ఎవరన్నారు అమృతం కేవలం దేవతలకే దక్కుతుందని!ఎవరన్నారది మానవులకు దక్కనే దక్కదని!!?అసలు దానిని ఒక్క ౘుక్క కూడా రుచి చూసే అర్హత మానవులకు ఉండకూడదని!!!ఈ నియమాన్ని తోసిరాజని,ఆ బ్రహ్మదేవులవారు అౘ్చంగా ఆ దేవలోకపుటమృత కలశాన్ని మన బాలు గారి కంఠస్వరం గా అమర్చి సమస్తమానవ జాతికి కొన్ని యుగాలపాటు ఆస్వాదించమని ఆశీర్వదించారు!...ఈ గీతం అందులోని ఒక అమృత ధార!-దేవరకొండ ఆర్.కె.శర్మ.
కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో నటుడు చంద్రమోహన్ గారి నటి సులక్షణ గారి అభినయం వర్ణనాతీతం.
Hemanth garu xlent word ee Pataki chala thakkuva amgham adhbuthamaina word edhaina unte cheppandi malli ilanti saahithyamutho kudina patalu cinimalu raavali
K.viswanadh,kV Mahadevan, Sp, Smt suseelamma beautiful combination, their all films and all songs extraordinary.. KVMahadevan Garu Sankaruni Abaranam.. Satyanandam Visakhapatnam
తేనే & చెఱ్ఱుకు రసం కలిపి తాగి నట్లుగా ఉంది బాలు గారి కంఠ స్వరం. ఇక సుశీలమ్మ అపర సరస్వతి దేవి... సాహిత్యం వ్రాశిన వారు శ్రీ వేటూరి వారు నేటితరం శ్రీ నాథుల వారు
I just don't want this song to end. Listened three times back to back .... still listening. It's touching some emotion in some corner. Everything is falling in place perfectly.
అందమైన స్వప్నం లాంటి పాట... విన్న ప్రతిసారి మనసులో తియ్యని అనుభూతి కలుగుతుంది. చక్కని పదాలు. వీనుల విందైన హావభావాలతో మనసుకు హత్తుకునే సంగీతం. ఒక మంచి పాటకు ఇంతకన్న కావాల్సినదేముంది మిత్రులారా..!
ఇటువంటి మధురానుభూతిని కలిగించే సంగీతం ఉన్న పాటలతో కూడిన సాహిత్యం వింటూ ఉంటే మనసుకు హాయిగా ఉంటుంది. ఇలాంటి పాటలు ఎన్ని సార్లు విన్న, చూసి నా విసుగు ఉండవు ఇవి చాలా అరుదైన ఆణిముత్యాల పాటలు
ఈ సినిమాకు సంబంధించి ఒక చిన్న సన్నివేశం, నాకు ఎప్పుడూ గుర్తొస్తుంది... వేరుగా చిన్న ఇంట్లో ఉంటున్న కూతురుని చూడడానికి తండ్రి వచ్చినప్పుడు... అపుడే స్నానం చేసిఉన్న భార్యను బొట్టు లేదని, వెళ్లి బొట్టు పెట్టుకోమని... చంద్రమోహన్ గారు సంజ్ఞలతో చెప్పడం... ఆ నటన అత్భుతం... 🙏
వింటున్నా,చూస్తున్నా మనల్ని మనం మైమరిచి పోతాము. రాసలీల సాగినాకా రాధ నీవే నమ్మా,రాతిరెల కంట నిదర రాదమ్మా మనసు దోచుకున్న ఓయమ్మా,నీ మనసు దాచుకో కు బుల్లెమ్మా అద్భుతమైన సాహిత్యం
Song lyric : Kanchiki potava krishnamma చిత్రం : శుభోదయం (1980) CAST : Chandramohan,Sulakshana Director : K.Viswanath సంగీతం : కె.వి.మహదేవన్ రచన : వేటూరి గానం: ఎస్.పి.బాలు,పి.సుశీల
This is very wonderful song the entire shooting of this song wa done in the ashram of our town srikalahasthi. It was very nic to see the beauty of our ashrm in this song
Chandra Mohn and Sulakshna Pandit action in this film was superb.This film came in early 1980 and film ran into success because of beautiful comedy role of Chandra Mohn. Entire film rotates along with Chandra Mohn.Nice film to see in theaters.
కంచికి పోతావా కృష్ణమ్మా” - పల్లవికి అర్థం ఏంటమ్మా? 🌹🌹 “శుభోదయం” చిత్రంలోని మధుర గీతం “కంచికి పోతావా కృష్ణమ్మా” ఎంత బావుంటుందో! వేటూరి ముద్దుగా రాసిన సాహిత్యానికి మామ మహదేవన్ ఎంతో సొగసుగా బాణీ కట్టారు. అయితే ఆ పాట పల్లవిలో “కంచి”, “కృష్ణమ్మా” ఎందుకొచ్చాయో ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈ మధ్య వేటూరి తనయులు శ్రీ రవి ప్రకాశ్ గారిని అడిగితే - “వేటూరి ప్రభాకర శాస్త్రి గారి పిల్లల పాట ఒకటి ఉంది. ఆ పాట ప్రేరణతో వేటూరి గారు ఈ పల్లవి రాశారు!” అన్నార బాలభాష 🌹 శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి కంచికామాక్షమ్మ కంచికామాక్షమ్మ కంచికి పోతావా కృష్ణమ్మా! ఆ - కంచి వార్తలేమి కృష్ణమ్మా? కంచిలో ఉన్నది అవ్వ; ఆ - అవ్వ నాకు పెట్టు బువ్వ. బువ్వ ఉన్నదిగాని కృష్ణమ్మా, నీకు - పప్పు ఎక్కడిదోయి కృష్ణమ్మా? కోమటి యింటిది అప్పు; ఆ - అప్పు నాకు పెట్టు పప్పు. పప్పు ఉన్నదిగాని కృష్ణమ్మా, నీకు - కూర యెక్కడి దోయి కృష్ణమ్మా? దొడ్లోను ఉన్నది బీర; ఆ - బీర నాకు పెట్టు కూర. కూర ఉన్నదిగాని కృష్ణమ్మా; నీకు - నెయ్యి యెక్కడిదోయి కృష్ణమ్మా? కోమటి అక్కెమ్మ చెయ్యి; ఆ - చెయ్యి నాకుపోయు నెయ్యి. నెయ్యి ఉన్నదిగాని కృష్ణమ్మా; నీకు - పెరుగు ఎక్కడిదోయి కృష్ణమ్మా? ఉన్నయింటి యిరుగుపొరుగు, ఆ - పొరుగు నాకుపోయు పెరుగు. బువ్వ తిందువుగాని కృష్ణమ్మా; నీకు - ఆ వూళ్ళోపనియేమి కృష్ణమ్మా? అక్కడ ఉన్నది అమ్మ, నేను - మొక్కివత్తును కామాక్షమ్మ. ఇలా ప్రశ్నోత్తరాలతో సాగుతుంది పాట. ఇక్కడ సమాధానంలో అవ్వ-బువ్వ బదులు బొమ్మా-ముద్దుగుమ్మా అనడం వేటూరి చమత్కారం. సినిమాలో ఒకరినొకరు ఇష్టపడ్డా, ఇంకా బైటపడని అబ్బాయి-అమ్మాయి ఉంటారు. అమ్మాయికి వినిపించేలా ఓ బొమ్మతో మాట్లాడుతున్నట్టు పాటందుకుంటాడు అబ్బాయి. పల్లవిలోనే విషయం బైటపెట్టేస్తాడు - నా ధ్యాసంతా ఆ ముద్దుగుమ్మేనంటూ. ఏ ముద్దుగుమ్మో మనకీ తెలుసు, ఆ అమ్మాయికీ తెలుసు! అవునవును! ప్రేమలో పడ్డవాళ్ళకి అన్నీ మంచివార్తలే! పడనివాళ్ళ కోసం ఇదిగో ఇలా మంచిపాటలు!
emi ledu sir, hero ,heroine krishnudi bommalu exchange chesukuntaru. Mana hero edo aa bomma thone matladukuntu song yesukuntunnadu. anthaku minchi emi ledu, song matram adhurs kada.....
Thanks for the upload of nice song !!! 1) As Mr. Ratna Kumar said below, it is "Kanchiki POTAVA"; not "Podama" 2) It is not "Sulakshana Pandit"; but it is just "Sulakshana". Sulakshana Pandit was a totally a different actress in Hindi.
I came here looking if anyone else corrected the title. If the uploader cannot correct in 6 years, probably it never will. On a side note (you might already know), Sulakshna Pandit was sister of music duo Jatin-Lalit.
@@ponugups Thanks. I completely agree. Just generally concerned with the way the language is written, spoken and learnt. Sad. Secondly, I did not know Sulakshana Pandit was the sister of JL. Good to learn something new. Anyway, the actress in this song is not Sulakshana Pandit as someone said. This actress started out as a child artist (Baby Dolly). Good Day!
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా, రాతిరేళ కంత నిదర రాదమ్మా రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా, రాతిరేళ కంత నిదర రాదమ్మా ముసిరిన చీకటి ముంగిట వేచిందీ కొమ్మ ముద్దుమురిపాలా..... మువ్వగోపాలా.... నీవు రావేలా..... అన్నట్లుందమ్మా........... అద్భుతం కాదా ఈ పదాల చేరికా .. కూరికా !!! కాదు... మహాద్భుతమైన అమృతపు జరివాన ... ఇవన్నీ వేటూరి వారి పలుకుల జిలుగులకు .. మహదేవన్ గారు అందించిన మాధుర్యభరిత సంగీతం జతగలిసి... సుశీల మరియు బాలు గార్ల కంఠము నుంచి వెలువడిన ప్రాణ వాయువు తోడై... కళా తపస్వి చేతుల మీద తీర్చి దిద్దబడి ప్రాణ ప్రతిష్ట గాబడిన సుందర కమనీయ గీతమిది.....
ఎవరన్నారు అమృతం కేవలం దేవతలకే దక్కుతుందని!ఎవరన్నారది మానవులకు దక్కనే దక్కదని!!?అసలు దానిని ఒక్క ౘుక్క కూడా రుచి చూసే అర్హత మానవులకు ఉండకూడదని!!!ఈ నియమాన్ని తోసిరాజని,ఆ బ్రహ్మదేవులవారు అౘ్చంగా ఆ దేవలోకపుటమృత కలశాన్ని మన బాలు గారి కంఠస్వరం గా అమర్చి సమస్తమానవ జాతికి కొన్ని యుగాలపాటు ఆస్వాదించమని ఆశీర్వదించారు!...ఈ గీతం అందులోని ఒక అమృత ధార!-దేవరకొండ ఆర్.కె.శర్మ.
Wow
Evarayina ghantasala tharavathenandi Balu baagaa paadathaarandi kaani a rasamayina ghantasala tharavaathenandi
GREAT ANDI
SUPER COMMENT
ఇలాంటి పాటలు వినేటప్పుడు మన మనసుల్లో ఒక రకమైన ప్రశాంతత అలుముకుంటుంది చూడండి, అదే స్వర్గం అంటే. మనల్ని తన గాత్రంతో అలరించే గంధర్వుడే బాలు అంటే. 🙏🙏🙏
Correct
విన్నప్రతి సారి ఒక తియ్యనిభావన,సులక్షణ గారి అభినయం,చంద్ర మోహన్ గారు సూపర్ ,మల్లి మల్లి వినాలనిపించే మధుర గీతం
Varninchaleni anubiithi infineet
మనసు దోచుకున్న ఓయామ్మ నీ మనసు దాచుకోకు భుల్లెమ్మా...... సూపర్
నటి సులక్షణ ను చూస్తే..కొన్ని సార్లు సాగర సంగమం సినిమా లో జయప్రద ను గుర్తుకొస్తుంది.. గమనించారా.అదే శ్రీ విశ్వనాధ్ గారి దర్శనీయత. super
In long shots... She exactly looks like jayapradha
ఈ పాట వింటే మనసు ఎదో తెలియని ఫీలింగ్ స్టార్టింగ్ music ayethe hats off asala చక్రవర్తి గారికే spb గారికే వేటూరి గారికి న వందనాలు
కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో నటుడు చంద్రమోహన్ గారి నటి సులక్షణ గారి అభినయం వర్ణనాతీతం.
Hemanth garu xlent word ee Pataki chala thakkuva amgham adhbuthamaina word edhaina unte cheppandi malli ilanti saahithyamutho kudina patalu cinimalu raavali
K.viswanadh,kV Mahadevan, Sp, Smt suseelamma beautiful combination, their all films and all songs extraordinary.. KVMahadevan Garu Sankaruni Abaranam.. Satyanandam Visakhapatnam
Super ga cheppinaru meri
Qte
Yes that's my feeling sir
తేనే & చెఱ్ఱుకు రసం కలిపి తాగి నట్లుగా ఉంది బాలు గారి కంఠ స్వరం. ఇక సుశీలమ్మ అపర సరస్వతి దేవి... సాహిత్యం వ్రాశిన వారు శ్రీ వేటూరి వారు నేటితరం శ్రీ నాథుల వారు
Varnanathertham Andi. Chala baaga varnincharandi
@@vijjukp6 thanks andi
Vallu padindi anta madhuranga vundo mirunrasindi anta kamma ga vundi
@@Padma-iq2so thanks andi
paata enta sravyanga untadho… mi comment kuda anthe madhuram ga undi… theta telugu thene kanna tiyyana…
కంచికి పోతావా కృష్ణమ్మా..
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా...
కంచికి పోతావా కృష్ణమ్మా... .
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా....
కంచిలో వున్నది బొమ్మ..
అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ..
కంచికి పోతావా కృష్ణమ్మా
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలో వున్నది బొమ్మ
అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ..
కంచికి పోతావా కృష్ణమ్మా.....
..,.....
ఆ...త్యాగరాజ కీర్తనల్లె వున్నాదీ బొమ్మ..
రాగమేదో తీసినట్టు వుందమ్మా
.........
త్యాగరాజ కీర్తనల్లె వున్నాదీ బొమ్మ..
రాగమేదో తీసినట్టు ఉందమ్మా..
ముసి ముసి నవ్వుల పువ్వులు
పూసిందీ కొమ్మ......
మువ్వ గోపాలా..
మువ్వ గోపాలా..
మువ్వ గోపాల అన్నట్టుందమ్మా...
అడుగుల్ల సవ్వళ్ళు కావమ్మా....
అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మా
అడుగుల్ల సవ్వళ్ళు కావమ్మా....
అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మా
కంచికి పోతావా కృష్ణమ్మా ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలో వున్నది బొమ్మ అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ..
కంచికి పోతావా కృష్ణమ్మా . . .
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మ...
రాతిరేళ కలత నిదర రాదమ్మా
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మ..
రాతిరేళ కలత నిదర రాదమ్మా
ముసిరిన చీకటి ముంగిట వేచిందీ కొమ్మా.....
ముద్దు మురిపాలా...
మువ్వ గోపాలా...
నీవు రావేలా.. అన్నట్టుందమ్మా
మనసు దోచుకున్న ఓ యమ్మ...
నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా
మనసు దోచుకున్న ఓ యమ్మ...
నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా
కంచికి పొతావ కృష్ణమ్మా...
ముద్దు మురిపాలా...
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా.. మువ్వ గోపాలా...
కంచిలో వున్నది బొమ్మ... అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ..
నీవు రావేలా.......
కంచికి పోతావా కృష్ణమ్మా.....
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా ..
పొంచి వింటున్నావ.. ఊ ..కృష్ణమ్మా..
అన్ని మంచి వార్తలే..కృష్ణమ్మా..
సులక్షణ లక్షణం గా ఉంది. ఎంతైనా అప్పటి హీరోయిన్ల అందం ఇప్పటి వాళ్లకు లేదు
Yes ... It's true ...
K Viswanath heroines...so much grace, subtleness, traditional, rooted in Indian culture...they just leave us in awe and full of respect🙏
So indian culture 🙏🙏
Wow ; chevvulalo Amrutham posinatlu vundi
I just don't want this song to end. Listened three times back to back .... still listening. It's touching some emotion in some corner. Everything is falling in place perfectly.
Exact same feeling. I do not want this bliss to end.
2021లో ఇలాంటి పాటలు వినే వారు లైక్ వేసుకోండి ఎన్ని సార్లు విన్న వినాలి వినాలి అని పిస్తుంది
అందమైన స్వప్నం లాంటి పాట...
విన్న ప్రతిసారి మనసులో తియ్యని అనుభూతి కలుగుతుంది. చక్కని పదాలు. వీనుల విందైన హావభావాలతో మనసుకు హత్తుకునే సంగీతం. ఒక మంచి పాటకు ఇంతకన్న కావాల్సినదేముంది మిత్రులారా..!
Yes bro
@@kornanirambabu5198 Maro charettara. Muted
Super bro
సూపర్ గా చెప్పారు... మున్నా గారు..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super song
Wonderful lyrics n wonderful singing by balu gaaru. Annitiki minchi suseela gari humming.. Wooow
Kadaa nenithe aa humming ki fidda
ఇటువంటి మధురానుభూతిని కలిగించే సంగీతం ఉన్న పాటలతో కూడిన సాహిత్యం వింటూ ఉంటే మనసుకు హాయిగా ఉంటుంది. ఇలాంటి పాటలు ఎన్ని సార్లు విన్న, చూసి నా విసుగు ఉండవు ఇవి చాలా అరుదైన ఆణిముత్యాల పాటలు
Bahusha shishurvetji pasurveti ani ilanti paatalu vine anuntaaru.vintuntee ekkada aipoothundoo nane baadha.....inthakante em kaavaalandi.? Manishi janmaku
ఈ పాట లో మన జ్ఞాపకాల్లో /ఊహల్లో విహరించి రావచ్చు
ఇలాంటి పాటలలో ఉన్న సంగీతానికి & picturisation కి 🙌
నా యవ్వనములోని స్మృతి పదమైన మధుర గీతం
నా చిరు బాల్యంలో రేడియోలో తరచుగా వచ్చే పాట
చాలా అందమైన పాట...
మనసు దోచుకున్న ఓయమ్మ,
నీ మనసు దాచుకోకు బుల్లమ్మ.... Excellent... ఎక్కడో బృందావనంలో ఉన్న ఫీలింగ్...
Ni
Excellent song
Sri.K.viswandh direction,Mama k.V.mahadevan music,Balu Suseelamma singing venture lirec everything superb , good feel.satyanandam
మనస్సు దోచుకున్న ఓయమ్మా నీ మనస్సు దాసుకోకే బుల్లెమ్మా Wonderful rhyming and a great lovely affectionate go to Himalays
ఈ సినిమాకు సంబంధించి ఒక చిన్న సన్నివేశం, నాకు ఎప్పుడూ గుర్తొస్తుంది... వేరుగా చిన్న ఇంట్లో ఉంటున్న కూతురుని చూడడానికి తండ్రి వచ్చినప్పుడు... అపుడే స్నానం చేసిఉన్న భార్యను బొట్టు లేదని, వెళ్లి బొట్టు పెట్టుకోమని... చంద్రమోహన్ గారు సంజ్ఞలతో చెప్పడం... ఆ నటన అత్భుతం... 🙏
అచ్చు చంద్రమోహన్ గారు పాడినట్లే ఉన్నది. బాలూ గారు తప్ప ఎవరూ ఇలా పాడలేర్రు. వారికి వారే సాటి.
ఇలాంటి పాటలు వినే భాగ్యం మనకు కలిగినందుకు జన్మధన్యిం సాహిత్యం సంగీతం పాడినవిదానం అద్బుతం 11/7/20💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Ee song nachani varu unttara. Ahaaaaaa. Balu gari paata madhyalo. Oka line mothamu gomugaa padatharu ahaaaaaaa. And Susheelamma also honey voice
I heard this song just ten days ago. I just could not stop thinking how great k v m (mama) is. What a tune and music. Really great.
s
Woow wonder full nd lovely song.ilanti lyrics,aa action,aa singing yentha neet ga perform chesaro.chaala bavundi
విశ్వనాధ వారూ మనకు అందించిన తెలుగు పాటల గానమృతంలో, ఒక అమృతగుళిక ఈ పాట
One of the best songs of telugu film industry. Melodious voices matched beautifully with light romantic feelings
వింటున్నా,చూస్తున్నా మనల్ని మనం మైమరిచి పోతాము.
రాసలీల సాగినాకా రాధ నీవే నమ్మా,రాతిరెల కంట నిదర రాదమ్మా
మనసు దోచుకున్న ఓయమ్మా,నీ మనసు దాచుకో కు బుల్లెమ్మా
అద్భుతమైన సాహిత్యం
అద్భుతమైన పాట, ఎంత విన్న తనివి
తీరదు, వింటుంటే మైమరచి పోతాం.
👍👍👍👍👍👍👍👍👍👍👌
Oo
H. B in on us in
N. .....
Amma suseelamma mi humming vintuntey Abba amrutham la undhi amma
👌
Really grateful to God for giving me a heart to enjoy this song
True
Balu Garu.... mesmerizing voice....using this song as lullaby now... Hoping to catch some Slp n good dreams too☺️☺️☺️
uff... beautiful lyrics, beautiful song, beautiful voice.. totally beautiful..osm
Song lyric : Kanchiki potava krishnamma
చిత్రం : శుభోదయం (1980)
CAST : Chandramohan,Sulakshana
Director : K.Viswanath
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : వేటూరి
గానం: ఎస్.పి.బాలు,పి.సుశీల
SulKashana
meeru maatrame sinima peru cheppaaru sir .
Thanq so much.
Chandramohan champesadu.....emi expressions andi...chandramohan gaaru...u r still doing superb action...of course director's great work
వేటూరి 🙏🏻🙏🏻🙏🏻
అక్షరం... అక్షరం... సుమధురం. 👌🏻👌🏻
lalithamaina sageetam...sulalithamaina saahityam....sunnitamaina natana..verasi..adhbhutamaina paata.. dhanyavaadaalu..upload ki..
అద్భుతమైన సాహిత్యం. శ్రావణనందంగావుంది
I cannot say how much I like this song, but can say that I LOVE this song
Getting peace when hearing 💖
తెలుగు వాళ్ళు కిఎంత అదృష్టం....
Yesss
This is very wonderful song the entire shooting of this song wa done in the ashram of our town srikalahasthi. It was very nic to see the beauty of our ashrm in this song
చాలా మంచి పాట
మధురంగా వుంది.🎉
Chandra Mohn and Sulakshna Pandit action in this film was superb.This film came in early 1980 and film ran into success because of beautiful comedy role of Chandra Mohn. Entire film rotates along with Chandra Mohn.Nice film to see in theaters.
She is not sulakshana pandit please note it ,sulakshana pandit was singer and actress in Bollywood
Nenu ee cinemanu geetha theatre lo chushanu.Guntakal lo
u. Appudu nenu 8th class . Guntakal lo.
🎉amazing
Sweet voice Balu and suseelamma
I was just addicted to this song❤️❤️
forget all tensions we face every day by hearing them
వినసొంపైన సంగీతం, మంచి రచన,మంచినటి, నటులు, దర్శకులు,...good song. నాకు నచ్చిన మంచి పాట.... ఎన్ని సార్లు చూసినా విన్నా... తనివితీరదు...
.
Susilagariaalaapanavimtuntesusilagaarinichoodaalanimanasulaageystundi
కంచికి పోతావా కృష్ణమ్మా” - పల్లవికి అర్థం ఏంటమ్మా?
🌹🌹
“శుభోదయం” చిత్రంలోని మధుర గీతం “కంచికి పోతావా కృష్ణమ్మా” ఎంత బావుంటుందో! వేటూరి ముద్దుగా రాసిన సాహిత్యానికి మామ మహదేవన్ ఎంతో సొగసుగా బాణీ కట్టారు. అయితే ఆ పాట పల్లవిలో “కంచి”, “కృష్ణమ్మా” ఎందుకొచ్చాయో ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈ మధ్య వేటూరి తనయులు శ్రీ రవి ప్రకాశ్ గారిని అడిగితే - “వేటూరి ప్రభాకర శాస్త్రి గారి పిల్లల పాట ఒకటి ఉంది. ఆ పాట ప్రేరణతో వేటూరి గారు ఈ పల్లవి రాశారు!” అన్నార
బాలభాష 🌹
శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి కంచికామాక్షమ్మ
కంచికామాక్షమ్మ
కంచికి పోతావా కృష్ణమ్మా!
ఆ - కంచి వార్తలేమి కృష్ణమ్మా?
కంచిలో ఉన్నది అవ్వ;
ఆ - అవ్వ నాకు పెట్టు బువ్వ.
బువ్వ ఉన్నదిగాని కృష్ణమ్మా,
నీకు - పప్పు ఎక్కడిదోయి కృష్ణమ్మా?
కోమటి యింటిది అప్పు;
ఆ - అప్పు నాకు పెట్టు పప్పు.
పప్పు ఉన్నదిగాని కృష్ణమ్మా,
నీకు - కూర యెక్కడి దోయి కృష్ణమ్మా?
దొడ్లోను ఉన్నది బీర;
ఆ - బీర నాకు పెట్టు కూర.
కూర ఉన్నదిగాని కృష్ణమ్మా;
నీకు - నెయ్యి యెక్కడిదోయి కృష్ణమ్మా?
కోమటి అక్కెమ్మ చెయ్యి;
ఆ - చెయ్యి నాకుపోయు నెయ్యి.
నెయ్యి ఉన్నదిగాని కృష్ణమ్మా;
నీకు - పెరుగు ఎక్కడిదోయి కృష్ణమ్మా?
ఉన్నయింటి యిరుగుపొరుగు,
ఆ - పొరుగు నాకుపోయు పెరుగు.
బువ్వ తిందువుగాని కృష్ణమ్మా;
నీకు - ఆ వూళ్ళోపనియేమి కృష్ణమ్మా?
అక్కడ ఉన్నది అమ్మ,
నేను - మొక్కివత్తును కామాక్షమ్మ.
ఇలా ప్రశ్నోత్తరాలతో సాగుతుంది పాట.
ఇక్కడ సమాధానంలో అవ్వ-బువ్వ బదులు బొమ్మా-ముద్దుగుమ్మా అనడం వేటూరి చమత్కారం.
సినిమాలో ఒకరినొకరు ఇష్టపడ్డా, ఇంకా బైటపడని
అబ్బాయి-అమ్మాయి ఉంటారు. అమ్మాయికి వినిపించేలా ఓ బొమ్మతో మాట్లాడుతున్నట్టు పాటందుకుంటాడు అబ్బాయి.
పల్లవిలోనే విషయం బైటపెట్టేస్తాడు - నా ధ్యాసంతా ఆ ముద్దుగుమ్మేనంటూ. ఏ ముద్దుగుమ్మో మనకీ తెలుసు,
ఆ అమ్మాయికీ తెలుసు!
అవునవును! ప్రేమలో పడ్డవాళ్ళకి అన్నీ మంచివార్తలే!
పడనివాళ్ళ కోసం ఇదిగో ఇలా మంచిపాటలు!
Chala baga chepparu.thanks
Super Andi
AppaRao Venkata Vinjamuri : enta baaga chepparandi 🙏🏽
చాల బాగుంది సార్
emi ledu sir, hero ,heroine krishnudi bommalu exchange chesukuntaru. Mana hero edo aa bomma thone matladukuntu song yesukuntunnadu. anthaku minchi emi ledu, song matram adhurs kada.....
2024////❤❤❤ like pls....
హ్యాట్సాఫ్ టు కె విశ్వనాథ్
I am so great ful to God,
Cause I know Telugu,
The phrases dipen,
And originated,
BY NECTAR
సులక్షణ సలక్షణంగా ఉంది
Great melody song creates positive emotions every time with same intensity.
భూమి మీద అద్భుతం
What a song, it remembers me my old/ gold days
Superb lyrics. K.v sir I have seen mostly all your films. I adore u sir.
Maa balyam lo eepata ardam kaledu kani eppudu vintuntey aa balyam n ee pata rendu maduranga unnai, Thanq
Awesome.Hats off to susheelamma and Balu garu
My fvrt song ever😍😍😍😍😍😍😍😍😍😍
Hats up k viswanath
Ee Busy lifelo mana old memories gurthu chesevi old songs mathrame,old is gold
love this ,,,,thank u
Excellent!! All the best
Maa Susheelamma 😍
Great Balu sir
In these days songs not like that
Good lyricist
Great actors
SUPER DIRECTOR
and great singers
How cute both are...
An tranquil dip in melody
Thanks for the upload of nice song !!!
1) As Mr. Ratna Kumar said below, it is "Kanchiki POTAVA"; not "Podama"
2) It is not "Sulakshana Pandit"; but it is just "Sulakshana". Sulakshana Pandit was a totally a different actress in Hindi.
W
I came here looking if anyone else corrected the title. If the uploader cannot correct in 6 years, probably it never will.
On a side note (you might already know), Sulakshna Pandit was sister of music duo Jatin-Lalit.
@@ponugups Thanks. I completely agree. Just generally concerned with the way the language is written, spoken and learnt. Sad. Secondly, I did not know Sulakshana Pandit was the sister of JL. Good to learn something new. Anyway, the actress in this song is not Sulakshana Pandit as someone said. This actress started out as a child artist (Baby Dolly). Good Day!
E pata lo chandramohan garu senior actors but e heroin ki 15y anta yantha chakhati havabhavalu echaro kada ,,, my fev song❤️❤️
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా, రాతిరేళ కంత నిదర రాదమ్మా
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా, రాతిరేళ కంత నిదర రాదమ్మా
ముసిరిన చీకటి ముంగిట వేచిందీ కొమ్మ
ముద్దుమురిపాలా.....
మువ్వగోపాలా....
నీవు రావేలా.....
అన్నట్లుందమ్మా...........
అద్భుతం కాదా ఈ పదాల చేరికా .. కూరికా !!! కాదు... మహాద్భుతమైన అమృతపు జరివాన ... ఇవన్నీ వేటూరి వారి పలుకుల జిలుగులకు .. మహదేవన్ గారు అందించిన మాధుర్యభరిత సంగీతం జతగలిసి... సుశీల మరియు బాలు గార్ల కంఠము నుంచి వెలువడిన ప్రాణ వాయువు తోడై... కళా తపస్వి చేతుల మీద తీర్చి దిద్దబడి ప్రాణ ప్రతిష్ట గాబడిన సుందర కమనీయ గీతమిది.....
She is looking Divine ❤🙏
@43 secs ... that smile...Balu garu miss you sir.
పల్లవి:
కంచికి పోతావా కృష్ణమ్మా
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా
అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ "కంచికి"
చరణం:
త్యాగరాజ కీర్తనల్లె ఉన్నాది బొమ్మా
రాగమేదో తీసినట్టు ఉందమ్మా
ముసి ముసి నవ్వుల పువ్వులు పూసింది బొమ్మా
మువ్వ గోపాల మువ్వ గోపాల మువ్వ గోపాల అన్నట్టుందమ్మా
అడుగుల సవ్వళ్ళు కావమ్మ అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మ "కంచికి"
చరణం:
రాసలీలా సాగినాక రాకనీవే నమ్మ
రాతిరేల కంట నిదుర రాదమ్మ
ముసిరినా చీకటి ముంగిట వేచింది బొమ్మా
ముద్దు మురిపాల మువ్వ గోపాల నువ్వు రావేలా అన్నట్టుందమ్మా
మనసు దోసుకున్న ఓయమ్మా నీ మనసు దాసుకోకు బుల్లెమ్మ II "కంచికి"
రెండో చరణంలో మొదటి లైన్ లో రాకనీ వే కాదండీ రాధ నీవే
I
Ponchi vintunnava krishnamma ani manchi varthale krishnmma
Simply superb...
Good lyrics and nice music.
Basireddy Sudharshan Reddy ab
ఇంత తియ్యటి గొంతు బాలు గారికి తప్ప మరొకరికి రాదేమో,
K viswanatha గారు,,,,lifetime director & బాలు గారు కూడా, చంద్ర మోహన్ గారు కూడా👃👃👃👃👃👃 2:26
Wonderful song Exelent
ఎ సినిమా లోది ఈ పాట.... Super song 👌🏻👌🏻
Shubhodhayam movie
Shubhodhayam
Salutes to creators
100 times vinnanu
చంద్ర మోహన్ గారూ పెరుగన్నం లాంటి వారు తెలుగువారు మీకిష్టమైన ఫుడ్ ఎది అంటే ఎవరు పెరుగన్నం అని ఎవరు చెప్పరు కానీ అందరూ పెరుగన్నం అందరూ ఇష్టంగా తింటారు
I don't know why I got addicted to this song..
THAT'S DAYS PAPULAR SONG. ...BEAUTIFUL SONG.
best song ever heard
❤️ I love it 🥰
manasuki entha hayiga undi vintunte
Asalu emicheppali.. Yemicheppadaniki ledu Asalu...
Nice song👌
Amrutam taginattundi . especially in this song Balu gari voice
very beautyfull song,thankslot
చాలా అద్భుతమ్యాన సాహిత్యం
Melody is ever young.
What a song it's just amazing
Ane rojulu aindhi patavani thznks
super song vintunte manasuku hayiga vundi,malli malli vinalanipisthundi
Nice one
Who is seen 2018