our Lord and saviour.. 🙏🙏
నిరాశతో ఉన్న వారికీ ఆశ కలిగిస్తుంది.
చాల మంచి పాట హృదయలను ఆకట్టు కొన్నది.ఆమెన్.👌👌👌👌👌
యేసు క్రీస్తు ప్రభువు నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
Chaala baaga paadaru madam meeru .you have a bright future madam .jesus love is true love madam. Madam nenu nursing chestunnanu exams ayipoyaayi next result andi manchi marks ravali ani prayer cheyyandi madam plz .prays the lord
praise the Blessie Ammagaru chala manchi song padinanduku vandanalu from warangal A Prabhakar
ఎవరు లేక పోయినా నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు
Amen 🙌🙌
Amen
Be strong in the name of Jesus 🙂
Blessy akka enni sarlu choosina heart melting ga anpisthadi e song...I CON'T control my tears ...I love u my lord Jesus ❤️
P
V.meaningful lyrics praise the lord🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🎅
Amma song chala chala bagundi
నిన్ను కాపాడువాడు కునుకడు
నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు (2)
నీ భారము వహియించు యేసు
నీ కొరకై మరణించె చూడు (2) ||నిన్ను కాపాడు||
పలుకరించే వారు లేక పరితపిస్తున్నా
కనికరించి వారు లేక కుమిలిపోతున్నా (2)
కలతలెన్నో కీడులెన్నో
బ్రతుకు ఆశను అణచివేసినా (2)
ఎడబాయడు యేసు నిన్ను
దరి చేర్చును యేసు నిన్ను (2) ||నిన్ను కాపాడు||
మనస్సులోన శాంతి కరువై మదనపడుతున్నా
పరుల మాటలు కృంగదీసి బాధపెడుతున్నా (2)
భీతులెన్నో భ్రాoతులెన్నో
సంతసంబును త్రుంచివేసినా (2)
ఎడబాయడు యేసు నిన్ను
దరి చేర్చును యేసు నిన్ను (2) ||నిన్ను కాపాడు
Super 👌 song ✝️🙏✨
Sister God bless you 🛐🛐🛐 ☦️ song super 🥰 I love this song please prayer for me ✝️
Ninnu kaapadu vadu kunukadu..
Ninnu preminchu yesu nidura podennadu..(2)
Nee baaramu variyinchu yesu..
Neekorakai maraninche chudu...(2)
Palukarinche varu leka parithapisthunna..
Kanikarinche varu leka kumilipothunna..(2)
Kalathalenno keedulenno brathuku aashanu anichi vesina..(2)
Yedabayadu yesu ninnu..
Dari cherchunu yesu ninnu...(2)
Manasulona shanthi karuvai madana paduthunna...(2)
Parula maatalu krungadeesi badapeduthunna..(2)
Bheethulenno bhranthulenno santhasambunu thrunchivesina....
Yedabayadu yesu ninnu...
Dari cherchunu yesu ninnu....(2)
Ninnu kaapadu vadu kunukadu ninnu preminchu yesu nidura podennadu (2)..
Nee baaramu vahiyinchu yesu..
Neekorakai maraninche chudu....(2)..
Hi
Good job
Sooooo beautiful song . ,
Sister
Heart touching ..,
Superb ..,
Praise the lord 🙏🙏🙏🌹
Devuni sanidhilo anni hours nilabadi Meru standing prayer chestaru me health chusukondi sister 😔 meru life long meru happy ga undali ani korukuntunnanu sister
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya rajaa
Sister thanks for sing this song ,, నేను ఈ పాటతో ఆత్మీయంగా బలపడ్డాను 🙏May God bless you అక్క, దేవునికే మహిమ 🙏... అక్క నీ పాదాలు కడుగుతా... ఈ పాట వింటుంటే దేవుని anointing నా పైనా దిగుతుంది
Excellent song... Great thanks to you akka.. Praise the Lord
Praise the Lord sister love you so much sister holy sprit of My mother sister 🥰🥰
Realy your voice so beutiful blessie wesly garu
Praise the lord akka this song is very nice and e song vinte chala happiga unta nenu bcz I have lot of problems sister so prayer for my job interview exams nenu select avvali sister my aim god is every situations my all problems clear me god
నిన్ను కాపాడువాడు కునుకడు
నిన్ను ప్రేమించు యేసు నిదుర పొండేన్నడు
నీభారం వహియించే యేసు నీ కొరకే మరణించే చూడు "2"
1.పలుకరిచే వారు లేక పరితపిస్తున్న
కనికరించే వారులేక కుమిలిపోతున్నా "2"
కలతలెన్నో కెడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసినా "2"
ఎడబాయాడు యేసు నిన్ను దరిచేర్చును యేసు నిన్ను "2"
2.మనసులోన శాంతి కరువై మాధనపడుతున్నా
పరులమాటలు కృంగదీసి భాధపెడుతున్నా "2"
భీతులెన్నో ,బ్రాంతులెన్నో సంతసంబును త్రుంచివేసినా "2"
ఎడబాయాడు యేసు నిన్ను దరిచేర్చును యేసు నిన్ను "2
TQ bro
Tqq
super
Hiiii
Super song
సూపర్ సిస్టర్ నిజంగానే దేవుడు గొప్పవాడు ఆయన ప్రేమ కు అంతు లేదు
నిజంగా ఈ సాంగ్ వింటుంటే మనసుకు చాలా హాయిగా ఉంది ఇటువంటి సాంగ్ లు ఎన్నో పాడి అన్యులు దేవుని వైపు తిరుగుతారనీ ఆశీస్తూ గాడ్ బ్లస్ యూ అక్కా...🤝🤝🙏🙏🙏🙏
Good bless you. Sister
God bless u sister garu.. Mela nenu kuda devuni lo yedagalani anukuntunna
🤣😇😐😐😐
Sss nijam enni sarlu vinna vinalanipistndi
God bless u sister
@@muddadadinesh47 Pa
Praise the lord brother and sister ఈ సాంగ్ చాలా బాగ్గుంది బ్రదర్ అండ్ సిస్టర్ నాకువునా భాధలు కన్నీరు నాలో వున్నా దిగులు ఆవేదన అవన్నీ కూడా ఈ వక్క సాంగ్ తో నా మనసుని తృప్తి పరచింది 👏🏻👏🏻👏🏻
❤❤❤❤❤❤💖🙌🙌🙌🙌🙌🙌🙌naanu kapadhu vadu kunaakadu
I love this song and Jesus is great praise the Lord Jesus bless me my family 👪
When I listened this song my heart is filled with joy and happiness....thank u sister for singing this beautiful song
Vre nice songs
Ee song🎵🎶🎧 vinte Nenu chala happy 😊😊 ga feel itha. Praise the lord 🙏🙏 l love this song ❤️💖💗💝💕 tq for ur love 2wards us. He never leave us nd never forsake us. He is EMMANUEL 💝❤️💖💗💕🙏🙏🙏
నేను శ్రీరామ్ భక్తుడిని
కానీ నాకు ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది
Yes sister God bless you
S Dad TQ Daddy 😭🙏 Praise The Lord 🙏🙏🙏 God Bless You Akka 🙏🙏🙏🙏🙏
Praise the lord ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు అక్క
I love Jesus I love this song thanks young holly team
Praise the lord pastor garu please pray for my sister prashanthi marriage in God's will
God bless you akka
Ee song vintey naku manasu antha happy ga untadhi 😭😭😭😭💜❤️💜❤️💜❤️💜❤️💜manam yelati paristhilo unna devvudu matharam veedachipoodu
Yes naa yasayya nejamayena God
Good
😊😊😊😊😊😊😊😊😷😷😷😷😷😷
Tqs
@@indurao4640 you mean?
heart touching song akka amazing voice akka 🙇glory to God Hallelujah Amen
heart touching song . i love jesus
Yes manalanu kapaduvadu kunukadu nidrapodu
నేను కూడా క్రైస్తవ మతం దిగాలి అనుకుంటున్నాను ఆమెన్
Maru Manasu pongali
Ur voice is so sweet sister. I like this song so much 😊. Thank u for gave this song
Beautiful song....... Thank you Jesus
Kapadu Jesus nanu kapadu
Praise the load akka nenu Chinnapati nunchi devudini namuthanu but ma parents nanu titi bible visiri vesaru ma amma oka roju but ipudu vallu Jesus ni tappa avarini kolavaru akka ma family antha ipudu devuni prema lo unamu akka Meru anteey naku chala istam nenu apudu me videos matrame chustanu akka 🙏
Chala bagundi akka
Praise the lord Akka.. it's my favourite song..I love Jesus 🥰♥️💞
Praise the Lord.. 🙏🙏🙏
I trust in the steadfast love of god forever and ever god bless you all
Naa bartha oka steel plant employee nannu naa thallithandrulu daggira vadipetti velli poyadu naa pillalu ni thisukoni vellipodu maku ye dari kanabadam ledu pls pray
Don't worry sister God always with you in every situation all glory to jesus amen amen amen🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Challa baga padarakka e song vinnapudalla naku naa kaniru agadu Naku marriage avaka maa vallu andharu vedicharakka nannu neenu maa vallatho kallise undeyla naa koralu maa family members andhari koraku prayer cheyandi plzzzz😔😔
Very very super song akka heart touching video song god bless you
Thanks for Young Holy Team God bless you all
Nice song sister
Jesus I love you so much but I'm doing many mistakes in my life........ plzzzzz change my life and forgive me..... u r my everything
Really heart touching song......... Superrrr sis....... Ur voice is tooo Good....... No words to say........ The love off our Lord............. All ways praise God........
New married akka ma nuthana jiveetham gurinchi prayer cheyandi 🙏🙏💐❤️
Praise the Lord akka song chala bagundi nenu mimunu chusi na jivithamu marindhi akka mi vakyam nakorake cheppinatu vuntindhi akka tp👌
Praise the lord sister I admire you. I just love ur attire n ur voice. U look so Godly🙏
Jesus loves me ✝️🙏❤️
Praise The Lord Akka. Nice Song sister. Nijam Devudu manalni Yennadu Viduvadu Yedabaayadu. Thanks God 🙋🙋🙋🙏🙏🙏👌👌👌👍👍
Amma song వింటుంటే ప్రాణం మొత్తం యేసయ్య దగ్గరికి వెళ్తుంది........................really యేసయ్య నమ్మితే pranamistadu i love u Jesus i never forget .........i lv ever frever end ever.....................,..
Nannu kapaduvadu kunnakadu ❤❤nijamga kunnakadu yesssayya mike sthotram ayya na deva ❤❤
Praise the lord Akka
Super song exlent massage
Superb song sister
I'm not knowing why people dislike the video...
glory to God Praise the Lord
Praise the lord
@@prathyushamatangi7923 vvvvv
Glory to God
Thank you for the feel good song sister 💙😊 keep smiling
super song good bless you sister
Praise the lord🙇♀️
Praise the Lord Akka..nice song.. excellent meaning of lyrics..all glory to Jesus...thank you Lord
John wesily songs.
Super sister
Nice song So beautiful song
Praise the Lord sister really God is great
Thankyou sister super song ❤❤❤❤❤❤❤❤
beautiful song.... wants to hear again @ again
Evergreen heart touching blessed song..which comforted many down to earth souls..I'm also one among them.. Hallelujah tqq my Lord Jesus👌🙌😇Awsm dear Sis
Chala bagundhi akka
Akka super
superb song sister & voice kuda superb👌👌 praise the Lord sister...Amen
Nice song... Praise God
తరచి తరచి చూడతరమా
వెదకి వెదకి కనుగొనగలమా
యేసువంటి మిత్రుని లోకమందున.....
విడచి విడచి ఉండగలమా
మరచి మరచి ఇలమనగలమ
యేసువంటి స్నేహితుని విశ్వామందున
1} లోక బందాలని తృప్తి నివ్వులేవుగా
ఏ మనిషిని నమ్మాలో తెలియదు ఈ లోకంలో....
నేలమంటిలోన పరమార్థం లేదుగా
ఎంత బ్రతుకు బ్రతికిన చివరికి చితియేగా.......
"నమ్మదగిన యేసు ప్రాణమిచ్చే నీకై
జగతిలో దొరుకున ఇటువంటి ప్రాణప్రియుడు" "2"
తరచి తరచి చూడతరమా.....
2} లేరు లేరు ఎవ్వరూ కానరారు ఎవ్వరూ
యేసువంటి ప్రేమికుడు ఇహామందు పరమందు
పది వెలలోన అతికాంక్షణియుడు
కలతలన్నీ తీర్చి కన్నీటిని తుడుచును
"కల్వరిగిరిలోన కర్చేను రుధిరం
హృదయమందు చేర్చుకో కృప చూపు నాధుని" "2"
తరచి తరచి చూడతరమా .......
విశ్వామందున....
❤❤🙏🙏❤❤
Na devudu yepudu nannu viduvaduuu.....yedabhayani de vuduuuu naku thoduga untaduuu....
Praise lord akka hallelujah amen 🙏🙏🙏🙏
Excellent song 🎉🎉🎊🎊🙏🙏👏👏Parise the lord sister
Priase is the lord 🙏 super exllent song sister ❤️
Akka chala baga super ga padaru 💛 God bless you all members 💜💜🤍🤍💜💜🧡🧡
Praise lord annayya....e song vinnappudu anta badha lo vunna variki ayna vurata...nrmmadi vasthundi...e song vinaka mundu nen endo duggam lo vunna kani vinna taruvata ento santosham nalo kaligindi anta nemmadini ichai song loni lyrics tq so much wesly annayya and blessi garu 🙏
The song is heart touching and meaning ful song
And my favourite song
press the lord god bless u sister🙏🙏🙏🙏