బహుజన బిడ్డనని ఈటల రాజన్న | Etela Rajender | Ram Narsaiah New Song | Sukka Ram Narsaiah official

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024

Комментарии • 1,4 тыс.

  • @venkataare123
    @venkataare123 Год назад +54

    చాలా ప్రతిభావంతమైన ఇటువంటి ప్రజా కవి గాయకులు రామ నరసయ్య గారు మీకు నా ప్రత్యేకమైన అభివందనాలు.

  • @narsimhareddybendram5894
    @narsimhareddybendram5894 2 года назад +14

    Mim party' I meda ne pata padu ram narsaiah oksari

    • @bjym5630
      @bjym5630 2 года назад +8

      వాడికి అంత ధైర్యం లేదు

  • @veerathewarrior7996
    @veerathewarrior7996 2 года назад +63

    సూపర్ అన్నా...తెలంగాణా విప్లవాల పురిటి గడ్డ.
    నేను ఆంధ్రా..తెలంగాణా పాటలకు అభిమాని.తెలుగు పాట కి అభిమానిని.జానపదశైలి కి ♥️🙏

  • @Positivetrolls
    @Positivetrolls 2 года назад +322

    నమస్తే రామ్ నర్సన్న ని పాటలు ని సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం ని మొత్తం పాటకు నా సమాధానం
    1. ఆయన పార్టీ మారాలే వాళ్ళు వెల్లగొట్టిన్రు
    2.వెళ్ళిపోతే బహుజనులు అంటున్నావు మరి ఇవాళ అదే బహుజనులు కోసం పెండ్లాం పిల్లల్ని ఇడిసవెట్టి మనకోసం పోరాడి జైలుకి పోయిన మల్లన్న వెనుక ఇవాళ ఏ బహుజనుడు ఉన్నాడు
    ఆయన భార్య కల్లారిగెల తిరుగుతుంది
    3 .నిజమా కాదా అన్నా

    • @shettymahender5175
      @shettymahender5175 2 года назад +42

      ఏ సి గడి లో కూర్చొని మాట్లాడేటోనికి ఏమి తెలుస్తుంది నిరుపేదల కష్టాలు .
      చెట్టు కింద కూర్చొని పాడేటోనికి ఏమి తెలుస్తుంది ప్రజల గుండెల్లో వుండే నాయకుని ఇబ్బందులు.
      ప్రతి వారిని విమమర్సించుతూ పాట పాడితే , అది పేరు తెస్తుంది అనుకొంటే పొరపాటే . ఎవరు ఏంటి అని తెలుసుకొని వాస్తవాలని తెలిపే పాట పాడు.లేకుంటే నీకున్న ఆ కాస్త గుర్తింపు కూడా పోతుంది .

    • @HariOm-mf8gx
      @HariOm-mf8gx 2 года назад +8

      Yes

    • @LHHS2024-2
      @LHHS2024-2 2 года назад +8

      ఇది వాస్తవం అన్న....బహుజన బలమైన నాయకుడు కావాలి

    • @annepaka36
      @annepaka36 2 года назад +9

      మల్లి కాక భాద బహుజన రాజ్యం కోసం కాదే పటేళ్ళ రాజ్యం కోసం కాక భాదంత

    • @vagalaboina2658
      @vagalaboina2658 2 года назад

      Yes

  • @smallreels1579
    @smallreels1579 10 месяцев назад +16

    పాట ప్రశ్న ఎవనికి స్వంతం కాదు ఆది రూట్ తప్పినప్పుడు మన గుండెలోనుంచి వచ్చే ఆవేదనే పాట రూపంలో నీలాదిస్తుంది అన్నా నువ్వు నిజంగా కాలమ్మ తల్లీ బిడ్డవని మాకు అర్ధం అయింది సూపర్ అన్నా 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @nagamaddu9262
    @nagamaddu9262 2 года назад +91

    థాంక్స్ బ్రదర్ నువ్వు ఈ పాట పాడినందుకు, ఈ పాట ఈటెల రాజేంద్ర గెలుపు కోసం బాగా ఉపయోగపడుతుంది, ఈ పాట విన్న తర్వాత ఎలాగైనా ఈటెల రాజేందర్ కు ఓటు వేయాలని డిసైడ్ ఇపోతరు, నీ పాట పుణ్యమా అని ఈటెల రాజేందర్ కి ఓటు శాతం పెంచావు, దళితులందరూ ఈటెల రాజేందర్ అన్న కి ఓటు వేస్తారు

  • @karlapudiprakasrao3431
    @karlapudiprakasrao3431 19 дней назад

    సూపర్ సాంగ్. తల్లి. ఈ పాలకులకు. సిగ్గు వచ్చే లాగా. ప్రజల కళ్ళు తెరిపించే. పాట. మీకు హ్యాట్సాఫ్

  • @pothulaarunyadav2691
    @pothulaarunyadav2691 2 года назад +22

    Jai etala anna

  • @vamshimudhiraj3103
    @vamshimudhiraj3103 2 года назад +12

    అన్న నేను మొదటి సారి మీ పాటకు డిస్లైక్ కొట్టాను subscribe కూడ తీసేస్తున

  • @rmrealestates873
    @rmrealestates873 2 года назад +10

    రామ్ నర్సయ్య తీన్మార్ మల్లన్న కోసం పడే అవకాశాలు
    లేవా
    మీకు

  • @chikatlashankargoud1586
    @chikatlashankargoud1586 2 года назад +1

    Super msg bro

  • @tejasri5646
    @tejasri5646 2 года назад +1

    Anna good massage.EeeRoju Yevarini Nammalo Yevarini Nammakudado Thelvat leedu.

  • @SaiCharanPatel
    @SaiCharanPatel 2 года назад +54

    Next cm etela rajender anna 🔥🔥💯

    • @nareshkuruma3017
      @nareshkuruma3017 2 года назад

      😄

    • @Shree_Krishna_Restaurant
      @Shree_Krishna_Restaurant 2 года назад

      ఈటల రాజేందర్ గారి తో సీఎం అయితేనే చాలామంది దళితులకు మంచి జరుగుతుందని చెప్పి నువ్వు కరెక్ట్ చెప్పినవ్ అన్న

  • @megastar7865
    @megastar7865 2 года назад +112

    బహుజన బహుజన బిడ్డలకు మతాలు కులాలు ఉండవ సుక్క రామ్ నరసన్న ఏ పార్టీలో చేరే మన్నది ముఖ్యం కాదు ప్రజలకు అవసరమైన పనులు చేసిండా చేయ లేదా అనేది ముఖ్యం ప్రజలు అది మాత్రమే గమనిస్తారు అందుకేనే ఈటల రాజేందర్ ని గెలిపించారు.
    🙏జై భారత్ జై హింద్ 🙏

    • @chendharyyachendharyya2605
      @chendharyyachendharyya2605 2 года назад

      By

    • @vadanalavinodvinod3704
      @vadanalavinodvinod3704 2 года назад

      🙄

    • @saihindhuofficial9943
      @saihindhuofficial9943 2 года назад

      Yes 👍❤️

    • @deepuarroju5251
      @deepuarroju5251 2 года назад

      Yes

    • @PavanKalyan77777
      @PavanKalyan77777 2 года назад

      ప్రజలకు పనికొచ్చే యే పనులు చేసింది బిజెపి ?
      ఏ పనులను చూసి బీజేపీకి పోయిండు ఈటెల ?
      మొగుడు (కెసిఆర్) కొడ్తే మిండడి ( bj పి) దగ్గరికి పోయిండు.
      బీజేపీ పాలిత రాష్ట్రాల తో పోలిస్తే తెలంగాణ వందపాల్లు నయం, బీజేపీ గెలిస్తే ఏం లాభం జరగదు మనకు. బిల్లీ బిత్తిరి గాళ్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు అంతే..

  • @Manapaatalu
    @Manapaatalu Месяц назад

    నేను ఈ పాటను 1000 సార్లు వినిడొచ్చు ఎంత అద్భుతంగా పాడిదో అశ్విని 😢😢😢

  • @mettelasampath3469
    @mettelasampath3469 Год назад +6

    Super Anna song

  • @premkumar-jk9uv
    @premkumar-jk9uv 2 года назад +4

    Sukka Ram narsaih , aiyna swathaga manchi Manishi, prajala Manish, manchi leader, kabatti prajalu Eatala Raje der

    • @premkumar-jk9uv
      @premkumar-jk9uv 2 года назад +1

      Kabatti Eatala Rajender ni gelipincharu vaaru nee madiriga party ani chuda ledu , aina unna paristhithiki adi correct kabatti ainaki blame cheyanavsaram ledu , virra veegina cm kcr manchi gunapatam cheppadu , adi chalu.

  • @elthurishankar5387
    @elthurishankar5387 2 года назад +59

    Superb Song.
    జై భీమ్ జై భారత రాజ్యాంగం.

  • @Nikhil-qz3bh
    @Nikhil-qz3bh Год назад +2

    Anna teenamar Malli gani mida vadu chesey అన్యాయాలను వివరిస్తూ ఒక పాట రాయి anna

  • @stunnworld5012
    @stunnworld5012 11 месяцев назад +20

    జై ఈటెల రాజేందర్ ❤❤❤

  • @kompallynaveenmudhiraj210
    @kompallynaveenmudhiraj210 2 года назад +8

    Jai etala

  • @nakkadanielnakkadaniel7795
    @nakkadanielnakkadaniel7795 9 месяцев назад +2

    ప్రశ్నించడం నీ హక్కు సూపర్ సంగ్ బ్రో

  • @mogilicherlalingamurthi7612
    @mogilicherlalingamurthi7612 9 месяцев назад +2

    జై ఈటెల జై జై ఈటెల

  • @publicpulseurimetlaurimetl3169
    @publicpulseurimetlaurimetl3169 2 года назад +5

    సూపర్ అన్న

  • @mailaramkankaiah6552
    @mailaramkankaiah6552 2 года назад +4

    Super ra Anna garu 👍👍👍👍

  • @RajSingh-kv5yj
    @RajSingh-kv5yj 11 месяцев назад

    Exlent amazing💯👍.

  • @shankermogili8521
    @shankermogili8521 Год назад +33

    జై బీమ్ బ్రథర్ ❤సూపర్ పాడినవు

  • @shivarajvanam777
    @shivarajvanam777 Год назад +13

    Jai..... Telangana. ప్రజల మనిషి. etala rajendhar anna. జై....ఈటల రాజేందర్ అన్న.

  • @kiranragula9474
    @kiranragula9474 2 года назад +24

    TRS rip 😭

  • @chintunemmadi6888
    @chintunemmadi6888 2 года назад

    Excellent gaa undi

  • @nagulunagu3874
    @nagulunagu3874 Год назад +37

    జై భీమ్ అన్న చాలా చక్కటి సమాధానం చెప్పావు

  • @dalrajsateesh4025
    @dalrajsateesh4025 2 года назад +222

    ఈటెలరాజేందర్ తెరాస నుండి బయటికి వెళ్లగొట్టినప్పుడు నీ గొంతు మూగ పోయిందా అన్న

    • @girirollu6887
      @girirollu6887 2 года назад +15

      బాల్క సుమన్ గారి తరపున అమ్ముడు పోయాడు... నర్సన్న

    • @mustwatchclips7938
      @mustwatchclips7938 2 года назад +5

      Superb question

    • @saikiranchil8088
      @saikiranchil8088 2 года назад

      Pichi lanja kodukuluu anna ena koduku apudu levandi epudu esthundi 😂

    • @saidalahruthik633
      @saidalahruthik633 2 года назад +8

      narsanna evaniki support cheyadu ok na

    • @ashokponnam4155
      @ashokponnam4155 2 года назад +3

      S

  • @darlingyona143
    @darlingyona143 2 года назад +38

    ఈటెల రాజేందర్ ను. పార్టీ నుండి. వెళ్ళ గొట్టి నప్పుడు నిది. ప్రష్ణి0చే. గొంతు కదా మరి
    ఎందుకు. పాట పాడ. లేదు.ఆన్న

    • @bittbittu8487
      @bittbittu8487 2 года назад +1

      పెన్నులు దొరుకలే కరొన వచ్చి షాపులు బందయినయ్యి అందుకే రాయలేదు

  • @luckyshivashiva1625
    @luckyshivashiva1625 2 года назад +33

    చాలా అంటే చాలా సూపర్ గా పడినవు అన్న

  • @avigneshwar6726
    @avigneshwar6726 2 года назад +1

    Jai etela

  • @pashamthirupathireddy6638
    @pashamthirupathireddy6638 2 года назад +3

    Jai Ettala 🙏🙏 Jai Ettala 🙏🙏 Jai Ettala 🙏🙏 Jai Ettala 🙏🙏 Jai Ettala 🙏🙏

  • @katikarlaanilmudhiraj1214
    @katikarlaanilmudhiraj1214 2 года назад +69

    Anna Etela Rajendhar Huzurabad Lo Pakka Gelustadu Sudu Anna 🤩🤩🤩

  • @uppuletivinaykumar7232
    @uppuletivinaykumar7232 2 года назад +4

    Super

  • @jogulaswamynath5446
    @jogulaswamynath5446 2 года назад +128

    నీ పాట కరక్టే అన్న 👍కానీ బీజేపీ నుండి ఓట్లు రాలే రాజేందర్ అన్న సింప్లీ సిటీ చూసి ఓట్లు వేశారు

  • @vikrampalleboina154
    @vikrampalleboina154 2 года назад +7

    జై ఈటెల రాజేందర్

  • @sushmitham3496
    @sushmitham3496 2 года назад +5

    Bahujanulu andharu hinduvulay bro

    • @PavanKalyan77777
      @PavanKalyan77777 2 года назад

      అవును బహుజనులు అందరూ హిందువులే అందరూ ఒకరికి ఒకరు సమానం కానటువంటి నిచ్చెన మెట్ల వ్యవస్థలో బాధితులే !!
      ఈరోజు ఒక బీసీ అమ్మాయిని బ్రాహ్మణుడు పెళ్లి చేసుకోగలరా ?
      బీసీ అమ్మాయిని రెడ్డి అతను పెళ్లి చేసుకోగలడా?
      బహుజనులు అందరూ సమానమని హిందువులందరూ సమానమని భారతీయులు అందరు సమాజాన్ని ఇదంతా మతంలో లేదు మతం విడిచిపెడితేనే అందరు సమానం , ఈ ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఎవరు ఎవరు సమానం కాదు ఇది యుగయుగాలకు కూడా చెరిగిపోని ఒక క్యాన్సర్

  • @BavaBhammardhi
    @BavaBhammardhi 9 месяцев назад +2

    అన్న మీరు ఆ ఏపురి సోమని లేక చేయకండి అన్నా ప్లిస్స్ దయచేసి మీరు ప్రశ్నిచే గొంతు అయివుండాలి అన్నా 🚩🚩🚩✊జై లాల్ సలాం

  • @UPENDERENDLA
    @UPENDERENDLA 6 месяцев назад

    గొప్ప సాహిత్యం అన్న మీది❤

  • @malleshgudala8009
    @malleshgudala8009 2 года назад +1

    తమ్ముడు సూపర్

  • @GaddamMahenderOfficial
    @GaddamMahenderOfficial 2 года назад +28

    అన్నా మీరంటే చాలా గౌరవం ఉంది ఇలాంటి పాటలు పాడి మీ మీద గౌరవాన్ని పోగొట్టుకో కండి

    • @PavanKalyan77777
      @PavanKalyan77777 2 года назад +3

      నిజాలు మాట్లాడితే గౌరవం పోతుంది అని అంటే...నోరు మూసుకొని కూర్చోవాలి ఆయన ఇగా..

    • @chsurendarsurendar6513
      @chsurendarsurendar6513 Год назад +2

      Doanga gurinchi padatam correct e Vary

    • @Ganga.Kale8084
      @Ganga.Kale8084 10 месяцев назад +1

      అన్న తప్పుగా ఎం అన్నాడు చెప్పు పాట రూపం లో అడిగిండు
      కుల పిచ్చి పార్టీ కదా బీజేపీ చెప్పు నువ్వు
      భారత దేశం లో ఒక్క హిందువులే ఉన్నారా వేరే వాళ్ళు లెర
      రాజకీయ పార్టీలు అన్ని కులాలకు మతాలకు వర్గాలకు అంగీకరిస్తే బీజేపీ వస్తది ఎందుకు మేము హిందువులం
      అని చెప్పుకుంటారు
      మరి కాంగ్రెస్ ఎందుకు చెప్పదు brs ఎందుకు చెప్పదు మేము హిధువులం
      ఏమన్నా అంటే విని పార్టీ కోసం మాన తల్లి భరతమాత వాడుకుంటారు

  • @user-lw8fi4je8k
    @user-lw8fi4je8k 2 месяца назад

    అన్నా నీ అన్ని పాటలు సూపర్

  • @mahadevshankar5116
    @mahadevshankar5116 2 года назад +1

    Excellent. Nivvande correct.

  • @bheemsenthammala...2675
    @bheemsenthammala...2675 2 года назад +14

    మీలు ఎన్ని పాటలు రాసిన
    మా సపోర్ట్ ఈటల కె
    జై ఈటల జై బీజేపీ

  • @kirannani47
    @kirannani47 8 месяцев назад

    Ni lanti gayakudu mana madhiga kulam lo puttadam ma adhurustam Anna 🙏🙏🙏

  • @basreanil3008
    @basreanil3008 2 года назад +1

    తెలంగాణ ఎకనాథ్ సిందే ఈటెల రాజన్న అందుకే కెసిఆర్ పార్టీ నించి జెంటేసిండు

  • @rambabujarpla395
    @rambabujarpla395 2 года назад +14

    Etala rajendar garidi.... Entruka kuda pikka leru... Next CM ts state

  • @plantsandoxygen2165
    @plantsandoxygen2165 2 года назад +6

    Unique personality sukka ram narsaiah

  • @yadagirigoud717
    @yadagirigoud717 2 года назад +2

    రాం నర్సన్న అన్ని పార్టీ లను విమర్శలు చేస్తవు మీ ద్రుష్టి లో మంచి నాయకులు ఎవరు

  • @VijayYadav-mb4ng
    @VijayYadav-mb4ng 2 года назад +1

    Super bro ..thaggede le

  • @harithabhaskar2019
    @harithabhaskar2019 2 года назад +4

    Super anna...

  • @rajashekarpulijala220
    @rajashekarpulijala220 2 года назад +67

    పార్టీ మారిన అందరి మీద పాడు బ్రదర్ పాటలు

    • @burraprashanth1363
      @burraprashanth1363 8 дней назад +1

      పార్టీ మారిన రాజీనామా చేసి మారిండు

  • @thirupathi4278
    @thirupathi4278 5 месяцев назад +2

    రామ్ నర్సయ్య అలియాస్ చింత పండు నవీన్ అలియాస్ నయీం

  • @bhanusarampelli9550
    @bhanusarampelli9550 2 года назад +5

    Etela great person

  • @nagarajmailaram1361
    @nagarajmailaram1361 2 года назад +19

    నీ పాట‌ల కోసం ఎదురు చూస్తున్న అన్న

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +19

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @ashoknevuri5844
    @ashoknevuri5844 2 года назад +1

    Jai ఈటెల

  • @babuvalluri.8102
    @babuvalluri.8102 11 месяцев назад

    అన్న నమస్తే చాలా బాగుంది

  • @tikkuluckymusic
    @tikkuluckymusic 2 года назад +21

    బహుజనుల బిడ్డవనే ఈటల రాజన్న
    నీకు బ్రహ్మ రథం పడుతుండ్రే ఈటల రాజన్న బ్రతుకు తెరువు కోసమని ఈటల రాజన్న
    వీడు ఆగమాగమౌవుతుండే ఈటల రాజన్న
    దొరగాడు దొంగంటె నమ్మే ముచ్చటె లేదు
    తల్లి పాల రుణం తీర్చె తనయుడె నువ్వన్నా. వాగ్గేయ ................

  • @MALLESHTHOMATALU
    @MALLESHTHOMATALU 2 года назад +3

    Super song ANNA

  • @Rev_K.m_Lucas
    @Rev_K.m_Lucas 2 года назад

    Super thammudu God bless you

  • @v.r.y8089
    @v.r.y8089 2 года назад +39

    జై ఈటెల రాజేందర్... జై బహుజనం... జైజై హైందవం

  • @ajaymudhiraj16
    @ajaymudhiraj16 2 года назад +11

    Jai etala✊

  • @PRASHANTHsSHAMARTHI
    @PRASHANTHsSHAMARTHI 2 года назад +15

    100 percent..Currect anna......
    సూపర్ సాంగ్ అన్న 🙏 ఇంకా...... ఇలాంటి వాళ్ళవి గుట్టు బయట.......

  • @krishnaswami2821
    @krishnaswami2821 2 года назад +1

    Mera bharat mahan manadi hindu dharm.hundu.dhesam.ante.kani.andaram.bhahujana.beddalame.kani.e.patato.manadesam.viluva.taggundi.ram.narsanna.dorala.mida.pata.rai.kani.dhesani.kincaparache.pata.rayaku.from.jksm.mudiraj.snr.ntr.vrbmni.jai.bim.

  • @S10TVnews
    @S10TVnews Год назад

    Supr song annna

  • @jalendharkorvakarva3452
    @jalendharkorvakarva3452 2 года назад +5

    Jai etala Jai Jai etala

  • @katakarunakar1984
    @katakarunakar1984 2 года назад +16

    జై మాదిగ జై ముదిరాజ్ జై భీమ్

  • @ramch123
    @ramch123 9 месяцев назад

    Good analysis sukka brother 👍

  • @sandeepkumar-tq1sl
    @sandeepkumar-tq1sl 8 месяцев назад

    Nice One.

  • @prasadmudiraj1495
    @prasadmudiraj1495 2 года назад +4

    Jai etela rajender Anna

  • @bhaskarkanukula8329
    @bhaskarkanukula8329 2 года назад +16

    Etela rajender good leader...dynamic politician...

    • @PavanKalyan77777
      @PavanKalyan77777 2 года назад

      కమలానికి చెందిన కార్పొరేట్లకు అమ్ముడు పోయిండు రా అయ్యా అంటే డైనమిక్ లీడర్ అనపడితివి 😀

  • @bablubanswada5828
    @bablubanswada5828 2 года назад +11

    అన్నా నువ్వు ఇలాంటి పాటలు ఎన్నో రాయు నీకు సపోర్టుగా మేమంత్రం ఉంటాం

  • @pandaiahvoore8897
    @pandaiahvoore8897 2 года назад +22

    అన్న రామ్ నర్సయ్య కరెక్ట్ గా పాట పాడాడు కదా. మన మనసులో ఒకటి వుంటే అవతలి వారు మంచి చెప్పినా ఆధి చేదే అవుతుంది. సుక్క సక్కగా ప్రశ్నించాడు.

  • @relanagarajuofficial2889
    @relanagarajuofficial2889 2 года назад +3

    Super 👏👏👏

  • @vangakumaraswamy7556
    @vangakumaraswamy7556 2 года назад +95

    డబ్బులకు కక్కుర్తి పడే రాసే పాటలను ఎవ్వరూ నమ్మరు నీకు దమ్ము ధైర్యం నిజంగా బహుజన గాయకుడు అయితే దళితులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకునేందుకు ఆ గదిలో దొరల పాలన బద్దలు కొట్టడానికి రాయి

    • @5starkings
      @5starkings 2 года назад +6

      పాట అనేది డబ్బులు ఇస్తే రాదు కడుపు రగిలి గుండెల్లో నుంచి పుట్టి ఒక్కొక్క అక్షరం లా బయటకు వచ్చేదే మనలోని బాదే ఈ పాట అంతే

    • @vrajendhar2800
      @vrajendhar2800 2 года назад

      Veediki kcr meeda pata rase dammundara chamchaga

    • @peddirajammodigem5603
      @peddirajammodigem5603 2 года назад

      Past nuvvu shatyameva jeyathe annu RSP laga manchi rajakiyalu cheyyu anna patalatho atalatho padavulu vachinay nuvvu kudaaddukena Epatalu atalu AML ticket ittenuvvu kudapothavu manchi shahityam rayyu anna nuvvu kuda RUclips lo Daddu kosame aduthunavvu paduthunavu AML lu MLCL lu aginaru nuvvukuda antte manchiny minchina thoduledu
      sremanuminchina snehithuduledu

  • @chennakeshavk4172
    @chennakeshavk4172 2 года назад +2

    Ramnarshana nuvu ante estam e patatho
    ni emege natha gyamege iendhi anna

  • @avunuriramesh6523
    @avunuriramesh6523 2 года назад

    Anna nuvvu elage vundi elagepatalu rayali annasongs

  • @praveendyagalapraveen782
    @praveendyagalapraveen782 2 года назад +3

    ఎవడు 1 లాక్ ఇస్తే వాడికి మద్దతు పలికే గాయకుడు

  • @thammishettraju8919
    @thammishettraju8919 2 года назад +35

    Jai Etela 🐅🐅🐅🐅

  • @prashanthpegyapuram8078
    @prashanthpegyapuram8078 2 года назад +1

    Super song anna Mee gonthulone prashniche thatvam unnadhi.....

  • @imindian4760
    @imindian4760 Год назад +16

    నా మనసులో మాట
    నర్సన్న ని నోటి పాట 👍

  • @pshivakumar7128
    @pshivakumar7128 2 года назад +5

    TRS how much rate your bro

  • @yadaiahkongara919
    @yadaiahkongara919 2 года назад +3

    Super anna

  • @podetisuresh7901
    @podetisuresh7901 2 года назад

    Very super Narsanna

  • @V19newstelugu
    @V19newstelugu Год назад +1

    జై భీమ్

  • @maheshsagar9040
    @maheshsagar9040 2 года назад +37

    ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పుడు నీ పాట ఎటు పోయింది రామ్ నరసన్న గుర్తుపెట్టుకో ఈటెల రాజేందర్ ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు 💪💪

    • @gangannaa4477
      @gangannaa4477 2 года назад +1

      Etala.garu.mathavadula.partiki.andhuku.poinde.chepparade

    • @PavanKalyan77777
      @PavanKalyan77777 2 года назад +2

      ఆయనను ఏడుసార్లు ప్రజలు గెలిపించిన్రు ప్రజలు ఎందుకు గెలిపించిండు అని అంటే ఆయన తెలంగాణ ఉద్యమం చేసిందని, లేదా విప్లవ భావాలు కలిగి ఉన్నాయి ఆయన ప్రజాసేవ చేస్తారని నమ్మకంతో గెలిపించారు.. కానీ ఈరోజు విప్లవ భావాలు, తెలంగాణ వాదములు, బీసీ వాదంలో వదిలించుకొని మతత్వం పార్టీలో చేరి ఏ సాధిస్తారు ఆయనా ? అక్కడ ఆత్మగౌరవం ఏమి ఉంటుంది ఆయనకి ?

  • @sinetisrinivasmudiraj885
    @sinetisrinivasmudiraj885 2 года назад +60

    మతం ఒక జీవన విధానం. మానవత్వం కలిగిన సంస్కృతియే మతం.

  • @villagevideosstudieo4323
    @villagevideosstudieo4323 6 месяцев назад

    Super song anna

  • @jonnalagaddasudhakar5876
    @jonnalagaddasudhakar5876 2 года назад +1

    Nice Song .......Jai Etala ....etala wil win.

  • @kasukurthinarisimham1340
    @kasukurthinarisimham1340 2 года назад +11

    సూపర్ సాంగ్ రాసేవు అన్నా, సూపర్ గా పాడేవు సుక్కా రామనరసన్న, మీకు జై భీమ్,

  • @venkateshch894
    @venkateshch894 2 года назад +1

    Dora meppu kosam ,super,,,

  • @rammurthykasanaboina1850
    @rammurthykasanaboina1850 2 года назад +1

    X lent anna

  • @Nayak924
    @Nayak924 Год назад +4

    ఈటెల రాజేందర్ పైన ఎన్ని song రాసి పడిన నువ్వు చెప్పే మాటలను ఎవరు నమ్మరు అన్న గారు..ఈటెల ఒక బ్రాండ్ అంతే....

  • @raju-ol3ou
    @raju-ol3ou 2 года назад +3

    Jai etela✊✊

  • @dudekulamohin4817
    @dudekulamohin4817 2 года назад +1

    Keka Anna paata Sooper ✅👍👍👍✅💯👏👏